How to Reduce Body Pains | Fibromyalgia | Tiredness | Vitamin E | Zinc | Dr. Manthena's Health Tips

Поделиться
HTML-код
  • Опубликовано: 29 окт 2024

Комментарии • 224

  • @haasinivlogs8341
    @haasinivlogs8341 Год назад +35

    చాలా బాగా వివరించారు గురువు గారు 🙏🙏 నేను మీరు చెప్పేవి కొంతవరకు పాటిస్తున్నాను గురువు గారు... ఏ చిన్న సమస్య వచ్చినా... మీ వీడియో చూసి ఫాలో అవుతా... మంచి result ఉంటుంది అండి 🙏🙏🙏🙏🙏

  • @gopalpatibandla3800
    @gopalpatibandla3800 11 месяцев назад +8

    మీఅమూల్యమైన సలహా సూచనలు పాటించి నవారు ఆరోగ్యప్రదమైన జీవనశైలిని పెంపొందించుకోగలుగుతారు .ప్రతిఒక్కరువారి ఆరోగ్యం పట్ల శ్రధ్ధ పెట్టుకున్న నాడె సమగ్ర దేహధారుడ్యం మెరుగవుతుంది.మీఈసూచనలు తప్పకపాటించినవారందరికిని. ధన్యవాదాలు డాక్టర్ గారు.

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад +10

    Dr.manthena Sathya Narayana Raju garu Mee prakruthi ఆశ్రమం మరియు మీ అమూల్య మైన ఆరోగ్య చిట్కాలు అందరికి అందిస్తున్న మీకు మా హదయపూర్వక కృతజ్ఞత లు. ఇవన్నీ మన విజయవాడ లో ఉండడం నిజంగా తెలుగు రాష్ట్రాలు చేసుకున్న అదృష్టం. మీ ఆశ్రమం మేము తప్పకుండా దర్శించుకుని మీరిచ్చే treatment తీసుకుంటాం

  • @maruthi6811
    @maruthi6811 Год назад +62

    గౌరవనీయులు, డాక్టర్, మంతెన సత్యనారాయణ రాజు, గారు కి మా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏

  • @advitha7719
    @advitha7719 Год назад +1

    Dhanyavadaalu doctor గారు maku yedyna సమస్య vachinappudu tension పడకుండా వెంటనే mee vidio chusi follow avuthunnamu ఇంటిలో vuntune relox avuthunnamu lekapothe prati chinna anarogyaniki hospitals parigetthe వాళ్ళము థాంక్స్ sir

  • @genthilokesh8550
    @genthilokesh8550 Год назад +15

    గురువుగారికి పాదాభివందనాలు మంచి సూచనలు సలహాలు

  • @varapulasrinivasarao
    @varapulasrinivasarao Год назад +5

    I frequently practice intermittent fasting.
    Many thanks Doctor.

  • @sudhakarmundrathi9557
    @sudhakarmundrathi9557 Год назад +7

    ❤ I will daily eating with out salt & oil except occasions only, thank you sir

  • @vijayarajumallula2603
    @vijayarajumallula2603 Год назад +28

    గౌరవ రాజుగారికి ప్రతి నమస్కారం చేస్తూ ఆయన ప్రజలకు చేస్తున్న ఉపకారానికి కృతజ్ఞతలు.

  • @TheLakshminarayanak
    @TheLakshminarayanak Год назад +25

    Thousands of salutations and Thanks to you sir, for your invaluable information, explanation, suggestions with analysis for the Healthy benefits of many people. Namaskaaram Sir.

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Год назад +128

    మీ విలువైన సలహాలు పాటించిన వారు అదృష్టవంతులు

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 7 месяцев назад +2

    Sir miku na hrudaya purvaka vandhanalu 🙏🙏🙏🙏

  • @mvsnarayana4427
    @mvsnarayana4427 Год назад +15

    Super sir. Thank you 🙏🙏

  • @NaveenKumar-oh7px
    @NaveenKumar-oh7px Год назад +17

    గురువుగారు నమస్కారం మహాబీర విత్తనాల గురించి చెప్పండి మోకాలు నొప్పులు తగ్గుతాయి అన్నారు చాలామంది మీ ద్వారా వింటే పూర్తి సమాచారం దొరుకుతుంది అని ఆశిస్తున్నాను

    • @anitharaj5697
      @anitharaj5697 Год назад +1

      Yes chalabagathagguthai

    • @neelimaeede5629
      @neelimaeede5629 Год назад

      ఎక్కడ దొరుకుతాయి అండి

    • @lakshmikumari-er5vy
      @lakshmikumari-er5vy Год назад +3

      ఏం తగ్గదు. నేను తాగి తాగి విసుగొచ్చింది ఏం తగ్గిలే దు

    • @jamunad6678
      @jamunad6678 3 месяца назад

      Continues ga taagali anta andi minimum 6 months varaku taagite pani chestayi anta ala continue cheyali​@@lakshmikumari-er5vy

  • @charancoconut
    @charancoconut Год назад +12

    నాకు వున్న రోగం ఏమిటో చెపినదుకు tq sar

  • @dudekulanoorjahan2716
    @dudekulanoorjahan2716 Год назад +5

    Dhanyavadalu doctorgaru 🙏🏻🙏🏻

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 Год назад +4

    Thanks for your short videos and suggestions

  • @Princessamrutha_3004
    @Princessamrutha_3004 5 месяцев назад

    Thank u Doctor I am suffering with same pains and using medicin but no use the pain one side of the body and until head sir I am suffering a lot , I will do ur deit and get rid of this problem . Thank u Doctor garu to share such an information

  • @burrayesuratnam1892
    @burrayesuratnam1892 5 месяцев назад +1

    మీ దయవలన మీ సలహాలు పాటించి ఆరోగ్యంగా ఉన్నాను

  • @saiguptha3225
    @saiguptha3225 Год назад +15

    Excellent explain sir....🙏🙏🙏

  • @ravichandranrajagopal4172
    @ravichandranrajagopal4172 Год назад +12

    Are there any diagnostic tests Dr. Sir to know fibromyalgia. Or is it simply patients psychological or doctors intuition.

  • @rameshbollapeli9750
    @rameshbollapeli9750 Год назад +1

    Super ga sheparu sir Naku elane vundi

  • @SLatha-u6b
    @SLatha-u6b 4 месяца назад

    Guruvu garu nenu meeru cheppevi chala varaku follow avthutanu sir..

  • @rameshteki1674
    @rameshteki1674 Год назад +4

    Thanks for your information m s n Guru ji 🙏🙏🙏

  • @dr.m.muralikrishna4537
    @dr.m.muralikrishna4537 Год назад +16

    అస్సలు salt తినకుండా ఉంటే అది ఎంతవరకు ఆరోగ్యం ...మొత్తం సాల్ట్ ఎప్పుడూ మనకూడదు
    నాకు అనుభవం ఉంది ....జాగ్రత్త చూసుకోండి

    • @BhavaniBalaga-y2g
      @BhavaniBalaga-y2g Месяц назад

      Emaindi sir salt stop chesaka ??

    • @dr.m.muralikrishna4537
      @dr.m.muralikrishna4537 Месяц назад

      నేను కూడా నా పేషేంట్స్ కి ఉప్పు పూర్తిగా మానమని చెప్ప ను ...పూర్తిగా మానేయకూడదు
      దానివల్ల షుగర్ రిడింగ్స్ లో మార్పులు వస్థాయు
      అన్నం అరగదు ...లో బీపీ వస్తుంది పల్స్ తగ్గిపోతుంది ..ఉప్పు లో కూడా కొన్ని మినరల్స్ వుంటాయు అవి శరీరానికి అవసరం ..ఉంది.. .. బాడీ త్వరగా అలిసిపోతుంది
      కొన్ని శరీర0 లోపల ఇన్ఫెషన్డ్ ని కంటోల్ చేస్తుంది ...కాబట్టి పూర్తివా మానేస్తే బాడీ నిస్సత్తువగా ..ఉండి త్వరగా అలిసిపోతుంది కాపాడుతుంది ...etc లాభాలు
      అయతే కూరల్లో తగ్గించి వేసుకోండి ఇక .మజ్జిగ అన్నం లోప్రత్యేకంగా వేసుకోకండి ...కొంచెము ఆవకాయ నాలికకు రాసుకొని తినాలి..పాస్ట్ ఫుడ్స్ లాంటి వి మానేయడం మంచిది ......ఉప్పు అతిగా ఎక్కువగా తినకూడదు .కిడ్నీలు చాలా కష్ట పడతాయి పనిచేయటానికి వడాపోయ టానికి
      అతి సర్వ్ త్రా వర్జయేత్ ...

  • @venkatpandu5153
    @venkatpandu5153 Год назад +10

    ధన్యవాదములు సార్ 💐🙏🙏

  • @gundamnarayana4059
    @gundamnarayana4059 Год назад +6

    Thanks for your valuable suggestions 😊

  • @segurajani4786
    @segurajani4786 Год назад +2

    ధన్యవాదములు సార్

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Год назад +3

    గురువు గారి కి పాదాభివందనాలు

  • @RajuRaju-gq5dp
    @RajuRaju-gq5dp Год назад +4

    Thanks u guruvugaru meeru maa God 🙏🙏🙏

  • @bugudesreenivasulu8152
    @bugudesreenivasulu8152 Год назад +5

    Dhanyavadhalu sir 🙏🌹

  • @madhusudhanadevi1276
    @madhusudhanadevi1276 Год назад +6

    I have this problem doctor garu

  • @calluruvenkataseetharamaba5172
    @calluruvenkataseetharamaba5172 Год назад +5

    Thanks Doctor.

  • @reddysparanjyothi5982
    @reddysparanjyothi5982 14 дней назад

    Maintenance garu all in one. We goto doctors with specialization in various diseases but maintenance garu gives medicine to all diseases.jai sarvaroga nivarana doctor garu like sajjala sarvasakha mantri.

  • @sumalathaseepelly6815
    @sumalathaseepelly6815 7 месяцев назад

    Na rogam e doctor s dhorakale kani miru cheppinanduku vandanalu sir

  • @sairamchimakurthi3049
    @sairamchimakurthi3049 Год назад +7

    ఏకాదశి ఉపవాసం అందుకే పెద్దవాళ్లు పెట్టినారు....

  • @shashikaladevi6216
    @shashikaladevi6216 Год назад +3

    Thank u sir. Thanks a lot

  • @ful36
    @ful36 Год назад +8

    ఇవి ఫాలో అయిన వాళ్ళకి ఆరోగ్యం నయమైనచో ఇక్కడ ఒక like కొట్టండి

  • @kambaliseethaseetha199
    @kambaliseethaseetha199 5 месяцев назад +2

    Thanks 🙏 sir

  • @doddaanjaneyaprasad2467
    @doddaanjaneyaprasad2467 2 дня назад

    Namaste sir 🎉🎉🎉🎉🎉

  • @ssrinivasrao8169
    @ssrinivasrao8169 Год назад +1

    రాజుగారు నమస్కారం 🙏. మీరు ఈ వీడియో లో చెప్పిన లక్షణాలు నాలో కనిపిస్తున్నాయి. ఏదైనా సలహా చెప్పండి.

  • @radhammak5998
    @radhammak5998 Год назад +2

    guruvu variki padabi vandanam

  • @sushmasinha8054
    @sushmasinha8054 Год назад +2

    🌹🙏Dr Manthena for giving me good health tip

  • @fahimunnisabegumkhan1926
    @fahimunnisabegumkhan1926 Год назад +3

    🙏🧕 . Miru Nidu nurellu challaga undali. Sir exam preparation ki chaduvuthunte gurthuuntaledhu, na vayasu 45 untadhi. Short memory loss avuthundhi,

  • @bhumanagapavan6478
    @bhumanagapavan6478 Год назад

    Paadaabhivandanamulu guruvugaaru
    🙏🏻🙏🏻🙏🏻🥥🥥💯💯💯🍊🍊🍊👍👍👍🤝🤝🤝👏👏👏👌👌👌🍎🍎🍎🍎🍎

  • @b.k.chinni3128
    @b.k.chinni3128 Год назад +3

    Nenu meeru eppudu chebuthara Ani 2 years nundi wait chesthunnanu sir.nenu fibromyalgia tho 4 years nundi narakam chusthunnanu sir. Ilanti badha evvvariki rakudadu sir🙏🙏🙏🙏🙏🙏

    • @salesforcemohan2761
      @salesforcemohan2761 Год назад

      Hi andi, meeru aasramam lo join ayyara? Ippudu Mee pains elaa unnayi ? Naaku thelisina vaallaki kooda same issues unnayi from past 12years

    • @ugendhergoudprince143
      @ugendhergoudprince143 Год назад

      Ha Bro Same😢😢😢😢

    • @salesforcemohan2761
      @salesforcemohan2761 Год назад

      We can create WhatsApp community bro, so that Every one can help each other for resolving these issues... I have some tips on these issues.. I want to discuss with all of you.

  • @laxmigedhela7429
    @laxmigedhela7429 Год назад

    Padalaku vandanalu tandri namaste 🙏

  • @allaribullodu5718
    @allaribullodu5718 Год назад +4

    Sir low bp vallu complete ga salt manesthe em parleda?

  • @vijayabharatimadakasira1816
    @vijayabharatimadakasira1816 Год назад +3

    Dr garu, vertigo vunna vallu fasting cheyyachha, cheppandi pls

  • @SurareddyOgireddy
    @SurareddyOgireddy Месяц назад

    Tnq soomh sir🎉🎉🎉

  • @vijigiripranay3392
    @vijigiripranay3392 Год назад +3

    Sir hidradenitis suppurativa ane oka disease ki me daggara cure unda, worldwide Chalane suffer autunnaru deenitho Kani medicine ledu

  • @laggalaanusha2488
    @laggalaanusha2488 Год назад +4

    Explain super sir

  • @Mr2461970
    @Mr2461970 Год назад +14

    మీరు చెప్పిన విధానాలు పాటిస్తే గారెంటే గా ఇంటినుండి గెంటేస్తారు , ఇక మీ ఆశ్రమమే దిక్కు 😂😂😂

  • @manaindia8807
    @manaindia8807 Месяц назад

    Sir scrotal calcinosis ki treatment cheppandi sir

  • @ranadheer2180
    @ranadheer2180 Год назад +2

    Parkinson ki salahalu suchanalu chepandi doctorgsru

  • @sireshasaikumar2181
    @sireshasaikumar2181 Год назад +2

    Heart problem. Una Vallu. Chiya seeds Vada vacha sir please tell me

  • @lakshmikumarisure1760
    @lakshmikumarisure1760 Год назад +3

    నమస్తే సార్ అవస్కులర్ నెక్రోసిస్ గురించి ఒక వీడియో చేయండి అలాంటివారికి మన ఆశ్రమంలో తగ్గించుకునే అవకాశం ఉందా

  • @Subbu4910
    @Subbu4910 Год назад +1

    ఇది మన హిందూయిజం లో ఉంది, ఎవరూ ఫాలొ అవ్వరు, ఫలహారం అంటే, పూరి కూర, చపాతీ కూర్మా ఇదే పని.
    అతిగా గోధుమ తింటే gluten problem

  • @nageswaraok1459
    @nageswaraok1459 Год назад

    Namashakaram Sir Raju garu

  • @nalinishekar7041
    @nalinishekar7041 Год назад +4

    Sir ,what about people with diabitic patient

  • @junnu5015
    @junnu5015 Год назад

    మీరు చెప్పినట్టు, నాకు పైన్స్ వున్నాయి, నిద్ర పట్టకపోవడం, చిరాకు, వస్తుంది sir. నేను విజయవాడ ఆశ్రమం కి వస్తున్నాను sir. Tomarrow

  • @md.iqululla2833
    @md.iqululla2833 Год назад +3

    ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ నాలుగైదు సార్లు చేశాను నాలుగైదు సార్లు కూడా గ్యాస్టిక్ ప్రాబ్లమ్ అయింది దయచేసి సలహా ఇవ్వగలరు

    • @GeminiTS51
      @GeminiTS51 Год назад +1

      Modata 7,10 rojulu fruit breakfast chesi rojuku 3 saarlu tinandi. Coffee, tea maaneyaali. Avasaramaithe self-enema chesukovaali. Rojuku 2 saarlu toilet vasthe body clean sarigaa rojoo avuthunnattu. Tarvaata intermediate fasting cheyyandi.

  • @tulasigundabathula
    @tulasigundabathula Год назад +5

    సార్ టీచర్ ఉద్యోగం చేసేవాళ్లకి ఇలా తింటుంటే బాగా నీరసం వచ్చి కళ్లు తిరుగుతున్నాయి సార్.

  • @ashishakhil2551
    @ashishakhil2551 Год назад +3

    What about gas trouble

  • @Lakshmi-kp5rr
    @Lakshmi-kp5rr Год назад +8

    డాక్టర్ garu నాకు vaka డౌట్ ఉంది chala మంది banana fruit తిన్న ventane cold vasthundhi ani antunnaru ma amma garu kuda antunnaru adhi nijama kadha chepandi sir

    • @GeminiTS51
      @GeminiTS51 Год назад +2

      Alaa emee ledu

    • @shanthis9973
      @shanthis9973 Год назад +1

      Yes, sharira thathwalani batti vuntundi andariki kadu pada nappudu danni thinakapovadam better

  • @prasadaraobudida3313
    @prasadaraobudida3313 Год назад +1

    Thank u sir

  • @splovablecreation6254
    @splovablecreation6254 Год назад +4

    Sir I am not getting sweat plz suggest me

  • @syamalaraana1768
    @syamalaraana1768 Год назад +1

    Good mng sir alzymers psychiatry remidi cheppara

  • @KrishnaKrishna-hh1jg
    @KrishnaKrishna-hh1jg Год назад

    Doctor gariki. 🙏

    • @KrishnaKrishna-hh1jg
      @KrishnaKrishna-hh1jg Год назад +1

      Sir nenu honey lemon juice tho fasting 10 days unnanu yaimyna problems vasthaya nenaithe 10 days happy ga unnanu any sujjation ivvandi please 🙏

  • @lakshmirao1801
    @lakshmirao1801 Год назад +5

    Sir namaste fibromyology ante autoimmune syndrom okatenaa .complaints anni okalage unnayi .

  • @tpt77715
    @tpt77715 4 месяца назад +1

    రాజుగారు.నీరుతాగితెరాత్రిమూత్రంతోనిద్రబంగంఅవుతుంది.ఎలాగ

  • @krupavaralu5093
    @krupavaralu5093 Год назад +1

    Thanku...sir...

  • @returnsassociation2246
    @returnsassociation2246 Год назад

    Sir, నాకు షుగర్ and థైరాయిడ్ వుంది, మందులు వాడుతున్నాను. కళ్ళు బాగా మంటగా వుంటున్నాయి. వెండి పట్టిలు కళ్ళకు కొత్తవి పెట్టుకుంటే 3వ రోజుకే చాలా నల్లగా అయిపోతున్నాయి. నాకు బాడీలో ఏమైనా ప్రాబ్లెమ్ ఉన్నదా?? Pls. ఈ విషయం గురించి వీడియో చెయ్యండి. Thank u

  • @monikalakshmi6967
    @monikalakshmi6967 Год назад +1

    Ankykosing spondylitis is same as fibromyalgia????

  • @madhusudhan2189
    @madhusudhan2189 Год назад +1

    నమస్కారం సార్. తారక రత్న.వ్యాది. గురించి. ఒక వీడియో. చేయండి. సార్.

  • @neelimarentala4456
    @neelimarentala4456 Год назад

    Tq guruvugaru

  • @padmavathimagani3060
    @padmavathimagani3060 Год назад

    Oil & salt lekunda thinte chala anarogya samasyalu vasthyi . Dr. Gari ( M.B. B.S) valla salaya thisukovali.

  • @rafiqmiah6537
    @rafiqmiah6537 Год назад

    100 💯 నిజాం

  • @jesusnadam8297
    @jesusnadam8297 Год назад

    Salt vaddannaru karamgurinchi cheppadam Ledu vadacha vadakudadha cheppandi

  • @Jglakshmi
    @Jglakshmi Год назад +1

    జీవిత కాలం ఇదే.పనా. తిని తిరిగి పని చేస్తూ వుంటే .ఆ ఆలోచనే రాదు.....పని పాటు.లేక.వచ్చే.జబ్బులు ఇవన్నీ...

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад +1

    అసలు ఏమి పని చేయకుండా ఉండకూడదు అప్పుడప్పుడు చెయ్యాలి అని కూడా ఎండకులకి అప్పుడప్పుడు వెళ్లటం వల్ల ఏదో ఒక విటమిన్ వస్తానని చెప్పారు అలాగే ఒళ్ళు నొప్పులు కూడా అప్పుడప్పుడు రానించ్చుకోవాలి ఎందుకంటే దానివల్ల ఒక విటమిన్ వచ్చే అవకాశం ఉంది అని నాకు అనుభవం అయింది కాబట్టి ఇక కరువు లేదు 💯💯👁️💯💯

  • @shankarprasadh4120
    @shankarprasadh4120 Год назад +2

    దేశమంతా మి వీడియోలు చూడాలి

  • @SLatha-u6b
    @SLatha-u6b 4 месяца назад

    Naku e simptoms unnay sir chala

  • @kandukurinarasimhaiah5702
    @kandukurinarasimhaiah5702 Год назад +2

    Thank you sir 🙏🙏🙏

  • @varijavudhayaraju3349
    @varijavudhayaraju3349 5 месяцев назад

    నాకు 7 ఇయర్స్ బేబీ అప్పుడు వచ్చింది. ఇప్పటికి సఫర్ అవుతున్నాను.

    • @ashakotari7796
      @ashakotari7796 Месяц назад

      @@varijavudhayaraju3349 meeku 7 years vunnappuda?
      Em treatment theesukunnaru

  • @ramv8588
    @ramv8588 Год назад +3

    wait loss avutamemo kada sir, 2 meal diet cheste? My age 43 and weight is 62kg. If I start this dies I may become week. Can you plz suggest what should I do in my case? one of the Doctor told me that I might have Fibromyalgia.. I have same symptoms which you explained here.🙏

  • @bhagyaskillswithstyle3375
    @bhagyaskillswithstyle3375 Год назад

    AMH thakuvaga vunte pearagadaniki pillalu puttadaniki emi chayali Rajugaru

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 Год назад

    Raja The Raja Maa Kastam Kastalu Kanillu Ku Relief in Sree Sathay Narayana Raju 🌹🌹🌹

  • @laxmis.r.k2744
    @laxmis.r.k2744 Год назад +1

    Sir naaku biyyam tinalani ekkuva anipistundi chala tinestunnanu solution pls sir🙏

  • @sadireddypavani5427
    @sadireddypavani5427 4 месяца назад +1

    అయ్యా డాక్టర్ గారు నమస్కారమండి మీరు చెప్పిన విధంగా ఉదయం 10 గంటల వరకు తినకుండా ఉంటే కూలి పని చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటండి

  • @lochan3740
    @lochan3740 Год назад +2

    Sir calsium takkuva vundi naku ekkuva neeasam mokallu noppi vastundi nenu raa food tinttunanu intermediate fasting chestunnanu

    • @GeminiTS51
      @GeminiTS51 Год назад +1

      Rojoo lunch tarvaata oka nuvvu laddu tinte calcium dandigaa vastundi. Leafy Vegetables Curry rojoo pappu tho chesukuni tinandi.

  • @kesinenisatyanarayana7189
    @kesinenisatyanarayana7189 Год назад +30

    డాక్టర్ గారు గుమ్మడి గింజల పప్పు, పొద్దుతిరగుడు గింజల పప్పు దోరగా వేయించి తింటున్నాను నానపెట్టినవి తినలేక దీనివల్ల పోషకాలు ఎమైనా తగ్గుతాయా

  • @vijayavanisaggurthi865
    @vijayavanisaggurthi865 Год назад

    Wht about sugar patients,?

  • @manachannel2803
    @manachannel2803 Год назад +1

    Auto immune disorders vunna vaallu ee method follow avvacha? Sir

    • @chintuproperties
      @chintuproperties Год назад

      Follow avuthe me gut Nka ekkuva damage avuthundi

    • @GeminiTS51
      @GeminiTS51 Год назад

      Aithe manchidi. Mothham raw food tinaali. Rojoo B12 tablet lu vesukovaali.

  • @srinivasb6131
    @srinivasb6131 Год назад +2

    Sugar unna vallu cheyavachha sir fasting

    • @GeminiTS51
      @GeminiTS51 Год назад

      Diabetics aasram Cheri elaa cheyaalo netchukovaali.

  • @sreelathabanda6856
    @sreelathabanda6856 Год назад

    Super sir tq so much

  • @prasunamb8777
    @prasunamb8777 Год назад

    నాకు ఎడమ్మ కాలు నొప్పి గా వుంటుంది sir చాన్నాళ్లుగా డైటింగ్ కోసం మీ ఆశ్రేమము లో cheralanukuntunnanu అడ్రస్ చెప్పండి

  • @Ranganath2906
    @Ranganath2906 Год назад +3

    Meeru devvudu sir ...chala mandiki e problem undi Ani kuda teladu ..

  • @ekkaladevimachender6367
    @ekkaladevimachender6367 Год назад +2

    🙏🙏🙏

  • @JoshuaForJesus
    @JoshuaForJesus Год назад +2

    డాక్టర్ గారు.....మా పాపకు 6 నెలలు... పుట్టినప్పుడు నుండి ఇప్పటివరకు పచ్చ కామెర్లు అలానే ఉన్నాయి... హాస్పిటల్ లో చూపిస్తే Bile duct close అయ్యింది అన్నారు....ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదన్నారు.... దీనికేమైన పరిస్కారం చెప్పండి డాక్టర్ గారు ...ప్లీజ్ 🙏🙏🙏🙏