ఆరిఫ్ సోదరా మాషా అల్లా చాలా మంచి ఉపయోగకరమైన అందరికీ ఉపయోగపడే మరియు టాక్సీలు టాక్సీ డ్రైవర్ల యొక్క సుఖ దుఃఖాలు వారి అనుభవాల గురించి నువ్వు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా బాగుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది తర్వాత డ్రైవర్ మనీ బ్రదర్ చాలా బాగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఎక్సలెంట్ కీప్ ఇట్ అప్ మై డియర్ బ్రదర్
మరీ ముఖ్యంగా పార్సెల్ గురించి పార్సెల్ తీసుకుని గురించి ప్రాసెస్ దాని గురించి మనమందరం తెలుసుకోవాల్సిన విషయం తెలిసి తెలిసి మోసపోకండి ఎవరి దగ్గర తీసుకొని ఇక్కడినుంచి ఎక్కడికి చేర్చే పని మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఒక dinnar గురించి ఆలోచిస్తే మన లైఫ్ మొత్తం పాడైపోతుంది చాలా మంచి ఉపయోగకరమైన విషయాలు చెప్పారు గ్రేట్ సూపర్ బ్రదర్
నమస్తే అన్న నేను ఖాదిం నుండి సున్ కి మారుదనుకుంటున్న ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మరొచ్చా లేదంటే కానున్ పెడితేనే కాదిం నుండి సున్ మారొచ్చు సున్ కి మారి తే ఖర్చు ఎంత అవుద్ది
పవన్ బ్రో, నాకు తెలిసి ప్రతిరోజు సంపాదించిన డబ్బుల్లో, టాక్సీ కంపెనీకి రోజు బాడిగ కట్టి, మిగిలింది ఆ టాక్సీ డ్రైవర్ కే బ్రో, ఇంకోసారి వీడియో చూడు బ్రో, జీతం గురించి అతను ఏమి చెప్పలేదు,
ఆరిఫ్ సోదరా మాషా అల్లా చాలా మంచి ఉపయోగకరమైన అందరికీ ఉపయోగపడే మరియు టాక్సీలు టాక్సీ డ్రైవర్ల యొక్క సుఖ దుఃఖాలు వారి అనుభవాల గురించి నువ్వు తీసుకున్న ఇంటర్వ్యూ చాలా బాగుంది అందరికీ ఉపయోగపడే విధంగా ఉంది తర్వాత డ్రైవర్ మనీ బ్రదర్ చాలా బాగా ఇంటర్వ్యూ ఇచ్చారు ఎక్సలెంట్ కీప్ ఇట్ అప్ మై డియర్ బ్రదర్
Very good job sir 👌👌👌
మరీ ముఖ్యంగా పార్సెల్ గురించి
పార్సెల్ తీసుకుని గురించి ప్రాసెస్ దాని గురించి మనమందరం తెలుసుకోవాల్సిన విషయం
తెలిసి తెలిసి మోసపోకండి ఎవరి దగ్గర తీసుకొని ఇక్కడినుంచి ఎక్కడికి చేర్చే పని మాత్రం చేయకండి ఎందుకంటే మనం ఒక dinnar గురించి ఆలోచిస్తే మన లైఫ్ మొత్తం పాడైపోతుంది చాలా మంచి ఉపయోగకరమైన విషయాలు చెప్పారు గ్రేట్ సూపర్ బ్రదర్
Background music off చెయ్ బ్రదర్.చాలా distrub గా ఉంది
నమస్తే అన్న
Love కరీంనగర్ 💗
Good information
Mashallah
Correct 🙏
Hai anna kuwait loo indians cars yalla konalea chappandiy
good information brother
Tq so much anna
Very nice bro
ఆయనే డ్రైవర్ జాబ్ లైసెన్స్ సౌదీ అరేబియా హెల్ప్ మీ
Arif and manina ki thanks
నమస్తే అన్న నేను ఖాదిం నుండి సున్ కి మారుదనుకుంటున్న ఇప్పుడు ఉన్న పరిస్థితి లో మరొచ్చా లేదంటే కానున్ పెడితేనే కాదిం నుండి సున్ మారొచ్చు సున్ కి మారి తే ఖర్చు ఎంత అవుద్ది
Hi bro
ఏమొ బ్రో
నాకు తెలియదు
నాధి ముబారక్ అల్ కబీర్ వీసా కువైట్ వచ్చే నాలుగు సంవత్సరాలు అవుతుంది టాక్సీ లోకి మారవచ్చా నాధి డ్రైవర్ వీసా
నాకు తెలియదు బ్రో,
ఆ ఫీల్డ్ లో ఉండే వాళ్ళని అడగండి,
లేదంటే నాకు ఇప్పుడున్న దొరికితే నేను అడిగి మీకు రిప్లై ఇస్తాను,
Anna mi number ivvandi okasari pls
Plz make video about Restaurant
ఏ ఉద్యోగం గురించి బ్రో ?
mechanical GA visa lu tesukoni vellocha a visa mida elte bagundhi plz dini pina vedios teyandi
మీరు అడిగేది.
Car మెకానిక్ గ్యారేజ్ విసా నా?
Monthly salary anni ponu yentha miguluthadhi bro adhi cheppaledhu ...???
Bro he said it's depend on person
how hard he work
How many hours he drive
@@Manajourney poni an and average ga yentha migalochu cheppagalara brother konchem cheppandi
Hi
bro please help me nenu meela vere countrys ki velli taxi nadupudam anukuntunna 🥺❤️
Don't trust anyone bro
Ask help Sam one you known
Bro visa kaavali
How to com visiting visa tell me bro
Sam one has to give you visa bro
Truck driver salary video chey bro 🙏🙏🙏🙏🙏 please 🥺🥺
మన చానల్లో ఉంది చూడు బ్రో,
@@Manajourney salary details cheppalaydu bro 🙁
పవన్ బ్రో,
నాకు తెలిసి ప్రతిరోజు సంపాదించిన డబ్బుల్లో, టాక్సీ కంపెనీకి రోజు బాడిగ కట్టి,
మిగిలింది ఆ టాక్సీ డ్రైవర్ కే బ్రో,
ఇంకోసారి వీడియో చూడు బ్రో,
జీతం గురించి అతను ఏమి చెప్పలేదు,
Hi bro
Hello
Ayana number pettandi bhayya