మీరు అందంగా లేవన్న వాళ్ళకు మనస్సు అవిటిదై ఉండవచ్చు మీరు , మీ బర్త గారు చాలా చక్కగ ఉన్నారు ... మీరు చాలా లౌక్యం తేలిసినవారిలా ఉన్నారు మీరు 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉండాలీ
మీ జీవిత ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ..మీకు భగవంతుడు అన్ని విధాలా సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..Hats off to your courage ...May Gid bless you with abundant happiness and love..
My parents was love marriage...my mother a Tamilian and father a Telugu....she was only 19 and so naive and innocent when she came to AP and then much like in your story, my father met her and helped her and guided her and eventually married her. Perhaps it was paired in the heaven itself. You going to Finland or meeting your husband there too was all decided by the almighty himself so enjoy the rest of the life with your lovely family. Btw, your confidence is second to none and you are so so beautiful inside out so just dont allow negative energies to even surround you, Jyothi garu. Much love and thank you so much for sharing the story with us. Gbu both
మీ ఇల్లు ఆనంద నిలయమై, మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. May God bless you and your family . మీ జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..
Hi sister నేను కూడా అందం లేవు అనుకున్న ఫస్ట్. నీ వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు అందంగా కనిపిస్తున్నారు.అందం అంటే బహుశా మనకు నచ్చినప్పుడు అంతా అందంగా కనిపిస్తారు.
నువ్వు పడ్డ కష్టాలు ఈ రోజు దేవుడు ఇతన్ని కలవడం కోసమే , There is Destiny. మనం వూహించనది జరగడం , నిన్ను అర్దం చేసుకునే భర్త నీకు దొరకడం దేవుడిచ్చిన వరం, అమ్మా తమ్ముడు , అక్కను వదలకు, youni జాగ్రత్తగా చూసుకో, చాలా సహనవంతుడు,
Literally me husband chala manchivaru anipisthundhi entha orpu ga video lo unnaru..Indians abhayilu aythe chiraku ga untaru ..do i need to sit infornt of the video adhi idhi ani.. GOD bless you sis😊
మొదటసారి మీ వీడియో చూస్తే చూసా అండి. సబ్ స్కైబ్ చేశాను. మేము అమెరికా లో ఉంటాము. మీ దంపతులు ఇద్దరూ చక్కగా ఉన్నారు. అందం ముఖ్యం కాదు. ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అన్నది ముఖ్యం. బాబా ఆశీస్సులతో ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు కలిసి ఉంటూ, మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాము. God Bless you both of you andi.
You are lucky to have good heart, caring, understanding boy.those who commented on your beauty are immature. Beauty is in both of your hearts. Really appreciable your story. Have a great life
Beauty is not outside appearance… Its inside with pure heart like you and your family ❤❤ your story gives positive energy to the people.. hurdles not only makes you a stronger person but also makes you a better and beautiful person See your father in father in law…Mother in mother in law family is youtube family.. In every family there are positive people and negative people.. take positive and leave negative .. keep smiling and keep growing 👍 Your kids❤❤❤
నువ్వేం బాధపడకు చెల్లి నీలో చాలా స్ట్రాంగ్ నెస్ ఉంది మీరు ఏమి బాధ పడాల్సిన అవసరం లేదు లైఫ్ చాలా చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లిపోండి ఇద్దరు❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊
Praise the lord సిస్టర్ మీ స్టార్ట్ విన్నాక చాలా బాధేసింది కానీ దేవుడు అన్ని మన మంచికే చేసిది మీరు వాటినన్నింటినీ అధిగమించారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండునుగాక
First time watched your video. You are blessed dear. Manchi manasu unna vaallaku devudu anyaay cheyadu. Chaalaa surprise ayyanu mee channel videos chusi. Melligaa annee choostaanu. Manasuku chaalaa baagaa anipinchindi ee video chusaaka. My blessings to your family 😊
Sister me video ippude chusa first time heartful ga ur so beautiful chala mandhi hair cut ani evevo chesi parlers ki velli andam ga unnamani feel avutaru anthe kani avemi lekundane ur so beautiful ❤️
అరేయ్ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు, నీ మంచి మనస్సే, నీవు పడిన శ్రమలే, దేముడు నీకు యోని ని మంచి గిఫ్ట్ గా అందించారు, నీ వీడియో లు, వాయిస్, చెప్పే విధానం,అణుకువ, సంస్కారం చాలా మందికి ఈ రోజులు ల్లో తక్కువ.... మనస్సు అందం చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కన్నా హీనం..... అలాంటి వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు..... మీరు పిల్లలు జాగ్రత్త....❤❤❤❤❤❤
@@europelofamily9435 ఒకవేళ బాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ని బ్లాక్ చేసేయ్ రా, వాళ్ళు దుమ్ము ధూళి కన్న హీనం...... రెస్పాండ్ అవ్వకు.... వాళ్ళు నిన్ను ఏమన్నా అవి వాళ్ళు అమ్మ కు, అక్క చెల్లెలు కు వర్తిస్తుంది... జాగ్రత్త రా
First time me video chustunna, so sweet of u akka… annaya chala innocent ga kanipistunnaru manchi decision tiskunnaru god bless u stay blessed. Ur kids are very beautiful ❤
Ni life ni eshtam papa, nivu simple ga, chala natural ga, yenta beautiful ga untavo, chesevariki, niku teliyadu, ye makup hangulu leni, ni manassu yenta bagundo, ni beauty anta undi, manishi chusedi beauty kadu, ni manasu nivu pade kashtalu, ni habites anni today niku manchi, exlent life demudu echadu, manchi houseband , india lo kuda elanti HB dorakaru, chala innosent manchi quit, quit babies, premiche atta, mama, and friends chalada, e lifeki, happy ga healthy manchiga preyer chesunkuntu safe ga life sagiponi, manaki venta peddala blessings and God faith unte chalu, lokulu gurinchi think cheyaku ma, God bless u mai dear
You are really great and brave girl. God blessed you like ruth in the bible. May God bless you with happy married life and also bless your child in that land
Beautiful story❤️ meeru iddharu kalisina church and mimmalni support chesina amma garu inka migilina supporters andharini videolo chupinchandi, God bless your family
నేను మీ వీడియోలు చాలా వరకు చూసాను. ఒకదానిని మించి ఒకటి వున్నాయి వీడియోలు. మీ ధైర్యానికి మొదటగా అభినందనలు. మీరు వివరించిన విధానము, భాష లో మీ ప్రతిభ కనపడుతూ వుంది. వేరే దేశంలో జీవించాలంటే అందులోనూ మీ క్లిష్టమైన పరిస్థితి లో ఎంతో కష్టం. మీకు హృదయపూర్వక అభినందనలు. జీవితంలో ముందు కష్టపడితే తర్వాత సుఖ పడతారు అంటారు. మీ విషయంలో అది జరిగింది. మీ సహనం ఓపికలకు జోహార్లు. చక్కటి కుటుంబం భర్త, ముత్యాలలాంటి పిల్లలు, అత్త మామలు. దొరికాయి. ఎవరెన్ని అనుకున్నా అది అసూయతోనే. మీ మనస్సాక్షి మీకు తోడు. అమ్మను తోబుట్టువులను వదిలి ఉండడం అప్పుడప్పుడు బాధిస్తుంది. మీరు వచ్చి వెళ్తూ అలాగే అమ్మను తీసుకువెళ్తూ వుండండి. అందరికీ ఉండేది ఒకే జీవితం. అందులో సంతోషాన్ని చూసుకోవడమే. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ....... జయలక్ష్మి. అమ్మ
Sister meeru manchi manasu gala varila vunnaru anduke devudu manchi jeevitham icharu meeru mee husband and mee family always happy ga vundali god bless you sister
అలాంటి కామెంట్లు పట్టించుకోకండి సిస్టర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్లు ముందుకు రారు ఇంకోలు చేయనివ్వరు మంచి నిర్ణయం తీసుకున్నారు నీకు ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది సిస్టర్ పిల్లలతో జీవితం హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది బెస్ట్ రిప్లై ఇయ్యండి సిస్టర్🎉🎉💐👌 35:03
ఒరేయ్ అత్తమ్మను మామయ్యను యొనినీ, కారీనను జాగ్రతగా, బాగా చూసుకో, ఆంధ్ర యొక్క ప్రేమ, ఓపిక, భక్తి, అడ్జస్ట్మెంట్ చూపిస్తూ, వారి నుంచి నేర్చుకుంటూ ఎంజాయ్ ద లైఫ్, ఇలాంటీ వెరైటీ అద్భుతమైన అనుభూతి జీవితంలో అందరికీ రాదు, అది దేవుడు మీకు ఇచ్చాడు.. God bless you both ra and grant you Holy maturity and be a model for many couples ❤😂👏👏💐🎊👌🙏
Akka, annayya meeru mi pillalu life long happy ga vundali.athma soundaryam mukhyam,bahya soundaryam kadu.negative comments pattinchukovaddu,all the best akka
చాలా చక్కగా ఉన్నారు పిల్లలు ఉన్నారు మీ అత్తయ్య గారి మీ మామయ్య గారుని మంచి గా చూసుకోండి ఎవరు ఏమి పట్టించుకోకుండా మీ మనసు ఏది చేయాలి అనుకుంటే అది చేయ్యిండి అల్ ది బెస్ట్ జ్యోతి గారుయూనినీ గారు 🌹🌹🌹🌹
I saw your previous video about your childhood. I am very proud of you sister. I think you are a very hardworking and brave woman. You made a good decision in your marriage. God bless you 🙌
హాయ్ అండి జ్యోతి గారు ..నా పేరు జ్యోతి. ..మీ విడియో లు అన్నీ ఈ రోజు చూస్తూనే ఉన్నాను.... ఒక సినిమా చూసినట్టు గా ఉంది మీ జీవితం. .... అలా సుస్తూనే ఉన్న ఈ రోజు....భూదేవి కి ఉన్న ఓర్ప్ ఉంది. మీరు ఇద్దరు జీవితం అంతా సంతోషం గా ఉండాలి అని భగవంతుని కోరుతున్నాను ❤
Mee హస్బెండ్ చాలా ఇన్నోసేంట్ గా ఎలాంటి కల్మషం లేకుండా ప్రశాంతమైన చిరునవ్వుతో చక్కగా అనిపిస్తున్నారు అండి
Yes good person
మీరు అందంగా లేవన్న వాళ్ళకు మనస్సు అవిటిదై ఉండవచ్చు మీరు , మీ బర్త గారు చాలా చక్కగ ఉన్నారు ... మీరు చాలా లౌక్యం తేలిసినవారిలా ఉన్నారు మీరు 100 సంవత్సరాలు సుఖ సంతోషాలతో ఉండాలీ
Thank you so much for your blessings andi 🙏🏻🙏🏻🥹
మీ మనసుకి కల్మషమేమి లేదు కనుక భగవంతుడు ఎప్పుడూ మిమ్మల్ని చల్లగా చూస్తూ ఉన్నాడు. You'r gods daughter.
You' r in good hands
Plz supporting me #sandyauma vlogs Andi plz supporting me
Thank you sister 🙏🏻❤️👍very well said 🥲
మీ జీవితానుభవాలు, జీవితాన్ని విశ్లేషించే తీరు చాలా వాస్తవికంగా,సహజంగా ఉండి నాకెంతో బాగా నచ్చింది. మీకు అభినందనలు...శుభాకాంక్షలు.
Thank you so much unclegaru 🙏🏻🥲
Yes your comments I agree with
మీ జీవిత ప్రయాణం లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు ..మీకు భగవంతుడు అన్ని విధాలా సంతోషాన్ని,ఆనందాన్ని ఇవ్వాలని కోరుతున్నాను..Hats off to your courage ...May Gid bless you with abundant happiness and love..
God
My parents was love marriage...my mother a Tamilian and father a Telugu....she was only 19 and so naive and innocent when she came to AP and then much like in your story, my father met her and helped her and guided her and eventually married her. Perhaps it was paired in the heaven itself. You going to Finland or meeting your husband there too was all decided by the almighty himself so enjoy the rest of the life with your lovely family. Btw, your confidence is second to none and you are so so beautiful inside out so just dont allow negative energies to even surround you, Jyothi garu. Much love and thank you so much for sharing the story with us. Gbu both
Thank you so much sister Aruna🙏🏻❤️ it happens so times but some people can’t understand that 😢. I am so happy to hear from you 🙏🏻❤️❤️😘
మీరు ఎప్పుడు ఇలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను
Thank you so much sister🙏🏻❤️
Praise god..god bless u
మీ ఇల్లు ఆనంద నిలయమై, మీరంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
May God bless you and your family .
మీ జీవితం సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.
కష్టం, సుఖం, పాపం, పుణ్యం, మంచి, చెడుల కలయిక ఈ జీవితం..
Thank you so much andi🙏🏻🥲 for your kindness 🙏🏻
అమ్మా, నువ్వు అందంగా లేవు అని ఎవరూ చెప్పారు? చాలా చక్కగా ఉన్నావు.
Thank you so much andi🙏🏻🙏🏻🥹
Jyothi garu
Happy married life, stay blessed. Congratulations yoni.
100 percent GOD'S plan, you deserve 🙏 for this blessing and happiness.
Thank you so much sister🙏🏻❤️
Hi sister నేను కూడా అందం లేవు అనుకున్న ఫస్ట్. నీ వీడియోస్ చూస్తుంటే నిజంగా మీరు అందంగా కనిపిస్తున్నారు.అందం అంటే బహుశా మనకు నచ్చినప్పుడు అంతా అందంగా కనిపిస్తారు.
Thank you sister🙏🏻❤️
Yes correct
100 correct
Beautiful story andi🎉Aniyamma garu is really great🎉wish u good luck🎉
Yes andi she is 🙏🏻❤️
నువ్వు పడ్డ కష్టాలు ఈ రోజు దేవుడు ఇతన్ని కలవడం కోసమే , There is Destiny. మనం వూహించనది జరగడం , నిన్ను అర్దం చేసుకునే భర్త నీకు దొరకడం దేవుడిచ్చిన వరం, అమ్మా తమ్ముడు , అక్కను వదలకు, youni జాగ్రత్తగా చూసుకో, చాలా సహనవంతుడు,
Thank you andi🙏🏻❤️
MR.YOUINI PLEASE TAKE CARE OF INDIAN GIRL.SHE IS VERY NICE GIRL. OK
Really Great couple
Andam ga levani anukovaddu. Emaindi neeku, bagaane unnavu, neeku nuvve baaga levani anukovaddu, average. Anthekaani vallu evaro comment chesarani pattinchukovaddu, iddaru happy ga undadam mukhyam. God bless you. 🎉🎉
Thank you so much sister 🙏🏻❤️
Literally me husband chala manchivaru anipisthundhi entha orpu ga video lo unnaru..Indians abhayilu aythe chiraku ga untaru ..do i need to sit infornt of the video adhi idhi ani.. GOD bless you sis😊
Thank you so much sister 🙏🏻❤️🥲
మొదటసారి మీ వీడియో చూస్తే చూసా అండి. సబ్ స్కైబ్ చేశాను. మేము అమెరికా లో ఉంటాము. మీ దంపతులు ఇద్దరూ చక్కగా ఉన్నారు. అందం ముఖ్యం కాదు. ఒకరినొకరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు అన్నది ముఖ్యం. బాబా ఆశీస్సులతో ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు కలిసి ఉంటూ, మీరు అనుకున్నవన్నీ సాధించాలని కోరుకుంటున్నాము. God Bless you both of you andi.
Thank you so much andi 🙏🏻🥲❤
నీ కాల్మ్ షం లేని, మనసుకి మంచి, భర్త దొరికాడు ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు జాగ్రత చెల్లి
Thank you akka🙏🏻❤️
❤❤❤❤❤❤😂🎉😢😮😅😊❤❤❤
ఎన్నో కష్టాలు పడ్డారు. చివరికి సంతోషకరమైన జీవితం లభించింది. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారు. Be happy.
Thank you so much andi🙏🏻🥲
You are lucky to have good heart, caring, understanding boy.those who commented on your beauty are immature. Beauty is in both of your hearts. Really appreciable your story. Have a great life
Thank you so much 😀andi🙏🏻
Beauty is not outside appearance…
Its inside with pure heart like you and your family ❤❤
your story gives positive energy to the people..
hurdles not only makes you a stronger person but also makes you a better and beautiful person
See your father in father in law…Mother in mother in law
family is youtube family..
In every family there are positive people and negative people..
take positive and leave negative ..
keep smiling and keep growing 👍
Your kids❤❤❤
నువ్వేం బాధపడకు చెల్లి నీలో చాలా స్ట్రాంగ్ నెస్ ఉంది మీరు ఏమి బాధ పడాల్సిన అవసరం లేదు లైఫ్ చాలా చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్లిపోండి ఇద్దరు❤❤❤❤❤🎉🎉🎉🎉😊😊😊😊😊
మిమ్మల్ని చూస్తూంటే పడమటి సంధ్య రాగం గుర్తుకు వస్తోంది.
True
Yes
Chi chi 🤨
Avnu
Nice sister, దేవుని క్రుప మీకు వుండును గాక
Thank you sister 🙏🏻❤️❤️
Praise the lord
మనుషులు పై రూపాన్ని చూస్తారు దేవుడు నీ హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు కనుక నీకు మంచి లైఫ్ ని ఇచ్చాడు సిస్టర్ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
Thank you so much Amma 🙏🏻❤️
Don't worry. May God bless you abundantly. Lead a very happy life.
Mee premakatha chitram Chala Chala bagundi 👌👌💕💕
Thank you andi🙏🏻
He is a good hearted men. Well behaved. Telugu baga matladuthunnadu.
Thank you andi🙏🏻
Praise the lord సిస్టర్ మీ స్టార్ట్ విన్నాక చాలా బాధేసింది కానీ దేవుడు అన్ని మన మంచికే చేసిది మీరు వాటినన్నింటినీ అధిగమించారు దేవుడు ఎల్లప్పుడూ మీకు తోడుగా వుండునుగాక
Thank you andi🙏🏻
Good story nice....All the best for your beautiful life,, Nice kids.
Thank you so much 🙂 andi🙏🏻❤️
God bless you both.mii matallo swachchata,mii manassu entha andamyndo chepputhondi Amma.nii manasu ,mata swachchata nii mokhamlo entho andanni istondi thalli.chustuu vundu niiku entha mandi fans vastaro future lo.be happy,be confident God bless you both.
Thank you so much amma for your blessings 🙏🏻❤️
You two full fill each other..so god pulled you together..
God bless you
Thank you so much andi🙏🏻❤️
Beautiful story andi🎉Aniyamma garu is really great🎉
Thank you so much andi🙏🏻🥲
Hi seshulatha
Happy ga undandi... Good pair..
Andamaina manasulu... God bless u
God bless you andi u deserve andi not about looks you both are love 💕 each other u are a honest person God gives this gift to you all the best
Thank you so much andi🙏🏻🥲
Your really great. Madam. Don't. Care. Proceed yours. Self. God bless you. Both. Congratulations. Hatup.
Most respectable couple ever :) Lots of love to you and your family.
Thank you dear🙏🏻❤️
First time watched your video. You are blessed dear. Manchi manasu unna vaallaku devudu anyaay cheyadu. Chaalaa surprise ayyanu mee channel videos chusi. Melligaa annee choostaanu. Manasuku chaalaa baagaa anipinchindi ee video chusaaka. My blessings to your family 😊
Thank you so much andi🥹🙏🏻🙏🏻
Sister me video ippude chusa first time heartful ga ur so beautiful chala mandhi hair cut ani evevo chesi parlers ki velli andam ga unnamani feel avutaru anthe kani avemi lekundane ur so beautiful ❤️
Thank you sister🙏🏻🥲
Amma ,
Nuvvu chala manchi pani chesaavu. Have a happy life with your family. Caste feelings levu . Happy
మీరు బాధపడకండి కాకపోతే ఎవరికైనా చూస్తే అలా కనిపిస్తున్నారు అంతేగాని మీ మనసు చాలా మంచిది
Thank you Amma🙏🏻
god bless you, meeru eppudu santosham ga undali
Your hardship paid you this way it shows God's meracal May God blesses you
Thank you sister 🙏🏻❤️
Hii andi ur made for each other 🥰 happy to see u both ur kids r Soocute 👌meku ami thakuvandi meru bagunaru 🥰👍
Mi eddaru kalavadam devuni Krupa,miru chala happy ga undali
Thank you sister 🙏🏻 I think so even ❤️👍
🎉greatest testimony God bless you both are in Jesus will ❤
అరేయ్ ఎలాంటి నెగటివ్ కామెంట్స్ అస్సలు పట్టించుకోవద్దు, నీ మంచి మనస్సే, నీవు పడిన శ్రమలే, దేముడు నీకు యోని ని మంచి గిఫ్ట్ గా అందించారు, నీ వీడియో లు, వాయిస్, చెప్పే విధానం,అణుకువ, సంస్కారం చాలా మందికి ఈ రోజులు ల్లో తక్కువ.... మనస్సు అందం చూడలేని వాళ్ళు గుడ్డి వాళ్ళు కన్నా హీనం..... అలాంటి వాళ్ళు గురించి అస్సలు పట్టించుకోవద్దు..... మీరు పిల్లలు జాగ్రత్త....❤❤❤❤❤❤
Thank you so much amma for your boosting words 🙏🏻❤️🥹
Mi lage chala andanga undi mi love story
@@europelofamily9435 ఒకవేళ బాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు ని బ్లాక్ చేసేయ్ రా, వాళ్ళు దుమ్ము ధూళి కన్న హీనం...... రెస్పాండ్ అవ్వకు.... వాళ్ళు నిన్ను ఏమన్నా అవి వాళ్ళు అమ్మ కు, అక్క చెల్లెలు కు వర్తిస్తుంది... జాగ్రత్త రా
Edaina cheppetappudu jagrata, blindness unnavallu kooda e vidios chustaru, maku andarlane feelings untai. so have some awareness before you speak.
On
Beautifull love story may God bless both of you
Thank you so much andi🙏🏻
God bless you Sister and Brother... God will protect ur family members 🙏💕
Thank you so much andi🙏🏻🥲
Very good testimony sister may God Bless you .Jesus is Great loving Father and Friend in every areas
Thank you andi🙏🏻🥲
Jyoti god bless you eddaru Chala happy ga undandi
Thank you so much andi🙏🏻
You have God's grace🎉🎉🎉 Don't feel shy😂Be confidence😅
Meeru padina struggles ki epudu Jesus happiness echarukada praise the Lord🥳🥳🥳
Thank you sister 🙏🏻❤️👍
Orini modda naraka😂
Jai sriram
Har Har Mahadev
First time me video chustunna, so sweet of u akka… annaya chala innocent ga kanipistunnaru manchi decision tiskunnaru god bless u stay blessed. Ur kids are very beautiful ❤
Thank you so much andi🙏🏻❤️
Ni life ni eshtam papa, nivu simple ga, chala natural ga, yenta beautiful ga untavo, chesevariki, niku teliyadu, ye makup hangulu leni, ni manassu yenta bagundo, ni beauty anta undi, manishi chusedi beauty kadu, ni manasu nivu pade kashtalu, ni habites anni today niku manchi, exlent life demudu echadu, manchi houseband , india lo kuda elanti HB dorakaru, chala innosent manchi quit, quit babies, premiche atta, mama, and friends chalada, e lifeki, happy ga healthy manchiga preyer chesunkuntu safe ga life sagiponi, manaki venta peddala blessings and God faith unte chalu, lokulu gurinchi think cheyaku ma, God bless u mai dear
Well said.🎉😊
Thank you so much andi 🙏🏻🥹❤️ for your love and kind words 🙏🏻
@@jareenabegum7153 exactly, what u said is correct. Dont care about anybody.
Baga cheparu👏👏👍
You are really great and brave girl. God blessed you like ruth in the bible. May God bless you with happy married life and also bless your child in that land
All the best happy ga vundandi
Chala bagunnaru me janta God bless you abundantly 🤲🤲🤲
Beautiful story❤️ meeru iddharu kalisina church and mimmalni support chesina amma garu inka migilina supporters andharini videolo chupinchandi, God bless your family
Thank you so much andi🙏🏻🥹
నేను మీ వీడియోలు చాలా వరకు చూసాను. ఒకదానిని మించి ఒకటి వున్నాయి వీడియోలు. మీ ధైర్యానికి మొదటగా అభినందనలు. మీరు వివరించిన విధానము, భాష లో మీ ప్రతిభ కనపడుతూ వుంది. వేరే దేశంలో జీవించాలంటే అందులోనూ మీ క్లిష్టమైన పరిస్థితి లో ఎంతో కష్టం. మీకు హృదయపూర్వక అభినందనలు. జీవితంలో ముందు కష్టపడితే తర్వాత సుఖ పడతారు అంటారు. మీ విషయంలో అది జరిగింది. మీ సహనం ఓపికలకు జోహార్లు. చక్కటి కుటుంబం భర్త, ముత్యాలలాంటి పిల్లలు, అత్త మామలు. దొరికాయి. ఎవరెన్ని అనుకున్నా అది అసూయతోనే. మీ మనస్సాక్షి మీకు తోడు. అమ్మను తోబుట్టువులను వదిలి ఉండడం అప్పుడప్పుడు బాధిస్తుంది. మీరు వచ్చి వెళ్తూ అలాగే అమ్మను తీసుకువెళ్తూ వుండండి. అందరికీ ఉండేది ఒకే జీవితం. అందులో సంతోషాన్ని చూసుకోవడమే. ఎల్లప్పుడూ మీరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ....... జయలక్ష్మి. అమ్మ
Thank you so much Amma 🙏🏻🥹❤️
Sister meeru manchi manasu gala varila vunnaru anduke devudu manchi jeevitham icharu meeru mee husband and mee family always happy ga vundali god bless you sister
Thank you so much andi🙏🏻🥲
Jesus fake kada. Jesus ki bad life is because he is fake and Yehwah didn’t help
@@europelofamily9435Basanlu thomuthava 😂
Thomuthanandi 👍👍
@@europelofamily9435 bottu leka panimanishi laga untav. First video lo Finland athani mother in law anukunna. Bagane pattav Yesu peru meeda
You will have a good life dont worry ... God always be with you and your family sister may god bless you abundantly
Nice story, u got good person in ur life,God united you both don't leave God ,teach prayers to kids,be regular to church.
Thank you so much andi🙏🏻👍
అలాంటి కామెంట్లు పట్టించుకోకండి సిస్టర్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వాళ్లు ముందుకు రారు ఇంకోలు చేయనివ్వరు మంచి నిర్ణయం తీసుకున్నారు నీకు ధైర్యం ఎక్కువ ఉన్నట్టుంది సిస్టర్ పిల్లలతో జీవితం హ్యాపీగా లీడ్ చేయండి ఆల్ ది బెస్ట్ రిప్లై ఇయ్యండి సిస్టర్🎉🎉💐👌 35:03
Hi sister🤗 thank you so much for your kind and love🙏🏻❤️
Love story....చాలా బాగుంది.
Thank you andi🙏🏻
ఒరేయ్ అత్తమ్మను మామయ్యను యొనినీ, కారీనను జాగ్రతగా, బాగా చూసుకో, ఆంధ్ర యొక్క ప్రేమ, ఓపిక, భక్తి, అడ్జస్ట్మెంట్ చూపిస్తూ, వారి నుంచి నేర్చుకుంటూ ఎంజాయ్ ద లైఫ్, ఇలాంటీ వెరైటీ అద్భుతమైన అనుభూతి జీవితంలో అందరికీ రాదు, అది దేవుడు మీకు ఇచ్చాడు.. God bless you both ra and grant you Holy maturity and be a model for many couples ❤😂👏👏💐🎊👌🙏
Thank you so much amma🙏🏻❤️🥹 thappakunda 🙏🏻👍
Adds vastunnayandoi...inko mettu ekkindhi channel...mee maatala kante yoni gaari expressions bagunnai...entha santhoshamgaa vintunnaroo...god bless you all....❤
Thank you andi🙏🏻🥲
Bujji. Your always correct 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉&happy marriage life
Akka, annayya meeru mi pillalu life long happy ga vundali.athma soundaryam mukhyam,bahya soundaryam kadu.negative comments pattinchukovaddu,all the best akka
Thank you so much sister🙏🏻❤️👍 well said 🥹
చాలా చక్కగా ఉన్నారు పిల్లలు ఉన్నారు మీ అత్తయ్య గారి మీ మామయ్య గారుని మంచి గా చూసుకోండి ఎవరు ఏమి పట్టించుకోకుండా మీ మనసు ఏది చేయాలి అనుకుంటే అది చేయ్యిండి అల్ ది బెస్ట్ జ్యోతి గారుయూనినీ గారు 🌹🌹🌹🌹
Thank you so much andi🙏🏻🥲
Don't think about outside people, Carry on with your beautiful marriage life
Thank you so much andi🙏🏻❤️
I saw your previous video about your childhood. I am very proud of you sister. I think you are a very hardworking and brave woman. You made a good decision in your marriage. God bless you 🙌
Thank you so much andi 🙏🏻🥹
Ignore negative comments.. you are purpose ful human... May God bless ur family..
Thanks a lot andi 🙏🏻👍
Really love couples.idi kada love ante...meeru made 4r each other's.. mimmalni chooste kullostundi...god bless you
Thank you so much andi 🙏🏻❤️
Super duper hit avthadhakko ne channel all the best.
Thank you andi🙏🏻🥲
Ur house is v good...atthamma u are saying very lucky that family too to have u...
Really nice story 😊akka . Bavagaru bagunnaru
Thank you sister 🙏🏻❤️
All the best ma. Miru ilage happy ga vundali.
Thank you so much andi🙏🏻🙏🏻
Thank you so much andi🙏🏻🙏🏻
Soo happy for you❤❤❤
Thank you sister 🙏🏻❤️❤️
Very nice story andi❤❤... Be always be happy both are 💗💗
అబ్బాయి ది మంచి వ్యక్తిత్వం వున్నట్లు వుంది,🎉 good 👍 boy
Thank you andi🙏🏻
Hi మీది కూడా మంచి మనసే
Very inspiring story amma.God bless you and your beautiful family amma.
Padhe padhe mi gurinchi thakkuva ga matladakandi...andhukante miru chala bagunaru,avaru annarandi mimmalni baleru annadi ..super jodi❤
Thank you so much sister 🙏🏻🥹
Beautiful couple, marriages are made in heaven. No worries about negative comments, long live dear.
Be strong sister.. God will bless you....
Meru jennuen ga unnaru kabatti,devudu,bless chesthunnadu..
Thank you so much sister 🙏🏻👍❤️
Sometimes God comes in different forms and helps his devotees, God Bless You both.
హాయ్ అండి జ్యోతి గారు ..నా పేరు జ్యోతి. ..మీ విడియో లు అన్నీ ఈ రోజు చూస్తూనే ఉన్నాను.... ఒక సినిమా చూసినట్టు గా ఉంది మీ జీవితం. .... అలా సుస్తూనే ఉన్న ఈ రోజు....భూదేవి కి ఉన్న ఓర్ప్ ఉంది.
మీరు ఇద్దరు జీవితం అంతా సంతోషం గా ఉండాలి అని భగవంతుని కోరుతున్నాను ❤
Thank you so much andi🙏🏻🥲🥹
Hi జ్యోతి గారు మీ కుటుంబం బాగుండాలి
❤❤ beautiful Love 💕 story ❤️ GoD bless your family with happiness and joy ❤❤
You have natural beauty, people who are writing bad comments are infact jealous of you.
Thank you so much andi🙏🏻🥲
So nice to listen to ur story, all the best for ur future❤
God bless you and your family. Nice to see your family
Thank you andi so much 🙏🏻🥲
Both of you are very nice, don’t fight each other, you are very beautiful. Best of luck and may God bless your family.
Thank you so much andi🙏🏻🥹
Chala interested ga undi me story
Your great person I think.
Me husband real hero.... Bada padaku sister... 👌👌👌
Finalga naa faveret vedio all the best for cute coulpe🎉
Thank you so much sister🙏🏻❤️
So brave girl and simply super Jyothi Garu 👏👏👏👏
Great akka 🎉🎉
Thank you andi🙏🏻🥹
happy married life and god bless both👍
Priase the lord Sister and brother అంతా దేవుని కృప దేవుని చిత్తం లేకపోతే ఏది జరగదు మీ మ్యారేజ్ జరిగిందంటే అది దేవుని చిత్తము
Thank you andi🙏🏻