concrete mixing ratios and plastering mixing ratios | in telugu
HTML-код
- Опубликовано: 17 окт 2024
- #teluguconstractionw1
#teluguconstractionw1
హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కార్తీక్ నేను ఇంటి నిర్మాణానికి సంబందించిన విషయాలు తెలుగులో అందరికి అర్థమయ్యేలా చెపుతుంటాను.ఫ్రెండ్స్ మొదటిసరిగా
మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పుడే SUBSCRIBE 🔔 చేసుకోండి.
Facebook లో ఫాలో అవ్వడం ద్వారా మీకు వచ్చే ఎటువంటి డౌట్స్ అయిన నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్....
www.facebook.c...
------------------------------------------------------------
For more videos
1.Building construction process తెలుగులో :
• ఇంటి నిర్మాణం అనేది ఏ ...
2.covering blocks అంటే ఏమిటి ?
: • Video
3. ఒక ఇంటి స్థలం కొలవటం ఎలా ?
: • Video
4.గోడలు పెచ్చులు ఉండకుండా ఉండటానికి ఏం చెయ్యాలి
• Video
5.2020 లో construction materials ధరలు ఎలా వున్నాయి
• Video
6.ఒక గోడ కట్టడానికి ఎన్ని ఇటుకలు కావాలి
• గోడకి ఎన్ని ఇటుకలు అవస...
7.ఒక గోడ కీ ప్లాస్టింగ్ ఎంత పడుతుందో తెలుసుకోవడం ఎలా 🤔
• ప్లాస్టింగ్ చెయ్యడానిక...
8.ఒక సెంట్ ఏరియాలో ఇల్లు కట్టడానికి సెంట్రింగ్ కీ ఎంత అవుతుంది.
• సెంట్రింగ్ కీ ఎంత ఖర్చ...
9.ఫౌండేషన్ వెయ్యడానికి ఎంత ఖర్చు అవుతుంది
• ఒక సెంట్[ 27×16 ] ఏరియ...
---------------------------------------------------
For Any Copyrighted Matters Contact us:
Teluguconstruction@gmail.com
Disclaimer-Some contents are used for educational purpose under fair use.Copyright
Disclaimer under Section 107 of the Copyright Act 1976,allowance is made for "fair use"for purpose such as criticism,comment,news
reporting, teaching, scholarship and reaserch. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit,educational or personal use tips the balance in favor of fair use.
---------------------------------------------
visit my channel for more videos :-
/ @teluguconstructionw1
DO FOLLOW ON INSTAGRAM
FOR MORE DETAILS: -
🔸TELUGU CONSTRUCTION W1🔸
instagram.com/telugu_construction_w1?
🔹HOUSE CONSTRUCTION DOUTS.
🔹HOUSE PLANS.
🔹HOUSE SALES.
Mn n/
For m20 pcc cement 1:1.5:3 ratio
1 bag cement , can I use aggregate 20mm or 3/4 mm to 10mm ratio of 2:1,i.e, 4 bowels 20mm( or 3/4 inch)and 2 bowels 10mm (or greater than 4.75) and 3 bowel sand?
మీరు తెలుగు ప్రేక్షకులకు ,ఇంటికి సంబంధించి చాలా మంచి సమాచారం అందిస్తున్నారు అన్నా, కొన్ని కొన్ని ఇమేజ్ రూపంలో చూపించండి
రైట్ ఇమేజెస్ ఒకవైపు ,
తప్పుడు ఇమేజెస్ ఒకవైపు,
చూపిస్తే మాలాంటి వాళ్ళకి కరెక్ట్ గా అర్థం అవుతుంది
మకర సంక్రాంతి శుభాకాంక్షలు ,
అన్నా..అంతా బాగానే ఉంది..ఇలాంటి కొలతలు చెప్తే పనివాళ్ళ ఏడుపు అంతా ఇంతా కాదు...రోజు గొడవలే అవుతున్నాయి..పని మొదలు పెట్టే ముందే చెప్పాను చెప్పి నట్టు కొలతలు కలపాలి అని...అపుడు గంగిరెద్దు లాగ తల ఊపారు...ఇపుడు అలా పక్కకి వెళ్లి వచ్చే లోపుల ఇంకో బస్తా ఇసక కలిపేస్తున్నారు...ఆశ్చర్యం ఏమిటి అంటే మెటీరియల్ నాదే!!
మీరు చాలా బాగానే చెప్పారు 👌👌👌
Thanks brother 12/16 goda bricks 🧱 nene kattanu chaala baga kattaru annaru mestri garu tq brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir! Best Information Mee Videos Anitini Chustunamu.Jaihind.
Thankyou
చాలా బాగా చెప్పారు. అనవసరమైన మరియు వృధా ఖర్చులు చేయకుండా తెలుసు కోవచ్చు.మరియు ఒక ఇంటి నిర్మాణానికి ఒక మెస్త్రికి గుత్తా కు ఇవ్వడం మంచిదా లేక కట్టడానికి కూలి ఇవ్వడం మంచిదా....చెప్ప గలరు .వాటిలోని లాభ నష్టాల గూర్చి చెప్పండి.
Material manadhi undali
Construction mesthri undali building strong untadhi and less budget lo finish avuddhi
Great Information through Telugu Language. God Blessings Sivababa Blessings to you.
Baaga cheppavu brother ..thank you
మంచి సమాచారాన్ని ఇచ్చారు బ్రదర్
Good information thank you brother,God bless you
నువ్వు చాలా చాలా గొప్పవాడివి అవుతావు ...2021 లో ...ఇది గుర్తుపెట్టుకొ కార్తిక్ 😊😊😘😘
😜 అంత లేదు అన్న మనకి
VERY GOOD INFORMATION TKU 👍👍👍🌹🌹🌹
Best infomation tq
Good and very helpful information 👍
Tq
Super bro, thanks..
Super brother .....
Very helpful for all all
Anna super information tq
Ones again I remembered that what I learnt from college
Because of this video
Such a nice information bro 👌👌👌
Thanks bro
Cement gadda kattinadhanni ala use cheyali vedio cheyandi.
Good information bro
Thank you very much sir
workers kondaru konchem pedda ga unde gampalu testhunaru . meeru cheppedi chinna gampa ka or pedda gampa ?
Oka slab gurinchi cheppandi main bars, distribution bars, crack bars, Ila fulla ga oka vedio send cheyandi bro
Chala nacchindi brother 👏👏👏👏
Super Info
Very useful bro...thank you very much 👌
Thank you
Thanq sir...
Thank you bro....
Superb
Thanks bro
Super anna good information
Thankyou 🙏
Very good bro
Thanks pro giving such lot a information
Thanks bro
First flor Anna 9inches pilor ki antha cimante bag veyali
ఎక్స్ప్లనేషన్ బానే కానీ దీనితో పాటుగా ఒక షీట్ మీద మిక్స్ గ్రేడ్, రేషియో, సిమెంట్, సాండ్, అగ్రి గేట్స్ పేరు కాలంలో ఉపయోగించి బాగా ఉండేది
K bro
Tnq brother 🙏
Nice impormation broo
😊 thankyou
Super
Thank you brother 👍
Brother. ,Video bhagungi. ఒక్క బాగ్ సిమెంట్ కి ఎంత వాటర్ కలపాలి.
Good bro 👍👍
Nice
Tnku Brother
వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కార్తీక్
Excellent
Good job anna
anna nen field ki kottha meeru baagaa cheppaaaru // aythey ppudu nenu bricks tho oka gattu square lo kaduthunnaanu // meeru chepey vidhangaaa mall kaluputhaanu .// thedaa vasthey meedhey baadhyatha
Anna naaparaalu vesatappudu cement yala kalapaali
Strong gaa vunde ratio cheppu anna
ఇంటి నిర్మాణం, మరియు కాంక్రీటు వర్క్ కి సంబంధించిన అనేక వీడియోలు చేయాలని కోరుకుంటున్నాను
Anna cement ratio baga chapavanna water andhi yala kalapali anna
Tq
Bro slab reinforcement pai oka video cheyandi
Brother water quantity cheppandi.
Bro 1bag entha veyyalo cheppani
Brick work lo 2types vuntai kadha 9inch and 4inch
THANK YOU BRO
Ur welcome 😊
Thanks...sir
థాంక్యూ బ్రదర్
M20 and M25 concrete ki - 50 kg cement bag ki aite anni gammelalu sand and 20 mm gravel kalapali?
Oka 50kg cement bag ki enni sand ,enni kankara kalapali plastering ki?
Can you please do a video on PolyPropele Fiber used in Concrete slab reinforcement?
Nice bro
థాంక్స్ అన్న
Tap dhaggara ginnulu thomukodaniki battaluthukkodaniki Ela vesukovali cheppandi bro plzz
1:4 best brother
Do you any idea about lime plaster
Thank u bro
Ur welcome
నచ్చింది 👍
Thanks bro
Love from khammam
👌👌👌
సార్ ప్లాస్టింగ్ అయిన తరువాత ఎన్ని రోజులు నీళ్లు పట్టాలి చెప్పండి సార్ ప్లీజ్
7 days minimum
Water entha bro ?
One way continues slab and 2 wau continues slab lo reinforcement ala vundali ane danipai video chey bro
Kcp53 grade cement bag ki ratio cheypara broo pillars,slab,walls ki
ఆన్న వాటర్ ఎంత పర్సంటేజ్ కలుపుకోవాలి?
Bro steari case ki reasiyo cheppandi bro
Hi bro 50kgs cement bag ki ani gammela sand and concrate
8 అడుగుల ఎత్తు PVC పైప్ లో పాళ్ళు ఎంత రాడ్లు ఎన్ని పెట్టాలి చెప్పండి బ్రో
50 kg cement bag lo enni gamelalu paduthayi?
5
1st comment
Thank you br0
Plastering inside ki sieling ki cheppadam okala chepparu, screen meeda inko value icharu anna
How much water should be added
16×60ఉత్తర ముఖంగా ఉన్న జాగా పూజ గది బోరు, లెట్రన్ టేక్, కారు నిలపడానికి, డూప్లెక్సీ ప్లాన్ చేయగలరా
1cement bag lo enni gammala cement vuntundhi
1 సిమెంట్ బ్యాగ్ లో 4గమేళాలు ఉంటుంది
Gamela అంటే ఏందీ అన్న.
1 bag cemnet how much sand use
For beams 40mm is best 😊
Nice but bro do this video in bags
థాంక్యూ సో మచ్🙏🙏👌👌👏
Red oxide:cement ratio please!
What is the ratio of Robo sand when used instead of River sand??
Hello sir
Concrete mixing lo kankara konchem yekka aithe yemi avutundi
Gaps vachhe avakasham vuntundi
Thk u sir
Sir rendu bags cement ki yentha kankara mix cheyali for pillars.
Miru video lo 1:2:4 Ani chepparu mixing.kaani ma house kadutunna mesthri 2 bags cement ki 4 bags sand,9 bags kankara kalipau.inka vesthe kankara yekkuva aipotundi antunnaru.
Bro edhey information one cement bag ki entha ani chepandi
cement bag Aina Leda gamelaalu Aina... ఏదైనా సరే ratio follow avvachu
Vallu work chesetapudu oka cement bag ki konni konni thattalu vestharu so
10.5 +11.5+10.5 * 16 room ki 12mm వాడవచ్చ? please త్వరగా చెప్పండి
Use 16 mm
👍👌👌👍
థాంక్స్ బ్రదర్
1cement kata yane balachalu avuthaye
K brother tvaralo mikosam chinna video pedatanu
గచ్చు నిర్మాణం కి ఎంత ఇసుక సిమెంటు కలపాలి
మన కొనే సిమెంట్ బస్తాలో ఎన్ని గమ్మెల సిమెంటు వస్తుంది?
4
3
Water gurnchi chepaledu
Mixer lo cement bag ki enni sand and aggregate cheppu bro
Video chesanu brother already cheak cheyyandi okasari
1cement bag ki 4nara gamelu isuka,9gamelu kankara mision lo veyali Ani cheparu
Please reply if possible make a video
M20 grade ratio convert in gampas
How many gampas each one tell me
1 bag cement =4 gammelalu
@@teluguconstructionw1 thanks
Sand or aggregate how much?