బతుకమ్మ పాట 2024 | Bathukamma song 2024 |
HTML-код
- Опубликовано: 1 окт 2024
- #VimalakkaBathukammaSong2024 | #Vimalakka | #బతుకమ్మపాట2024 | #bahujanabathukamma2024
#Bahujanabathukamma2024
#Bahujanabathukamma2024song #Vimalakkabathukammasong #bathukamma2024 #bahujanabathukamma2024
బతుకమ్మ పాట 2024 | Bathukamma song 2024 | #Vimalakka |#PulaPulaSingidiuyyalo #Bahujanabathukamma2024
Here is the special song #PulapulaSingidiuyyalo From The Voice of Vimalakka. lyrics by #Mithra
Vimalakka Bathukamma Song 2024 | Pula Pula Singidiuyyalo #Bahujanabathukamma2024song
Lyrics : #Mithra
Singer : #Vimalakka (Arunodaya Team)
Music : Roni Adams
Choreography : #AnthadupulaNagaraju
D.O.P : #Bobby
Drone : #Suresh
Editing & Di : #Ajaykodam
Co-ordination : #RameshPothula
విమలక్క బ్యూటిఫుల్ సాంగ్ తెలంగాణ సాంస్కృతి కాపాడుతున్న బహుజన బిడ్డ విమలక్క వేములవాడ ఆడబిడ్డగా చాలా సంతోషంగా ఉంది
తెలంగాణ రాష్టం వచ్చాక కూడా మీకు ప్రభుత్వాలు ఎ పదవి ఇవ్వకపోవడం బాధాకరం
పండుగ+ఉద్యమం నీ గుర్తు చేసే ప్రజల పాట❤❤❤❤
విమలక్క పాట రాగాల పూదట పల్లె పడుచులకు అతికినట్టు ఉంటుంది అక్క రాగం మన పల్లెలకు అనురాగం జన గానం
రచనలో ఎంతో మార్పు వచ్చింది…! అప్పుడున్న రచన ఇప్పుడు లేదు
బహుజన బతుకమ్మ సూపర్ అక్క,,
జై బహుజన బతుకమ్మ
విమలమ్మ🫶మన అందరి బహుజన బతుకమ్మ♾️
Thanks to mitra garu for this wonderful song,,,we all knew no one could match your vibe and I was waiting for my amma's song,,finally it was such a beautiful song,,, congratulations to the whole arunodaya team🥳
Though years passed,,your sacrifices for the society and people's well-being is still alive,,,never ending 🌈♾️
విమల అక్క. నేటి గాయకులకు. ఆదర్శం. విమలక్క రాగ0.వింటూ ఉంటే. ఎంతో. మధు రాంగ.. ఉంటుంది. తేనే టి గ పాట. ఎంతో బాగా ఉంటుంది..
SONG SUPER 👌👌❤❤
🙏🙏అక్క ✊
జై బహుజన బతుకమ్మ
జైజై బహుజన బతుకమ్మ
Akka laalsalam vimalakka ki na yokka padabhi vandanalu❤
🤝👍👌✊️👋
Vimmalakka fans ❤
Jai vimala akka chala bagundi
👌🏼👌🏼👌🏼❤️
Super
మా అక్క విమలక్క తెలంగాణ తెగువ బహుజనుల బతుకమ్మ విమలక్క.
Rachana is amar
Its very proud movement akka meru involve ai nijanga bathukamma pata padatam. Valla vatiki nijamaian value vachindu
SUUPER SONG AKKA
Super excellent
Nice song
AKKA.SUPER
❤
Nice song
Nijamma
Hi Akka...Bahujana Bathukamma ani kotha concept tho vacharu...Excellent message is there in the song...every girl must watch
సూపర్ అక్క తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడడం లో మీరు ముందే వరుసలో ఉన్నారు అక్క, మీరు తెలంగాణ కొరకు ఏ పదవి వున్నా లేకున్నా బతుకమ్మ గొప్పతనం ను చాటిచెప్పుతూ మహిళలనుకు మన సంస్కృతి నీ కాపాడడానికి ఒక మంచి మెసేజ్ ఇస్తారు అక్క మీరు చాలా గ్రేట్ 👏👏👏
🎉🎉❤❤❤❤
సూపర్ సూపర్ సాంగ్
❤❤❤❤
🎉🙏👍
తెలంగాణ లో బతుకమ్మ సాంగ్ చేయాలంటే విమలక్క తర్వాతనే .....సూపర్ అక్క తెలంగాణ తేజం ఉట్టిపడేలా ఉంది ....
✊✊✊
❤
అక్క 👌👌👌💐💐💐
సూపర్ అక్క
dayachesi batukamma ki kulam antagattaddu. Kula matam leni panduga mana batukamma.
Super song
Handsef akka
Super akka🎉
Vimalakka, we'll done Congratulations 👏
Super song amma
Goose bumps music and great song
సూపర్ సాంగ్ అక్క జై బతుకమ్మ జై జై బతుకమ్మ
Jai vimalakka✊
Telangana vallu oka like
Chala manchi gaanam vimalakka ❤
సూపర్ అక్క 👌👌👌👌
Super.vimala👌👌👌
Vimalakka voice 🥰🥰
గానం కోయిల విమలక్క
Jai bheem
Supab song akka garu ❤
జై విమలక్క 🙏🙏
🙏q👌
Super song
Super Akka 🙏🙏👍
👌👌akka sooo nice
god song
Super
super akka
పాట బాగా ledhu లిరిక్ అంత బాగా లేదు
Viplava vanitha vimalakkaku veera vandanamu