Burning Topic : పీనల్ కోడ్ మారింది..నేరాలకు సంకెళ్లు పడతాయా? - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 1 окт 2024
  • Burning Topic : పీనల్ కోడ్ మారింది..నేరాలకు సంకెళ్లు పడతాయా? - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BurningTopic #NewCriminalLaws #NewRules #india #tv9telugu
    Credits : #VishwaGajagouni
    #TV9LatestNewsUpdate

Комментарии • 59

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 месяца назад +13

    First లంచాలు తీసుకున్న వారి మీద కట్టిన సిక్సలు పడాలి 🙏🙏

  • @bhasker1988
    @bhasker1988 3 месяца назад +15

    ఏది ఏమైనా సరే దేశం బాగుపడుతుంది కొత్త చట్టం వంట పట్టడం కొన్ని రోజులు టైం పడుతుంది కానీ దేశం మాత్రం కచ్చితంగా బాగుపడుతుంది

  • @yanamalavamsi7304
    @yanamalavamsi7304 3 месяца назад +6

    కాంగ్రెస్ మొరుగుతుంది అంటే మాంచి చాటాలె

  • @saratbabu9819
    @saratbabu9819 3 месяца назад +4

    పుస్తకానికి కి వున్న అట్ట పేరు మారిస్తే ఉపయోగం ఏంటి? లోపల విషయం ప్రజల కి ఉపయోగ పడేలా మార్చాలి కదా 😂

    • @Veeraiahrc
      @Veeraiahrc 3 месяца назад

      Chala marpulu unnayi poyi chaduvu

  • @venkatapuramjoythijoythi1996
    @venkatapuramjoythijoythi1996 3 месяца назад +2

    జూన్ 30 అంటే ఏ సంవత్సరం చెప్పలేదు

  • @srinivasgunti6636
    @srinivasgunti6636 3 месяца назад +3

    👍💪🤝 Jai modhi

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 2 месяца назад +1

    ఇదివరకున్న చట్టాల్లో అమాయకులు బలవ లేదా ఇప్పుడు కొత్తగా బలేగా ఏముంది

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 2 месяца назад +1

    ముందు రాజకీయ నాయకులకు భయం ఎందుకు వేస్తుంది అంటే ఈ చట్టాల ముందు వాళ్ల గురించేగా తీసుకొచ్చింది

  • @mdyusuffkhan1745
    @mdyusuffkhan1745 3 месяца назад +1

    మీడియా వారి మీద కూడా కఠినమైన చట్టాలు తీసుకుని రావాలి
    ఎందుకంటే తప్పు చేయని వారి కూడాను న్యూస్ లో చూపించి వాళ్ల పరువు తీసేసి వాళ్లు చనిపోయేలా గా చేస్తున్నారు దేశవ్యాప్తంగా మీడియా వాళ్లందరి మీద కఠినమైన చట్టాలు తీసుకుని రావాలి సత్యాన్ని సత్యంగా చూపించే మీడియా ఉండాలి అసత్యాన్ని అసత్య గావించే మీడియా ఉండాలి అంతేగాని trp కోసం ఏది పడితే అది న్యూస్ లో వేసేసి ఎవరి జీవితాలు సర్వనాశనం చేస్తారు ఈ మీడియా వాళ్ళు

  • @anjineyulugandikotianji6653
    @anjineyulugandikotianji6653 3 месяца назад +3

    NDA ఏమి చేసిన అది దేశం పై ప్రేమ, అది కాంగ్రెస్ కు లేదు... Iఇది ప్రతిఒక్కరు తెలుసుకోవాలి...

  • @praneethyadav4093
    @praneethyadav4093 3 месяца назад +3

    Very good decision by govt, human rights will do nothing help criminals

  • @KarumanchiprabhakararaoPrabhak
    @KarumanchiprabhakararaoPrabhak 2 месяца назад +1

    పోలీసుల పవర్ కేవలం సినిమాల్లోనే నిజ జీవితంలో పోలీసులు రాజకీయ నాయకులకు సేవకులు మాత్రమే పోలీసుల పవర్ ను నిరీవర్యం చేస్తున్న పోలిటికల్ పవర్స్

  • @janardhanReddy-r6y
    @janardhanReddy-r6y 3 месяца назад +2

    చట్టం ఎప్పుడు పెత్తందారులు చుట్టమే

  • @krishnakotla6157
    @krishnakotla6157 3 месяца назад +1

    ఇంతకుముందు ఉన్న చట్టాల వల్ల న్యాయం జరుగలేదు..ఏళ్ళ తరబడి నిరీక్షణ వుండేది. కానీ ఇప్పుడు వొచ్చిన చట్టాల వల్ల సత్వర న్యాయం జరుగుతుంది. వీళ్లంతా ఇంత గానం మొరుగుతున్నారంటే కొత్త చట్టాల్లో ఖచ్చితత్వం గా న్యాయం దొరుకుతుంది ని అర్థం అవుతుంది. ఎంత మంచి చేసిన మన దేశంలో అడ్డుపడుతూ నే వుంటారు

  • @udaykumarmuvvala870
    @udaykumarmuvvala870 3 месяца назад +2

    jai modhi 🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад +2

    TRS.420

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 2 месяца назад

    దీన్ని రాజకీయం చేస్తున్నారు తప్ప భాష అనేది మార్చుకోవచ్చు ప్రింటింగ్ చేసుకోవచ్చు

  • @manurinagaraju9986
    @manurinagaraju9986 3 месяца назад

    తమిళనాడు కు,బెంగాల్ కు చాలా ఇబ్బందే. ఆ రెండు రాష్ట్రాలు చేసే అరాచకాలకు ఆనకట్ట పడింది పాపం.

  • @vtr4309
    @vtr4309 3 месяца назад

    కొత్త చట్టాల పేరుతో మోడీ గారు దీపం వెలిగించి మన దేశానికి తరువాత ప్రపంచానికి చాటి చెప్పే న్యాయ చేస్తాడు

  • @anushaofficial15
    @anushaofficial15 3 месяца назад

    E chattala valla neralu, mosalu ,Anni katinanga sikshisthr desham bagupadithundhi

  • @boiniyadagiri
    @boiniyadagiri 3 месяца назад

    ఇవి జోకర్లు తయారు చేసినటువంటి చట్టాలు.

  • @SureshBabu-vi3vc
    @SureshBabu-vi3vc 2 месяца назад

    Kodi katti scene lo atanu 5 years unnadu . . Adi jagan arrangement. Ippudu Modi kotta rules

  • @like.Friend.channel
    @like.Friend.channel 2 месяца назад

    Not Possible IND better move on 😞
    Complete lose IND and fundamental rights And authority
    I'm Open challange falls cases gowth 100%
    Already old cases is do dealing police falls FIR move court
    Naiyam is clearly dead Finley dead some changes is very bad 😢

  • @PalathuriBalajoji
    @PalathuriBalajoji 3 месяца назад

    Narco analysis&live director test lu eamduku cheyyadamledu

  • @KirankumarBudiputi
    @KirankumarBudiputi 3 месяца назад +1

    Super 👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @SrinuKasapa
    @SrinuKasapa 3 месяца назад

    మంచి చట్టాలు వుండాలి 🙏

  • @positvie_user-
    @positvie_user- 3 месяца назад

    Kula bahiskarana ki kuda oka katina chattamu cheyalsindhi

  • @Jaanuny
    @Jaanuny 3 месяца назад

    Vakdanalu political party kudanaa

  • @GummadiSiva-x9x
    @GummadiSiva-x9x 3 месяца назад

    Yanto e law politics lo vunna vadhu yala ayina vadukovachu, but Indian citizens suffering every time.

  • @bhagathbackup4040
    @bhagathbackup4040 3 месяца назад +1

    Snake ki em law ledu chala badha ga undi.. 😢😢

  • @RavikKuntumalla-ec7gf
    @RavikKuntumalla-ec7gf 2 месяца назад

    Police Le mammalnni pidisthe ela

  • @suryaprakash8614
    @suryaprakash8614 3 месяца назад

    Congress to desaniki upayogam ledu..

  • @snarayanaraosidhavaram
    @snarayanaraosidhavaram 3 месяца назад

    E Kothagudem Chaitali pathakesulaku apply Ayutthaya?satvara nyayam dorukuthunda?

  • @nareshmudiraj6504
    @nareshmudiraj6504 3 месяца назад

    Konie super uniye konie kiye matram human rights commission unda india loo anipistdie edie demcourse country aha anipistadie
    Example first case oka garab media file chesaru

  • @ChandraShekhar-ph7vd
    @ChandraShekhar-ph7vd 3 месяца назад

    Anta katinanga chattalu unde usa lone,neraalu taggaledu,ikkada taggitaaya ?

  • @raghunathreddybudda-hk1jc
    @raghunathreddybudda-hk1jc 3 месяца назад

    Police become king now. Still it will become worst

  • @JulfikarAliShaik
    @JulfikarAliShaik 3 месяца назад

    Every media borking like as...... real fact r u penetrative about new laws.

  • @1-2-3-4-5-MODI-SARKAAR
    @1-2-3-4-5-MODI-SARKAAR 2 месяца назад

    జై మోదీ ❤️❤️🙏🙏🙏

  • @naveen.k2503
    @naveen.k2503 3 месяца назад

    90percentage పాతవే 😂😂

  • @NarsingPulligilla
    @NarsingPulligilla 2 месяца назад

    TVP.420

  • @terranowa2080
    @terranowa2080 2 месяца назад

    Goddherikam

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 3 месяца назад

    gud bjp

  • @annamsreenivas6105
    @annamsreenivas6105 2 месяца назад

    Jai BJP

  • @mahendarekalap1016
    @mahendarekalap1016 3 месяца назад

    Ymira

  • @kittireddy007
    @kittireddy007 3 месяца назад

    🫡🔥

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 2 месяца назад

    అంటే టీవీ9 మిమ్మల్ని అడిగి కొత్త చట్టాలు చేయాలి ఏమో

  • @cryvell2109
    @cryvell2109 3 месяца назад

    jagan ki 5 yrs lo 3000 sarlu Adjourments ichchina ( Ippinchina) modi garini emanali. he talks one and does another

  • @kodurirangaprasad1175
    @kodurirangaprasad1175 2 месяца назад

    మరి ఏదైనా బి ఆర్ ఎస్ పార్టీ తరఫున టీవీ9 కదా ఇది