తండ్రి ప్రారంభించిన స్థలంలోనే వాక్య పరిచర్య ప్రారంభించిన తనయుడు

Поделиться
HTML-код
  • Опубликовано: 13 фев 2020
  • Watch Everyday Live Messages (Morning & Evening) bit.ly/2TOeLrY
    Every Morning With God - 5.30 AM - 07:00 AM
    Every Evening with God - 07:00 PM - 09:00 PM
    Watch Everyday with God Messages (2020) : bit.ly/36R2fiZ
    For more Inspirational Messages :
    Click here to Subscribe Calvary Temple Live RUclips channel 👉 : bit.ly/33NduHL
    Click here for Calvary Media RUclips channel : bit.ly/3iNSswx
    Click here to visit Calvary Temple Official Website : bit.ly/3nzJruX
    Click here to Follow Calvary Temple Official Accounts on Social Media
    Facebook : bit.ly/2L5m2m6
    Instagram : bit.ly/2GI94ZR
    Twitter : bit.ly/3qvWzTc
    Click here for WhatsApp : bit.ly/3iKbbck
    For More Languages :
    For Gujarati Sermons : bit.ly/2gt80eW
    For Marathi Sermons : bit.ly/2gobICO
    For Oriya Sermons : bit.ly/2wWSuio
    For Assamese Sermons : bit.ly/2vP2XHI
    For Hindi Sermons : bit.ly/2eJYekP
    For Kannada Sermons : bit.ly/2euqTNX
    For Bangla Sermons : bit.ly/2wWTnYb
    #CalvaryTempleLive#DrSatishKumar#EverydaywithGod #live #online #ChristianMessageLiveToday
    #TodayLiveMessage #TeluguChristianMessage #ChristianMessages #ChristianSermons
    Click here to visit Calvary Temple official website : www.calvarytemple.in/
    Click Here to Download Calvary Book Center App From Google Play Store
    play.google.com/store/apps/de...

Комментарии • 713

  • @kobrakaigaming
    @kobrakaigaming 4 года назад +367

    రాబోయే రోజుల్లో ఘనమైన సేవ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న!❤️🙏🏼🌍

    • @VenuJoseph
      @VenuJoseph 4 года назад +2

      ruclips.net/video/HeVfJX-2Ms8/видео.html

    • @AnilKumar-vp8rz
      @AnilKumar-vp8rz 4 года назад +1

      @@VenuJoseph really appreciate you brother for the share this link. Good message.

    • @leeleli5997
      @leeleli5997 4 года назад +1

      @@VenuJoseph 🤣🤣🤣🤣🤣🤞🤞🤞🤞🤟🤟👌🤘👈

    • @iamcristsoldier1811
      @iamcristsoldier1811 4 года назад +1

      @@VenuJoseph 👍👍👍👍👍

    • @shamgarshankar3723
      @shamgarshankar3723 4 года назад +2

      Amen.

  • @jeevankumar8136
    @jeevankumar8136 4 года назад +7

    మా తరానికి నాన్నగారు, మా పిల్లల తరానికి ప్రిన్స్ sahas ,మంచి సేవ చేసేలా దేవుడు దీవించాలని కోరుకుంటూ ,good wishes నాన్నా..?..

  • @nallurimounika1234
    @nallurimounika1234 4 года назад +6

    మీరు కూడా స్వచ్ఛమైన వాక్యం అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్

  • @jasminemeena6582
    @jasminemeena6582 Месяц назад +1

    Very nice message amen

  • @kumarichiru8588
    @kumarichiru8588 4 года назад +6

    దేవునికి మహిమ కలుగును గాక మీకు మీ కుటుంబానికి నా హృదయపూర్వక మైన వందనాలు చక్కని వాక్యాన్ని చెప్పారు బాబు రాబోయే రోజుల్లో దేవుడు ఇంకా బలంగా వాడుకోవాలని మా ప్రార్థన హృదయాన్ని హత్తుకునేలా చక్కని సందేశం ఇచ్చారు చాలా బాగున్నాయి మా లాంటి వారు ఎంతోమంది మార్పు చెందుటకు అర్థమయ్యేలా చెప్పారు చాలా సంతోషం

  • @srikanthbadampudi6096
    @srikanthbadampudi6096 4 года назад +3

    ఎంత గొప్ప భాగ్యం,ఇధి దేవుని ధన్యత బ్రదర్ సతీష్ కుమార్ గారికి అతని కుటుంబానికి తోడై ఉండును గాక...

  • @user-ri7gp7ql6g
    @user-ri7gp7ql6g 22 часа назад

    Praise the lord 🙏🏽 annaya ❤😊😊

  • @davidchiruguri8924
    @davidchiruguri8924 4 года назад +3

    రాబోయే రోజుల్లో యేసయ్య ప్రేమని ప్రపంచానికి తెలియపరిచే రోజులు వస్తాయని మేము నమ్ముతున్నాం యేసయ్య నామంలో బ్రదర్ స్వరాన్ని దేవుడా ఆలకించెను గాక కానీ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్🙏🙏🙏🙏📖📖📖⛪⛪

  • @todaygodspromise6931
    @todaygodspromise6931 4 года назад +2

    చాలా మంది చిన్న చిన్న సంఘాలు నడిపే వారు మీ లాంటి దేవుని పిల్లలను పిలిచి యవ్వనస్థుల కూడిక లేకపోతే మీటింగ్స్ పెటించాలి అనుకుంటారు బ్రదర్ కానీ మీరు వస్తారో రారో అని అనుకుంటారు కానీ మీరు మిమల్ని ఎ సంఘపు వారైనా చిన్నదైనా పెద్దదైన సంగం పిలిచినప్పుడు తప్పకుండా వెళ్లి దేవుని సేవ చేయాలనీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న బ్రదర్...
    దేవుడు మిమల్ని దీవించును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్....

  • @kuwaitq7842
    @kuwaitq7842 4 года назад +3

    దేవుని సేవలో ఇంకా వాడబడాలని ఆ పరమ తండ్రిని కోరుచున్నాను.. ఆమెన్

  • @rajkumarkonidhala3078
    @rajkumarkonidhala3078 Год назад

    Praise the load brother🙏🙏🙏meeru emka devuni sevalo balamga vadabadali

  • @bhagwanraonakkala4245
    @bhagwanraonakkala4245 4 года назад +2

    దేవుని సేవలో మీరు బహుగా వాడబడుదురు గాక!!! ఆమెన్

  • @heavenlyyouthteamofficial7045
    @heavenlyyouthteamofficial7045 4 года назад +49

    దేవుని సేవలో నమ్మకముగా బహు బలముగా వాడబడలని హృదయ పూర్వకముగా దేవునికి నా ప్రార్థన
    All the best thammudu

  • @jjohnbabu7400
    @jjohnbabu7400 3 года назад

    Praise the lord anna inka devudu ninnu vadukovali balanga amen

  • @maheshvarma1186
    @maheshvarma1186 4 года назад +2

    తండ్రి లాగా మీరు కూడా దేవుని కొరకు గొప్ప సేవ చేయాలని దేవుని ప్రార్థిస్తున్నాం.God Bless U.

  • @naveenmass8671
    @naveenmass8671 Год назад +1

    AMEN 🙏 praise the lord 🥺🙏 Hallelujah 🥺🥺🧡🙏

  • @dharmanandana534
    @dharmanandana534 4 года назад +3

    May God bless you.తమ్ముడు..... నాన్న గారి కంటే ఎక్కువ సేవ చేయాలని నా ప్రార్థన .

  • @sudharshanandsukumarpalli1266
    @sudharshanandsukumarpalli1266 4 года назад +43

    సలోమ్ brother దేవుడు సేవాలో నమ్మకంగా బలంగా వాడబడాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్ 👏👏👏

  • @greeshmahvrp7542
    @greeshmahvrp7542 3 года назад

    Praise the lord saahus garu
    God bless you saahus garu

  • @surapatijagadeesh9068
    @surapatijagadeesh9068 4 года назад +8

    Praise the lord brother ఇంకా దేవుని సేవలో బాగా వడబడాలి దేవుడు నిన్ను దీవించు ను గాక ..🙏🙏🙏🙏🙏

  • @theprincess4782
    @theprincess4782 4 года назад +14

    Worship prince became preacher king👑🤴👑❣️

  • @sridevilakkoju3286
    @sridevilakkoju3286 Год назад

    Saahus Prince May God bless u 🙌 parishudhaatma devudu ninnu nimpi vadu konunu gaka Amen 🙏

  • @sirishapidamarthy200
    @sirishapidamarthy200 10 месяцев назад

    Praise the lord

  • @activa3g602
    @activa3g602 2 года назад

    Amen Amen Amen

  • @ramramram1069
    @ramramram1069 4 года назад

    Tq mma ni first message naku manchi dhairyani echindhi..vinny god bless you thamudu nuvu mi nannagari antha manchi devuni sevakudiga nilabadi adhuguthav maa tq nanna

  • @revathisetty5864
    @revathisetty5864 4 года назад +6

    Praise the lord sahus.. 🙏🏼Really good message from God through you.. For the people who feel helpless..☺️

  • @t.vijaykumar241
    @t.vijaykumar241 4 года назад +150

    ఈ భూమి మీద ఏ వ్యాధినైనా స్వస్థపరచ కలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు. [షలొమ్]

    • @rockstarrbi4330
      @rockstarrbi4330 4 года назад

      Nakuuu AIDS vaundheeeee prabhuneeee namalaaaa neeeeee

    • @rockstarrbi4330
      @rockstarrbi4330 4 года назад

      @@t.vijaykumar241 no Telugu

    • @rockstarrbi4330
      @rockstarrbi4330 4 года назад

      Apppraraaa neee sooluuuu

    • @vinod_lifevlogs
      @vinod_lifevlogs 4 года назад +1

      Shalom Amen

    • @leeleli5997
      @leeleli5997 4 года назад

      మరి కల్వ రి temple oil etupovali anta సతీష్ గారు చుస్తే నిన్ను కచ్ఛితంగా తిడతారు 🤣🤣🤣🤣

  • @nihithaakumarthi4553
    @nihithaakumarthi4553 4 года назад +29

    This short sermon literally comforted me.
    It’s so nice to see you preach his word,may god continue to use you mightily for his kingdom.
    God bless!!!!

  • @rajeshb5467
    @rajeshb5467 4 года назад +1

    దేవునికి స్తోత్రం..ప్రభునమములో వందనాలు..🙏
    మనం దేవునికి మాత్రమే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి,దేవుని నామమును బట్టి ,దేవుని మాటను బట్టి మనం మాట్లాడాలి.తప్ప ఈ లోకంలో ఉన్న మనుషులను బట్టి,వారిని ఉద్దేశించి మాత్రమే చూపిస్తున్నారు.అందరూ ఎత్తబడే సంఘం లో ఉండాలి, తప్ప కల్వరి సంఘంలో ఉంటే కాదు.ఇప్పుడు ఎక్కువగా సతీష్ కుమార్ గారిని,వారి సంఘం నీ,వారి చర్చ్ నీ మాత్రమే ఎక్కువ హెచ్చిస్తున్నారూ ,దయచేసి గమనించండి మనకు సర్వాది కారి దేవుడు ఒక్కడే...సమస్తం దేవునికే మహిమ

    • @devads128
      @devads128 3 года назад

      Samastha mahima devunike annaru kadha daaniki nenu like kottanu that's it.

  • @g.s.r4151
    @g.s.r4151 3 года назад +1

    Praise the Lord Brother
    All Glory to JESUS... Amen
    JESUS GOD BLESS YOU

  • @sarithasuresh5206
    @sarithasuresh5206 4 года назад +1

    Shalom brother massage super in chittoor🙌🙌👪🙌🙌🙏🙏

  • @anjalivasantada7700
    @anjalivasantada7700 2 года назад

    Vadnalu thamudu garu 🙏🙏🙏🙏

  • @mosesc3652
    @mosesc3652 Год назад

    Jesus will lift up u to the great heights

  • @mercyesther5545
    @mercyesther5545 4 года назад

    Praise the lord price garu.🙏 Meeru inkaaa balanga devuni sevalo vadabadali. Sevalo mee shareeram mottam nalaga gottabadali.mee jeevitham mottam devuni sevake ankitham avunu gaka amen.raboye rojulloo inkaaa balanga vadabadunu gaka amen.🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️

  • @sandelaganesh2679
    @sandelaganesh2679 Год назад

    Amen deva nannu kshaminchu nannu rakshinchu thandri nannu swastha paruchu yessayya amen thank you lord Jesus 😭✝️🛐🙌🙏😊💯

  • @nagasatyaakana5034
    @nagasatyaakana5034 3 года назад +1

    Praise the Lord brother 🙏🙏🙏

  • @veerababupalepu3694
    @veerababupalepu3694 4 года назад

    God is great Brother garu

  • @sarojanathadugula1629
    @sarojanathadugula1629 Год назад

    Am pastor dr.prince angel nice msg brother all glory to god.

  • @moulkarpinky6586
    @moulkarpinky6586 Год назад

    Nannu Kanikaristhara Jesus🙏 😭... Help me please Jesus🙏 😭

  • @nllipushpa1338
    @nllipushpa1338 Год назад

    Amen🙏🙏

  • @lovelyumalovelyuma286
    @lovelyumalovelyuma286 3 года назад

    Shalom bradhar first time msg Aina Chala goppaga naku ardhamayela cheparu god bless you

  • @aparnaindian6896
    @aparnaindian6896 4 года назад +40

    I'm happy..praise the lord Brother...God bless you sahus

  • @rajeshrajeshithagani7948
    @rajeshrajeshithagani7948 Год назад

    Amen🙏

  • @srisris1809
    @srisris1809 4 года назад +3

    Excellent massage God bless you

  • @pallyjyothi2003
    @pallyjyothi2003 Год назад

    Praise the Lord brother garu🙏🙏🙏

  • @smileyhoney262
    @smileyhoney262 4 года назад

    Very faithfull message

  • @S.V.R..CHAVA828
    @S.V.R..CHAVA828 2 года назад

    Prise the lord ...🙏

  • @prajwalboddu
    @prajwalboddu 4 года назад +1

    Praise The LORD

  • @dharmavaramdayamani9461
    @dharmavaramdayamani9461 Год назад

    Thanks to god
    God bless you Babu

  • @samaritanyogesh8583
    @samaritanyogesh8583 3 года назад +1

    Price the lord, Amen.............🕊🕊🕊💒💒💒

  • @r.jyothi859
    @r.jyothi859 4 года назад +4

    Excellent 👌prince iam very happy devudu ni dhwara thandriki minchina goppa seva jariginchali this is my prayer for u my god bless u more☺

  • @kpandu1316
    @kpandu1316 4 года назад +24

    వండర్ ఫుల్ మెసేజ్ బ్రదర్ హార్ట్ టచింగ్ మెసేజ్ God bless you

  • @Madhumadhu-qo9ch
    @Madhumadhu-qo9ch 4 года назад

    Praise tha lord brathar

  • @devaramesh2359
    @devaramesh2359 4 года назад +1

    Shalom brother Amen jesus hallelujah Glory to God amen jesus thank you lord

  • @Jesus_Levisahus
    @Jesus_Levisahus 3 года назад

    Praise the lord. Amen

  • @pastorfrancis8707
    @pastorfrancis8707 2 года назад

    God bless you brother

  • @HemaLatha-uf3rm
    @HemaLatha-uf3rm 4 года назад +1

    Wonderful message by Saahus.May God bless you and shower his holy spirit upon.

  • @naveenmass8671
    @naveenmass8671 Год назад +1

    ఈ భూమి మీద ఏ వ్యధినైనా స్వస్థపరచ కలిగిన ఏకైక దేవుడు మన ప్రభువైన ఏసుక్రీస్తు (shalom)🙏🙏🙏

  • @dimple4634
    @dimple4634 4 года назад +1

    GOD BLESS YOU Brother
    Praise The Lord

  • @monduriyesu7245
    @monduriyesu7245 4 года назад +11

    God bless you brother iam so happy

  • @chinnababubabu3734
    @chinnababubabu3734 2 года назад +1

    Raboye rojullo inka athbuthanga seva lo vada badalani,devudu marinthaga sevalo vadukovalani, manaspurthiga prabhuvu perita kuruthunnam brother.

  • @buelacherukuri8864
    @buelacherukuri8864 3 года назад

    Praise the Lord.. amen..

  • @PastorSubhakararao
    @PastorSubhakararao 3 года назад

    God bless you

  • @medicharlashanthijyothi8921
    @medicharlashanthijyothi8921 4 года назад +1

    In next days very beautiful servant of Jesus i am trusting sahus prince

    • @devads128
      @devads128 3 года назад

      I got ur intension 😊but i think we should not use it as I am trusting saahus. It's just my suggestion. Don't take wrong. 😊🙏👍

  • @veeradasarinagarathamma255
    @veeradasarinagarathamma255 4 года назад +1

    Shlomo brother 🙏 annaya devudu memunu adikanga Thana sevalo vadukonu gaka amen

  • @luckyasishu801
    @luckyasishu801 2 года назад

    Shalom

  • @dr.jyothi7377
    @dr.jyothi7377 3 года назад +2

    Great ...hope u save many more souls..in upcomings days.....

  • @knrfromvillage7520
    @knrfromvillage7520 3 года назад

    Praise the lord brother

  • @vish3489
    @vish3489 4 года назад +1

    Praise the Lord... 🙏🙏🙏

  • @katastalin8782
    @katastalin8782 4 года назад

    Praise the lord br

  • @muthyamchmuthyalarao3174
    @muthyamchmuthyalarao3174 4 года назад +1

    Thank you Jesus 🙏❤️🙏
    Amen Amen Amen Amen
    Shalom ❤️❤️🙏🙏💕💕

  • @renukachittiboda8450
    @renukachittiboda8450 Год назад

    Vandanalu Anna

  • @nuthanakasipogu3442
    @nuthanakasipogu3442 4 года назад +7

    Congratulations brother saahas You're chuseing good & god way

  • @prabhuvardhan4638
    @prabhuvardhan4638 4 года назад +2

    భవిష్యత్ కాలానికి ఉపయోగకరమైన, అనేక ఆత్మలను దేవుని యొద్దకు నడిపించే సేవకునిగా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ludiyagovada7572
    @ludiyagovada7572 3 года назад

    Thanks Anna

  • @srinivasarao5360
    @srinivasarao5360 4 года назад +1

    తండ్రిని మించిన తనయుడు..god bless you brother

  • @pavanvejendla4987
    @pavanvejendla4987 4 года назад +1

    Kadavari Kalam appostle saahus Prince🙂😇🤴🙌🙌🙌🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍👍👍God bless u brother

  • @philipnakkala1204
    @philipnakkala1204 10 месяцев назад

    Amen

  • @pravikumarjbh3451
    @pravikumarjbh3451 4 года назад +1

    Glory to Jesus Christ

  • @siriaruna7472
    @siriaruna7472 4 года назад +9

    Nijanga meeru mee Thandri gaari la seva cheyalani manaspurthiga prardhisthunnam saahus brother

  • @thadakapallymanohar4622
    @thadakapallymanohar4622 4 года назад +4

    Praise the lord
    God Bless You Brother..

  • @gkiran7423
    @gkiran7423 4 года назад

    Amen....

  • @anuradhaanuradha6102
    @anuradhaanuradha6102 4 года назад

    Praise tha lord

  • @Anitha_368
    @Anitha_368 2 года назад +1

    SHALOM brother 🙏🙏 excellent message god bless you brother 🙏

  • @bondadasravya3347
    @bondadasravya3347 4 года назад +1

    Praise the Lord. Brother

  • @gajjagopi6799
    @gajjagopi6799 4 года назад

    Praise tha Lord bro

  • @saralamurthy7350
    @saralamurthy7350 4 года назад +16

    In Coming days you and your brother will be the greatest Speaker of God .
    God bless you

  • @mdeenamdeena8579
    @mdeenamdeena8579 2 года назад

    God bless you thammudu

  • @kruparani9628
    @kruparani9628 4 года назад

    Amen ...Praise tha lord ...wonderful msg Anniya

  • @nareshklinton6980
    @nareshklinton6980 3 года назад

    God bless you prince

  • @ravanikagopi9659
    @ravanikagopi9659 Год назад

    God bless u chinna

  • @thudumugloria2289
    @thudumugloria2289 4 года назад

    Praise the Lord..

  • @HemaBhupath
    @HemaBhupath 4 года назад +2

    All glory to God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼👏👏👏👏👏

  • @v.sudhakarbabu5448
    @v.sudhakarbabu5448 4 года назад

    Amen praise the Lord Anna

  • @maheshpallupu6005
    @maheshpallupu6005 2 года назад

    Bless you bro

  • @tejuteja3855
    @tejuteja3855 4 года назад +4

    Wonderful saahus pince excellent massage 👍

  • @yesayyatejamministres8822
    @yesayyatejamministres8822 4 года назад +20

    Jeremiah(యిర్మీయా) 48:10
    10.యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తు డగును గాక రక్తము ఓడ్చకుండ ఖడ్డము దూయువాడు శాపగ్రస్తు డగును గాక.

    • @sarithagollapalli4180
      @sarithagollapalli4180 4 года назад +1

      Wounder

    • @candlelight7077
      @candlelight7077 4 года назад

      Mee uddheshyam???

    • @smahesh2074
      @smahesh2074 4 года назад

      ante enti anna artam🤔🤔🤔

    • @yesayyatejamministres8822
      @yesayyatejamministres8822 4 года назад +4

      బ్రదర్ వాక్యము ప్రకటిస్తే సంఘానికి దైవ చిత్తాను సారమైన దుఖం రావాలి అని అర్థం

    • @devads128
      @devads128 3 года назад

      @@yesayyatejamministres8822 whatt?? Daiva chittanu saaramaina dukkam ante enti anna? 🤔🙁

  • @rajuguralagurala4168
    @rajuguralagurala4168 4 года назад

    Glory to God

  • @sahasra6095
    @sahasra6095 4 года назад +3

    Shalom sir God bless you more and more

  • @garapatipadmajavani2111
    @garapatipadmajavani2111 2 года назад

    Good massage