CM Revanth Cabinet |KCR And Kavitha Bail Rejected|KTR On Migrated MLA's | Pawan Kalyan | V6 Teenmaar

Поделиться
HTML-код
  • Опубликовано: 30 сен 2024
  • CM Revanth Cabinet | KCR And Kavitha Bail Rejected | KTR On BRS Six MLA's | Pawan Kalyan - Chandrababu | V6 Teenmaar
    Watch Teenmaar FulL Episode
    • Bonalu Festival | Date...
    ఇగ ఊర్లల్ల మీ సేవ సెంటర్లు
    • Telangana Govt Plans T...
    బోనాలకు కుండలు రెడీ
    • Ashada Masam Bonalu | ...
    యునెస్కో గుర్తించాలని..
    • Telangana Govt Plans T...
    ఆవు పేడతో విభూది
    • Cow Dung Vibhuti | Che...
    నా కొడుకును రప్పియ్యుర్రి
    • Vikarabad's Tirupataia...
    అమ్మో..పాములు
    • Snake Bite Cases Rise ...
    ఊరంత కలిసి బాయి తొవ్విర్రు
    • Sirsa Villagers Dig We...
    కొబ్బరి పువ్వుకు ఫుల్లు గిరాకీ
    • Amazing Health Benefit...
    రామాయంపేటలో
    ఖర్జూర
    • Date Palm Cultivation...
    Watch LIVE Stream : • V6 News LIVE | Telang...
    ► Subscribe to V6 News : / v6newstelugu
    ► Subscribe to V6 Life : / v6life
    ► Follow Us On Dailymotion : www.dailymotio...
    ► Like us on Facebook : / v6news.tv
    ► Follow us on Instagram : / v6newstelugu
    ► Follow us on Twitter : / v6news
    ► Visit Website : www.v6velugu.com/
    ► Join Us On Telegram : t.me/V6NewsTelugu
    Watch V6 Programs Here
    ►Teenmaar : rb.gy/qn91pg
    ►Trending Videos : rb.gy/f6i0x2
    ►Top News : rb.gy/wqjeun
    ►HD Playlist : rb.gy/veit87
    ►Innerview : rb.gy/83izwa
    ►Medaram Jatara : rb.gy/mn4tu7
    ►Chandravva : rb.gy/nja3cl
    ►Spotlight : rb.gy/4lfm9s
    ►Dhoom Thadaka : rb.gy/hvytxl
    ►V6 Songs : rb.gy/68n90s
    ►Life Mates : rb.gy/itvwfa
    News content that serves the interests of Telangana and Andhra Pradesh viewers in the most receptive formats. V6 News channel Also Airs programs like Teenmaar News, Chandravva & Padma Satires etc, Theertham, Muchata (Celeb Interviews) Cinema Talkies, City Nazaria(Prog Describes The Most Happening &Visiting Places In Hyderabad),Mana Palle(Describes Villages And Specialities), Also V6 News Channel Is Famous For 'Bonalu Songs', 'Bathukamma Songs' And Other Seasonal And Folk Related Songs."V6Teenmaar News", "Teenmaar News".
    #V6Teenmaar #Teenmaar #TeenmaarVaarthalu
    #V6News #V6 #V6Velugu #TelanganaNews #Telangana

Комментарии • 298

  • @dattuprasad190
    @dattuprasad190 3 месяца назад +31

    వార్తలో ఉన్నది ఉన్నట్టు చెప్పాలి.... V6 మొత్తం కాంగ్రెస్ కి డబ్బా6 యింది

  • @devaraj7657
    @devaraj7657 3 месяца назад +7

    నువ్వు fst నిరుద్యోగుల గురించి మాట్లాడు

  • @b.sandeep8761
    @b.sandeep8761 3 месяца назад +8

    KCR Nii target 🎯 chesina V6 🗞️😡😡

  • @shivakrishna8001
    @shivakrishna8001 3 месяца назад +27

    మీ v6 కి పానీపూరి లా న్యూస్ కనిపిస్తాయి కానీ నిరుద్యోగులు గోస కన్పిస్తాలేదా😡😡😡😡

  • @srikanthchowdharisrikanth9151
    @srikanthchowdharisrikanth9151 3 месяца назад +16

    V6 ప్రతి దృశ్యం కాంగ్రెస్ పక్షం

  • @podichetinaresh4040
    @podichetinaresh4040 3 месяца назад +3

    Ee Congress Theenmar kakunda Telangana lo Prajala Samasyalu chupinche chupinche avakashalu unnaya..
    Unte chustham lekunte Unsubscribe cheskuntam..
    News channel ante prajalaku aa rastram lo leda Desham lo m jaruguthundi, evaru a samasya gurinchi bhadapadthunaru chepedi..
    Okka party gurinche cheppali anukunte..
    Oka Telegram channel or WhatsApp group petkoni aa party vallu chuskondi..

  • @GaddamVenkannagoud-nk8xi
    @GaddamVenkannagoud-nk8xi 3 месяца назад +94

    ఇంతకుముందు మంచిగా చెప్పేది కానీ ఇప్పుడు చెప్పట్లేదు
    అందుకే నాకు ఇష్టం లేదు

  • @anjic8493
    @anjic8493 3 месяца назад +81

    నమస్తే అక్క నిరుద్యోగ సమస్య హెడ్డింగ్ లో లేదు

  • @rythubiddasupportfarmers
    @rythubiddasupportfarmers 3 месяца назад +16

    V6News❌ congress news ✅

  • @madhuthotlayadav3011
    @madhuthotlayadav3011 3 месяца назад +12

    సోషల్ మీడియాలో అంతా రచ్చ అవుతుంది V6 మాత్రం రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ హిందువుల గురించి చెత్త చెత్త మాటలు మాట్లాడాడు తీన్మార్ లో ఇవ్వలేదు

  • @kalpanashekar-6502
    @kalpanashekar-6502 3 месяца назад +42

    Nirudyogula varathaluu levaa

  • @dattusadhu6061
    @dattusadhu6061 3 месяца назад +102

    ఓ V6 నువ్వు కూడా మారిపోతివా, నిష్పక్షి నుంచి ఏక పక్షి అయిపోయావా, నిరుద్యోగుల గోస వినిపిస్తా లేదా, ఎలక్షన్స్ అవ్వగానే గట్టు దాటినవా..! వేల మంది డీఎస్సీ, గ్రూప్స్ అభ్యర్థులు నిరసనలు, ధర్నాలు, దీక్షలు చేసేది రోజు గడవక కాదు, బాధ జీర్ణం అవ్వాక, నిరుద్యోగుల సత్తా అప్పుడే మర్చిపోయావా, దయ చేసి వాళ్ళ గోస నీ ప్రచారం చేసి ఇంటి ఇంటికి చేరవేసే బాధ్యత తీసుకొని, న్యాయం చెయ్యూ. Thank you 🙏

    • @pvenugopal7333
      @pvenugopal7333 3 месяца назад +6

      కాంగ్రెస్ పార్టీ ( V6..)😅

    • @allvideos7520
      @allvideos7520 3 месяца назад +3

      ఓ మనిషి
      మీకు గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం కవలి
      మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలి ఇదే నా
      మీ నీతి నిజాయితీ

    • @allvideos7520
      @allvideos7520 3 месяца назад +1

      ఇప్పుడు ఉన్న ఉద్యోగులకు
      జీతం లంచాలు కావాలి
      90% ఇలాగే ఉన్నారు రేపు మీరు కుడా
      అంతే &* లంచాలు తీసుకొనే దీ కుడా మా పేద ప్రజల దగ్గర రైతుల దగ్గర

    • @dattusadhu6061
      @dattusadhu6061 3 месяца назад

      @@allvideos7520 కప్ప బావిలా ఉండి ఇదే ప్రపంచం అన్నద్దంట ,మీకు ఎక్కడో ఎవరో ఒకరు టీచర్ మీద దురభిప్రాయం ఉన్నంత మాత్రాన అందరికీ ఆపాదించి,అందరు టీచర్లు నీతి బాగాలేదు అనడం సమంజసమా..!?

    • @telanganabgmloverfromhyd1876
      @telanganabgmloverfromhyd1876 3 месяца назад +3

      Ammudu poyina v6

  • @kiraneerla1717
    @kiraneerla1717 3 месяца назад +39

    నిరుద్యోగుల గోస మీకు అగుపిస్తాలేదా ..miru kuda జోకుడు ki అలవాటు ayllu

  • @anjan98sri64
    @anjan98sri64 3 месяца назад +6

    Okkasari anna nijayithiga varthalu prajalaki cheppandi

  • @saikumarjetamoni6982
    @saikumarjetamoni6982 3 месяца назад +9

    అరే రాహుల్ గాంధీ బిజెపి లేకపోతే హిందువులు ఇప్పటికి ఉండకపోరు

  • @sandinipraveen3514
    @sandinipraveen3514 3 месяца назад +124

    అరేయ్ మీ పార్టి లు వదిలి మా ప్రజలగురించి చూడండి

    • @ratnakalag5458
      @ratnakalag5458 3 месяца назад +9

      😮😮😅😅 16:37

    • @LeTa2KEaJu23
      @LeTa2KEaJu23 3 месяца назад

      అది అవ్వదమ్మా.. This our fu*cking politics..

  • @kandimallanarsimharao5182
    @kandimallanarsimharao5182 3 месяца назад +7

    కాంగ్రెస్ కు అమ్ముడు పోయారు V6

  • @anilgorige1998
    @anilgorige1998 3 месяца назад +6

    Miru kuda Congress Volla thothaaaa akka

  • @ganiyadav4592
    @ganiyadav4592 3 месяца назад +2

    Unlike kottadi andaru v6 ki

  • @nshravankumar7311
    @nshravankumar7311 3 месяца назад +4

    Nirudyogulu kanipistaleremo v6 Channel ki

  • @anilpeddapuli2010
    @anilpeddapuli2010 3 месяца назад +10

    తెలంగాణ నిరుద్యోగుల సమస్యలు కాన్పియట్లేధా ,థూ బతుకులు

  • @satyamkasarapu879
    @satyamkasarapu879 3 месяца назад +2

    Nirudyigula gurinchi matladavende niv

  • @anjan98sri64
    @anjan98sri64 3 месяца назад +10

    Okkasari kuda unemployment gurinchi live chupiyoddu annara me Vivek sir.

  • @hayanshgoud948
    @hayanshgoud948 3 месяца назад +76

    అక్కడ నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు మరి వాళ్ల న్యూస్ ఎక్కడ అక్క వాల్ ఏం చేశారు పాపం వాళ్ళని కవర్ చేస్తలేరు న్యూస్ లో.

  • @stylishshiva3148
    @stylishshiva3148 3 месяца назад +2

    Etlunde v6.
    Etlaindi v6.. 🙏

  • @syedrabbani7432
    @syedrabbani7432 3 месяца назад +11

    Motilal nayak gurunchi matladandi v6 reporters plz

  • @medipellinaresh6637
    @medipellinaresh6637 3 месяца назад +15

    పార్లమెంట్ సమావశాల్లో జరిగింది NDA, india group కాదు హిందు and హిందు వ్యతిరేక గ్రూపు

  • @kurellajitendrkumar3486
    @kurellajitendrkumar3486 3 месяца назад +26

    Before election how Rahul acted as Hindu kept Tika on forehead now this is real image of Rahul
    Sooo much poison in words & heart on Hindus
    Jai Santana Jai Hind Jai Bharath Jai BJP
    From this speech to Hindu bro & sister plz awake ,,,,

  • @suhasnivokkala-eq2zh
    @suhasnivokkala-eq2zh 3 месяца назад +53

    సార్ గవర్నమెంట్లో రెండు లక్షల ఉద్యోగాలు వెంబటే రిలీజ్ చేయకపోయినా ప్రైవేట్ లో ఒక రెండు లక్షలు ఉద్యోగాలు విడుదల చేసినట్లయితే చాలా మందికి ఉపయోగకర.ఉద్యోగాలు లేక బీదరికంతో అలమటిస్తున్నాం

  • @kashinathb6926
    @kashinathb6926 3 месяца назад +5

    Me khangress ku em periginavi seats appudu 52 eppudu 99 ganthee

  • @maheshmagalarapuo9325
    @maheshmagalarapuo9325 3 месяца назад +19

    హిందువుల చేతితో హిందువుల కన్ను పొడిపించేవాడు రాహుల్ గాంధీ

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 3 месяца назад

      బొంగెమికాదు...... హిందూ వు అంటే ఏందో కొంచెం కొంచెం చెప్పు

  • @akki194
    @akki194 3 месяца назад +3

    Congress ❌v6✅

  • @IamRakshith_007
    @IamRakshith_007 3 месяца назад +7

    ఖతం నిరుద్యోగుల సమస్య పక్కన మింగారు కదా రా...
    RIP V6 న్యూస్...😢

  • @ANJIM-eq6ek
    @ANJIM-eq6ek 3 месяца назад +3

    మీడియా విలువలను మరిచిన v6 నిరుద్యోగులు అంత పెద్ద పోరాటం చేస్తా ఉంటే కనిపిస్త లేదా మీకు ఏమీ రాజకీయాలు రా నాయన చ్చు...

  • @suramrohith9919
    @suramrohith9919 3 месяца назад +2

    ఈ యొక్క v6 ఛానల్ అనేది సంవత్సరం క్రితం బాగుంది గత ఏడు నెలల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చల్ జోక్ ఉంది మీ బతుకులు గత 10 సంవత్సరాల నుంచి మీ యొక్క ఛానల్ చూస్తున్న అప్పుడు ఉన్న v6 ఇప్పుడు అలా లేదు కాంగ్రెస్ వాళ్ళవి బాగానే జోకు తున్నారు గా v6 వాళ్లు😅

  • @masaniramadevifarmer
    @masaniramadevifarmer 3 месяца назад +17

    A party lo unte a party ni jokudu e channel ki alavate kadha

  • @venkateshwarlubalaboina7910
    @venkateshwarlubalaboina7910 3 месяца назад +2

    అక్క అరెస్ట్ ఏం మూడు రోజులు దాటడం కదా అక్క మూడు నెలలు దాటింది

  • @sriharisri4258
    @sriharisri4258 3 месяца назад +29

    Jai BJP Jai Modi 🚩🚩🚩🚩🚩

  • @DeviLal-j4v
    @DeviLal-j4v 3 месяца назад +3

    Where is protesting news at Ghandi Hospital.
    This is congress news channel

  • @venkateshamudala9452
    @venkateshamudala9452 3 месяца назад +2

    నిన్న రంగం లోకి సిఎం రేవంత్ అంటివి గా కాంగ్రెస్6 రంగం లోకి దిగి కమిషన్ ఏం అతలేవు అని రంగం లో నుంచి ఇంటికి పోయాడ మీ రేవంత్ అన్న

  • @velpulamaheshyadav6282
    @velpulamaheshyadav6282 3 месяца назад +39

    Mari Telangana lo appudu istharu 4000 pension

  • @pendemsandeep9968
    @pendemsandeep9968 3 месяца назад +3

    Luchaaaaaaqqaaaaaaaaaa chaneellllll

  • @gasikantichiranjevi1845
    @gasikantichiranjevi1845 3 месяца назад +8

    కరీంనగర్ నుండి ఒక్క మంత్రి లేడు మరి ఏం చెందాం

  • @mutukula.godhaswathi9693
    @mutukula.godhaswathi9693 3 месяца назад +2

    Akkada oka athanu fast unto death chestunna assqlu meku em pattatledu...
    What is this recklessness ?

  • @maheshmothe9481
    @maheshmothe9481 3 месяца назад +4

    Poor peoples ki .Please health card CM Sir.JAi Revanth Reddy Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Laxmareddy523
    @Laxmareddy523 3 месяца назад +5

    Telangana manchi news channel ravali

  • @rajashekarmusham5591
    @rajashekarmusham5591 3 месяца назад +6

    Jai Shree Ram 🙏🚩 Jai Modi ✊🇮🇳

  • @anjic8493
    @anjic8493 3 месяца назад +2

    అక్క ప్రజల కోసం పని చేస్తుందా వి6 ఛానల్ లేక కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పనిచేస్తుందా

    • @srimahaadellipochammadevik7854
      @srimahaadellipochammadevik7854 3 месяца назад

      పదవిలో ఉన్న పార్టీకి సపోర్ట్ చేస్తుంది వాళ్ల ఛానల్ కోసం

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 3 месяца назад

      😂😂😂😂😂😂😂😂

  • @Khiladi2469
    @Khiladi2469 3 месяца назад +18

    Justice motilal Nayak😢😢😢😢 no unemployment youth news congress channel 😢

  • @the_road_king_vinee7658
    @the_road_king_vinee7658 3 месяца назад +1

    90 esinattu unnadu rahul kaka

  • @MenamRakesh-mp4wq
    @MenamRakesh-mp4wq 3 месяца назад +8

    Jai BJP

  • @buchibabub1189
    @buchibabub1189 3 месяца назад +13

    కేసీఆర్ లక్ష 60 వేల జాబ్స్ ఇచ్చాడు...మీరు 10000 జాబ్స్ కూడా ఇచ్చేలా లేరు

  • @srikanthmadishetty1287
    @srikanthmadishetty1287 3 месяца назад +3

    మన తనా కాంగ్రెస్కు వుంది కదా .వర్షల్ రావ్

  • @rameshbomma4085
    @rameshbomma4085 3 месяца назад +1

    నిరుద్యోగుల గురించి అప్పుడు చెప్పినట్టు ఇప్పుడు చెప్పరేం..????

  • @sanjusrikanth7764
    @sanjusrikanth7764 3 месяца назад +3

    Pani Puri BND please talangana government

  • @VamshiyouthCongress
    @VamshiyouthCongress 3 месяца назад +6

    Super akka mi news ada oka pranam potunna oka nirudyogii gurunchii e news lo cheppatle chuduu hat's off akka

  • @vaaradhirebal6484
    @vaaradhirebal6484 3 месяца назад +2

    Nirudyogulaki maya matallu cheppi vote veyinchukunaru ippudu adikaram vachaka koduthunaru idi praja palanaa

  • @gasikantichiranjevi1845
    @gasikantichiranjevi1845 3 месяца назад +2

    పొన్నానం ప్రభాకర్ సిద్దిపేట
    శ్రీధర్ బాబు పెద్దపల్లి
    వడ్డూరి లక్ష్మణ్ కుమార్ గౌడ్ విప్ ఇన్ జగిత్యాల్
    ఆదిని శ్రీనివాస్ గౌట్ విప్ ఇన్ సిరిసిల్ల

  • @bhaskaryadav8495
    @bhaskaryadav8495 3 месяца назад +3

    కొకరోజు నీటు పో రేవంత్ అన్న దగ్గరికి

  • @anilgoud7887
    @anilgoud7887 3 месяца назад +1

    Nirudhyogulu kanipjnchatleda v6 ki mothilal nayak gandhi hospital kanipisthaley

  • @sailaja9554
    @sailaja9554 3 месяца назад +5

    Ktr doun doun

    • @buchibabub1189
      @buchibabub1189 3 месяца назад +1

      Down is the correct spell

    • @sailaja9554
      @sailaja9554 3 месяца назад

      @@buchibabub1189 okay sir buchi bab

  • @jojos-pro
    @jojos-pro 3 месяца назад +1

    Emi language ra needi... nuvvu...it minister malli

  • @ashokjampala2091
    @ashokjampala2091 3 месяца назад +1

    ఇంతకీ కొత్త పిన్షన్ ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదూ 😮

  • @kumarkotagiri7683
    @kumarkotagiri7683 3 месяца назад +1

    అప్పుడు కేటీఆర్ ఆడామే

  • @ramesh-babu-c4r
    @ramesh-babu-c4r 3 месяца назад +1

    Thu Mee Pani Puri gurinchi cheptharu , nirudyogi gurinchi enduku chepparu

  • @CodeReddy
    @CodeReddy 3 месяца назад +1

    Rahul Gandhi shadow pm

  • @saiprasadgandla6380
    @saiprasadgandla6380 3 месяца назад +1

    హిందూ సంఘాలు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ పైన కేసులు పెట్టే కార్యచరణ చేపడితే బాగుంటది పెద్దలు ఆలోచించాలి

    • @aoutalaxman3021
      @aoutalaxman3021 3 месяца назад +1

      బొంగెమికాదు మీరు హిందూ అయితే మరి మేము ఏవరం

    • @saiprasadgandla6380
      @saiprasadgandla6380 3 месяца назад

      Miru hinduvule kani thallini cherapaduthunte urukune hinduvulu

  • @chakraanth2939
    @chakraanth2939 3 месяца назад +10

    అరేయ్ కెసిఆర్ సిగ్గున్నదార కేటీఆర్ మీరు theesukoledhaaraa

  • @ajmerasandhya9945
    @ajmerasandhya9945 3 месяца назад +2

    Where in unemployment news

  • @KavithaEnjapuri
    @KavithaEnjapuri 3 месяца назад +3

    బెల్ట్ షాప్స్ తీసివేయండి సార్ plz

  • @KethavathLalitha-jq4yx
    @KethavathLalitha-jq4yx 3 месяца назад +3

    Jai revanth cm sir Jai Congress

  • @barmavathdeva6625
    @barmavathdeva6625 3 месяца назад +2

    శిగ్గు లేదు రామన్నకు మీ పార్టీకి వకన్యయం మరోపార్టీకి వేరే న్యాయమా రాజకీయ బ్రోకర్ అన్న

  • @polojusatyam7664
    @polojusatyam7664 3 месяца назад +2

    Mana daggara 4000 pension ekkada v6 evi cheyppara mi mokalu manda

  • @samalaudaykumar5855
    @samalaudaykumar5855 3 месяца назад +9

    Where is unemployed news

  • @krishnakoora4325
    @krishnakoora4325 3 месяца назад

    జీతం కూడా తీసుకోకుండా పని చేస్తున్నా ఒకే ఒక MLA ఆలేరు mla ఐలన్న నల్గొండ

    • @kashinath92463
      @kashinath92463 3 месяца назад

      కబ్జాలు చేసే వాడికి జితం అవసరం లేదు

  • @giripotlachervuv923
    @giripotlachervuv923 3 месяца назад +1

    Where is dsc … news

  • @prasaddabbeda1617
    @prasaddabbeda1617 3 месяца назад +1

    Dsc post pone cheyali

  • @swamyakkam8145
    @swamyakkam8145 3 месяца назад +1

    Rahul Khan 😢

  • @shivashivudu8581
    @shivashivudu8581 3 месяца назад +5

    Hello Congress channel 😅😅

  • @polojusatyam7664
    @polojusatyam7664 3 месяца назад +1

    Ni bonda varthalu jabulu avi andaru sammelu runa mafi gurinchi cheysthuntey evi cheypparu epudu brs roju edupuey siggundA v6 ban cheyali

  • @KjRaja-q1k
    @KjRaja-q1k 3 месяца назад +1

    O Ramanama still you have not change. Vast candidate

  • @battuhemanth5539
    @battuhemanth5539 3 месяца назад +1

    Ni V6 channel kuda Congress party laga broker matalu 😢

  • @polojusatyam7664
    @polojusatyam7664 3 месяца назад +1

    Mi dikku maalina varthalu meeku siggunda public ni mosam cheysthunnaru mi varthalatho

  • @bhupathisadulawarsadula2731
    @bhupathisadulawarsadula2731 3 месяца назад +1

    Pittela dhora 😂😂😂

  • @narsimluvallakati9688
    @narsimluvallakati9688 3 месяца назад +1

    Nirudyogula gurinchi matladani v6

  • @SrinivasuluManthati
    @SrinivasuluManthati 3 месяца назад +4

    అద్దంకి సార్ కు అవకాశం ఇవ్వగలరు

    • @kashinath92463
      @kashinath92463 3 месяца назад

      వాడు పాకిస్తాన్ అభిమాని వాడిని పాకిస్తాన్ మంత్రి చేస్తారు నీవు పికర్ చేయకు

    • @praveennayakofficial7054
      @praveennayakofficial7054 3 месяца назад +1

      ​@@kashinath92463నువ్వూ వాళ్ళకీ పుట్టవరా 😂

  • @L.k.7090
    @L.k.7090 3 месяца назад +1

    Ritula ko rythu bandhu MP3

  • @indianboyindian2646
    @indianboyindian2646 3 месяца назад +1

    Aadaab 🙂 Jai Hind 🇮🇳🫡 Koncham Paani - Puri Lo, Cancer undi aente 🫣😱🙆‍♂️ 15:04 bhaiyya toda, Zara pyaas daaLo 🧅 🙂🤭😅 😂 🤣🤣

  • @MohanGudla-q8d
    @MohanGudla-q8d 3 месяца назад

    PARLMENT.LOA.CHESDHI.POOR.PEOPLES.ANDLABARS.EDUCTION.HEALTH.AND.EMPLOYS..AGREECULTER..GURINCJI.CHEPANDI.FIGJT.CHEYAMDI.SIR.THANKS

  • @ashokuttepu9977
    @ashokuttepu9977 3 месяца назад

    Meru tinaleda eggili methukulu

  • @vipsridhar2138
    @vipsridhar2138 3 месяца назад +1

    Congress vartalu😂

  • @gajendher8214
    @gajendher8214 3 месяца назад +1

    V6 prajent West chanal 😢

  • @RamaKrishna-tg5xe
    @RamaKrishna-tg5xe 3 месяца назад +1

    Where is unemployment news.... it's shameless

  • @chaitanyataduri1295
    @chaitanyataduri1295 3 месяца назад +1

    Motilal gurinchi news aa undadhu

  • @nagaiahjakka4166
    @nagaiahjakka4166 3 месяца назад +4

    Jai India

  • @nagamanipamu0768
    @nagamanipamu0768 3 месяца назад +1

    Ration card gurinchi matladandi

  • @kirtannaikmbd2709
    @kirtannaikmbd2709 3 месяца назад +1

    నువ్వు నీ లఫూట్ న్యూస్ లు ఛీ మీ బతుకులు

  • @meghvinnvlogs
    @meghvinnvlogs 3 месяца назад

    నిరుద్యోగుల న్యూస్ వద్దు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వడం లేదని కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే వీళ్ళు కూడా ఇవ్వట్లేదు ఆ న్యూస్ మాత్రమే వెయ్యరు మంత్రులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉంది కానీ ప్రజలకు చదువుకున్న వారికి ఉద్యోగాల అవసరం లేదు వాళ్ళ న్యూస్ వీళ్లకు అవసరం లేదు.. ఆంధ్ర సర్కార్ ఇంటికి పై పింఛన్ వస్తుంది మరి తెలంగాణ సర్కా కనీసం ఇంకా ఎందరు కోపించిన రావాలి ఆ దరఖాస్తు కూడా తీసుకోలేదు పింఛన్ కూడా రావట్లేదు వాటి గురించి అవసరం లేదు న్యూస్ ఇస్తే ప్రజలకు జరిగిన మోసాలు రావలసిన ఉద్యోగాలు పింఛన్లు ఇల్లు వీటి గురించి ప్రజల సమస్యల గురించి ప్రజలను అడిగి వేయండి మీకు నచ్చిన న్యూస్ వేసుకోవడం కాదు

  • @sukendherg
    @sukendherg 3 месяца назад

    ముక్కలు ముక్కలు కట్ చేసి చూపిస్తున్నారు.... నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పిన కేటీఆర్ విషయం ఆ స్పీచ్ మొత్తం చూసిన్సవల్లకు అర్థం అవుతుంది..V6

  • @RamuluRamulu-y2h
    @RamuluRamulu-y2h 3 месяца назад

    RAAHULKHAN mana hinduvula ..maatladtunnaadu..manam muslim la bisayam ilaa maatladthe 56 country lu maatladthaayi...