విగ్రహాలు ఫోటోలు క్లీనింగ్ ఎప్పుడు?ఎలా?తర్వాత ఏం చెయ్యాలి?

Поделиться
HTML-код
  • Опубликовано: 24 янв 2025

Комментарии • 195

  • @LakshmiKandula-j8h
    @LakshmiKandula-j8h Месяц назад +32

    మీ వీడియోలు చూడడం వల్ల నాకు ఎప్పుటి నుంచో ఉన్న అనుమానాలు తీరు తున్నాయి 🙏🙏💐

  • @vrtailors6260
    @vrtailors6260 Месяц назад +27

    మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది సత్యభామ గారు 🙏🙏

  • @LavanyaThumma-rc2wn
    @LavanyaThumma-rc2wn Месяц назад +8

    మీరు ఇలా చెప్పి ఇంక ఈజి గా ఆ భగవంతుడిని సమరణ చేసుకుందాము మీరూ అన్నట్టు కలియుగం లో నోములు వ్రతాలూ చేయలేకపోతే భగవంతుని స్మరణ చేసినా చాలు అని చెప్పాయి మన పురాణాలు మీరు ఇలా అందరికీ చెప్తున్నాదుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏❤️❤️

  • @apparaometta8485
    @apparaometta8485 Месяц назад +26

    భలే చేసారు నవ్వలేక సచ్చాను ఆమ్మో ఆమ్మో మా సత్యభామ గారు అంటే ఏంటన్నుకున్నారు చిర్రావూరిగారి నటన కూడా కొంచెం వచ్చినట్టుంది. పెద్దకూతురు కాబట్టి భలే చేసారు ఇలాగే చేస్తూ గంబీరంగా కూడా చెయ్యండి బాగుంది అమ్మ 😂😂😂😂😂👌👌👌👌👌👌

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Месяц назад +8

    అమ్మ మీకు నమాస్కారం 🙏🙏🙏 మీరు చేప్పింది నిజేమే మీరు ఇలాగే వాయించడం మంచిది ❤❤❤

  • @sreelathaindukury1270
    @sreelathaindukury1270 Месяц назад +18

    Mee videos vinna taruvatha na life matram chala positive ga marindi... 😊

  • @chandut2610
    @chandut2610 Месяц назад +30

    మూతి తిప్పడంలో ఆడవారి ప్రత్యేకతే వేరు 🎉😊
    చాలా మంచి విషయం తెలియచేసారు ధన్యవాదాలు

    • @ssudha2352
      @ssudha2352 Месяц назад +1

      Vayasulo chinadani vi nakanna kani gnanamlo nakanna goppadanivi talli subhamastu

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 Месяц назад +6

    అబ్బా చాలా బాగా నవ్వొచ్చింది నాకు❤మంచి విషయం చెప్పారు

  • @nagubandisavita7786
    @nagubandisavita7786 Месяц назад +5

    సూపర్ సత్యభామ గారు, మీరు ఎలా చెప్పిన హిందువులను ఉద్దరించడమే మీ లక్ష్యం 💐💐💐💐💐💐💐

  • @Venkateshwara868
    @Venkateshwara868 Месяц назад +17

    నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి

  • @MahaLakshmi-ee4bk
    @MahaLakshmi-ee4bk Месяц назад +6

    మీ పిల్లలు చాలా అదృష్టవంతులు ఇంత బాగా అన్ని చెప్పే తల్లి కి పుట్టారు.
    మీరు నా రొలెమోడల్ అక్క

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 Месяц назад

    Thankyou very much. Sentiments valla naalanti patients ebbandipaduthunnaru. Esari e video chupistha addamaina chadasthalu cheyppeyvariki

  • @purnamarri9503
    @purnamarri9503 Месяц назад +22

    మా రాయలసీమ బిడ్డ కదా అన్ని రకాల కలలు ఉంటాయి.కోపం,ప్రేమ,భక్తి, అన్ని ఉంటాయి మాకు

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 Месяц назад +7

    సత్యభామ చెల్లికి శుభోదయం అమ్మ నాది ఒక సందేహం కుంతి మాతకు ఆరుగురు సంతానం దేవతల అనుగ్రహం వల్ల కలిగారు కదా అది ఎలా ఆమె నవమాసాలు గర్భం దాల్చి కన్నారా లేకపోతే దేవతలే స్వయంగా బిడ్డలను ప్రసాదించారు నాకు తెలియజేయండి అమ్మ ఇది చాలామంది సందేహం అందుకే అడిగాను రోజు మహాభారతం చూస్తాను కానీ నాకు ఇది అర్థం కాలేదు కొంచెం చెప్పండి❤❤❤ ప్లీజ్

  • @vasupallihema8229
    @vasupallihema8229 Месяц назад +2

    Mam mi videos antte naku istum chakkaga ardum ainattu cheptaru yappudu videos chustanu kaani msg cheyaledu e roju video chusaka msg cheyalanipinchidi navvu health ki manchidi maaku aa mind relax kuda iccharu tq mam

  • @pothinabala3961
    @pothinabala3961 Месяц назад

    చాల మంచి vishayalu Chepparandi ,danyavaadaalu

  • @janakikandula286
    @janakikandula286 Месяц назад +4

    అమ్మ శుభోదయం.🙏🙏🙏

  • @allurilakshmi7205
    @allurilakshmi7205 23 дня назад

    Dhanyavadhamulu amma garu 🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Месяц назад +3

    జై శ్రీ రామ్ 🌹🙏shubhodayam thalli🌹🙏

  • @mucharlabharathi94
    @mucharlabharathi94 Месяц назад +2

    జై శ్రీరామ్ సత్యభామ గారు 🙏🙏 భలే చేసారు

  • @Southskyneeds
    @Southskyneeds Месяц назад +1

    Super andi 😂😂😂 meeru matladina Ila comedy chesina kuda maku chala nachuthundi❤

  • @surekhakallem9482
    @surekhakallem9482 Месяц назад +1

    Good Sathya super video chesaru 👏🚩🕉️🚩🙏👍

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Месяц назад +7

    హరేకృష్ణ 😊❤

  • @arunavenkatarameshtikkiset7174
    @arunavenkatarameshtikkiset7174 Месяц назад +1

    Sister meru sardaga baga cheparu 🎉om namo venkateswara 🙏🙏

  • @Meena55708
    @Meena55708 Месяц назад +1

    చాలా చక్కగా వివరించారు అక్క.😂😂🙏

  • @muraliMurali1343-n
    @muraliMurali1343-n Месяц назад +1

    So sweet akka ...chala bagunnaru e roju

  • @Sunitha-n20
    @Sunitha-n20 Месяц назад +9

    Baaboi emi acting 😂 😂❤❤

  • @Starboy_officials
    @Starboy_officials Месяц назад +1

    Meeru chepparu memu alochonchamu akka meru cheppindhi 100/correct

  • @BHAARATHEEYAN-x5n
    @BHAARATHEEYAN-x5n Месяц назад

    Jai Sree Krishna Sathyabhama akka ❤
    Maaa anumaanaalu theerchinanduku
    Dhanyavadhamulu akka

  • @NagarajKarnamadakala
    @NagarajKarnamadakala Месяц назад

    Madam Namaste, Ilaantivi Teliya parachandi Nice Job Needy Information🎉

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 Месяц назад

    Thank you so much sister🙏💐 🌺🙏Jai sri ram🙏 🌺

  • @mukundamalavlogs
    @mukundamalavlogs Месяц назад +3

    క్యూట్ గా చెప్పారు 🥰

  • @munabarthisanthi6898
    @munabarthisanthi6898 Месяц назад +1

    Satyabama garu chala baga cheptharu andi.🙏🙏🙏🙏🙏

  • @rbmysweetchannel1575
    @rbmysweetchannel1575 Месяц назад

    మిమ్మల్ని ఎలా చూడడం ఫస్ట్ టైం అండి చాలా బాగా chaperu

  • @Swapna0579
    @Swapna0579 Месяц назад +7

    వామ్మో..ఈ యాంగిల్స్ కూడా ఉన్నాయా😂..superrrr.

  • @RamadeviChukka-t2d
    @RamadeviChukka-t2d Месяц назад +5

    😂😂 కామెడీ సూపర్ గోవిందా. నేను ప్రతి ‌సారి. ఫోటోలు విగ్రహాలు. నెలసరి అయీనా తార్వాతా‌ శుద్ధి చేస్తాను. గోవిందా ‌అమావస్య. కీ చేయ్యలా 😂😂 నేను ‌ ఏరోజు ‌ఏ కూర. చేయ్యాలి అని. పెట్టుకుంటాను అలాగే చేస్తాను 😊

  • @palavarapuusharani6292
    @palavarapuusharani6292 Месяц назад +1

    చాలా మంచిగా ఉంది సత్యభామ గారు చాలా నవ్వుకున్నా బాలే చేశారు అమ్మ
    సత్య గారు పూజ అంటే నదిలో దీపాలు వదలకూడదు అంటున్నారు గంగాదేవికి నిప్పు అంటించడం అంటున్నారు ఎంతమటికీ నిజమండి ఒక ఛానల్ లో ఒక గురువు గారు చెప్పారు మా అక్క ఆ వీడియో నాకు సెండ్ చేశారు నది ఒడ్డున దీపం పెట్టుకోవాలి సముద్రం ఒడ్డున దీపం పెట్టుకోవాలి బేషన్ నీళ్ళు పోసి వాటిని 33 కుంభ వత్తులు పాడ్యమి పూజ ని చేస్తారు నీళ్లలో వదులుతారు అలా వదలకూడదు అది పాపం అంటున్నారు ఈ సంశయాన్ని మాకు వివరించి చెప్పరా అండి మీరు చెప్పే దాన్ని బట్టి మేము అదే ఫాలో అయ్యే చేసుకుంటాం

  • @yuvabarnikana1302
    @yuvabarnikana1302 Месяц назад +1

    Satya bhama gariki aneka dasohamulu 🙏🙏🙏🙏

  • @AnasuyaAnasuyabalakrishna
    @AnasuyaAnasuyabalakrishna Месяц назад +3

    నమో వెంకటేశాయ
    జై శ్రీరామ్
    జై శ్రీ కృష్ణ
    🙏🙏🙏

  • @srinivas147
    @srinivas147 Месяц назад +56

    అసలు ఇంట్లో ఉండే చిన్న చిన్న ఇత్తడి వెండి విగ్రహాలు వేరు ఆగమ శాస్త్రం ప్రకారం గుడిలో ఉండే విగ్రహాలు వేరు, ఇంట్లో చిన్న అంగుష్ట మాత్రం విగ్రహాలు కూడా ఫోటోల కిందే లెక్క, కాకపోతే మనం అభిషేకం చేసుకొని ఆనందించడానికి అంతే, ఇంట్లో విగ్రహాలు మనం క్లీన్ గా ఉండి ఎప్పుడైనా శుభ్రం చేసుకోవచ్చు, అన్నం తిన్నాక మైల అనేది ఒకప్పుడు అగ్రహారాల్లో మడి ఆచారాలు పాటించే వాళ్ళు కాస్త చాదస్తంగా ప్రచారం చేశారు కానీ (ఎంగిలి కాబట్టి )అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఓపిక లేనివాళ్లు అన్నం లేదా టిఫిన్ చేశాక పూజ చేసుకోవచ్చు పటాలు విగ్రహాలు శుభ్రం చేసుకోవచ్చు, అన్నీ తినకుండా చేయాలంటే సోష వచ్చి పడిపోతారు, చాదస్తం అతిగా పాటించేవాళ్ళు ఇలాగే కళ్ళు తిరిగి పడిపోయేవాళ్లు నా చిన్నప్పుడు. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు అందుకే 🙏

    • @GS-um6ww
      @GS-um6ww Месяц назад +2

      Excellent sir . I appreciate your comment. The root cause is FEAR .. of money ... more than death these days ..

    • @siri2519
      @siri2519 Месяц назад +1

      Ma daggara angushtam kante konchum peddavi vunnai more than 25yrs avvi deni kindana vastayandi

    • @srinivas147
      @srinivas147 Месяц назад

      ​@@siri2519కొంచెం పెద్దవే అయినా వెండి ఇత్తడి రాగి మాములు విగ్రహాల కిందే లెక్క, పంచలోహ విగ్రహాలు మాత్రం చాలా చాలా శక్తి వంతమైనవి

    • @BindhuGattu-h3c
      @BindhuGattu-h3c Месяц назад

      Opika lenivallu ala cheskovachu...kaani migatha vaari kaadu

    • @SRamarao-xp7rw
      @SRamarao-xp7rw Месяц назад

      ❤❤😊8❤❤❤❤

  • @LakshmiVenkat-dv8fd
    @LakshmiVenkat-dv8fd Месяц назад +17

    సత్యభామగారూ మూతి ముద్దుగా భలే తిప్పారండి, వెనక్కి ప్రెస్ చేసి ఆ యాంగిల్ చాలా సార్లు చూసాను, భలే నవ్వొస్తుంది 😂

    • @LakshmiMeghan-ln5ri
      @LakshmiMeghan-ln5ri Месяц назад +2

      Nenu kuda chusanandi 😁😁

    • @PushpaLatha-jm1dz
      @PushpaLatha-jm1dz Месяц назад +4

      చక్కనమ్మ చిక్కిన అందం అని ఎందుకు అంటారో మిమ్మల్ని చూస్తే తెల్సుతుందండి

  • @JagadishWar-te7zn
    @JagadishWar-te7zn Месяц назад +1

    హరే కృష్ణ గోవిందా గోవిందా 🌹🌹🌹🙏🙏🙏

  • @Sanvekadance
    @Sanvekadance Месяц назад +3

    Jai Shree krishna

  • @munagalamounika
    @munagalamounika Месяц назад +1

    హరే కృష్ణ హరే కృష్ణ 🙏🌿🌺🙏🌿🌺

  • @venkatareddyballa6990
    @venkatareddyballa6990 Месяц назад +7

    Meeru comedy 😊cheste Sathyabama garenaa anipistundi.bagundi Amma

  • @DurgaDurga-dl7ue
    @DurgaDurga-dl7ue Месяц назад

    🙏 Jai sreemannarayana 🙏

  • @neelimakothuri
    @neelimakothuri Месяц назад +1

    Chaala baaga cheparu satya

  • @sirishasriram1930
    @sirishasriram1930 Месяц назад +3

    Wow, this is too dramatic, we have only seen your devotional side❤

  • @KumariKothurthi
    @KumariKothurthi Месяц назад +4

    Aibaboi em comedy amma😂😂❤❤

  • @deepthikiran8555
    @deepthikiran8555 Месяц назад +6

    alanti restrictions chepthe, sagam mandi pooja cheyyaleru, andari lifestyle, job ki suit ayyelaga cheppali, madhyanam cheyyadu, thinnaka cheyyadu ani katinanga chepthe, bhayapadi mothanike pooja manese danger undi, enduku itla bhayapedtharo emo, edaina simplify chesi chepthe janalu vari vari siutations ni batti follow avutharu kada. comedy 👌👌👌

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 Месяц назад +3

    హరేరామ హరేకృష్ణ

  • @HangoutsChitti
    @HangoutsChitti Месяц назад

    Super super super super ... Infinity super said..

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj Месяц назад +12

    మి హాస్యం బాగుంది తల్లి ఆ మాత్రం వుండాలి లె చెయ్యండి పర్వాలేదు

  • @madhavimutyala
    @madhavimutyala Месяц назад +5

    సత్యభామ గారు ఈ రోజు దీపాలు వెలిగించాము కదా . మరి మా బంధువులు భోజనం చెప్పారు. పూజ చేసాము అని వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదా చేయొచ్చా. మా బాబాయి వాళ్ళ కోడలు కడుపుతో వుంది అత్తగారి ఇంటి నుండి పుట్టింటికి వెళ్తుంది అందుకని పిలిచారు . మేము వెళ్లి భోజనం చేయొచ్చా కొంచం అర్జెంట్ గా రిప్లై ఇవ్వండి ప్లీజ్

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 Месяц назад +2

    🙏🙏 jai sri ram

  • @ShrishanthGoudGouraram-l9s
    @ShrishanthGoudGouraram-l9s Месяц назад +1

    భగవద్గీత చేధవాలని అనుకుంటే పూర్తి అయ్యెవరకు మాంసాహారం తినకూడద తెలియచేయండి.ఏల పద్ధతులు పాటించాలి

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam Месяц назад

    హరే రామ హరే కృష్ణ

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 Месяц назад +1

    Hare.krishna

  • @swapnach-p7p
    @swapnach-p7p Месяц назад +1

    నమస్కారం సత్య బామ్మ గారు 🙏🙏🙏🙏🙏🙏

  • @jayasreesubhash7043
    @jayasreesubhash7043 Месяц назад +2

    Your comedy nice mathaji😂😂😂❤❤

  • @enlightenment4341
    @enlightenment4341 Месяц назад +1

    Baaga comedy chesaru❤😂

  • @LuckeyMKP3095
    @LuckeyMKP3095 Месяц назад +2

    Jai శ్రీ రామ్ 🙏🙏🕉🕉🛕🛕🚩🚩

  • @AkhilaShaganti-t9p
    @AkhilaShaganti-t9p Месяц назад

    Tqu so much🤝 Amma 😍🥰😘

  • @omalleswari5968
    @omalleswari5968 Месяц назад +2

    Chakaga cheyparu amma 🥰🥰

    • @omalleswari5968
      @omalleswari5968 Месяц назад

      Nizam cheypali antay meru Karthika madam lo damoddara Pooja chupincharu kada demo vedio la Danni nay nenu daily Pooja a vedio pettukonay Karthika damodara Pooja cheysukunanu amma 💐🙏🙏💐💐

  • @srichandanasuthram
    @srichandanasuthram Месяц назад

    Hare Rama Hare krishna

  • @SravanthiRamoju
    @SravanthiRamoju Месяц назад

    🙏🙏🙏🙏🙏🙏 Jai sri krishna 🙏

  • @mandalashashi
    @mandalashashi Месяц назад

    Chala Baga chepparu

  • @padmakarun1070
    @padmakarun1070 Месяц назад +1

    Jai Shree Ram ❤❤

  • @sandhyaranibolisetty5161
    @sandhyaranibolisetty5161 Месяц назад +1

    Super Satya garu

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx Месяц назад

    Jai shree Ram akka 🙏🙏🙏🙏🙏 bale chysaru akka

  • @LakshmiMeghan-ln5ri
    @LakshmiMeghan-ln5ri Месяц назад +1

    Akka me comedy super💝😁🙏

  • @sriushaslearningactivities6529
    @sriushaslearningactivities6529 Месяц назад

    Hare krishna

  • @NallabothulaAruna
    @NallabothulaAruna Месяц назад

    Super Akka meeru 😂😂😂😂❤❤❤❤🙏🙏

  • @durgabhavani4885
    @durgabhavani4885 Месяц назад +2

    😊👌👍😊

  • @lakshmialapati3452
    @lakshmialapati3452 Месяц назад +1

    ❤❤యేమిటి allari pella😂😂😂👍🙏🏼

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm Месяц назад +1

    Plz do videos on bhagavatam. కంటిన్యూ madam

  • @durgabhavani4885
    @durgabhavani4885 Месяц назад +2

    😊👍👌😊

  • @Trivikram226
    @Trivikram226 Месяц назад

    Jai Sri Ram 🙏🙏🙏🙏

  • @shireeshach5394
    @shireeshach5394 Месяц назад +1

    అమ్మ సత్య😊

  • @శ్రీలలిత-ఢ6వ
    @శ్రీలలిత-ఢ6వ Месяц назад +5

    అవును మా మొదటిలొ మిమ్మల్ని చూస్తె భయం వేసేది...
    అక్కయ్యలు, చెల్లెలు, పిల్లలు సందేహలకు అంతం లేదా..‌. సమయం వృధా చేయకండి.. సీరియల్స్ సినిమాలు చూడకండి..
    ఇక ఫోన్లు ల్లో చెత్త చెదారం చూడకండి... తప్పుగా అనుకున్నా.. no problem 🤷 పరమాత్మ సర్వాంతర్యామి సర్వ వ్యాపకుడు దేవుడు గదిలోనొ విగ్రహాలలొనొ మాత్రమే... పరమాత్మను చూడటం అంటె.. ఎవరో అన్నారొకప్పుడు పలుచబడి పౌతుంది... వాళ్ళ బొంద అంటాను ఇప్పుడేదొ... అన్నీ కరక్టగ చేస్తున్నారా...🤷
    ఎక్కడ ప్రకృతి పోషణ రక్షణ భక్షించడం తప్ప... ఇది..కదా వేదం చెప్పేది ప్రకృతి రక్షణ, పోషణ ఇప్పుడు మనం చేసేది భక్షణ...🤦
    శ్రీ మాతా చరణారవిందం 🙏🪷 ఓం 🙏.

  • @VannelaPranitha-f2f
    @VannelaPranitha-f2f Месяц назад +1

    నిన్న మాతమ్ముడి కూతురు పుట్టింది తనకి ఆశీర్వాదం ఇ వ్వండి

  • @MahaLakshmi-ee4bk
    @MahaLakshmi-ee4bk Месяц назад

    Akka meeru super akka ❤❤

  • @lalithmanohar249
    @lalithmanohar249 Месяц назад +1

    🌹🙏🌹🙏🌹🙏🌹

  • @srimaan1464
    @srimaan1464 Месяц назад

    exellent amma

  • @DEMONGAMEIND
    @DEMONGAMEIND Месяц назад

    Akka rocks

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 Месяц назад +1

    Supar amma

  • @veeraswamyanugu8113
    @veeraswamyanugu8113 Месяц назад +3

    Bale act chesarandi❤😂😊🙏🙏

  • @viratsai6078
    @viratsai6078 Месяц назад

    అక్క సాలిగ్రామ మా ఇంట్లో వుంది రోజు అభిషేకం చేసి పూజ చేసి నాకు వచ్చిన స్తోత్రం చదువుత కానీ మా ఊరు పురోహితులు సాలిగ్రామ ఇంటి లో వుండవదు అంటున్నారు నిజం మే నా మహిళలు చేయకుడదా ఒక విడియో చేయండి అక్క సాలిగ్రామ గురించి

  • @pandabrothers3949
    @pandabrothers3949 Месяц назад +1

    ❤🙏🏻❤

  • @Poojakannalu
    @Poojakannalu Месяц назад +2

    ఆహా పుణ్యమో... డబ్బో... షేర్ చేసుకునే వాళ్ళని చూసాను కానీ... ముక్కు మొహం... తెలియని వాళ్ళ పాపాలు నాకు అనే వాళ్ళని ఫస్ట్ టైమ్ చూస్తున్న అండి.... హాట్స్ off

  • @GeethaMukku
    @GeethaMukku Месяц назад +1

    ❤❤

  • @lalithmanohar249
    @lalithmanohar249 Месяц назад +1

    జై శ్రీరామ అన్నయ్య🙏 ఎలా ఉన్నారు

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 Месяц назад +2

    😀🙏🙏🙏

  • @bujjamma14054
    @bujjamma14054 Месяц назад

    Chirravuri garila chesthunnaru good

  • @shashivardhanreddy7566
    @shashivardhanreddy7566 26 дней назад

    Open kichen pettukovacha plz cheppend mam

  • @tkrishna3650
    @tkrishna3650 Месяц назад

    నేను ఎన్నో పూజలు చేసిన టైమంతా వేస్ట్ అయిపోయింది ఆర్థికంగా నష్టపోయిన నా పనులు మొత్తం అంగం అపోయింది

  • @dineshreddy4387
    @dineshreddy4387 Месяц назад +1

    🙏🙏

  • @ValluriiPremila
    @ValluriiPremila Месяц назад

    Sathayachianna thally ❤❤❤❤❤

  • @savithaa5013
    @savithaa5013 Месяц назад

    😊😊😊

  • @perikasumathi9060
    @perikasumathi9060 Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻