Excellent, did a good job with out instrument support. వీనులవిందు గా ఉన్నది. Hat's off. Kanakaraju, GR DIRECTOR, SR, Satish dhawan space centre, Sriharikota.
I enjoy listening to your renditions. All of you sing with such clarity, correct pronounciation and Bhakti in your singing. Very proud of you youngsters, singing Annamaya Kirtans. Congratulations
Excellent rendition.. I think it is kulukaka and not kulukaga. The meaning gets changed if it is sung as kulukaga.. Request if this can be checked.. Thanks for the understanding..... Kind Regards
'కులుక' క ' సరైన పదం. 'గ' కాదు. రాయలసీమ మాండలికంలో 'కులుకు' అనే పదం ఎక్కువగా వాడతారు. కులుకు భజన కూడా ఆడతారు. దాని అర్థం నృత్యం. మీరు కులుకుతూ పల్లకీ మోస్తే లోపల కూర్చున్న అమ్మ పెట్టుకున్న జాజిపూలు జల జల రాలిపోతాయి. అని అర్థం. ఆ కాలంలో ఆడవాళ్ళు ఉన్న పల్లకీని ఆడవాళ్లే మోసేవారు. అందుకే అన్నమయ్య అలాంటి పద ప్రయోగం చేశారు . ఇది వివరణ మాత్రమే. బాగా పాడుతున్నారు. మరోసారి సవరించి బాగా పడతారని సూచన. వేగంగా కాకుండా కొంచెం నిదానంగా పాడండి. ధన్యవాదాలు.
First of all you should have spiritual feeling feeling both external and internal to recite the sankeertana.But your attire and fast singing have spoiled .Here Sobharaju gari recital.
Aaaa yemmmma lakshmi maayammma❤❤❤❤❤❤ ammma sreedevi
Wooow srikrishna neeku naa 🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
బాగా పాడారు మీరు నాకు ఇది చాలా ఇష్టం మైన పాట
Can I use this song as background song to my video కృష్ణగారు
కులుకక నడవరో కొమ్మలాలా
జలజల రాలీని జాజులు మాయమ్మకు
ఒయ్యనే మేను గదలీ నొప్పుగా నడవరో
గయ్యాళి శ్రీపాదతాకు కాంతులాలా
పయ్యెద చెఱగు జారీ భారపు గుబ్బల మిద
అయ్యో చెమరించె మా యమ్మకు నెన్నుదురు
చల్లెడి గందవొడియై జారీ నిలువరో
పల్లకి వట్టిన ముద్దు బణతులాల
మొల్లమైన కుందనపు ముత్యాల కుచ్చులదర
గల్లనుచు గంకణాలు గదలీమాయమ్మకు
జమళి ముత్యాల తోడి చమ్మాళిగ లిడరో
రమణికి మణుల నారతు లెత్తరో
అమరించి కౌగిట నలమేలు మంగనిదె
సమకూడె వేంకటేశ్వరుడు మా యమ్మకు
Supper
Pls translate in English
ruclips.net/video/UFEYcxnvogU/видео.html
Super song
The ladies voice is too tooooo good
Excellent, did a good job with out instrument support. వీనులవిందు గా ఉన్నది. Hat's off. Kanakaraju, GR DIRECTOR, SR, Satish dhawan space centre, Sriharikota.
So super.excellent.god bless you all.
ఓం హరి కృష్ణ
Great
Big fan of u krishna garu
Excellent. Your singing takes us to the divine abode.
Hats off Srikrishna garu. Continue your great work and please bring out more new annamayya keerthanas.
I enjoy listening to your renditions. All of you sing with such clarity, correct pronounciation and Bhakti in your singing. Very proud of you youngsters, singing Annamaya Kirtans. Congratulations
Lovely to hear youngsters singing together and so beautifully. Keep it up
Hats off - please continue your great work popularizing Annamayya keerthanalu. Sirassu vanchi paadaabhi vandanaalu
Great sounds like and stay connected
Excellent song
Beautifully sung...too good
🙏🙏🙏👌👌👌
Namaskaaram. Please mention names of all singers.
E singers ante aney
Asssayam vesthundi
Pelichesukune amai inthabaga padithey.. ware
Why so fast ?
Excellent rendition.. I think it is kulukaka and not kulukaga. The meaning gets changed if it is sung as kulukaga.. Request if this can be checked.. Thanks for the understanding..... Kind Regards
Govindha
చాలా బాగుంది
Yakkadekanna povalna enduku enta sped koncham nedanamuga andareke artam ayyala padande. Ela adegenanduku apartam chesukovaddu sar
😍😍😍😍😍😍
😍😍😍😍😍😍😍😍😍😍😍😳🙏🙏🙏
Very Nice pronunciation
Which ragam is this
super
👌👌👌👌👌
2 charanampadaledu endukani
Good job
Sri krishna is best singer but only when in Group...
'కులుక' క ' సరైన పదం. 'గ' కాదు. రాయలసీమ మాండలికంలో 'కులుకు' అనే పదం ఎక్కువగా వాడతారు. కులుకు భజన కూడా ఆడతారు. దాని అర్థం నృత్యం. మీరు కులుకుతూ పల్లకీ మోస్తే లోపల కూర్చున్న అమ్మ పెట్టుకున్న జాజిపూలు జల జల రాలిపోతాయి. అని అర్థం. ఆ కాలంలో ఆడవాళ్ళు ఉన్న పల్లకీని ఆడవాళ్లే మోసేవారు. అందుకే అన్నమయ్య అలాంటి పద ప్రయోగం చేశారు . ఇది వివరణ మాత్రమే. బాగా పాడుతున్నారు. మరోసారి సవరించి బాగా పడతారని సూచన. వేగంగా కాకుండా కొంచెం నిదానంగా పాడండి. ధన్యవాదాలు.
Please send this song lirics
First of all you should have spiritual feeling feeling both external and internal to recite the sankeertana.But your attire and fast singing have spoiled .Here Sobharaju gari recital.