Mudragada Padmanabham Exclusive Interview | Pawan Kalyan | Chandrababu | AP Elections 2024|

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Mudragada Padmanabham Exclusive Interview | Pawan Kalyan | Chandrababu | AP Elections 2024| @SakshiTV
    #MudragadaPadmanabhamInterview #PawanKalyan #Chandrababu #APElections2024 #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Video
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Комментарии • 412

  • @tsnmurthy231
    @tsnmurthy231 4 месяца назад +8

    జూన్ 4 తరువాత ఈ ఇద్దరూ ఇలా ఉంటే చాలా గొప్ప. జోకర్స్ గా మిగిలుతారు

    • @sekherbabu3031
      @sekherbabu3031 4 месяца назад

      ఆల్.రెడీ నువ్వు జోకర్ వేగా బ్రో...pk పెద్ద జోకర్..

  • @vidhur2115
    @vidhur2115 4 месяца назад +37

    బుడుగు, బలహీనవర్గాల సంక్షేమం కొరకు, రాష్ట్ర అభ్యున్నతికి, సామాన్య ప్రజల అభివృద్ధి కొరకు 2024 ఎన్నికల్లో జగన్ అన్న విజయం చారిత్రక అవసరం. మేధావులు, విద్యావంతులు, సామాజిక వేత్తలు, కవులు , రచయితలు, కళాకారులు, జర్నలిస్టులు ఇలా అనేక రకాల వర్గాలు అడుగులో అడుగు వేయవలసిన ఎంతోచారిత్రక అవసరం.

  • @user-gb8oe3st6k
    @user-gb8oe3st6k 4 месяца назад +55

    సెల్యూట్ ముద్రగడ పద్మనాభం సార్ ...సూఫర్ ఇంటర్యూ KSR garu.

  • @క్షత్రియ
    @క్షత్రియ 4 месяца назад +62

    జగన్ అన్న కి సపోర్ట్ చేస్తుంటే మీరు పేదల కి సపోర్ట్ చేసినట్టే సార్ పెద్దవారు మీకు రుణపడి ఉంటాం

    • @abhipubggame621
      @abhipubggame621 4 месяца назад +1

      Reyyy😂😂😂😂

    • @balaraghvendra4049
      @balaraghvendra4049 4 месяца назад

      ruclips.net/video/ZfOHwB6xg5o/видео.htmlsi=JDJbE3tykARNmpVg

    • @nookaraju7349
      @nookaraju7349 3 месяца назад

      0😊😊😊😊❤​@@abhipubggame621

  • @muralip1959
    @muralip1959 4 месяца назад +52

    బెస్ట్ పొలిటిషయన్ ముద్రగడ 😊

    • @ee-002mahesh7
      @ee-002mahesh7 4 месяца назад

      Veedu best aa yendulora...Boku ra veedu

    • @almighty7998
      @almighty7998 4 месяца назад

      Bharatthi pucu nakutadu vedu telusuko

  • @SsSs-hk4yi
    @SsSs-hk4yi 4 месяца назад +11

    ముద్రగడ పద్మనాభం గారికి నా హృదయపూర్వక నమస్కారములు🙏🙏

  • @క్షత్రియ
    @క్షత్రియ 4 месяца назад +45

    ముద్రగడ పద్మనాభం సార్ కి హృదయపూర్వక నమస్కారాలు

  • @prasadaraokakara7137
    @prasadaraokakara7137 4 месяца назад +6

    Exllent message sir.

  • @mrvanaiah
    @mrvanaiah 4 месяца назад +8

    Good interview

  • @seshagiriraomannepalli3924
    @seshagiriraomannepalli3924 4 месяца назад +36

    రియల్ పొలిటిషన్ mudragada

  • @krishnareddy6050
    @krishnareddy6050 4 месяца назад +36

    మీ మాటలు మాకు కన్నీటి మయం అయినాయి పద్మనాభం గారు, మీ నిర్ణయం దైవనిర్ణయం మీ ఓర్పు నేర్పు క్షమ అనుపమాన అనిర్వచనీయ అనుభూతి కలిగింది నాకు

  • @Swapna-pv1cp
    @Swapna-pv1cp 4 месяца назад +8

    M Padmanamu Garu Very. Supar 👌👌👌👌👌👌👌👌

  • @VamsiChappati
    @VamsiChappati 4 месяца назад +9

    Sir meeru super

  • @user-fx1cl3jd9p
    @user-fx1cl3jd9p 4 месяца назад +9

    Very honest person mudragada anna garu.

  • @raghupathib389
    @raghupathib389 4 месяца назад +6

    Supar speech ముద్రగడ sir ksr sir

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 4 месяца назад +14

    ముద్రగడా నీ కాలి గోటికి సరితూగడు ఈ డూప్లికేట్ కాపు పవన్కళ్యాణ్. You are a real leader. జై ముద్రగడ🎉🎉🎉

  • @subbarajudandu6652
    @subbarajudandu6652 4 месяца назад +30

    YSRCP WINS 175+25

    • @automationchat9853
      @automationchat9853 4 месяца назад +3

      Election inka avasaram ledu.. Money waste

    • @Vij-p8
      @Vij-p8 4 месяца назад

      Pooraa pookaasa

    • @ganireddy4252
      @ganireddy4252 3 месяца назад

      ​😢😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊p

    • @NalliPrasadreddy
      @NalliPrasadreddy 3 месяца назад

      Bye-bye YSR

    • @anilkumarb5476
      @anilkumarb5476 2 месяца назад

      Raju landu pichhi raju lu veraya

  • @abhinashpradeep7734
    @abhinashpradeep7734 4 месяца назад +11

    Mudragada Sir 🙏

  • @ravivaraprasadmeka8126
    @ravivaraprasadmeka8126 4 месяца назад +10

    కూతురు ఎందుకు జనసేన జనసేనలో చేరింది ఎందుకని పద్మనాభ రెడ్డి గారు చెప్పండి

    • @ca.pullaraopadakandla536
      @ca.pullaraopadakandla536 4 месяца назад

      Father ni avamaninchina varito chethulu kalapadam neti trend

    • @narendravempati7871
      @narendravempati7871 4 месяца назад

      Vayasu meeda padi pichodla behave chesthunadu ani valla kuturu baada...
      Odinchakapotey caste maratam enti ani mental lodilaga behave chestu try, thatukoleka manchi party vaipu velindi

    • @ramamohanreddysamala9418
      @ramamohanreddysamala9418 4 месяца назад

      కులంగజ్జి,లేకుంటే క్యాష్ , షర్మిల లాగా ..

  • @mohanrao7641
    @mohanrao7641 4 месяца назад +2

    అభినందనలు బ్రో..ముద్రగడ గారికి ధన్యవాదాలు.చాలానిజాయితీగా విశ్లేషణ చేశారు.. థాంక్స్

  • @kancharanasankararao4271
    @kancharanasankararao4271 4 месяца назад +30

    పెద్ధ ట్విస్ట్ ఏమిటంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని దగ్జర ఉండి చంపించి. ఆ సానుభూతి తో గెలవాలని చూస్తున్నాడు

    • @kumarijnr975
      @kumarijnr975 4 месяца назад +1

      Papam pk

    • @automationchat9853
      @automationchat9853 4 месяца назад +1

      Andaru Jagan laga alochincharu le brother

    • @pamularavi9595
      @pamularavi9595 4 месяца назад

      Ana correct ga chepinaru

    • @VenkataramireddyP-nd1pc
      @VenkataramireddyP-nd1pc 4 месяца назад

      ❤❤❤❤❤❤#qqqaaaaaa❤​@@kumarijnr975

    • @user-dw1fl6il6c
      @user-dw1fl6il6c 4 месяца назад

      Sanubute toe yela gelustadu election lo ne poti cheyadem ledu padmanadem Garu ysrcp ni support chestunnadu antae mee logic naku Artem kaledu

  • @chandub9102
    @chandub9102 4 месяца назад +3

    Correct chepparu Anna

  • @user-df4zn2bq4y
    @user-df4zn2bq4y 4 месяца назад +2

    Mudragada and ka paul my favorite Politicians

  • @krishnakishore9422
    @krishnakishore9422 4 месяца назад +5

    Real dynamic leader from great kapu community

  • @ramaiahboda6745
    @ramaiahboda6745 4 месяца назад +6

    Mudragada rightly remarked against pavan kalyan and chandra Babu and his appreciation of cm jagan WELFARE schemes seems to be a good support OF ycp government and his support in favour of smt Vanga GEETHA is highly appreciated

    • @pvij
      @pvij 3 месяца назад

      Rey Paytm muyaraaa ninnu 4 years nunchi chusthunaaa nee Paytm comments

  • @theway143
    @theway143 4 месяца назад +40

    శభాష్ ముద్రగడ గారు

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l 4 месяца назад +21

    జై ముద్రగడ ❤

  • @vidhur2115
    @vidhur2115 4 месяца назад +60

    ఇంకా కూడా జనసేన అనేది ఒక పార్టీ, పవన్ కళ్యాణ్ ఒక మనిషి అని అనుకుంటే వారికంటే మూర్ఖులు ఈ భూమి మీద ఉండరు. ఘోరమైన అపద్దాలు, చేవలేని చేతగాని ఉన్మాదపు బూతు మాటలతో వారి సిగ్గు లేని తనాన్ని కప్పుకోవడమే‌ జనసేన అద్యక్షుడు మరియు ఇతగాడి అభిమానుల పని. వీరి ఉన్మాదపు కామెంట్స్ చూస్తూ ఉంటే ప్రపంచంలో ఉన్న బుద్ధి మాంద్యపు మూర్ఖల గుంపు అంతా ఒకే చోట చేరినట్టు ఉన్నారు.

    • @madanmohan3541
      @madanmohan3541 4 месяца назад +5

      Rey Paytm muyaraaa ninnu 4 years nunchi chusthunaaa nee Paytm comments

    • @DigitalCreater-kr6ey
      @DigitalCreater-kr6ey 4 месяца назад

      ​@@madanmohan3541 Rey పిల్లసైనిక్ ku*** muskoni dengee

    • @rajproton
      @rajproton 4 месяца назад

      ​@@madanmohan3541మిరు ఎంటి రా జెండా కూలి. వైసిపి పార్టీ ఎప్పుడు డబ్బులు అడుకోలేదు. అదే టీడీపీ జన సేన అయితే QR code lu పెట్టుకొని adukkuntunnaru. సిగ్గు శరం లేదా రా మీకు

    • @narasimhamp8538
      @narasimhamp8538 3 месяца назад +1

      అందుకే కూతురితోటి కూడా తిట్టుంచుకున్నాడు

    • @BallaSatyanarayan-dz2dj
      @BallaSatyanarayan-dz2dj 11 дней назад +1

      Sannasi sannasi kalisthe budidhe meku 11 vachhaye

  • @subbarajudandu6652
    @subbarajudandu6652 4 месяца назад +6

    ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు పాటించాలి పెద్దమనుషులు గౌరవించాలి
    రాజకీయాల్లో విమర్శలు కూడా స్వీకరించాలి ప్రతి విమర్శలు చేయొచ్చు

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 4 месяца назад +2

    Very good initiative sir ❤

  • @vsnraju139
    @vsnraju139 4 месяца назад +3

    ఇంటర్వూ అయిన తరువాత ఉప్మా పెట్టారా అండీ...

  • @rajanagaramskp4955
    @rajanagaramskp4955 4 месяца назад +9

    జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట అలావుంది మీ ఇద్దరిమాటలు ముద్రగడ పద్మనాభ పాలికపు రెడ్డి

    • @sekherbabu3031
      @sekherbabu3031 4 месяца назад

      పెద్ద ప్యాకేజీ గాడి లాగా ఉంది నీ కామెంట్

  • @chanduJanasena
    @chanduJanasena 4 месяца назад +4

    మంచి కామెడీ ఎంటర్టైనర్ మీ ఇద్దరూ కూడా

  • @gvaraju9989
    @gvaraju9989 4 месяца назад +5

    మీ లాంటి సీనియర్ రాజకీయ నాయకులు పేద ప్రజల సంక్షేమం కోసం. పల్లె ప్రజల బాగుకోసం. గ్రామ సీమల అభివృద్ధి కోసం. మారుమూల గ్రామాలలో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, మౌలిక వసతులు కల్పన రాష్ట్ర అభివృద్ధికి మూలస్థంభం అని నమ్మి ఆచారిస్తున్న జగన్ మోహన్ రెడ్డి గారికి పెద్దలందరు మద్దతు తెలపాలి

  • @polisettybalavenkatakotesw3223
    @polisettybalavenkatakotesw3223 4 месяца назад +3

    God bless you through out .But response is the best reaction is emotional. You are a man of integrity just like Modi jaisankar Ak antoni Jaya prakash Narayan wh wa the leader never accepted any post during his life but served to the nation
    and they are be remembered to the generations to come nothing will remain except character

  • @marynaren4014
    @marynaren4014 4 месяца назад +1

    Right parson sir ❤jai kapu❤ Jai Mudragada garu 🎉

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 4 месяца назад +3

    Super ga chepperu❤

  • @Lakshmaikhant
    @Lakshmaikhant 4 месяца назад +12

    🇸🇱జై జగన్🇸🇱 లక్ష్మీకాంత్🇸🇱 విజయవాడ 🇸🇱

  • @sirigiridharmarao9465
    @sirigiridharmarao9465 4 месяца назад +3

    Sir,mudragada garu, you have made a good decision to support the ysrcp.

  • @srinugudidesi8290
    @srinugudidesi8290 4 месяца назад +1

    మా కాపు నాయకుడు ముద్రగడ, వైసీపీ లోకి రావడం చాలా సంతోషం, ప్రజలకు మంచి చేస్తున్నా జగన్ అన్నా కోసం మేము కూడా ముద్రగడ గారితో సిద్ధం 👍👍👍🎉🎉🎉

  • @bhaskaraprasad8274
    @bhaskaraprasad8274 4 месяца назад +1

    Perfect package star

  • @KiranKumar-zy6vf
    @KiranKumar-zy6vf 4 месяца назад +12

    Jai mudragada Jai Jagan

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 месяца назад +2

    మొత్తం మట్టి కొట్టుకు పోయే రోజులు వస్తున్నాయి.
    సునకాల సునకానందాన్ని చూడండి.

  • @raghupathib389
    @raghupathib389 4 месяца назад +4

    ముద్రగడ గారు కాపు కులస్థులకు ఈతరం నీకి అనుముత్యం నీతిగా సూటిగా మాట్లాడే వ్యక్తీ ఈతరానికి పుట్టరు sir,ksr sir supar ఇంటర్వ్యూ సమాజం మేల్కొవాలి,రఘు TG sir🙏🙏

  • @agencyculture
    @agencyculture 4 месяца назад +1

    పవన్ కల్యాణ్ వలన ఆయన అభిమానులు అంటే చిన్న పిల్లలు పాడై పోతున్నారు అని ముద్ర గడ
    గారు చెప్పడం నూటికి నూరుశాతం కరెక్ట్.
    ఐతే .... ముద్ర గడ గారి రైల్ రోకో కారణంగా .... చాలా మంది జైల్ పాలు అయ్యారని చెప్తున్నారు.
    ఏమిటి ఏది నిజమో అర్ధం కావడం లేదు.

  • @neerajaundru690
    @neerajaundru690 4 месяца назад +1

    Super 👌 👍 interview 🙌

  • @srinivassaila5449
    @srinivassaila5449 4 месяца назад +1

    మీ మాట సత్యం, మీ బాట దర్మం, మీ నోట న్యాయం. మీరో భగవద్గీత. మీ చరిత్ర అజరామం. జయహో మహానేత ముద్రగడ. పద్మనాభం గారు జిందాబాద్ 💐💐💐🙏🙏👍SSR

  • @ParmeshReddy-qx2ti
    @ParmeshReddy-qx2ti 3 месяца назад +1

    నా పేరు మార్చుకుంటాను కాదురామూర్ఖుడా పద్మనాభం రెడ్డి అని మార్చుకుంటాను అని అన్నాడు
    నీవు చెప్పడానికి సిగ్గు పడిన వాడు అనడానికి సిగ్గుపడలేదే

  • @subbaraokaranam461
    @subbaraokaranam461 3 месяца назад +1

    పద్మభూషణ్,ఆహాహా బీజేపీ పద్మానికి భూషణం,చాలా బాగుంది ,ఇప్పుడు కాంగ్రెస్ వస్తే పద్మ విభూషణం ,ఇస్తారు పద్మ. విభూ shanam, నిజంగా పద్మభూషన్ అవార్డులు ,తీసుకొనే వారు చాలమంది వున్నారు అయితే వారి వద్ద డబ్బులు లేవు,అది మనదేశ నిశ్చితి ,ఎన్ని దేశాలు తిరిగిన ,మన దగ్గరు నిజాయతి అనే పదమ్ మన dictnary లో లేనప్పుడు,ఇలానే వుంటుంది,ఓ నా భరత్,మి పేరు వాడు కొంటున్నందుకు ,సిగ్గుపడుతున్నాము,అయినా జై భారత్,

  • @user-qt6ns7lp6v
    @user-qt6ns7lp6v 4 месяца назад +2

    Good luck sir

  • @vasunrao7721
    @vasunrao7721 3 месяца назад

    జయహో జగన్ అన్న 🇸🇱💙✊👍
    జై ముద్రగడ పద్మనాభం గారు 👌👍🙏

  • @srinivaskosuri3262
    @srinivaskosuri3262 7 часов назад

    అయ్యా ఇప్పుడు మీరిద్దరి కాంబినేషను లొ మళ్లీ ఒక డిబెట్ చేయండి అయ్యా.
    అయ్యా మల్ల ఎప్పుడు చేస్తారు అయ్యా
    మీ ఇద్దరి ఓవర్ యాక్షన్ చూసి నరాలు జివ్వుమంటున్నయి అయ్యా

  • @PradeepKumar-wn4qk
    @PradeepKumar-wn4qk 4 месяца назад +1

    Very best and experienced and humorous leader, padmanabhan gaaru 🙏

  • @kondaiahkuppala5332
    @kondaiahkuppala5332 4 месяца назад +3

    Good interview sir

  • @raghavvendra
    @raghavvendra 4 месяца назад +1

    Well said Mudragada Sir🎉

  • @Trueindian-27
    @Trueindian-27 Месяц назад +1

    Era Kukkaneni 😂😂 ... Just here to watch after results

  • @samuelongc
    @samuelongc 4 месяца назад +5

    చాలా బాగుంది 👌
    ఆయన మాటల్లో నిజాయితీ నిబద్ధత అనుభవం ఉన్నాయి 👍
    జై జగన్ 🌹❤️

  • @maheshsiribala2114
    @maheshsiribala2114 4 месяца назад +2

    Mudragada gaaru supar sir jai mudragada

  • @jagadishbabu2417
    @jagadishbabu2417 4 месяца назад +8

    Jai mudragada

  • @user-zv8jf1mo8y
    @user-zv8jf1mo8y 4 месяца назад +4

    Aaaa peddayana matallo goppathanam, Hunda thanam evvariki vuntundi.

  • @rameshvanapalli9076
    @rameshvanapalli9076 4 месяца назад +2

    mudragada garu good sir 🙏🙏

  • @user-rp6cn8pu3w
    @user-rp6cn8pu3w 4 месяца назад +2

    Jaijaganna jagannaravalijagannakavsli

  • @rajashekharburla1386
    @rajashekharburla1386 4 месяца назад +6

    ముద్రగడ పద్మనాభం తెలియని విషయం ఏంటంటే అన్ని కులాల్లో ఓటేసే ప్రజలు ఉన్నారు కేవలం ఒక్క కులాన్ని నమ్ముకుంటే నాయకులుగా అవ్వలేరు పవన్ కళ్యాణ్ గారికి ప్రజా ఆదరణ పెరిగింది ఒకప్పుడు నమ్మని ప్రజలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అన్ని సామాజిక వర్గాల్లో ఆదరిస్తున్నారు ఈ అబద్ధాల సాక్షి ఛానల్ లో ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసే కొమ్మినేని శ్రీనివాసరావు వీడు ఎప్పుడు వైసిపి భజన చేస్తున్నాడని ప్రజలు ఇతని మాటలు పట్టించుకోవడం లేదు వీడు ఫీడ్ అవుట్ అయిన జర్నలిస్ట్ ఇక ఈ ముద్రగడ పద్మనాభ రెడ్డి కూడా గత రెండు ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు ఇక గత్యంతరం లేక నే వైసీపీ పార్టీ లో చేరి ఇలా ఆయన పరువు ఆయన పోగొట్టుకుంటున్నాడు ఈ ఇంటర్వ్యూ చూస్తేనే అర్థమవుతుంది

    • @madanmohan3541
      @madanmohan3541 4 месяца назад

      Inko 1 week broo e karma barinchali

  • @thotapallisomusekhar1227
    @thotapallisomusekhar1227 4 месяца назад +3

    🎉jai mudragada jai jagan jai kapu🎉

  • @simonpeter4204
    @simonpeter4204 4 месяца назад +2

    Pawan Kalyan is not suitable and not eligible for political service, He has no values in family in public service. please leave him from politicks.

  • @PERICHARLASREEGAYATRI
    @PERICHARLASREEGAYATRI 4 месяца назад +4

    Maatalo. Maryada ,manana chala chala baagundhi padma
    Naabamgaru .

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 4 месяца назад

    He is Royal & Loyal ❤

  • @hhh-jk4vh
    @hhh-jk4vh 2 месяца назад +1

    Eppudu janalaki baga ardhamiendhi yevaru actors oo😂😂!! Papam eppudu vellu andharu face yekkada pettukuntaro😂😂😂

  • @rameshmanukonda
    @rameshmanukonda 4 месяца назад +2

    Jai mudragada.padbanabham garu.

  • @raghuvarran8053
    @raghuvarran8053 4 месяца назад

    మెగా ఫ్యామిలీకి ప్రజలు అంటే చిన్నచూపు. . చులకన భావం!

  • @chilakamarthisaiseshu4651
    @chilakamarthisaiseshu4651 4 месяца назад +3

    కాపు సోదరులారా మన ముద్రగడ ను మనం గౌరవించుకోవాలి. మన కాపు మరియు ఇతర కులాల ప్రజా నాయకుడు శ్రీ ముద్రగడ.

  • @shiva9908123
    @shiva9908123 3 месяца назад +2

    Mee interview full comedy undi ra babu..Jabardasth kante baga enjoy chesa ee interview..aa Over action matram super.😅😅😅
    Janalani erri gorrelu anukuntunnaru ga..

    • @sanjaygeddam4184
      @sanjaygeddam4184 2 месяца назад

      After results, see this video bro.. Will enjoy more 😂

  • @VenugopalReddy-if6mp
    @VenugopalReddy-if6mp 4 месяца назад +2

    Mudragada is a moral polician

  • @hhh-jk4vh
    @hhh-jk4vh 2 месяца назад +1

    Pawan Kalyan nijamgane pathalaniki thakesadu sir...😂😂

  • @ramaswamyreddyreddy3736
    @ramaswamyreddyreddy3736 4 месяца назад

    Thank you sir, Well said, and the way of presentation is very beautiful.

  • @pyadagirirao6170
    @pyadagirirao6170 4 месяца назад +1

    ❤❤❤❤ getha garu gelupu pakka 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkataseshagiriraobattula8114
    @venkataseshagiriraobattula8114 3 месяца назад

    తండ్రి కూతురుని విడదీసి నా వాడు ఎప్పటికి బాగుపడడు. భార్యతో విడకులు తీసుకోనట్లు 'తండ్రి కుతురుని వీడదేసిన ఒక సైకో'

  • @user-cg2hd1vn9r
    @user-cg2hd1vn9r 4 месяца назад +1

    ముద్రగడ గారు గొప్ప వ్యక్తి పసుపు లా మాట మార్చే వూసరవెల్లి కాదు. విలువలు, విశ్వసనీయత వుంటే 2019 elections lo Prajalu vote yendhuku veyaledhu?

  • @GovindhBorusu
    @GovindhBorusu 4 месяца назад +5

    సార్ మీరు పేదలపాలిట పెన్నిధి. అందుకే మీరు జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నారు

  • @user-dt9um3hy2l
    @user-dt9um3hy2l 4 месяца назад

  • @garlankasrinivasarao1927
    @garlankasrinivasarao1927 4 месяца назад +1

    అసలు పైసా పవన్ కాపు అని ఎవరు అన్నారు ఆయనే నాలో చా లా కులాలు ఉన్నాయి అని చెప్పి6
    చెప్పు కున్నాడు క దా

  • @jochebedkumari9285
    @jochebedkumari9285 4 месяца назад +1

    మీరు గౌరవమైన మనుషులు మీ అభిమానులు మీకు వున్నారు కో కొల్లలు. ఎవరో ఏదో ఏమో అన్నారు దులిపేసుకోవాలి. మీరు బాధ పడితే ఎలాగ

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 4 месяца назад +1

    ... double game...he joined on one side and his daughter on the other side..

  • @pana2521
    @pana2521 4 месяца назад +1

    ❤❤❤❤❤❤❤

  • @rajendrakumarpatro6525
    @rajendrakumarpatro6525 4 месяца назад

    Jay Jay Jagan Anna & Jagan Anna Zindabad
    2024 Jagan Anna once more 🌹🌹🌹🌹🌹

  • @mudhurumukka9326
    @mudhurumukka9326 4 месяца назад +8

    జై ముద్రగడ

  • @msrinivas5206
    @msrinivas5206 4 месяца назад +3

    ముద్రగడ జైలుజగ్గడి ఆస్థానభజన పరుడు

  • @Raman-13736
    @Raman-13736 4 месяца назад +1

    Earning is imp

  • @user-hr8np2lx1g
    @user-hr8np2lx1g 4 месяца назад +1

    సార్, మీరు చెప్పిన మాటలు అక్షరా సత్యాలు....

  • @mohanvamsikrishnach5727
    @mohanvamsikrishnach5727 4 месяца назад

    U ppl are journalist super br😮

  • @radhakumarich7363
    @radhakumarich7363 4 месяца назад +1

    God bless you jagan anna

  • @vishnureddy894
    @vishnureddy894 4 месяца назад +1

    చిరంజీవి వచ్చాడు కదా ముద్ర గడ్డ నీవు వైసీపీ కి నాకు

  • @venkataseshagiriraobattula8114
    @venkataseshagiriraobattula8114 3 месяца назад

    ముద్రగడ గారు కాపులో రంగాగారు తరువాత మీరు సార్ 'రంగా గారు అన్నీ కులాలా నాయుకుడు 'ఆలాగే మీరు 'పవన్ బ్రదర్స్ స్వార్థపరులు 'మీ సర్వీసులో వాలంతా పిల్ల బచ్చగాళ్ళు. చంద్రబాబు మీ కుటుంబంని ఇబ్బంది పెట్టినప్పుడు ఈకాపు నాయకులు ఎక్కడ వున్నారు. పవన్ వస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుంది.ముద్ర గడగారు మీకు అదేవుడు మంచి చేస్తాడు. God Blass Sir

  • @rajeswarikarri5835
    @rajeswarikarri5835 4 месяца назад +1

    Peddalu meelantivaru. Jagangariki saportuga vudali sir appudu mana andhra bagupoduddi sir🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @DastagiriGuduru-iy7hf
    @DastagiriGuduru-iy7hf 4 месяца назад +3

    Jail Mudragada garu you are Legend sir hatsup🎉

  • @RamlingbabuBabu
    @RamlingbabuBabu 4 месяца назад +1

    Sakshi420c

  • @adapamaheshnaidu7906
    @adapamaheshnaidu7906 4 месяца назад +2

    😂Sir mi Kuthuru eroju Janasena tho kalisindi sir, andaru miku mind dobbindi antunnaru Jagan laga, ikkada piccha comments pettey vallaki oka sari, Jagan Chellillu, Amma garu andaru anti, alochinchi matladandi sir😂

  • @NareshKuhad
    @NareshKuhad 4 месяца назад

    Sir

  • @ShaikKarimulla-jq7pe
    @ShaikKarimulla-jq7pe 4 месяца назад

    Super, sari, ❤❤❤❤

  • @NareshKuhad
    @NareshKuhad 4 месяца назад

    Sir sir sir sir sir sir sir sir sir sir sir