కృపామయుడా నీలోనా...| Krupamayuda Neelona Song with Lyrics | Telugu Christian Song | Bro.Shalem Raju

Поделиться
HTML-код
  • Опубликовано: 15 сен 2024
  • #Krupamayuda_Song #shalemrajusongs #teluguchristiansongs #latestsongs #manofgodwords
    కృపామయుడా నీలోనా - నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం
    నీలో నివసింప జేసినందునా - ఇదిగో నా స్తుతుల సింహాసనం - కృపామయుడా.... ఆ అ
    ఏ అపాయము నా గుడారము - సమీపించనియ్యక -2
    నా మార్గములన్నిటిలో - నీవే నా ఆశ్రయమైనందున -2 || కృపామయుడా||
    చీకటి నుండి వెలుగులోనికి - నన్ను పిలచిన తేజోమయా -2
    రాజ వంశములో - యాజకత్వము చేసెదను -2 || కృపామయుడా||
    నీలో నిలచి ఆత్మ ఫలములు - ఫలియించుట కొరకు -2
    నాపైనా నిండుగా - ఆత్మ వర్షము కుమ్మరించు -2 || కృపామయుడా||
    ఏ యోగ్యత లేని నాకు - జీవకిరీట మిచ్చుటకు -2
    నీ కృప నను వీడక - శాశ్వత కృపగా మారెను -2 || కృపామయుడా||

Комментарии • 15