pooche poolalona old telugu happy & sad song from movie - geetha - 1973

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • ఈ మూవీ కానీ పాటలు వీడియోస్ కానీ నా దగ్గర లేవు. ఈ పాట రెండు వెర్షన్ (Happy & Sad) కలిపి పెట్టాను.బాలు గారికి మంచి పేరు తెచ్చిన పాటలలో ఇదొకటి. ప్రసాదబాబుకి హీరోగ మొదటి సినిమా అని, లీలారాణి ఈ మూవీ time లో ఆత్మహత్య చేసుకున్నదని అనేవారు. మీ అభిప్రాయాలు షేర్ చెయ్యండి.
    చిత్రం : గీత (21.12.1973)
    నటీ నటులు: ప్రసాదబాబు, లీలారాణి, రేలంగి,ముక్కామల,కె.వి. చలం
    గీత రచయిత : జి. కృష్ణమూర్తి
    సంగీతం : సత్యం
    నేపధ్య గానం : ఎస్.పి. బాలు
  • ВидеоклипыВидеоклипы

Комментарии • 547