క్యాన్సర్/నోని పండ్ల తోట పెట్టాము | Cancer/Noni Fruit Farming | Raithu Badi
HTML-код
- Опубликовано: 19 окт 2024
- క్యాన్సర్ ఫ్రూట్ పేరుతో పిలుచుకునే నోని పండ్లు సాగు చేస్తున్న రైతు మద్దిమడుగు విజయ్ కుమార్ గారు ఈ వీడియోలో మాట్లాడారు. ఒక కంపెనీతో ఒప్పందం మేరకు ఈ పండ్లు సాగు చేసి వారికి పంపుతున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా పెద్ద అడిశర్లపల్లి (పీ ఏ పల్లి) మండలంలోని అక్కంపల్లి గ్రామంలో ఈ రైతు ఆ పండ్లు సాగు చేస్తున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : క్యాన్సర్/నోని పండ్ల తోట పెట్టాము | Cancer/Noni Fruit Farming | Raithu Badi
#RythuBadi #NoniFruitFarm #CancerFruitFarm
అన్న మీరు అడిగే విధానం గాని మీరు వివరించే విధానం గాని చాలా బాగుంటది sir
HRMN 99 apple plants గురించి oka వీడియో తీయండి please నేను apple తోట పెట్టాలి అనుకుంటున్నా sir హిమాచల్ ప్రదేశ్ నుండి 10 మొక్కలు తెప్పిచి పెట్టాను సరైన గయడెన్స్ లేక 3 మొక్కలు బతికాయ్ 7 చనిపోయాయి
Sir నేను dragon fruit తోట కూడా పెట్టాను
అన్నా ప్లాంట్ ఆన్లైన్ లో దొరుకుతాదా?బయట ఆయుర్వేదికి షాప్ లో నోని capsules దొరుకుతాయి ఇవి ...ఆరోగ్య పరంగా మంచి పండు
గొప్ప విషయం, ఇది చాలా విస్తృతంగా పండించిన చో రోగనిరోధక శక్తి పెంపోందించాలి.
Direct ga kooda tinavacchu anna...skin theesesi mukkaluga kosi mixy lo vesi one glass water vesi graind chesi vadaposi taagavacchu anna
Rajender garu...u r doing such a fabulous job..keep rocking.
Arthritis, కీళ్ల వాతం లో ఈ పండు రసం చాలా గొప్పది. Positive results Negative గా వస్తున్నాయి
Mee voice vinadaniki manchiga anipisthundi..good presentation of your work❤. Love from Karnataka
Good
Noni juice is difficult to drink but I can make it taste good and delicious
looks like company gains more than farmer .. dry fruit ki 400/kg ante takkuva. pani/kastam ekkuva
Thank you ❤very interest information ❤Latvia ❤
Bro same edhe rakam tree bro, ma village lo chala peruguthaye vatini Maddi chetlu ani pulustham , miru cheppina tree kunchem hybrid la vundhi
చెట్టు రేటు ఎంత ఉంటుంది, ఎక్కడ దొరుకుతాయి
Anna kurnool lo banana forming famous so please do video about banana forming in kurnool.
Fruit Cut Chesi
Dry chese Process chupinchalsindi
Very good Vijay garu
మొక్కలు టిష్యూ కల్చర్ విధానంలో తయారు చేస్తే బాగుంటుంది
Evvi kerala lo chusina annnaya prasent dhoragavu ma side deatail s evvandi maku
తెలంగాణ లో ఆయిల్ ఫామింగ్ 1000 కోట్లు బడ్జెట్ పేటడం జరిగింది. ఇప్పుడు రైతులుకు దాని గురించి పూర్తిగా వివరించండి.🙏🙏🙏
Daniki sambandinchina strategic plan inka ready kaledu and next 5 months lo elections
Woresy panta
Nice video...good anchoring....
Manchi vishayaalu maku thrliyanivi cheppari.thanks.
ఈ నోనీ కన్నా మంచిది లక్ష్మణఫలం. కాన్సరుఫలం. పచ్చికాయ పండుకాయ ఆకును కూడా తినవచ్చు. ఎండాకాలంలో మాత్రమే కాస్తాయి. సీతాఫలంకన్నా తక్కువగింజలు కానీ ప్రతిగింజా మొలకెత్తుతుంది.
Noni,laxmana palam okati kadaaa broo
Kadu
Lakshmana phalam kavali bro ekkada dhorukuthundo teliste cheppandi.maaku telisina vallaku cancer vundhi..vallakosam plzz
@@kvdurga4586 maa dhaggara chetlu unnayi bro
@@g.ranjithkumar7340 మీ అడ్రస్ చెప్పండి...
Thagara modhuga ani pilustharu.... bhadrachalam forest lo baga perige forest tree....
Good information sir 👍
మంచి పని చేస్తున్నారు bro 🙏🏻ధన్యవాదములు 🙏🏻
Congratulations br tanq
Can you direct us how to get noni fruit for patient..
Good information Anna garu 👏👏
Nice information
Thanks
నమస్కారం అన్న
అన్న మా అమ్మకి కాన్సర్ వచ్చింది , ఈ ఫలం ఎక్కడ దొరుకుతుందో చెప్పు అన్న , నీకు రుణపడి ఉంటా
Video lo number undi. Vallla address clear ga chepparu. Fruit use ento.. Doctor nu adigi follow avvandi
Meeru ekkada vuntaru
Mee number pettandi
Good video
Cancer fruit Peru bagundaledu sir , Noni is good
Inner crops gurinchi e garden lo ..cheppi unte bavuntundhi
Inter crops vesukovachu
this is vijay
రైతు నంబర్ ఏవ్వండీ
మేము కూడా ట్రై చేస్తాము
Details kaavali
ఆముదం విత్తనాలు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చా
Good job anna
Company name or details cheppagalara sir...nenu kuda pettali ani anukuntunna
Thank you ❤
Noni dry fruits తీసుకునే కంపెనీ వారి వివరములు తెలుపగలరు
మడ్డి చెట్టు లాగా వున్నాయి అవెనా కదా ఎవరైనా చెప్పండి
Kadhu rama falam antaru vateni
మన రాయలసీమకు వస్తున్నారు పక్క. మా సైడ్ పొలాలు మీరు చూడాలి అన్నా
😢
E fruits Maku Chala urgent ga kavali anddi Ela konochu?
Ma intlo undi kayalu waste ayepotunnai ma Amma garu roju tagevaru kani keella noppuluntaggaledu
It's for DXN company in siddipet
Brother I have planted this noni fruit I have so many fruits but I don't now how to sell please could you give information
We need that fruit. Where is your place? I am from Chennai
We need that ripen fruit andi we are from Hyderabad, we can buy
I want planet bro where did this get
Noni juice best nenu vadanu
Anna naku e fruit mokkalu kavali maku information kavali please anna
Anna fruit kavali anthe order chesukovacha
Idhi laxamana palama
అన్న కేజీ కి ఎంత.ఆన్లైన్ లొ అమ్ముతార
మా ఇంట్లో ఈ మొక్క వుంది
ఎక్కడ కొన్నారు
Good useful information...
Ela company vallani kalavatam okavela manam veyali ankuntey
Ha❤
Rainy season lo dry cheyadam aela
Nice 👍
I am interesting. Please send former details
Maku kavali ante ela order pettali brother
అన్న మాకు ఈ పండు కావాలి ఎక్కడా దొరికితాయి
Anna Naku konni none plants kavalli
Super rajender anna
Thanks Anna
Bagunnara?
ఇది వెస్టీజ్ కంపనీ వారు ( ఆర్గానిక్)
షుగర్ కు పుడ్ సప్లిమెంట్ గా ఇస్తున్నారు
Anthara pantaga veskovacha
Dry chesi ammadam ante raithuku chaala nastam
Anna ma husband ki cancer problem Chennai ki courier chestara
Chennai lo kuda dorukutay amdi. Get well soon
1స్ట్ view from Naresh from khammam
Thanks Anna
లక్ష్మణ ఫలం అని కూడా అంటారు
పులుపు అంటే లక్ష్మణ్ పాలం
Ammadanekena kosi tinakudadha
🙏
e fruit availability for purchase
Super video bro
Can we grow in house
Yes
T
Vijay noni former
Noni thota location ekkada?
Idi rama falam kadaa
Anna naku kavalii ahh fruit help me anna
Na dagara unnaye 25 mokkalu. Evarikana kavala Hyderabad lo.
ఈ చెట్లు మా ఊరిలో ఉన్నాయ్ కానీ అంత పెద్దగా కాయలు కాటటం లేదు
Anna maku tree kavali midi a district
maaku eee fruits kavali ekkada doruku thai
Pedda size thottilo vastada noni mokka
I am interested farmer
I am dragon farmer
Sir urgent e fruit corear చేస్తారా ma daddy ki urgent plzzzzzz sir
వీడియోలో నంబర్ ఉంది. ఫోన్ చేయండి. అడ్రస్ కూడా స్పష్టంగా చెప్పారు.
లక్ష్మణ ఫలం?
ఇది కాదు
Hi Anna
Hello Anna
Maku e frut kavali
Sir
Looking greenery of fruits garden seed garden remembering my attachment with them being with them where no body observed audhority but over action by finding my cell signal even audhority talk questioned staged situation circumstances not reachable frond aligations just even being my attachment with garden of fruit seed plantery any body talk questines staged warned try talk situation circumstances not reachable unestimate create any body way am any where any how any time in or out questioning staging warning staging situation circumstances unestimate uncaliculate
Anna naaku kavali
ఆన్న మేము రమసితల పండ్లు అంటం
Rama falam veru setha falam veru laxmana falam veru bro
I have 4 hectors land can u give adress about it
ఫార్మర్ మొబైల్ నంబర్ ఇవ్వండి నేను ఈ ఫ్రుట్స్ పెడుధం అనుకుంటున్న
ఇచ్చారు
@@gadegopi2151 send sir number
కోతుల వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు కదా బ్రదర్. ఒక సారి కన్ఫర్మేషన్ చేయండి.
లేదు
Ee .. fruit ni thintara
S ramafala fruits
లక్ష్మణ ఫలం...క్యాన్సర్ ఫలం కాదు
నీకెలా తెలుసు బ్రదర్
@@rameshvr84 లక్షణ ఫలం లో ఉండే పోషకాలు కేన్సర్ వ్యాధి నిర్ములనలో ఉపయోగపడుతాధి అని డాక్టర్లు తినమంటారు..
Online ద్వారా పంపగలరా మీ ఫోన్ no or adderess plz
Meeru contact evvandi bro
Cantct nabar...annb
Hi Sir, share contact details.
please share contact details
You went this juss.....
Mobile nom send me anna maku fruits kavali
Number plz