Kshana Kshanam Telugu Movie | Jaamu Rathiri Video Song | Venkatesh | Sridevi | SPB | Chitra

Поделиться
HTML-код
  • Опубликовано: 3 фев 2014
  • Jaamu Rathiri video Song from Kshana Kshanam Telugu movie on Mango Music. #KshanaKshanam Super Hit Telugu Movie ft. Venkatesh, and Sridevi. Song rendered by SP Balasubrahmanyam / SPB and Chitra. Kshana Kshanam Movie also stars Paresh Rawal, Brahmanandam and Rami Reddy among others.
    #Venkatesh #Sridevi #SPB #SPBalasubramanyam #Chitra #RGV #RamGopalVarma #SPBalu #EvergreenHitSongs #TeluguHitSongs
    Song : Jaamu Rathiri
    Singer : SP Balasubrahmanyam / SP Balu, Chitra
    Lyrics : Sirivennela Sitarama Sastry
    Director : Ram Gopal Varma
    Producer : YL Choudaray, S Gopal Reddy and KL Narayana
    Music: MM Keeravani
    Watch Kshana Kshanam Full Movie on Amazon Prime : bit.ly/2SKPInF
    Click Here for More:
    Latest Telugu Movie Songs : bit.ly/3YfBMCT
    Mango Music Originals - bit.ly/3SJM5y4
    Latest Trending Telugu Songs - bit.ly/3EUgpAe
    Fresh Arrivals - bit.ly/3ES71Ny
    Best Telugu Video Songs - bit.ly/3y84lYE
    Evergreen Hit Songs - bit.ly/3KSlxst
    Best Love Songs - bit.ly/3JaTbsq
    Best Telugu Fast Beat Songs - bit.ly/3IOCoKl
    Telugu 90’s Super Hit Songs - bit.ly/3ES71Ny
    Telugu Devotional Songs - bit.ly/3GgAGBA
    For more hit Songs and Video Songs -
    Subscribe - / @mangomusic
    Like - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    Follow - / mangomusiclabel
    For any copyright queries, please reach out to claims@whackedout.in
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 2,4 тыс.

  • @mangomusic
    @mangomusic  5 лет назад +607

    Watch Kshana Kshanam Full Movie on Amazon Prime : bit.ly/2SKPInF

  • @KotaRavi-ui5ke
    @KotaRavi-ui5ke 4 месяца назад +343

    Anyone in 2024

  • @KhusiWonders
    @KhusiWonders 5 месяцев назад +230

    2024 లో వింటున్నవాళ్లు ఉన్నారా

  • @sivaprasad8333
    @sivaprasad8333 2 года назад +109

    జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
    జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల
    వయ్యారి వాలు కళ్ళలోన
    వరాల విండి పూల వాన
    స్వరాల ఊయలూగువేళ
    జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
    కుహు కుహు సరాగాలే శృతులుగా
    కుశలమా అని స్నేహం పిలవగా
    కిలకిల సమీపించే సడులతో
    ప్రతి పోద పదాలేవో పలుకగా
    కునుకు రాక బుట్ట బోమ్మ గుబులుగుందని
    వనము లేచి వద్దకోచ్చి నిద్ర పుచ్చని
    జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
    మనసులో భయాలన్ని మరిచిపో
    మగతలో మరో లోకం తేరుచుకో
    కలలతో ఉషా తీరం వెతుకుతూ
    నిదరతో నిషారానే నడిచిపో
    చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి
    కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
    జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా
    జోరు గాలిలో జాజికోమ్మ జారనీయకే కల
    వయ్యారి వాలు కళ్ళలోన
    మ్మ్..మ్మ్..హాహ
    స్వరాల ఊయలూగువేళ
    హాహ హాహ హా తాన నాన మ్మ్ మ్మ్ హహా
    తాన తనననా తాని నాన మ్మ్ మ్మ్ హహా..
    RELATED POST
    thumbnail
    అందగాడా అందుకోరా సాంగ్ లిరిక్స్ అత్తింట్లో అద్దెమొగుడు (1991) తెలుగు సినిమా
    thumbnail
    ఊసులాడే ఒక జాబిలట సాంగ్ లిరిక్స్ హృదయం (1991) తెలుగు సినిమా
    thumbnail
    గజ వదనా దేవరా సాంగ్ లిరిక్స్ సింధూర దేవి (1991) తెలుగు సినిమా
    thumbnail
    తెలుగు వారి పెళ్లి సాంగ్ లిరిక్స్ శ్రావణమాసం (1991) తెలుగు సినిమా
    thumbnail
    హలో గురూ ప్రేమ కోసమేరోయ్ జీవితం సాంగ్ లిరిక్స్ నిర్ణయం (1991) తెలుగు సినిమా
    thumbnail
    డబ్బు ఖర్చు పెట్టకుండా సాంగ్ లిరిక్స్ ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం (1991) తెలుగు సినిమా
    thumbnail
    రంభ.. హో..హో.. హో.. సాంగ్ లిరిక్స్ అప్పుల అప్పారావు (1991) తెలుగు సినిమా
    thumbnail
    పాపా పాడే పాటా సాంగ్ లిరిక్స్ లక్ష్మీ దుర్గ (1991) తెలుగు సినిమా
    chevron_left
    NEXT
    చల్లాగాలి కొట్టిందమ్మ ఒక్క దెబ్బ సాంగ్ లిరిక్స్ అడవి దొంగ (1985) తెలుగు సినిమా
    chevron_right
    PREVIOUS
    మనిషి ముసుగులో మృగమును నేనే రా సాంగ్ లిరిక్స్ ధ్రువ (2016) తెలుగు సినిమా
    comment0 Comments:more_vert
    Document
    JOIN IN OUR TELEGRAM
    Join In Our Telegram
    FOLLOWERS

  • @RameshVallamkondaParu
    @RameshVallamkondaParu 3 года назад +840

    2021 lo vinnavaru okka like 👍 cheyyandi

  • @rmbmrright8580
    @rmbmrright8580 3 года назад +257

    ఇంత మంచి సినిమాలు తీసిన వర్మకిప్పుడేమైందో ఖర్మ..

    • @nagasiddhanti1982
      @nagasiddhanti1982 3 года назад +9

      వాడికి కొంచెం మెంటల్ బాసూ!

    • @nagasiddhanti1982
      @nagasiddhanti1982 3 года назад +2

      వాడొక మెంటల్ వెధవ బాసూ!

    • @charantej4002
      @charantej4002 3 года назад +4

      @@nagasiddhanti1982 boss Varma update iyadu Varma to RGV

    • @kakeumesha8738
      @kakeumesha8738 2 года назад +11

      అతనిని ఎవరైనా మంచిగా తలిచారంటే కారణం ఈ క్షణ క్షణం,శివ,సత్య సినిమాలే...కానీ అతను మనమిస్తున్న గౌరవాన్ని ప్రతిసారీ గబ్బు లేపుకుంటున్నాడు...అతని ఖర్మ..

    • @madepallichakravenkatasaty8330
      @madepallichakravenkatasaty8330 2 года назад

      Naku doubt sishulu stories anukuntunna

  • @GemmeliLokesh-ol8wf
    @GemmeliLokesh-ol8wf Год назад +2

    Em song raaaaaa baabu

  • @tharunmudiraj
    @tharunmudiraj 2 года назад +136

    This song a legendary combination
    RGV + MM KEERAVANI + SPB + CHITRA + SSR SHASTRI + VENKY + SRIDEVI..ULTRA LEGENDS 🔥🔥🔥❤️

  • @Raobalaji3
    @Raobalaji3 4 года назад +2097

    ఈ పాట వింటే నిద్ర వస్తుంది అనే వాల్లు ఒక లైక్ వేసుకొండి

    • @jayanaganna3109
      @jayanaganna3109 4 года назад +13

      Jola padithe nidra vastundi Kada.

    • @Laxmiganapthi666
      @Laxmiganapthi666 4 года назад +32

      నిద్రెంటి bayya నిద్రలో స్వర్గం కూడా కనిపిస్తుంది

    • @shaikjaitun6428
      @shaikjaitun6428 4 года назад +6

      @@Laxmiganapthi666 vammo

    • @manasaande7296
      @manasaande7296 4 года назад +6

      Correcta Maa babu song vintu Nidra poyaadu

    • @Vena6666
      @Vena6666 3 года назад +7

      Radhu so dislike chesa

  • @tablatejtalentpresents1453
    @tablatejtalentpresents1453 Год назад +38

    ఈ పాట రాత్రీ పూట ఆకాశం చూస్తూ వింటే అబ్బా మనసు అంతా ప్రశాంతంగా ఐపోతాధి ❤

  • @viswam446
    @viswam446 2 года назад +266

    అది 2050 సంవత్సరం అయిన సరే బాలు గారు మాత్రమే ఈ పాటకు 100% న్యాయం చేయగలరు

    • @shaikmansoor3007
      @shaikmansoor3007 Год назад +8

      2050 కదండీ....3000 వచ్చిన ఇదెయ్ ఎవర్ గ్రీన్

    • @1997diary
      @1997diary Год назад +6

      అపుడు దాకా మనం ఉండం లే.........

    • @dsrsastry8072
      @dsrsastry8072 Год назад +4

      @@1997diary కాని బాలు గారు ఈ పాట రూపంలో ఉంటారు

    • @prashk4500
      @prashk4500 Год назад

      💯💯💯💯💯💯💯💯💯

    • @gangadharrao9088
      @gangadharrao9088 Год назад

      Chitra garu kuda

  • @murthykasturi539
    @murthykasturi539 10 месяцев назад +13

    ఎస్పీ బాలు గారు నిజంగా గ్రేట్.చాలా అద్భుతంగా పాడారు.ఇంత శ్రావ్యంగా పాడే సింగర్ మరలా జన్మించారు అంటే మన జాతి అదృష్టం_Murthy kasturi భీమవరం

  • @yashodapanchu3229
    @yashodapanchu3229 3 года назад +686

    "చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..కరిగిపోక తప్పదమ్మ ఉదయకాంతికి"... రచయిత గారూ...మీ కలానికి సలాం....

    • @maheshdhnekula9904
      @maheshdhnekula9904 2 года назад +6

      I like these sentence

    • @vsathyamohan
      @vsathyamohan 2 года назад +11

      Padaalato Padanisalu Palikinchevaru karigipotunnaru. Missing Sirivennela garu 😭😭😭

    • @ravallikaimmandi9260
      @ravallikaimmandi9260 2 года назад

      @@maheshdhnekula9904 j S sa as slllllm. M! Koknkm. Myilllkkkkii

    • @33venkatesh
      @33venkatesh Год назад +8

      సిరివెన్నెల గారు రాసింది మరి

    • @ch.malleshmallesh7273
      @ch.malleshmallesh7273 Год назад

  • @muralikrishna4426
    @muralikrishna4426 4 года назад +147

    కోపంలో కూడ శ్రీ దేవి గారి అందం అద్భుతం అమోఘం.🥀🥀🥀🌹🌹🌹😊😊😊

  • @RK-pf7jc
    @RK-pf7jc 2 года назад +73

    Expressions of Venkatesh and Sridevi are fabulous. Pure nostalgia and blissful song

  • @sankararaosunna4833
    @sankararaosunna4833 2 года назад +32

    సిరివెన్నెల గారి కలo నుండి జాలువారిన ఒక అద్భుతమైన పాట ఇది.....

  • @jakkulamanikanta7112
    @jakkulamanikanta7112 3 года назад +381

    Missing The Legendary Singer
    SP Balasubrmanyam Garu 😭😭😭😭

  • @cameraconcepts5946
    @cameraconcepts5946 2 года назад +26

    ఈ పాటలు వింటూ నిద్రపోవచ్చు..🌹🌹🌹🌹

  • @mnarasimhulu5554
    @mnarasimhulu5554 Месяц назад +12

    Am hearing this song in 2024👍

  • @srinivasamurthymurthy8077
    @srinivasamurthymurthy8077 4 года назад +94

    I lives in Bangalore,my mother tongue is kannada,but telugu industry is very beautiful

  • @KrishnaveniPrakash
    @KrishnaveniPrakash Год назад +7

    All time favourite...ఎందుకంటే జోలపాట కు బోర్ ఉంటుందా❤

  • @ABRAMBADDE
    @ABRAMBADDE Год назад +9

    I GIVE 100% RATING TO VENKY, GENUINE PURE ACTOR...NO DOUBT HE DID EVERYTHING IN 40YEARS. SRIDEVI BEST EVER IN FEMALE ACTRESS,NEXT SOUNDARYA.

  • @Anonymous-im342
    @Anonymous-im342 4 года назад +43

    I am kannadiga ,bt I love this song soooooooooo much,TQ keeravani for giving us a wonderful, melodious , beautifully picturised song.

    • @manjunath9687
      @manjunath9687 2 года назад +1

      Keeravani pakkana respect ada ra 😒

    • @shamilidammu2145
      @shamilidammu2145 2 года назад +1

      SSS..keep respect such a talented persons

  • @k.premchand5061
    @k.premchand5061 3 года назад +33

    శ్రీదేవి గారి అభినయం.. అద్భుతం..

    • @yashodapanchu3229
      @yashodapanchu3229 3 года назад +1

      అవును సార్... చాలా సహజంగా ఉంది

  • @randomspace9146
    @randomspace9146 Год назад +7

    Legends list start with The Great RGV , Siri vennela sitarama sastry gaaru , venkatesh , sri devi

  • @alumulashravan8380
    @alumulashravan8380 2 года назад +23

    ఇది నిజంగా జోల పాట ❤️❤️❤️❤️❤️

  • @bhaktishorts
    @bhaktishorts 4 года назад +56

    Sridevi expression 😊🥰

    • @subhashinihemalatha9646
      @subhashinihemalatha9646 2 года назад +1

      Sridevi....అమాయక action suparb. 👍

    • @cgraju8532
      @cgraju8532 Год назад

      @@subhashinihemalatha9646 aame manchi acting ku 🙏 kani amayakuraalu kadhu

    • @highlyindian4162
      @highlyindian4162 Год назад

      @@cgraju8532 she is innocent who believed, trusted everyone in life and got betrayed

  • @suravarapuchalamareddysama362
    @suravarapuchalamareddysama362 3 года назад +137

    Beautiful music
    Beautiful song
    Beautiful lyrics
    Great keeravaani sir🙏
    Great sridevi medam🙏
    Victory venkatesh sir🙏
    Ramgopal varma criativity🙏
    Hats off telugu song🙏
    🎶🎵🎶🎵🎶🎵🎶🎵🎶🎵

    • @anilkumar-yr1pc
      @anilkumar-yr1pc 3 года назад +3

      Ilayaraja kaada.

    • @ani-po1td
      @ani-po1td 2 года назад +1

      @@anilkumar-yr1pc no

    • @kallepallisai878
      @kallepallisai878 2 года назад +2

      @@anilkumar-yr1pc nenu kuda first Ilayaraja a anukunna kani kadhu bro keeravani

    • @Leelaasantosh
      @Leelaasantosh 11 месяцев назад

      I don't know Telugu
      But I like Song

  • @krishnapaidim1529
    @krishnapaidim1529 Год назад +4

    ఈ....పాట ..లో..చాలా....చాలా...milestones... ఉన్నాయి...
    1.RGV ....set... 🙏🙏
    2. MM.... వారి.... సంగీతము... 🙏🙏🙏
    3. బాలు గారు... చిత్ర...గారి..గానం🙏🙏
    4. తెలుగు వారి' సిరి '.... వెన్నెల...వారి... లిరిక్స్ 🙏🙏🙏🙏🙏🙏
    ఎంత... చెప్పినా... తక్కువే 🙏🙏🙏🙏

    • @krishnapaidim1529
      @krishnapaidim1529 Год назад

      మరియు ... శ్రీ దేవి... గారి...నటన 🙏🙏 కూడా 🙏🙏🙏

    • @pokemonitishere202
      @pokemonitishere202 2 месяца назад

      ​@@krishnapaidim1529
      వెంకటేష్ గారి నటన కూడా

  • @ridya2899
    @ridya2899 4 месяца назад +9

    2024 లో ఎవరైనా వింటున్నరా ఫ్రెండ్స్ ❤🥰🥰😄😄

  • @ajaktha
    @ajaktha 3 года назад +27

    Only sridevi could have pulled off this role. What a wonderful actress. RIP

  • @peddisurirebel3280
    @peddisurirebel3280 3 года назад +23

    కునుకు రాక బుట్ట బొమ్మ గునులుగుందని... వనము లేచి వద్దకొచ్చి నిద్ర పుచ్చని.... 👌👌👌

  • @user-tn6tf7xn5r
    @user-tn6tf7xn5r Год назад +150

    Any one in 2023?

  • @v.neelima4685
    @v.neelima4685 Год назад +9

    Miss legendery Spb garu,evergreen queen sridevi garu🙇🙇🙇 venkatesh & sridevi gari acting, comedy timing combination👌👌👌

    • @Sasi838
      @Sasi838 8 месяцев назад

      Meeru 40+ kadaa

  • @saitejach5133
    @saitejach5133 4 года назад +1346

    Anyone in 2020?

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 3 года назад +10

    కీరవాణి గారి మ్యూజిక్... అమ్మ చేతి వంట... జాము రాత్రి పాట ఎప్పుడు బోర్ కొటదు...

  • @duvvalasreekanth3955
    @duvvalasreekanth3955 2 месяца назад +1

    Excellent lyrics Excellent song singing chithra Amma super melody song 🎉

  • @SelvaRaj-cq7lw
    @SelvaRaj-cq7lw Год назад +76

    Now it's 2k23 but this song craze still increasing 🥰🥰

  • @rohanchandra2976
    @rohanchandra2976 2 года назад +81

    These generation heroines are nothing in front of
    ❤️sridevi❤️

  • @raziyashaik3400
    @raziyashaik3400 3 года назад +54

    2021 lo chusy vallu oka like echukondi

  • @veeradurgaprasad7795
    @veeradurgaprasad7795 11 месяцев назад +1

    ఇటువంటి అద్భుతమైన పాటలు మళ్ళీ తెలుగు ఇండస్ట్రీ లొ వ్రాయడం కష్టం.

  • @hifriends3607
    @hifriends3607 11 месяцев назад +3

    Life time hit song
    మనస్సు కి నచ్చే పాట
    మరో వంద సంవత్సరాల పాటు

  • @durgaprasanna9208
    @durgaprasanna9208 3 года назад +35

    Miss u balu sir...really still can't believe dat ur not alive n we miss ur golden voice..come back sir plz😥

  • @sravanreddy9861
    @sravanreddy9861 3 года назад +36

    Nenu shock ayindi e movie ni direct chesindhi Ram Gopal Varma garu ani telisi

    • @boddum858
      @boddum858 3 года назад

      Why

    • @sravanreddy9861
      @sravanreddy9861 3 года назад +2

      Ndukante Naku telisinappati nunchi ayana anni faction and mafia background movies matrame tisaru inkokati ayina interviews lo kuda anni faction sexual veeti meedane yekkuva interview lu vunnayi kaani ee song chala different ga vundhi ayana mentality ki ani anipinchindi anduke shock ayya bro

    • @santhoshthakur9494
      @santhoshthakur9494 3 года назад +1

      Telugu film industry lo trend chesindi RGV..SHIVA...tho

  • @srikanth.karthikeya
    @srikanth.karthikeya 2 года назад +12

    చక్కటి సంగీతం ,చక్కటి గాత్రం , చక్కటి సాహిత్యం :)
    అద్భుతం గ ఉంది వింటుంటే :)

  • @sathidevi6657
    @sathidevi6657 2 года назад +5

    Throughout Sridevi wore same dress.Because of her talent ,nobody would observe this.Venkatesh Sridevi, Venkatesh Meena in Drusyam etc.Evergreen

  • @venkegoud173
    @venkegoud173 6 лет назад +242

    sridevi garu meeru nijamga athilokasundari

  • @guthulapadma2116
    @guthulapadma2116 3 года назад +6

    ఈ సాంగ్ ఎప్పటికీ ఫ్రెష్ గా ఉంటుంది👌

  • @murthykasturi539
    @murthykasturi539 11 месяцев назад +3

    ఈ పాట చాలా మాధుర్యంగా ఉంది. సాహిత్యం చాలా అద్భుతం.Murthy Kasturi

  • @kollajagantelugufilmactor7963
    @kollajagantelugufilmactor7963 Год назад +3

    🌹

  • @banoth9307
    @banoth9307 3 года назад +10

    ఏనాడు మర్చి పోని సాంగ్ 👍👍

  • @rocketplazr9018
    @rocketplazr9018 3 года назад +41

    Omg what a perfection in every frame we miss u sridevi garu not only in 2020 but forever 🙏🙏🙏🙏

  • @usharani09
    @usharani09 2 года назад +7

    How cute sridevi mam crying 👌👌👌👌🥰🥰

  • @SudeendraR-sc4uf
    @SudeendraR-sc4uf Год назад +1

    Ee Cinema Nenu 2 nd class chadive time lo vachchindi. Ee cinema poster ni maa naayanamma intlo thadikeki antinchindi. Naaku baagaa gurthu. Child memories. Old is gold.

  • @siddisoundarya2790
    @siddisoundarya2790 3 года назад +13

    RGV ki sridevi ante entha istamo ee okka patatho thelisi pothundhi.

  • @sowjanya5512
    @sowjanya5512 3 года назад +12

    Relaxation kosam yi song vinevaaru oka like kottandii...

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 3 месяца назад +2

    Sridevi.. what an actress. miss her.

  • @3d9media
    @3d9media Год назад +1

    ఇన్ని మంచి సూపర్ హిట్ సినిమాలు తీసిన వర్మ ఫెడ్ ఔట్ అయ్యాడు

  • @jagadishtopvid
    @jagadishtopvid 6 лет назад +137

    R.I.P ATILOKA SUNDARI ...SRIDEVI GARU... CAN'T DIGEST...

  • @renu5057
    @renu5057 3 года назад +5

    E song 2021 lo chusevaru oka like cheyandi 👍

  • @user-cf7wy2si8k
    @user-cf7wy2si8k Год назад +3

    Rgv good movie

  • @eravenilaxmipathi3046
    @eravenilaxmipathi3046 2 года назад +1

    Rojuki okkasari sari ayyina
    chusthanu song. Vintu pani chesthe. Pani ayipoyindhi ani kuda aa time teliyadu💙😘old. Is gold 🥳🥳💙💙ilove this is song

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +502

    జాము రాతిరి..జాబిలమ్మ..
    జోల పాడనా ఇలా..
    జోరు గాలిలో..జాజి కొమ్మ..
    జారనీయకే కలా..
    వయ్యారి వాలు కళ్ళలోన..
    వరాల వెండి పూల వాన..
    స్వరాల ఊయలూగు వేళ..(జాము రాతిరి)
    కుహు కుహు సరాగాలే శ్రుతులుగా..
    కుశలమా అనే స్నేహం పిలువగా..
    కిల కిల సమీపించే సడులతో..
    ప్రతి పొద పదాలేవో పలుకగా..
    కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని..
    వనము లేచి వద్దకొచ్చి నిద్రపుచ్చనీ..(జాము రాతిరి)
    మనసులో భయాలన్నీ మరిచిపో..
    మగతలో మరో లోకం తెరుచుకో..
    కలలతో ఉషా తీరం వెతుకుతూ..
    నిద్రతో నిషా రాణి నడిచిపో..
    చిటికలోన చిక్కబడ్డ కటిక చీకటి..
    కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి..(జాము రాతిరి)

  • @anushak7197
    @anushak7197 4 года назад +221

    Any one in 2020?

  • @polimerasrinu5215
    @polimerasrinu5215 Год назад +3

    సిరివెన్నెల గారు ఎలా వస్తాయి అండీ మీకు అసలు ఇలాంటి పదాలు

  • @karthikgundla4183
    @karthikgundla4183 3 месяца назад +3

    Ippudu vintunna

  • @puttahemanthkumar5557
    @puttahemanthkumar5557 3 года назад +7

    The line" Chitiki lona chikkabadda katika cheekati,karigipoka tappadamma udaya kanti ki"!!2020 cheekati-->2021udaya kanti:)

  • @mythri0039
    @mythri0039 4 года назад +40

    Who also want to listen in 2021. 😜😂

  • @poojitha534
    @poojitha534 7 месяцев назад +2

    Super song bro still 2023

  • @shashidarreddy123
    @shashidarreddy123 Год назад +8

    My favorite songs all time

  • @thondurthiaravind3462
    @thondurthiaravind3462 5 лет назад +65

    E song vintey ala vintundaganey nidraloki jarukovachu..... 👌👌

  • @harishboya8625
    @harishboya8625 3 года назад +7

    2021 years lo kuda chusinavallu vunnara

  • @satyanarayanapanchaparvala1790
    @satyanarayanapanchaparvala1790 Год назад +11

    Anyone 2022 venkatesh best Hero in telugu cinema industry miss u SRIDEVI from

  • @medchalsaikumar5864
    @medchalsaikumar5864 2 года назад +1

    వెంకటేష్ గారి పాటల్లో చాలా అందమైన పాట ఒకటి 2021 వింటునారా

  • @hallo-xp2wh
    @hallo-xp2wh 3 года назад +9

    venkatesh is a perfectionist !
    melanti person ni industry miss avtundhi sir

  • @naveenyoutubechannel8476
    @naveenyoutubechannel8476 3 года назад +12

    2021 lo Kuda entha❤️❤️❤️❤️❤️and🔥🔥🔥

  • @indianman1609
    @indianman1609 Год назад +14

    It's 2023 but i am still obsessed with this song

  • @pathiprashanth5532
    @pathiprashanth5532 Год назад +3

    missing v sleep since ? 7/25 nice song.

  • @mohann6078
    @mohann6078 4 года назад +44

    We miss sridevi madam
    Wonderful actoress
    Wonderful song

  • @makkhanzzz
    @makkhanzzz 3 года назад +12

    Sridevi expressions superrrrbbbbbbbbb

  • @kattupallisumanth1719
    @kattupallisumanth1719 3 месяца назад +1

    Oka off tisukuni alone ga undi ilanti songs pettukuni tagutunety heaven .... Inka

  • @kolapuri1
    @kolapuri1 2 года назад +7

    New angle of Keeravani and the orchestra is just killing.

  • @sitaramaiahmachiraju1299
    @sitaramaiahmachiraju1299 3 года назад +12

    Sridevi acting superb and venkatesh acted superbly

  • @nandipatiguravaiah4082
    @nandipatiguravaiah4082 Год назад +3

    ఎంత టెన్ క్షన్ మూడ్ లో వున్న ఈ పాట వినండి రిలీఫ్ కంపల్సరీ

  • @user-my2vu6lw4b
    @user-my2vu6lw4b 2 месяца назад +2

    Dedicated to my Dimple ...vk 18 ❤

  • @user-sv9fn5hq3t
    @user-sv9fn5hq3t 11 месяцев назад +1

    Victory annayya❤❤❤❤

  • @prvnrk
    @prvnrk 3 года назад +15

    RIP Sridevi garu & RIP RGV (who died with Sarkar-2)
    Shiva divided TFI into 2 parts (before & AFter Shiva) but I liked Kshana Kshanam even better!

    • @rao8559
      @rao8559 2 года назад +1

      "RIP RGV (who died with Sarkar-2)" lol true I guess

    • @rao8559
      @rao8559 2 года назад

      I think twitter destroyed him

  • @shivajieventstaj1256
    @shivajieventstaj1256 4 года назад +5

    Kuluku raka butta bomma gubulugunnadhi 😍😍....Super song

  • @veerendraveerendra5911
    @veerendraveerendra5911 Год назад +2

    One and only Venky mamake saadhyam elantivi

  • @SKSK5802
    @SKSK5802 Год назад +3

    No dance కూర్చున్న చోటే తీసిండు మనోడు

    • @SKSK5802
      @SKSK5802 Год назад

      రాము నువ్వు సూపర్ rgv👌

  • @ShravanKumar-vq4cn
    @ShravanKumar-vq4cn 3 года назад +7

    Ee taking ,screenplay,song picturisation lo rajamouli,raju hirani evaru panikiraru RGV🔥 mundu

  • @Mathinsayad
    @Mathinsayad 3 года назад +4

    2021 lo chusina vaallu oka like veskondi ekkada 👍

  • @jyothiramana3001
    @jyothiramana3001 Год назад +16

    This song shall remain fresh as daisy for generations undoubtedly with that mellifluous voice of SPB sir n Chitra madam n extraordinary music by keeravani garu.Amazing lyrics n beautiful picturisation way ahead of its time.

    • @ibusara100
      @ibusara100 Год назад

      Well written..Class apart like late Sridevi

  • @lingampelliravi9102
    @lingampelliravi9102 3 месяца назад +5

    2024 khuda vintuna

  • @rameshgunda4334
    @rameshgunda4334 2 года назад +10

    what a music , never before ever after, no one can replace this minute details of the music. hats off to KIRAVAANI SIR.

  • @pebblessimmons2461
    @pebblessimmons2461 Год назад +3

    Wow she died the same as Whitney Houston in the tub accidental drowning. Blessings sridevi ❤ beautiful she was in every way.

  • @ramadevi-lc3mx
    @ramadevi-lc3mx 4 месяца назад +2

    No dance only sitting even then we are enjoying the song. That is Ilayaraja.

  • @mtc4168
    @mtc4168 Год назад +2

    This is 2023......💥💥🖤🖤

  • @punvithareddy7961
    @punvithareddy7961 4 года назад +132

    Sridevi ni istapade vaallu oka like kottandi

  • @janipspkshaik2249
    @janipspkshaik2249 4 года назад +959

    నేను వెంకటేష్ గారిలా ఉంటాను అంట..నా లవర్ చెప్పింది...
    ఇప్పుడు..ఒక సంపూర్ణేష్ గాడ్ని పెళ్లి చేసుకుంది..😂😂