Satya Harishchandra { 1965 } Telugu Full Length Movie || N. T. Rama Rao, S. Varalakshmi,

Поделиться
HTML-код
  • Опубликовано: 18 янв 2025

Комментарии • 700

  • @omnamonarayanaya3176
    @omnamonarayanaya3176 Год назад +15

    ఇలాంటి సినిమా ఎందుకు ఇన్నాళ్లు చూడలేదు అనిసోకిస్తూ ఇప్పుడు నాకు ఈ సినిమా చూడటానికి అవకాశం కల్పిచిన ఆ దేవా దేవుడికు యూట్యూబ్ వారికీ నందమూరి నాటసర్వ బౌముడు కి అందరికి నా ఆత్మ పూర్వకంగా నమస్కారాలు ఒక గొప్ప మహోన్నత చరిత్ర మనకు చూపించేరు సత్య హరి చంద్రులు వారికీ పాదాభి వందనం అలాంటి మహానాభావుల చరిత్ర ఈ రోజు చూడగలిగినందుకు చాలా గొప్పగా ఉంది చాలా నేర్చుకున్నాను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mcharandasyadav
    @mcharandasyadav Год назад +170

    నేను ఒక CISF జవాన్, ఈ మూవీ నేను డెహ్రాడూన్ లో 07/01/2024 వా తేదీ చూశాను. డైరెక్టర్ గారు చాలా మంచిగా తీశారు. సత్య హరిచంద్ర లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మన హిందూ ధర్మానికి ఎంతో పేరు ప్రతిష్టలు వచ్చాయి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ ఇది ఇందులో ఉన్న నీతిని అందరూ మనవి.

    • @localboyvenu8378
      @localboyvenu8378 11 месяцев назад +9

      6 .2. 2024 . Watching

    • @venkataswamy804
      @venkataswamy804 10 месяцев назад +5

      మా ఫ్రెండ్ కూడా ఒక అతను సిఐఎస్ఎఫ్ nfc బ్రాంచ్ హైదరాబాద్ తెలంగాణ జవాన్ గా పని చేస్తాడు మంచి మిత్రుడు శ్రీనివాసరావు అతని నెగటివ్ ప్లేస్ వైజాగ్

    • @mcharandasyadav
      @mcharandasyadav 10 месяцев назад

      @@venkataswamy804 ok brother

    • @rameshkondur5015
      @rameshkondur5015 10 месяцев назад +5

      ఆనాడు సత్యహర్చద్రుడి దే.
      ఈనాడు నా జీవితం .
      అయినను ధర్మాన్ని వదలను.
      నీతిని విడవను.
      నా జన్మ సారాంశం నాకే తెలియకున్నాది.

    • @GangadariRamana-kf4bs
      @GangadariRamana-kf4bs 10 месяцев назад +1

      Saar baeraktar garu mikumaa jiy bmim

  • @Rakesh_S5
    @Rakesh_S5 3 года назад +28

    ಏನ್ ಟೀ ಆರ್ ಅಧ್ಭುತ ಆದ್ರೆ ಈ ಸಿನಿಮಾ ನೋಡಿದ ಮೇಲೆ ನಮ್ಮ ಅಣ್ಣಾವ್ರ ಮುಂದೆ ಯಾರು ಇಲ್ಲ ಅಂತ.

    • @n.rajendraprasad4708
      @n.rajendraprasad4708 3 года назад +1

      Great picture

    • @satishkumars2303
      @satishkumars2303 11 месяцев назад +6

      ಇದಂತೂ ಸತ್ಯವಾದ ಮಾತು. ನಿಜವಾಗ್ಲೂ ಅಣ್ಣಾವ್ರು ಎಷ್ಟ್ ಚೆನಾಗಿ ಮಾಡಿದಾರೆ ಇಂಥ ಪಾತ್ರಗಳನ್ನ. ಜೈ ಡಾ. ರಾಜಕುಮಾರ್ 🙏❤️

    • @sairavinutala8529
      @sairavinutala8529 29 дней назад

      Nee bondha

  • @prasadparvathala679
    @prasadparvathala679 5 лет назад +66

    అన్నగారికి హ్రుదయపూర్వక పాదాభివందనాలు మీ నటన ఎడలేనిది మరువరానిది మీలాంటి మహానుభావుడు మరల పుట్టగలడ ఈ పుడమి తల్లి కడుపున మిమ్ములను తలచుకుని క్ష్యోబిస్తున్న మీ భక్తుడు 😭😭😭😭😭

  • @govindappap3415
    @govindappap3415 4 года назад +66

    జీవితానికి ధనమే ప్రాముఖ్యత కాదు మనం నడుచకొనే ధర్మమే మనల్ని కాపాడుతుంది ఈసినిమా డ్తెరెక్టర్ 🙏🙏🙏

  • @satishkumars2303
    @satishkumars2303 11 месяцев назад +23

    This movie was made in Kannada and Telugu simultaneously. Then Ntr said that "in Kannada Dr Rajkumar acting is very well and better than me and I couldn't reach that kind of peak". Not only this movie but in so many roles which made in both languages Dr Rajkumar acting was praised by all actors and technicians in south India. Great actor ನಮ್ಮ ಅಣ್ಣಾವ್ರು ಡಾ. ರಾಜಕುಮಾರ್ 🙏❤️

    • @sairavinutala8529
      @sairavinutala8529 29 дней назад

      Why you people are crying here ?

    • @maheswararaopyla
      @maheswararaopyla 29 дней назад

      వాళ్ళకి state feeling ఎక్కువ బ్రదర్... మీరు పెద్దగా పట్టించు కోవద్దు 😂😂😂😂

  • @ganeshvepada1572
    @ganeshvepada1572 3 года назад +43

    సత్యం నిత్యం జయం...
    జై సత్య హరిచ్చంద్ర...స్వామి

  • @paruparameshwara4785
    @paruparameshwara4785 Год назад +25

    నిజంగా వర లక్ష్మి చాలా అద్భుతంగా నటించి మెప్పించింది. అలాగే విశ్వామిత్ర పాత్రలో ముక్కామల వండర్ జీవించాడు. అలాగే ఇక NTR గారి గురించి చెప్పాల్సిన పని లేదు ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.కానీ ఇంత నిస్ట గా హరిశంద్ర లా ఉండడం అనేది ఎవరి తరం కాదు ఇప్పటి కాలంలో .

    • @TAMESHWARBEEKHAM
      @TAMESHWARBEEKHAM 7 месяцев назад +1

      I AM WATCHING FROM GUYANA 🇬🇾 SOUTH AMERICA

  • @1ramram
    @1ramram Год назад +15

    ఆహా ఏమి నా సనాతన ధర్మం యొక్క గొప్పతనం
    ఇలాంటి ధర్మబద్ధమైన జీవితం కదా కావలసింది నేటి సమాజానికి
    ఓం శివోహం 🙏🙏🙏

    • @TAMESHWARBEEKHAM
      @TAMESHWARBEEKHAM 7 месяцев назад +1

      I AM WATCHING FROM GUYANA 🇬🇾 SOUTH AMERICA

  • @luckylky8251
    @luckylky8251 3 года назад +95

    ఇలాంటి సినిమాలు చూసినప్పుడైన, మనుషులలో మార్పులు వస్తాయి.. 🙏🙏 రచించిన రచైయితలకు పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @dvkrDec12
    @dvkrDec12 8 месяцев назад +4

    ఇటు వంటి కర్మభూమి లో మనం పుట్టడం పూర్వజన్మ సుకృతం ఇదే మన మతం సనాతన ధర్మం.

  • @rvs8616
    @rvs8616 4 года назад +21

    నాకు జ్ఞానోదమైంది.... హర హర మహాదేవ శంభో శంకర....
    ✍️RVS ✍️

  • @Ramukodangal08
    @Ramukodangal08 4 года назад +15

    ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎవ్వరూ తీయరు, చాలా బాగా వచ్చింది,,,

  • @VenkateswaraoRaparla
    @VenkateswaraoRaparla Год назад +5

    పౌరాణిక చిత్రం హరిశ్చంద్ర
    కేవీరెడ్డి ప్రతిభకు తగ్గ గొప్ప విలువలున్న సినిమా.
    ఎందుకో ఈ చిత్రం ఘన విజయం
    సాధించలేకపోవడానికి కారణం
    నాకేమనిపిస్తోందంటే......
    అప్పటికింకా పౌరాణిక చిత్రాల్లో
    ప్రేక్షకులకు పద్యాలపై ఆసక్తి బాగా
    ఉండేది.దీనిలో పద్యాల అర్థం మారకుండా పాటలు గా మార్చి
    చక్కగా పాడి రక్తి కట్టించారు.
    ఆ తర్వాత కూడా ఒక దశాబ్దం పాటు
    పద్యలతోనే ఎన్నో పౌరాణిక చిత్రాలు
    ఘన విజయాలు సాధించినవి .
    పద్యాల తో సంవాదాలు మరింతగా
    ఆకట్టుకున్నాయి.
    ఆ కాలానికి అనుగుణంగా కాక
    మరో పది సంవత్సరాలు ముందుకు
    పోయిన కేవీరెడ్డి గారి సాహసం
    అభినందించదగినదే అయిననునూ
    ప్రేక్షకాదరణ కు తగినంతగా నోచుకోలేదు.ఇప్పటి ప్రేక్షకులకు
    ఇది నూటికి నూరుశాతం నచ్చుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
    కాలానికి అనుగుణంగా నడుచుకోవడం ఎంత గొప్ప వారికైనా
    తప్పనిసరి అనేది సత్యం.

  • @SubbuPokanati
    @SubbuPokanati 6 месяцев назад +3

    ఇటువంటి సినిమా తీసిన వాళ్లకు ఇందులో నటించిన వాళ్లకు జన్మ ధన్యమైంది ఇది చూసి నాకు కూడా జన్మ ధన్యం అయినది ఎన్టీఆర్ గారికి ముక్కల గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ఓం నమశ్శివాయ

  • @luckylucky7015
    @luckylucky7015 10 месяцев назад +7

    ఇప్పుడే అన్నగారి పాత సినిమాలు వరసపెట్టి చూస్తున్న జై ఎన్టీఆర్ సార్
    మీ నటన ఒక అద్భుతం మీరూ మహా అద్భుతం 🙏🙏🙏 ధర్మమే జయం చివరికి సత్యమే గెలుస్తుంది

  • @ramram9155
    @ramram9155 10 месяцев назад +2

    Tamil harischandra movie is best among various versions. Sivaji actingvis marvellous... Especially atch the climax scene... Will bring tears.. Moreover tamil harischandra is a complete story.

    • @Agni-Academy
      @Agni-Academy 4 месяца назад +3

      Do watch Dr raj Kumar harishchandra in Kannada

  • @srinivasadda3955
    @srinivasadda3955 9 месяцев назад +2

    Nenu e roju( 23/3/2024)na chusinanu N,T,R s r Vara Lakshmi is the best actors super movie

  • @srikumar2485
    @srikumar2485 Год назад +32

    Dr Rajkumar is all time best actor.... 🎉🎊👍👏👏👌👌👌👌

    • @manojt4566
      @manojt4566 Год назад +4

      Ntr

    • @manojt4566
      @manojt4566 Год назад +3

      Ntr

    • @Uma-Bharat-India
      @Uma-Bharat-India Год назад +2

      🕉 not Raj Kumar. This is Telugu film and NTR.

    • @sreenivasaraor6809
      @sreenivasaraor6809 11 месяцев назад +2

      Both actors are gems in their languages don't give rise to an argument. Both films produced by vijaya combines, and simultaneously shot one after another. Kannada did well in box office but telugu didn't, because SVR's movie had screened five years back and roaming several times in touring talkies, more over the story was popular and played in all village drama troops, so audience decided not watch again and again. There is nothing wrong in movie or in audience tastes but is fate which decides the success or failure. Take it easy folks ❤ .

  • @srinivasmathubd4601
    @srinivasmathubd4601 11 месяцев назад +7

    Kannada kantirava Dr. Rajkumar was the most versatile successful hero, singer and great legend in Indian cinema, his success ratio more than 95%, he was so humble, simple and good human being, he lived like an saint, yogi he was worthy to get Bharatha rathna.
    And ntr, anr, Mgr, Shivani ganesan, prem Nazir, Dilip Kumar, uttam Kumar also great legends.

  • @Narender341
    @Narender341 10 месяцев назад +2

    Satyameva jayate🙏🙏🙏

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 года назад +18

    ఓం కాశీ విశ్వేశ్వరాయ నమః శివాయ.

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +6

    Adbhuthamaina movie.I Salute to the Great Directir K.V.Reddy
    ..❤❤❤

  • @harikrishnayes8771
    @harikrishnayes8771 5 лет назад +12

    Getting tears.. great fallower of Truth . Truth is GOD and GOD is truth.. ...satyam vadha dharrmam Chara ... Great life harichandra..

  • @nnpm777
    @nnpm777 5 лет назад +26

    సత్యహరిచంద్ర సినిమా నిలిచిపోతుంది సత్యహరిచంద్ర పుట్టిన తర్వాత సత్యం పెట్టినట్టుంది జీవితం ధన్యం

  • @choppavarapuvenkateswarlu4352
    @choppavarapuvenkateswarlu4352 Год назад +8

    This Video Picture and Sound very clarity.Old is always Gold..Jai Harichandra..❤❤❤

  • @sreenivasmadduru5157
    @sreenivasmadduru5157 Год назад +44

    ధర్మమే జయం 🙏 చివరికి సత్యమే గెలుస్తుంది 👍 ధర్మో రక్షతి రక్షితః 🙏 సర్వేజన సుఖినోభవంతు🙏
    🕉 ఓం నమశ్శివాయ 🙏🙏.

  • @gainerm5845
    @gainerm5845 6 лет назад +32

    If you want see somebody acting as harishchandra watch this movie. If you want to see harishchandra himself came to re live on earth then watch kannada version of this movie. Dr.Rajkumar 👌

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 2 месяца назад +1

    2:41:58 ఎంత బాగా తీశారో! చక్కటి సినిమా, నటీనటులు అందరూ అందరే మహానుభావులు. ఇలాంటి సినిమాలు కలర్ లోకి మార్చి నేటి తరానికి కూడా చూపించాలి. నేను 13.11.24 న చూశాను

  • @jadavakumar9342
    @jadavakumar9342 4 года назад +14

    ఇన్ని సంవత్సరాలు ఈ సినిమా ను మిస్ అయ్యాను 26-9-2020

  • @ramuvalmeeki1720
    @ramuvalmeeki1720 4 года назад +23

    తెలుగు సిని చరిత్ర లో నందమూరి తారక రామారావు లాంటి నటుడు "నభూతో నభవిష్యత్"

  • @vallepuashok9065
    @vallepuashok9065 3 года назад +2

    Wa m movie ra babu very na life lo elanti movie nenu chudaledhu
    Ntr acting mind blowing

  • @FingersSymphony
    @FingersSymphony 26 дней назад

    57 వా సారి ఈ సినిమా చూడడం. సత్యానికి ఇంత శక్తి ఉంది అని మన సనాతన ధర్మం చెప్తుంది. అంతా ఆ ఈశ్వరుని మాయ.... ఓం నమః శివాయ 🚩🚩🚩

  • @vssrkrajuchekuri6183
    @vssrkrajuchekuri6183 7 лет назад +64

    gold movies. ... జీవితం తెలుసుతుంది...

  • @arjunankababun3283
    @arjunankababun3283 6 лет назад +56

    జయహో సత్యహరిచంద్ర సూపర్ సినిమా జై హింద్

  • @padmajavakkalanka9636
    @padmajavakkalanka9636 4 года назад +11

    What a song on god Siva , real feeling about satyaharishchandra n family prayers

  • @santhijasti7117
    @santhijasti7117 4 года назад +7

    These type of movies should come in this generation
    truth will prevail..

  • @SrinuPSPK
    @SrinuPSPK 6 лет назад +83

    సత్య హరిశ్చంద్ర ప్రభుకి కి జై
    ఓం నమః శివాయ
    గోవిందా గోవిందా

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 6 лет назад

      Srinu srinu

    • @subramanisubbu3505
      @subramanisubbu3505 4 года назад

      😁😉❤️ you can see ❤️ I 👍🙏😭 you have 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @subramanisubbu3505
      @subramanisubbu3505 4 года назад

      Yeh post ❤️🙏

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 5 лет назад +14

    మన కలియుగం ఉన్నంతవరకు ఇలాంటి నటుడు మళ్లీ పుట్ట డు

  • @narasimhamurty05.v
    @narasimhamurty05.v 4 года назад +18

    ಡಾ. ರಾಜ್ ಕುಮಾರ್ ನಟನೆ ಅದ್ಬುತ🙏🙏🙏

    • @rameshk1996
      @rameshk1996 Год назад +5

      ಹೌದ್ರೀ ನಮ್ಮ ಕನ್ನಡದಲ್ಲಿ ಬಹಳ ಚೆನ್ನಾಗಿದೆ

    • @abhishektabhi6606
      @abhishektabhi6606 Год назад +4

      Ntr acting super

    • @punithgowda4658
      @punithgowda4658 10 месяцев назад

      ​@@abhishektabhi6606no where near to rajkumar..go and watch kannada Satya harischandra movie specially climax scene

  • @boyamadhubabu5242
    @boyamadhubabu5242 5 лет назад +17

    సత్యమే నిలుస్తుంది..ఎన్నటికీ

  • @tannerusiva3613
    @tannerusiva3613 6 лет назад +27

    This is wonderful movie which shows our Indian values "Truthfulness ,Honesty & value of relationships " I am thankful to Director and Hero NTR...

  • @pspk70
    @pspk70 Год назад +7

    Brilliant acting by NTR garu ! Those expressions of pain and suffering are top class !! Well supported by all other actors. Great movie indeed. 🙏

  •  5 лет назад +8

    I know Kannada and Telugu, I lived in Bangalore for more than 30 years and was born in Davangere but from Andhra. both actors are same. but the essence of the movie to be appreciated.

  • @knagamma837
    @knagamma837 5 лет назад +22

    Dr.Rajkumar very very uper

  • @ramkumarChunduri
    @ramkumarChunduri 3 года назад +4

    ఇటువంటి సినిమాలు ఇప్పటి సమాజాని బాగా అవసరం

  • @chandrashekaruppalancha5211
    @chandrashekaruppalancha5211 3 года назад +53

    ఈ సినిమాని నా చిన్నప్పుడు మా తాత వెంట ఎడ్ల బండి మీద అమ్మ నాన్న అక్కా చెల్లి తమ్ముడుతో కల్సి చూసిన రోజులు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి అపురూపంగా అనిపిస్తుంది ఆ రోజులు మళ్ళీ రావు బంగారం రోజులు

  • @santoshpss
    @santoshpss 5 лет назад +16

    At the end I thought I would just end up losing consciousness.... Thankfully that axe turned into flowers.... man what a movie..... unbelievable.. Hats off to all of the people who worked hard to make this movie!

  • @satishkumars2303
    @satishkumars2303 11 месяцев назад +13

    Please once watch this movie in kannada by Dr Rajkumar.. next level of acting by Dr Rajkumar ♥️🙏

  • @lalitamandapudi2387
    @lalitamandapudi2387 3 месяца назад +1

    ఈ సినిమాలో ఎవరికి వారే ఆమోగంగా నటించారు

  • @rajagopalreddyv1433
    @rajagopalreddyv1433 5 лет назад +7

    Ever green movie with ever green actors in the world of Telugu movies

  • @myplaystore86
    @myplaystore86 3 месяца назад +4

    I am 25 year old now and I am watching in 2024

  • @kmohanbabu2054
    @kmohanbabu2054 4 года назад +9

    జై సత్యభాష హరిశ్చంద్ర జై శ్రీరామ్ ఓం నమః శివాయ ధర్మో రక్షతి రక్షితః

  • @IBRAHIMIBRAHIM-sc6eh
    @IBRAHIMIBRAHIM-sc6eh 6 лет назад +44

    హరిచంద్రుడు ఎంతటి గొప్పవాడో తెలియ చేసారు

  • @sudheerpasala6745
    @sudheerpasala6745 4 года назад +4

    Ee movie choosi manam spoorthi pondali inspirekavali
    I am very inspired

  • @manjeshkn9629
    @manjeshkn9629 6 лет назад +20

    Kannada dalli rajkumaar Sir tumba chennagi maadiddare

    • @knagamma837
      @knagamma837 5 лет назад +7

      You are telling truth

    • @narasimhamurty05.v
      @narasimhamurty05.v 4 года назад +8

      ಕನ್ನಡದ ವರನಟ ರಾಜಕುಮಾರ್ ಅಭಿನಯ ಅದ್ಬುತ 🙏🙏

  • @apparaobandaru4362
    @apparaobandaru4362 5 месяцев назад

    My age is 67 years. I don't know why I am feeling so relaxed when I saw this movie. More than 20 times I have seen.

  • @ratnagirisivaprasad
    @ratnagirisivaprasad Год назад +12

    NTR acting is unbeatable. No one can do like NTR.

  • @arikillasudhakar
    @arikillasudhakar 3 года назад +4

    Great Filme in Telugu History 🙏🙏

  • @caandcwarjun
    @caandcwarjun 5 лет назад +9

    No words .. can't control my tears ......

  • @TAMESHWARBEEKHAM
    @TAMESHWARBEEKHAM 7 месяцев назад +2

    I AM MOST BLESSED FOREVER AND EVER.

  • @muddurukurmarao1559
    @muddurukurmarao1559 5 лет назад +7

    Chinnappudu ardam ayyevi kavu ippudu telustundi animutyalivi ani music gani stories gani adbhutam

  • @rchimakurty
    @rchimakurty 4 года назад +14

    యన్ టి ఆర్ గారు,,,,యస్ వరలక్ష్మి గారు నటించలేదు పాత్రలకు ప్రాణం పోశారు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @manurajumanucreations7207
    @manurajumanucreations7207 4 года назад +5

    ఇప్పుడు ఉన్న కాలం లో ఒక్కరు అయిన ఉన్నారా హరిచేద్రుడు ల

    • @chandrashekarbikkumalla7075
      @chandrashekarbikkumalla7075 3 года назад

      ఎందుకుంటారూ ఉండరు ఎందుకంటే హరిశ్చంద్రుడిలా పెండ్లాన్ని బజారులో వేలం వేసి అమ్మజూపితే ఊరుకుంటారా తంతారు

  • @bhagathvanarasi9668
    @bhagathvanarasi9668 5 лет назад +4

    ఇంతటి లెజెండ్ నటుడి నీ చూడనందుకు చాలా బాధ పడుతున్నాం

  • @rajasekarblr
    @rajasekarblr 4 года назад +25

    What an action.. it is difficult not to be emotional.. Hatsoff to all actors
    ..

  • @mypicshots1611
    @mypicshots1611 29 дней назад +1

    పరమేశ్వరా..!
    అసలు నువు ఉన్నవ లేక లేవా.. ఉంది ఉందనట్టు నటిస్తవా.. ఏమి నీ మాయ.
    మాయలు చేసి పని కనిచ్చే వాడు అని శ్రీమహావిష్ణు వుకి పేరు ... అతనికన్నా మాయను ప్రదర్శించి భక్తులని ఎలా వేధిచెదవు...మళ్ళీ నీకు తోడు నేనే అని ఎందులకు అభయమిచ్చెదవు ...
    ఆ హా నీకు సాటి నీవే లీలమయా.. ఆనంద స్వరూప...

  • @saikumarsanapathi7586
    @saikumarsanapathi7586 4 месяца назад +1

    16.09.24 still watching.. i love epic@Sai Kumar Sanapathi ❤

  • @DruvanthaAcharya
    @DruvanthaAcharya 10 месяцев назад +1

    🌹 🙏 Dr rajkumar world No 1 Actor 🙏 🌹

  • @dasaridhananjay3727
    @dasaridhananjay3727 5 лет назад +10

    N.T .R is the best film actor athaniki evaru sati leru

  • @sakipelliraju616
    @sakipelliraju616 Год назад +1

    Enni sarlu chusina chudalanipinche cenima 👌👌👌🙏🙏🙏

  • @kausik1139
    @kausik1139 6 лет назад +12

    MOST DEGLAMORUS ROLE PLAYED BY GREAT ACTOR SR NTR NO OTHER HERO WILL PLAY THIS ROLE.HE LIVED THIS ROLE

  • @roopangeetandon781
    @roopangeetandon781 3 года назад +7

    I wish it had English subtitles. Beautiful movie

  • @endlakesavareddy3047
    @endlakesavareddy3047 4 месяца назад

    నేను ఈ సినిమా 15,20 సార్లు చూశా ప్రతి సన్నివేశం మరవలేదు మరువను కూడా

  • @ktmohankumar6351
    @ktmohankumar6351 5 лет назад +16

    Dr. Raj kumar is best

  • @suryaprakashraotadepalli4511
    @suryaprakashraotadepalli4511 2 месяца назад

    I watched on 13.11.24. Wonderful movie All are fully talented actors with great director K V Reddy garu

  • @nagababu-et1um
    @nagababu-et1um 4 месяца назад +1

    ❤❤NTR garu as satya harichandra❤

  • @srinivasreddy-84
    @srinivasreddy-84 3 года назад +1

    నువ్వే కాదు విశ్వామిత్ర, నీలాంటి వేవేలు విశ్వామిత్రులు వచ్చినా హరిశ్చంద్రుని చే అబద్దం అడించలేరు, అందుకే నా దేశం లో ఇప్పటివరకూ ఎన్ని పశాండ మతాలు పెట్రే గినా మేము ఇంకా మనుగడ సాగిస్తన్నాము , సాగిస్తాము, మీరే మాకు ఆదర్శం

  • @swarnagowri6047
    @swarnagowri6047 3 года назад +8

    ఓం నమః శివాయ.
    మా చిన్న తనం లో అమ్మ నాన్న తీసుకుని వెళ్లి నట్లు గుర్తు.ఆ తరువాత గౌ. ఈటీవి వారు ప్రసారం చేశారు.చూసాను.కరోనా తో మా వారు కీర్తి శేషు లు అయి,8. నెలలు అయింది. యిది వారి ఫోన్. యి ఫోన్ ద్వారా ఈ పురాణ మహర్షుల ను చూడగలుగు తున్నా ను. భవానీ సుబ్బారావు గారు. నమస్తే.ఓం

    • @chinni...5545
      @chinni...5545 Год назад

      Amma me lanti vallu chala takkuva ....me comments chadivite ma ammamma gurtuvastundi

  • @prashanthprashi4510
    @prashanthprashi4510 6 лет назад +16

    Annavru sakshath harishchandrane mymele bandatte act madiddare Avra mukadallina kaleye superrr

    • @chandrashekar-kg7oi
      @chandrashekar-kg7oi 5 лет назад +5

      Starting scene Rajasabhe ge bandhaaga
      Last climax scene alli aa asahaayakathana👌👌👌
      Annarvu abhinaya kannige kattdhang idhe

  • @choppellamithra9461
    @choppellamithra9461 3 года назад +2

    E movie lo act chesina ntr gaariki movie director gaariki naa special namaskaaralu🙏🙏🙏🙏🙏

  • @adarshguptak
    @adarshguptak 7 лет назад +43

    2:24:00 ... Adbhutamaina sannivesham.. goosebumps!!! Outstanding performance by the multitalented star, S Varalakshmi Garu!

    • @shantachary1957
      @shantachary1957 5 лет назад

    • @venkatimandi5885
      @venkatimandi5885 5 лет назад

      True varalakshmi garu not only good actoress but also great singer

    • @adarshguptak
      @adarshguptak 3 года назад +1

      @@venkatimandi5885 True! Her "meera jaalagalada" is matchless!

  • @rambovenket2965
    @rambovenket2965 Год назад +1

    Idi jarigina satya katha nammandi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    Dharmaniki nidarshanam

  • @paddupatti123
    @paddupatti123 4 года назад

    Entha manchi cinema, ilanti cinemalu ippudu levu

  • @rajkumarmathangi8465
    @rajkumarmathangi8465 3 месяца назад

    సత్యాహరిచంద్ 🙏🙏🙏🙏🙏🙏
    Indian legend 👍🙏🙏🙏🙏🙏

  • @T.saikrishna342
    @T.saikrishna342 Год назад +1

    Jai srimanaryana 🙏 Hari Chandra 🪷

  • @desaipurushotham7400
    @desaipurushotham7400 4 года назад +3

    Ntr gaaru and varalakshmi gaaru natinchaledhu jeevinchaaru raju ante ilaa vundaali raajaneethi ante ila vundali sathyaharischandhurudu ante ento teliya chesaaru grate film sir jai ntr jai jai ntr jai hind

  • @vollalanareshvollalanaresh1510
    @vollalanareshvollalanaresh1510 2 месяца назад

    🙏🏻🙏🏻అద్భుతమైన చిత్రం 🌹🌹🌹 24/10/2024 🥀🥀🥀🙏🏻🙏🏻ఇలాంటి సినిమాలు ఇక రావు

  • @itsmylife9787
    @itsmylife9787 6 лет назад +9

    It's precious movie which teaches the truth for the people

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 3 года назад +2

    Why this movie failed ??? But.... Rajanala entry with song and dance superb. 1 st time I saw he dancing

  • @kurvaravi6901
    @kurvaravi6901 3 года назад +7

    పాత్రలలో పరకాయ ప్రవేశం చేయడం ntr గారికే సాధ్యం

  • @gmanikanta8200
    @gmanikanta8200 7 лет назад +24

    గొప్ప సందేశం ఉన్న చిత్రం

  • @satyanarayanayadav7928
    @satyanarayanayadav7928 4 месяца назад

    అలనాటి ఆణి ముత్యం ఈ సినిమా 10/9/2024 ,లో చూశాను జై ఎన్టీఆర్ 🙏🙏🙏ఓం నమః శివాయ 🙏

  • @konkar3171
    @konkar3171 6 лет назад +7

    Very supper movie and ntr

  • @gurug3069
    @gurug3069 5 лет назад +2

    Naa childhood days lo Audio play chesevaaru maa oori temple lo, Naa memories guruthuku vachaie.. :)

  • @sadhuuma3425
    @sadhuuma3425 3 года назад +1

    నిజంగా పురాణాలలో ఈ హరిచంద్రుడు ఉన్నాడా 🙏🙏🙏🙏🙏

    • @kalyanpendyala3398
      @kalyanpendyala3398 3 года назад

      Unnadu ane kadamma puranamlo raasindi, story ochindi, movie kuda teesindi, indaru aadarinchindi. Unnadu ankunte em potundi neku.

    • @sadhuuma3425
      @sadhuuma3425 3 года назад

      @@kalyanpendyala3398 nakem povatle sir idi kaliugam kada

  • @ravishankar3454
    @ravishankar3454 3 года назад +2

    6 th March 2021. Can never get the movie like this in the future

  • @nagarjun4787
    @nagarjun4787 5 лет назад +25

    I am in 2019 watching......👌👌👌👌

  • @p.obulesup.obulesu7820
    @p.obulesup.obulesu7820 4 года назад +17

    NTR గారు నటించలేదు
    జీవించారు
    జై NTR

  • @1975-k6z
    @1975-k6z 11 месяцев назад +1

    ఎందరో మహాను భావులు అందరికి వందనాలు