Nigama Nigamaantha || Priya Sisters || Annamayya

Поделиться
HTML-код
  • Опубликовано: 6 июн 2017
  • Smt.Priya Sisters (Hari Priya & Shanmuga Priya) rendering " Nigama Nigamaantha " Song, a composition Of Annamayya , set in Hindolam Ragam, Adi Talam from the album Annamayya.
    Download Music App: play.google.com/store/apps/de...
    To Download the Song (Itunes): itunes.apple.com/in/album/ann...
    Amazon :www.amazon.com/Annamacharya-H...
    For More Videos : / amuthammusicvideos
    : / amuthammusic
    : / amuthammusicsanskritse...
    Our Website :amuthammusic.com/
    Facebook : / amuthammusicofficial
    #priyasisters #amuthammusic #annamaya
    Accompaniments
    Violion: M.A.Krishnaswamy
    Mrudangam: Neyveli Skanda Subramaniam
    Ghatam:Madipakkam Murali
    Tambura : A.Shankar
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,6 тыс.

  • @gopalkrishna6489
    @gopalkrishna6489 5 месяцев назад +5

    ಈ ಕೀರ್ತನೆ ನನ್ನ ಮನದಲ್ಲಿ ಶಾಶ್ವತ ಈ ಇಬ್ಬರು ಸಹೋದರಿಯರು ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ ಪದೇಪದೇ ಕೇಳುವುದರಿಂದ ಮಾನಸಿಕ ನೆಮ್ಮದಿ ದೊರಕುತ್ತದೆ

  • @sundarrajankrishnamurthy3195
    @sundarrajankrishnamurthy3195 Год назад +24

    సరస్వతి పుత్రికలకు శతకోటి వందనాలు

  • @harikrishnakatakam9664
    @harikrishnakatakam9664 3 дня назад +2

    గోవింద గోవింద గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా

  • @mounishchalla-hp3jf
    @mounishchalla-hp3jf 14 дней назад +2

    సరస్వతి పత్రికలకు శతకోటి వందనములు

  • @VamshiKrishna-ij9bt
    @VamshiKrishna-ij9bt 6 лет назад +30

    అద్భుతమైన పాట హృదయానికి హత్తుకునే పాట ,,☺️☺️👌👌

  • @kandhanululakshmanlakshman1121
    @kandhanululakshmanlakshman1121 5 лет назад +27

    మీకు దన్యవాదములు ఇంత చక్కగా పాడినందుకు. ఓం నమో నారాయణ శ్రీ నారాయణ

  • @parasaramphani7580
    @parasaramphani7580 3 года назад +40

    శృతి లయలే ఉచ్వాశ నిశ్వాసా లు గా సంగీత నికి భక్తి కి జీవం పోసిన అన్నమయ్య కి మీ సోదరీమణులకు శిరస్సు వంచి నమస్కారం,
    మీకు అభిమానం తో " చిరాయుష్మాన్ భవ ".

    • @bolligarlavamsikrishnayadav
      @bolligarlavamsikrishnayadav 2 года назад

      To some extent I can understand what is deerga ayushman but chira ayushman sounds different what is its meaning and difference between two words please reply to query

  • @balisettyyugandhar7281
    @balisettyyugandhar7281 Год назад +29

    మీ గానం ఎక్సలెంట్ గా వుంది మళ్లీ మళ్ళీ వినాలనిపిస్తుంది, చాలా సార్లు వింటున్నాను.

  • @gundlashankar8535
    @gundlashankar8535 Год назад +6

    మీ గానం,గొంతు ,స్వరం ,మహా అద్భుతం ప్రియ సిస్టర్స్ 🙏

  • @ravindraaloori4150
    @ravindraaloori4150 3 года назад +6

    మీ రాగాలు దైవ సంకల్పి తాలు 💐💐🙏🙏 శ్రీ ఓం నమో వేంకటేశాయ

  • @sudhakarnaidu4270
    @sudhakarnaidu4270 9 месяцев назад +1

    అద్భుతమైన గాత్రనికి, వెంకన్న కోసమే అన్నమయ్య కీర్తనలకి 🙏

  • @user-jm3rk3gg2l
    @user-jm3rk3gg2l Месяц назад

    Thanks nalla potu irukel añnalum priya sisters varthai ucharippu simply superb

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 Год назад +8

    మీరు ఇరువురు కలిసి పాడుతూ ఉంటే అపరిమితమయిన ఆనందం కలుగుతుంది.ఆ వైకుంఠ దర్శనం చేయించారు ..God bless you thallulu. 🎉🎉🎉🎉❤

  • @vattipallirao3858
    @vattipallirao3858 5 лет назад +5

    ఎంత చక్కగ పాడారో చెప్పలేను. భగవదనుగ్రహం మీ పై అపారముగనున్నదని మాత్రం చెప్పగలను. సరస్వతి రెండుగ కనిపించింది మిమ్మల్ని చూస్తూంటే.

  • @vidyalakshmi4746
    @vidyalakshmi4746 11 дней назад

    Hearing such songs make.our..day beautiful thank. u a lot.singing.sis

  • @satyavathipamarthi3297
    @satyavathipamarthi3297 11 месяцев назад +2

    ఈ పాట వింటుంటే మనసు ఆనందంతో పులకించిపోతుంది.చాలా బాగా పాడారమ్మా.

  • @chapalaindhu5418
    @chapalaindhu5418 4 года назад +4

    అమ్మ ఆ భగంతుడు మీకు ఎంతటి గొప్ప స్వరం ప్రసాదించడు

  • @krishnamoorthybashyam25
    @krishnamoorthybashyam25 3 года назад +27

    Melodious voice which leads one really fell in the feet(saranaagadhi) of Lord all time. Let both live for 100 years.

  • @ramadevilingamaneni7301
    @ramadevilingamaneni7301 2 месяца назад +1

    ఎం తబాగాపాడినారు.సూపర్❤❤❤❤

  • @krishnaiahchamuru9370
    @krishnaiahchamuru9370 3 месяца назад

    ఆ దేవదేవుడి కీర్తనలు పాడటానికే పుట్టారు మీరు, శ్రీ హరి మీ మీ కీర్తనలు విని మురిసిపోతుంటాడు ఎంత అదృష్ట వంతులో మీరు

  • @vapadmanabham
    @vapadmanabham 2 года назад +11

    అద్భుతం మీ గానం. అది భగవంతుని కృప. నమోవాకములు.

  • @satyanarayanamantravadi6274
    @satyanarayanamantravadi6274 3 года назад +78

    Excellent melodious voice with great synchronization. గానం వింటూంటే, ఏదో లోకాల్లోకి పోతున్నట్టుగా ఉంది అమ్మలూ. అన్ని బాధలూ మరచిపోయి ఈ గానం వింటూ తనువు చాలించితే అంతకన్న పుణ్యం వేరే ఉంటుందా? 👍👍👍

  • @MrBitling
    @MrBitling 3 года назад +1

    Priya Sisters Miku koti koti vandanalu, mi bhakti ganamulu maduarati maduram, mi swaram vintunte manasu ku Shanti labhistundi, Saraswati putrikalaku maro sari Miku vandanalu

  • @ashokrao2377
    @ashokrao2377 Месяц назад

    Namaskaram its great what a control on ragam aarohanaavarohanam mathasharada may bless u thanks mesdames

  • @narendrabhargav399
    @narendrabhargav399 6 лет назад +6

    Roju vinte ee padalu manasu devadu degara kadali pothundi thankyou sisters shanmuka & hari priya frm bengaluru central survey dept

  • @JangamGuruShanthaiah
    @JangamGuruShanthaiah 7 месяцев назад +6

    ఓం నమశ్శివాయ
    దివి నుండి భువికి దిగివచ్చిన సంగీత పుత్రికలు మీకు శతకోటి వందనాలు తల్లి
    మీకు ఆ సరస్వతీ మాత అను గ్రహము మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటుంది ఎమ్మిగనూరు తాలూకా జంగమ మహేశ్వర సంక్షేమ సమాజము

  • @ramachandranr9625
    @ramachandranr9625 Год назад +1

    This is. One. Of. The. Master piece. Of. My. Favorite. Singers

  • @WalkingKarma
    @WalkingKarma 3 года назад +2

    ‘ష్రీ, ష్రీరామ’ అంటున్నారు, కానీ చక్కగా రాగయుక్తంగా పాడుతున్నారు, వీరికి తెలుగెలా నేర్పేద ‘శ్రీ’రామా!!! నీ దయ, దీవెన వీరికెల్లప్ప్పుడూ కలిగెదుగాక తండ్రీ!!🙏🙏🙏

  • @raghavannarasimhan3441
    @raghavannarasimhan3441 Год назад +3

    melodious rendering of annamacharyas song with devotion.role model body language foe carnatic students.the best way i have heard till now. wish to hear nedunoori on the same.

  • @Prateek_yoga
    @Prateek_yoga 5 лет назад +10

    Lucky and proud to be born on the incredible land called Bharat !! Jai Shri Krishna !!

  • @satyaprasad37
    @satyaprasad37 Год назад +1

    Highly Sweet Melody
    Thanks to Priya Sisters
    Kindly sing all other Kirtanas
    SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @kurmachalamvenkateshwarlu6532
    @kurmachalamvenkateshwarlu6532 4 года назад +1

    చాల చక్కగా పాడినారు సదా శ్రీ వేేంకటనాధుని దయ మీపై ఉండాలనీ మా ఆకాంక్ష

  • @balakrishnarachabattula7736
    @balakrishnarachabattula7736 5 лет назад +18

    Very nice and peaceful song.
    I enjoy everyday morning
    Thanks to Priya sisters for beautiful presentation
    R.Bal krishna

  • @srinivasrepala6985
    @srinivasrepala6985 2 года назад

    ఎన్నో జన్మలపుణ్యంఉంటేగాని మీ గాత్రం వినే అదృష్టముండదు,మీకు సాష్టాంగ ప్రణామములూ

  • @vlnarasimharao7095
    @vlnarasimharao7095 3 года назад +15

    ONLY PRIYA SISTERS CAN SING LIKE THIS..I THINK THEY ARE THEBEST DEVOTIONAL SINGERS THAT THE COUNTRY HAS EVER PRIDUCED

  • @PBVR7499
    @PBVR7499 3 года назад +9

    BOTH OF YOU ARE BLESSED BY GOD.

  • @vcsatyamkuchipudinrityanik5902
    @vcsatyamkuchipudinrityanik5902 5 лет назад

    సిస్టర్స్' ప్రియా సిస్టర్స్' మనోహరరూపుని మనోఙ్ఞ కీర్తనం, ఆలాపనలో మీ మధుర గాన తరంగ వాహిని, మీ కంఠ ధ్వని నీల మోహనుని సప్త శిఖరాల జాలువారు ఆకాశ గంగా ఝరి, వీనుల విన్నంతనే ఏదో తెలియని హృదయానంద వివశత్వము,మీరు ఈ గానవాహిని లో చేస్తున్నా కృషికి అభినందనలు.

  • @mutnuruupendrasarma515
    @mutnuruupendrasarma515 9 месяцев назад

    సాక్షాత్తు ఆ అన్నమయ్య పా డుతున్నట్టు ఉంది. మీ గాత్రంలో ఏదో
    మహత్తు ఉంది.

  • @sudhakarmallavarapu6402
    @sudhakarmallavarapu6402 4 года назад +5

    Om Namo Sri venkatesha..
    Wow..Great renditions by beautiful Priya sisters...

  • @rajeswarikkr6188
    @rajeswarikkr6188 5 лет назад +14

    Lirics ,music tone ,wonderful 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satyaprasad37
    @satyaprasad37 2 года назад +1

    Highly Sweet Melody
    SRINIVASA GOVINDA 🙏🙏🙏🙏🙏

  • @sreedharaaindala8113
    @sreedharaaindala8113 6 лет назад +18

    Thanks a lot to Priya sister's for singing a God's song's

  • @kasibhatladiwakar5984
    @kasibhatladiwakar5984 3 года назад +16

    Greatest lyrics of all time. Total devotion in lyrics and equal devotion in rendition. This will go long way. Kudos to Priya sisters for melodious singing

  • @umeshabr7116
    @umeshabr7116 2 месяца назад

    This is the wonderful song I like this song very much

  • @dunnaanandrao9950
    @dunnaanandrao9950 4 месяца назад +1

    తనివి తీరని గాత్రం అద్భుతం గా ఉంది

  • @narendrasinghmanchikalapat3967
    @narendrasinghmanchikalapat3967 5 лет назад +16

    Excellent melodious singing by Priya sisters.Hats off.we are proud of you.

  • @bhagyaaddula6388
    @bhagyaaddula6388 3 года назад +4

    నిజం గా ప్రియా సిస్టర్స్ ఎంత అదృష్టవంతులో వాళ్ళ స్వరం ఆ భగవంతుడికి... 🙏🙏

  • @durgaprasadchundi1701
    @durgaprasadchundi1701 2 года назад +1

    After performing nithyarchana I have been listening to these sister's annamaacharya keerthanalu. Lucky enough to have darshan of lord sreenivasa. !!! Bless you bangaru thallulu Shanmukha Priya and Haripriya

  • @shivanaidunoothi7600
    @shivanaidunoothi7600 5 лет назад +2

    Superb voice and devotion
    Yedu kondalu vada Venkata Ramana.....
    Govinda... Govinda......

    • @AmuthamMusic
      @AmuthamMusic  5 лет назад

      Dear Sir / Madam , Thanks for Watching the Video for More Videos Subscribe our Channel
      ruclips.net/user/AmuthamMusic

  • @nagarjunasettem8030
    @nagarjunasettem8030 5 лет назад +3

    ఓం వేంకటేశాయ నమః మీకు ధన్యవాదాలు అమ్మా 🙏🙏🙏🙏🙏

  • @gudisuman4082
    @gudisuman4082 2 года назад +97

    మీరిరువురు సరస్వతి దేవి మానస పుత్రికల వలె ఉన్నారు. మీ కంఠస్వరం అద్భుతం. ఏమని పొగడుదుమో మీ గాత్ర మాధుర్యాన్ని. మీ గాత్రం వింటుంటే వేయి వేణువులు మ్రోగినట్లు గా ఉంటుంది.

  • @pratapreddy708
    @pratapreddy708 5 лет назад +1

    Ey pata enni sarlu vinna tanivi tiratledhu.. Vesavilo tirigina variki challani majjiga cheykurchey santhvana kalugistundi.. Hats off priya sisters..

  • @mmahanthaiah8641
    @mmahanthaiah8641 Месяц назад

    అద్భుతం గా ఆలపించారు. 👌👍🙏

  • @kantharao2327
    @kantharao2327 3 года назад +27

    Fabulous. You listen 💯 times, same feeling every time with divinity and spirituality. No words to describe the classic singing of Priya sisters. May God 🙏 bless them with long life and happiness.🙏

  • @balubhargavi9311
    @balubhargavi9311 4 года назад +9

    2 sisters sung very well its heart touching

  • @eswariprasad6468
    @eswariprasad6468 2 года назад +2

    I can't find words the way Priya sister's sing Annamaya keerthana, amazing singers🙏💐💐💐👏👏

  • @jsvasu3359
    @jsvasu3359 Год назад +1

    We are Lucky to have such a wonderful Sings in Telugu Speaking Pupil 🎉🎉🎉

  • @laxmiprasadpv8067
    @laxmiprasadpv8067 5 лет назад +5

    Priya sisters are blessed in the realm of music
    I am proud of their parents who have gifted daughters. I salute them. Dr.P.V.Laxmiprasad

    • @bdattu4419
      @bdattu4419 4 года назад +1

      I like very much annamayya songs

    • @bdattu4419
      @bdattu4419 4 года назад

      Great job madam s super voice

    • @pallavim1171
      @pallavim1171 2 года назад

      ruclips.net/video/yTpsEYz98A8/видео.html

  • @vijaykpillai100
    @vijaykpillai100 2 года назад +3

    Great to hear Priya sisters sing this wonderful song.

  • @KrishnaRaoGotur
    @KrishnaRaoGotur 5 лет назад

    సూపర్ కాంబినేషన్ సూపర్ లిరిక్ అన్నమయ్య సాంగ్స్ ఎప్పటికి మరువలేని వి.

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 7 месяцев назад

    మీ అమృత మైన రాగాలాపనకు శిరస్సు వంచి పాదాభివందనం

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 3 года назад +29

    అంత క్లిష్టమైన కీర్తనని అలా అలవోకగా ఎలా ఆలపించారు అండి బాబూ !! మీరు అదృష్టవంతులు !! (అమృతసమానమైన) జంట కంఠ స్వరాలు మీకు వరాలు !!
    అత్యద్భుతం !!!

    • @madhukaryadav4046
      @madhukaryadav4046 3 года назад +4

      What a prasa Prasad garu 'janta kanta swaralu meeku varalu' wahh

    • @varaprasadmk8966
      @varaprasadmk8966 3 года назад +4

      ఆ మాధుర్యాలకు ఎన్ని పొగిడినా తక్కువే నండీ.

    • @varaprasadmk8966
      @varaprasadmk8966 3 года назад +3

      మీరూ ప్రాస వేసేశారు గా.( ప్రాస ప్రసాద్)

    • @s.poornima1684
      @s.poornima1684 3 года назад +1

      I like this song
      super sisters👍singing spl cocoos of God gifts

    • @visweswararaovempali1658
      @visweswararaovempali1658 3 года назад +3

      SIR POORVA JANMA SUKRUTAM.

  • @kamannavalluri2001
    @kamannavalluri2001 5 лет назад +8

    I can listen to this song any number of times. Divine voices of Priya sisters. Great combination. God bless you.

    • @lakshmijayaramarao5943
      @lakshmijayaramarao5943 4 года назад +1

      I am listening this song always, it gives me divine feelings, both of them sings with humble and divinely, God bless them parents are lucky have such a beautiful twins daughters.

  • @dharmaraopattnaik8299
    @dharmaraopattnaik8299 3 года назад +2

    This traditional kirtanas will win the Hart hearts and melt the mountains and my thanks to the dedicating sisters god bless them

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +2

    Hats off Priya Sisters gariki..

  • @chandrasekharanramakrishna4904
    @chandrasekharanramakrishna4904 6 лет назад +35

    The beauty of Hindolam is enhanced by the singing of the Priya sisters in their sweet voice

  • @VenuGopalBsnl
    @VenuGopalBsnl 5 лет назад +39

    దొరకునా ఇటువంటి స్వచ్ఛమైన గాత్రం!!! మేము యీ ఇద్దరి గాత్రం వినటానికి పెట్టి పుట్టాము. జయహో ప్రియ సోదరీమణులు...👍

    • @ramraju7826
      @ramraju7826 3 года назад +1

      Memumeegatrannivinitaristunnamu

  • @pratyushvenkat.577
    @pratyushvenkat.577 2 месяца назад

    Jai Shreeman Narayana ❤❤

  • @arunpodila6446
    @arunpodila6446 2 года назад +2

    Divine voices truly blessed by Lord Venkateswara!! 🙏

  • @tatarao5077
    @tatarao5077 4 года назад +7

    This generation is lucky to hear your songs.

  • @sekharchandra6340
    @sekharchandra6340 4 года назад +4

    🙏🙏🙏🙏
    మీ గాత్రం ధన్యం

  • @ggovindaiah9655
    @ggovindaiah9655 7 месяцев назад

    Both the sisters are in two human forms but the soul is one with the one voice Hence. they are blessed ones with Devine prowess. Long live the sisters and their voice

  • @neelamsaidulu6427
    @neelamsaidulu6427 5 месяцев назад

    🌈🌾🌾🥭🥭 ఓం నమశ్శివాయ, జై శ్రీమన్నారాయణ, జైశ్రీరామ్ , జై భారత్, జై ప్రధాని మోడీజీ, యోగి ఆదిత్యనాథ్ జి, సరస్వతి దేవి, ప్రియా సిస్టర్స్ కి వందనం 💐💐👏

  • @kishorebabumallipeddi449
    @kishorebabumallipeddi449 6 лет назад +18

    It's pleasure to listen your voices ,u r great

  • @bhoomadevi8210
    @bhoomadevi8210 6 лет назад +49

    Angels of the Kaliyuga. Never heard such a Co ordinating voice

  • @lingamaiahmadugula7318
    @lingamaiahmadugula7318 7 месяцев назад

    అద్భుతమైన సంకీర్తన మీరు ఆలపించే విధానం అహో అదో తెలియని భక్తి భావము మనసున హృదయం మరో లోకంలో ఆ వెంకటేశ్వరుని సన్నిధానంలో ఉన్నట్లు తోస్తుంది

  • @msgowda7389
    @msgowda7389 2 года назад +1

    Jai Govinda 🌹🙏🌹🙏
    Jai Balajii 🙏🌹🙏🌹

  • @srinivasaraojalluri1460
    @srinivasaraojalluri1460 4 года назад +6

    I am very thankful to you priya sisters . You both are blessed by God to serve god with your great voices . I am very proud to be a Godavarian which is your motherland .

  • @ganti6773
    @ganti6773 5 лет назад +16

    very nice composition.
    so nice voice gift of God.

  • @panduranghosalikar
    @panduranghosalikar 6 месяцев назад

    Shree Venkateshaay Namahaa 🙏🙏🙏

  • @rameshmathrubootheswaran1639
    @rameshmathrubootheswaran1639 4 месяца назад

    So soulful rendution of melodious keerthan. 💐💐💐🙏🙏🙏

  • @varaprasadmk8966
    @varaprasadmk8966 3 года назад +136

    మీ స్వర రూపాలు భగవంతుని వరాలు కాక మరేంటి. అద్భుతం !!

    • @kolavenkatarao4074
      @kolavenkatarao4074 3 года назад +8

      అన్నమయ్య శ్రీమన్నారాయణుని నందక అంశతో భూలోకంలో జన్మిస్తే నారదమహర్షి వారి వీణ ప్రియా సిస్టర్స్ గా జన్మించి శ్రీమన్నారాయణుని కీర్తి ఇస్తున్నారా అనిపిస్తున్నది

    • @jyothipartha9929
      @jyothipartha9929 2 года назад

      @@kolavenkatarao4074 0

    • @krishnaswamyr7025
      @krishnaswamyr7025 2 года назад +1

      @@kolavenkatarao4074
      P

    • @klrao7825
      @klrao7825 2 года назад

      @@kolavenkatarao4074 aaaaaa

    • @pallavim1171
      @pallavim1171 2 года назад

      ruclips.net/video/yTpsEYz98A8/видео.html

  • @ankitpandeyprayagraj
    @ankitpandeyprayagraj 5 лет назад +4

    Waht a singers and composition...great 👌💐
    अद्भुत

  • @suambuli
    @suambuli Месяц назад

    Superb song in melodious voice

  • @RamGundapu
    @RamGundapu 5 лет назад +1

    ఎంత మధురము ఏడుకొండలవాడి కీర్తనలు

  • @jasp3953
    @jasp3953 5 лет назад +5

    By your rendition both love and bhakthi is conveyed. Very clear you both love what you are doing. Best regards

  • @prabhakararaoaravapalli9050
    @prabhakararaoaravapalli9050 Год назад +4

    Super !
    Very melodious !!

  • @kantharao2327
    @kantharao2327 3 года назад +1

    Taking every listener to spiritual journey. Priya sisters are born with purpose. Kaarana janmulu🙏

  • @rdevivaranasi9908
    @rdevivaranasi9908 2 года назад

    Very great 1000 kacheri carnatic recites songs both Priya sisters. Amazing voice

  • @reddappaks5139
    @reddappaks5139 3 года назад +4

    No words to appreciate.Simply awesome.

  • @rajagopalkamadi3743
    @rajagopalkamadi3743 5 лет назад +33

    Excellent...marvallous..indian treditional music always sweet and cool....

  • @siddivinayakaelectricalveh5927
    @siddivinayakaelectricalveh5927 25 дней назад

    చాలా బాగుంది మదాయూమ్స్

  • @naren06938
    @naren06938 2 года назад

    Real ga enta sweet ga undi mam mi voice. Purandaradas, Tyagaraju, Annamayya, Ramadasu....villanta kalisi Aa Sri Mahavishnuvu ni request chesi mi Iddaru ni puttichuntaru Valla keertanas forever sweet ga nilichipotaniki.
    Mi Voice lo "శ్రీమన్నారాయణ" ane mantram vereee level Superbbbb. Miku Bharata Ratna, Padmabhushan....ani icheyali. Doctorate ichunte ok. Inka ivvakunte India Govt. Anta Dhourbhagyamindi inkoti ledu A.P Talent ni gurtinchaleni.

  • @vanajakshichimpiri644
    @vanajakshichimpiri644 2 года назад +12

    శతకోటి ధన్యవాదాలు అమ్మ మీకు
    మీ గొంతులో ఆ పాట కు మీరు ప్రాణం పోసినారు

  • @renukavullaganti488
    @renukavullaganti488 5 лет назад +4

    Amma meeku sathakoti vandanalu.

  • @umaranichigullapalli2023
    @umaranichigullapalli2023 3 года назад

    ఆ శ్రీ mannaraayanudu మీకు ఎంత తీయని voice ఇచ్చాడు,, 🙏🙏🙏

  • @dayapr19
    @dayapr19 Год назад +1

    Completely surrendered.. Tears rolled down.. God bless you.... sisters 🙏🙏

  • @arunkamineni2762
    @arunkamineni2762 5 лет назад +10

    I saw many many singer's.but still now I didn't not find any singers like you.you have divine voice

  • @vkumapathi9891
    @vkumapathi9891 4 года назад +5

    The great అన్నమాచార్య.. 🙏🙏🙏

  • @kunishettykavitha3520
    @kunishettykavitha3520 3 года назад

    అమ్మ మీ ఇరువురిలో ఆ శ్రీ నారాయణ ని చూస్తున్నాను తల్లి. శుభం.