ఇంట్లో హోమం ఎలా చేయాలో చేసి చూపించే వీడియో | Step by step Havan process Demo | Nanduri Srinivas

Поделиться
HTML-код
  • Опубликовано: 14 янв 2025

Комментарии • 1,4 тыс.

  • @santhiyashram1075
    @santhiyashram1075 3 года назад +287

    సనాతన ధర్మము మళ్ళీ వెలుగులోకి రాబోతుంది గురువు గారు.సరైన మార్గం లో మమ్మలిని నడిపించేందుకు ఒక మహాయజ్ఞo చేపట్టిన ఋషిలా మాకు కనిపిస్తున్నారు గురువుగారూ🙏🙏🙏

  • @bulususaiaravindsarma9617
    @bulususaiaravindsarma9617 3 года назад +19

    నాకు వేదాధ్యాయనం అంటే చాల ఇష్టం గురువుగారు. మీ వీడియోలు చూసాక ఇంకా ఆసక్తి పెరిగింది. నాకు అసలు ప్రాపంచిక సుఖాల మీద కూడా ఆశ లేదు. అయితే మనిషి అన్నాకా రోజు గడవడానికి డబ్బు సంపాదించాలి కాబట్టి ఉద్యోగం వెతుకున్నాను. ఇన్నాళ్లు ప్రభుత్వ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యాను, అయితే కోవిడ్ కారణంగా పరీక్షలు, ఫలితాలు అన్నీ ఆలస్యం అవ్వడంతో ఇక చేసేది లేక, పోటీ పరీక్షలకి చదివిన ప్రాపంచిక విషయాలు నచ్చడంతో, ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో సబ్ ఎడిటర్ గా చేరాను. ఈరోజు మొదట రోజు ఆఫీస్ అటెండ్ అయ్యాను. కానీ కుటుంబాన్ని సొంత ఇంటిని, గురువుల పుస్తకాలని, ఆధ్యాత్మిక పుస్తకాలని, దైవధ్యానాన్ని వదిలి ఉండడం భాధ గా ఉంది. ఇది కాక, ఆఫీసులో పాతికేళ్ళు కూడా నిండని కుర్రాళ్లందరూ గుంపు గా సిగరెట్లు తాగుతున్నారు గురువుగారు. నా బొట్టు వేషధారణ చూసి అప్పుడే ఒకడు తేడా గా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చనువిస్తే ఆ అలవాట్లు నాకు నేర్పే దాక వదిలేలా లేరు. ఇలాంటి మనుషుల మధ్య ఉద్యోగాలు చేస్తూ సనాతన ధర్మం పట్ల మక్కువని చంపుకోలేక ఏదోలా ఉంది గురువు గారు. మీకు ఈ కామెంట్ పెడుతున్నప్పుడు టైం అర్థ రాత్రి మూడవుతోంది. ప్రెస్ లో ఉద్యోగం కావడంతో ఇంటికి రావడం లేట్ అవుతుంది. ఒకరి అలవాట్ల బట్టి వారి నైజాన్ని నిర్ణయించడం తప్పు. కానీ ఇటువంటి మనుషులతో ఎలా మెలగాలి గురువుగారు. సన్మార్గం అంటే కొంచెం కూడా స్పృహ లేని వాళ్ళ మధ్య ఎలా నెట్టుకురావాలంటారు?

    • @phaniauce
      @phaniauce 2 года назад +8

      మీకు సమాధానము లభించిందో లేదో తెలియదు. నా అనుభవము చెబుతున్నాను. జనకుడు కూడా రాజ్య పరిపాలనము చేసాడు, కానీ అయన తామర ఆకుపై నీటి బొట్టులా ఉన్నారు. ప్రపంచములో కళ్ళకు కనిపించే విషయములు, ఏకాంతములో ధ్యానములో ఉన్నాకూడా కనిపిస్తాయి. హిమాలయములో ఉన్నా అవి వెంటాడుతూనే ఉంటాయి. ధృడము చేసుకోవలసినది మనస్సు. నేను వేరు వారు వేరు అని చూడకండి. ఏ పరమేశ్వరుడు మనల్ని సృష్టించాడో, ఆయనే ఇతరులని కూడా సృష్టించారు. ఆ భావన వీడిన నాడు కొంచెం సర్దుకునే స్వభావము అలవడుతుంది. మీ ఇంద్రియ నిహగ్రహమునకు, పరదేవతా మీకు పెట్టిన పరీక్షగా అనుకోండి. గురువుల వద్ద మంత్రం దీక్ష తీసుకొని, ఉపాసన చెయ్యండి. మంచి పరిస్థితులలోకి మీరే మారతారు, లేదా వారే మారుతారు.

  • @shivatech7
    @shivatech7 3 года назад +261

    ఆ సూర్య చంద్రులు, మీలాంటి గురువులు నిత్యం ప్రకాశిస్తూనే ఉంటారు. 🙏

  • @kambhampatibrothers
    @kambhampatibrothers 3 года назад +27

    నాకు కలిగిన ఆనందాన్ని మాటలలో వర్ణించలేకపోతున్నాను .నిర్మలమైన మీ సంకల్పం లక్షల మంది జీవితాలలో వెలుగు నింపుతుంది .ఎందరికో మీ వాక్కు ఆదర్శమూ ,ఆరాధ్యమూ .ధన్యవాదాలండీ

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 3 года назад +49

    మాటిస్తున్నాను గురువుగారు నాకు ఎన్నిసార్లు వీలెైతై అన్నిసార్లు #అగ్నిహోత్రం చేసే ప్రయత్నం చేస్తా
    గమనిక: నేను పూర్తిగా #శాకాహారినె..🚩🚩

  • @abhilashn2993
    @abhilashn2993 3 года назад +52

    శ్రీ మాత్రే నమః .... మీ తాపత్రయం మరియు ఓపిక కి ధ్యన్యవాదములు....

  • @kishorkatkam8136
    @kishorkatkam8136 3 года назад +116

    నిజంగా ఈ వీడియో కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న క్షణం ఒక యుగంలా గడిచింది...🚩🚩🚩🙏🙏🙏

  • @pilakaparvathi6174
    @pilakaparvathi6174 3 года назад +15

    ప్రతిఇంట్లో ఎలాహోమంచేస్తే పర్యావరణం
    దైవిక శక్తితోనిండి పోదా!!!మీప్రేరణ అందరిపై
    ప్రసరించుగాక

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 года назад +50

    Sir, నిజంగా మీ ద్వారా మేము, హిందూ ధర్మం గురించి, సనాతన హిందూ ధర్మంలోని విశిష్టత గురించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏
    Om Namah Shivaya 🙏🕉️🚩

  • @sai4186
    @sai4186 3 года назад +16

    అన్నయ్య నమస్కారం, నాకు మొదట ఈ వీడియో చూడగానే, శ్రీ సరస్వతి మాత 🙏🙏🙏మీలొ ఉండి, మీ ద్వార మా అందరికి పరమ పవిత్రమైన ఈ హోమ విదానాన్నీ చక్కగా వివరించింది, అని అనిపించింది.
    🌹శ్రీ మాత్రే నమః 🌹, 🌹శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jayakrishnag5608
    @jayakrishnag5608 3 года назад +153

    Video చూసిన అందరము హోమము చేద్దాము ఇప్పడి నుండి.

    • @pasupuletisravani4595
      @pasupuletisravani4595 3 года назад +5

      Non veg tinevallu cheyakudadhu

    • @empellinaresh1814
      @empellinaresh1814 3 года назад +15

      హోమం చేయాలన్న తాపత్రయం ఉన్నవాళ్లు శాకాహారులు గ మారి ఆ తరువాత చేయండి అని చెప్పారుగా ఇంకా ఎందుకు బెంగ, భయం, అనుమానం.

    • @jayakrishnag5608
      @jayakrishnag5608 3 года назад +9

      non -veg తినడం ఆపేస్తే సంతోషం గా చేసుకోవచ్చు హోమము

    • @p.surendra1664
      @p.surendra1664 3 года назад +4

      @@pasupuletisravani4595 హోమం చేయాలని ఉంది.. నాన్ వెజ్ మానేయగలనో లేదో భయం
      అప్పుడు ఎలా ?

    • @nlnchary
      @nlnchary 3 года назад

      Naku ah pustskam ekada dorkithundho teliyatledhu

  • @parimalap9087
    @parimalap9087 3 года назад +76

    ఇంత మంచి విషయాలు మాకు తెలియజేస్తునందుకు మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పడం గురువుగారు ??మన సనాతన ధర్మాన్ని కాపాడడం తప్ప
    🙏🙏

  • @shyamkumarhmp9844
    @shyamkumarhmp9844 3 года назад +3

    అగ్ని హోత్రం / హోమం ప్రక్రియ అందరికి అందాలనే సదుద్దేశం తో మీరు చేసిన ఈ వీడియో ఎంతో అభినందనీయం.ఇంట్లో హోమం చేసుకోవాలనే అభిలాష గలవారికి మరియు ఆ పద్దతి తెలియనివారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది

  • @సర్వంభగవన్మయం
    @సర్వంభగవన్మయం 3 года назад +35

    నేను ఎదురు చూస్తున్న ఇ వీడియో కోసం

  • @banothsurender3148
    @banothsurender3148 3 года назад +22

    రామ్ రామ్, అయ్యా! మీరు చేస్తున్న ఈ కృషిని తెలపడానికి నాకు మాటలు సరిపోవడం లేదు. 🙏🙏🙏

    • @ramamohanraog3425
      @ramamohanraog3425 3 года назад

      The English narrative is blocking the mantras and the Agni gundam

  • @rawireddyvari3473
    @rawireddyvari3473 3 года назад +22

    ఎపుడెపుడు అని ఎదురు చూస్తున్నా, మొదటి వీడియో రిలీజ్ అయినప్పటి నుండి. ధన్యవాదాలు, గురువుగారు.

    • @subbaraobonala8591
      @subbaraobonala8591 3 года назад

      గాయత్రి శక్తి ఫీ రం నారాకోడూరు (గుంటూరు ప్రక్కన ) లో నిత్య యజ్నం జరుగుతున్నది

  • @Anil_CSnews
    @Anil_CSnews 3 года назад +7

    చాలా చక్కగా వివరించారు సర్. నలుగురికి మంచి చెయ్యాలనే మీ తపన గురించి ఎంత చెప్పినా తక్కువే. నిజంగా మా అదృష్టం ఎంతో విలువైన,మహిమాన్విత మైన మరియు క్లిష్ట/కష్టతరమైన సాధన లను చాలా సులభంగా అతి సామాన్యులు సైతం చేసుకొదగిన విధంగా అర్థవంతమైన వివరణ మీరు ఇస్తున్నారు. మీరు చెప్పేది ఎలా వుందంటే అమ్మ చిన్నపుడు బలపం తో అ ఆ లు దిద్దించిన విధంగా వుంది. అడగందే అమ్మైనా పెట్టదు అంటారు, మీరు మాకు ఎంతో అత్యంత విలువైన ఆధ్యాత్మిక విషయాలను తెలియజేస్తున్నారు. మీకు ధన్యవాదములు.🙏🙏..

    • @annapurnakantheti7056
      @annapurnakantheti7056 3 года назад

      చాలా బాగా చెప్పారు సర్ 👌

  • @vijaykumar9849364783
    @vijaykumar9849364783 3 года назад +6

    మీరు కోరుకున్నట్లు.ప్రతి ఇల్లూ నిత్యం నిత్యాగ్ని హోత్రం తో కళకళలాడాలి.. మిమల్ని చాగంటి గారి తో సమానం గా కొలుస్తున్నారు..మీరు చెప్పే సన్మామార్గం దారి ల వల్ల...,🙏🙏🙏

  • @Narayana4455
    @Narayana4455 3 года назад +8

    మీకు బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు సమయాన్ని వెచ్చిస్తారు మరియు ప్రతిదీ చాలా స్పష్టంగా వివరిస్తారు .. మిమ్మల్ని ఎల్లప్పుడూ ఆశీర్వదించమని జగన్మాతను ప్రార్థిస్తున్నాను🙏🏻

  • @hariprasadsri49183
    @hariprasadsri49183 3 года назад +30

    నమస్కారం గురువుగారు ఆనందయ్య ఆయుర్వేదం గురించి వీడియో చెయ్యండి ఈ సమయాన ఆ వీడియో చాలా ముఖ్యమైనది

    • @satyanarayanam8282
      @satyanarayanam8282 3 года назад

      గురువుగారు చెప్పారు కాని
      అక్కడ రాక్షసుడు ప్రభుత్వం
      లో ప్రయోజనం ఉండదు

  • @alekhyayadav3511
    @alekhyayadav3511 3 года назад +29

    You are a blessing to Telugu speaking people 🙏. Each and every video of yours gives me so much of peace. Thank you is a small word yet thank you sir. You will always have our immense respect sir. Thanks again.

  • @palurinirmalageetha7786
    @palurinirmalageetha7786 3 года назад +54

    నమస్కారం గురువుగారు
    నా కోరిక ఇన్ని రోజులకు మీ వల్ల తిరినది
    నేను తపకుండా హోమం నేర్చుకొని చేస్తాను మీకు నా నమస్కారం 🙏🙏🙏🙏

  • @godavaribujjivlogs6600
    @godavaribujjivlogs6600 3 года назад +4

    గురువుగారు చాలా బాగా చెప్పారు ‌‌ ‌🙏🙏కానీ మేము చేయగలమా అని భయం ఏవైనా పొరపాట్లు చేస్తావేమో అని అసలు ఆడవాళ్లు చేయవచ్చా ఇలా ఎన్నో సందేహాలు ‌🙏🙏

  • @anilraju4259
    @anilraju4259 3 года назад +12

    గురువు గారు మీ దగ్గర హోమం నేర్చుకోవాలని ఉంది.

  • @kakarlajhansi134
    @kakarlajhansi134 11 месяцев назад

    🙏గురువు గారు. చాలా మందికి తెలియని పూజ nd homa విధానం బాగా చెప్తున్నారు. అందరికీ ఉపయోగకరంగా ఉంది. Naku చాలా happy 🙏🙏🙏🙏🙏

  • @satyanarayanavilluri6397
    @satyanarayanavilluri6397 3 года назад +4

    శ్రీనివాస్ గారూ నమస్తే,🙏🙏
    సనాతన ధర్మ రక్షణ కోసం మీరు చేస్తున్న కృషిని ఎంతగా అభినందించినా తక్కువే అవుతుంది.నేను చూసిన మీ వీడియోలు అన్నిటిలోనూ ఈ వీడియో చాలా గొప్పది.🙏🙏💐💐

  • @gandidharmarao635
    @gandidharmarao635 3 месяца назад

    గురువుగారు ఎంతో చక్కగా వివరించారు హోమం తాలూకా వివరణ ఎంతో చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @vivanshvv8575
    @vivanshvv8575 3 года назад +13

    Eee videos choosevallandharu punyatmule😊🤗

  • @sridharneelarapu8544
    @sridharneelarapu8544 6 месяцев назад

    గురువు గారు!! సనాతన ధర్మాన్ని సమస్తమానవాలి ఆచరించి తరించాలి...అనే మీ పవిత్ర సంకల్పానికి .....శతకోటి వందనాలు .....మాస్టర్ EK గారికిధన్యవాదములు....నమస్కారములు...తెలుగుజాతికి మీరు చేస్తున్న నిస్వార్థ సేవకి శిరస్సువంచి నమస్కరిస్తున్నాను

  • @ngradhakrishna
    @ngradhakrishna 3 года назад +5

    నమస్తే sir,
    మీరు చెప్పిన శ్రీనివాస విద్య లో హోమం మేము ఇంట్లో నెల రోజులు పాటు చేశాం. పూజ్య గురువులు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహా స్వామీ వారు ఇచ్చిన విధానంలో మా పూజారి గారి సహాయంతో చేశాం. చాలా అద్భుతాలు జరిగాయి.
    కేవలం మీ వల్లనే స్వామీ వారిని దర్సించి మంత్రం పొందాము. మీరు బాగుండాలి .

    • @venkatallu126
      @venkatallu126 3 года назад +1

      గురువుగారు శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు ఇచ్చిన విధానం దయచేసి మాకు తెలియజేయగలరు

    • @padmasunkara6224
      @padmasunkara6224 3 года назад +2

      Dayachesi srinivasa vidya chesina vidanam reliya chyagalaru plz ma panthulu gariki vidanam teluyaka homam ipoyaka narayana kavacham chadavatam attuvanti vi cheaaru dayachesi vidanam cheppagalaru plz

    • @shekarj848
      @shekarj848 3 года назад +1

      Please sir memu chala kastalalo unnam cheppandi🙏🏼🙏🏼🙏🏼🙏🏼✍🏼✍🏼

    • @vkiran3704
      @vkiran3704 3 года назад +1

      Sir Dayachesi vidanam telupagalaru please

  • @sridharmelluri4424
    @sridharmelluri4424 Год назад

    నమస్కారం గురువుగర్రు, చాల అద్భుతంగా ఉంది, చాలా చక్కగా అర్థం అయ్యే విధంగా చెప్పారు, ధన్యవాదాలు, కానీ చిన్న సందేహం, పూర్ణాహుతి అవసరం ఉండదా స్వామి తెలియ జేయగలరు 🙏🙏

  • @omkaraddikecharla2875
    @omkaraddikecharla2875 3 года назад +18

    గురువు గారు, మా లాంటి అజ్ఞానులకీ మీ ఛానల్ వరం లాంటిది

  • @nskingofmyworldcreation3604
    @nskingofmyworldcreation3604 3 года назад +6

    గురువుగారు మీకు శతకోటి వందనాలు......🙏🙏🙏🙏
    ఎప్పటి నుంచో హోమం చేయాలనే కోరిక మీ వల్ల తీరింది గురువుగారు....🙏🙏🙏

  • @chkrishnamohann
    @chkrishnamohann 3 года назад +11

    In spite of Being a project Director in Mccafee you are taking time and doing excellent videos for us it's a great service to the mankind

  • @RJ2023Works-yf5zs
    @RJ2023Works-yf5zs Год назад

    నేను చాలా సార్లు అనుకున్నాను... గణపతి హోమం చేయడం వస్తె చాలు... జీవితం ధన్యం అని... మీ దయ వల్ల అది చాలా అర్థవంతంగా లభించింది... ధన్యవాదాలు

  • @shireeshach5394
    @shireeshach5394 3 года назад +14

    గురువు గారికి హృదయపూర్వక నమస్కారం....

  • @srinivasulubodagala2643
    @srinivasulubodagala2643 3 года назад +1

    గురువులకు వందనయులు🙏🙏🙏
    మీరు దయామయులు తల్లి తనపిల్లలకుతెలిపేవిధంగా వివరించారు
    ధన్యవాదములు🌹🌹🌹🍅🍊🍓🌷🌷🌷

  • @ashokreddymale8484
    @ashokreddymale8484 3 года назад +6

    sir no words to comments, its been few years i tried to find a good video to do havan but i haven't find good video at all,,,, really great patient for you making this video

  • @kothakandrigamuthyalammath7986

    Really TQ so much guruv garu.
    Meru chapina vidam ga memu ma temple lo హోమం చేశాం.
    గణపతి , అమ్మవారు స్వరూపాలు అగ్ని లో వచ్చింది. చాలా సంతోషం గా ఉంది guruv garu

  • @rupeshreddy2599
    @rupeshreddy2599 3 года назад +4

    Me lanti guruvulu undadam Valle sanatana dharmam inka rakshimpabadutumdi, I'm expressing my deep sense of Gratitude's for ur valuable service !!

  • @ravitejatulasi9569
    @ravitejatulasi9569 2 года назад

    ఈ వీడియో కి వ్యాఖ్యానం చేయగలరని మనవి🙏🙏🙏
    మేము హోమం చేసేట్టప్పుడు ఆ అనుభూతి పొందాలనుకుంటున్నాము...
    Please తప్పకుండా చేయ్యండి..🙏🙏🙏

  • @srinivasaraosirasala8870
    @srinivasaraosirasala8870 3 года назад +4

    మాటల్లో చెప్పలేని అనుభూతి,,🙏🏻🙏🏻🙏🏻

  • @tanuthekid
    @tanuthekid 3 года назад

    వీడియో చివరిదాకా కన్ను తిప్పకుండా చేశారు ......I didn't see such an pleasant explanation about homam .....All my doubts cleared

  • @realme4701
    @realme4701 3 года назад +17

    అల్లం వెల్లుల్లి,ఉల్లిపాయ మరియు డాక్టర్ గారు చెప్పారని కోడి గుడ్డు తినవలసివస్తుంది నేను హోమం చేసే రోజు ఇవన్ని మానేసి చేయవచ్చా గురువు గారు లేకపోతే అసలు చేయకూడదా దయచేసి తెలియజేయగలరు!!మీ సమాధానం తో నా సమస్య పరిష్కారమవుతుంది!!శ్రీ మాత్రే నమః!!🙏🙏🙏

  • @narasimhareddyperam9849
    @narasimhareddyperam9849 3 года назад +2

    మాస్ఠర్ EK గారి ఆశయం మరోసారి మీద్వారా అఖండంగా ప్రజ్వలిపడుతుందనటంలో ఏటువంటి సందేహంలేదు, ఈ హోమ విధాన్ని అమోఘంగా పామరులకుసైతం అర్ధమైయ్యే విదంగా వివరించినందుకు మీకు సదా కృతజ్ఞతలు, ఇక ఈహోమం మీము నేర్చుకోని సదాచారంలో నడిచెదము గాకా, ఇతరులతో ప్రేమానురాగాలతో,దయతో,కరుణతో,పరమానందంలో జీవిస్తాం, మరోసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • @bhaskarraoparitala5344
    @bhaskarraoparitala5344 3 года назад +10

    ఈ వీడియో కోసం చాలా ఎదురు చూస్తున్నాను స్వామీ ధన్యవాదములు

  • @sreenivasvarmanampelly8310
    @sreenivasvarmanampelly8310 3 года назад

    చాలా సులభంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పినందుకు శతకోటి వందనములు గురువుగారు 🙏🏻🙏🏻🙏🏻🚩 ఈ వీడియో లో స్త్రీ పురుష వర్ణ భేదాలు లేకుండా అందరూ ఇలా చేయవచ్చని చెప్పారు సంతోషంగా ఉంది. మన సనాతన విద్యను, విలువలను అందరికీ అందించాలనే మీ సంకల్పము నెరవేరాలని ఆ వేద భగవానుని వేడుకుంటున్నాను 🙏🏻🙏🏻🙏🏻🚩

  • @radhaarogyagruham289
    @radhaarogyagruham289 3 года назад +18

    U r videos, my source of living

  • @muralikokkula5265
    @muralikokkula5265 3 года назад

    సనాతన ధర్మం కోసం, అది అందరూ తెలుసుకోని వారు అనుసరించి తద్వారా భావితరాలకు అందించాలనే మీ ఆరాటం, అందరి కీ ఉపయోగ పడేలా మీరు సులభంగా అర్ధం అయ్యేలా చేప్పే విధానం అభినందనలు మరియు కృతజ్ఞతలు... 🙏🏼
    Thank you very much for the explaining in very simple and lucid way to understand and to practice Homa.... With benevolent Pranams!

  • @SaiRam-ru3vg
    @SaiRam-ru3vg 3 года назад +12

    శ్రీవిష్ణు రూపాయ నమశివాయః 🙏🙏 కాలభైరఅష్టకం గురించి చెప్పండి గురువు గారు 🙏🙏

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 3 года назад

    గబగబా అన్నీ చెప్పేయాలన్న నీ ఉత్సాహం సంతోషం చూస్తుంటే నాకు చాలా ముచ్చటేసింది బాబు.

  • @critical_analysis
    @critical_analysis 3 года назад +4

    Guru ji, your videos bring a certain sense of peace and serenity. Listening to a pure soul like you is a blessing. May Lord Rama bless you and your family.

  • @abhinaykumarpodugu5458
    @abhinaykumarpodugu5458 3 года назад

    మీ సంకల్పం చాలా గొప్పది, అది సిద్ధించాలని అమ్మని ప్రార్ధిస్తున్నాను 🙏

  • @prime8krish
    @prime8krish 3 года назад +8

    seriously what is there to dislike, I would like to hear why those 8 people down voted. Seriously a wealth of info is being shared, amazing. Namo namaami.
    Dhanyavadaalu guruvugaaru. Nanduri Srinivas gaaru, I see the care with which you explain. So much thanks.

    • @vasthavdandumenu1165
      @vasthavdandumenu1165 3 года назад +2

      Sir, dont worry as our sir say, those people who disliked let them its their karma which makes them do such things. Atleast, let us listen and follow sir🙏🏻

  • @Dr.SreedharPurilla
    @Dr.SreedharPurilla 2 года назад +1

    ఆ దేవుని కృప మీ వలన మాకు ప్రసరిస్తున్నకు మీకు ధన్యవాదాలు. నేను మీరు చెప్పినట్టే 3 సార్లు నిత్యాగ్ని హొత్రం చేసాను. చివరిసారి చేసినప్పుడు ఆ అగ్ని శ్రీకృష్ణుడు వేణువు తో ఉన్నట్లు కనిపించింది. ఫోటో కూడ తీసుకున్నాం. చాలా ధన్యవాదాలు.

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 3 года назад +7

    We will try our level best to learn this and pass on to the next gen!

  • @padyanaivedyam2129
    @padyanaivedyam2129 3 года назад +1

    శ్రీనివాస్ గారు మీప్రయత్నం శ్లాఘనీయం.ఇంకా సూర్య నమస్కారం,సంధ్యావందనం,వివాహాలు చేయు విధానం కూడా సవిస్తరంగా వివరిస్తారని అర్తిస్తున్నాము🙏🙏🙏🙏

  • @srinivasarao7341
    @srinivasarao7341 3 года назад +6

    గురువు గార్కి నా పాదాబీవందనం

  • @Omsrikrishnayanamaha
    @Omsrikrishnayanamaha 2 месяца назад

    ఎంత మంచిగా చూపించారు అండి కృతజ్ఞతలు మీకు

  • @saipriyankakalamraju818
    @saipriyankakalamraju818 3 года назад +3

    Master Ek garu entha karuna swaroopulu 🙏🏼🙏🏼 Entha chakkani vishayalanu malli makichina master gari shishyulu, varasulu Srinivas garu entha karunyam. Guruvu ki ardhanga nilicharandi 😊 ma Telugu jaati Sowbhagyam 👏🏼👏🏼👏🏼

  • @radhikagiridharramanujadas7807
    @radhikagiridharramanujadas7807 10 месяцев назад

    ఎంతో చక్కగా వివరించారు అనేక ధన్యవాదాలు అండి.next వీడియో ఇంక ఎందుకు చేయలేదండి.దయచేసి చెయ్యండి

  • @TheRaviteja999
    @TheRaviteja999 3 года назад +11

    ఇలాంటి గురువర్యులు వలన సనాతన ధర్మం ప్రచండంగా ప్రకాశిస్తుంది నాకు నమ్మకం ఉంది... శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏

  • @geethaswathi9990
    @geethaswathi9990 3 года назад +4

    Mi videos antey ma andhari chala estam sir 🙏🙏🙏

  • @jbmohan9896
    @jbmohan9896 3 года назад

    స్వామి మీరు చాలా గొప్పగా చెప్పారు. ముఖ్యం గా అన్ని కులం ల వాళ్ళు కూడా అన్నారు కదా. 👏

  • @umeshas4228
    @umeshas4228 3 года назад +3

    Namaskaram Gurudeva.After EK mastaru..meeeru Rushi samprdayanni viswa vyaptham chesuthunnaru.Meeku samakaalina kaalamlo puttinanduku Bhagavanthuniki mariyu meeku runapadi undadam thappa inkemi ivvagalam guruvugaaru.Maa nithya poojalo mimmulanu kooda Sadh Guruvuluga poojisthunnamu.Meeru dorakadam memu chesukunna Adrustam Guruvugaru.

    • @NanduriSrinivasSpiritualTalks
      @NanduriSrinivasSpiritualTalks  3 года назад +1

      శ్రీమాత్రే నమః
      నన్ను గురువు అనుకోవడం మీ అభిమానం తప్ప, నా అర్హత కాదు. నేనూ మీలాంటి సాధకుడినే
      ఏ శంకరాచార్యులనో, రామానుజులవారినో , పరమాచార్యనో, Master EK గారినో అటువంటి ఒక మహనీయులని గురువుగా భావిద్దాం!

  • @laxminarayanalimmala1352
    @laxminarayanalimmala1352 3 года назад +2

    గురూ గారికి అభినందనలు ప్రత్యంగిరా మాత యొక్క పురశ్చరణ హోమం ఈ విధముగా చేసుకోవచ్చునా తెలియజేయగలారని ప్రార్దన 🙏🙏🙏🙏🙏🙏

  • @venkannakancharla22
    @venkannakancharla22 3 года назад +6

    intha clear ga evvaru cheppaleru sir...anduke request chesam..chala chala kritagnatalu....

  • @lakshmisravanthi511
    @lakshmisravanthi511 3 года назад +2

    🙏🙏🙏 sir,, Meeru navvuthu chepthuntey okkosari videos lo goosebumps vastunnai sir mee way of Narration Aamogham 🥰🥰🥰👏👏

  • @chkrishnamohann
    @chkrishnamohann 3 года назад +3

    Really you are an eye opener to the Youth of our country unfortunately we missed all this activities and learnt unnecessary in our Education system, please make an pdf so that we can take print an make a book and refer all related to Homam
    Thanks a lot srinivas Garu
    Sri vishnu rupaya Namashivaya

  • @khalvalasrujaan5490
    @khalvalasrujaan5490 3 года назад

    చాలా సులువైన విధానాన్ని తెలిపారు గురు గారూ. ధన్యవాదాలు...🙏🙏🙏

  • @laxmisundara5986
    @laxmisundara5986 3 года назад +4

    1st comment guruvu garu
    Eagrly waiting

  • @vinayreddy9153
    @vinayreddy9153 3 года назад +1

    Salagrama Pooja gurinchi cheppandi please please 🙏

  • @satyanarayana1410
    @satyanarayana1410 3 года назад +4

    గురువుగారు సంద్యావందనం గురించి వీడియో చేయండి

  • @baddipudibhavani19
    @baddipudibhavani19 3 года назад

    ఎంతో ఆనందం గా ఉంది ఈ వీడియో చూస్తుంటే చాలా సంతోషం గురువు గారు

  • @koteswarammaalla8078
    @koteswarammaalla8078 3 года назад +8

    3rd like
    1st comment
    sri guru byonamaha...🙏🙏

  • @mbhaskar1165
    @mbhaskar1165 3 года назад

    ధన్యవాదాలు గురువు గారు..... చాలా అద్భుతంగా వివరించారు గారు....❤️❤️❤️🙏🙏మీరు ఇంతటి మహిమాన్వితమైన వీడియో లు మర్రెన్నో చెయ్యాలని ఆ దేవ దేవుణ్ణి కోరుకుంటున్నాను గురువు గారు......❤️❤️🙏🙏💐💐🎉❤️❤️♥️

  • @sravanichavadi236
    @sravanichavadi236 3 года назад +4

    1st like.. I feel very happy sir

  • @drravikumarnanduri6557
    @drravikumarnanduri6557 3 года назад

    మీకు నా హృదయపూర్వక నమస్కారములు
    చాలా తెలియని విషయములు నేర్పారు

  • @maktedarp
    @maktedarp 3 года назад +5

    🙏🙏Namaskaram Sir, thank you for the Video.

  • @mastanraogudivada7369
    @mastanraogudivada7369 Год назад

    గురువుగారి పాదపద్మములకు ప్రణామములు మీ కృప వలన
    కార్తీక మాసం లో శ్రీనివాస విద్య హోమ సహితంగా చేశాము శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @sreevallidevi233
    @sreevallidevi233 3 года назад +7

    🙏 గురువుగారు ఒక డౌట్, 16 దేవతల మంత్రాలలో శివుడి మంత్రం లేదు ఎందుకని , శివుడికి అర్ఘ్యం ఇవ్వని హోమం వుంటుందా , గౌరీదేవి వున్నప్పుడు శివుడు ఎందుకు లేడు , దయచేసి నా డౌటు తీర్చగలరు

  • @ajinkyapathak
    @ajinkyapathak 7 месяцев назад

    Sir your English captions❤❤❤❤
    Thank you Beyond words

  • @srikaantponnamalla
    @srikaantponnamalla 3 года назад +3

    If possible, please upload your live homam...

  • @kiran306
    @kiran306 3 года назад

    Nijamga guru bakthi guru Ardam cheskunnapudu telustundi meru book konukomannaru kani meku entha prema lekapothe malli meru images echaru
    Andaru bagupadali ani chala kastapadutunnaru same Admin rishi garu too
    Sir okkati chepta Sir meru excellent anthe:
    Vache janma lo meru sringeri lanti pedda peetham ki guru avtaru
    Explanation is excellent
    Namo ek namah

  • @kalyanmurthy8262
    @kalyanmurthy8262 3 года назад +4

    Sir, అంధకాసురుడు చెప్పిన sivanamala పై ఒక వీడియో చేయండి.

    • @sriyantra1939
      @sriyantra1939 3 года назад

      శివ దశసహస్రనామావళి కూడా ఉన్నది. వివరాల్లోకి వెళితే మద్రాసు.... దొరుకుతుంది. Download and print for yourself.

  • @sreekanthsetty927
    @sreekanthsetty927 3 года назад

    Namaste Srinivas garu... Mee channel antey maha anurakthi maa andhariki... 🙏🙏🙏
    Yeppati nundo ee video kosam yeduru choosthunnamu.. yeppati ki thirinadi...
    Dhanyulamu🙏🙏🙏

  • @srinivaspattabhi5407
    @srinivaspattabhi5407 3 года назад +3

    Sir, really i bow my head in front of you.....

  • @AK-dz4pr
    @AK-dz4pr 3 года назад

    ಧನ್ಯವಾದಗಳು ಗುರೂಜಿ 🙏
    ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹೋಮ ಮಾಡುವುದನ್ನು ತಿಳಿಸಿದ್ದೀರಿ

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 года назад +5

    Sir, please reply 🙏
    గురు ఉపదేశానికి ఒక వీడియో పోస్ట్ చేస్తా అన్నారు కదా... అలానే శ్రీ లలితా సహస్రనామాలు పారాయణ చేయడానికి గురు ఉపదేశం పొందాలి కదా... ఇదే యూట్యూబ్ లో చాగంటి కోటేశ్వరరావు గారు & సామవేదం షణ్ముఖశర్మ వారు లలితా సహస్రనామాలను పారాయణ చేసిన వీడియోలు ఉన్నాయి.... వాటిని గురు ఉపదేశం లాగా భావించవచ్చా..... sir ? 🙏🙏🙏
    Btw, thank you very much sir for giving such wonderful info 🙏🙏🙏🙏🙏
    Om Namah Shivaya

    • @krishnakanth3571
      @krishnakanth3571 3 года назад +1

      chesukovachu, vallu ela chaduvutunnaro observe chesi chadavandi

  • @hindujagadiraju5950
    @hindujagadiraju5950 3 года назад +6

    Homam anaru sambrani antaru🤣🤣🤣🤣🤣🤣timing super guruvu garu

  • @sidduponaganti6721
    @sidduponaganti6721 3 года назад

    నాకు chaala ఆనందంగా ఉంది malli అందరికి ధర్మo nerpinchinanduku నాకు chala ఆనందంగా ఉంది

  • @ramisettyveeraramavikhilro4445
    @ramisettyveeraramavikhilro4445 3 года назад +4

    Oka sari dishti theeyinchukondi...srinivaas gaaru

  • @msr5626
    @msr5626 3 года назад

    గిరువు గారికి నమస్కారాలు. ... చాలా మంచి వీడియో..శ్రీ మాత్రే నమః. .

  • @ravirehan1025
    @ravirehan1025 3 года назад +5

    Ayyyaa🙏🙏🙏🙏🙏🙏

  • @lathadevi1334
    @lathadevi1334 3 года назад

    Sri matrenamahaa🙏...
    Namaskaram srinivas garu....
    Nijangane vintunte adbhutam...
    Kanee...kastame...
    Marchipotunna sampradayalnu...nerpistu....kastamanukunna vatiki telikina margalani chpistunnaru..intaku mundu poja vishayam lo chala sandehalundevi .
    Mee videos chudatam start chesina daggaranundi ..naa life chala marindi...Ontario gaa iddari pillalato unna nenu eavari sahayam lekunda dhiryanga unnanante...mee videos karanam ante meeru nammaka povachhu kani..idi nijam ...aa talli karunyame nannu kapadutondi...
    Meeku manasara 🙏🙏🙏

  • @farming3872
    @farming3872 3 года назад +8

    అంత మా భాగ్యం.......

  • @JayaLakshmi-bx9in
    @JayaLakshmi-bx9in 3 года назад +1

    Sir, meeru maku devudu prasadinchina manchi guruvu Garu,,mee pada padmamlaku🙏🙏🙏🙏🙏sathakoti vandhanamulu

  • @naveenreddy7950
    @naveenreddy7950 3 года назад +11

    1sec బ్యాక్ చూసా వీడియో వచ్చిందేమో అని...!!!

    • @syamalan8321
      @syamalan8321 3 года назад +1

      At Nellore

    • @shivatech7
      @shivatech7 3 года назад +2

      నేనూ ఈ రెండవ వీడియో ఎప్పుడొస్తుందా అని మనసులో ఒకింత ఆశతో ఎదురుచూసాను. ఇంత త్వరగా అనుగ్రహిస్తారని అనుకోలేదు. ఓం గురుభ్యో నమః🙏

  • @prakashrao4326
    @prakashrao4326 3 года назад

    Namste Mahajan chalabagundi nerchukovalasanivi chalabaga chepputunnaru siple method