నువ్వా వైఎస్ఆర్ వారసుడివి ?ఇలాంటి సైకో పనులు చేస్తే, వారసుడివి అవుతావా ?జగన్ పై షర్మిల మాటలకు,

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • For Latest Political News, Breaking News and Latest News Updates SUBSCRIBE to #AmaravatiVoice at bit.ly/3G0z38e
    నువ్వా వైఎస్ఆర్ వారసుడివి ?
    ఇలాంటి సైకో పనులు చేస్తే, వారసుడివి అవుతావా ?
    జగన్ పై షర్మిల మాటలకు, రేవంత్, కేవీపీ షాక్..
    #sharmila #jagan #revanthreddy
    #AmaravatiVoice is VOICE of the Sunrise State #AndhraPradesh. It is a One stop solution for all #LatestTeluguNews #BreakingNews #NewsUpdates
    ------------------------------------------------------------------------------------------
    Connect With Us :
    ► SUBSCRIBE us on RUclips : bit.ly/3G0z38e
    ► LIKE on Facebook : / amaravativoice
    ► FOLLOW on Twitter : / amaravativoice
    ► VISIT our Website : www.amaravativ...

Комментарии • 148

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 Месяц назад +26

    అమ్మతోపాటు, నువ్వు మాత్రమే కాదు, అన్నయ్యకూడా బ్రతికే వున్నాడు . కాని చాల మంది ప్రజలు చనిపోయారు. ఎందుకంటె, రాజశేఖర్ రెడ్డి ని బహుశ ప్రజలు ప్రేమించి వుంటారు. మీరు అతని పేరును ఉపయోగించుకుంటున్నారు. ప్రజలకు మీకూ అదే తేడా

    • @bnbankuru1576
      @bnbankuru1576 Месяц назад

      Government రాకపోతే జలయజ్ఞం గురించి టెన్షన్ కాదు వైఎస్ఆర్ కి కొడుకు కి దోచిపెట్టిన వాటికి కేసులు జైలు కు పోతామనే.

  • @krish6387
    @krish6387 Месяц назад +14

    మురుసుపలి షరిమిల

  • @chandrasekharmeduri4704
    @chandrasekharmeduri4704 Месяц назад +17

    నీ తండ్రి మరణం లో కుట్రదారులు ఎవరో తెలిసి కూడా బయటకు చెప్పలేవు ,వారితోనే నీ సహవాసం ,నీ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది,

  • @boyasomu3619
    @boyasomu3619 Месяц назад +3

    రాజన్న 108,104 తెస్తే జగన్ ఆరోగ్య ఆసరా,ఆరోగ్యా సురక్ష,విలేజ్ క్లినిక్స్ తెచ్చాడు.ఫీస్ రీంబర్స్మెంట్ తెస్తే గవర్నమెంటు స్కూల్ లో ఇంగ్లీష్ మీడియం తెచ్చాడు, రైతులకు ఉచిత కరెంటుఇచ్చారు.జగన్ రైతు భరోసా ఇచ్చారు.ఆయన వైఎస్ఆర్ కి నిజమైన వారసుడు.జై జగనన్న.

  • @durisetinarasimharao7977
    @durisetinarasimharao7977 Месяц назад

    She is diffintely going to be a strong leader . Her voice is too condable and strong . Point to point clear to her brother. Attitude.

  • @vijayalakshmichitturu5929
    @vijayalakshmichitturu5929 Месяц назад +22

    ఏందో వీరిగోల! పోయినవాడి నడ్డం పెట్టుకుని రోడ్డు మీదపడి దే వుని కూడా బ్రస్టు పట్టిస్తూ వింత ప్రవర్తన.ఎంతకాలం భరించాలో లే

  • @user-ob7eu4ih5y
    @user-ob7eu4ih5y Месяц назад +3

    Ni lanti okay kuturu unte chalu kutumbam mottam vidina padutundi ysr is a great leader ayana paruvutiyaku

  • @paidimalarajitha5935
    @paidimalarajitha5935 Месяц назад +3

    అమ్మ షర్మిలమ్మ తెలంగాణ ముఖ్యమంత్రి మీ ఫాదర్ చనిపోయినప్పుడు ఎక్కడ చనిపోయాడని కామెంట్ చేశాడు తల్లి మళ్ళీ ఎవరు చంపేశారు అమ్మ మీ నాన్నని చంపేసిన వాళ్ళు పొద్దునే పట్టుకున్నావు ఆ పొత్తులు పెట్టుకున్నావా మనమే విగ్రహాలని కాల్ చేశారు అయినా కూడా నీకు సిగ్గు రావట్లేదా రాజకీయాల కోసం నీ లబ్ధి కోసం కుటుంబాల్ని విడదీసి ఏం చేద్దాం అనుకుంటున్నావు

  • @paidimalarajitha5935
    @paidimalarajitha5935 Месяц назад +3

    నీలో అసలు బాధ కనపడుతుంది అమ్మ అతను చావని కూడా క్యాష్ చేసుకుంటున్నా నువ్వు

  • @raviprakash9871
    @raviprakash9871 Месяц назад +3

    జలయజ్ఞంలో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో..!రేవంత్ రెడ్డి గారైతే ఏకంగా ముఖ్యమంత్రి అవుతారని పొగడడం హాస్యాస్పదంగా ఉంది..!

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +22

    Over acting aabadallu package Sharmila shastri

    • @maheeinvest
      @maheeinvest Месяц назад

      What about you? Pakistan support.

  • @Madboyantony
    @Madboyantony Месяц назад +3

    మహామెత

  • @SriLakshmi-or1ku
    @SriLakshmi-or1ku Месяц назад +4

    Revantha garu ee meeting vachi me value pogottukunnaru meru okkare vasthe red carpet vedi welcome cheppevaru AP prajalu.

  • @jayasreebeera7767
    @jayasreebeera7767 Месяц назад +2

    సిగ్గులేదు ఈమెకి

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Месяц назад

    JAI SHARMILAMMA.. SALUTE..

  • @india5957
    @india5957 Месяц назад +6

    మీరు కడప ,పులివెందుల, కర్నూల్ లో జగన్ గారిని తిట్టిన నవి మరువలెం జగన్ గారు లాండ్ టైటిల్ చట్టం తో జగన్ బూమి. తీసి కొంటారని జనాల కు చెప్పడం ,, వివేకానంద కేసు రెండ వైపు కు కొడుకు ఆస్తి పోతాడని చంపినారు,, దీని మీ రాజకీయం కోసం ఏ బి యాన్ ,,ఈటీవీ,పచ్చ మెడీయా తో కలిసి,,మీకు నోటికి వచ్చినా మాటలు చెప్పినారు. ఈప్పుడు వైఎస్ఆర్ జయంతి నా ఈన్ని రోజులు ఎందుకు చేయలేదు జయంతి ,,, నాటకాలు కాదు😎😎😎 తొత్తూ పచ్చకు వారికి

  • @Ssvalikala2023
    @Ssvalikala2023 Месяц назад +6

    Keep it up shrmila..one day we see lady cm ❤❤

  • @ppraja5127
    @ppraja5127 Месяц назад

    డ్రామా బాగానే రక్తి కట్టించారు లే గానీ...😻🤡💣🪓 ... ప్రజలు వైఎస్ ను ఎంతగా ప్రేమించారో కడప లో తమకు డిపాజిట్ లేకుండా 3వ స్థానం కట్టబెట్టినపుడే అర్థం అయింది లే 👻💣😻🤥🤡

  • @indirapavuluri8006
    @indirapavuluri8006 Месяц назад +3

    నిన్ను చూసి అందరూ నవ్వుకుంటున్నారు

    • @purnakatakam
      @purnakatakam Месяц назад

      Jagan ni chusi kudaa😂😂😂

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +6

    Sharmila CBN BJP support

  • @KiranKumar-rt7dp
    @KiranKumar-rt7dp Месяц назад +1

    Sharmila sastry

  • @srikanakadurga7711
    @srikanakadurga7711 Месяц назад

    A great family+ political drama actress who deserves Entitlements of Natasamtajni . She should be given Askar and Dadasaheb Palle awards for excellent dramatic expressions. Verygood .

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 Месяц назад +18

    అబద్ధాలు చక్కగా చెపుతున్నారు వైస్సార్ ఒక మహానేత, విజయమ్మ మహామాత, జగన్ మహారోత, షర్మిల ఒక. మహాకూత ఆఁహాఁ ఏమి కుటుంబంరా బాబు

  • @dmvv5749
    @dmvv5749 Месяц назад

    మహమేత కుటుంబం తెలుగు ప్రజల్ని నిట్టనిలువునా దోపిడీ చేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారు 😢

  • @user-su8en4rg7z
    @user-su8en4rg7z Месяц назад +4

    Ento ee rajakiyalu.. congress ni sarva naashanum chesindi velle

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Месяц назад +1

    Rajasekhar Reddy gari జయంతి సభలకు ఉభయ కమ్యూనిస్టులు వెళ్ళటం సిగ్గుచేటైన విషయం నేను పక్క కమ్యూనిస్టు అభిమానిని నక్సలైట్లను చర్చలకు పిలిచి ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా సేకరించి వందలాదిమంది నక్సలైట్లు చంపిన అతి కిరాతకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి ఖమ్మం జిల్లా ముదిగొండ లో రైతులను దారుణంగా పోలీసుల చేత కల్పించిన ప్రజాద్రోహి రాజశేఖర్ రెడ్డి కొడుకు కోసం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ప్రజా ద్రోహి రాజశేఖర్ రెడ్డి

  • @user-xq2lk7nq6p
    @user-xq2lk7nq6p Месяц назад +1

    పీఎం అవుదాం అనుకున్నది వైఎస్ఆర్ గారు కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలి అని కాదు నువు పాదయాత్ర చేశారు అపుడు నువు ఏమి అనవో ఒక సారి గుర్తు చేసుకుందాం మేము మి పాదయాత్ర లో గరివిడి నుంచి రాజాం వరకు వచ్చాము మీరు అ రోజు రాష్ట్రం విభజన్ చేసేటపుడు కూడా మీరు చెప్పారు కానీ బీజేపీ తో జగన్ పోత మి రేవంత్ రెడ్డి టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కుదిరింది అందుకే మొన్న ఢిల్లీ ఇద్దరు కలిసింది మళ్లీ వచ్చి తెలంగాణ లో కలిశారు నువు ఒక పన్ని మనిషి అంతే తప నికు అవకాశం ఇవరు

  • @praveenravula4081
    @praveenravula4081 Месяц назад +1

    ఏంటి అక్క ఏడవలేదు

  • @GsrRaju-gf1tc
    @GsrRaju-gf1tc Месяц назад

    Emiti విద్దూరము చచ్చిన మి నాన్న

  • @kattamudinarasimham6602
    @kattamudinarasimham6602 Месяц назад +10

    maha metha ysr family

  • @dhanarajumalladi7414
    @dhanarajumalladi7414 Месяц назад +10

    ఆడపడుచు పుట్టింటి శుభం కొరత ది నీలాంటిదే నాశనం కూర కాదు నీలాంటి దాన్ని దగ్గర కూడా రానివ్వకూడదు

  • @rojroj2386
    @rojroj2386 Месяц назад +1

    You war eidiet siestar no.good dotar .for.sakar.god bless You for jagan baradr. Losiefor.siestr.

  • @raghuvarran8053
    @raghuvarran8053 Месяц назад

    బిడ్డా.. బిడ్డా... బిడ్డా.... చిరాకు దొబ్బుతుంది.... ఆమాట వినలేక

  • @indirapavuluri8006
    @indirapavuluri8006 Месяц назад +1

    Ivanni appudu cheppaledamma మొరుసుపల్లి షర్మిల

  • @srinipineni2022
    @srinipineni2022 Месяц назад +2

    Over actions thaaagiiichuuuuuu pappaaaaaa

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 Месяц назад +13

    వేరే కారణాలతో చనిపోయిన వాళ్ళని ysr చనిపోయిన బాధతో పోయినట్టు creat చేశారు 😅

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Месяц назад +2

      అవును అది నిజం

    • @g.vijayalaxmiyadhv8787
      @g.vijayalaxmiyadhv8787 Месяц назад +2

      రాజశేఖర్ రెడ్డి ఆచూకీ దొరకడం లేదు అనుకున్నప్పుడు మా నాన్నగారు ఎప్పుడు చూడని వార్తలు రెండు రోజులు కంటిన్యూగా చూశాడు నా కళ్ళ ముందు ఏడ్చాడు మా నాన్నను చూస్తే నాకు కూడా ఏడుపొచ్చింది ఏంటి ఇంత పిచ్చి నేనే స్వయంగా మా నాన్నతో అనవలసి వచ్చింది అప్పుడు మా అమ్మా ఏదో ఒక జన్మలో రక్తసంబంధం ఉంటుంది అందుకే ఏడుస్తున్నావు బాధపడుతున్నాము మనం అని చెప్పింది ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి

  • @mr-gp5om
    @mr-gp5om Месяц назад

    mahanati iam always support ys jagan

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Месяц назад +4

    షర్మిల పైవల్లనందరిని తీసుకొచ్చి ysr వారసురాలు నేనేనని చెప్పకోడానికి సిగ్గుండాలి. అయినా ప్రజలు వారసుడుగా జగనే గాని షర్మిలకాదు కానీరదు.

  • @annapubrahmareddy3586
    @annapubrahmareddy3586 Месяц назад +1

    Over acting sharmila satry garu.neevu varasulu kavu.only for jagan

  • @raghucharan1000
    @raghucharan1000 Месяц назад +2

    Sunithammanu marchipoyara sharmila garu

    • @user-vh4bw6pe3q
      @user-vh4bw6pe3q Месяц назад

      @@raghucharan1000 sunitammato ippudu emi avasaram ippudu vodipoindi kada malli elections lo ee biddanu chudandi Naku vote veyandi babaini champaru avi gurtuku vastai

  • @kalavathitirupati8998
    @kalavathitirupati8998 Месяц назад +3

    నువ్వు ఎన్ని మాట్లాడిన Rajasekarreddy వారసుడు Ys. జగన్మోహనరెడ్డే గాని నువ్వు కాదు పుట్టిల్లు ను దుమ్మే తి పోచే ఆడదాన్ని నిన్నే చూస్తున్నాము

  • @JaganVooyaka
    @JaganVooyaka Месяц назад +3

    Antha mejarti raledu anadaniki meeru oka karaname sharmila gaaru

  • @JampulagangadharJampulagangadh
    @JampulagangadharJampulagangadh Месяц назад +1

    Mister madam Garu main roj

  • @srikanthreddymodugula4205
    @srikanthreddymodugula4205 Месяц назад +1

    Esari Reddys will support congress

  • @garachandrasekhararao8321
    @garachandrasekhararao8321 Месяц назад +1

    Sharmila ki package kavali

  • @kanilkumarstephen9602
    @kanilkumarstephen9602 Месяц назад +3

    Sharmila gandhi aapu ni.sollu మాటలు

  • @anujayandamuri9067
    @anujayandamuri9067 Месяц назад +1

    Amma payment sarmila ipoudu revant Baga set iyyada

  • @shaikansarbasha311
    @shaikansarbasha311 Месяц назад +1

    YSR nijamaina varasuralu sharmila

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +4

    Mahanati Sharmila

  • @arunarameshguduru7923
    @arunarameshguduru7923 Месяц назад +1

    Rahul ki congress ruling lo unnappude PM ga offer vachhina receive chesukoledu.YSR propose cheyyakamunde AICC offer chesindi .please don't bluff the Telugu people

  • @praveenvenga6734
    @praveenvenga6734 Месяц назад +6

    శభాష్ ఎక్కడ ఒక్క చిన్న పేపరులేకుండా. శర్మిల ప్రసంగించారు, అదేజగన్ అయితేపేపరులేనిదే, ఒక్క నోటరాదు, ఏమిమాట్లాడలేడు

    • @ListenBible266
      @ListenBible266 Месяц назад

      She burning with hatred ,strife,revenge on sibling born to YS R.sit quite and think

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +5

    Noorumosko Sharmila america lo undu India Ku ravadu

  • @dmvv5749
    @dmvv5749 Месяц назад

    మహమేత గాడిని గురించి ఇంత చెప్పాలా???

  • @shivanarendra9203
    @shivanarendra9203 Месяц назад +2

    Nee sodi aapu, YSR unte PM is YSR

  • @manikumari1472
    @manikumari1472 Месяц назад +2

    Nuvvu badda shatru vina Abn Etv tho ela kalisav eppudu Bjp ki support chesina cbn tho ela kalisav

  • @finedine221
    @finedine221 Месяц назад +1

    Murudupsli sharmila chanipoyina atani addam pettukoni rajikiyam chestunavu ammi nuvu ayana atma goshistumdiii nuvu adadanivena asalu

  • @user-vh4bw6pe3q
    @user-vh4bw6pe3q Месяц назад +2

    Ee sabhalo kuda YSR daggara fan tirugundi gurtunchuko

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Месяц назад

      Fan jaggu gadu raka munde undi ra vadu vachaka fan ki value లేకుండా పోయింది జనాలు బైక్ లు కట్టి ఎదుచుకుంటి పోతున్నారు

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +4

    All thives

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +7

    Waste Sharmila shastri aabadallu Sharmila

  • @silpay6235
    @silpay6235 Месяц назад +1

    Why didn't she continue the legacy of Shri. YSR, then, as a continuity of the same party of her father in which she is..now..?
    Why was there a gap of all these roughly 14 to 15 years to retrieve the father's political party legacy.....Conversely, what led her to show her due diligence to her father's political affiliation, now, ie. after falling out though not always in public, then, feeling dejected...then, those for some reason have been the formative reasons behind YSR's son forming YSRCP...and perhaps, the reason for secret or backend deals if any, with the opposite political [party] views?
    Either way, a healthy democracy needs a strong opposition too...."For the People"!

  • @Hp14330
    @Hp14330 Месяц назад +1

    Chelli anedhi puttinti manchi korukovali vedhavalatho chethulu kalipi chala valla matalu nammi chala dharunam ga matladuthunnavu talli mana puttinti vallu baguntene manam baguntam adi telusuko

  • @user-rc7qk8rz3f
    @user-rc7qk8rz3f Месяц назад +1

    Amma nuvvu varasuraliva thelangana poyindi, election result poyindi eantamma ni viluva society lo

  • @anujayandamuri9067
    @anujayandamuri9067 Месяц назад +1

    Ni sodi abaddalu venadaniki chiii

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +1

    Package Sharmila CBN BJP support cheysinaru telgana CM Revanth reddy BJP tdp support aanduku Rahul Gandhi prime minister kaleadu

  • @kondraguntavenu4308
    @kondraguntavenu4308 Месяц назад +1

    Aavu devudu manchi avakaasam e ichhaadu

  • @kalyanireddy600
    @kalyanireddy600 Месяц назад +1

    Amma sharmilamma mi voice vinte chalu chala chirakstadhi.thoda puttina Anna nasanamipovalani korukunnav,eppatiki ni gundelo ragulutunna mannatalu araledha ?papam jagan gaaru ye janmalo papam chesaro teliyadhu Kani e janmalo thanaki Chilliga puttinchinadhu narakamanuvistunnaru.devuda evariki elanti chilli vundakudadhu plz devuda

  • @user-uw3ky1ne5s
    @user-uw3ky1ne5s Месяц назад +3

    Abbo Mari hatya lu gurthiku rava sarmi akka .....
    Aa chirunavvulone mosapurithamaina buddi

  • @aswarthanarayana646
    @aswarthanarayana646 Месяц назад +2

    Neevu mathram chanipoledu neeku Prema leda

  • @brahmareddy760
    @brahmareddy760 Месяц назад +1

    Em chesavvu amma

  • @mary5207
    @mary5207 Месяц назад +1

    Neeku adhikaram kavali

  • @Mannurumagic
    @Mannurumagic Месяц назад +1

    Nana .. antha tention paduthunte .. nuvvu emi chesthunnavu thalli.. congress adhikaram lone undindhi kadhaa..amma.. projects annee complete chesivundavachu .. kadhaa..chii.. chii.. dirty politics

  • @venkatreddy8621
    @venkatreddy8621 Месяц назад +1

    Pooooo😂

  • @haswithdavuluri9704
    @haswithdavuluri9704 Месяц назад +1

    😂😂

  • @paidimalarajitha5935
    @paidimalarajitha5935 Месяц назад

    ఛీ సిగ్గులేదు మాట్లాడుకుంది మాటలు వింటుంటే రోత పుడుతుంది

  • @user-hp5uf5pk5q
    @user-hp5uf5pk5q Месяц назад

    నీది కూడా అదే రక్తం కదా

  • @TVR909
    @TVR909 Месяц назад +1

    Project లు నీటి పారుదల సౌకర్యాల ఆరంభం ఎన్టీఆర్ తో స్టార్ట్....cbn గారు కంటిన్యూ
    పోలవరానికి రాయి వేసిండు మీ అయ్యా గారు...... పోలవరం ప్రాజెక్టు కంటే ముందు కాలవ టెండర్లు బిల్లులు ఐనై అంట కదమ్మా.....print and electronic media news ఆధారంగా ఈ comment

  • @rajanivenkateswarareddy4684
    @rajanivenkateswarareddy4684 Месяц назад +1

    Chi apuu

  • @kchitti5945
    @kchitti5945 Месяц назад +1

    Nuvu chepe vatilo sagam abbadalu ne anna ni nuvu kevalam padavi mosam vudulukunanv daniki nuvu taravata anubavistav

  • @user-nn6lu5th9z
    @user-nn6lu5th9z Месяц назад +1

    Ysr gari vigrahalu pagalagoduthunte nidhrapothunnava.abaddhalu baga cheputhunnavu prajalanu nuvvu baga chusukontavu

  • @user-vh4bw6pe3q
    @user-vh4bw6pe3q Месяц назад +4

    Nuvvu vachindi deeniki matladedi emiti sambandham unda emaina

  • @kumarreddymusalaiahgari1494
    @kumarreddymusalaiahgari1494 Месяц назад

    Election vachinapudu viveka reddy gurthuku vastadu eppud babu daggara sunita nuvvu edavacchu kada

  • @user-sd3xy4zj9o
    @user-sd3xy4zj9o Месяц назад +3

    జై జగన్.....

  • @alivelammasamakunta1055
    @alivelammasamakunta1055 Месяц назад

    Amma asalu em biddalu miru mahanetha Rajasekher Reddygaru velli vijayamma gari ni shobha ku guri chesthunnaru ilanti pillalu evariki vaddu Thalli badha evariki vadhu miku dabbu Padavulu kavali

  • @sumathiyelluru6878
    @sumathiyelluru6878 Месяц назад

    ఛీ

  • @reddimohan9904
    @reddimohan9904 Месяц назад +1

    Jesus Christ loves you unconditionally

  • @ysreddyysreddy-ul2it
    @ysreddyysreddy-ul2it Месяц назад +1

    Cbi enquiry endhuku vesaru Congress party

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +4

    Where is ysr wife vijayamma package Sharmila shastri

  • @ShaikRafi-fh1qt
    @ShaikRafi-fh1qt Месяц назад

    Use khud jama karne

  • @ShaikRafi-fh1qt
    @ShaikRafi-fh1qt Месяц назад

    Use khud jama karna

  • @potnurusanyasappadu9346
    @potnurusanyasappadu9346 Месяц назад +3

    ఆస్తులకోసం సొంత అన్నకి వెన్నుపోటు పొడిచి పైవాళ్ళతో కలిసి ysr ఇంటిపరువు తీసే నీకు ప్రజలు నిన్ను ఎవరూ హార్శించరు. వేస్ట్ ఫెలో వి నువ్వు మాత్రమే.

  • @arunarameshguduru7923
    @arunarameshguduru7923 Месяц назад +1

    Y S R family lekuntene Congrss reinstate avutudi . This is the reality

  • @shahirabegum3244
    @shahirabegum3244 Месяц назад +2

    Elanti YSR daughter evvaruku vaddu elanti sister evvaruku vaddu

    • @susimithasusimitha8634
      @susimithasusimitha8634 Месяц назад +2

      అలాంటి అన్న కూడా ఎవరికి వదు లె బాబు

  • @purnachandra1
    @purnachandra1 Месяц назад

    Jai YSR! Jai Jagan!

  • @Subbu_is_reinforced
    @Subbu_is_reinforced Месяц назад +1

    Johar YSR
    Jai jagan anna jai ysrcp

  • @ragamsatyanarayana9607
    @ragamsatyanarayana9607 Месяц назад

    జోహార్ వైయస్ఆర్ జై జగన్

  • @mylapallikoti2425
    @mylapallikoti2425 Месяц назад

    Jai jagan anna

  • @dhanarajumalladi7414
    @dhanarajumalladi7414 Месяц назад +1

    ఆడదానికి మగాడికి ముఖం నీది ఛీ నీ బతుకు ఎప్పుడు మాకు జగనన్నే కావాలి రాజశేఖర్ రెడ్డి గారు కావాలి నువ్వు మాత్రం క్రాసింగ్ లో పుట్టింది నువ్వు

  • @naguranjith8320
    @naguranjith8320 Месяц назад +1

    5 yrs jagan reddy aarachaka vidwansa paalana nu choosi YSR aathma kshobhisthundy
    Chellini gooda kaasi kottina jagan reddy nu choosi YSR aathma kshobhisthundy
    Thalli ni road meeda padasina jagan reddy nu choosi YSR aathma kshobhisthundy....
    Ys Viveka nu champina vaariki kommu kaasthu na jagan reddy nu choosi YSR aathma kshobhisthundy.....
    YSR nu CM nu chaasina congress Congress ku vennupootu podichi raajakeeyum chaasina jalaga reddy nu choosi YSR aathma kshobhisthundy....
    Ysr chivari varaku congress thoo naa vunnaaru YSR nizamina vaarasuraalu sharmila naa Jai congress zindabaad ys vijayamma

  • @bharathc5795
    @bharathc5795 Месяц назад

    వైరస్ పార్టీ

  • @user-nb3vq7fq2c
    @user-nb3vq7fq2c Месяц назад +1

    Morusupalli surpanaka Jai jagan Jai jagan Jai jagan