మీ వాయిస్ సూపర్ గురువు గారు...!మీ వీడియోస్ చూస్తుంటే మేం వేరే ఎదో లోకానికి వెళ్లి నట్టుంది ... ధన్యవాదాలు ...మిస్టర్ ..లోతుగా ఆలోచించు...!❤️.(love from bapatla)❤️
మళ్లీ ఇలాంటి సంఘటన జరిగితే పీడ విరగడ అవుతుంది అప్పుడున్న డైనోసార్ లు పర్యావరణానికి ఇలాంటి ప్రమాదం చేయకపోయినా ఇప్పుడున్న డైనోసార్స్ పర్యావరణం పూర్తిగా నాశనం చేస్తున్నాయి. మళ్లీ అలాంటి వాల్కేనో ఒకటి పడి పూర్తిగా నాశనం చేస్తే పీడ విరగడ అవుతుంది అని నా అభిప్రాయం..
త్వరలో ఇలాంటి insident ఏ మల్లి జరిగి భూమి మీద ఉన్న మానవ జాతిని అంతా నాశనం అయిపోతుంది ...కారణం evelution prosess లో మనం పతాక స్థాయికి చేరడం అని నా ఉద్దేశం ....దీన్ని మనం మార్చలేం కాని delay చేయగలం ప్రకృతిని కాపాడడం వల్ల ....నా ఉద్దేశం లో .మనిషి సంఖ్య పెరిగిపోయింది భూమ్మీద ముంది దీని తగ్గిన్చాలి ...తర్వాత అన్ని దానంతటా అదే జరుగుతాయి ... (ప్రతి మత గ్రంధాల లోని ఇదే ఉంది ..ఒకరోజు పాపం ఎక్కువయి దేవుడికి bore కొట్టి ప్రకృతిని నాశనం చేస్తాడు అని ...అది దేవుడికి bore కొట్టి కాదు ...ప్రకృతే తన్ను తను maintain చేస్తుంది ....ప్రకృతి మనకు తల్లి తనకి నమస్కరించడం మన కర్తవ్యం ....భగవంతుడే ప్రకృతి రూపంలో కూడా ఉంటది అన్న సత్యం మనం తెలుసుకోవాలి ....దేవుడు ఎవరు అని యుద్దాలు చేయడం కాదు అది ఎం చెప్పింది అని తెలుసుకుందాం ...ప్రకృతి ని గౌరవిద్దాం ...🙏🙏🏻🌍 జై హింద్
Bro,, మంచిగ చెప్పావ్, ఐతే దేవుడే మనకు ములదారం 💞 ఈ srusti దేవుడి వల్లే కలిగింది, ఈ video పెట్టిన brother చెప్పినట్టు, first 🌍బుమీ, తరువాత 🦁🐹🐱🐻❄️🐻🦊🐸🐔🐧🐦🐣🐤🐥🦆జీవులు, చివరికి 🧒👧👨👩👦👦👨👩👧👧మనిషి అని చెప్పడు,, Bible📖👼 కూడా అదే చెప్పింది ఆదికాండం first page లో కావాలంటే Bible app download చేసి చదువు,,, Bible📖👼 is true 🔥 మనం నమ్మల్సింది వరుసుగ srustinchukuntu వచ్చిన దేవుడిని,, ఆయనే, ఈ బుమీని🌍, జీవులను🦁🐤🐦🐔🐸🐣, ఆకారికి మనుషులను👨👩👦👦👨👩👧👧 srustinchadu💞
@@IamAnIndianNenuBarathiyudini తప్పకుండా చదువుతా ... అయితే నీకు శంకరాచార్య తెలుసా ....ఆయనే who am l. అనే ఆలోచన ప్రతిపాధించారు ..ఆయన అంటారు ముందు నువ్వు ఎవరో తెలుసుకో .తర్వాత ఈశ్వరుడు అర్థం అవుతాడు ... దేహం దేవాలయ ప్రొక్తో జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం శోహం భావేనా పూజయేత్ దీని అర్థం నిన్ను నువ్వు తెలుసుకుంటే దేహమే దేవాలయం అవుతుంది .నీలో ఉన్న conscious ఉందికదా అది భగవంతుడు అని తెలుస్తుంది .ఇంకా అజ్ఞానం వదులుతుంది ..నీలో నేను నేను అంటూ pulse అవుతుంది కదా అదే ఈశ్వరుడు అని Experian s అవుతుంది ...అంటాడు .... ఇంక అదే పూజ అయిపోతుంది ....అప్పుడు నీకు జగత్ కనపడదు అందులో ఉన్న జగన్నాతుడు కనపడతాడు అంటాడు .....ఇంక పరలోకం కోసం ను చచ్చిపోనక్రారలేదు ను ఉన్న state of minde ఏ అది అయిపోతుంది ...అది ...గొప్పగా చెప్పారు కదా ....
@@jagadeshthiruveedhula7417 అందుకే యేసు ఈ సత్యాన్ని చెప్పాడు, నాలో తండ్రి (దేవుడు) వున్నాడు అని,,, అలగే Bible📖👼 చదివితే, యెహోవా, అనగా మన conscious, యేసు అనగా Body, పరిశుద్దాత్మ మనలో వుండే దేవుని ఆత్మ శక్తి అని ardamavtundi bro,, అందుకే Bible విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పింది, కానీ కొందరు విగ్రహాలకి pooja లు చేస్తున్నరు, ఒక వాక్యం పెడుత చూడు brother 👇 👉మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹👈 1 కొరింథీయులకు 6:19 మన దేహము పరిశుద్దాత్మ కు ఆలయం అని Bible📖 చెప్పింది, మనలో వున్న పరిశుద్దాత్మ ను బట్టి poojalu (ప్రార్ధన) , చెయ్యలి మనుషులేమో బుమీ మీద ఆలయాలు కట్టి, విగ్రహాలు పెట్టి వాటికి poojalu (ప్రార్ధన) లు చేస్తున్నారే చ😞 ఏదేమైన ఆ అబద్దాల నుండి బయట పడ్డము నిజ దేవుని గిలించి తెలుసుకున్నము💞
Meeru information collect cheskoni ma kosam superb ga cheptunnaru. Andulonu Mee voice lo grace wonder.. idhi choosthu untey reality lo unnattu anipisthundi bro.. 👍👍
Mi voice lo Edo magic undi andii . Vintunna content chala instrest ga untundi mi voice valla . Good job anna ilati chala videos cheyyali ani korukuntunnanu . Thanks for information
Bro ni vice vinte assalu entha stress lo unna entha badha ga unna kopam tho unna kuda chala relief ga untadhi and also that background music kuda bro nuvvu supper assalu 💫😇😇
Chemicals vestu untey mundu mundu future undadu living beings ki manamaina jantuvulu Aina entha naturality ga unchutey antha future untundi entha polluted aithey anthe nashananiki tayaru avtundi
మీకు భగవంతుడు అధ్బుతమైన వాయిస్ ఇచ్చాడు.ప్రతి వీడియో లో మీ వివరణ చాలా బాగుంటుంది నిజంగా మమ్మల్ని ఆ సిట్చు వేషన్ లోకి తీసుకెళ్లారు కృతజ్ఞతలు
మీ వాయిస్ సూపర్ గురువు గారు...!మీ వీడియోస్ చూస్తుంటే మేం వేరే ఎదో లోకానికి వెళ్లి నట్టుంది ... ధన్యవాదాలు ...మిస్టర్ ..లోతుగా ఆలోచించు...!❤️.(love from bapatla)❤️
School a clg a bro bapatpa lo
@@Time_pass9900 nen bapatla nunche but nen chadhivedhi khajipalem lo broh ....!
@@rcfan_0610 nenu bapatla engineering college bro diploma
@@Time_pass9900 aaaàaaa
@@Time_pass9900 àaá
First view and super ga undi Anna video...
మళ్లీ ఇలాంటి సంఘటన జరిగితే పీడ విరగడ అవుతుంది అప్పుడున్న డైనోసార్ లు పర్యావరణానికి ఇలాంటి ప్రమాదం చేయకపోయినా ఇప్పుడున్న డైనోసార్స్ పర్యావరణం పూర్తిగా నాశనం చేస్తున్నాయి. మళ్లీ అలాంటి వాల్కేనో ఒకటి పడి పూర్తిగా నాశనం చేస్తే పీడ విరగడ అవుతుంది అని నా అభిప్రాయం..
No words
Great explanation ❤️👍
Only one word... No words to your way of explanation Sir.... Really very well job.... Your voice is Finaminal....💚👌👍
background music super bro
Yes
Nature is important to human's and animals ❤️
త్వరలో ఇలాంటి insident ఏ మల్లి జరిగి భూమి మీద ఉన్న మానవ జాతిని అంతా నాశనం అయిపోతుంది ...కారణం evelution prosess లో మనం పతాక స్థాయికి చేరడం అని నా ఉద్దేశం ....దీన్ని మనం మార్చలేం కాని delay చేయగలం ప్రకృతిని కాపాడడం వల్ల ....నా ఉద్దేశం లో .మనిషి సంఖ్య పెరిగిపోయింది భూమ్మీద ముంది దీని తగ్గిన్చాలి ...తర్వాత అన్ని దానంతటా అదే జరుగుతాయి ... (ప్రతి మత గ్రంధాల లోని ఇదే ఉంది ..ఒకరోజు పాపం ఎక్కువయి దేవుడికి bore కొట్టి ప్రకృతిని నాశనం చేస్తాడు అని ...అది దేవుడికి bore కొట్టి కాదు ...ప్రకృతే తన్ను తను maintain చేస్తుంది ....ప్రకృతి మనకు తల్లి తనకి నమస్కరించడం మన కర్తవ్యం ....భగవంతుడే ప్రకృతి రూపంలో కూడా ఉంటది అన్న సత్యం మనం తెలుసుకోవాలి ....దేవుడు ఎవరు అని యుద్దాలు చేయడం కాదు అది ఎం చెప్పింది అని తెలుసుకుందాం ...ప్రకృతి ని గౌరవిద్దాం ...🙏🙏🏻🌍 జై హింద్
Bro,, మంచిగ చెప్పావ్, ఐతే దేవుడే మనకు ములదారం 💞
ఈ srusti దేవుడి వల్లే కలిగింది, ఈ video పెట్టిన brother చెప్పినట్టు, first 🌍బుమీ, తరువాత 🦁🐹🐱🐻❄️🐻🦊🐸🐔🐧🐦🐣🐤🐥🦆జీవులు, చివరికి 🧒👧👨👩👦👦👨👩👧👧మనిషి అని చెప్పడు,,
Bible📖👼 కూడా అదే చెప్పింది ఆదికాండం first page లో కావాలంటే Bible app download చేసి చదువు,,, Bible📖👼 is true 🔥
మనం నమ్మల్సింది వరుసుగ srustinchukuntu వచ్చిన దేవుడిని,, ఆయనే, ఈ బుమీని🌍, జీవులను🦁🐤🐦🐔🐸🐣, ఆకారికి మనుషులను👨👩👦👦👨👩👧👧 srustinchadu💞
@@IamAnIndianNenuBarathiyudini తప్పకుండా చదువుతా ...
అయితే నీకు శంకరాచార్య తెలుసా ....ఆయనే who am l. అనే ఆలోచన ప్రతిపాధించారు ..ఆయన అంటారు ముందు నువ్వు ఎవరో తెలుసుకో .తర్వాత ఈశ్వరుడు అర్థం అవుతాడు ...
దేహం దేవాలయ ప్రొక్తో
జీవో దేవః సనాతనః
త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం
శోహం భావేనా పూజయేత్
దీని అర్థం నిన్ను నువ్వు తెలుసుకుంటే దేహమే దేవాలయం అవుతుంది .నీలో ఉన్న conscious ఉందికదా అది భగవంతుడు అని తెలుస్తుంది .ఇంకా అజ్ఞానం వదులుతుంది ..నీలో నేను నేను అంటూ pulse అవుతుంది కదా అదే ఈశ్వరుడు అని Experian s అవుతుంది ...అంటాడు .... ఇంక అదే పూజ అయిపోతుంది ....అప్పుడు నీకు జగత్ కనపడదు అందులో ఉన్న జగన్నాతుడు కనపడతాడు అంటాడు .....ఇంక పరలోకం కోసం ను చచ్చిపోనక్రారలేదు ను ఉన్న state of minde ఏ అది అయిపోతుంది ...అది ...గొప్పగా చెప్పారు కదా ....
@@jagadeshthiruveedhula7417 అందుకే యేసు ఈ సత్యాన్ని చెప్పాడు, నాలో తండ్రి (దేవుడు) వున్నాడు అని,,, అలగే Bible📖👼 చదివితే, యెహోవా, అనగా మన conscious, యేసు అనగా Body, పరిశుద్దాత్మ మనలో వుండే దేవుని ఆత్మ శక్తి అని ardamavtundi bro,,
అందుకే Bible విగ్రహారాధన చెయ్యొద్దు అని చెప్పింది, కానీ కొందరు విగ్రహాలకి pooja లు చేస్తున్నరు,
ఒక వాక్యం పెడుత చూడు brother 👇
👉మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹👈
1 కొరింథీయులకు 6:19
మన దేహము పరిశుద్దాత్మ కు ఆలయం అని Bible📖 చెప్పింది, మనలో వున్న పరిశుద్దాత్మ ను బట్టి poojalu (ప్రార్ధన) , చెయ్యలి మనుషులేమో బుమీ మీద ఆలయాలు కట్టి, విగ్రహాలు పెట్టి వాటికి poojalu (ప్రార్ధన) లు చేస్తున్నారే చ😞
ఏదేమైన ఆ అబద్దాల నుండి బయట పడ్డము
నిజ దేవుని గిలించి తెలుసుకున్నము💞
Namaskaram
Well Said brother 👌👌👌
Anna super impramision 🙏
U r voice and explanation super sir 🙏🙏🏻🙏🙏🙏
1st watching🧐👁️
My favourite channel 😍
Super Anna
Thank you for all that you share. You impart so much knowledge through your videos. God bless you.
🙏👍🙏👍🙏
Thanks to tell about dinosaur and your voice is super
Iam frist view
Really fentastic broo
This video is super
First view
Super explanation bro 👍👍
Ur voice is so sweet every one fell comfort and attracted towards topic, way of speaking awesome, collection of information extraordinary
Yeah really nice video
Annaya nuvvu chala manchi videos pedathav
Nuvu ka du meru😄 r
Me videos chustunte me voice n visuals vere lokaniki vellinattu vuntundi ❤, me videos excellent asala no words 🤝😍💗🌹💐🥰😍
Ur voice is awesome always brother...inka manchi manchi video's cheyandi anna....
Life is nature and nature makes life beautiful bro
Last 15 sec video super ga annaru bro adi nizam
1st
Very nice informative video 👍👌✌️
Anna 6th like
Super
This topic every time interesting
Nice video bro
There is an effect of your videos in my life. Donno who you are but you are a part of my life... Thanks and God bless you
What you said I absolutely correct
His voice is a part of my life
BGM fan's oka 👍
Big fan broh
Super bro🤜
Super... Voice... Bro ...
Super ga chaparu guru
Great video 👏👏👌👌👍👍
Finaminal voice fantastic..... Bro
GREAT VIDEO GIVEN. ....GREAT VOICE.
❤️..1M Family ❣️bro 🥳❣️❣️❣️❣️
అంతా బాగునంత సేపే నేను గొప్పవాణ్ని, డబ్బు వున్నవాన్ని, తెలివి వున్న వాణ్ని అన్న పొగరు ఉంటుంది, ఒక్క సారి ప్రకృతి విజ్రంబిస్తే మనిషి పీకేది ఏమి ఉండదు.
Ur awesome broH
SUPER INFORMATION AND SUPER VOICE BRO 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Nee bondha
You're voice is supper
Anna background music super me videos ki asalu 50%background music ke super
Exlent vedio... valuable matter... superb..🙏
Your voice is super
Great sir .. ❤️❤️
Anna... Ni voice super ❤❤
Wow wow wow 😲👌
Meeru edo super mind unnattu anipisthunnaru
Interesting facts SIR ☺️.
చక్కని విశ్లేషణ.....🌹
Super brother
I'm big fan of you
Super cool
A time lo manushulu avaru lera earth midha . Only animals eh vunaya , manushulu vuntey manaki edho oka place lo mention chasi vundali kadha
Hello Sir, Really Your voice is very good
Nice information ℹ️
146th like ❤️👍🙏
Your voice is so nice
Do some more video's on this topic bro
Dinosaurs antharinchi pokunda mantho unte emayyedo cheppu bro☺
1 st
Bro dinosaurs chanipooyetappudu nuvvu akkada unnava bro 🤣😂😋
Your topics and voice are amazing.
5th like I am only
Super sir
Bro can you make part 2 video on this topic
excellent subject with perfect interpretation brother....one more jewel in your...vedios..thank you all the best..
Perfect ending
How would you know you will go
To
dinosaur 🦕🦕 year but your explanation is very nice
Anna nuvvu cheputhunte Inka vinalianipisthundhi chala clarity ga cheputhunnaru
Meeru information collect cheskoni ma kosam superb ga cheptunnaru. Andulonu Mee voice lo grace wonder.. idhi choosthu untey reality lo unnattu anipisthundi bro.. 👍👍
Telugu badi, and think deep, I love chennals
Videos konchem time ki pettu . Daily one video enough 😉
Good concept 👍
Sir me voice is assum great your explanations is good
Mi voice lo Edo magic undi andii . Vintunna content chala instrest ga untundi mi voice valla . Good job anna ilati chala videos cheyyali ani korukuntunnanu . Thanks for information
Excellent voice
Anna me voice supper maku teliyanivi baga chepthurru thanks anna
Edi jarigina mana manchike bro🥳
Anna your voice suppeeeeeeeèeeeeeeeer Anna asalu your voice soooooo good
Bro ni vice vinte assalu entha stress lo unna entha badha ga unna kopam tho unna kuda chala relief ga untadhi and also that background music kuda bro nuvvu supper assalu 💫😇😇
Great explanation bro no words
But 1:37 the guy is polluting river 🤣😂
No words 👌 explanation super 🔥👍
Mee voice e highlight sir a video ki aina ..😍😍👏👏👏👏
Hii andi
Meeru chepthunte yedho feeling bro mukyanga mee voice
I like the bgm that makes very excitement to see these type of videos
Chemicals vestu untey mundu mundu future undadu living beings ki manamaina jantuvulu Aina entha naturality ga unchutey antha future untundi entha polluted aithey anthe nashananiki tayaru avtundi
Good topic bro
Bro hills Ela erpadai daanieeda video cheyyi
👍👍
Bgm sound awesome
Good
Upm creations