2 ఎకరాల్లో ఈత తోట పెంచిన.. 3 ఏండ్లుగా కల్లు గీయిస్తున్న | Palm Tree Farming | రైతు బడి

Поделиться
HTML-код
  • Опубликовано: 13 сен 2024
  • రెండెకరాల భూమిలో తొమ్మిదేండ్లుగా ఈత తోట పెంచుతున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. పూర్వ మెదక్ జిల్లా ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలోని గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు లక్ష్మా రెడ్డి గారు ఈత తోట సాగు చేస్తున్నారు. గీత కార్మికులతో కల్లు తీయిస్తున్నానని తెలిపారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 2 ఎకరాల్లో ఈత తోట పెంచిన.. 3 ఏండ్లుగా కల్లు గీయిస్తున్న | Palm Tree Farming | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #ఈతతోట

Комментарии • 270

  • @DCR2301
    @DCR2301 Год назад +35

    Good info Rajendar Garu, కల్లు రుచి చూడ వలసింది, క్వాలిటీ and taste ఎలా ఉన్నదో చెపితే బాగుండేది , unique farmer 👌,

    • @gopigoud3000
      @gopigoud3000 Год назад +2

      చెట్టుకల్లు ఆరోగ్యానికి మంచిది ఎవరైనా తాగొచ్చు జై గౌడ్ అన్న

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Год назад +32

    ఎక్సైజ్ శాఖ, ప్రభుత్వము ఇటువంటి వాటిని ప్రోత్సాహం ఇవ్వడం లేదు

  • @orugantiyadagiri5857
    @orugantiyadagiri5857 Год назад +58

    సూపర్ అర్థమైతట్టు మంచిగా చెప్పావన్న మన కేసీఆర్ సార్ కూడా ఈత చెట్లు దాడి చెట్లు అవన్నీ పెడితే బాగుంటుంది రోడ్డుపక్కల పిచ్చి చెట్లు పెడుతున్నారు వర్షానికి గాలికి అవి కోల్పోతున్నాయి అటువంటివి గవర్నమెంట్ మానుకొని ఈత చెట్లు చింత చెట్లు ఇంకా కోతులు తినే చెట్లు పెడితే బాగుంటుందని అప్పటి ముఖ్యమంత్రి హయాంలో మంచి మంచి చెట్లు పెట్టారు ఇప్పుడు ఈ కేసీఆర్ కి ఏమైందో అనిపిచ్చిపిచ్చి చెట్లు ఊర్లో పక్కన పెడుతున్నారు తాడి చెట్లు పెట్టి ఈత చెట్లు పెట్టి చింత చెట్లు పెట్టి జీలుగు చెట్లు అన్ని పడితే బాగుంటుందని కెసిఆర్ కి ఒక్కసారి చెప్పన్నా నువ్వు అన్నా

  • @miniature_art
    @miniature_art Год назад +21

    లక్ష్మారెడ్డి గారు అందరికి ఆదర్శం 👌💐👏

  • @kedo
    @kedo Год назад +6

    రాజేంద్ర అన్న చాలా సూపర్ వీడియో

  • @MrRajarao
    @MrRajarao Год назад +4

    మీరు బాగా చెప్పినారు. సూపర్ అండి

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 Год назад +8

    సూపర్ వీడియో రెడ్డి సాబ్

  • @BB-sx9cd
    @BB-sx9cd Год назад +7

    రాజేందర్ రెడ్డి గారు చాలా బాగా చెప్పా రు ?విషయం బాగా అర్థమైనది ? రైతు లక్ష్మారెడ్డి గారు ముందు చూపుతో సాఫ్ట్వే ర్ తో సమానం గా రైతు కూడ ఆదాయం పొందాలని ఆలోచన చాలా నచ్చింది ?

  • @vsdjsoundsnamapoor2528
    @vsdjsoundsnamapoor2528 Год назад +1

    అన్నా సూపర్ గా ఎకస్పెన్ చేసారు 👏👏👏👏

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Год назад +14

    Fishtail palm(jeeluga) చెట్ల కల్లు గురించి వీడియో వీలైనంత త్వరగా చేయండి రెడ్డి గారు

  • @vijayd77
    @vijayd77 Год назад +14

    Good video...u r doing good Job...I request you to identify the best and great farmer ..and give them job in agriculture department...we should respect them

  • @namireddy6190
    @namireddy6190 Год назад +2

    Really great....మంచి ఆలోచన...

  • @ajaybabudabbu4174
    @ajaybabudabbu4174 Год назад +2

    Super Rajender Reddy గారు 😊

  • @sitharama2196
    @sitharama2196 Год назад +3

    Sir yentha baga chepparu.memu kkd lo setti balija caste.but we lived in telengana in nalgonda dist.in whole ap time.local to telangana only.of course native accent is our child hood studies memories.so love you sir nice video.a lesson.thank you so much.namasthe.sir to you and experienced former .kalla kapatam lekunda open talk.anthe sir aa manushulu open ga vuntaaru.

  • @hatalks0074
    @hatalks0074 Год назад +1

    Anna superb andariki ardam aye vidanga chepthunaru tq u 🙏🙏🙏

  • @sathireddy9669
    @sathireddy9669 Год назад +7

    Chemical fertilizers vaadoddu..only organic leda compost use cheyalu..and more important dont use in plastic bottles. Collect in pots abd storage also on pots..that is good..pls canvey to him

  • @forsrisudharsana
    @forsrisudharsana Год назад +4

    Really Great Farmer

  • @g.sureshyadav1829
    @g.sureshyadav1829 Год назад +14

    రైతులు అందరు ఈయనలాగా పెట్టుబడి లేని పంటల గురించి ఆలోచించాలి

  • @santos45849
    @santos45849 Год назад +1

    Excellent interview very use full

  • @SandeepKumar-di9fo
    @SandeepKumar-di9fo Год назад +2

    Very educational videos on farming and farming ideas love to watch your videos

  • @Telugumemess
    @Telugumemess Год назад +6

    కోళ్ల పామ్ గురించి వివరించండి సోదరా 💐💐💐

  • @papireddykalva836
    @papireddykalva836 Год назад

    Rajendhareddy garu meeru chese vidiyolu chala baga vivaranga vuntayi

  • @suryakumari4008
    @suryakumari4008 Год назад +7

    అన్న మా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదవరి జిల్లా కు రండి నేను ఫ్రీగా ఇస్తాను ఇత చెట్లు

  • @rajveer.gajarla
    @rajveer.gajarla Год назад +12

    Thank you Rajender. I remember I have requested a video on these eetha trees farming in ur live conversation with farmers meet. Thank you.
    Now I request a video on bamboo trees farming.

  • @subashgoud9805
    @subashgoud9805 Год назад +4

    Good video superb ideas and good messages for people 👌👍🙏

  • @ambatiroyalreddy3603
    @ambatiroyalreddy3603 Год назад +5

    అన్న చాల మంచి video 🎥 చేశారు దన్యవాదములు

  • @sureshgoud1128
    @sureshgoud1128 Год назад +2

    Reddy Garu super chala bagundi Kallu gurinchi Baga chiparu

  • @snsee711
    @snsee711 Год назад +2

    Good information
    Anna and agricultural ki no1 chanel

  • @shivakumaryedpula3434
    @shivakumaryedpula3434 Год назад +2

    Nagarkurnool jillaaa,kalwakurthy mandalam, tharnikal gramamlo eetha thotalu,alage kharjura kallu thotalu unnay..vati gurinchi theliyacheyandi.....

  • @rajannavenshetty4478
    @rajannavenshetty4478 Год назад +2

    Brahmanapally లో లచ్చయ్య గౌడ్ ఈత వనం ఉంది

  • @armoorganganrsaiah618
    @armoorganganrsaiah618 Год назад +2

    Great man good

  • @varunteja3797
    @varunteja3797 Год назад +2

    This toddy farmer used to give good toddy until this video came up and then to match the supply as demand increased, now he is mixing more than 100% water and doubling 1L toddy to AT LEAST 2L and serving the same toddy and neera showcasing as the original one's! But the only good thing I notice is he is not mixing any powders yet to adulterate toddy. Still please avoid visiting this place if you are far away.

  • @shekargoudkunuru4474
    @shekargoudkunuru4474 Год назад +3

    Super Anna garu

    • @prashanthgoud8378
      @prashanthgoud8378 Год назад

      అసలు నీకు పర్మిషన్ ఎవరిచ్చారు ఈత చెట్లు పెట్టడానికి నువ్వేమైనా గౌడ కులానికి సంబంధించిన వాడివ

  • @shekarpuli5242
    @shekarpuli5242 Год назад +62

    Good information brother....నేను కూడా ఒక గౌడ్ నే నాకు కూడా ఎలాంటి ఆలోచనే ఉంది అన్న... కానీ ఈత చెట్లు పెట్టాలంటే పర్మిషన్ ఎవరిదగ్గర తీసుకోవాలి చెప్పండి అన్న ... ఎందుకంటే మనము పెంచిన తరువాత అవి సొసైటీ కి వెళ్లిపోతాది కధ ... అలా కాకుండా మనకు పర్మిషన్ ఇచ్చి మనమే గియగలిగితే నేను కూడా ఒక 2ఎకరాలలో పెట్టాలనుకుంటున్న pls give me information brother....

    • @rajannavenshetty4478
      @rajannavenshetty4478 Год назад +8

      పర్మిషన్ అవసరం లేదు

    • @maheshp5058
      @maheshp5058 Год назад +1

      I also think your opinion is correct

    • @ramankv08kv22
      @ramankv08kv22 Год назад

      ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సూచనలు కంపల్సరి

    • @sarfarazali8851
      @sarfarazali8851 Год назад

      @@rajannavenshetty4478 hi I

    • @sarfarazali8851
      @sarfarazali8851 Год назад

      Oo

  • @DAILYMARKET
    @DAILYMARKET Год назад +3

    Thank you for such a different information

  • @Pakalarohith01
    @Pakalarohith01 Год назад +2

    Perfect and clear explanation.

  • @Anvit346
    @Anvit346 Год назад +6

    ఈరోజు పోదున్నే 3 లోట్లు ఈతకల్లు సంపిన...

  • @spakkeervalli4067
    @spakkeervalli4067 Год назад

    Raithu kosam khasta padey me chanal ku tqs

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 Год назад +3

    Very👍 nice information

  • @narayanaraokoduru8816
    @narayanaraokoduru8816 Год назад +11

    Any permissions required from excise department 🤔

  • @fashioninning3895
    @fashioninning3895 Год назад +3

    Congratulations to Reddy garu and presenter, happy new year 2023

  • @srinivaskotagiri3544
    @srinivaskotagiri3544 Год назад +5

    మేము 365 రోజులు గిస్తం చెట్టుకు 7&8 పడుతోంది

    • @satyanarayanauppalapati6466
      @satyanarayanauppalapati6466 Год назад

      ఎతిచెట్లేనా ఏడు ఎనిమిది అంటే ఏంటి

    • @naveengoud5156
      @naveengoud5156 9 месяцев назад

      @@satyanarayanauppalapati6466 లీటర్

  • @amuranagaraju4676
    @amuranagaraju4676 Год назад +2

    Chamanthi Sagu gurinchi voka video thiyanna

  • @kotiarella6381
    @kotiarella6381 Год назад +4

    అన్న. ఇలా గే తాటి చే ట్టు ల ను. పేoచ. లి........ గీత కార్మికులు. ఉపది. కల్పించి. కాపాడాలి

  • @FarmerSanju
    @FarmerSanju Год назад +3

    Hi Anna good information 🎉🎊🎊
    Auto matice Poultry farm vedio chayandi anna

  • @bahuddeenshaik2843
    @bahuddeenshaik2843 Год назад +1

    Anna nice... Chala baga matladaru.... Chala baga chepparu... Nice reporting anna... Mi nunchinchi chala chala nerchukovali ( riporting) anna

  • @srikarthamagonda1251
    @srikarthamagonda1251 Год назад +4

    Excellent kaka 🙏🙏🙏🙏

  • @akhilgoud0-7
    @akhilgoud0-7 Год назад +1

    Jiluga kallu ela gistharo oka video chey Anna

  • @1121g
    @1121g Год назад +4

    Superb video👍

  • @venkatramanagoud8048
    @venkatramanagoud8048 Год назад +2

    Anta bagane undi reddy garu,Goud Anna tho matladiste enka bagun dedi

    • @RythuBadi
      @RythuBadi  Год назад

      Who invest the money to do agriculture. They know the loss & profits in that.

  • @thirupathyreddy4029
    @thirupathyreddy4029 Год назад +2

    Supper

  • @prajapakshamsampath3066
    @prajapakshamsampath3066 Год назад +1

    Super taking.. good going

  • @nareshadepu23
    @nareshadepu23 Год назад +4

    Good job, multiple agriculture 🙏🙏

  • @Shankaryadav-ed3pt
    @Shankaryadav-ed3pt Год назад

    Rajender Reddy anna nuvvu super sir

  • @saikumar3227
    @saikumar3227 Год назад +4

    My village,its great to see

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Год назад +2

    Good information sir 👍

  • @aravindburra2501
    @aravindburra2501 Год назад

    Mem vellam total kalthi kallu assal bagaledhu

  • @SaharshMekala319
    @SaharshMekala319 Год назад +2

    Good information

  • @banothsheshu7929
    @banothsheshu7929 Год назад +1

    Manchi samacharam echaru

  • @Deshettisrinivas8883
    @Deshettisrinivas8883 Год назад

    Super anna mi videos chala bagunnai

  • @narayanaab654
    @narayanaab654 Год назад +2

    Tammudu rajendar organic alcohol vedio మంచిది

  • @sankarbonthu6408
    @sankarbonthu6408 Год назад

    super business sir very good sir b.sankararao vizianagaram

  • @krishnakrrish8750
    @krishnakrrish8750 Год назад +1

    Respect the farmer

  • @venkatreddygaggenapalli9069
    @venkatreddygaggenapalli9069 Год назад +4

    Machanapalli vaguventa pukkadaga perige eedhulu viluvalenivi

  • @GudeseMadhu
    @GudeseMadhu Год назад +1

    Super reddy happy

  • @bhuvaneshwargowd4a648
    @bhuvaneshwargowd4a648 Год назад +1

    Ji goudanna

  • @sharfuddin5677
    @sharfuddin5677 Год назад +2

    Very very good Reddy garu

  • @kbikshapathicreationsdonoor
    @kbikshapathicreationsdonoor Год назад

    Super 👌 kaka

  • @bhaskarmekonda8302
    @bhaskarmekonda8302 Год назад +1

    Jai. Goud. అన్న

  • @kummarimalkanna3458
    @kummarimalkanna3458 Год назад +1

    నమస్తే అన్నయ్య -సూపర్

  • @shankarprasad2677
    @shankarprasad2677 Год назад

    విషయం ఏమిటంటే డబ్బున్నొడు ఏ పని చేసినా కల్సొస్తది ఎందుకంటే అతను ఆ చెట్లపైనే ఆధార పడకుండ కోళ్లు గోర్లు పెంచుతున్నాడు పెట్టుబడి పెట్టే స్థోమత వుంటే ఉపాయం రానివాడు కూడా ఎదో చేస్తాడు ఏమి లేనివాడు ఎదైన మంచి ఆలోచన వచ్చిన వాడిధగ్గర పెట్టుబడికి డబ్బు వుండదు అప్పు చేసి పెడితే వచ్చిన కమిషన్ వడ్డీకే సరిపోతుంది కాబట్టి బ్యాంక్ నుండి కొంత లోనూ రూపములో సహాయం చేసి పేదవారిని ఆదుకోవాలని కోరుకొంటున్న🙏

  • @mallipawanmallikarjun3191
    @mallipawanmallikarjun3191 Год назад +1

    Super Anna

  • @prasannafishfarming9131
    @prasannafishfarming9131 Год назад

    Manchi aalochana sir

  • @soorasaidulu897
    @soorasaidulu897 Год назад +2

    Super

  • @lakshmak6409
    @lakshmak6409 Год назад +2

    Entha chetlu ekkada dorkuthai chepandi plz … Nenu Natalie

  • @prabhuchennoji1001
    @prabhuchennoji1001 Год назад

    పౌల్ట్రీ గురించి ఒక మంచి video చెయ్యండి లాభాలు, నష్టలు

  • @kondalabramhayya2589
    @kondalabramhayya2589 Год назад

    మా జీవనాధారం కొరకు మేము మా గ్రామంలో గీత గీయడం జరుగుతుంది బ్రదర్ మేము కూడా గీత కార్మికులమే కానీ మాకు లైసెన్ అటువంటిది మాకు లేదు మాది కర్నూల్

  • @bandarikumaraswamy4780
    @bandarikumaraswamy4780 Год назад +1

    Superrrr

  • @sakeachyuthagangadhara8302
    @sakeachyuthagangadhara8302 Год назад

    Good Information. Sir

  • @mollibalaji264
    @mollibalaji264 Год назад +1

    Dairy farm videos cheyi bro please

  • @ramnayak7577
    @ramnayak7577 Год назад +1

    Good job

  • @srikanthgoudpoojari
    @srikanthgoudpoojari Год назад +2

    Jai gowdanna

  • @jangamumashekhar642
    @jangamumashekhar642 4 месяца назад

    👌👌👌👌👌👌👌

  • @sriramlottisuper8556
    @sriramlottisuper8556 Год назад

    Ma ruthi andiii kallu giyadam💝

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Год назад +1

    So super video bro

  • @MINDOFSTONE106
    @MINDOFSTONE106 Год назад +1

    అన్న ఈత వనం చెట్ల పెంపకం ఓన్లీ గౌడ్స్ చేయవచ్చా లేక వేరే కులం వారు అయిన చేయవచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వు

  • @SIDDIPETREALESTATE6704
    @SIDDIPETREALESTATE6704 Год назад

    I love etha kallu

  • @ShivaYasala
    @ShivaYasala Год назад

    Super super super super super super

  • @mastankhan5323
    @mastankhan5323 Год назад +1

    Good job👍👏

  • @b.v.6137
    @b.v.6137 Год назад +3

    Govt can encourage this type of cultivation.Ofcourse,it may not encourage,because there won't be much revenue.Further there will be loss of revenue as the liquor is not sold due to the consumption of toddy

  • @jalagamraju32
    @jalagamraju32 Год назад

    Good great

  • @thirupathijanga8812
    @thirupathijanga8812 Год назад +3

    Good information anna

  • @venkatreddygaggenapalli9069
    @venkatreddygaggenapalli9069 Год назад +2

    Supar

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Год назад

    MANDU KALIPI KALLU AMMUTHARU. aneka beemarilaku mulam thati kallu ,etha kallu.Oiginal kallu dorakadu .

  • @Forming365
    @Forming365 Год назад +1

    Sunday special video Anna

  • @RVR2512
    @RVR2512 Год назад +29

    సార్ నేను 3 ఏకరాళ్ళలో ఈత చెట్లు పెంచాలకుంటున్నా మొక్కలు ఎక్కడ లభిస్తాయి తెలియజేయండి

    • @naveengoud8985
      @naveengoud8985 Год назад

      Eeta chetlu gouds kula vrutti reddy saap

    • @esuyasarapu9478
      @esuyasarapu9478 Год назад

      D

    • @princeprincelavin6179
      @princeprincelavin6179 Год назад

      Super bro andharu ilane alochinchalani korukuntunam

    • @sudharshanbabu8564
      @sudharshanbabu8564 Год назад +1

      నంద్యాల దగ్గర భీమవరంలో ఇవే చెట్లు కొన్నీ ఎకరాలలో ఉన్నాయ్ సోదరా

  • @rajkumarreddy9539
    @rajkumarreddy9539 Год назад +2

    Anna nve cheae prati video super anna thank you thank you thank you anna,💐💐💐💐💐

  • @riyaz433
    @riyaz433 Год назад

    good job

  • @rajeshcp733
    @rajeshcp733 Год назад

    Great former

  • @yaakeshgoud453
    @yaakeshgoud453 Год назад

    Miru chese Videos Location provide cheyandi reddy garu