Ilayaraja Hits | Seethakoka Chilaka Movie | Minneti Suridu Video Song | Telugu Classical Songs
HTML-код
- Опубликовано: 15 сен 2024
- Ilayaraja Telugu Classical Hit Songs on Mango Music. Minneti Suridu Full Video Song from Seethakoka Chilaka Telugu Movie ft. Karthik Muthuraman and Aruna Mucherla. Music composed by Ilayaraja. This movie is directed by P Bharathiraja and produced by Poornodaya Movies.
Song : Minneti Suridu
Singer : S. P. Balasubrahmanyam, Vani Jayaram
Lyrics : Veturi
Music : Ilayaraja
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83
బహుశా, ఇలాంటి అద్భుతమైన పాటలకి, కామెంట్ చేసే స్థాయికి, మనం చేరుకోలేదేమో?
True
@@namaste6704 a
Niku ledemo...naku undi
@@RamReddy-xv9hx vunte, comment cheyyandi
Mari endhuku chesav
ఎన్ని అపజయాలు వచ్చిన సంగీతం అపజయం కలగని ఏకైక వీరుడు సంగీత గాన గాంధర్వుడు, మాస్ట్రో ఇళయరాజా
భూమి ఉన్నంతవరకు ఈ పాట చిరస్థాయిగా ఉండిపోతుంది
నూతన యవ్వన ము లో జంట ఎలాంటి ఆశలు ,ఉద్వేగంతో ఉంటుందో చక్కగా చూపించారు.
True...
ఇళయరాజా గారు బాలు గారు లేకుంటే ఒక తరం మొత్తం ఈ సంగీతం వినలేక ఎంతో కోల్పోయే వారు.
సినిమా లో విఫలం కావచ్చు గాని సినిమాలో సంగీతం మాత్రం విఫలం కానీ ఒకే ఒక్క వ్యక్తి ఇళయరాజా
ప్రేమలో పడిన వాళ్ళకే తెలుస్తుంది ఆ మాధుర్యం
nijaaina prema lo
మనం ఎప్పటికీ మర్చిపోలేని. అద్భుతమైన యుగళగీతం
సాహిత్యం తో కట్టేసిన రచయిత
సంగీతంతో పట్టేసిన లయారాజ
మనగుందెల్ని తడిపేసిన కడానాయక
కోనేటి తామరలు అంటూ కవ్వించేసిన ఫోటో గ్రాఫర్
వీళ్ళు చిరంజీవులు
🎉🎉🎉🎉🎉❤❤❤
మరిచిపోలేని ఓ అద్భుత యుగళగీతం
👍👍👍👍
Whoever played the mridangam at the beginning has put his life and soul. What an amazing orchestration and composition! Raja garu master class
Mridangam played by Yella Venkateswara Rao garu
M
My age 22 but I love to listen Ilayaraja songs
తెలుగు పాటలలో ఈ పాట అగ్రస్థానం
0:13 - 0:45, 0:48 - 0:57 music is simply superb! What a transition from 1 to 2 parts. I just listened casually doing my work, I thought it's some latest song, but only after 1min, I realised that it's this old song. It just blew my mind, what a music man!!
Nice said
ఈ పాట ఎంత అద్భుతమో అందరికీ తెలుసు. కానీ పాట ముందు violin bit తర్వాత వచ్చే మ్యూజిక్ వినండి.అలాంటి మ్యూజిక్ చేయడం ఇళయరాజాకే సాధ్యం.
Released on 14-08-1981
Fresh song
Never before ever After.
Kudos to the entire team of the Movie SEETHAKOKACHILUKA
1982 DD national regional sunday లో
మా పక్కింటి lawyer గారు.... వాళ్ళ పిల్లలు పిలిస్తే నేను....మా తమ్ముడు చూసాము ఈ పాట.... ఎంత బుద్ధిగా చూసారో.... పిల్లలు.... ఆని వాళ్ళు మెచ్చుకున్నారు
.... కాకినాడ లో ❤❤
ఇళయరాజా సంగీతాన్ని అందించారు ఆయన దేవుడు
No 1 Music director Ilayaraja sir❤❤❤❤
Eppuduu andharu music antha baledhu
నాకు నచ్చిన పాట బాలు గారు వాణిజయరామ్ గారు బాగా పాడారు
ఇళయరాజా గారి పాటలు విని నేను కూడా music నేర్చుకున్నాను.
Ilayaraja sir Music+ SPB sir, VaniJayaram madam Singing👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కార్తిక్ నటన అద్భుతం
ఇళయరాజా... Is a medicine చాలా జీవితాలకి
Dr.Veturi Sundara Rama Murthy gari Sahithyam! Veturi+Ilayaraja combination lo enno hits! Entho sahajanga avaleelaga raastharu Veturi garu.
Maate manthramu manase bandhamu. One of the spectacular song ever, manthra mugdhulni chese yadardham maina Rupa kalpana ati ramaniyamaina sundara kavyamu matala kandani bhava spandana oka divyamaina ghadiyalo rachaithrula kalamuninch jalu virsina apurupa mamatanu raga bandhalu mallela parilamuga, paravashimpa chese ee pata kanisam 45 sanvatsaral
Music.No.1.Director.ilayaRaja❤❤❤
ఇళయరాజా పాటలు అమృత ధారలు
First one minute music is purely divine, takes us into a different world.
45 sanvatsaralu kavosthundi , sp shailaja gari career ee avakasham oka bangaru machu thunaka ee pata animuthamu ga nilichindi, ee pata rachithalaku, gathramu andinchina variki vandanamulu abhivandanamulu,Patra brundaniki kuda Karthik mariyoo muccherla Aruna gari na yokka shubhakankshalu Mariyoo joharlu namasumanjalulu.🎉🎉🎉🎉❤❤❤❤
Vani jayaram gari voice Nd spb combination and mastro composition is excellent
40+ years old song but still fresh , kudos to god of 🎵 music isaigani maestro ilaiya raja 👍
Elayaraja songs vinadaniki Mana manavulu sariporemo
Hat's off to GOD OF MUSIC.
Yes, i was SSC Student at that period. Past sweet memories
Legend of all Musicians in modern era
ILAYARAJA
One of the golden hit song from ilayaraja
REAL CLASSIC SONG MUSIC,, LITERATURE
Am I the only one who think karthik muthuraman was so good looking 🙋♀️
isaignani ఇళయరాజా గారు ఒక అద్భుతం❤❤
Ilayaraja గారు సూపర్ composer
Musical instruments lirics master ilaya sir one of the greatest person Never ever ❤🎉
Oka hug...oka kiss lekunda రొమాన్స్ నీ ఇంత బాగా chupinchavacha...దేవుడా😂😂
That's Bharati Raja's special
Bhale observe chesav
Evergreen AWESOME song
Ha Ha Ha Ha Ha Ha Ha Ha Ha Ha ❤ Superb ❤️
ఐ లవ్ థిస్ సాంగ్ 😘❤️❤️
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామార్లు విచ్చెనమ్మ
అందమైన రంగవల్లులై ఎండలాన్ని పూలజల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
ఓ చుక్కా నవ్వవే వేగుల చుక్కా నవ్వవే కంటి కోలాటాల జంట పేరంటాల ఓ చుక్కా నవ్వవే నావకు చుక్కానవ్వవే పొందు ఆరాటాల పొంగు పోరాటాల
మొగ్గ తుంచుకుంటే మొగమాటాలా బుగ్గ దాచుకుంటే బులపాటల్లా దప్పికంటే తీర్చటానికిన్ని తంటాలా
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
ఓ రామచిలకా చిక్కని ప్రేమ మొలక గూడు ఏమందమ్మ ఈడు ఏమందమ్మ ఈడుకున్న గోడు నువ్వే గోరింకా తోడుగుండిపోవే కంటినీరింకా పువ్వునుంచి నవ్వును తుంచలేరులే ఇంకా
మిన్నేటి సూరీడు లాలాలాల మిన్నేటి సూరీడు లాలాలాల లాలాలాల మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామార్లు విచ్చెనమ్మ
అందమైన రంగవల్లులై ఎండలాన్ని పూలజల్లులై ముద్దుకే పొద్దు పొడిచి
మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా పల్లె కోనేటి తామర్లు విచ్చెనమ్మ
Subscribe my chanal
Mahesh.Kedari
Nice spelling mistake lekunda Telugu lo pettaru antey heatsoff 👌🤝💞
Nice mahesh😊
@@prasannakumari9519 🥰
@@bhagiradhikoteswararao2986 🥰
We had Rajasthan painting just like this song mounted on plywood🎵 We gave it away just like that.
By listening these good old songs i remember my old days
An excellent music my high school life flash back is in this music
So sweet song❤
I can't imagine my life without illayraja music
E pata mansuki ekkado teesikeltundi,illayraja vari special.nice.
🙏🙏🙏 God of music
Great Ilayaraja
Super
PADMABHUSHAN: VANIJAYARAM AMMAKU , PAADABHIVAMDANAM.
She Deserves BHARATRATNA
Aayiram thaamarai mottukkale vandhu ananda gummigal kottungale🎶🎧💃
Ilayaraja magic.
Waaaaah it's a precious classic ❤
Very good lyrics and sweet music
Super duper🎵🎵🎵 song👌👌🙏🙏
Nice 👍 song
This song is evergreen song all generations…
Real star of this movie was Maestro Ilayaraja.
Hatsup to vani jayram voice
Iam 90s lucky fellow ❤❤
Ilaya raja is God of Music.
What a song...😍😍😍
Manalni Manam marchipoye laa chestaru raja sir,,,,🙏
ilayaraja sir super songs sir
Actors expression are Awesome ...
Vani jayaram best singer
❤ hero and heroine one tree 🌴 still we won't fell boring.. really interested ❤❤
Ilayaraja legend music director.
ఇలాంటి పాటలకీ. ఏమని. కామెంట్స్ రాయాలి అద్బుతం అనే చెప్పాలి
Aunu kadhaa
అవును అమ్మయి. నీకు మంచి. టేష్టుంది
@@kondaiahmaddu9511 😄🙏
@@kumariguttula7112 రిప్లే ఇవ్వుండి ప్లీజ్ మేడం గారు
One of the best
E movie lo arunagaru chala andamga vuntaru ❤️
Karthik &Aruna best couple in beautiful song
My favorite music director maestro ilayaraja sir
EXLENT Song
Tamil verson కన్నా తెలుగు వెర్షన్ బావుంటుంది. కారణం వాణిజయారం
Suuuuuuuuuuuuuuuper
I love this song
❤
Excellent song making.
I love ilaya
All Songs Are Very Super Hit
Lovely song
Supper hits on 1980 my college days
Karthik❤❤❤
Super song hat's off to Ilayaraja sir.
సూపర్ song
Bhumi vunnantha varaku ee song vuntundi
❤❤❤❤❤❤❤❤😊
Hatsofto.bharathiraja.
Aa rojulu veraya❤❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ lovely songs
Wonderful song
Nice song
Remembering old days.💐💐👍
🌹🌹🌹🌹
ilayaraja music to mymarachipotham
❤Vani.spb.raja.aruna.karthik.hatsoffto..u.