జగన్ గురించి పార్లమెంట్ లో తెలుగులో మాట్లాడిన సీఎం రమేష్!CM Ramesh fires on YS Jagan in Parliament

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • జగన్ గురించి పార్లమెంట్ లో తెలుగులో మాట్లాడిన సీఎం రమేష్!CM Ramesh fires on YS Jagan in Parliament #VarahiNews
    ☛☛ Subscribe to Varahi Channel: / @varahinews
    Here is an exclusive public opinion channel Varahi News. Varahi News Channel is One Destination for all You Need Entertainment, Political News, Public talks, Public opinion, Breaking news, AP and TS political news, Political Analysis, Latest News Updates, unknown facts, Health Tips, Educational videos, Technology, comedy videos and Many More.
    Varahi News Channel Mainly Focus On Political News. At Varahi Channel you will watch out the latest filmy news, upcoming movie updates, Beauty tips, Health tips, celebrities interviews, Trending, Technology, India, Entertainment, viral, science, how to, Telugu movies latest news, Telugu movies videos, movies gossips, Telugu movies gossips, Telugu movies trailers, Telugu audio launch, Telugu heroine, Telugu cinema news, recent Telugu movies reviews, movie public talks, Tollywood news, Bollywood news, Tollywood movie news,Political News,Telugu Politics, Political Leaders Interviews,Celebrity Interviews,Movie Interviews.
    All you need to do is hit the subscribe button of Varahi News channel and stay tuned to our Non-stop Political/Entertainment video channel.
    Follow us on
    Facebook: / varahinews
    Instagram: / varahinews
    Twitter: / varahinews

Комментарии • 604

  • @dasarinagasaivenkat3647
    @dasarinagasaivenkat3647 Месяц назад +225

    మన తెలుగు భాష ను అందరికీ తెలిసేలా ,ఎప్పుడూ ఇలాగే తెలుగు లోనే మాట్లాడండి.
    ❤❤

    • @SundruVenkateshwarao
      @SundruVenkateshwarao Месяц назад +1

      Nevu ya
      Me chyaladha

    • @NageswararaoVipparla-io3vw
      @NageswararaoVipparla-io3vw Месяц назад

      Thamarimi😅chiyalidha.banksni😅chivitodi
      Chivilo.sankam.yudhinattu😅
      Akkada.avadiki.ardhamayuthadhi......😅kanisam.pm.ki.kuda
      Ardhamkadhu......😅😅😅😅😅😅

    • @G.RG.R-lo1th
      @G.RG.R-lo1th Месяц назад

      E V M tampering M P s and muddanur iron equipments who was token away ramesh naidu snd N T R Vennopotu And C B N case will be conyinued
      2:33

  • @rajavepuri8007
    @rajavepuri8007 Месяц назад +16

    10 years పాటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను edipiistunna మోడీ and BJP నీ ఏమనాలి?

  • @kannapurushotham993
    @kannapurushotham993 Месяц назад +22

    బ్యాంకులకు ఈగ దొబ్బిన వాళ్ళ మనీ కూడా ఎపి కి తెచ్చిపెట్టండి.

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 Месяц назад +170

    చక్కగా ఉ న్నవిషయం,స్పష్టంగా చెప్పారు.

  • @user-py2ei5lv2l
    @user-py2ei5lv2l Месяц назад +29

    EVM మోసం,మీ బ్యాంకు అప్పులు మాట్లాడవలెను

  • @parvatanenikaleswararao6497
    @parvatanenikaleswararao6497 Месяц назад +33

    అంతదోపిడీజరుగుతుంటే కేంద్రప్రభుత్వంలోవున్న బిజెపి ప్రభుత్వం రాష్ట్రపతిపాలన ఎందుకు విధించలేదు⁉️

    • @jakkampudiservices6638
      @jakkampudiservices6638 Месяц назад

      బీజేపీ తో వైకాపా తెరచాటు వ్యభిచారం చేస్తుంది కాబట్టి.

  • @VenkataramanaVangalapudi
    @VenkataramanaVangalapudi Месяц назад +95

    చక్కగా వివరించారు గారు శ్రీ CM రమేష్ గారు ధన్యవాదములు 🌹🙏

  • @ramanaphotographypathapadu6930
    @ramanaphotographypathapadu6930 Месяц назад +3

    మీ మెజారిటీ కి ఓట్లు V E M వేసాయ లేక ప్రజలే వేసారా C M రమేష్ సార్

  • @HariKrishna-c
    @HariKrishna-c Месяц назад +106

    మన వాళ్ళు అందరు.... తెలుగులోనే మాట్లాడాలి అని ఒక రూల్ తీసుకు రావాలి 👌👌👌👌👍

    • @techkumar3010
      @techkumar3010 Месяц назад

      Puku naku

    • @Pujithapandu485
      @Pujithapandu485 Месяц назад +4

      రాజ్యసభ లోక్సభలో హిందీ వచ్చిన వాళ్లే ఉంటారు బ్రో తెలుగులో మాట్లాడితే అక్కడ తెలుగు ఎంపీలకు తప్ప మిగతా వారు ఎవరికీ అర్థం కాదు వాళ్లకు అర్థం కాదు ముఖ్యంగా స్పీకర్ కి అర్థం కాదు ప్రధానమంత్రి కూడా అర్థం కాదు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో😂😂😂😂😂

    • @usharani-su2qf
      @usharani-su2qf Месяц назад +1

      ​@@Pujithapandu485రాజ్యసభ, లోకసభ లో interpreters ఉంటారు. ఏ భాషలో మాట్లాడినా simultaneous గా అనువదిస్తారు, earphones లో వినవచ్చు.

    • @HariKrishna-c
      @HariKrishna-c Месяц назад +2

      @@Pujithapandu485 so wat మరి మనకు హిందీ అర్థం కాదుగా మరి ఎలా

    • @sandelamoses9701
      @sandelamoses9701 Месяц назад

      Learn english

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty Месяц назад +98

    సూపర్ సీఎం రమేష్ గారు దుబాయ్ నుంచి ❤❤❤జై ఆంధ్రప్రదేశ్

  • @harinath5254
    @harinath5254 Месяц назад +4

    మీరు చెప్పింది 100కు 100% కరెక్ట్ ఆ డబ్బంతా మల్లి ఆంధ్రప్రదేశ్ కి రావాలి

  • @surendranand
    @surendranand Месяц назад +19

    99 మంది అబద్దం చెప్పినంత మాత్రాన నిజం మారిపోదు బాబాయ్...
    జగన్ అబద్దం అని ప్రూవ్ చేయండి.
    2010 నుంచి చెప్తూనే ఉన్నారు.మహానుభావుడు సీఎం అయి కూడా డిగిపోయి 2 నెలలు అవుతుంది.
    ప్రజలను మభ్యపెడుతున్నాం అన్న భ్రమలో ఇంకో 5 ఇయర్స్ కాలం గడపండి.మళ్ళీ సీఎం వై స్ జగన్......

    • @venkatnag8981
      @venkatnag8981 Месяц назад

      Guvva gulabo jamuna velli Paytm 5 rupees credited to your account velli mentalgadi chanka naku jaffadee bokades lobades mofades jibodes mofades kiolides psycho batch

    • @venkatnag8981
      @venkatnag8981 Месяц назад

      Jalaq reddy reverse tenders batch raa samee vadu psycho nuvvu addhe team

    • @surendranand
      @surendranand Месяц назад

      @@venkatnag8981 ok bro👍

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 Месяц назад

      Super six manifesto హామీలు అమలు చేయాలి

    • @bvrreddyhousing5755
      @bvrreddyhousing5755 Месяц назад

      2019 నుండి 2024 వరకు మోడీ గారు సహకారం ఏపీ కి అన్ని రకాల ఉన్నది

  • @seshagirirao9631
    @seshagirirao9631 Месяц назад +26

    Excellent

  • @user-hb1ni9re8j
    @user-hb1ni9re8j Месяц назад +3

    నీకన్నా ఆర్ధిక ఉగ్రవాది ఎవర్రా దున్నపోతు. నువ్వు బీజేపీ నా టీడీపీ నా హవులే

  • @user-ce6cp8gt7l
    @user-ce6cp8gt7l Месяц назад +57

    సీఎం రమేష్ గారు చాలా చక్కగా చెప్పారు గత ఐదేళ్లలో బిజెపి కదా అధికారంలో సెంటర్లో ఉండింది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమాత్ర దండించ కుండా పోయినఅయిపోయా ఇదే బిజెపి ఐదేళ్లు జగన్ కి పూర్తిగా సహాయ సహకారాలు అందించి ఈరోజు మాత్రం ఇదే బిజెపి ఏ నిర్ణయం తీసుకుంటుంది

    • @adepumahender417
      @adepumahender417 Месяц назад +2

      అప్పుడు ప్రజలు అప్పుడు ప్రజలు వైసిపి కి మెజార్టీ ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మెజార్టీ ప్రజల నిర్ణయానికి కట్టుబడి ఉంది

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Месяц назад

      @@adepumahender417మరి ఇప్పుడు AP ప్రజలు ఘోరంగా ఓడించారు, ఇప్పుడైనా బీజేపీ వాళ్లు ఏం చర్య తీసుకుంటారు.

    • @adepumahender417
      @adepumahender417 Месяц назад +1

      జగన్ రెడ్డి చేసిన తప్పులకు ఈ సారి ఖచ్చితంగా జైలు కు పోతాడు పక్కా

  • @grandipadma2208
    @grandipadma2208 Месяц назад +50

    ప్రజల మనసు లోని మాటలు మీ నోట అసెంబ్లీ లో 👍👌👌👌👌

  • @rp.v6958
    @rp.v6958 Месяц назад +34

    కాని మిగతా వాళ్ళకి అర్ధం కాదు.ఇంగ్లీష్,హిందీ లో మాట్లాడితే అందరికి తెలుస్తుంది

  • @chkrao327
    @chkrao327 Месяц назад +4

    ముందు బ్యాంక్ లకు కట్టవలసిన పన్నులను కట్టండి తరవాత నీతులు చెప్పు

  • @sathishpendhota332
    @sathishpendhota332 Месяц назад +23

    Your great sir ap prajalaku ardam ayyelaga parlament lo Ela matladam. 💯%. Correct sir....

  • @johnsonyenduri79
    @johnsonyenduri79 Месяц назад +14

    బ్యాంకు లకు కట్టాలిసిన డబ్బులు కట్టి మాట్లాడాలి 🙏

  • @true.living.as.me7070
    @true.living.as.me7070 Месяц назад +16

    Cm Ramesh challabaga cheparu parlament lu

  • @GOPIKRISHNA-d4s
    @GOPIKRISHNA-d4s Месяц назад +30

    దేశం లో వున్న అందరూ ఆర్థిక, అవినీతి ఉగ్ర వాదులను ఏరేయండి.... ఓట్ల కోసం సీట్ల కోసం అందులో కూడా రాజకీయం చేయకండి.... Including NDA leaders....

  • @harikurangi306
    @harikurangi306 Месяц назад +30

    చక్కగా మాట్లాడారు

  • @EdukondaluNaik
    @EdukondaluNaik Месяц назад +4

    2014 నుంచి బిజెపి ప్రభుత్వం ఏం చేసింది సార్ ముఖ్యమంత్రి గారు ఆహ్వానిస్తే చెంబురు నీళ్లు కేజీ మట్టి తెచ్చి నెత్తిన కొట్టుకోమన్నారు అంతకన్నా ఉందా సార్ అప్పుడు ఉన్న ప్రభుత్వాలు అప్పుడు చేశాయి ఇప్పుడు 9 నెలలోనే వేల కోట్లు అప్పులు చేశాడు అప్పు చేశారు ఇంతకన్నా ఏ ప్రభుత్వాలు ప్రజలకు ఏమి చేయలేరు కరుణాలో ఆర్థిక మంత్రి 20వేల కోట్ల రూపాయలు పెద్ద కంపెనీలకి అప్పుగా ఇచ్చారు ప్రజలకు ముక్కిపోయిన బియ్యం ఇచ్చారు ఇదే చేసింది

  • @sarithagunturu7737
    @sarithagunturu7737 Месяц назад

    మీరు తెలుగు లో మాట్లాడటం చాలా బాగుంది🎉🎉🎉🙏🙏🙏💐💐💐💐👍👍👍

  • @vijayachamandeswari8390
    @vijayachamandeswari8390 Месяц назад +47

    ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్ 🙏 ఉన్నది ఉన్నట్లు చాలా అద్భుతంగా మాట్లాడారు 🙏 ధన్యవాదాలు అండి 🙏😍

    • @user-hb1ni9re8j
      @user-hb1ni9re8j Месяц назад

      @@vijayachamandeswari8390 అవునా! ఇంకా బ్యాంకులను ముంచుతూ తీసుకున్న అప్పులు ఎగ్గొడుతూ దేశాన్ని ముంచుతూ చల్లగా బతకమని దీవించు, చదువుకున్న మూర్ఖులు ఉంటే ఇలాంటి కామెంట్స్ పెడుతుంటారు ఖర్మ 😂

  • @mvrr2270
    @mvrr2270 Месяц назад +32

    అభినందనలు శ్రీ సి.యం రమేష్, యం.పి గారికి❤❤
    ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
    జై ఎన్డీయే కూటమి 🚲🌹🗑️

  • @sayedshahataj2000
    @sayedshahataj2000 Месяц назад +19

    జగన్ పై విషం చిమ్మమని కాదు ప్రజలు మిమ్మల్ని గెలిపించింది ముందు హామీలు పాలన చూడు రమేశా

    • @kyadav690
      @kyadav690 Месяц назад +1

      2019లో వైసిపి నాయకులు ఆతులు పీకిండ్రా

  • @adilakshmimarumeni7184
    @adilakshmimarumeni7184 Месяц назад +31

    Very good spech sir,nijam chepparu.

  • @PhoneMine-iy2jf
    @PhoneMine-iy2jf Месяц назад +6

    Ma Anakapalli MP garu telugulo matladi andhariki ardham ayyela good

  • @corporatecredit1189
    @corporatecredit1189 Месяц назад +2

    Really you did not win Mr Ramesh you are EVM MP you know gods know

  • @ravindranadhareddy4361
    @ravindranadhareddy4361 Месяц назад +3

    2014 నుంచి 2019 వరకు మీ బిజెపి ప్రభుత్వం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఎన్నో అవనీతి ఆరోపణలు చేసిన మాటలు కూడా గుర్తు చేసుకోండి.

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 Месяц назад +29

    గొప్ప గొప్ప మాజీ ముఖ్యమంత్రి కుమారులు ఉన్నారు, వారు మనము ప్రజాస్వామ్య పట్ల తప్పు గా నడుచుకుంటే మన తండ్రి గార్లకు చెడ్డ పేరు వస్తుంది,అని వాళ్ళు ప్రజలకు లోకానికి భయపడి బతుకు తున్నారు, వారు గొప్ప వారు,ఇలా కొల్ల గొట్టలేదు,దేశం మీద పడి దోచుకోలేదు

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      Kamma lanjaa kodukulu daate adi

    • @mrmr7143
      @mrmr7143 Месяц назад

      Yeedini Penna Nadi loo saarayi kaasthunte ,yeedi pellnni guddaluvvipoi kottaru ,eee lanjaa koduku ,sittote paari poyyadu

  • @praveenkumarreddy7674
    @praveenkumarreddy7674 Месяц назад +2

    Akkada unna valla lo oka 42 members ki lekapotey oka 50 mandi ki thappa evadiki artham kadu ఏదో vagutunnadu ley anukuntaru 😂

  • @enrojan5232
    @enrojan5232 Месяц назад +3

    munigi poye raajdhani avsaramara bank rober sollu ramesh😢😢😢😢😢

  • @marcojilani9858
    @marcojilani9858 Месяц назад +9

    WORST MP CM. RAMESH. 😮
    JUMPING MASTER😮

  • @sudhasanjaniithi1825
    @sudhasanjaniithi1825 Месяц назад +4

    ఈవీఎం విక్టరీ

  • @satishyalamarthi7912
    @satishyalamarthi7912 Месяц назад +7

    అయ్యా రమేష్ గారు నీకన్నా దుర్మార్గులు ఎవరైనా ఉన్నారా

  • @puvvadakoteswararao5097
    @puvvadakoteswararao5097 Месяц назад +6

    Hindi or English lo speech ichchivunte lok sabha ki ardham ayyedhi. Speech baghavundhi

    • @hemanthkumar4015
      @hemanthkumar4015 Месяц назад +1

      Translate chestharu bro ahh headphones andhukey

  • @srinivasakandukuri7971
    @srinivasakandukuri7971 Месяц назад +5

    అక్షరసత్యం పాడు చేసిన అవినీతి

  • @nimmithijeevaratnam9522
    @nimmithijeevaratnam9522 Месяц назад +4

    Evms మహిమలు గెలిచారు

  • @narendraelipina8039
    @narendraelipina8039 Месяц назад +12

    Rithwik employee Nenu...
    Great Words My ... Favaraute.. 🎉

  • @sumangupta0211
    @sumangupta0211 Месяц назад

    Well said

  • @brojcrm5856
    @brojcrm5856 Месяц назад

    Super sir.... Cm ramesh గారు వెరీ good ఏపీ లో అందరి మనస్సు వుండే మాటను మీరు చెప్పినారు సార్.🙏🙏🙏🙏🙏

  • @pralayakaveriharibabu3394
    @pralayakaveriharibabu3394 Месяц назад +12

    సూపర్ సార్....

  • @rohitrohit-wd5qu
    @rohitrohit-wd5qu Месяц назад +2

    Really correct 😅😅😅

  • @malathibonthu
    @malathibonthu Месяц назад +2

    గుడ్ సార్ 👌👌👌👌👌👌

  • @sanjeevaraopalla6872
    @sanjeevaraopalla6872 Месяц назад +1

    దోచేసిన సొమ్ము తిరిగి తీసుకు వచ్చి రాష్ట్రాన్ని కాపాడండి

  • @eswareathakota7947
    @eswareathakota7947 Месяц назад

    సూపర్ sir 🙏🙏🙏👌👌👌

  • @ferozbashask2063
    @ferozbashask2063 Месяц назад +2

    Nice

  • @srikanthlan8783
    @srikanthlan8783 Месяц назад

    Excellent sir

  • @shivabatchu7716
    @shivabatchu7716 Месяц назад +6

    superooooooooo super sir jai janasena jai tdp

  • @s.gowthamkumar7568
    @s.gowthamkumar7568 Месяц назад +3

    Because of evm hampering

    • @user-ne7qn8xe8l
      @user-ne7qn8xe8l Месяц назад

      2019 లో కదా అందుకే ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది

  • @muralimanoharkalepu411
    @muralimanoharkalepu411 Месяц назад +1

    Ramesh Garu, very clearly snd prescicely you explained the looting of natural resources in the state of A P in the period 2014 to 2019.

  • @govindugosala3493
    @govindugosala3493 Месяц назад +5

    Cm ramesh jai

  • @durgaprasana8520
    @durgaprasana8520 Месяц назад

    Super sir

  • @Hema19855
    @Hema19855 Месяц назад +3

    చాలా బాగా చెప్పారు సార్ కొంతమంది మూర్ఖులు ఇంకా మారలేదు

    • @reddysiva7512
      @reddysiva7512 Месяц назад

      Andulo ekkuva ga educated murkule bhayya. Inka Edo vallavi status lu pedutunnaru.

  • @paramalachenchaiah
    @paramalachenchaiah Месяц назад

    Super ga matladaru sir

  • @malleswararaouramala5420
    @malleswararaouramala5420 Месяц назад +6

    Bharath garu 5 lack mejarity

  • @vishnum8013
    @vishnum8013 Месяц назад +2

    Super sir 👌 🙏

  • @kethireddisanyasirao9994
    @kethireddisanyasirao9994 Месяц назад +2

    Well-done Ramesh sir

  • @kkumar2762
    @kkumar2762 Месяц назад

    Super ga cheperu sir

  • @rajarao8720
    @rajarao8720 Месяц назад

    Wonder speachramesh GI/

  • @sudhakarreddychatla2815
    @sudhakarreddychatla2815 Месяц назад +29

    రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు సైకో జగన్

    • @user-uo4ju7cx4n
      @user-uo4ju7cx4n Месяц назад

      ఒక సారి C M ఐనందుకే సకామ్ ముంచేసాడు
      జగన్ మరోసారి C M ఐతే ఆంధ్రప్రదేశ్ ఆడుకుతినాలి

    • @user-uo4ju7cx4n
      @user-uo4ju7cx4n Месяц назад

      జగన్ దేంగింది చాలు
      ఇంకా దేంగితే తట్టుకోలేరు

    • @kdreddy4595
      @kdreddy4595 Месяц назад

      ​@@user-uo4ju7cx4nAbba auna sir thylusthadhly mundhu mundhu meku

  • @lakshmanaraomajji9244
    @lakshmanaraomajji9244 Месяц назад +1

    నిజం మాట్లాడారు సార్ ❤

  • @malladinarayanasarma6467
    @malladinarayanasarma6467 Месяц назад

    CMR ❤🎉❤✔️✔️✔️

  • @bullavarma5617
    @bullavarma5617 Месяц назад +8

    Yes

  • @rameshareti8934
    @rameshareti8934 Месяц назад

    👌👌👌👌👌

  • @ganugulasivakumar5173
    @ganugulasivakumar5173 Месяц назад

    Super

  • @gopalgopi2874
    @gopalgopi2874 Месяц назад +1

    రమేష్ గారు చాలా చక్కగా వివరించారు అదీ కూడా ఉభయ సభల్లో తెలుగు భాష ఉపయోగించి ❤❤❤

  • @naidubandaru5450
    @naidubandaru5450 Месяц назад

    మట్టి తెచ్చి ఇచ్చారు sir...

  • @panjagalasubramanyam-ip2od
    @panjagalasubramanyam-ip2od Месяц назад

    Ramesh sir nice rayalaseema 🐯🐅🐅🐅

  • @satyanarayananarkedimilli1173
    @satyanarayananarkedimilli1173 Месяц назад +3

    💯 correct గా చెప్పారు sir Delhi లొ ధర్నా కు పర్మిషన్ ఇవ్వడం తప్పు sir

  • @nageswararaosilla
    @nageswararaosilla Месяц назад +1

    గౌరవనీయులు రమేష్ గారు 420 జగన్ ప్రభుత్వం లో చేసిన అవినీతి, అక్రమాలు, దోపిడి నీ కళ్లకుకట్టినట్లు చాలా బాగ లోక్ సభలో చెప్పారు.

  • @GVenkatalakshmi-hl8kc
    @GVenkatalakshmi-hl8kc Месяц назад

    I are swiche supar
    Sir

  • @Gopitalks9710
    @Gopitalks9710 Месяц назад

    జై చంద్రబాబు పవన్ కళ్యాణ్ జై మోడీ జై సీఎం రమేష్ గారు ఎక్సలెంట్

  • @user-qq8kp6ps3s
    @user-qq8kp6ps3s Месяц назад +1

    Jai leader cm Ramesh garu

  • @donakondagangulappa2609
    @donakondagangulappa2609 Месяц назад

    తెలుగులో మాట్లాడినందుకు అభినందనలు సార్ 💐

  • @laguduganesh2028
    @laguduganesh2028 Месяц назад

    ఇ మాటలు విన్నాక నా ఓటు వ్రుదగా పోలేదు,ఇప్పుడూ హ్యాపీ గా వుంది ,

  • @Venkateshvlogs123
    @Venkateshvlogs123 Месяц назад +11

    Jagan big psyco

  • @KsiddappannKsidda
    @KsiddappannKsidda Месяц назад

    Yes Correct

  • @vraod2118
    @vraod2118 Месяц назад +4

    Jagan lanti vadu state ki okkadu unte india 5years lo out

  • @kpsudhakar
    @kpsudhakar Месяц назад +4

    Under Jagan Reddy administration as CM, human rights have been dragged to dust. Cases had been filed on whoever criticised his Govt actions, be it be social media or main stream media or political parties or social activists.

  • @SOCIETYPUNNAMI
    @SOCIETYPUNNAMI Месяц назад

    super

  • @KISHOREKUMAR-tz8tq
    @KISHOREKUMAR-tz8tq Месяц назад +1

    I APPRECIATE TO BROTHER. RAMESH

  • @vinodkumarvictory4663
    @vinodkumarvictory4663 Месяц назад +4

    అసలు ఆర్ధిక ఉగ్రవాది నువ్వే కదరా😂

  • @Anandyams27521
    @Anandyams27521 Месяц назад

    మీరు కావాలి సెంట్రాల్లొ ...జగన్ ఇమేజ్ డామేజ్ చెయ్యాలి

  • @venkataramanaiah4571
    @venkataramanaiah4571 Месяц назад

    Very good talking about matter this subject explain to message to public people knowledge very good talking explain this matter thanks for you.

  • @pujitharaghuram3680
    @pujitharaghuram3680 Месяц назад +1

    ప్రజలంతా రాష్ట్ర బడ్జెట్ ఎలా వస్తుందో ఎంత వస్తుందో అభివృద్ధికి ఎంత ఇస్తారు ఏంటో అని అందరూ టెన్షన్ పడుతుంటే ఈ జగన్ గారు ఢిల్లీ వెళ్లి ఎవరి కోసం ధర్నా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అసెంబ్లీ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది కనీసం అసెంబ్లీలో కూడా కూర్చొని పెద్దమనిషి

  • @Kirankumar-ze8ug
    @Kirankumar-ze8ug Месяц назад +1

    ✌️

  • @jprasad9727
    @jprasad9727 Месяц назад

    Ramesh sir midha CBI enquiry jaragali

  • @yarazzakuyamujeebuyavahhab3250
    @yarazzakuyamujeebuyavahhab3250 Месяц назад

    English లో చెప్పండి దేశమంతా జలగ గురించి తెలుసుకుంటారు

  • @venkateshwarulu3184
    @venkateshwarulu3184 Месяц назад +1

    Ramesh garu chakkaga matladaru from Telangana

  • @lakshmisangula4459
    @lakshmisangula4459 Месяц назад

    తెలుగు వాడు సత్తా పార్ల మెంటు లో సూపించారు రమేష్ అన్నా 🎉🎉🎉🎉🎉 మీకు ధన్య వాదములు

  • @psanshyaranipsandhya1769
    @psanshyaranipsandhya1769 Месяц назад

    Jai cm Ramesh sir

  • @pavankumar-og9ch
    @pavankumar-og9ch Месяц назад +4

    100% correct

  • @murthybvss
    @murthybvss Месяц назад

    Only in English like "THIEF my Son".

  • @jami.niceramakrishna4208
    @jami.niceramakrishna4208 Месяц назад +3

    సీఎం రమేష్ గారు చాలా చక్కగా మాట్లాడారు గత ఐదు సంవత్సరాల దోచేసిన డబ్బుని నాయకులనుంచి తిరిగి రాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము jai cbn

  • @lakshmitransport5850
    @lakshmitransport5850 Месяц назад +1

    Super Ramesh garu that's leader

  • @vasuvikram579
    @vasuvikram579 Месяц назад

    శభాష్ రమేష్ గారు......