New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. | Ntv

Поделиться
HTML-код
  • Опубликовано: 29 июн 2024
  • New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు.. | Ntv
    For more latest updates on the news :
    ► Visit Our Website : ntvtelugu.com/
    ► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
    ► Like us on Facebook: / ntvtelugulive
    ► Follow us on Twitter At / ntvtelugulive
    Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
    #ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Комментарии • 10

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q День назад +3

    👍ఓకే,మంచి శుభపరిణామం!

  • @durshettinagaraju7695
    @durshettinagaraju7695 День назад +4

    Good to move by NDA government😊

  • @satyanarayanamurthykabotul8385
    @satyanarayanamurthykabotul8385 13 часов назад

    👍Jayaho Bharat-Jayaho 👍

  • @gopal0809vgl
    @gopal0809vgl День назад

    Very good sir tq

  • @user-wg5zk7he7p
    @user-wg5zk7he7p День назад

    బీసీ అట్రాసిటీ యాక్ట్ ఎప్పుడు తయారు చేస్తారు? ఎప్పుడు అమలు చేస్తారు

  • @jbalraju6250
    @jbalraju6250 12 часов назад

    The great Modi ji

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 День назад

    చట్టాలు కొత్తగా తేవడం అనే కాన్సెప్ట్ చాలా మంచిది అయితే న్యాయం కోసం మూడు సంవత్సరాలు వెయిట్ చేయడం అనేది మరి దారుణం ఎలాంటి న్యాయం అయినా మూడు నెలల్లో తీర్పు జరిగిపోవాలి అప్పుడే న్యాయవ్యవస్థను ప్రజలు గౌరవిస్తారు
    అయితే ఒక విషయం మాత్రం కచ్చితంగా చెప్తాను ఈ కొత్త చట్టాలు కులాలు మతాలకు అందరికీ అనుకూలంగా ఉండాలి కేవలం ముస్లింల కోసం కేవలం క్రైస్తవుల కోసం అనే కాన్సెప్ట్ ఉండకూడదు

  • @forthepeople-h2q
    @forthepeople-h2q День назад

    They don't apply to chandra babu . He can manage any laws.

  • @samudrala1978
    @samudrala1978 День назад

    భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం ప్రపంచ దేశాలలో లేని చట్టాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి కానీ ఒకటి కూడా అమలు కాదు అమలు చేయరు అమలు కాని చట్టాలు ఎన్ని ఉంటే ఏమి ప్రయోజనం చట్టాలు సామాన్యులపై ప్రభావం చూపెడితే బడా బాబులు రాజకీయ నాయకులు దేశద్రోహులు దోపిడీదారులకు కాళ్ళ కింద చెప్పు లాగా పని చేస్తున్నాయి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయము ఆర్డిఓ కార్యాలయము జిల్లా కార్యాలయాలు ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం ఏమైనా సమాచారం అడిగితే ఇప్పుడు ఈ చట్టం పనిచేయటం లేదు మేము ఇవ్వవలసిన పనిలేదు మీరు ఎవరికి ఫిర్యాదు చేసుకుంటారో చేసుకోండి అని సమాధానం చెబుతున్నారు అలాంటి అప్పుడు ఈ చట్టం ఎందుకు నా దగ్గర ప్రతిదానికి ఆధారాలు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ఈ చట్టం ప్రకారం ప్రభుత్వ అధికారులు ఎవరైనా నడుచుకుంటున్నారా ఏమైనా సమాచారం అడిగితే ఇస్తున్నారా లేదు అలాంటి అప్పుడు ఈ చట్టం ఎందుకు ఇదే విధంగా భారత రాజ్యాంగంలో కొన్ని లక్షల చట్టాలు ఉన్నాయి ఒక్కడు కూడా అమలు కానప్పుడు ఏమి చేసుకోవాలి చట్టాలని మడిచి కింద పెట్టుకోవాలి. అంతకుమించి ఎందుకు పనికిరావు పనికిరాని చట్టాలు ఎన్ని లక్షల కోట్లు ఉన్నా ప్రయోజనం లేదు అందుకే భారతదేశ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరములు అయినా మనకన్నా 15 సంవత్సరములు తర్వాత వచ్చిన సింగపూర్ మనకన్నా 70 సంవత్సరములు ముందు అభివృద్ధిలో ఉన్నది సింగపూర్ తో పోలిస్తే భారతదేశం 70 సంవత్సరములు వెనుకబడిపోయింది ఎందుకంటే అక్కడ ప్రతి ఒక్క చట్టం అందరికీ సమానం అందుకే అభివృద్ధిలో ముందుకు సాగిపోతుంది సింగపూర్

  • @whitescorpio4966
    @whitescorpio4966 День назад

    Music ఛానెలా లేక న్యూస్ చాన్నెలా మీకు రూల్స్ ఏం పెట్టలేదా , చెవులు పోతున్నాయి ఇక్కడ.