INDIA ప్రపంచంతో ఎందుకు వేరు అవుతుంది? Why India Separating from World

Поделиться
HTML-код
  • Опубликовано: 28 авг 2024
  • In This Video We Will Know About Why India Separating from World
    most interesting and unknown facts in telugu, unknown facts in telugu, facts in telugu, amazing facts in telugu, interesting facts in telugu, unknown facts, interesting and amazing facts, most interesting facts, telugu unknown facts, facts, interesting facts, interesting facts you never know, most amazing top 10, interesting facts, telugu facts, telugu interesting facts, telugu real facts, amazing, arun surya teja, t talks,think deep,think deep videos,think deep riddles,think deep riddles in telugu,think deep new video #interestingfactsintelugu#amazingfactsintelugu#factsintelugu#telugufacts#unknownfacts#teluguunknownfacts#telugu#facts#think_deep_latest_videos #thinkdeep #telugu
    Scripting and Editing :- Manikanta
    Voice Over :- *J.S.ARVIND,
    JS ENGLISH LAB RUclips Channel:- / jsenglishlab
    Disclaimer-
    Some contents are used for educational purpose under fair use. Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
    The Content used In this Video is only For educational purpose
    For Any Copyright Issues or for branding promotions Contact Me on
    mkanimationsofficail@gmail.com

Комментарии • 738

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 2 года назад +164

    ఏ ప్రమాదం లేకుండా చైనా and pak తో విడిపోతే చాలు 🙏😀

  • @francisbandi2065
    @francisbandi2065 2 года назад +112

    "ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం"
    అని పలికిన దేవుడు ఆకాశాన్ని నిర్మించాడు,
    భూమినీ నిర్మించాడు.
    ఆయనే నిర్మించాడని ఎవిడెన్స్ ఉన్నాయి.
    ఆయనను నమ్ముకున్న వాళ్ళకి ఏం భయం
    లేదు.
    ఆయనే అన్నాడు.
    క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని నిర్మిస్తానని
    కూడా చెప్పాడు.

    • @n.harshavardhansagar948
      @n.harshavardhansagar948 2 года назад +9

      Avuna aite poi panduko

    • @chittibabaub3868
      @chittibabaub3868 2 года назад +5

      Iloveu jusus

    • @subbireddy572
      @subbireddy572 2 года назад +2

      😆😆

    • @rampakala8357
      @rampakala8357 2 года назад

      Bandi..
      Kotha Aakasam ante *Megha Hi-Tech* SKY-LAB..?
      Kotha Bhumi ante.. *Inko* Trisankhu Swargham lanti (Br)amaravaty? na bai..
      😜😝🤪😂🤣😀🤓🤭🤸

    • @rampakala8357
      @rampakala8357 2 года назад

      @@chittibabaub3868
      🎧🎵🎶 Chitt Babu Swaghatam.. Cherindi nee Uttaram (msg) 🎶🎵

  • @venkateswarlum1947
    @venkateswarlum1947 2 года назад +157

    కొన్ని కోట్ల సంవత్సరాల భూమిని అంచనా వేసి చెప్పిన సైన్ టిస్టులు ఇప్పటి పరిణామాలు కరెక్టుగా చెప్పలేకపోతున్నారంటే చాలా ఫులిష్ గా ఉంది....

    • @MrJDB
      @MrJDB 2 года назад +3

      Yes bro

    • @srinivasaraochagarlamudi7871
      @srinivasaraochagarlamudi7871 2 года назад +1

      paris agriment thelusa? bla,bla thelusa?

    • @rayalstar7145
      @rayalstar7145 2 года назад +12

      అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించరు.
      జరిగిన తరువాత గుర్తించాల్సిన అవసరం లేదు

    • @deviamalavdeviamalav4699
      @deviamalavdeviamalav4699 2 года назад

      @@rayalstar7145 judk pop culture 🧫

    • @panasapremkumar3445
      @panasapremkumar3445 2 года назад +5

      ఏదైనా జరిగిందే బాగా చెప్తారు గాని.... జరగబోయేది ఉహించి చెప్పలేము

  • @beriharshitha8521
    @beriharshitha8521 2 года назад +83

    మీరు చెప్పింది+చూపించింది అంతా
    100%నిజమే. ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారు మీరు 👌👍.

  • @SaiKiran-pt1jg
    @SaiKiran-pt1jg 2 года назад +566

    ఆస్ట్రేలియా ఖండం లో ఉన్న భూమి భారతదేశ భూభాగం తో మ్యాచ్ అయిందంట 2017 వెల్ల డించారు , కుమారి ఖండం, సరస్వతి నది ఎలా అంతరించిపోయాయి దాని గురించి వీడియో కావాలి

    • @MR-777___
      @MR-777___ 2 года назад +12

      S

    • @venkatmulugurthi4469
      @venkatmulugurthi4469 2 года назад +15

      Kumari kandam is not a continent. It's a part of book not a name of continent

    • @ganeshcherry8594
      @ganeshcherry8594 2 года назад +3

      Hmmm

    • @saianilkumar8210
      @saianilkumar8210 2 года назад +17

      ఒక్క ఆస్ట్రేలియా నే కాదు, ఇప్పుడు World lo vunde anni continents(ఖండాలు) చూస్తే oka daanitho okati perfect ga fit avutay. Another thing is tamilians చెప్తున్న విధంగా, ఆ place lo asalu కుమారి ఖండం అనేది లేదు అని సైంటిఫిక్ గ prove iyyindi.

    • @naveennallu7553
      @naveennallu7553 2 года назад +7

      Saraswati river In layers of earth (like sand)
      Dry aipoindi

  • @gomangichantiprasad3769
    @gomangichantiprasad3769 2 года назад +40

    మీ వాయిస్ మీకు ప్లస్ అన్న. ముఖ్యంగా మీ ఎక్సప్లనేషన్ సూపర్. మీరూ ఇంకా మంచి వీడియోస్ చెయ్యాలని కోరుకుంటున్నా.

  • @ran18988
    @ran18988 2 года назад +7

    అందుకేనేమో చివర్లో ఉన్న శ్రీలంక, తమిళనాడు ద్రవిడులు నల్లగా ఉండటానికి కారణం ఆఫ్రికా నుంచి చిల్చుకు రావడం వల్లనేమో...ఇది విమర్శ కాదు, అభిప్రాయం

    • @rampakala8357
      @rampakala8357 2 года назад

      Srilanka n Davidulu (who belongs to Dakshina Region i.e. Southern States) matrame kadu.. Total Bharatheeyulu antha dadapu nalla gane (block People) untaru.. Yedo koddi mandi Europe (Aryulu etc) nunchi India ki migrate ina vallu tappa.. my dear...

  • @NaveenKumar-so7rv
    @NaveenKumar-so7rv 2 года назад +240

    Tondraga Separate aipothe.. India ki pakkane unna rendu daridralu pothai 🙏

  • @churchofchristalajangi9144
    @churchofchristalajangi9144 2 года назад +9

    ప్రకటన గ్రంథం 16:18 అప్పుడు మెరుపులును ధ్వనులును ఉరుములును పుట్టెను, పెద్ద భూకంపమును కలిగెను. మనుష్యులు భూమిమీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పది.
    హిమాలయాల్లో రాబోతున్న భూకంపం ఇదే...

  • @anilkumarpbanil7766
    @anilkumarpbanil7766 Год назад +1

    ఆ భగవంతుడు చైనాని పాకిస్తానీ విడిచి మన భారత భూభాగం కదిలి పక్కకు వచ్చేస్తే భారత్ కు పరమ దరిద్రులు నీచ నికృష్టులు దూరం కావడం మనము చూడము
    వీళ్ళతో పోటీగా దేశం ఎదగాలి
    ఉదాహరణ ఇజ్రాయిల్ నిద్రలోనూ విరేచనాలు రావాలి 👌👍👍🌏🌎🌍🇮🇳🇮🇳🇮🇳🇮🇳🐯🦁🦁🦁🦁🐯

  • @si7418
    @si7418 2 года назад +58

    ఏది జరిగిన మన మంచికే అనుకోవాలి

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Год назад

      🌷🌷💗💗💗🌹🌹❤❤❤🥰🥰💗💗🌷🥰❤❤💗💗💗❤❤💗💗🥰🥰

  • @luckypandu4267
    @luckypandu4267 2 года назад +38

    ఇవి అన్నీ ఊహ జనిత కల్పితాలు, మానవునికి అంత విజ్ఞానం వుంటే భూకంపాలను, సునామిలను ముందుగా ఎందుకు కనుగొనలేక పోతున్నాడు ? కట్టు కధలకు కూడా ఒక హద్దు వుండాలి.

    • @prasadyadidya1016
      @prasadyadidya1016 2 года назад +1

      Perfect

    • @mandakinimandakini7346
      @mandakinimandakini7346 2 года назад +1

      Super answer

    • @iamgeethareddy
      @iamgeethareddy 2 года назад

      Yes

    • @SRIKANTH...
      @SRIKANTH... 2 года назад +2

      ముందు నీ ప్రొఫైల్ పిక్ మార్చి,, ఆ తర్వాత చెప్పు కట్టుకథ గురించి...

    • @rc-ro452
      @rc-ro452 2 года назад +3

      @@SRIKANTH... ɴɪᴋᴜ ᴇɴᴅʜᴜᴋᴜ ʙʀᴏ ɴᴜᴠ ᴄʀɪꜱᴛɪᴀɴ ʜᴀ

  • @srinusrinivask418
    @srinusrinivask418 2 года назад +5

    Pakistan ,Bangladesh ,chaina దేశాలు మన ఇండియా కి దూరంగా పోయింటే బాగుండేది

  • @psnaidu1
    @psnaidu1 2 года назад +26

    Bharath is Geology -blessed and God blessed country. And hence we have vast agri-crop lands with monsoonal rains. Om Santhi.

  • @mdhanunjay8503
    @mdhanunjay8503 2 года назад +22

    మీరు చాలా చక్కగా చెబుతారు అన్న థాంక్స్ 🤗❤️👍🏻

  • @pranaykumar6518
    @pranaykumar6518 2 года назад +108

    Recent ga Vizag lo Maa Area lo Earthquake Vachindhi Bro 🥲
    Ee Video Vere Level 🔥
    Fantastic Information...
    Lots Of Love From Vizag ❤️💖

  • @gummalasreenu8308
    @gummalasreenu8308 Год назад

    చాలా థాంక్స్ అన్న... మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు... మీ explain విధానం మరియూ మీ వాయిస్ అర్థమయ్యే విధంగా చాలా బాగుందన్న....!

  • @Navneethnirvan
    @Navneethnirvan 2 года назад +53

    Oh my god 🤐🤐🤐😳😳😳😳😳

    • @rampakala8357
      @rampakala8357 2 года назад +3

      *GOD Must Be Crazy*
      😜😝😛🤪😂🤣😀🤓🤭🤸

  • @muthyaluvadiga2648
    @muthyaluvadiga2648 2 года назад +5

    Hi bro I am small age girl I love your interesting videos

  • @rajendragummula543
    @rajendragummula543 2 года назад +10

    Brother రామా సేతు గురించి ఒక వీడియో చెయ్యండి please

  • @makthalavenkateshwarlu2813
    @makthalavenkateshwarlu2813 2 года назад +12

    Ma social sir okka mukka cheppevadu kadhu..
    Thanks think deep 🙏

  • @hamsaramu2796
    @hamsaramu2796 2 года назад +126

    ఒకవేళ భారత్ ఆఫ్రిక నుండి వచ్చుంటే మళ్ళీ దానితో కలవడానికి భూమి యొక్క రొటేట్ మారాల్సి వుంటుంది అంటే శుక్రగ్రహం వలే రివర్స్ తిరగాలి

  • @marakalakrishna8885
    @marakalakrishna8885 Год назад +1

    అవును నిజమే.... భూమి ఎప్పుడు స్థిరంగా
    ఉండదు... అందుకు నిదర్శనమే ఈ ఖండాలు ఏళ్ళు గడుస్తున్నకొద్ది మార్పులు
    వస్తుంటాయి... తరం వెంట తరం గటించిపోతుంది రాబోయే తరాలుకు ఇది ఆశ్చర్యం... నీరు ఎక్కువ... భూమి తక్కువ
    భూభ్రమణ వేగంతో ఈ మార్పులు...

  • @prasanthrayapudi4570
    @prasanthrayapudi4570 2 года назад +69

    This theory is continental drift theory,proposed by Alfred wagener,today also the Asian plates pushes the Eurasian plates.

    • @rampakala8357
      @rampakala8357 2 года назад

      Rayapudi..
      Indian Plate na? Asian Plate na? Which One (plate) pushes Eurasian Plate ?
      Check again... 🤔

  • @hemaarmygirl3080
    @hemaarmygirl3080 2 года назад +22

    Ee topic 9th social lo vachindhi bro plate tectonics ee video chusaka inka clarity vachindhi bro thank you 😃😃

  • @wellwisher9884
    @wellwisher9884 2 года назад +17

    This channel is my favourite. I like all updates. The man one who explains had a wonderful voice and maintain timing for explanation. God bless you all those presenting their efforts for bring out like these great videos

  • @vijayalaxmi2924
    @vijayalaxmi2924 2 года назад +1

    Chala manchi vishayam cheppedi brother thanks bhayya

  • @vardhaniconicgaming9538
    @vardhaniconicgaming9538 2 года назад +3

    @thinkdeep PLEASE TELL SKYLAB STORY PLEASE YOUR VOICE IS SUPER I WANT TO LEARN ABOUT SKYLAB...

  • @pos1784
    @pos1784 2 года назад +5

    No boring, no ads, only interesting information. U r saving more valuable time of subscribers 😍😍😍😍😍👏👏👏

  • @KeyserTheRedBeard
    @KeyserTheRedBeard 2 года назад +1

    spectacular video Think Deep. I smashed the thumbs up on your video. Keep on up the very good work.

  • @music-chow
    @music-chow 2 года назад

    Hey wonderfull information...in detail n clear...keep going...gud luck

  • @Anjaneyulu-Guneboina
    @Anjaneyulu-Guneboina 2 года назад +5

    ఊహించనంత information రాలేదు think deep bro

    • @srikanthbujjilippe4854
      @srikanthbujjilippe4854 2 года назад

      😒

    • @srinivasarao9494
      @srinivasarao9494 2 года назад +3

      Hater ga sigguledu😒😂

    • @Anjaneyulu-Guneboina
      @Anjaneyulu-Guneboina 2 года назад

      @@srinivasarao9494 ఇన్ఫర్మేషన్ పూర్తిగా రాలేదు అని చెప్పినా తప్పుగా మాట్లాడలేదు
      నువ్వు పిచ్చి గా మాట్లాడకు రా

    • @srinivasarao9494
      @srinivasarao9494 2 года назад

      @@Anjaneyulu-Guneboina oh ok sorry bro🥲

    • @Anjaneyulu-Guneboina
      @Anjaneyulu-Guneboina 2 года назад

      @@srinivasarao9494 kk bro welcome

  • @saruroja5746
    @saruroja5746 2 года назад +2

    Inka vinalanipinche voice , and telusukovalanipinche information, thankyou sir

  • @nani__vlogger
    @nani__vlogger 2 года назад +2

    దీనినే తెలుగు లో కండ చలన సిద్దాంతం అంటారు. ఆఫ్రికా కండం కింద మడగాస్కర్ అనే దేశం అది ఆఫ్రికా నుండి విడిపోయింది.అది మన ఆసియా వైపు కొంచం కొంచం వస్తుంది గమనించండి.

  • @kalyanchakravarthi8055
    @kalyanchakravarthi8055 2 года назад +6

    Good awareness Sir we are expecting more video from you

  • @bokkalehoule5902
    @bokkalehoule5902 2 года назад +11

    చాలా మంచి విషయం చెప్పారు మిత్రమా ❤️

  • @pasumarthyyallamanda8434
    @pasumarthyyallamanda8434 2 года назад +1

    Super fact brother

  • @GAMERBOY-jh3qp
    @GAMERBOY-jh3qp 2 года назад +23

    Himalayan moutains plays an crucial role for india 🏔️

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Год назад +1

      😃💗💗💗🧡🧡🧡💗🧡🧡💗💗💗🧡🤔🤔🤔💗💗💗🧡🤔🤔💗💗💖💖🧡🧡🧡🧡💗💗🎂💖🤔

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Год назад

      ❤❤❤💝💝💝💖💖❤❤🥰🥰❤❤💖💖💝💝

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Год назад

      💗💗💗💗💗🥰🥰🥰🥰❤❤❤❤💖💖💖💝💝🌹🌹🌹❤❤💖💖💝💝💗💗💗💗💗💖💖🧡🧡💝❤❤💝🧡😃❤💝

    • @rajeswarireddy7612
      @rajeswarireddy7612 Год назад

      💝💝💝🥰🥰🥰❤❤❤💝💝💝👌👌🥰❤❤❤👌❤❤👌👌🥰❤❤🥰

  • @2610nb
    @2610nb 2 года назад +30

    I am always amazed with the content you share bro........Please do a video on human death, soul, evil, etc

    • @moneymoneyharmony
      @moneymoneyharmony 2 года назад

      Naveen, you can watch Sadhguru videos for what you seek

  • @garrepallisrinivaschary2736
    @garrepallisrinivaschary2736 2 года назад +6

    నిన్ననే మీ ఛానల్ సబ్ స్రైంబ్ చేసినా కాని భారత దేశాన్ని పూర్తిగా చూపించలేదు 0:04 లో అందుకే అన్ సబ్ స్రైంబ్ చేశా.......
    భారతదేశ దేశాన్ని నిండుగా చూడాలి అనుకునే వాన్ని... నువ్వు ఏది చూపిస్తే అదే చూడాలి అనుకునే వాడిని కాదు...... జమ్మూకాశ్మీర్ పూర్తిగా చూపించే వీడియోలు చేయి.....

  • @Shadows1243
    @Shadows1243 2 года назад +2

    Naaku mi explanation and mi voice aythe baaga nachindhi ❤️❤️❤️

  • @srihari-wy2ov
    @srihari-wy2ov Год назад

    ULTIMATE anna miru chala knolodge unnavaru miru ilane social gurimchi public ki information istu undamdi 100% almot u are great reach success all the best god bless u

  • @rameshvaddadi3766
    @rameshvaddadi3766 2 года назад +41

    Well .you explained clearly. After watching this video I checked it on google. What you said absolutely right. Thank you🙏 for your valuable information

    • @akkitalkie
      @akkitalkie 2 года назад +7

      Google lo chuse inthanu chepintadu.. so obviously match avutundi.

    • @Spuvvnian
      @Spuvvnian 2 года назад +1

      😁😆 matching with google ?! You thought the guy is an exceptional genius ? No, YOU , ARE A GENIUS. You discovered this guy and google match !

    • @divyadevara7030
      @divyadevara7030 2 года назад

      @@akkitalkie anni google lone undochu anukovachu but konni books kuda chadhavali avi mukymainavi untay avi chudandi brother

  • @lakshmiraj6441
    @lakshmiraj6441 2 года назад +2

    Me explain chese vidhanam chala bagundi anna eppude Chanel subscribe chesanu all the best 👍💯

  • @chinnashivakoti8851
    @chinnashivakoti8851 2 года назад +5

    ఏ ది జరిగిన నా దేశం ఓక్కటీ మేరా భారత్ మహాన్

  • @pavanikancharana518
    @pavanikancharana518 2 года назад +8

    Proud to be an 🇮🇳Indian

    • @GoudSabhab
      @GoudSabhab 2 года назад

      @@neelima3523 bro don't ever think of it just live them we must feel proud of culture and our civilization proud Indian

  • @66652
    @66652 2 года назад +2

    Please do more videos on Andhra Pradesh👌🇮🇳

  • @venugopalaswamy7814
    @venugopalaswamy7814 2 года назад +3

    Explanation is superb 👌👌👌

  • @bhagyaraj0
    @bhagyaraj0 2 года назад

    Gud content brother keep it up

  • @gudimellasowmitri
    @gudimellasowmitri 2 года назад +1

    Bro me research 🔬 and me videos kuda chala informative ga untay

  • @srikrishna1106
    @srikrishna1106 2 года назад +4

    India loo Manam Annam tentunnam
    Ante" Himalayalu " 🙏🙏🙏

  • @educationallyinclined3336
    @educationallyinclined3336 2 года назад +4

    I have read all what you have said in the 9 th class

  • @samudralabhavanavarma9986
    @samudralabhavanavarma9986 2 года назад +1

    Thanks bro ..for your valuable information

  • @naveennallu7553
    @naveennallu7553 2 года назад +1

    Very good information bro tq
    Nd all the best

  • @kasojuraja4768
    @kasojuraja4768 2 месяца назад

    Anna meeru chala Baga explain chestunnaru anna

  • @mrblu67
    @mrblu67 2 года назад +8

    I am seriously and eagerly waiting

  • @kalpamprathap
    @kalpamprathap 2 года назад +9

    Amazon forest గురించి part 2 videos cheyyandi pls 🙏

  • @bhadrareddykadimisetti2746
    @bhadrareddykadimisetti2746 2 года назад +1

    E video vere leval

  • @rajeshsabbithi
    @rajeshsabbithi 2 года назад

    Meeru cheppind vanni mee own understanding words.

  • @foodlover097
    @foodlover097 2 года назад +3

    Saraswati river yela kanumarugu aipoindhi ?? Daani meeda video cheyandi

  • @ssowndarya4519
    @ssowndarya4519 2 года назад +1

    Superb brother..I saw ur channel 1st time..its nyc

  • @user-uv1pi9yu8k
    @user-uv1pi9yu8k 2 года назад +12

    భూమి వయసు 450కోట్ల సంవత్సరాలని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. మరి పాంజియా విడిపోవడానికి లక్షల కోట్ల సంవత్సరాలు పట్టడం ఏమిటి? అసలు ఏ పరిశోధనలో తేలింది అని ఈ టైటిల్ లో ఇండియా ప్రపంచంతో వేరవుతుంది అని చెప్పారు. అసలు మీరు చేసిన సైంటిఫిక్ రీసెర్చ్ వివరాలేమిటి?

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 2 года назад +2

      ఇది ఒక ఆర్య, ద్రవిడ సిద్ధాంతంలో తేల్చి ఉంటారు......మేథావులు.
      కథలాగా వినడమే కానీ ఆధారాలు అడగకూడదు....

    • @rampakala8357
      @rampakala8357 2 года назад

      Satyanweshi..
      Mari Lakshala Kotla Samvastharalu ante.. 10 Lakshala Kotla Samvastharalu gani, Lekhapothe 30/50/100 Kotla Samvastharalu kani.. Yenthaina 450 Kotla Samvastharala lopale kada.. my dear..

  • @KARNATAKA_ARMY_7
    @KARNATAKA_ARMY_7 2 года назад

    I didn't know about this Thanks brother I like ur videos🙂🙂🙂🙂

  • @divyadumpa3992
    @divyadumpa3992 2 года назад +3

    Bro...I have small doubt...Is india separated from africa or Australia????

  • @johntitus888
    @johntitus888 2 года назад +6

    Bro everything is fine, but...
    What is the age of human evolution? Seperation start ayinapudu jeevam start ayindi annav, andulo humans yenni years back vocharu??

  • @vennuumamaheshwari7455
    @vennuumamaheshwari7455 2 года назад +14

    Rivers ki origin ekkada start aindi asalu???????? ,, good topic andi thank you❤

  • @bhandaryswamy4565
    @bhandaryswamy4565 2 года назад +2

    Wonderfull i love it keep going

  • @baburao684
    @baburao684 2 года назад +3

    If we see the maps of both Africa and India we can find the lndias southern part will fit East Africas eastern bottom part.thats why south Indians features are identical to that of East African humans.

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 2 года назад

    Nice information ,neetly explained. Thanq

  • @hrudayababugompa9775
    @hrudayababugompa9775 2 года назад +2

    Very nice information Anna ✅

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 2 года назад +1

    1:23 starts @

  • @romanempire2570
    @romanempire2570 2 года назад

    Ur voice intresting to listen thats y I seeing ur video

  • @regisgaming7050
    @regisgaming7050 2 года назад +2

    Bro nuvvu cheppedhi nijam Aina kakapoina mammalni mathram vere lokalaki thisukelthunnav bro 🔥

  • @Romeo1428t
    @Romeo1428t 2 года назад +2

    Do a video about Saraswathi river plz ..🙏

  • @lightfactstelugu
    @lightfactstelugu 2 года назад +1

    Background music.....???? Name

  • @rameshram5825
    @rameshram5825 2 года назад +7

    Super bro good information
    But India can't divide from Eurasian plate,
    Himalayas are source for good climate in India

  • @vijayankvictorry7668
    @vijayankvictorry7668 2 года назад

    Oh himalayaalu ilaane arpaddaya 🤷
    Wow super

  • @RAISTAR-ke3td
    @RAISTAR-ke3td 2 года назад +1

    Bro I have ask one question? please telme why borned earth 🌎 please Gods also why borned

  • @user-xo4gz1xb6t
    @user-xo4gz1xb6t 2 года назад

    Ne voice super
    Yr video also super
    Epudu chupisathavu bro
    Ni face 🙏plzz

  • @sureshramagiri431
    @sureshramagiri431 2 года назад +1

    Excellent analysis l agree with you

  • @ranjithshikari9036
    @ranjithshikari9036 2 года назад

    Thankss your kopretion very nice talk

  • @gamedone6203
    @gamedone6203 2 года назад

    Superb superb information.. Well done bro

  • @ajaykumarvankadari8675
    @ajaykumarvankadari8675 2 года назад +7

    Sir mi voice, mi knowledge, mi research superb sir.. Love you sir

  • @leokhaleeldc8392
    @leokhaleeldc8392 2 года назад

    Very Intresting.. Keep Doing Keep Going ...

  • @RadhaKrishna-qq4rg
    @RadhaKrishna-qq4rg 2 года назад

    కొన్నీ కోట్ల సంవత్సరాలు పూర్వము ఖండాలు ఒక వైపు, నీరు ఒక వైపు వుండేదాని, దాని వల్ల మన భూమి సమతుల్యత సరిగ లేకా పోవతము చేత విశ్వ నిర్మాథలు కాంతి పుంజన్ని పంపి విడిపోయేట్టు చేసరని చదివాను

  • @mallikarjunyadav2575
    @mallikarjunyadav2575 2 года назад

    Really super bro thanks for your knowledgeable video

  • @nookarajup3287
    @nookarajup3287 2 года назад

    Superb explaination ,picture visualization super

    • @Mary4930...
      @Mary4930... 2 года назад

      Inkaa chaala impormetions bumi gurinchi thelusukovaali bro.. ( india kosam)....

  • @Unnatural_brain09
    @Unnatural_brain09 2 года назад

    Fantastic explaining

  • @naaishtam9792
    @naaishtam9792 2 года назад

    Intresting and informative video

  • @saitejaduggi
    @saitejaduggi 2 года назад +10

    Waiting🔥🔥🔥

  • @shirishnani3657
    @shirishnani3657 2 года назад +15

    India yekkadiki poyina peddaga change emi vundadhu.....same dirty politics and cast and religion godavalu ...

  • @sayedkhaderbasha975
    @sayedkhaderbasha975 2 года назад

    Good information.. It's OK

  • @telugulovers7788
    @telugulovers7788 2 года назад +2

    Mind blowing videos anna ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Games_andmore_1319
    @Games_andmore_1319 2 года назад

    Very good informative video.

  • @satyanarayanarajuchinne7790
    @satyanarayanarajuchinne7790 2 года назад +3

    Oke okka dweepam unde time lo 1:3 nishpatti lounde land and water ki earthnic balance elaa undedi?

  • @ummadisrihariofficial8491
    @ummadisrihariofficial8491 2 года назад

    super awesome most likely video

  • @shivachimarla1584
    @shivachimarla1584 2 года назад

    Chalaa gopaga cheparu sir

  • @Vishnu-Dathu
    @Vishnu-Dathu 2 года назад +3

    Op content Bro ✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️❤️❤️😘😘😘😘

  • @bavanishgaming5
    @bavanishgaming5 2 года назад +1

    Bro super nice information

  • @ramesh_rohit
    @ramesh_rohit 2 года назад +4

    Bro geography related videos cheyi bro super explain bro hats off iroju nundi na guruvu nuvve nenu UPSC clear cheste pakka ni ashirvadam tiskodaniki vasta bro 🙏