Kammani Ee Premalekha full Song | Guna Telugu Movie Songs | Kamal Haasan | Ilayaraja | Mango Music

Поделиться
HTML-код
  • Опубликовано: 22 дек 2016
  • Kammani Ee Premalekha full Song from Guna Telugu movie on Mango Music. Guna Evergreen Hit Movie ft. Kamal Haasan, Roshini and Rekha. Ilayaraja composed music. Directed by Santhana Bharathi and Produced By Alamelu Subramaniam
    #KammaniEePremalekha #Ilayaraja #SPBalasubrahmanyam #SPSailaja #throwbackhits #GunaSongs #kamalhaasan #vennelakanti
    Song Details:
    Song: Kammani Ee Premalekha
    Singer: S. P. Balasubrahmanyam, S. P. Sailaja
    Music: Ilayaraja
    Lyrics: Vennelakanti
    Movie Details:
    Movie: Guna
    Cast: Kamal Haasan, Roshini and Rekha
    Director: Santhana Bharathi
    Producer: Alamelu Subramaniam
    Click here to watch :
    Guna Movie Songs - • Guna Telugu Movie Vide...
    Kamal Haasan Hit Songs -
    • Kamal Haasan All Time ...
    Latest Telugu Movie Songs - bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 1,7 тыс.

  • @melodysongssiliveru
    @melodysongssiliveru 3 месяца назад +7619

    ఎవరైనా మంజుమల్ బాయ్స్ సినిమా చూసిన తరువాత ఈ సాంగ్ చూశారా......

  • @TarunKumar-kf8bi
    @TarunKumar-kf8bi 11 месяцев назад +5937

    Who was searching in 2023😊&2024

  • @user-sj9om7et9p
    @user-sj9om7et9p 2 месяца назад +1717

    2024 మే నెలలో ఈ పాట చూస్తున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి❤

  • @CharanRaju-vx2zb
    @CharanRaju-vx2zb 2 месяца назад +2788

    Majumal boys movie looo last climax loo vachey ee song lyrics ki yentha mandhi fidhaa ayyaro like cheyayandi....

    • @kaparna5118
      @kaparna5118 2 месяца назад +22

      అది చూసే నేనిటొచ్చా..

    • @snanamcharla
      @snanamcharla 2 месяца назад +6

      Supppperrr movie asal❤

    • @mimihomemuggulu3466
      @mimihomemuggulu3466 2 месяца назад +7

      Really bro...chala manasuki okalanti feeling vachindi

    • @COLD_FISH_161
      @COLD_FISH_161 2 месяца назад +9

      Almost cried... ❤

    • @ramramesh8123
      @ramramesh8123 2 месяца назад +6

      Super singers.

  • @pudichakri1201
    @pudichakri1201 3 месяца назад +3080

    Manjummel boys movie chusi vachina valu like kottandi 😃

  • @lavanthviggina2727
    @lavanthviggina2727 2 месяца назад +333

    కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే... ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే... ఉహాలన్ని పాటలే కనుల తోటలో... తొలి కలల కవితలే మాట మాటలో... ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే... ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే...
    గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే... మాయ చేసే ఆ మాయే ప్రేమాయే... ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు... పువ్వు సోకి నీ సోకు కందేనే... వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది... మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు... అగ్ని కంటే స్వచ్ఛమైనది... మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా...
    ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా... శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో...
    మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా...

  • @pavansanthosh
    @pavansanthosh 3 месяца назад +902

    మంజుమ్మల్ బాయ్స్ తో సంబంధం లేకుండా దానికి ముందు, ఇప్పుడూ, ఎప్పుడూ వింటున్న నాలాంటి వాళ్ళు లైక్ కొట్టండి.

    • @puliraja4801
      @puliraja4801 3 месяца назад

      Rendu different emotions. This movie also heart wrenching.

    • @rajkiran7488
      @rajkiran7488 2 месяца назад +1

      Manjummal boys lo women voice enti ani ascharyapoya kani adi Nani cinema a anukunna ippudu kamal Hassan cinema lo women voice listening today

    • @Alltimebestmoviez
      @Alltimebestmoviez 2 месяца назад

      Kinda kottukoni paduko inka

    • @puliraja4801
      @puliraja4801 2 месяца назад

      @@Alltimebestmoviez turaka lanjodaka

    • @Bruceleee3
      @Bruceleee3 Месяц назад +1

      Music is a emotion

  • @anudia8605
    @anudia8605 2 месяца назад +655

    మంజుమాలు boys movie తరువాత ఎవరు ఉన్నారు❤❤😂😂

  • @S.JashwanthReddy-uk8dv
    @S.JashwanthReddy-uk8dv 2 месяца назад +273

    Manjummel boys chusi e pata viney vallu enta mandhi❤

  • @SaiKumar-sg8bb
    @SaiKumar-sg8bb 2 месяца назад +580

    మంజుమల్ బాయ్స్ మూవీ చూసినవారు లైక్ చేయండి ❤❤

  • @Siddiqhussain-ov3nh
    @Siddiqhussain-ov3nh 2 месяца назад +62

    1991 = love song❤
    2024= friendship song 💑

  • @lokebomminidi
    @lokebomminidi 2 месяца назад +229

    Who are watching only for Guna caves after Manjumal boys movie ❤😊

  • @user-hs5wj8pq6h
    @user-hs5wj8pq6h 11 месяцев назад +214

    ❤❤❤❤ కమ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే...
    ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే... ఉహాలన్ని పాటలే కనుల తోటలో...
    తొలి కలల కవితలే మాట మాటలో...
    ఒహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే... ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే....
    గుండెల్లో గాయమేదో చల్లంగా మానిపోయే... మాయ చేసే ఆ మాయే ప్రేమాయే...
    ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు... పువ్వు సోకి నీ సోకు కందేనే...
    వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది... నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది....
    మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు...
    అగ్ని కంటే స్వచ్ఛమైనది... మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా... ఉమాదేవి గా శివుని అర్థ భాగమై నా లోన నిలువుమా.
    శుభ లాలి లాలి జో లాలి లాలి జో... ఉమాదేవి లాలి లాలి జో లాలి లాలి జో....
    మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా.
    చిత్రం: గుణ (1991) సంగీతం: ఇళయరాజా గానం: బాలు, చిత్ర సాహిత్యం జాస్
    మీగణేష్ కందవల్లి
    25/08/2023

  • @kbabu2700
    @kbabu2700 3 месяца назад +202

    చిన్నప్పటి నుండి ఈ పాట వినడమే కాని ఎప్పుడూ వీడియో సాంగ్ చూడలేదు
    మంజూమ్మల్ బాయ్స్ మూవీ చూశాక ఈ వీడియో సాంగ్ చూస్తున్నా😅😅😅
    ఉన్నార నాలా యెవరైనా 😊😊

    • @HimabindhuBonthala
      @HimabindhuBonthala 2 месяца назад +8

      నేను కూడా చిన్నప్పటి నుంచి విన్నటున్నాను, కానీ ముంజమ్ములు బాయ్స్ మూవీ చేశాకే ఈ వీడియో సాంగ్ చూసాను 😊😊

    • @kbabu2700
      @kbabu2700 2 месяца назад +1

      @@HimabindhuBonthala Hammayya Natho patu Marokaru unnaru 😄😄
      Thanks andi inka prasantamga Nidrapovachhu

    • @crazybglivepro8178
      @crazybglivepro8178 2 месяца назад +2

      Mee too

    • @manjuPala-my5vo
      @manjuPala-my5vo 2 месяца назад +2

      Mee also

    • @sowjanyapatnaik9100
      @sowjanyapatnaik9100 2 месяца назад +2

      Mee toooo

  • @Jay2448
    @Jay2448 3 месяца назад +91

    Re-watching after seeing manjumel boys!!

  • @krishnakanthkasupakaKris-fy6ge
    @krishnakanthkasupakaKris-fy6ge Месяц назад +11

    ఇప్పుడే మంజుమ్మల్ బాయ్స్ మూవీ చూసాను..చాలా ఏడుపోచ్చేసింది.😢😢True friendship Never Ends❤❤❤❤❤🫡🫡🫡🫡🫡🫡🫡.. మంజుమ్మల్ బాయ్స్ Is దేవుడు ఇచ్చిన గొప్ప వరం.. సుభాష్ గారు బ్రతికారు

  • @mr.ganeshraj242
    @mr.ganeshraj242 4 месяца назад +665

    Any body after watching mumjummul boys✊✊??

  • @pavankumarkumar1544
    @pavankumarkumar1544 3 месяца назад +149

    Beacause of manjumal boyss 🎉🎉

  • @shivachiluca
    @shivachiluca 3 месяца назад +60

    E song manjummel boys lo vintte yentta super ga vundi.thetere experience of this song us awesome

  • @nanipspkgaru13
    @nanipspkgaru13 2 месяца назад +6

    మనుషులు అర్ధం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు అగ్ని లాగా స్వచ్ఛమైనది.....❤🔥💯

  • @mareboinaravi5272
    @mareboinaravi5272 5 месяцев назад +376

    2024 లో కూడా వినేవాళ్ళు లైక్ కొట్టేయండి ❤

  • @appyJuheeshow
    @appyJuheeshow 15 дней назад +28

    2024 July lo chusevallu evarina unnara

  • @vundavilliarunviswanadh8062
    @vundavilliarunviswanadh8062 3 месяца назад +949

    Who is seeing in April 2024

  • @ramur7262
    @ramur7262 2 месяца назад +36

    ఎందుకో మంజుమాల్ బాయ్స్ సినిమా చూసిన తర్వాత ఈ పాట చూడలనిపించింది ఏడ్చాను మంజుమాల్ బాయ్స్ చూసి😭😭🙏

  • @psbeatsprasad2546
    @psbeatsprasad2546 Год назад +762

    2023 లో కూడా వినేవాళ్ళు లైక్ కొట్టేయండి ❤

  • @yasaswinireddy1303
    @yasaswinireddy1303 3 месяца назад +519

    Who is here after "manjummel boys" movie..

  • @naveenkumarjaladi3210
    @naveenkumarjaladi3210 Месяц назад +18

    నేను ఇంటర్ కాలేజ్ లో ఉన్నపుడు పక్కన టీ షాప్ లో ఈ పాట వచ్చేది.2009

  • @psskcreations5698
    @psskcreations5698 2 месяца назад +155

    Manjummel Ott boys like kottandi

  • @nsrikanth6734
    @nsrikanth6734 3 года назад +155

    From 1:30 mins to 2:10 mins, background orchestra was just out of the World.
    Ilayaraja Sir is a genius music composer.

  • @KakatiRaviRavi
    @KakatiRaviRavi 17 дней назад +21

    Who was searching in july 2024😊

  • @HUNTER-cl7hb
    @HUNTER-cl7hb 2 месяца назад +10

    Became addicted after manjummel boys climax scene.
    Even that lyrics suits my situation alot!
    Slowly healing my heart!

  • @tarajit_khuman
    @tarajit_khuman 2 месяца назад +45

    Right from Manjummel Boys ❤😂

  • @rameshpalivela2438
    @rameshpalivela2438 Месяц назад +39

    Legend's come to After
    manjumal boys😊

  • @Visual_arts2009
    @Visual_arts2009 2 месяца назад +115

    Who came here after watching manjumalboys🎉😊😊------->>>>>

  • @sairahul2852
    @sairahul2852 4 месяца назад +41

    Although i am great fan of this song yet i searched for it after watching manjummel boys.❤

  • @KumarTatikonda
    @KumarTatikonda 2 месяца назад +70

    Manjummel boys chusaka vacha bros 😂
    Also for song 🤞

  • @MJBOYSZONEDANCEACADAMYAD-tm9io
    @MJBOYSZONEDANCEACADAMYAD-tm9io 2 месяца назад +32

    నాకు ఈ పాట మంజూమాల్ బాయ్స్ చుసిన తర్వాత తెలుసు నా లాగా ఎవరైనా ఉన్నరా 😂

  • @WIKKY...
    @WIKKY... 5 месяцев назад +40

    Manjummel Boys 2024 😊

  • @nelliparhidharmaraju2742
    @nelliparhidharmaraju2742 Месяц назад +6

    కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
    ప్రియతమా నీవచట కుశలమా
    నేనిచట కశలమే
    ఊహలన్నీ పాటలై కనుల తోటలో
    తొలి కలల కవితలే మాట మాటలో
    ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే
    ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే
    గుండెల్లో గాయమేమో చల్లంగా మానిపోయే
    మాయ చేసే ఆ మాయ ప్రేమాయే
    ఎంత గాయమైనా గాని నా మేనికేమి గాదు
    పువ్వు సోకి నీ సోకు కందేనే
    వెలికిరాని వెర్రి ప్రేమ కన్నీటిధారలోనా కరుగుతున్నదీ
    నాడు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నదీ
    మనుషులెరుగలేరు మాములు ప్రేమ కాదు, అగ్ని కన్న స్వచ్చమైనదీ
    మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా
    ఉమదేవిగా శివుని అర్ధభాగమై నాలోనా నిలువుమా
    శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమాదేవి లాలిజో లాలి లాలి జో
    మమకారమే ఈ లాలిపాటగా రాసేది హృదయమా

  • @tamaranasiva9892
    @tamaranasiva9892 2 месяца назад +46

    Manjumal boys chusina taruvata e song chusina vallu oka like ❤

  • @chandu3388
    @chandu3388 3 месяца назад +90

    Who is here after manjummal boys

  • @Vsdjsounds3618
    @Vsdjsounds3618 2 месяца назад +9

    మంజుమ్మెల్ బాయ్స్ సినిమా చూసి పాట చుసిన వాళ్ళల్లో నేను ఒక్కడిని కదా ❤❤❤

  • @itsyourteja8637
    @itsyourteja8637 Месяц назад +1

    మనుషులేరగలేరు మాములు ప్రేమ కాదు ఆగ్ని కంటే స్వచ్ఛమైనది ❤ sp sailaja gari voice aslu e particular lyricdaggara enta emotional and oka trance loki teesukeltundi no words

  • @Yohanvilluri
    @Yohanvilluri 3 месяца назад +28

    in recent most comments everyone asking "who came after manjummel boys"
    feels like 2012 GVM's "Yeto Vellipoyindhi Manasu" at that time we used to say

  • @eshwardevil1000
    @eshwardevil1000 2 месяца назад +44

    Manjumeel boys chusi vachara 🫶🏼

  • @kunasahu168
    @kunasahu168 2 месяца назад +113

    Who watched manjummel boys and came after watching this song🖤

  • @mbrs969
    @mbrs969 2 месяца назад +3

    వెన్నెలకంటి గారి సాహిత్యం అద్భుతం...బాలు,శైలజ గార్ల గాత్రం ,కమలహాసన్ గారి నట విశ్వరూపం..

  • @venuvemula2453
    @venuvemula2453 10 месяцев назад +135

    ఈ రోజుల్లో ఇలాంటి పాటలకి వివరణ అర్ధం ఐయ్యే వారు లేరు ❤17.09.2023. ............ I am 1986❤

  • @GowthamPrajwalM
    @GowthamPrajwalM 10 месяцев назад +24

    The scrip, the music , the dailogues and the acting ... everithing nailed... evergreen❤ heart melting song

  • @bkrishna8089
    @bkrishna8089 2 месяца назад +29

    After manjumal boy's vote here❤

  • @VignanallinoneVlog
    @VignanallinoneVlog 2 месяца назад +68

    Who is here after manjummel boys 😂

  • @vennelavennela9963
    @vennelavennela9963 11 месяцев назад +106

    Listening 🎧 in 2023❤ Balu sir voice 😊

  • @PavanKumar-kn6ck
    @PavanKumar-kn6ck Месяц назад +12

    2024 జూన్ లో చూసేవారు like చెయ్యండి

  • @SaiNithiin78
    @SaiNithiin78 2 месяца назад +6

    ❤❤❤❤❤E song ni kothaga yevarayina chustunaru ante manjummal boys tarvate anukjntunna ❤❤❤❤❤❤

  • @maheshrocks8142
    @maheshrocks8142 5 лет назад +185

    😘😘ఉమామహేశ్వరునిలా నాలో అర్ధబాఘమై నిలువుమా 😍😍😍😍

  • @supriyachinnithalli7202
    @supriyachinnithalli7202 18 дней назад +3

    Kalki 🎉movie chusakaa enthamandhi ee song vinnaru❤

  • @nandunandu1785
    @nandunandu1785 2 месяца назад +21

    అమ్మొ ఓక వేళ కమల్హస్సన్ గారు లోయలో పడింటే😢😢😢😢

  • @eamulasunitha3526
    @eamulasunitha3526 Месяц назад +3

    Nenu gurthu vachina prathi sari e pata vintanu manjummal boya movie tarvatha malli gurthu chesaru

  • @crrushika6551
    @crrushika6551 Месяц назад +9

    Here after watching manjummel boys 😅❤

  • @bondlavidyasagar757
    @bondlavidyasagar757 2 месяца назад +5

    Manjumal boys ❤

  • @mymediamagix
    @mymediamagix 3 месяца назад +37

    Who is watching after Manjummel boys Telugu trailer release....

  • @nithinreddyiska9003
    @nithinreddyiska9003 2 месяца назад +9

    after manjumal boys such a lovely song ❤❤

  • @sahithidasari-dv9vi
    @sahithidasari-dv9vi 2 месяца назад +3

    3:36 manshulu erugaaleru mamulu prema kadhuu agni kante swachamainadi>>>3!......❤

  • @divyapuduri04
    @divyapuduri04 Месяц назад +3

    కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే.. ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుషలమే .... ఊహాలన్ని పాటలే కనుల తోటలో తొలి కళల కవితలే మాట మాటలో ఓహో... కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే .....

  • @sriramulasathayanarayana8
    @sriramulasathayanarayana8 Месяц назад +2

    Manjummel boys effect

  • @haricharangv
    @haricharangv 23 дня назад +1

    Idhi old song ayna one of the best of spb song ayna manjummel boys tharvatah ee song ki Inka hype ochindi hats off to the legends ilaiyaraja and spb to give us this gem

  • @vijaynhanikkadav2556
    @vijaynhanikkadav2556 3 месяца назад +10

    Manjummal boys ❤

  • @yogavenkata9444
    @yogavenkata9444 3 месяца назад +7

    Listening after watching manjummel boys ❤...I think someone same as me ..

  • @ratnakarramu82ratnakar25
    @ratnakarramu82ratnakar25 Месяц назад +2

    Excellent song showing love between them with guna caves,really mesmerizing.

  • @PavanKumar-nr1eo
    @PavanKumar-nr1eo 2 месяца назад +8

    After manjumal boys ❤

  • @VivekRocky-dj1fg
    @VivekRocky-dj1fg Месяц назад +4

    E song eee year lo chusana vallu oka like asskondi❤😊

  • @Ashmil477
    @Ashmil477 4 месяца назад +68

    After watching manjummel boys😊👇

  • @SantoshKumar-sg2zk
    @SantoshKumar-sg2zk Месяц назад +1

    Evergreen song of centuries till human being exist on earth.What a song what a compostion by ilayaraja❤

  • @rkofficial246
    @rkofficial246 2 месяца назад +13

    Manjumal boys cinima chusi e song chusthunnavallu okk like

  • @Jyoshnatalks
    @Jyoshnatalks 2 месяца назад +4

    Nenu e song audio vinna but video first time chusthunna, Manjummelboys chusaaka e video chudalanipichindi😊

  • @gadilakshmi2901
    @gadilakshmi2901 3 месяца назад +49

    2024 lo chusevallu like kottandi❤

  • @snanamcharla
    @snanamcharla 2 месяца назад +11

    I searched after watching manjummel boys❤

  • @AI-song...
    @AI-song... 2 месяца назад +21

    Who r listening after watching manjummel boys movie 😂😂😂😂❤❤

  • @jatothganesh267
    @jatothganesh267 6 месяцев назад +10

    ఇది విన్నప్పుడు నేను కొత్త ప్రపంచాన్ని కనుగొంటాను

  • @Surya_marvel05
    @Surya_marvel05 2 месяца назад +11

    Bro me just now watched manjumell boys
    Manjumell boys fans
    👇

  • @psri8437
    @psri8437 2 месяца назад +3

    Suppr supr supr movie ❤❤❤❤❤❤❤ Manju mall boys nenu adi chushe vachanu

  • @vamshimudhiraj1569
    @vamshimudhiraj1569 3 месяца назад +8

    After manjummel boys movie ❤️ masterpiece

  • @ZanySphere
    @ZanySphere 4 месяца назад +11

    Bro I am listening to this in 2024 and this song is just epic one I have ever listened 🎶

  • @URSTRULYSHAMEEM
    @URSTRULYSHAMEEM 2 месяца назад +4

    Ani one after manjummel boys❤

  • @pravaliikasurabhi
    @pravaliikasurabhi 2 месяца назад +2

    Excellent song🎵

  • @maxynithin
    @maxynithin 2 месяца назад +10

    2:48 incase if you are here for that part in manjummel boys

  • @DIVYAKRANTHI2023
    @DIVYAKRANTHI2023 10 месяцев назад +26

    KamalHasan....the legend 👍

  • @balaji005
    @balaji005 2 месяца назад +4

    After Manjummel Boys ❤

  • @ksanandd_
    @ksanandd_ Месяц назад +2

    After Manjummel Boys!! 🫡🖤🤩

  • @user-pz5sz8fp3z
    @user-pz5sz8fp3z 3 месяца назад +3

    Evergreen song enni sarlu vinna assalu boru kottadhu and its my fav song❤

  • @rishithayelleti1289
    @rishithayelleti1289 3 месяца назад +22

    Who came here after Watching Manjummel boys 🙋🏻‍♀️

  • @AkunuriRevathi
    @AkunuriRevathi Месяц назад +5

    Who are listening this song by manjummel boys ❤

  • @akshay_riyan
    @akshay_riyan 4 месяца назад +43

    Hit a like if you still watching this masterpiece in 2024 ❤

  • @kousar_19
    @kousar_19 2 месяца назад +13

    After 2024
    Love Song❌
    Friendship Anthem✅

  • @velladurganaresh5214
    @velladurganaresh5214 2 месяца назад +3

    ఇది ఒరిజినల్ song❤❤❤❤❤

  • @Swagchimtu
    @Swagchimtu 3 месяца назад +7

    Who listen the bgm song in latest advanture treding movie manjummel Boys 2024 🔥🔥🔥

  • @maari499
    @maari499 3 месяца назад +21

    Any one After manjumaal boys?❤

  • @VijayMurram
    @VijayMurram 3 месяца назад +17

    ఈ పాట షూటింగ్ అప్పుడు గుహా బొక్కలో ఎవరు పడలేదా?.

    • @legendscontent3977
      @legendscontent3977 3 месяца назад +10

      😂 vallemana gudipukola mana subash laga

    • @royalreddy9232
      @royalreddy9232 3 месяца назад +5

      Endhuku bro tidatav papam occhindu ga final gahh 😅😂

    • @legendscontent3977
      @legendscontent3977 3 месяца назад +4

      @@royalreddy9232 leka pothe enti rao garu artham partham lekunda matladtadtadu

    • @crazybglivepro8178
      @crazybglivepro8178 2 месяца назад +1

      Naaku ade doubt shooting time lo evaranna paddara ani

    • @Sheksha1988
      @Sheksha1988 2 месяца назад +1

      😂😂😂 vaamoo maku theylidu sir 😂

  • @yyy30
    @yyy30 3 месяца назад +22

    Who came here after watching manjumel boys like it

  • @aravindamurgani06
    @aravindamurgani06 2 месяца назад +5

    Watching after seeing manjummel boys