మీరు అడిగిన నా కథా..!😌

Поделиться
HTML-код
  • Опубликовано: 10 янв 2025

Комментарии •

  • @UnivesalMan
    @UnivesalMan 6 месяцев назад +67

    మీ అమ్మ నాన్న లు కచ్చితంగా మంచి మనసు ఉన్న వాళ్ళు అయింటూరు. అందుకే ఇంత కష్టములో కూడా ఇక్కడి దాకా రగలిగావు...డెస్టినీ చైల్డ్ వి అమ్మాయ్. . గాడ్ బ్లెస్ యు

  • @nagavalli729
    @nagavalli729 5 месяцев назад +49

    అందం గురించి మాట్లాడే వాళ్ళు మరొకరి మనోభావాలను ఎంత దెబ్బ తిస్తున్నారో అర్థం చెసుకుంటే బాగుంటుంది....మీ కష్టానికి దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు....అమ్మని కూడా సరదాగా కూడా ఎమి అనకండి జ్యోతి గారు....పాపం తను ....అప్పుడు మీకు food పెట్టలేక....మీతో పనులు చేయించినప్పుడు తన మనసు ఎంత ఆవేదన పడి ఉంటుంది 😢😢

    • @europelofamily9435
      @europelofamily9435  5 месяцев назад +4

      Hi andi 🤗thank you so much andi🙏🏻🥹now days I am not saying anything 🥲and I understand her situation from small ❤️ she is really great 👍🙏🏻🥹

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 6 месяцев назад +273

    మాట లో తెలుగుదనం ఆత్మ సౌందర్యం. మంచి అత్త, మామ, ప్రేమించే భర్త ,ఇద్దరు పిల్లలు. ఇక నుంచి మీరు జీవితమంతా సంతోషంగా ఉంటారు.god bless you ❤

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +12

      Thank you so much andi 🙏🏻🥹

    • @n.mallaparaju3389
      @n.mallaparaju3389 6 месяцев назад +4

      You are really great...GOD bless you...

    • @vanisripulluru8499
      @vanisripulluru8499 6 месяцев назад +2

      దెవుడు ఎన్ని పరిక్షల పెట్టాడు మీకు

    • @ChandraSekharknlhyd9
      @ChandraSekharknlhyd9 6 месяцев назад

      Great good god bless you

    • @ramamurthyveeramachaneni2097
      @ramamurthyveeramachaneni2097 6 месяцев назад +1

      Nee Life Story Vintunte Chala Bhadha Anipistundi Atimoga Panchayati Inpection Vachanu. Aprantamantha Telusu Yedurumondi Gullalamoda T kottapalem Nenu Nagayalankalo 8 years Panichesanu .Adi 1977 Nov 19 Adi Kalaratri Meenanna Chepi Vuntaru Vuppena Vachi veladi Mandi Chanipoyaru Nagayalanka Centre Nundi Krishna Revu Road Marripalem Velle Road kottapalem Road 50000 Mandi Nagayalanka ku Vacharu Ma Office Lo Heath Camp Vuppena Samgathi Govt 4 Days ku Telisi sibbadi Digaru 20 Days Nagayalankalone Vunnaru 4 Months Rojuki 20 Hrs Pani Valla Badalo Palupanchu Kunnanu Light House 20 Sarlu Vellanu 32Years Service Chesi 1998 June. Ret Ayyanu Bander Daggara Vadlamannadu .prastutam kakinada Vuntunnanu Na Age 84 yevvaranna Kastalalo Vunte Chudalenu Sahayamulu Chesi Nenu Chikkulo Padatanu Naa Peru Rama Murthy Cell 8309196145.

  • @satyanarayanachaliki9169
    @satyanarayanachaliki9169 5 месяцев назад +31

    అమ్మా జ్యోతి, మీ జీవితం ఎందరికో స్ఫూర్తిగా ఉంటుంది. ఆత్మ విశ్వాసం తో ముందుకు వెళ్ళు తల్లీ. నీకు అంతా మంచే జరుగుతుంది. మీ భర్తతో సుఖంగా జీవించమ్మా. God bless uou.

  • @pashamalivela1235
    @pashamalivela1235 6 месяцев назад +38

    మీరు చాలా కష్టపడ్డారు అందుకే దేవుడు నీకు ఈ సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చాడు జీవితాంతం మీ కుటుంబం సంతోషంగా ఉండాలి

  • @malleswararaobandi3943
    @malleswararaobandi3943 6 месяцев назад +79

    ఆత్మవిశ్వాసం ఎంత బలమైనదో మీ జీవితమే సాక్ష్యం
    ఓం నమో భగవతే వాసుదేవాయ

  • @chnagaparvathi9565
    @chnagaparvathi9565 6 месяцев назад +136

    జ్యోతి గారు మీరు పడ్డ కష్టానికి దేవుడు తప్పనిసరిగా ఫలితం ఇస్తాడు కానీ ఒక ఆడపిల్ల గా ఇన్ని కష్టాలు భరించడం మామూలు విషయం కాదు.భగవంతుడు నీకు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.😊మీరు భర్త పిల్లలతో happy గా ఉండాలి 😊

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +5

      Thank you so much sister 🙏🏻❤️

    • @puttammagm6282
      @puttammagm6282 6 месяцев назад +4

      Marriage aaytha ❤❤

    • @vakadarao7069
      @vakadarao7069 6 месяцев назад +2

      Super akka

    • @NamasteNordicTales
      @NamasteNordicTales 5 месяцев назад

      😅 6:40 6:40 😊😊 😊😊😊 lo lo l
      K
      Okk ki k
      K

    • @sampathimahipal3113
      @sampathimahipal3113 5 месяцев назад

      Sister please help I need visa how to me apply work visa I need please help me syster

  • @pavanhariprasad1657
    @pavanhariprasad1657 6 месяцев назад +40

    శతాయుష్మాన్ భవ చెల్లి నిన్ను చూసి ఆడవాళ్ళు ధైర్యం తో ,పట్టుదలతో, ఏదైనా, సాధించవచ్చు, అని,తెలుసుకోవచ్చు. all the best

  • @josephdhananjaya1458
    @josephdhananjaya1458 5 месяцев назад +14

    Madam.
    It's an inspiring achievement. I Graduated from a College from Machilipatnam in 1978. I remember an Old Lady from Finland ran a Home for kids at Machilipatnam. It was in 1978. At that time my Dad was a Senor Most AP Government Officer having his Head Quarter Office at Machilipatnam.
    I remember my Dad and Mom invited the Finland Lady for Dinner and donated fund to the Finland Lady to run the Kids Home successfully.
    Now I am 67 years and I happy for the Finland Lady and for the Kids Home at Machilipatnam who brought Sunshine to the kids from the Kids Home from Machilipatnam.
    God Bless you and your Family.

    • @rajendraraavi5989
      @rajendraraavi5989 5 месяцев назад +1

      His name is Halownenmy friends studied from 1965 to 71 in machilipatnam

  • @SettipalliNagavardhini-fh4uc
    @SettipalliNagavardhini-fh4uc 5 месяцев назад +27

    మీకు యేసయ్య ఎల్లప్పుడూ తోడుగా వుంటాడు సిస్టర్

  • @venkata7316
    @venkata7316 6 месяцев назад +25

    గ్రేట్ తల్లీ నువ్వు. చాలా కష్టాలు పడ్డవమ్మా. God is with you. Amma ఓకేనా ఇప్పుడు.

    • @europelofamily9435
      @europelofamily9435  5 месяцев назад

      Thank you andi 🙏🏻 yes amma baagunnaru🙏🏻☺️

  • @sadanandamkotagiri5590
    @sadanandamkotagiri5590 25 дней назад +4

    నువ్వు ఇంత కష్టపడ్డా నీకు దేవుడు నీ వెంట ఉంటాడు

  • @savithriadabala412
    @savithriadabala412 6 месяцев назад +42

    Hi sister 😊 నేను తెలుగులో పెడతాను కామెంట్ ఏమీ అనుకోవద్దు
    మీరు చాలా కష్టపడ్డారు సిస్టర్
    మీ కష్టం వృధా పోదు
    చక్కగా ఉంది మీ ఫ్యామిలీ
    మీకు కష్టాలు వింటే నాకే బాధనిపించింది presently good life beautiful family God bless you sister 😊

  • @K.VASU-v4l
    @K.VASU-v4l 15 дней назад +4

    అమ్మ మీలాంటి అందమైన మనస్సు ఉన్న వారిని అందం గురించి మాట్లాడే వారు మనిషి జన్మ ఎత్తి ఉండరు... అటువంటి వెదవలను పట్టించుకో వద్దు తల్లి... ఆ దేవుడు నీకు తోడు గా ఉన్నాడు...

  • @pushpavankayala3518
    @pushpavankayala3518 6 месяцев назад +15

    ప్రతి ఒక్కరూ రకరకాల అనుభాల్ని పొందడం కోసం ఈ ప్రపంచానికి వస్తాము. అమ్మా నువ్వు పడ్డ కష్టాలని తట్టుకొని ఇంత ధైర్యంగా ముందుకు వచ్చింది ఓకే జన్మలో అన్ని అనుభ వించావు.ఇలా కోరుకొనే వచ్చిఉంటావు . ఈ జీవితపాటాలతో ఆనందం వెతుక్కోవాలి తల్లీ. ఇంక నీ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు ❤❤❤❤❤❤❤❤

  • @ARAVIND_KARANAM
    @ARAVIND_KARANAM 6 месяцев назад +18

    సిస్టర్ తెలుగు దేశంలో ని పరిశ్ తీతులను చక్కగా చెప్పారు. ఆర్థికంగా లేక పోతే ప్రతీ ఒకరు కామెంట్ చేస్తారు. మీకు ఇంగ్లీషు బాగా వచ్చు. కాబట్టి చిన్న పుస్తకం రాయండి మీకు ఏడుపు వచ్చినపుడ అలా వంగారు కదా నేను కూడా ఏడ్చాను సన్నివేశం అలాంటిది నేనోక లాయర్ నండీ టాంక్యూ శిస్టర్ గాడ్ ఆల్వేస్ బ్లెస్ యూ

    • @europelofamily9435
      @europelofamily9435  5 месяцев назад

      Thank you so much andi 🙏🏻❤️thappakunda 👍

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 12 дней назад +2

    నీలాంటి బంగారు మనసున్న మంచివారు మా తెలుగింటి అమ్మాయి గా పుట్టటం మా తెలుగువారి అదృష్టం మీరు మాటిమాటికీ మీ అందం గురించి అలాలోసించటం మానివేయండి మీరు చాల అందంగా ఉన్నారు ముందుకు సాగిపో మీరు మట్టిలో మానిక్యంలా ఉన్నారు

    • @europelofamily9435
      @europelofamily9435  8 дней назад

      Thank you so much andi 🙏🏻🥹 happy new year andi 🎊

  • @sonakumari9431
    @sonakumari9431 6 месяцев назад +18

    నాకు చాలా అనిపించింది మీరు మీ జీవితం చెప్తే బాగుంటది మీరు అలా అక్కడికి ఎలా వెళ్లారు అనేసి కానీ అడగలేదు కానీ మీరే చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది అవునండి ఎవరి జీవితం ఎలా మారుతుంది అనేది మనకు తెలియదు అదే భగవంతుడు చేతిలో ఉంటుంది అక్కడ ఉండాలి అక్కడ అబ్బాయిని చేసుకోవాలని ఆ భగవంతుడిని వాళ్లని ఇదంతా జరిగింది ప్రైస్ ది లార్డ్ జీసస్ గాడ్ బ్లెస్ యు అండి❤❤❤

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +1

      Hi sister thank you so much for your kind words 🙏🏻❤️

  • @AndhraKitchenFoods
    @AndhraKitchenFoods 2 месяца назад +4

    చాలా చాలా మంచి కథ. Great story. Meeru padda kastalaku mee ku manche jarugutundi.

  • @undralladominic
    @undralladominic 6 месяцев назад +9

    చాలా కష్టపడ్డారు... మీరు ఏటి మొగలో ఉంటే అలానే వుందిపూయేవారు హోమ్ లో చేరటం వలన మీజీవితం మారిపోయింది.. కష్టాలు తప్పవు అనుభవించాలిసిదే.... Good... Maygodblessyou 👍

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      Thank you so much uncle 🙏🏻🥹 yes you are correct uncle 🥲

  • @KVijayalakshmi-r7f
    @KVijayalakshmi-r7f 9 дней назад +1

    Without hard work no one shines in there lives so your hard work fruits are enjoying now I whole heartedly appreciate you keep it up & help ever in your life but remember heart never Have full faith in GOD

  • @kuwaitq7842
    @kuwaitq7842 6 месяцев назад +24

    మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దేవుడు తప్పక ఇస్తాడు.... ఇంకా ఇంకా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను... నీ ఓపికకు...సహనానికి🙏🙏🙏🙏

  • @TbchSastry
    @TbchSastry 7 дней назад +1

    God bless you my dear sister,your are moral to present days children.

  • @samadanarao3075
    @samadanarao3075 5 месяцев назад +8

    మీ కష్టాన్ని దేవుడు దీవెనగా మార్చాడు ఇక మీ జీవితం గొప్ప ఆశీర్వాదం తో నిండు కొన్న దై ఫల భారీతంగా ఉంటుంది.... దేవుడు నిన్ను దీవించును గాక.....

  • @KailaVenkateswaramma-fk3uy
    @KailaVenkateswaramma-fk3uy 6 месяцев назад +8

    సిస్టర్ బాధపడకు ఈ వెళుతూ మంచిగా నీ కష్టాలకు తగినట్టు నీకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు దేవునికి వందనాలు మంచి ఫ్యామిలీని ఇచ్చారు మంచి ఇద్దరు పిల్లల్ని ఇచ్చాడు దేవుడు గొప్ప దేవుడు పడిన కష్టాలకి ఫలితంగా దేవుడు నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      @@KailaVenkateswaramma-fk3uy thank you so much sister🙏🏻❤️

  • @Padmaja928
    @Padmaja928 6 месяцев назад +11

    hi,
    మిరు చాలా చక్కగా వున్నారు, మిమ్మల్ని చూస్తుంటే ఆ భగవంతుని ప్రణాలికపట్ల ఆశ్చర్యం ఆనందం కలుగుతున్నాయి, చిన్న వయసులోనే ఇన్ని ఎదుర్కున్న మీరు దేనినైనా సాధించగలరని నాకనిపిస్తోంది, మీరు ఆ భగవంతుడు మెచ్చే దారిలో మరింత ముందుకు వెల్లి ఎల్లవేలలా ఆనందాన్ని కలిగివుండాలని కోరుకుంటున్నాను

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      Thank you so much sister 🙏🏻❤️🥹 for you support and encouragement, kind words 🥲❤️

  • @vadla.neelakanteswari3834
    @vadla.neelakanteswari3834 6 месяцев назад +20

    నాకు చాలా నచ్చారు sister మీరు.మాకు దేవుడు అన్నీ ఇచ్చినా పనికిమాలిన కామెంట్స్ తో కాలం గడుపుతున్నము.మీరు చాలా గ్రేట్ సిస్టర్

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      @@vadla.neelakanteswari3834 thank you sister so much 🙏🏻❤️ I hope everything good for you🙏🏻💪

    • @hingesanthoshimatha5131
      @hingesanthoshimatha5131 5 месяцев назад

      Really u r great mam❤

  • @LekhaAmmamuchatlu
    @LekhaAmmamuchatlu 2 месяца назад +5

    ఎంత కష్టపడ్డారు వింటుంటే నా కళ్ళలో నీళ్ళు వచ్చాయి కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది అనటానికి మీ life example

  • @Koppala8008
    @Koppala8008 10 дней назад +2

    nice journey

  • @RaviKumar-s9e3e
    @RaviKumar-s9e3e 5 месяцев назад +14

    Sister.. నీ మంచి మనస్సే నిన్ను ఆశీర్వాదం వైపు నడిపించింది

  • @guntupallibhadraiah3574
    @guntupallibhadraiah3574 6 дней назад +1

    AMMA MEERU CHAILDWOOD GURINCHI MEE AMMA GURINCHIYADARDALU CHAPINARUMAKU KOODAYADARDALU CHPPINA MEEKU THANKS SISTER HAPPY JURNY AMMA

  • @udayokfreefire1162
    @udayokfreefire1162 6 месяцев назад +7

    శోధన నుంచి శుద్ధ సువర్ణముగా
    మీకు మంచి జరిగింది సిస్టర్
    అందుకు చాలా సంతోషంగా ఉంది
    కానీ ఇంత మేలు చేసిన దేవుని గురించి మాట్లాడలేకపోవడం చాలా చాలా బాధాకరం
    మీ మొదటి స్థితి గుర్తుంచుకో సిస్టర్

  • @ramumandava6554
    @ramumandava6554 6 месяцев назад +7

    God bless you and your family sister.
    నువ్వు చెప్పిన ప్రతి మాటా, నా చిన్నతనం గుర్తుకు వచ్చింది.

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      Thank you so much andi 🙏🏻❤️ I hope you have better life now 🙏🏻

  • @Pinky-c2m
    @Pinky-c2m 6 месяцев назад +25

    May God bless you ammaa.. నీ తగ్గింపు స్వభావము నిన్ను ఇంత మంచి స్టేజ్ లో సెటిల్ అయ్యే ఛాన్స్ సంపందించుకొన్నావు. నీ కష్టం నీకు మంచి దారి చూపించ్చింది. మీ మమ్మీ వుంటే బాగుండును కదా. అక్కా, తమ్ముడు టచ్ లో వున్నారా. నీ ఫేస్ లో ఇంకా పూర్తి సంతోషం కనిపించట్లేదు. బి హ్యాపీ తల్లీ. Take care ammaa.
    Ashok Uncle.

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +6

      Thank you so much uncle 🙏🏻 yes amma angry indialone unnaru

  • @PNRaju-yv5uo
    @PNRaju-yv5uo 6 месяцев назад +11

    Your voice is very clear . Even anchors and news readers are not having such a clear voice . You have honestly narrated your life story. Honesty counts a lot in life. my throat is choking with feelings., after hereing your life story. Two large tears dropped from my eyes due to emotion . you are like jewel in the earth. Finland is your " KARMA BHOOMI ". Finland people have unearthed , processed you and made you as a multi cut diamond. Now onwards, your value will be multiplied as that of diamond. Count not any UNJUST comments. count your blessings of SAINTLY people. please accept my heart felt blessings and best wishes. Finland people are appearing to me as GREAT SOULS . please convey my regards to them.

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +1

      Thank you so much Anna. Sure I will and your comment is more encouraging me 🙏🏻💪

  • @prasanthiroy6587
    @prasanthiroy6587 6 месяцев назад +9

    God bless you sister , మీకు వచ్చిన నెగటివ్ కామెంట్స్ గురించి అసలు మీరు పట్టించుకోవద్దు . దేవుడు మీకు తోడుగా ఉన్నారు కాబట్టి అంత ఆశీర్వాద కరమైన దేశంలో దేవుడు మిమ్మల్ని ఉంచారు .

  • @chapra2646
    @chapra2646 6 месяцев назад +4

    💐🙏మీరు చాల గ్రేట్. మీరు తప్పకుండా విజయం సాధిస్తారు. ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.💐🙏

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      @@chapra2646 thank you so much andi 🙏🏻❤️

  • @jesusmyhope7173
    @jesusmyhope7173 7 дней назад +1

    Sister God saw ur tears&now gave u happy Life B thank full to God till the end

  • @mirzanazeerbaig1811
    @mirzanazeerbaig1811 22 дня назад +3

    Life means set of problems. Success comes from hard work.

  • @lavanyalavanya4968
    @lavanyalavanya4968 3 месяца назад +1

    Gatham meru gurthupettukonnaru great akkameru ammanu meru baga chusukondi akka god bless you ✝️

  • @dandabathinigracemary9901
    @dandabathinigracemary9901 4 месяца назад +5

    నేను కూడా మీలానే చాలా కష్టాలు పడ్డాను.. మీరు చెప్తూ ఉంటే నా బాల్యం గుర్తువచ్చింది

    • @europelofamily9435
      @europelofamily9435  3 месяца назад

      Oho thank you andi🙏🏻you have good life in future 🥲🙏🏻❤️

  • @padmavathijuturu6235
    @padmavathijuturu6235 27 дней назад

    Cheekati tharvatha beluga thappakunda vasthundi anduku née journey oka example ,God bless you

  • @oursweetworld6198
    @oursweetworld6198 6 месяцев назад +7

    Meeru chala great andi inspiration story andi chala badhaga anipinchindhi me story vinnaka meeru powerful woman andi👏👏

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +1

      @@oursweetworld6198 thank you so much sister🙏🏻🥹❤️

  • @yarasaniteja3198
    @yarasaniteja3198 3 месяца назад +2

    Mee jeevitham gurinchi vintunte manavathvam bhathike undi anipistundi maaku matram chuttupakkala ila manavathvam unnavallu kanipinchaledu inka bhada pettevallu unnaru mee story vinte happy ga undi akka

    • @europelofamily9435
      @europelofamily9435  3 месяца назад

      Thank you so much sister for your kind words 🙏🏻🥹

  • @nagarajukollati3619
    @nagarajukollati3619 6 месяцев назад +7

    Mee life story manchi insping gaa undi.single parent పిల్లల్లో ఉండే కష్టాలు అన్నీ మీరు అనుభవించి ఉంటారు.అయితే కష్టాల్లో కూడా positivity ni చూడగలిగారు కాబట్టి మీరు insping జీవితాన్ని పొండ గలిగారు. However ,meeru Mee పోరాటాన్ని ఆపకంది.నిత్య jeevitha సంఘర్షణ మాత్రమే మనల్ని పైమెట్టుపై ఇంచ గలదు.Anyhow, congratulations for being the part of most wonderful country on the earth.I.e you are in a country where zero corruption and the most peaceful people on the earth.
    ..p

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад

      Thank you so much uncle🙏🏻🥹 for your inspiring words 🙏🏻☺️💪

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 16 дней назад +1

    All the best u baby may God bless you long live with healthy wealthy✋

  • @svkfirm9476
    @svkfirm9476 6 месяцев назад +7

    మీరు ఎంత సింపుల్ గా నిజాన్ని ఒప్పుకుంటున్నారో చూస్తే నాకు ఏదో ల ఉంది. మీరు ఇప్పుడు చాలా మంచి లైఫ్ లీడ్ చేస్తున్న కూడా ఇప్పుడు ఇలా చెప్పాల్సిన అవసరం ఉండదేమో కానీ. మీరు మీ లైఫ్ ని చాలా English లో ground to earth అనేలా బాగా చెప్తున్నారు కాదు ఒప్పుకుంటున్నారు. మీ ఆత్మ విశ్వాసం గొప్పది.

  • @kamakshialuru4250
    @kamakshialuru4250 3 месяца назад +2

    chaala amazing.! you are simply great
    soo honest and simple

  • @sureshbabusuresh1843
    @sureshbabusuresh1843 3 месяца назад +4

    Very heart touching story Baby.iam very fearful.God bless you.

  • @kishorop8145
    @kishorop8145 3 месяца назад +2

    Avuna madhe koda Dheviseema andi meru ma vooru valleyna superb ❤️👏

  • @mynenisushma6786
    @mynenisushma6786 6 месяцев назад +6

    Amma prathi vaariki jiivitham lo kastalu sukhalu hechchu thagguluga vuntai,.be happy Amma God bless you n ur family.pongi pokudadu ,alaani badalu vachchinappudu kungi pokudadu, jiivitham eppudu ela malupulu thiruguthundo mana destiny devudu emani rasado theliyadu thalli .but be positive eppudu anandanga vundali kastmlo kuda anandanni vethukkovali ,be happy thalli👍

  • @chinapenchalaiahpoluru
    @chinapenchalaiahpoluru 17 дней назад

    You are so great thalli.ne life chalamandiki inspiration kavali.god bless you sister

  • @VijayaVijji-q8i
    @VijayaVijji-q8i 3 месяца назад +3

    కష్టే ఫలి అని మన పెద్దవాళ్ళు ఎందుకన్నరో మీ విడియొ చూస్తే అర్దం అవుతుంది

  • @nihaleshjesudas8248
    @nihaleshjesudas8248 17 дней назад +1

    దేవుడే నిన్ను దీవించాడు తల్లి may God bless you amma

  • @Zeal_of_God
    @Zeal_of_God 5 месяцев назад +3

    Really heart touching story sister…, God is great, The Holy Bible says in Psalms 113: 8 - “ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు”. Thanks for sharing your story and God bless you and your family…

  • @midastuch-xw3yf
    @midastuch-xw3yf 21 день назад +1

    మీ మాటల్లో చాలా నిజాయితీ ఉంది.
    All the best in your life journey

  • @venugopalreddyyeduguri6403
    @venugopalreddyyeduguri6403 6 месяцев назад +6

    Sister,
    Your life story should be a model/ guide for present generation.
    Difficulties faced by you are like a cenema story.
    Hearty congratulations for sucessfully facing them & settling in life.

  • @vishnuvardhanreddy5460
    @vishnuvardhanreddy5460 19 дней назад +1

    You have explained , the difficulties faced by you to come up to this stage, mostly your confidence created to face all ads and success in your life, congratulations.

  • @Vijayamoka7
    @Vijayamoka7 6 месяцев назад +31

    Hi sister... మీరు మీ story చెప్తుంటే కళ్ళలో నీళ్లు వచ్చాయి... దేవునికి మీ పట్ల ఎంత ఉన్నతమయిన ప్రణాళిక ఉంది... నాకు కూడా చిన్నప్పుడు ఇద్దరు parents చనిపోయారు... ఆ దేవుని దయవలన చదువుకున్నాను... By the by మాది నాగాయలంక దగ్గర సంగమేశ్వరం....

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +2

      Hi sister thank you so much I hope you have good life 🙏🏻❤️

    • @Vijayamoka7
      @Vijayamoka7 6 месяцев назад +3

      నాకు మ్యారేజ్ అయ్యింది sister... ఇద్దరు చిన్న పిల్లలు... విజయవాడ లో ఉంటాము family... మీరు ఏటిమోగ అని చెప్పేటప్పటికి చాలా excitement అయ్యాను... మాకు relatives కూడా ఉన్నారు మీ ఊరిలో.... దేవుడు మిమ్మల్ని అనేకమందికి దీవెన కరముగా వాడుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను... Praise the lord sister 🙏🙏

    • @ratnakumari7396
      @ratnakumari7396 6 месяцев назад +2

      Madi Avanigadda

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +1

      @@ratnakumari7396 hi andi nice to hear you 🙏🏻🤗

    • @ramsatishakula9754
      @ramsatishakula9754 6 месяцев назад

      22​w11@@Vijayamoka7

  • @venugaanadhaksh
    @venugaanadhaksh 2 месяца назад +2

    God bless you with abundant love and happiness

  • @vsvj.9119
    @vsvj.9119 6 месяцев назад +18

    Honey అమ్మ గారు చాల గొప్ప క్రీస్తు ప్రేమ గలవారు. Sister be glad and be courageous, never bother about bad comments. You have genuine witness. That is the main beauty. God bless you.

  • @jaspinboja2127
    @jaspinboja2127 5 месяцев назад +2

    Meku god bless you
    Diryamuga undatam manchi
    Preyer thappakunda chesukondi

  • @krdivya
    @krdivya 5 месяцев назад +4

    "You are the Master of your Fate, you are the Captain of your Soul" ee quote ki true example meeru. Salute to your hard work and undeterred motivation 🙏
    May your story inspire many more in years to come. God bless you 🙏

  • @sowmyakishore4067
    @sowmyakishore4067 14 дней назад +1

    Miru Andhariki inspiration.. jesus ni nammi , mi anni panulo mundhuku vellaru miru proud ga unnaru..
    Miru chepthuntey devuniki sakshamichey biddaga jeevisthunnaru.. andharu maata visirestharu padina vallake ahh badha thelusthundhi.. I'm happy for you and your family blessed by our lord Jesus Christ.. sister... Don't worry I'm also ur sister from now..

  • @sangeethadurgam2248
    @sangeethadurgam2248 Месяц назад +1

    Mee video chuste nku chal badha anipinchindi andaru enni kashtalu vachina dairyanga undali mimalni inspiration ga tisukovali

    • @europelofamily9435
      @europelofamily9435  Месяц назад

      Thank you so much andi 🙏🏻 I hope 🤞 everything good for you

  • @nagalaxminagam2916
    @nagalaxminagam2916 6 месяцев назад +25

    ఏ succusse అయినా ఈజీ గా రాదు అని అర్థం అవుతుంది, కానీ అవకాశం మాత్రం దేవుడు ఇస్తాడు

    • @rovenaravind
      @rovenaravind 6 месяцев назад

      Success .. not seccusse

  • @padminidadi5093
    @padminidadi5093 4 месяца назад +1

    Meeru chala bagunnaru andam makeup lo radu . Devudu prathi okkariki ok andam estaru meeru Mee jeevithanni andam ga marchukunnaru God bless you

  • @lakshmi.mca1865
    @lakshmi.mca1865 6 месяцев назад +6

    Nijam ga miru chala great life lo kasttalu thattukoni ela brathakalo mi video chuste telusukunttaru super

  • @dandabathinigracemary9901
    @dandabathinigracemary9901 4 месяца назад +2

    మీ పట్టుదల.. చదువుకోవాలనే కోరిక... నిరూచహాపడకుండా నిరక్షణ కలిగి ముందుకు సాగిన మీ జీవిత గమనమే మీకు విజయాన్ని ఇచ్చింది

  • @mark.m5548
    @mark.m5548 5 месяцев назад +4

    Sister.. Don't worry, our god is god of provider.. I like your wonderful testimony... Please don't feel badly about your childhood hardships but i think your life will be example for so many poor people and poor families.. Thq you god..at last my sister got settled 🎉🎉🎉🙏🙏🙏

  • @kodisanthi5736
    @kodisanthi5736 3 месяца назад +2

    Very heart touching story sister. May God bless you. God is great.

  • @adilakshmimoka1686
    @adilakshmimoka1686 6 месяцев назад +5

    Unnai madam chala mandi ammai laki kastalu unnai ,nene example okapudu baga brathikanu anni poyina taruvata chala cheep ga chusaru nenu gvt job ki chaduvukuntuna naku job radhu ani chala disappoint chesaru sontha babai athayalu andaru elane matladataru ammai la gurinchi meru epudu happy unnara madam undali untaru kuda ,thank u so much madam me gurinchi chepunanduku

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +2

      Thank you so much sister, I am really hopping that you get government job sister 🙏🏻👍

  • @sanasam932
    @sanasam932 4 месяца назад +1

    Hi madam meru pada kataniki meru eroju machi phalithalu echaru devudu meru me husband nd kids tho chala anty chala happy ga vundali ani korukuntunamu...

  • @newzealandneeraja1025
    @newzealandneeraja1025 6 месяцев назад +5

    chala adupu vachindi sister mi story vintunte. inka miku appudu a kastam rakunda happy ga vundalani korukuntunanu.

  • @sureshsaripella8828
    @sureshsaripella8828 14 дней назад +1

    God bless you sister

  • @goodmorning7307
    @goodmorning7307 5 месяцев назад +6

    Real beauty is your inner. ఇప్పటికీ చక్కగా జడ వేసుకుంటున్నావు. Fashion పేరుతో జుట్టు వదిలేస్తున్నారు చదువులేనోళ్ళు కూడా. ఫిన్లాండ్ లో ఉండి నీ culture మార్చకుండా originality పోగొట్టుకోకుండా ఉన్నావుగా అందుకే దరిద్రులు కళ్ళకు నచ్చటం లేదు. అదే హెయిర్ leave చేసో, కట్ చేస్తెనో రంభ అని నామకరణం చేసేవాళ్ళు. నువ్వు నీలాగే ఉండు❤️ నాకు తెలిసి మచిలీపట్నంలో బెరకా మినిస్ట్రీస్ వాళ్ళ హోం అనుకుంటున్నా నిజమా

    • @europelofamily9435
      @europelofamily9435  5 месяцев назад

      Thank you andi so much🙏🏻❤️ but aa home kaadandi 🥲 home of hope andi 🙏🏻

  • @chitikelamaheshwari7228
    @chitikelamaheshwari7228 Месяц назад +2

    Chala Lukky person meeru

  • @sumasivanuru2289
    @sumasivanuru2289 6 месяцев назад +4

    Evvari matalu pattinchukokamma... Nee la andharu vundaleru. Neeku ee kastam inka raadhu. Santhoshamga vundu. Chala santhosham thalli. God bless you

    • @europelofamily9435
      @europelofamily9435  6 месяцев назад +1

      Thank you sister for you inspiring words 🙏🏻❤️

  • @GaneshGanesh-xe3ry
    @GaneshGanesh-xe3ry 5 месяцев назад +2

    అక్క మీరు చాలా బాగా చెప్పారు మీరు great akka అన్ని విషయాలు చెప్పారు ఈ దేశము లో ఉండకుండా వేరే country వున్నారు చాలా మంచి పని చేసారు ఇండియా చెత్త లా తయారయ్యాంది ❤❤❤❤❤❤❤❤

  • @padmaammu4065
    @padmaammu4065 5 месяцев назад +3

    Chelli meru badha padakandi me machi manasu ki devudu machi bhartani ichadu god bless you 🙌 maa

  • @madhava65
    @madhava65 24 дня назад +1

    All the best Amma, you are inspiring to young people

  • @mantenasuryanarayanaraju4723
    @mantenasuryanarayanaraju4723 5 месяцев назад +3

    నీలాంటి వారు ఎందరో ఎందరో ఇండియా లో ఉంట్టారు.ఇది మన దురదృష్టం. అందరికి ఉచిత విద్య కనీసం 12త్ వరకు ఉండాలి. మన ప్రభుత్వ పెద్దలకు నీ viedo చూస్తే కను విప్పు కలగాలగాని కోరుకొంటున్నాను.

  • @PratapkumarMatta
    @PratapkumarMatta 23 дня назад +1

    చాలా నిజాయితీగా మాట్లాడవు అమ్మా. నీ భవిష్యత్తు ఇంకా అందంగా దేవునిలో సాగాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @rdreddy
    @rdreddy 6 месяцев назад +4

    people like you create hope in a lot of lives who is struggling. thank you for sharing, there are a lot of people like you, can work hard and come out of struggle and create own history!!🙏 all the best!!

  • @Christ.church.Bondada
    @Christ.church.Bondada 6 месяцев назад +6

    మనతో ఉండేది అందం కాదు అక్క మంచి మనసు దేవుడు మీకు ఎల్లవేళల తోడుంటారు మిమల్ని చూస్తేనే తెలుస్తుంది 💙

  • @venkatasatyanarayana760
    @venkatasatyanarayana760 17 дней назад

    God is with you,he is will support you to overcome all your problems.

  • @santhakumari8372
    @santhakumari8372 6 месяцев назад +5

    Chinnappudu anni badhalu paddavu kada andhuke dhemudu neku manchi life echadamma God bless you

  • @victorpremsagarmandha6501
    @victorpremsagarmandha6501 3 месяца назад +1

    Praise God, God grace Sufficient with you and your family

  • @Saivardhan606
    @Saivardhan606 6 месяцев назад +4

    Really great andi meeru, me qualification entandi,chala dairyam undi meeku,antha dooram lo mee vallu evaru lekunna unnarante great

  • @partv5806
    @partv5806 14 дней назад +1

    మీరు బాధపడుతుంటే నాకు చాలా బాధ పడ్డా మేడం.. మీకు జీసస్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు.. Nenu హిందూ బట్ i believe in jesus also🙏🙏🙏

  • @uriaisNa4889
    @uriaisNa4889 6 месяцев назад +4

    Inspirational testimony ❤❤❤❤❤❤. Thank you sister all the best 💞🙏

  • @murtylolla7928
    @murtylolla7928 3 месяца назад +1

    when the going gets tough,tough gets going.God fulfill all your wishes.

  • @Mahesh-t5s
    @Mahesh-t5s 6 месяцев назад +12

    మీరు natural గా 👌👌👌👌బాగున్నారు... Sis

  • @shahidbasha8397
    @shahidbasha8397 3 месяца назад +1

    Soo happy for you
    ..jesus blessed you sister

  • @subbaraokankanala1346
    @subbaraokankanala1346 6 месяцев назад +15

    మీరు ఏ age లో ఏమి చేశారో, Institute పరంగా 'అమ్మ',అని ఎవరిని పిలుస్తారో, ఇక్కడ మీ qualifications ఏమి ఉండేవో event -wise చెబితే బాగా అర్ధమయ్యేది ! ఒక్కమాటలో చెప్పాలంటే, మీరు విపులీకరించి నాలుగు లేక ఐదు వీడియోల లో చెప్పేది ఒక్క వీడియో లో చెప్పారు ! మీరు అన్న వాక్యము " ఏదన్నా రావాలంటే, ఇంకొకటి వదులుకోవాలి కదా " అనేది ఆకర్షించింది ! మీకు దేవుడు మేలు చేయును గాక !

    • @CVoice-l6b
      @CVoice-l6b 6 месяцев назад +2

      Age , Institute , qualification evemi vaddu gamaninchandi 🙏

  • @praharajurajashakar8803
    @praharajurajashakar8803 Месяц назад +1

    Given an opportunity anyone can raise to the occasion. All the best for you Madam

  • @praveenadaida4286
    @praveenadaida4286 6 месяцев назад +11

    Hi sister, very emotional story, chala badhavesindhi mi life story vini, entha kastapaddaro miku devudu manchi husband ni muthatyala lanti pillalu ni icchadu.dont worry mi pillatho mi future chala baguntundhi.

  • @Srilathaanamchinni
    @Srilathaanamchinni Месяц назад +1

    Jyothi garu critical situation life lo konni vastai by gods grace anni kastalu paddaru, so eppudu happy life with cute kids and lovely husband ni god meku echaru .......

    • @europelofamily9435
      @europelofamily9435  Месяц назад

      థాంక్ యు సిస్టర్ సో మచ్ అండి🙏🏻🙏🏻

  • @mohanrao1828
    @mohanrao1828 6 месяцев назад +3

    All
    the best . Your story sharing will motivate many girls from humble backgrounds and underprivileged 👌👍😊

  • @malathicherukuri8991
    @malathicherukuri8991 22 дня назад +1

    God bless you