యెహోవా యీరే నను చూసేవాడా - నీవుండుటయే చాలు యెహోవా రాఫా స్వస్థ ప్రదాత - నీ గాయమే బాగు చేయు యెహోవా షమ్మా తోడుండువాడా - నా అక్కరలను తీర్చు నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా - నీ వాక్కుయే ఈ సృష్టి యెహోవా ఎలైన్ మహోన్నతుడా - నీకు సాటి లేరెవరు యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత - నా హృదిలోనికి రమ్ము నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2) యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా - నా బలమే నీవు కదా యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరుణతో కాపాడు యెహోవా నిస్సి జయమిచ్చు దేవా - నాకభయము నీవే ప్రభు నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు
యెహోవా యీరే నను చూసేవాడా - నీవుండుటయే చాలు యెహోవా రాఫా స్వస్థ ప్రదాత - నీ గాయమే బాగు చేయు యెహోవా షమ్మా తోడుండువాడా - నా అక్కరలను తీర్చు నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2) యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా - నీ వాక్కుయే ఈ సృష్టి యెహోవా ఎలైన్ మహోన్నతుడా - నీకు సాటి లేరెవరు యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత - నా హృదిలోనికి రమ్ము నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2) యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా - నా బలమే నీవు కదా యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరుణతో కాపాడు యెహోవా నిస్సి జయమిచ్చు దేవా - నాకభయము నీవే ప్రభు నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (4)
Yehova eere nanu chuchu deva neevundutaye chalu
Yehova rapha swastapradhata
Ne ghayame bagucheyun
Yehova shamma todunduvada
Na akkarlanni teerchunu -2
Na vente neevu thodunte chalu
Neevu mathram chalu naaku
Yehova Elohim Na srushtikartha
nee vaaku ye ee srushti
Yehova Elyon mahonathuda
Neeku saati lerevaru
Yehova Shalom shanthi pradatha
Nee shanthitho nanu nimpayya
Na vente neevu thodunte chalu
Neevu matram chalu naaku
Yehova Elshadai bahu shakthimantuda
Na balamu neeve kadha
Yehova Rohi na manchi kaapari
Nee karunatho kapadumu
Yehova Nissi jayamichu Deva
Na abhayamu neeve prabhu
Naa vente neevu thodunte chalu
Neevu matram chalu naku
Yehova yere nanu chochu deva
Nevundutaye chalu
Yehova rapha swastapradhatha
Ne gayame bagucheyyun
Yehova Shamma todunduvada
Na akkaralanni teerchunu -2
Na vente neevu thodunte chalu
Nevu matram chalu naku -2
యెహోవా యీరే నను చూసేవాడా - నీవుండుటయే చాలు
యెహోవా రాఫా స్వస్థ ప్రదాత - నీ గాయమే బాగు చేయు
యెహోవా షమ్మా తోడుండువాడా - నా అక్కరలను తీర్చు
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2)
యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా - నీ వాక్కుయే ఈ సృష్టి
యెహోవా ఎలైన్ మహోన్నతుడా - నీకు సాటి లేరెవరు
యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత - నా హృదిలోనికి రమ్ము
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2)
యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా - నా బలమే నీవు కదా
యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరుణతో కాపాడు
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా - నాకభయము నీవే ప్రభు
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు
beautiful song ...song brought healing in my body.. singing repeatedly.. and beautiful voice...
Enni sarlu vinnano.....YEHOVAH deva...neevunte chalu maku🙏
Jesus నావెంట నీవు తోడుంటే చాలు నీ ఉంటేచాలు నాకు...అద్భుతమైన పాట.
Really wonderful song sung by sister. Praise god. God bless you mam.
Praise be to God for who He is and what He is to us. Lets remember His assurance through His great NAME
Beautiful song sung very melodiously ❤️
Excellent Song very encouraging is His Name JEHOVAH
OXFORD JOSEPH.
Great voice ! Very nice music ! There is no better way to Glorify HIM ! The only uncreated one !
so good leryics and design and meking speciel seining very very good madem
Yes, HE is our Enough God,
beautiful song. Praise Jesus
Glory to Jesus 🙌
NICE SONG. GOOD MUSIC. SUPER. GOD BLESS YOU.
Beautiful song ..!!
Lovely song . Wonderful voice sister.
Super.God bless you sister
beautiful voice and excellent meaningful lyrics
Nice voice,super song.👍
Simply superb singing...
God Bless you, sweet voice, good song.
Amen Amen Amen
Such a beautiful song and voice and a gorgeous lady! Your voice is so soothing andi.
Shalom madam
very nice..loved it...God Bless!!
Devakumari akka Blessings to you Jesus name
Sweet voice. God bless you sister.
Praise the Lord Jesus christ
Awesome 👌👌👌
Thank you for the song sis
Lovely singing. You have got a beautiful voice. I wish you were my teacher. God Bless.
Praise the lord sister God bless you
very nice voice : )
Nice song,nice voice
Thank you god for your unconditional love on me 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💚💚💚💚💚💚💚💚💚💚💙💙💙💙💙💙💙💙💙💙💛💛💛💛💛💛💛💛💛💛❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
❤❤❤
good...nice...
Hallelujah amen
Nice.... Song
YAHOVAH YIRE-
Nannu chuse vadaa
Neevundutaye chaalu..
YAHOVAH RAPHA-
Swastha pradhata
Nee ghayame baagu cheyyu..
YAHOVAH SHAMMA-
Thodunduvaada
Na akkarulanu teerchu..
#Na ventani niyu
Todu vunte chaalu
Nee vunte chaalu Naaku..!! (2x)
YAHOVAH ELOHIM-
Naa sristikartaa
New vaakuae ee srusti..
YAHOVAH ILLION-
Mahonnathudaa
Neeku saatiye lerevaru..
YAHOVAH SALOM-
Shanti pradhata
Naa hridiloniki rammu...
#Na ventani niyu
Toduvunte chaalu
Neevunte chaalu Naaku..!! (2x)
YAHOVAH ELSHADDAI-
Bahushakti vantuda
Na balame neevu kadaa..
YAHOVAH ROHI-
Na manchi kaapari
New karuna tho kaapaadu..
YAHOVAH NISSI-
Jayameechu deva
Naaku abhayamu neeve prabhu..
# Naa ventani niyu
Todu vunte chaalu
Neevunte chaalu Naaku..!! (2x)
Thank you
Pls want this song in hindi also 🙏
🙏🏻
madam super voice, keep making songs
Nice song 👌👌 nice voice sister🙏👌
Very nice song akka.ni voice kuda
Nice song
Good song
Can someone help me with the lyrics written in English?
Ohh Devakumari inkaa paadutunnavaa remember? Dr.Arogyamary Eluru....
Any problem
Dr Arogyamary ,sorry andi I am not getting long time kada ❤
Need lyrics in teluguu
Lyrics please
do anyone know Jehovah jireh
good voice.
watch it
యెహోవా యీరే నను చూసేవాడా - నీవుండుటయే చాలు
యెహోవా రాఫా స్వస్థ ప్రదాత - నీ గాయమే బాగు చేయు
యెహోవా షమ్మా తోడుండువాడా - నా అక్కరలను తీర్చు
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2)
యెహోవా ఎలోహిం నా సృష్టి కర్తా - నీ వాక్కుయే ఈ సృష్టి
యెహోవా ఎలైన్ మహోన్నతుడా - నీకు సాటి లేరెవరు
యెహోవా షాలోమ్ శాంతి ప్రదాత - నా హృదిలోనికి రమ్ము
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (2)
యెహోవా ఎల్ షద్దాయి బహు శక్తిమంతుడా - నా బలమే నీవు కదా
యెహోవా రోహి నా మంచి కాపరి - నీ కరుణతో కాపాడు
యెహోవా నిస్సి జయమిచ్చు దేవా - నాకభయము నీవే ప్రభు
నా వెంట నీవు తోడుంటే చాలు - నీవుంటే చాలు నాకు - (4)
Nice song