🔴LIVE: బెజవాడ ఊపిరి పీల్చుకో.. || Vijayawada Floods || ABN Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 7

  • @shaikibrahim9572
    @shaikibrahim9572 2 месяца назад

    Godalu kattamdi kattalu vayamdi
    Malli yi paristhithi rakudadu

  • @jayakarbonta9952
    @jayakarbonta9952 2 месяца назад +2

    సమాచారం లేకుండా వెలగలేరు గేట్లు ఎత్తివేసి నీళ్ళు వదలటం అంటే 3 లక్షల మంది ప్రజలను ఏమిచెద్దమని బాబు 32 మందిని చంపాడు.
    శనివారం సాయంత్రం గేట్లు ఎత్తితే నీరు విజయవాడ కు ఆదివారం ఉదయం 9 గంటలకు చేరింది 12గంటలకు 10 అడుగుల నీరు చేరి అన్నీ గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయాయి.
    ఇది సన్నాసి పాలన కదా. ఒక అసమర్థ ప్రభుత్వం పాలన చేస్తున్న చంద్రబాబు.
    లీడర్ అంటే లేబర్ పనులు చేస్తూ కెమెరా లతో షూట్ చేయడం కాదు, టీం ను లీడ్ చేయడం టీం ను నడిపించడం.
    JCP లు ఎక్కి ఏమిటి డ్రామాలు చూస్తుంటే చండాలంగా ఉంది.
    బాబు ముంచి న విజయవాడ జనాలకు ఇంకా కొంత మందికి సరైన ఆహారం నీరు అందటం లేదు ఈ డ్రామాలు ఆపి వారికోసం ఇదైన చేస్తే మంచిది.