తులసి బాబు వెనుక గుడివాడ ఎమ్మెల్యే పీవీ సునీల్ అరెస్ట్ తప్పదు ఎవరినీ వదలను | MLA RRR | Rajaneethi

Поделиться
HTML-код
  • Опубликовано: 9 янв 2025

Комментарии • 274

  • @JoshuvaKadidiyala
    @JoshuvaKadidiyala 17 часов назад +144

    RRR గారికి న్యాయం జరగాలి.... పార్టీని అడ్డుపెట్టుకొని తులసి బాబు యాక్షన్ చెయ్యాలని చూస్తే ప్రజలు క్షమించరు...

    • @prasadbolla4579
      @prasadbolla4579 17 часов назад

      Mana Tuglak asalu kshaminchadu. No doubt!

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu 14 часов назад

      మీ తుగ్లక్ నేరం లేకుండానే అరెస్టు చేసి జైల్ లో పెట్టీ ఆదారాలు లేవని 50 రోజుల తరువాత చెబుతాడు.ఇటువంటి నేర ఆదారాలు వుంటే వదులుతాడా మీ సైకో జలగన్న.​@@prasadbolla4579

  • @muralikumaranne5101
    @muralikumaranne5101 17 часов назад +86

    RRR కి న్యాయం జరగాలి తులసి కి సపోర్ట్ చేసేవాళ్ళు సెటిల్మెంట్ గ్యాంగ్ మాత్రమే అవుతారు ఒరిజినల్ టీడీపీ కార్యకర్తలు ఇలాంటి వారికి పొరపాటున సపోర్ట్ చేయరు బాధ పడుతున్నాం రాము అంటే గౌరవం రోజు రోజుకి తగ్గుతుంది అరాచకం చేస్తే టీడీపీ అయినా సహించే పరిస్థితి లేదు

    • @kjhfg-fv6ub
      @kjhfg-fv6ub 11 часов назад

      vallu TDP kadu TDP ni shelter laga vadukovalani chusutunnaru daniki aa local mla support chestunnadu

    • @mutahhar3310
      @mutahhar3310 11 часов назад

      Ala ithay meede godavari gang aa

  • @eswararao2982
    @eswararao2982 17 часов назад +72

    RRR గారికి న్యాయం జరగాలి...ఈ విషయంలో విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఒక పౌరుడుగా నా వినతి🙏

    • @sa2662
      @sa2662 15 часов назад

      Impossible in this govt

  • @SanjeeviniKaredla
    @SanjeeviniKaredla 17 часов назад +106

    సీబీన్ గారు గుడివాడ MLA ను సస్పెండ్ చేసి ఒక మెసేజ్ ఇవ్వాలి.. కాదంటే ప్రజలకు తప్పుడు సంకెతాలు వెళ్తాయి.. దయచేసి ఆలస్యం చేయొద్దు.

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад +5

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

    • @nidamanurinagaraju8591
      @nidamanurinagaraju8591 10 часов назад +1

      Currect

    • @Suryateja-s6m
      @Suryateja-s6m 10 часов назад +3

      అమెరికా నుంచి వచ్చి రాము ఇలా దిగజారిపోవడం చూసి తెలుగుదేశం శ్రేణులు రగిలిపోతున్నారు.

  • @kvsraju4578
    @kvsraju4578 17 часов назад +81

    అక్రమార్కులను,అవినీతిపరులను,కబ్జాదారులను,గూండాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించకుండా అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే.

  • @sampathkumarthattai8808
    @sampathkumarthattai8808 16 часов назад +61

    తులసిబాబు లాంటి వారు NDA లో 30% పైనే వున్నారు, గుర్తించి బయటకు పంపండి, లేకోపోతే AP కు చాలా నష్టం, cbn గారు take stringent action 🙏

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад +1

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 15 часов назад +42

    రాజు గారి లాంటి పోరాట ధీరుడు కు సహకార లేకపోగా తులసి బాబు ను దగ్గరకు తీయడం మా .TDP దౌర్భాగ్యO
    గుడివాడ ఎమ్మెల్యే పై యాక్షన్ తీసుకోవా లి

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад +1

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 17 часов назад +47

    తులసి should be suspended from party

  • @bulususatyanarayanamurthy7741
    @bulususatyanarayanamurthy7741 17 часов назад +54

    రాజు గారికి పూర్తిగా న్యాయం జరుగుతుంది.

    • @krishnak2
      @krishnak2 16 часов назад +5

      హేమిటి, ఈ చేతకాని ప్రభుత్వం లోనా? జత్వాని కేసులో ఏమయిందో చూసాం కదా! ఎందుకండీ ఈ బాబు కొడుకుల మీద లేని పోని ఆశలు పెట్టుకోవటం, అవమానపడటం?

    • @kameswararaopemmaraju7773
      @kameswararaopemmaraju7773 15 часов назад +1

      Chesi chesi jreddy paristiti telisi kuda malli cbn ni adepany cheyyamante yela chattam tanapani chesuku potundi

    • @krishnak2
      @krishnak2 15 часов назад

      @@kameswararaopemmaraju7773 జలగ రెడ్డి గాడు చేసింది అన్యాయం. ఈ బాబు కొడుకుల నుండి ఆశిస్తుంది న్యాయం కోసం గట్టిగా నిలబడమని. రెంటికి తేడా ఉంది. వీళ్ళు ఏరి కోరి తెచ్చుకొని, గెలిపించుకొన్న మ్మెల్యే రాము నే తులసిబాబు అనే దరిద్రుడుకు సప్పోర్ట్ గా నిలబడుతుంటే, వీళ్ళ నాయకత్వాన్ని ఏమనాలి. కోరుకొంటుంది కనీసం 10 శాతం అయినా సీఈఓ లు లాగా కాకుండా, అన్యాయం జరిగినవారికి న్యాయం జరిగేలా నాయకత్వం చూపమని. ఓ గొప్ప పార్టీ కి లీడర్లు గా ప్రవర్తించమని. ఓ ఆరునెలలు క్రితం గెలిచిన ఓ చిన్న మ్మెల్యే సవాలు విసురుతున్నాడు ఓపెన్ గా అంటే, ఎంత చేతకాని వారి లాగా వీళ్ళను లెక్క గడుతున్నారో ఆలోచించుకోమని, అంతే కానీ జలగ రెడ్డి లాగా అక్రమాలు చేయమని కాదు.

    • @mrmr7143
      @mrmr7143 11 часов назад

      ​@@krishnak2emindi aa pillalki ,beralu taggayaa , adi pedda , lanja , daani puuku dabbunnollu dengi the adi black mail seyya bothe ,eduru case petticcharu leraa , ,badwel,nandayal ,cheeral loo jarigina rape and murder la meeda ledu sradda ,govt ki ledu , bombay lanja meeda pettina ,sradda bezawada barrage meeda ledu ,varadalu meeda ledu ,attundi evvaram

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 17 часов назад +65

    mla కి తెలియకుండానే ఇంత జరిగిందా ?నేరం చేసి jai చంద్రబాబు అంటే వదిలేస్తారా?

  • @Aditri599
    @Aditri599 15 часов назад +26

    RRR okaa magadu , కమ్మ వారు కూడా చాలా మంది RRR ను అభిమానిస్తున్నము

  • @avarma2498
    @avarma2498 9 часов назад +7

    అన్నయ్యా,
    నీ పోరాటం అసామాన్యం.. నీకు జరిగే న్యాయం అవినీతి నాయకులకి, అధికారులకి కనువిప్పు కావాలి... Keep it up

  • @murthymankala1787
    @murthymankala1787 16 часов назад +25

    RRRగారి కి న్యాయం జరగాలి వైసిపి వాళ్లను వదలకూడదు అధికారులను సీఎం చంద్రబాబు మార్పులు చేయాలి

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад +1

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 16 часов назад +21

    RRR గారికి న్యాయం జరగాలి

  • @Dlv924
    @Dlv924 17 часов назад +23

    I support Raju garu 👍

  • @srihari5141
    @srihari5141 16 часов назад +23

    రాజు గారు తప్పకుండా న్యాయం జరుగుతుంది

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 14 часов назад +16

    గుడివాడ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసే అంత గొప్ప మనసు చంద్రన్నకు లేదు.

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 16 часов назад +21

    గుడివాడ శాసనసభ్యుడు ను CBN గారు మందలించి RRR గారికి న్యాయం చేయాలి

    • @kjhfg-fv6ub
      @kjhfg-fv6ub 11 часов назад

      enti mandalinchedi bayataki toyyali ilanti vallani

  • @gangineniRamesh-n1z
    @gangineniRamesh-n1z 16 часов назад +27

    RRR గారికి న్యాయం చేయాలి

  • @pabbarajujaganmohanarao8043
    @pabbarajujaganmohanarao8043 15 часов назад +14

    ఈ విచారణలు అన్నీ జరిగి కేసు ఒక కొలిక్కి వచ్చే వరకూ మళ్ళీ ఎలక్షన్లు వచ్చేటట్లుగా ఉన్నాయి 2029 వరకూ ఈ కేసు తేలేటట్లులేదు

  • @Raji-01091wu
    @Raji-01091wu 17 часов назад +20

    Maa MLA maa hiro RRR garu

  • @vattikuntaanand390
    @vattikuntaanand390 15 часов назад +8

    Cbn garu we are not able to understand your silence on these rowdy elements.. Very heartening..

  • @kondaiahPV
    @kondaiahPV 17 часов назад +29

    కూటమి ప్రభుత్వం ఎవ్వరినీ అరెస్ట్ చెయ్యలేదు, rrr, జేత్మలాని కేసులో అందరికి బెయిల్ వచ్చింది, కీలకమైన ఆఫీసర్స్ ని అరెస్ట్ చెయ్యలేదు, చెయ్యలేరు, పరిపాలన మీద ప్రజలు చాలా అసంతృప్తి తో ఉన్నారు. ప్రజలు క్షమించరు..

  • @ghantajyothi4694
    @ghantajyothi4694 16 часов назад +9

    RRR garu very good orator. Slowly he reveals everything to the people. Sir family did a lot to the society. Sir gold medalist.

  • @harikishore7968
    @harikishore7968 17 часов назад +13

    Jai RRR

  • @garigantiyedukondalu6889
    @garigantiyedukondalu6889 6 часов назад +1

    Super sir

  • @ashokachakravarthi4247
    @ashokachakravarthi4247 17 часов назад +19

    Jai RRR 🔥🔥🔥🔥🔥🔥

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 16 часов назад +12

    RRR కి న్యాయం జరగాలి ఇంత క్లియర్ తెలుస్తుంది ఎవరు అనేది

  • @jayavardhanaraju8571
    @jayavardhanaraju8571 16 часов назад +13

    Jai rrr sir

  • @muraliy375
    @muraliy375 13 часов назад +6

    పార్టీ పరువు అంటే అస్సలు లెక్క లేదా గుడివాడ మందకి!?
    మొత్తం బ్యాచ్ ని పార్టీ నుంచి బహిష్కరించి తలెత్తు కోవాలి

  • @csnr97
    @csnr97 16 часов назад +12

    Jai RRR. Jai pawan jai cbn.

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 11 часов назад +3

    రఘు రామ రాజు గారు కి న్యాయం చేయాలని ప్రజలు కోరుకొంటున్నారు అండి బాబు గారు 🙏🙏

  • @ckrishna6761
    @ckrishna6761 3 часа назад +1

    Jaiho RRR sir🎉

  • @kishoreisonline
    @kishoreisonline 14 часов назад +9

    మంచం కోళ్లు విరిగినయి అంటే వాడు తులసిబాబు కాదు బలిసిన బాబు 😮😮

    • @saivanitha3247
      @saivanitha3247 11 часов назад

      బలిసినబాబు బెండు తీస్తే బలుపు కరిగిపోతుంది బ్రదర్ .

  • @RalimsaJonnalagadda
    @RalimsaJonnalagadda 16 часов назад +10

    ఈ కేసైనా పూర్తి అవుతుందా వివేకా గారి కేసు లాగ ఉంటుందా

  • @danninaraviprasad1854
    @danninaraviprasad1854 16 часов назад +7

    RRKR is a genuine person , he must get justice from the court.

  • @vijayaraokuvvarapu1709
    @vijayaraokuvvarapu1709 5 часов назад +1

    తులసి బాబును తప్పించడం పెద్ద తప్పు ఈవిషయం లోగుడివాడ.ఎమ్.ఎల్.యేనితప్పించండి

  • @g.saradhilakshmanarao7473
    @g.saradhilakshmanarao7473 9 часов назад +1

    Correct 💯 sir

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 17 часов назад +11

    Well said

  • @mohanarao2007
    @mohanarao2007 14 часов назад +5

    Excellent Raju garu

  • @suryaraoicharapu8464
    @suryaraoicharapu8464 13 часов назад +4

    Lokesh garu please suspend Gudivada MLA who is support Tulisi OR other whise TDP will loose Gudivada

  • @pbalu9457
    @pbalu9457 16 часов назад +12

    RRR ఏ పదవి లేక పోయినా ఇంత ఇన్వెస్టిగేషన్ చేశారు.
    హోం మంత్రి పదవి ఇస్తే పాతాళ లోకంలో ఉన్న విషయాన్ని కూడా రాబడుతారు

    • @andhrapradesh1989
      @andhrapradesh1989 16 часов назад

      Fire brands ni speaker and deputy speaker ni chesesaru , CBN chetta rajakeeyam

    • @Suryateja-s6m
      @Suryateja-s6m 10 часов назад

      అందుకే ఇవ్వలేదు. డిల్లీ దొరల చేతివాటం. దత్తపుత్రుడి కోరిక.

  • @talapanty
    @talapanty 5 часов назад +1

    Ask mla venigala ramu to క్లారిఫై on this isuue.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 13 часов назад +4

    RRR గారికి న్యాయం జరగాలి 😊

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 15 часов назад +4

    Namaste sir To Rrr sir ki And Suresh k sir ki ❤

  • @VincyKevinvlogs
    @VincyKevinvlogs 17 часов назад +11

    Venegandla ramu should be expelled from the party

  • @hariprasadvarikuti6035
    @hariprasadvarikuti6035 15 часов назад +6

    RRR gariki nyayam jaragali

  • @sanagasettyvenkateswararao1313
    @sanagasettyvenkateswararao1313 13 часов назад +5

    PV Sunil Kumar not yet arrested 😭😭😭😭Very pity 😭😭😭😭😭😭😭 I have doubt TDP in ruling or in opposition ???

  • @satyamoturi
    @satyamoturi 16 часов назад +5

    We are with you Raju garu.
    Kutami or YCP Justice should prevail

  • @vijaymohan8084
    @vijaymohan8084 16 часов назад +8

    MLA V Ramu bringing bad name to the party.. Babu garu should take stringent action.. Jai RRR

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @srinivasarao8025
    @srinivasarao8025 13 часов назад +2

    దండాలు చేసుకుఉంటు బ్రతికే వాళ్ళకి రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వాలి.
    Absolutely 👍 You are right Sir.

  • @talapanty
    @talapanty 4 часа назад +1

    Mla ramu must be called to high command.

  • @mallikarjunaraonelapati113
    @mallikarjunaraonelapati113 16 часов назад +7

    అయ్యా cbn గారు మీరు గుడివాడకి వెళ్లి కుప్పం నియోజక వర్గానికి భువనేశ్వరమ్మగారిని పెట్టండి లేకపోతే గుడివాడ లో రౌడీలవాడ గ మారిపోయేలాగా undi

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 17 часов назад +11

    Mla రాము sir tdp pruvu thiyyaddu

  • @MUSIC52600
    @MUSIC52600 16 часов назад +5

    Why that new MLA Venigandla Ramu is proving to be a Positive crook? Why can’t he be FIXED IMMEDIATELY BY CBN or Hero Lokesh?

  • @ababu8316
    @ababu8316 13 часов назад +3

    RRR Real Hero NO. 1

  • @jaiandhra7437
    @jaiandhra7437 16 часов назад +7

    దేవుడి బిడ్డలు .. వాళ్ళని ఎవ్వరు ఏమి పీకలేరు.

  • @ksb65574
    @ksb65574 17 часов назад +13

    Shame on Venigalla Ramu to keep such a third rated fellow Tulasi. What kind of NRI venigalla Ramu is ?. Are you in YCP or TDP ?. Don’t you have any feelings for RRR ?.

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

    • @Suryateja-s6m
      @Suryateja-s6m 10 часов назад

      Yes. Seems to be a lousy insensitive thick-skinned fellow

  • @girivadlamudi7101
    @girivadlamudi7101 10 часов назад +3

    పార్టీ కోసం పనిచేసి,
    పదయీదు సంవత్సరాలు పైన పార్టీనే
    ప్రాణంగా భావించిన పరిటాల రవీంద్ర గారు, కోడెల శివ ప్రసాద్ గారికి ఏం నాయం చేసారు?
    ఈ అమాయక రాజుగారికి ఎలా న్యాయం చేయగలరు?
    అంతా ఒక చేతకాని, చేవలేని (పులకేశి) గారికి వేయి వందనాలు.
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @NageswaraRaoPokuri-t5g
    @NageswaraRaoPokuri-t5g 6 часов назад +1

    RRR❤

  • @imthiyasnsimthiyas6064
    @imthiyasnsimthiyas6064 16 часов назад +6

    So sad RRR garu

  • @gopalkrishnarajuvatachavay8566
    @gopalkrishnarajuvatachavay8566 9 часов назад +1

    This type of criminals should be removed from the party. If he was backed by MLA . CBN should suspended that MLA from the party and give good message to the society.

  • @namudurivenkatrao9439
    @namudurivenkatrao9439 17 часов назад +8

    Cbn take action

  • @goliveeravenkatasatish3270
    @goliveeravenkatasatish3270 11 часов назад +1

    సిఎం గారు గుడివాడ ఎమ్మెల్యే నీ మంచి ట్రాక్ పెట్టాలి అండి 🙏

  • @prakashraopratapa327
    @prakashraopratapa327 15 часов назад +2

    Top priority should be given to Sri RR R case,and culprits should be punished immediately, immediately, immediately.

  • @krishnak2
    @krishnak2 16 часов назад +16

    మ్మెల్యే రాము కు పెళ్ళాం అంటే భయం అని తెలుసు కానీ, చివరకు పెళ్ళాం తరుపు వాళ్ళు అన్నా ఇంత భయం అని తెలియదు, కొందరి పుటకులు అంతే! ఇప్పుడు ప్రశ్న ఏమిటి అంటే, ప్రొద్దున లేస్తే గుండెల్లో నిద్రపోతా అనే పెద్దాయన ఆ రాము ను పార్టీ తరుపునుండి ఏమి చేయబోతున్నాడు అని?

    • @srinivasarao8025
      @srinivasarao8025 16 часов назад +3

      పెద్దాయన నిజంగా ఎవడి గుండెల్లోనో తెలియదు కానీ గాఢ నిద్రలో ఉన్నాడు.
      ఎవరైనా తట్టి లేపి పుణ్యం కట్టుకోండి.
      ప్రజల ఘోష వినండి అని చెప్పండి .

    • @subashbommisetti
      @subashbommisetti 8 часов назад

      Simham bonulo vunapudu kadhura epudu kurchora gudhabadhalavuthundhi

  • @ykmlakshmi4786
    @ykmlakshmi4786 17 часов назад +6

    Evvarini vadilipettakandi rrr garu.

  • @samabala6348
    @samabala6348 13 часов назад +2

    In spite of being in power, the case is moving as fast as snail..why..

  • @krishnaprasad4886
    @krishnaprasad4886 Час назад

    ఇలాంటి చవట కంటే, దుర్మార్గుడైన పాతోడే batter అని ప్రజలు అనుకుంటున్నారు.😢😢😢

  • @srinivasm1512
    @srinivasm1512 16 часов назад +4

    Jai rrr

  • @JaswanthBabu-f7h
    @JaswanthBabu-f7h Час назад

    Jai RRR garu

  • @NewApRising
    @NewApRising 13 часов назад +4

    Jai RRR JAI TDP

  • @bhadraiahaddagada6479
    @bhadraiahaddagada6479 13 часов назад +2

    Gudivada m.l.a should realise and keep out of him.

  • @rangaraokakunulla3044
    @rangaraokakunulla3044 17 часов назад +4

    సురేష్ గారు... చివరకి పైన ఎక్కి కూర్చుని వాడి కి విడియో చేయాల్షివచి నది....... .. ఎంత టాలెంట్ ఉన్నాడు గురూ.....

  • @lakshmanakumar8548
    @lakshmanakumar8548 16 часов назад +4

    Sir, government meedhi... action vaalladhi annattundhi. mee government intha "nishkriyaparatwam" tho unndhento janaaniki ardham kaavatlaa...

  • @sailajavemula2422
    @sailajavemula2422 15 часов назад +3

    Too late justice to RRR sir

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 Час назад

    ఆర్ ఆర్ ఆర్ న్యాయం జరగాలి జరగని పక్షంలో టీ డీ పీ కి చాలా నష్టం

  • @srinivasm1512
    @srinivasm1512 16 часов назад +4

    Mla ramu have to suspend from party

  • @arekapudirao317
    @arekapudirao317 15 часов назад +3

    This fellow has opened a “collection shop” in Gudivada and fixed “tariff” for each of the businesses, which was unheard in Gudivada. People of Gudivada are feeling KODALI NAANI” is much better as he never touched ordinary business people. If the situation continues, Mr. Ramu will not only loose but also loose his deposits.

  • @subbaraothavva1639
    @subbaraothavva1639 15 часов назад +3

    Thappu chechina vaarini eavarini vadhala vadhhu Ani cheppandi sir RRR sir

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 15 часов назад +2

    We wish justice for you R R R GARU

  • @bhanumaav1406
    @bhanumaav1406 15 часов назад +3

    RRR gaarki 💯✅ Nyayaam jaragaali.

  • @SrinivasaReddyPadala-c8e
    @SrinivasaReddyPadala-c8e 15 часов назад +2

    Yes
    Otherwise
    This is last chance for TDP

  • @PullaiahKancharla
    @PullaiahKancharla 16 часов назад +4

    MLA.ram..dont.hide.
    Why.not.support.to.rrr.

  • @venkatadusumilli6718
    @venkatadusumilli6718 17 часов назад +4

    Raju garu, instead of written complaint to some people in administration , why don't you file a police complaint

  • @jrambati
    @jrambati 17 часов назад +7

    TDP Ki Gudivada ki manchivallu lera ? Kodali, venigandla lanti gudiicheti vallana? immediate ga vadenthati vadaina Gudivada MLA ni TDP nundi bahiskarinchali , athenemanna thopa? Party ke chedda peru techhe vallani yevadaina vupekshinchakoodadu

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @venkateshwararaoc4834
    @venkateshwararaoc4834 16 часов назад +1

    RRR garu AP King Supar Raju garu Meru
    Oka Teimni Rade Cheyale Supar Suresh Brother👍👍👍👍👍

  • @narsimharao2911
    @narsimharao2911 17 часов назад +7

    సార్ మీకు న్యాయం జరగాలి కానీ ఏమవుతుంది టిడిపి ఇలాంటి వ్యక్తులందరూ పార్టీ పరువు తీస్తున్నారు వీరందరినీ వేరేసే ఏర్పాటు చేయాలి అయ్యా లోకేష్ మీరే మీరే స్వయంగా చూసుకోవాలి లేకపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది.
    సీబీఎన్ గారు మీరు రాష్ట్ర అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారు ఇప్పుడు.
    ఇది కూడా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది.
    అసలు టిడిపి కల్చర్ కాదు ఇది అలాంటి ఫోన్ నెంబర్ బాధపడుతున్నారు ఇలాంటి కల్చర్ చూసి

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద రాజనీతి దృష్టి పెడుతుందని ఆశిస్తున్నాను...

  • @GurralapaparaoG
    @GurralapaparaoG 17 часов назад +5

    R R R garki Nyayam Jaragali

  • @vrdasari3299
    @vrdasari3299 17 часов назад +5

    Is Tulasi Babu even if now in TDP(may be due to obvious reasons) above law?! Gudivada MLA cannot defend him for reason of crime even if both belong to RVR college.

  • @balakrishnaraodasyam8525
    @balakrishnaraodasyam8525 13 часов назад +1

    ముందు CBN గారు వేగంగా స్పందించి ఎంఎల్ఏ వెనిగండ్ల రాము నీ సరి చేయాలి

    • @kondalbeeram2466
      @kondalbeeram2466 13 часов назад

      తులసి బాబు-వెనిగండ్ల రాము కాంబినేషన్ లాగానే... కంచేటి సాయి - భాష్యం ప్రవీణ్ కాంబినేషన్ ఉంది. ఈ విషయం మీద చంద్రబాబు లేదా లోకేష్ దృష్టి పెడతారని ఆశిస్తున్నాను...

  • @bnbankuru1576
    @bnbankuru1576 15 часов назад +1

    RRR Garu miru vaadu avvadyna vodhala vaddhu. Khachithanga siksha padela poraadandi.prajalu gamanisthunnaru.

  • @ravindrababu1413
    @ravindrababu1413 16 часов назад +1

    What about KS Prasad, Eswar Sakshi, rgv, sri reddy, Posani, Roja. Suresh Garu

  • @vankavenkatanarayana3122
    @vankavenkatanarayana3122 13 часов назад +1

    JUSTICE TO RRR GARU

  • @dasarigopi95
    @dasarigopi95 10 часов назад

    RRR sir - don’t trust CBN since how the rowdy come with 35 cars, another interesting thing why Sunil was not suspended & not arrested

  • @jtvsatyanarayana6827
    @jtvsatyanarayana6827 16 часов назад +2

    👍🌹🙏🙏🙏

  • @dasarigopi95
    @dasarigopi95 10 часов назад

    I sincerely requesting supporters of TDP that we must not support CBN anymore since no action taken so far against fraud & scams in last government for whatever reason so we must thing if Lokesh garu would be ideal????

  • @chpranavtejagaming2596
    @chpranavtejagaming2596 12 часов назад

    అతను మా వదిన వాళ్ల ఊరే అండి. మా వదిన గారి భందువు కూడా, ఇతను ఈ మధ్య విపరీతంగా సంపాదించాడు. సునీల్ కుమార్ రెగ్యులర్గా ఇతని ఇంటిలో.ప్రతి ఫంక్షన్ కి కూడా వస్తాడు అండి

  • @baburao3001
    @baburao3001 11 часов назад

    Babu rao, K If C,BN follows the strategy of not takingany action he cannot come to power in 2029elections Finally STATE sill go to the hands of Jagan

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 14 часов назад +1

    Meeku nyayam jaragaali Raaju gaaru arey yadavallara meeru pettukundi allatappa naayakudu kaaduraa pworashame upirigaa bratukutunna Raaju aayane RRR gaaru Sir meeku i full saport Sir yavarini vadaloddu sivariki pottodini kudaa ❤