బంగారు నిధికి కాపలాగా ఉన్న అమ్మవారు | Amma who guarded the gold treasure in the cave
HTML-код
- Опубликовано: 8 фев 2025
- / @sreenuvlogs6094 please subscribe channel 👈
గమనికః
మేము చూపించే వీడియో లలో కేవలం వినోదం కోసం మాత్రమే. మేము చేసే ప్రతి సాహసం సురక్షితమైన ప్రదేశంలో, ప్రథమ చికిత్స వస్తు సామగ్రి ఉపయోగించి అపార అనుభవం ఉన్న వాళ్ళతో మాత్రమే వీడియోలు చిత్రిస్తున్నారు. దయచేసి ఎవరు కూడా మీ ఇంట్లో గాని, పాఠశాలలోగాని, ఇంకేదైనా ప్రదేశాలలో గాని మేము తీసిన వీడియోలు చూసి మా లాంటి సాహసాలు చేయరాదని మేము కోరుచున్నాము.. ఒకవేళ మీరు చేస్తే మా యూట్యూబ్ ఛానల్ కు, మాకు మీరు చేసే సాహసాలతో ఎలాంటి సంబంధం ఉండదు. దయచేసి గమనించగలరు... ధన్యవాదములు...
ఈ భూమి మీద ఎన్నో రహస్యలు, వింతులు, విశేషాలు దాగివున్నవి. నాకు తెలిసిన, నేను చూసిన మరిన్ని విషయాలను మీకు నా @KadapaNagireddy యూట్యూబ్ ఛానల్ ద్వార అందిస్తాను. నా ప్రయత్నం మీకు నచ్చుతే నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలకు లైక్, కామెంట్ చేసి సపోర్ట్ చేయండి.. ధన్యవాదాలు.. జై హింద్..
/ kadapanagireddy
జై జవాన్
జై కిసాన్
#cave #caves #historycaves #cavevideos