#నీళ్ళతోఉడికించి

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 220

  • @chilukuriaparna5553
    @chilukuriaparna5553 2 года назад +31

    Sreematre Namaha.
    యేమి విచిత్రం, యేమి విచిత్రం, యేమి విచిత్రం. ఇలాంటి ఊరగాయ నేను నా జన్మలో వినలేదు, చూడలేదు, చేసుకోలేదు, తినలేదు. మీ పద్ధతి, శుచి శుభ్రత మాటతీరు, అంత మంచిగా వివరించి చెప్పడం అద్భుతం.
    చాలా గ్రేట్ స్వామి. మేము తప్పకుండా చేసుకుని తింటాము. మీలాగ చెప్పేవాళ్ళేలేరు స్వామి. చాలా చాలా థ్యాంక్స్ స్వామి.
    ఇట్లు మీ
    అపర్ణ
    హైదరాబాద్

  • @psmanikyam8109
    @psmanikyam8109 Год назад +8

    నేను చేసాను. అందరికి బాగా నచ్చింది. మీ వంటలు చాలా బాగుంటాయి. నేర్చుకునే వారికి మీరు చెప్పే పద్ధతి బావుంది.
    ధన్యవాదాలు🙏

  • @sv2200
    @sv2200 2 года назад +37

    ఇది వరకు రైలులో ప్రయాణం చేసేటపుడు ,, అప్పట్లో టిఫిన్స్ కి బదులు ,, పెరుగుఅన్నం అరటిఆకు లో కట్టిన పేకెట్స్ లోకి దబ్బకాయతో ఇలాచేసి ,, ఒక బద్ద వేస్తూ ఉండేవారు నంజుకుందుకు ,, వాళ్ళమ్మ కడుపుచల్లగా ,, వారి అత్త కడుపు చల్లగా ,, వారి కడుపు చల్లగా ,, అలా తింటూ ఉంటే ఎంత రుచిగా ఉండేదని,, వందరకాల టిఫిన్స్ తిన్నా కూడా అంత హ్యాపీ గా ఉండదు మరి ఇక ,, బావుంది 👌👌👍👍

    • @vanikonijeti895
      @vanikonijeti895 2 года назад +3

      మీరు చెప్పింది నిజమే 👌

    • @sv2200
      @sv2200 2 года назад +1

      @@vanikonijeti895 TQ TQ మ్మ,, ఈ రోజు నాజూకు నాణ్యం లేని తిళ్లు ఎక్కువ అయి ,,అందుకే హాస్పిటల్స్ కూడా బ్రహ్మాండము రన్ అవుతూ ఉన్నాయి కదా ఈ రోజు ల్లో అనిపించింది ,, అపుడు ఆ రోజు ల్లో కల్తీ లేని సరుకులేమో ఆరోగ్యానికి ఆరోగ్యం ఫుల్లీ టేస్ట్ కూడా ఉండేది మరి ఆహారము 🤗🤗🙂

    • @anasuyammaambarapu601
      @anasuyammaambarapu601 2 года назад

      Kkkkkkkkkkokkkkoooklokkkkkkkkkkkko

    • @tsanyasamma1761
      @tsanyasamma1761 Год назад

      @@vanikonijeti895 ñ bu bu u

    • @mystorys4463
      @mystorys4463 Год назад

      🤤

  • @subrahmanyammalladi6627
    @subrahmanyammalladi6627 Год назад +49

    తేట గీతిక పద్యము : నిమ్మ కాయలు పొక్కించి నిమ్మళముగ ఆవ, మెంతుల పిండిని అందు చేర్చి కమ్మ నైనట్టి ఒక ఊర గాయ పెట్టి మంచి పచ్చడి మాకు చూపించి నారు పళని స్వామి! మీకును వంద వందనాలు

  • @Naina_3786
    @Naina_3786 2 года назад +15

    మా అమ్మమ్మ ఇలాగే చేసేది,మల్లి మీరు గుర్తు చేశారు బాబాయ్ గారు ☺️👍🏻

  • @chikkarajeswararao8387
    @chikkarajeswararao8387 2 года назад +11

    కారణ జన్ములు స్వామి తమరు 🙏🙏🙏

  • @venkateswarareddymadduri68
    @venkateswarareddymadduri68 2 года назад +7

    Explanation,demonstration superb

  • @rajikotamraju2681
    @rajikotamraju2681 2 года назад +2

    Meeru matladuthunte vinasompuga vuntundandi. Vantalu chusthuntene ruchiga anipisthai😍

  • @gayathrilanka1982
    @gayathrilanka1982 2 года назад +2

    ఈ వంటకం నేను చిన్నప్పుడు ఎక్కడా చూడలేదు మంచి వంటకం పరిచయం చేశారు.

  • @nssvani8235
    @nssvani8235 2 года назад +5

    ధన్యవాదములు అండి,,,,, చాలా బాగా కుదిరింది🙏🙏

  • @josyulalakshmi3630
    @josyulalakshmi3630 10 месяцев назад +2

    నమస్కారాలు గురువుగారు మీరు చెప్పిన వూరగాయ చాల బాగుండి ఇది ఎన్ని రోజులు నోలవ వుంటుందో చెప్పగలరు ఎందుకంటె మా బాబు గల్ఫ్ లో వున్నాడు వాడికి పంపడానికి అడుగు తున్నాను దయచేసి చెప్పగలరు

  • @s.v.industries7756
    @s.v.industries7756 4 месяца назад

    మా అమ్మ చేసేది చిన్నప్పుడు అయ్యా కానీ నాకు తెలియదు ఇది చూసి జాగ్రత్తగా చేశాను చాలా బాగా వచ్చింది ధన్యవాదాలు🎉

  • @jmohanrao6556
    @jmohanrao6556 Год назад

    Easy గా ఉంది. We will try. ఎండలో పెట్టడానికి అవకాశం లేక మేము నిమ్మకాయ ఊరగాయ వేయలేక పోయాము. Market లో redy made ఊరగాయ మాకు రుచించ లేదు. మాలాంటి వాళ్లకి కూడా నిమ్మకాయ ఊరగాయ వేసే ఒక అవకాశం చూపించినందుకు ధన్యవాదములు. 🙏🙏

  • @vignanavedika940
    @vignanavedika940 Год назад

    లొట్టలు,లొట్టలే ఈ వంటకం చూస్తుంటే.పది ఆధరువుల పెట్టు,ఆ ఎండుమిర్చి కొరికితింటూ వుంటే వుంటుంది సుమండీ అద్భుతం.

  • @VijayaKumari-cz3vt
    @VijayaKumari-cz3vt 2 года назад +2

    Abbaa yentha baagundhi naannagaaru...chusthunteene nooru uuripothundhi...ventane chesestaanu😋😋😋😋😋😋😋😋😋😋😋

  • @suryakumari5658
    @suryakumari5658 2 года назад +3

    ఆహా 👌👌 బాబాయి గారూ 🍅 మెంతి పచ్చడి గుర్తు చేశారు

  • @shivunoorivenkatapadmavath3566
    @shivunoorivenkatapadmavath3566 2 года назад +3

    Chala easy ga undi.choostuntene 😋 ela cheyyochhani intaku mundu teliyadu.tappakunda chesta swamy.danyavadalu 🙏💐

  • @rajanikurma9303
    @rajanikurma9303 2 года назад +2

    Guruvu garu fast comment mi vantalanni supar ga untai God bless you

  • @SatyaVarahiCreations
    @SatyaVarahiCreations 2 года назад +4

    Tanq Babai garu very nice recipe 🙏

  • @telugintiathakodaluruchulu
    @telugintiathakodaluruchulu 2 года назад +8

    🙏🏻🙏🏻👌😋 చాలా బాగుంది అండి

  • @sathiamoorthymasillamoney8520
    @sathiamoorthymasillamoney8520 4 месяца назад

    Chaala baagundhi. Girija

  • @sambashivarao3523
    @sambashivarao3523 11 месяцев назад

    Swami ji meeru intha chakkani Telugu lo hasya bharithanga cheppinaru. Chala dhanya vadamulu.

  • @vedavathymalepati9980
    @vedavathymalepati9980 2 года назад +9

    చక్కటి తెలుగులో చాలా ముచ్చటగా చెబుతారండి వినసొంపుగా ఉంది మీ మాట్లాడే తీరు

  • @geetakaila8144
    @geetakaila8144 2 года назад +2

    Ye cooking channel inni vidhanala lo intha healthy,mana sampradhaya vantalu chpinche channel inkoti ledhu.super

  • @vijayabharathi772
    @vijayabharathi772 2 года назад +1

    Ayyaa mee laanti vaallu undabatti mana dharmam nilabadi undi 🙏👌

  • @umaranisingaraju2626
    @umaranisingaraju2626 2 года назад +1

    Chala bavundandi.chala sulabham ga undandi.tq🙏

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 2 года назад +3

    Namaskaram guruvu Garu thank you so much 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹

  • @krishnaprasadbudarapu7826
    @krishnaprasadbudarapu7826 2 года назад +1

    Chala bagundi guruvu garu meeru matladey vidhanam chala bagundi

  • @gowthampagilla7736
    @gowthampagilla7736 Год назад +2

    గురువు గారి కి ప్రణామాలు,🙏చాలాబాగా వివరించారు ఉడికించిన నిమ్మకాయ పచ్చడి మంచిగానిపించింది ,🙏

  • @pvsubbarao-qf6jf
    @pvsubbarao-qf6jf 10 месяцев назад

    Dhnyavadhallu. Babayei. Garu 🙏🏾🙏🏾. Chala. Bagundhi. 🙏🏾🙏🏾

  • @medavarapusriram3238
    @medavarapusriram3238 2 года назад +2

    Super ga vundi guruvugaru

  • @viswasaradhabaalavikaschar1454

    Chala suluvugaa chesukune e nimmakaaya pachhadi chaala baagundhi peddhanaanna gaaru.
    Super Mee video

  • @ramaraopampana5115
    @ramaraopampana5115 2 года назад +10

    P Swamy Garu wonderful Nimmakaya karam and boiled Nimmakaya pachhadi thanks, expectingamy more pachhadi recepies from you

  • @sujatad9033
    @sujatad9033 2 года назад +1

    chaala vivarangaa choopincharu. dhanya vaadaalu.

  • @lakshmikakumani5173
    @lakshmikakumani5173 2 года назад +1

    Super chala bagundi Andi swamy garu

  • @pavankothalanka6075
    @pavankothalanka6075 2 года назад +1

    Chaalaa chaalaa baagundi andi pedanaana garu

  • @yerramswaruparani7637
    @yerramswaruparani7637 2 года назад

    మా వారికి నిమ్మ
    కఆయ vuura pachhadi ante chaala istami meeru cheppi checina విధాానం chaala baagunnadhi okasaari chesi chustaanu. TQ. 🙏

  • @usharani-ld2fo
    @usharani-ld2fo Год назад

    Dhanyavaadhalu guruvu garu.....kothakotha vantalu chupistunnaru....

  • @thirumalamuchu2066
    @thirumalamuchu2066 2 года назад +2

    Guru garu super super super 👌👌🙏🙏🙏

  • @srilakshmi5592
    @srilakshmi5592 2 года назад +17

    చుస్తే నే నోరు ఉరిపొతుంది స్వామి

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 года назад +1

    సూపర్ ...గురూజీ. థాంక్యూ🙏

  • @battumohanrao4213
    @battumohanrao4213 2 года назад +4

    very good dish my mouth is watering

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +2

    బాగుంది అండి గురువు గారు 🙏🏻🌹

  • @ranipadmavathi4749
    @ranipadmavathi4749 2 года назад +2

    Xlent recipe with good simple tips

  • @VamsiKrishna-zm5eb
    @VamsiKrishna-zm5eb 2 года назад +2

    Meeru super SWA my 👌👌👌👌👌

  • @abhimusic9127
    @abhimusic9127 2 года назад +1

    Mee channel ki addict ayyanu andi...

  • @chbalakrishnaveni2678
    @chbalakrishnaveni2678 2 года назад +5

    ఆమిరపకాయ తినడానికి అయినా చేస్తానండి ..👌👌👌👌

  • @jerriradhakrishna7716
    @jerriradhakrishna7716 2 года назад +2

    మీరు బలే వెరైటీ వంటలు చేస్తారు అండి 👍👌👌

  • @PadmajaChenna
    @PadmajaChenna Год назад

    గురువుగారు నమస్కారం... మా అమ్మగారు దబ్బకాయ తో ఇలానే చేసేవారు చాలా బాగుండేది అదే గుర్తుకొచ్చింది అండీ

    • @SuryaKumariDuddu
      @SuryaKumariDuddu 8 месяцев назад

      Dabbakaya ppokkimpu antaru we add jaggery also Weare from westgodavari

  • @darnasiravi5819
    @darnasiravi5819 2 года назад

    Mikavum nanri sollukiren,,,,Niraya vanakkangal ungalukku

  • @SamvithDevi
    @SamvithDevi 2 года назад +1

    Lottaleskotamiki ready. Ee fevers season lo best. medicine laanti vantakam cheppparu. ❤️ 😍

  • @nagamanichadaram9676
    @nagamanichadaram9676 Год назад

    Chala chala bagundi suuuuper 🙏

  • @emman4101
    @emman4101 3 месяца назад +1

    Annam parabrahmam. Brahmada Ruchi Gurudevobhava.

  • @meenakshiayyalasomayajula9086
    @meenakshiayyalasomayajula9086 2 месяца назад

    చాలా బాగా వచ్చింది

  • @padmajamula1335
    @padmajamula1335 2 года назад +1

    చాలా బాగుంది అండి

  • @suradasrisri7898
    @suradasrisri7898 2 года назад

    Chala mamnchi vantalu chupistunnaru Tq

  • @nithyajyothi6405
    @nithyajyothi6405 2 года назад +2

    🙏🙏👍👍VvNice Swamy Garu

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 2 года назад +2

    ఆహా..స్వామి ఏమాత్రంతడబాటులేదు!
    బొగ్గులకుంపటిపై వంటచూసిచాలకాలమై
    నది....ఆఅన్నం తిని పాతికేళ్ళు!!

  • @VishnuRao-k1v
    @VishnuRao-k1v Год назад

    Chala bagundandi nimmakaya vootaga mukyamga me mata undi chusaru vooragayalaga voorincharu

  • @sreekaladas3282
    @sreekaladas3282 2 года назад +1

    Chala bagundhi

  • @dadepogukrishna8461
    @dadepogukrishna8461 Год назад +1

    Ymmy super duper swami.d.Krishna kurnool budawarapeta

  • @surisnithin
    @surisnithin 2 года назад +2

    Mee vantalu and vlogs chala bavundhi Gurugaru. Poorveegam meeku Tamilnadu na

  • @mystorys4463
    @mystorys4463 Год назад

    Meeru matladuthunte mee vantalu chusthunte ammama tatayya gurthosthunnaru naaku... Mee meeda chala andamyna prema undi.. Ippude chinnapillanypoi mee deggariki ochi mee vantalanni thini i love u ammamma tatayya ani cheppalani undi.. Nijam ga ilanti bandalanni gurthu chese mee vantalaku nenu yeppudu fan ni he palani swamy babai garu...

  • @haribalavani5294
    @haribalavani5294 Год назад

    Vaana vuragaaya chaala bagundi swamy.3 kotla mandi Devathala Rakha meeku kalakaalam vundali.

  • @lakshminimmagadda5132
    @lakshminimmagadda5132 2 года назад +1

    Excellent, excellent

  • @lillykraleti6794
    @lillykraleti6794 2 года назад

    Chala chala bagundi chooste e noru voori potuni

  • @bhanuvenkat3076
    @bhanuvenkat3076 Год назад

    Guruvugaaru dhanyavadulu😊

  • @k.nageswararao3088
    @k.nageswararao3088 Год назад

    ధన్యవాదాలు....అయ్యగారు..

  • @duggiraladurga6585
    @duggiraladurga6585 Год назад

    Chala chala bagundi👌👌🙏

  • @chillararamesh625
    @chillararamesh625 2 года назад +2

    Super..tasty one !!👍👍👍

  • @pka1949
    @pka1949 3 месяца назад

    Excellente!

  • @sudharani7031
    @sudharani7031 2 года назад +1

    Babai garu very yummy pickle maku nerpincharu
    Hotel lo istadu kada
    Tq very much

  • @satyavani5925
    @satyavani5925 2 года назад +1

    Thanq babaigaru. Manchi ruchulu nerputunnaru🙏

  • @lotus4276
    @lotus4276 2 года назад +6

    Yummy 😋

  • @kameswarivadapalli4042
    @kameswarivadapalli4042 2 года назад +1

    Chala bagundi

  • @Srifills
    @Srifills 2 года назад +1

    Guruvu garu Namaskaram

  • @shravan.malipedi
    @shravan.malipedi 2 года назад +3

    🙏 Namaskara

  • @grlakshmi1900
    @grlakshmi1900 2 года назад +1

    Gurooji👌👌👌🙏🙏🙏

  • @sudhakappara1678
    @sudhakappara1678 2 года назад +2

    చాలా బాగుంది గురువుగారు👌

  • @shalompenu2001
    @shalompenu2001 2 года назад +2

    Aratikaya attu cheyandi plz

  • @vardhanig7778
    @vardhanig7778 2 года назад +3

    Noruurútodi Swami garu. చెప్పడం కుడాసూపర్

  • @revathisarma7491
    @revathisarma7491 2 года назад +2

    Babai garu cooker lo nimmakayalu udikinchavandi. 🙏🏼🙏🏼🙏🏼

  • @medipallysucharitha9355
    @medipallysucharitha9355 Год назад

    Super guru gaaru

  • @kadaripadmaja2379
    @kadaripadmaja2379 2 года назад +1

    Chaalaa baagundi guruvugaaru

  • @vijayaprasad952
    @vijayaprasad952 2 года назад

    ధన్యవాదాలు గురుజీ

  • @rajes.bchinnu3353
    @rajes.bchinnu3353 9 месяцев назад +1

    స్ట్రెయిట్ గా పాయింట్ లోకి రండి సార్ మధ్యలో మీ ఉపోద్ఘాతం ఎక్కువగా ఉంటోంది

  • @Save_Andhra
    @Save_Andhra 2 года назад +2

    ఆమోగం గురూజీ

  • @saidevi1026
    @saidevi1026 2 года назад +2

    Sir Thank you 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @allarabia2184
    @allarabia2184 2 года назад +2

    👌👌

  • @lalithadevi5059
    @lalithadevi5059 2 года назад

    Thanks Guruvu garu.🙏🙏

  • @rajakumari3502
    @rajakumari3502 2 года назад +1

    Chalaa bagundhi andi uragaya..nenu chesthanu

  • @LakshmiLakshmi-tc2sc
    @LakshmiLakshmi-tc2sc Год назад

    super adni👌👌👌👌🙏🙏🙏

  • @narayanaraoyv4710
    @narayanaraoyv4710 Год назад

    Excellent

  • @vijayakakani5206
    @vijayakakani5206 28 дней назад

    బాబాయ్ గారు ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది కొంచెం చెప్తారా నేను కూడా చేసుకుంటాము

  • @kutumbarao55
    @kutumbarao55 2 года назад +1

    Mookudu ki tripumdram, kumkuma dhaarana toti kaasi Annapurna vachhinatlu gaa vundi

  • @bullorbearish
    @bullorbearish 2 года назад +1

    Swamy super

  • @tarunavasa1140
    @tarunavasa1140 2 года назад

    Tq so much Guruvu garu

  • @lakshminarayana2940
    @lakshminarayana2940 Год назад +1

    Chustene tinalianipistondi

  • @phani5265
    @phani5265 2 года назад

    Batanee curry with vankai mix cheyandi

  • @gaddamanuguhyma5205
    @gaddamanuguhyma5205 9 месяцев назад

    Adbhutham