దేవుని చిత్తము తెలుసుకొనుట ఎలా? || Brother Bakth Singh || Hebron Hyderabad _Bro Bakth Singh.

Поделиться
HTML-код
  • Опубликовано: 8 фев 2025
  • దేవుని చిత్తము తెలుసుకొనుట ఎలా? || Brother Bakth Singh || Hebron Hyderabad _Bro Bakth Singh.
    #BRO.BAKTH_SINGH #Bro.BakthSingh #BAKTH_SINGH #బ్రదర్_భక్త్_సింగ్

Комментарии • 511

  • @aharonu
    @aharonu 4 месяца назад +15

    ఈ వీడియో తో మీద ఉండే గౌరవం పోయింది బ్రదర్ అంత గొప్ప దైవజనున్ని విమర్శించారు మీరు ఆత్మీయ స్థితి పై అనుమానం కలుగుతుంది

  • @somasekharreddynellipalli9463
    @somasekharreddynellipalli9463 4 месяца назад +19

    సహొదరా దేవుడు నిన్ను క్షమించాలి. నీ మనోనేత్రాలు తెరువజేయును గాక

  • @vntspecials5407
    @vntspecials5407 2 года назад +30

    హహ.... దైవజనులు భక్త సింగ్ గారి లైఫ్ is open fact. చాలా మంది లైవ్ గా చూశారు.

  • @murthymatcha2442
    @murthymatcha2442 2 месяца назад +1

    అన్నా వందనాలు. వాక్యం చాలా బాగా వివరించారు.

  • @mademanoranjini6698
    @mademanoranjini6698 2 года назад +48

    సహోదరుడా అసలు నువ్వు దేవున్ని
    నమ్మావా లేదా? భక్తసింగ్ గారి మాటల్లో
    నీకు ఏం తప్పు కన్పించినది. దేవుని చిత్తాన్ని
    తెలుసుకోకుండానే నువ్వు సేవకు వచ్చావా?
    లేక నీ స్వబుద్దిని ఆధారం చేసుకొని సేవకు
    వచ్చావా అసలు ఆ దైవజనుని గూర్చి నీకు
    ఏమి తెలియదు అని అర్ధం అయిందిగాని
    ఒక పని చేయి తమ్ముడు భక్తసింగ్ అన్నగారు
    రోజుకు 18గంటలు ప్రార్థనలో ఉండేవారు
    అని మా నాన్నగారు చెప్పేవారు అయనలా
    18గంటల 1నిమిషం ఒక్కరోజు ప్రార్థనలో
    గడిపి అప్పుడు ఆయన గురుంచి మాట్లాడు
    కారులో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు
    ఆయన ప్రార్థన జీవితం, త్యాగ జీవితం
    నువ్వు ఏమి విడిపెట్టావు. నేలమీదే నిలబడ
    వు. నువ్వు కబుర్లు చెప్పాడానికి కారుకావాలి
    నువ్వు విమర్శించేయడమే. ఆయన పెళ్లి
    చేసినవారిలో అందరు భావున్నారు వారి
    పిల్లల్ని దేవుడు దీవించాడు. దేవుని చిత్తం
    కనుక్కోడం తప్పు మాటలాగా నీకు కనబడినదా. దేవున్ని దూషిస్తున్నవాళ్ళన్ని
    ఎదుర్కో లేక గారడీలు చేస్తున్న వారిని
    ఎదుర్కొలేక దేవుని చిత్తాన్ని కనుగొనమన్న
    మాట నీకు తప్పుగా తోచిందా. ముందు
    ఆ సేవకునిల తగ్గించుకొని 18గం 1ని.
    ప్రార్థన చేయి అప్పుడు దేవుడు నీకు
    బయలు పరుస్తారు తన చిత్తము.
    దైవ సేవకుని మాటలకు తప్పుడు అర్ధములు వేదకడం మాని ఆయన గూర్చి
    పూర్తిగా తెలుసుకొని అప్పుడు కార్లో కుర్చు
    ని కబుర్లు చెప్పు. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకు తమ్ముడు. దేవుడు
    నీ మనోనేత్రములు వెలిగించు గాక

    • @csiministers5566
      @csiministers5566 5 месяцев назад

      యేసు క్రీస్తు ప్రభువు ను నోటికి వచ్చినట్లు అనేకులు తిట్టి నపుడు మీరు ఏమి అనరూ ఎందుకు?????? భక్తసింగ్ గారిని ఏమన్నా అంటే కోపము వస్తది యేసు క్రీస్తు అన్నకూడ ఏమీ అనరు ఎందుకు?

  • @isaacsatyanibabugotham8502
    @isaacsatyanibabugotham8502 5 месяцев назад +22

    వాక్య ప్రత్యక్షత తెలియని వ్యక్తికి ఉదాహరణ ఈ వ్యక్తి కనుక క్రైవలోకం ఇతనిని పెద్దగా పట్టించుకో నక్కరలేదు

    • @bakkaphraim
      @bakkaphraim 5 месяцев назад

      Avunu

    • @Timesofmove3121
      @Timesofmove3121 4 месяца назад

      Yes weak in spritual think learning bible and logicial talks waste to bother them false preacher

  • @praveens249
    @praveens249 Год назад +17

    ఇది ఆలోచించండి, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది.. దీని బట్టి చూస్తే మన జీవితం లో ఆయన చిత్తమును చేయాలంటే ఆయన వాక్యమే మనకు ఆధారం, వాక్యము ను ధ్యానించడం ప్రార్థన లో కనిపెట్టడం ఏ మాత్రం తప్పు కాదు, అది మన యేసయ్య చెప్పినా మాట.. సామెతలు 3:5 చదవండి..

  • @boyavenkatesh5250
    @boyavenkatesh5250 2 года назад +29

    బ్రదర్ వందనాలు బాక్సింగ్ గారి యొక్క పరిచర్య మీ పరిచర్ నీతిమంతుల జోలికి వెళ్లొద్దు దేవునికి ప్రార్థన చెయ్ ప్రభువు నామమున వందనాలు

  • @samuelchilakapati7048
    @samuelchilakapati7048 4 месяца назад +12

    బ్రదర్ నీవు దేవుని ఎదుట మోకళ్ళూని ప్రార్ధన చేయండి. పెద్దలను కించపరిచేలా మాట్లాతున్నావు

  • @dasarimuralihc22
    @dasarimuralihc22 4 месяца назад +2

    ఇటువంటి మిడి మిడి జ్ఞానం ద్వారా క్రైస్తవ్యం భ్రస్టుబడతోంది

  • @brorajeshnyp8956
    @brorajeshnyp8956 Год назад +5

    Ephesians(ఎఫెసీయులకు) 4:30
    30.దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడియున్నారు.

  • @s.rambabus.rambabu1774
    @s.rambabus.rambabu1774 Год назад +5

    కీర్తన 143.10 చదవండి బ్రదర్ దావీద్ అంతటి దేవుని హృదయాన్ సారే దేవుని చిత్తము

  • @davidmadhu7588
    @davidmadhu7588 4 месяца назад +2

    సహోదరుడ నీవు రక్షణ పొందవా
    దేవుని చిత్తము తెలుసుకున్నా bro bakthasing
    మీరు క్రైస్తవాన్ని చెరుపుచున్నారు జాగ్రత్త

  • @Santosh-fz6nb
    @Santosh-fz6nb 4 месяца назад

    మత్తయి 7:21
    ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.

  • @hebrongospelministry8866
    @hebrongospelministry8866 2 года назад +40

    ప్రైజ్ ద లార్డ్ బ్రదర్
    Mar 3:35: "దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహో దరియు తల్లియునని చెప్పెను
    .Acts 18:21: "అతడు ఒప్పక-దేవుని చిత్తమైతే మీయొద్దకు తిరిగి వత్తునని చెప్పి, వారియొద్ద సెలవు పుచ్చుకొని, ఓడ యెక్కి ఎఫెసునుండి బయలుదేరెను.
    Rom 1:9: "ఇప్పుడేలాగైనను ఆటంకములేకుండ మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తమువలన నాకు వీలుకలుగు నేమో అని, నా ప్రార్థనలయందు ఎల్లప్పుడు ఆయనను బతిమాలుకొనుచు
    Rom 15:30: "సహోదరులారా, నేను యూదయలోనున్న అవిధేయుల చేతులలోనుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసియున్న యీ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును, నేను దేవుని చిత్తమువలన సంతోషముతో మీయొద్దకు వచ్చి, మీతో కలిసి విశ్రాంతి పొందునట్లును, మీరు నాకొరకు దేవునికిచేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని,
    2Cor 8:5: "ఇదియుగాక మొదట ప్రభువునకును, దేవుని చిత్తమువలన మాకును, తమ్మును తామే అప్పగించుకొనిరి; యింతగా చేయుదురని మేమనుకొనలేదు.
    యింకా చాలా చాలా వచనాలు ఉన్నాయి
    వీటి అర్దము చెప్పండి బ్రదర్
    మీరు విసుగు కున్నట్లు దేవుడు ఎందుకు విసుకుంటాడు నీవు దేవుడు ఒక్కటేనా మనకి కావాల్సినది దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలి నీకు నచ్చింది కాదు నాకు నచ్చింది కాదు సంసోను తన తల్లిదండ్రులు చెప్పినా వినకుండా ఆ అమ్మాయి నాకు నచ్చినది అన్నాడు అలా చేసుకోమని చెబున్నార మీరు
    దైవ సేవకుడు బ్రదర్ భక్తసింగ్ గారు ఆ ఒక్క మాట తీసుకున్నాడు మీరు ఎలా చెప్పగలరు
    దేవుడు మాట్లాడడా సమాజానికి బైబిల్ చదవమని చెప్తున్నారా వద్దు అని చెప్తున్నార
    నేను వివాహం చేసుకునేటప్పుడు ఒక దైవ సేవకుడు హ్యాండీక్యాపిట్ అమ్మాయిని చూపించాడు అప్పుడు అమ్మాయి విషయంలో నాకు ఇష్టము లేదు కానీ ప్రార్ధన చేసి నప్పుడు దేవుడు హోషేయ జీవితాన్ని జ్ఞాపకం చేసి హోషేయ ఒక వేశ్యను చేసుకోమంటే నా మాటవిని చేసుకున్నాడు నీవు ఈ వివాహం చేసుకోవడానికి ఎందుకు అభ్యంతర పడుతున్నావు అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఆ హ్యాండీక్యాపిట్ అమ్మాయిని వివాహం చేసుకోవడం ప్రభువు చిత్తము అని చేసుకున్నాను మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు సంతోషంగా ఉన్నాము దేవుని సేవ చేస్తున్నాము దేవుని చిత్తం చేయడం మీరు తెలుసుకోండి సంఘానికి నేర్పించండి బ్రదర్

    • @chemmanuel9370
      @chemmanuel9370 2 года назад +3

      Bro. ,ei laanty dhongalaku devudu maru manasu kalaga cheyunu gaaka,,,,,AMEN🙏

    • @jogirushisailaja
      @jogirushisailaja 2 года назад +1

      Praise the Lord 👏
      💐💐💐💐💐💐

    • @ultimaten1200
      @ultimaten1200 4 месяца назад

      i bow down

  • @JERUSALEM-2023
    @JERUSALEM-2023 2 года назад +18

    Thank God....I have seen Bro.bakth Singh Uncle.and his Life. Lived truly for the Lords sake...God Revealed Him Evrything....Whosoever speaks about him...think first before speaking ....,Because uncle Really the Great Man of God....Each word the Lord will ask you. Account ...... But still I'm also following the Gods will...its 100 Percent TRUE..if you have any doubt ask God....He will Reveal you...👏

  • @jeevanraju8991
    @jeevanraju8991 4 месяца назад +1

    20:25 వద్ద “నా అభిప్రాయమేంటి నేనెలా ఆలోచిస్తున్నాను “ అన్నావు తమ్ముడూ నీ అభిప్రాయము నీ ఆలోచన ఎవ్వరికీ ఏమేలూ చెయ్యదు దేవుని ఒఉద్దేశ్యమూ,దేవుని ఆలోచన ప్రజలకు ప్రకటించేవారు కావాలి.

  • @israelurla2940
    @israelurla2940 4 месяца назад +6

    భక్తసింగ్ గారు ఎక్కడ నువ్వు ఎక్కడ.

    • @SamuielBuditi
      @SamuielBuditi 22 дня назад

      ఇద్దరు దేవుని సేవలోనే భూమిమీద ఉన్నారు

  • @JERUSALEM-2023
    @JERUSALEM-2023 2 года назад +2

    Dear Paster Garu.....its a Great Great Privilege to know the Gods will....if you can't.understand..pray more and ask God to Reveal you...Because I too asked God ...God Revealed me...we all serve the same God(LORD JESUS CHRIST)The same God will Reveal you.....I too will pray for you to understand the God's Will.

  • @devamanichinta2755
    @devamanichinta2755 4 месяца назад +3

    దేవుడు మీలా విసుక్కోడు

  • @Maharjaathak
    @Maharjaathak 4 месяца назад +2

    ఎప్పుడైనా వీడియో ఎంత చిన్నగా వుంటే అంత విలువ అనవసరమైన సందర్బాలు వివరించడం అవసరం లేదు

  • @Be-perfectt
    @Be-perfectt 4 месяца назад +1

    1కోరింథీయులకు 4:19
    ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీయొద్దకు వచ్చి, ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తినే తెలిసికొందును.
    But I will come to you shortly, if the Lord will, and will know, not the speech of them which are puffed up, but the power.

  • @somasekharreddynellipalli9463
    @somasekharreddynellipalli9463 4 месяца назад +7

    తమ్ముడు ఇంతకు నీవు రక్షించ బడ్డవా. దయచేసి ఆత్మ పరిశీలన చేసుకుని పశ్చాత్తాప పడి యేసుక్రీస్తు ప్రభువు రక్తం లో నీ పాపాలకు ప్రాయశ్చిత్తం పొందిన మంచిది.

  • @danielchinta4685
    @danielchinta4685 5 месяцев назад +8

    When your heart is transformed, you will be able to find God’s will. Please pray for your transformation.

  • @vallapudasupraveen1754
    @vallapudasupraveen1754 2 года назад +121

    సహోదరుడా ప్రైస్ థీ లార్డ్ 🙏. ఒక చిన్న మాట చెప్పాలి అని కామెంట్ పెడుతున్నా అదేంటంటే సహో; భక్తసింగ్ గారిని దేవుడు ఏలక్ష్యం లేకుండా ఎన్నుకున్నాడు అని నీ అభిప్రాయమా.ఆయన సేవా జీవితంలోమొదటి నుండి చివరి వరకు ప్రార్థించి దేవుని చిత్తం తెలుసుకొని దేవుడు చెయ్యమంటే చేశాడు వద్దు అంటే మానేశాడు. ఆయన డబుల్ ఇంజనీరింగ్ చదివాడు అది వేరే దేశంలో. ఆ కాలం లోనే వాళ్ల నాన్నకు కోట్ల ఆస్తి ఉంది.క్రీస్తు కంటే తల్లిదండ్రులు, ఆస్తి, మతం ఏదీ ఎక్కువ కాదు అని అన్నీ వదిలేసి అందరినీ వదులుకొని ఒక్కడుగా పరిచర్య చేస్తూ క్రీస్తుని ప్రకటిస్తూ కొన్ని వేల మందిరాల స్థాపనకు,ప్రజల రక్షణకు కారణం ఐయ్యారు. దేవుడు ఆ రీతిగా ఆయనను బలపరచి వాడుకున్నాడు. " నీవు ఎన్ని మందిరాలు స్థాపించావు, ఎంత మందిని నీవు చెప్పే వాక్యం ద్వారా రక్షించావు?దేవుడు నిన్ను ఎంతగా వాడుకున్నాడు చెప్పు?.కొన్ని వందల సార్లు బైబిల్ చదివి, బైబిల్ గురించి మీకు ఎంత తెలుసు అంటే సముద్రంలో నీటి బొట్టు అంత అనిచెప్పిన సేవకుని గురించి నీవు మాట్లాడింది వింటే నవ్వు వస్తుంది. ఒకసారి అమెరికా వైట్ హౌస్ నుండి రమ్మని బక్తసింగ్ గారికి పిలుపు వస్తే ఆయన దేవునికి ప్రార్దన చేసి దేవుడు వెళ్లొద్దు అని అంటే నేను రాను అని చెప్పాడు. మీలాంటి వారైతే వెళ్లి ఫోటోలు దిగి పేపర్లలో వేసి పబ్లిసిటీ చేసుకునే వారు కానీ ఆయన అలా చేయలేదు. ఆయన సజీవయాగంగా ఆయనను ఆయన దేవునికి సమర్పించుకుని సేవ చేశాడు. మీకు ఒక చిన్న మాట ఇలా ప్రార్ధించండి" దేవా సహో ; భక్తసింగ్ గారు అన్ని విషయాలలో ప్రార్థించి మీ చిత్తం ఏంటో తెలుసుకొని నడుచుకునే వారంట ఇలా జరుగుతుందా! నాకు బయలుపరచు అని ప్రార్ధించండి". దేవుడు మీకు బయలుపరిస్తే దేవునికే మహిమ మీరు ఇంకా బలంగా వాడబడతారు. భక్తసింగ్ గారు వాక్యాన్ని గురించి పొరబడి ప్రసంగాలు చేశారు, బుక్ రాశారు అని మాట్లాడిన మీరు దేవునికి ఉత్తరవాదులే.

    • @JERUSALEM-2023
      @JERUSALEM-2023 2 года назад +5

      Glory to CHRIST....Excellent Explanation....God bless you brother.

    • @jogirushisailaja
      @jogirushisailaja 2 года назад +2

      దేవునికి మహిమ కలుగును గాక!
      Praise the Lord 👏

    • @RajendraPRASAD-we2lr
      @RajendraPRASAD-we2lr 2 года назад +1

      PRAISE THE LORD brother Excellent explanation anna ,bakth Singh uncle peru yethadaniki vilu ku ,------' wundha??

    • @jalasutramnarasimharaju9931
      @jalasutramnarasimharaju9931 2 года назад

      Yes bro , u are right

    • @rajenderdukan3221
      @rajenderdukan3221 2 года назад +2

      Yes it’s true I agree

  • @Mandapelylaxmi
    @Mandapelylaxmi 2 года назад +72

    ఈ ఒక్క video తో మీమీద ఉన్న గౌరవం పోయింది

    • @pochaiahmesagalla884
      @pochaiahmesagalla884 2 года назад +3

      నీ కు స రిగా దే వు నిగురిం చితే లి య దు

    • @Mandapelylaxmi
      @Mandapelylaxmi 2 года назад +3

      @@pochaiahmesagalla884 praise the lord Brother....sare nenu దేవుడి గురించి thelusukunta కాక పోతే క్రైస్తవులు గా మనమెందుకు విమర్శించు కోవడం ,vadinchukovadam. రాధ మనోహర్ , లలిత్ కు మార్ లాంటి వాళ్ళు Christians lo ఐక్యత లేదు అని Christians Ni తప్పు పడుతున్నారు .చాలా విషయాల్లో ఎగతాళి గా మాట్లాడుతున్నారు.కాబట్టి వాళ్ళ ముందు దేవునికి మహిమ కలిగే లా undamu అన్న.క్రీస్తు శరీరంలో అందరము అవయవము గా మనమున్నము కదా .ఒక్క అవయం బాధ పడ్డ శరీరం కి బాధ ఉంటుంది కదా అన్న .నేను annadantlo తప్పు ఉంటే క్షమించండి....

    • @winodmettalla1163
      @winodmettalla1163 Год назад +2

      I think ur Hebron

    • @sridevimutyala3150
      @sridevimutyala3150 Год назад

      Yes corrct

    • @JohnbabuCherukuri
      @JohnbabuCherukuri 5 месяцев назад

      Yes

  • @mullapudiraju9861
    @mullapudiraju9861 4 месяца назад +3

    నా సహోదరులారా బోధకుల మైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదు మని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి యాకోబు 3:1

  • @ramskomma9361
    @ramskomma9361 2 года назад +3

    Praise the lord paster garu god bless you dhayachesi maku bible study evandi mana manasu marithe devudu mana jeevitham marusthadu ani chepparu god bless you pastor garu amen amen 🙏🙏🙏

  • @prabhakararao9049
    @prabhakararao9049 2 года назад +1

    Gongali purugu to sithakoka chiluka useing explain wonderfull indhuke dhevudu annintini srujinchi nadhi dhevunike mahima ganatha ameen....

  • @kk-bb2uz
    @kk-bb2uz Год назад +9

    సాతాను ఏజెంట్ వి నువ్వు

  • @panithiviliyamkeri1581
    @panithiviliyamkeri1581 2 года назад +3

    Tq బ్రదర్ బైబుల్ మొత్తం చదవాలి ఐతే అప్పుడు దేవుని చిత్తం మనకి తెలిసిద్ధి 🙏

  • @jeevikay
    @jeevikay 4 месяца назад

    కీర్తనలు 91:16
    దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను నా రక్షణ అతనికి చూపించెదను.

  • @vagolusujatha7573
    @vagolusujatha7573 4 месяца назад +6

    అప్పుడు వ్రాయబడిన వాక్యము అప్పటి పరిస్తితికి సంబంధించి వ్రాయబడినది, ఇప్పటి ప్రజలకు దేవుని చిత్తము తెలుసుకొనుటకు సాధ్యపడదు అనేదే మీ అభిప్రాయము ఐతే, "అప్పుడు యేసుక్రీస్తు సిలువ లో చిందించిన రక్తము ఇప్పటి ప్రజల పాపములను ఎలా కడిగి పవిత్రపరుస్తుంది"? అనే ప్రశ్నకు మీ సమాదానం?

  • @manojkumarmathey
    @manojkumarmathey 4 месяца назад +3

    యాకోబు 4:12
    ఒకడే ధర్మశాస్త్రకర్తయు న్యాయాధిపతియునైయున్నాడు; కాపాడగలడును నాశనముచేయగలడును ఆయనయే. అయితే సమీపుని న్యాయము తీర్చుటకు నీవెవరవు?

  • @sureshreddy2857
    @sureshreddy2857 3 месяца назад

    దేవుడు తన వాక్యము ద్వారా తన చిత్తాన్ని అనగా తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు. నీవు అమ్మాయిని పెళ్లి చేసుకో ఈ ఉద్యోగం చేసుకో అని ఉండదు.అయితే తన వాక్యము ద్వారా తన ఉద్దేశాన్ని తెలియజేస్తాడు నువ్వు ఎవరిని చేసుకోవాలి నీవు ఏ ఉద్యోగం చేయాలి నీవు ఏ పని చేయాలి నీవు ఏది కొనాలి నీవు ఏది అమ్మాలి ఇలాంటి విషయాలు ఎన్నో తన వాక్యం ద్వారా దేవుడు రుడి పరుస్తాడు.

    • @aronstone5545
      @aronstone5545 3 месяца назад

      Adhe komchem chepandi brother elano...me life lo nunchi cheppandi ..strong evidence tho😊

  • @KaranamEssaku
    @KaranamEssaku 4 месяца назад

    నువ్వు. ఎవరి వైనా. ప్రేమించు. ప్రార్ధించు. దేవున్ని. ప్రేమించు. దేవున్ని. ప్రార్ధించు

  • @aronstone5545
    @aronstone5545 3 месяца назад

    Avunu nijame.....chepparu kani chala mandhi dheeniki yekivabhimchaka povachu brother.😊 don't stop to spread the word of God 🙏

  • @emmanuelmallela4202
    @emmanuelmallela4202 5 месяцев назад +10

    Bakth Singh gaaru roopantharam chendhi butterfly ga maari dhevuni chithamune chesadu, meeru inka gongali purugu vale unnaaru kanuka mee spiritual maturity chaladhu. Mee naasanaaniki meere badhyulu.

  • @varaprasadsandamala7194
    @varaprasadsandamala7194 2 года назад +4

    ఆయన మనలను భూమి కి ముందే....
    అన్ని ఏర్పాటు జరిగింది.....

  • @pollesantosh7528
    @pollesantosh7528 4 месяца назад

    Nice explanation pastor garu

  • @yennenareshkumar3667
    @yennenareshkumar3667 4 месяца назад +3

    దేవుని చిత్తం చేయని వారిని, ఆయనకు ఇష్టుడు కాని వారిని, వారి పరిచర్యను దేవుడు అంతగా యల ఆశీర్వదించారు... చెప్పాలి...
    జాన్ పాల్ గారికి ఇండియా మొత్తంలో ఒక సరైన దైవ సేవకుడు కూడ కనపడలేదట.. తోటి సేవకులు గురించి మాట్లాడే దగ్గర తీర్పు తీర్చే దగ్గర పొరపాటు చేస్తున్నారు

  • @bethlehemprayerhouselaxmip5715
    @bethlehemprayerhouselaxmip5715 2 года назад +3

    దేవునికి విసుకు వస్తుందా

  • @prasaddasari6624
    @prasaddasari6624 Год назад +15

    If Theology reaching peak, automatically spiritual life becomes weak.

    • @Timesofmove3121
      @Timesofmove3121 4 месяца назад

      Yes same thought just they learning the bible in bible colleges and they think we have lack of knowledge but they don't have spiritual things.where. Pasters are learning the bible theology and saying the bible in logical ways but zero in spritual.

  • @bellamshashikalashashikala6479
    @bellamshashikalashashikala6479 Год назад +1

    Miru cheppina message nijam annya vandanalu

  • @sivakuwait971
    @sivakuwait971 Год назад +1

    షలోమ్ అన్న

  • @sgfabrication2023
    @sgfabrication2023 2 года назад +45

    వందనములు బ్రదర్ రోమా 12,:1,2 లో చెప్పినట్టు సజీవయగముగా సమర్పించుకోవడం అంటే మన ఇస్టాల్ని మన కోరికల్ని చంపుకోవలని చెప్పారు మరి మళ్లీ దేవుని చిత్తం కనుక్కోవడం అంటే మూర్ఖత్వం అంటున్నారు ఎలా అన్నా మనం సజీవయగం గా సమర్పించు కోవడం అంటే ప్రతీ విషయంలో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం నా పట్ల జరగాలి అనుకోవడం. సామెతలు 3:5,6 లాగ మనం ఆయనకి అప్పగించు కోవడం కదా మరి రక్షించ బడిన తర్వాత కూడా రోమా 12:2 లో చెప్పినట్లుగా ఇంకా ఈ లోక మర్యాదలు చొప్పున నడిస్తే మనం మన మనస్సు ఎట్లా రూపాంతరం చెందుతుంది అన్నా? దేవుని చిత్తం కనుక్కోవడం అంటే మూర్ఖత్వం కాదు అది దేవునికి మనం ఇచ్చే అధికారం. సామెతలు 3:5,6.
    బైబిల్ లో మన జీవితామంతా వుంటుంది మనం దేవునికి లోబడితే మనం ఏమి చేయాలో చెయ్యకూడదో ,ఎవర్ని వివాహం చేసుకోవాలో
    చేసుకోకూడదో ఎక్కడ ఉండాలో ఉండకూడదో మొత్తం వుంటుంది మనం నమ్మితే. అంతే కాని 2000 సంవత్సరాల క్రితమే బైబిల్ వ్రాశారు అందులో మన గురించి ఎందుకు వుంటుంది అంటే ఎలా అన్నా? మీరు
    ఎలా రక్షింపబడ్డారు బైబిల్ వాక్యాలన్ని 2000 క్రితం వాళ్లకు కదా .
    దేవుడు నానా విధములు గా మాట్లాడుతారు కాలములు మారవచ్చు పద్దతులు మారవచ్చు కాని దేవుని వాక్యం మారదు దేవుడు మార్పు లేనివాడు. భూమి ఆకాశము గతించిన దేవుని వాక్యము గతించదు.
    మనకి అడిగిన విషయం మళ్లీ మళ్లీ అడిగితే విసుగు రావచ్చు మానవులం కాబట్టి మీకు విసుగు వచ్చిందన్నారు మీకు విసుగు వస్తే దేవునికి విసుగు వస్తుందా?? ఆయన మనం ఒక్కటా ఆయన మాన కోసం ప్రాణమే పెట్టారు మరి మన భవిష్యత్ ఆయనికి కాక మరి ఎవ్వరికి తెలుస్తోంది?
    మనం మన పిల్లలకి మంచివి ఇవ్వాలి అనుకుంటాం మా పిల్లలు ప్రతీ విషయం లో మన మాటే వినాలి అనుకుంటాం.మానవులుగా మనకే అంతా వుంటే మరి దేవుడు మన విషయంలో ఆయన చిత్తమే జరగాలి అని అనుకోడు అంటారా?
    రక్షించ బడిన తర్వాత కూడా ఇంకా నాకు నచ్చినవే చెయ్యాలి అనుకుంటే ఇంక మనం దేవునికి ఎక్కడ విలువ ఇచ్చినట్లు అన్నా?
    కాలములు మారవచ్చు పద్దతులు మారవచ్చు కాని దేవుని వాక్యం మారదు దేవుడు మార్పు లేనివాడు. బైబిల్ 2000 సంత్సరకాలం క్రితం వ్రాశారు అందులో నాగురించి ఎందుకు వుంటుంది అనుకోవడం మూర్ఖత్వమా??
    ఎన్ని తరాలైన నా భవిష్యత్ అంతా బైబిల్ లోనే వుంది నాకు సంభందించిన ప్రతీ విషయం బైబిల్ లో వుంది అని నమ్మడం మూర్ఖత్వమా?
    మీరే చెప్పండి ఎవ్వరి నమ్మకం మంచిది అన్నా??
    మీరు మీ వీడియోస్ చూడండి అందులో నా అభప్రాయాలు చెప్పాను అన్నారు కాదా మీరు ప్రార్థన చెయ్యరా వాక్యము కోసం ఇప్పుడు ఈ వాక్యం దేవుని ని అడిగారా లేకా మీ జ్ఞానమా ?? మీకు జ్ఞానం వుంది కదా అని విశ్వాసుల మీద మీ సొంత అభిప్రాయాలు సొంత ఆలోచనలు రుద్దకండి .

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 года назад +5

      brother. vedu fake sevakudu. vediki tochindi chepi mana mida ruddutunadu

    • @nirmalkumar4755
      @nirmalkumar4755 2 года назад +1

      Dear viewers John paul Baptizm tharuvatha Rakshana pondinadu. Ante chavaka munde pathi pettabaddadani
      Thana wife tho emi chappadu pelliki munde 3months pregnant ela vasthundani
      Pakka fool the wise will be taken in thier craftiness

    • @Ajaykumarr89
      @Ajaykumarr89 2 года назад

      @@nirmalkumar4755 ardam kaledu ?

    • @adiandhramallesh7786
      @adiandhramallesh7786 2 года назад +9

      బ్రదర్ చిత్తం అంటే ఇష్టం. ఆయన ఇష్టం మన జీవితాల్లో జరగాలి. ఆయన ఇష్టం ఏంటో మనం కనుక్కోవాలి.

    • @JERUSALEM-2023
      @JERUSALEM-2023 2 года назад

      @@nirmalkumar4755 6u8h

  • @sankuradha6901
    @sankuradha6901 Год назад +2

    🙏🙏

  • @mosesbabuvd2944
    @mosesbabuvd2944 5 месяцев назад

    Praise the lord Jesus is the only one God in the world amen

  • @ChristWorshipWorld
    @ChristWorshipWorld 2 года назад

    ప్రబువుకు మహిమ కలుగును గాక!

  • @raj.kkumar8659
    @raj.kkumar8659 5 месяцев назад +11

    భక్త సింగ్ గారి లాంటి వారిని vimarshinchi memeda వున్న గౌరవం పోగొట్టుకోవద్దు....

  • @vijayamanik.e4389
    @vijayamanik.e4389 5 месяцев назад

    Mekanijam gongalai pugulovundi manishikuda anthti kabatti nijaaniki telusukunna pude buttarfly laga jeevaitanni vakyanusaranga jeeviste yesu maarganlo vuntaru bless ings vastayi❤🎉

  • @prathappappu2931
    @prathappappu2931 5 месяцев назад +5

    ప్రైస్ ది లార్డ్ అన్న మనము తన యొక్క స్టూడెంట్ క్లాస్ లో ఉన్న వారికి అందరికీ ఒకేలా అర్థం అవ్వాలని లేదు సో భక్త సింగ్ గారికి అలా దేవుడు అర్థం అయ్యాడేమో

  • @stalinjesus2675
    @stalinjesus2675 3 месяца назад

    తప్పు ఉన్నా లేకపోయినా ఎప్పుడూ ఇతరులను విమర్శించడమేనా మీ పరిచర్య.

  • @ShalemJayanth
    @ShalemJayanth 4 месяца назад

    Chala Chakkaga Chepparu brother I learned Something new today ❤

  • @satishreddy8270
    @satishreddy8270 2 года назад +5

    PTL! Dear brother, Bro. Bakht Singh was a man of God, who even heard the Voice of God audibly. And he not only taught the Bible in its Original context , but also taught us to find the Will of God , for personal decisions like King David sought the Will of God through Ephod and Urim and Thummim.

  • @chandunbk1450
    @chandunbk1450 4 месяца назад +1

    praise the lord anna 🙏
    miru 💯 correct
    Devunike mahima ghanata kalugunu gaka amen amen amen
    15/09/2024
    22:45

    • @chandunbk1450
      @chandunbk1450 4 месяца назад +1

      anna mimmalni okkasari kalavali anna

    • @thalluriyobu2098
      @thalluriyobu2098 4 месяца назад

      Jp ni correct ane corrept bro me ద్వారా దేవునికి మహిమ రాదు రాదు రాదు...

  • @ravikudavari9774
    @ravikudavari9774 2 года назад +4

    వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @VijayKumar-tm6ym
    @VijayKumar-tm6ym 2 года назад +2

    సారత్విక సంఘం కొరకై ఇ సంగతులు ఆందరూ గ్రహించు ఆత్మ ఉండును గాక praise the lord ayya garu

    • @Wilsanprasadseelam
      @Wilsanprasadseelam 4 месяца назад

      మణికంటస్వామి నీకు కూడా తన బోదను బాగా వంటబట్టించినట్టున్నాడు

  • @3pradeepgyara22
    @3pradeepgyara22 5 месяцев назад +16

    భక్త్ సింగ్ గారు భారం,విశ్వాసం, దేవునితో ఆయనకు ఉన్న బంధం చాలా గొప్పది బ్రదర్...ఆయన గారి మరణం ఆకాశం సాక్ష్యం ఇస్తూ వచ్చింది,ఆయన ప్రార్థన ద్వారా కొన్ని వేల మందిరాలు స్థాపించబడ్డాయి ..ఆయన పరిచర్యలో ఏమాత్రం పొరపాటు లేదు...మీరు కొంచెం వేరేలాగ అర్థం చేసుకున్నారు బ్రదర్....

  • @rehobothhouseofworshipnarsapur
    @rehobothhouseofworshipnarsapur 5 месяцев назад +6

    I have watched completely this video, YOU HAVE HALF KNOWLEDGE.

  • @winodmettalla1163
    @winodmettalla1163 4 месяца назад

    praise the lord brother 🙏,Correct 💯 ga cheppuru brother

  • @venkatasubbaiahkuraku9322
    @venkatasubbaiahkuraku9322 5 месяцев назад

    సహోదరుడా, నా స్నేహితుడా యోహాను సువార్త 4:34;6:39 - మార్కు సువార్త-3:35- మత్తయి సువార్త 6:10- మత్తయి సువార్త 26:39 యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడారు కదా యేసుక్రీస్తు ప్రభువు వారు పొరపాటు పడ్డారా? లేక నీ హితబోధ యోహాను సువార్త 7: 17-1పేతురు 2:15.

  • @shanthirajuraju8198
    @shanthirajuraju8198 2 года назад

    Good brother chala Baga chepparu

  • @keerthiministrys4519
    @keerthiministrys4519 2 года назад +1

    Praise the lord brother vakyanni batti kaka prardana kakae enkela thelusukomantaru paster garu eppatike jeevithalu ayomayanga unnay vakyam chadivinappudu prardinchinappidu kastha adharanaga untundi miru cheppedi vinte eppudu a prardana kuda avaru cheyoddu vakyanni chadavoddu ana amchepthunnaro mikaina ardam avthunda

  • @velichalamalaprasadreddy1927
    @velichalamalaprasadreddy1927 2 года назад +4

    Thank you brother your preaching is knowledge based center. I think not on chirst based center.

  • @Gsmn858
    @Gsmn858 2 года назад +7

    Brother Bhaktha singh gaaru
    Hair cut cheskovalanna devunni adigevaaru ..
    Bro Bhakth singh gaaru
    Devuni chiththa prakaram seva chesaru kabatte netiki prapanchamanthata 15 k churches sthapinchabaddai ...

  • @busiprasannakumar2143
    @busiprasannakumar2143 Год назад

    Good. Proceed John

  • @undiravi7899
    @undiravi7899 2 года назад +18

    Bro, మీరు దేవుని చిత్తము గురించి మాట్లాడుతున్నారు మంచిదే, ఇంతకుముందు కూడా వాగ్దానాలు లేఖననుసరామ అని చెప్పారు, భక్త సింగ్ గారిని ఉద్దేశించి చెప్పారు,విమర్శించి చెప్పవచ్చు వాక్యం ద్వారా, అంతా బాగుంది ఆయన మంచివాడు, ఆయన వాక్య పరుడు కాని ఆయన విధానాలు మంచివి కాదు, ఆయన అనుభవం తో చెప్పాడు, చేసి చూపించాడు, ఆయన అనుభవించాడు, ప్రార్థనతో దేవుని చిత్తం కనుగొన్నడు. యేసు ప్ర్రభువు వారు నీ చిత్తము సిద్ధిచును గాక అన్నారు, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు అని ప్రార్థన చేసారు. ప్రతి రోజు అరణ్యముకు వెళ్లి ప్రార్థన చేసి దేవుని చిత్తము కనుగొని సువార్త చేసాడు ప్రజలందరికి, ఆనాడు పాత నిబంధన లో ప్రవక్త ల ద్వారా మాట్లాడాడు, దావీదు కూడా యుద్ధమునకు వెళ్ళేటప్పుడు దేవుని యొద్ద విచారించి ఆయన చిత్తము కనుగొని వెళ్ళాడు విజయం ఇచ్చాడు, చిత్తము కనుగొనటం అంటే ప్రార్థన ద్వారా దేవుని తెలుసుకొంటాం, దేవుని చిత్తము కనుగొనడం అంటే దానిని పెద్ద భూతద్ధములో ఏదో ఎవరికో పెళ్లి example చూపించి పదే పదే ఆ పదం వాడడం తప్పు ప్రతి సందర్భనికి, దానిని భక్త సింగ్ గారి జీవితం ముదిపెట్టి ప్రతి ఒక్కరు ఆలా అనడం తప్పు అని చెపుతున్నారు, అసలు మీరు ప్రార్థనలో దేవుని చిత్తము లేకుండా అన్ని చేస్తున్నారా బ్రదర్, అసలు దేవుని యొద్ద విచారిచకుండా అన్ని చేస్తున్నారా, ఏదైనా కూడికలు కు మీ ఇస్తానుసారంగా వెళుతున్నారా చెప్పండి. ప్రతి క్రైస్తవుడు దేవుని యందు విశ్వాసముంచిన ఉంచక పోయిన, ప్రతి సేవకుడు, ప్రతి సంఘములో ఎక్కడైనా ఏదైనా పని చేయాలన్న ఖచతంగా దేవుని చిత్తము ఎలాగా జరిగితే ఆలా అంటారు, అది కూడా అనకూడదు అంటే ఎలా బ్రదర్, పాట కూడా వుంది కదా బ్రదర్ ఎన్ని తలచిన ఏది జరిగిన జరిగేది నీ చిత్తమే ప్రభువా, అసలు దేవుని చిత్తము పదే, పదే ఉచ్చ రించడం తప్పు అంటే ఎలా, ప్రార్థన్లో కనిపెట్టండి దేవుని చిత్తము అని చెప్పండి. అంతే కాని భక్త సింగ్ గారిని ఉద్దేశించి దేవుని చిత్తము అనడము కరెక్టు కాదు, భక్త సింగ్ గారు దేవుని చిత్తము యేరుగు టలో ప్రార్థించి అనేక అనుభవాలు చెప్పాడు ఆయన మోకాళ్ళ జీవితం లో, కొంచెం కూడా మనకు లేదు, విమర్శిస్తే విమర్శించండి, కాని ఆయన పేరు పెట్టి విమర్శించవద్దు దయచేసి 🙏

    • @kottapallipauljoshaph170
      @kottapallipauljoshaph170 5 месяцев назад

      Pilla kayavu John Paul bro meeru Devuni chittam ante chachchinantavaraku meeru telusukoleru, Dammunte telusukoni cheppandi.

    • @YoursD-fr2os
      @YoursD-fr2os 4 месяца назад

      ❤🙏

  • @budalakasaiah4007
    @budalakasaiah4007 2 года назад +3

    Vandanalu annaya devuniki mahima

  • @TimothyVeyyala
    @TimothyVeyyala 2 дня назад

    నెను బైబిలులో కీగు అన్నవుదైవ జనుడునె
    హిమారుశ సిసాత్యవ

  • @Krupadas-m3g
    @Krupadas-m3g 29 дней назад

    🙏🙏🙏👌🤝

  • @challapalliuma4560
    @challapalliuma4560 3 месяца назад

    🙏👍👌

  • @ViswasiniTalluri
    @ViswasiniTalluri 4 месяца назад +2

    Nv bakthasing gariki goruki saripovu nv matladaku ......brother .....

  • @prakashbabu4366
    @prakashbabu4366 4 месяца назад +1

    Pastor john paul garu cheppedi nijam..👍🙏🙏🙏😊

  • @SunilSunil-ce5gg
    @SunilSunil-ce5gg 2 года назад +1

    Vandanalu anna

  • @bethlehemprayerhouselaxmip5715
    @bethlehemprayerhouselaxmip5715 2 года назад +3

    1సమూయేలు 30:8

  • @Usharani-kd7rr
    @Usharani-kd7rr Год назад

    Brother me videos chusaka pastors gurinchi mvallu cheppe messages gurinchi chala chakka ga vivaricharu. Kani bhaktha singh gari meeru ila matlakandi. Im big fan your messages and bible clarities. Mee messages vintunte naku chala aanandam ga vundi. Nijalu matladatharu kabatti

  • @saraladayanand3879
    @saraladayanand3879 4 месяца назад +1

    Bakth singh uncle gurunchi meeru ela matladam chala pain ga undi

  • @sridharasri2721
    @sridharasri2721 3 месяца назад

    ❤❤

  • @jtfreefire3952
    @jtfreefire3952 4 месяца назад

    Your will dead means, Your butterfly, without dead my will, impossible doing, will of God.

  • @kondaravindranath9871
    @kondaravindranath9871 2 года назад

    Very nice explination

  • @jayvijay631
    @jayvijay631 Год назад +1

    Praisethalord bradar

  • @chennaiah111
    @chennaiah111 Год назад

    mee thumbnails youtube lo chaala rojula nunchi chustunnaru, but eppudu full video chudaledu, 2 videos chusanu, 1. bro yesanna gari gurinchi, 2. bro. bhakth singh gurinchi, nee patla chaala jaali kaluguthundi brother. spirit realm anedi okati untundani meeku telsinatlu ledu, telsina kuda chaala negative ga unnav nuvvu. devudu neeku nerpinchunu gaaka, amen.

  • @rajuc835
    @rajuc835 2 года назад

    వందనములు అన్న

  • @devarajupulikanti2206
    @devarajupulikanti2206 2 года назад

    Praise the lord pastor king john paul sir

  • @chiefsinnersimon1thimothy157
    @chiefsinnersimon1thimothy157 2 года назад +6

    HEBRON Lo vacchi kurchoni vakyamuvini MAN OF GOD 20TH CENTURY BRO BAKTH SINGH HEBRON DAIVA JANUDU NI TAPPU PATTAY BACCHA GAADIVI NEE BRATHKU ANTHA ANNI CHURCHES VIMARSHINCHADAMENA PD GANG DEBATE LU VIMARSHALU MEERAY THOPULA FIL AVTHARU

  • @beltesazzar3495
    @beltesazzar3495 2 года назад +4

    What a wonderful explanation brother, Pastor John Paul Garu! I never heard such a deep meaning particularly about old wine skins and new wine skins, and joining old cloth with new cloth!
    Even better explanation is that about Butterfly and its past life!

  • @tprasadtt9143
    @tprasadtt9143 5 месяцев назад

    దేవుని చిత్తము ఏమంటే
    నీవు ఏడుస్తూ ప్రార్ధించాలి
    ఎన్ని పాపాలు చేసినా దావీదులా సాగిల పడాలి
    అన్యులను అందరినీ చంపాలి
    ఇతరుల దేవతా విగ్రహాలను బలిపీఠాలనూ కూల్చాలి
    యెహోవా అనేటోడిని ప్రశ్నించరాదు
    ఆజ్ఞలు వేటినీ మీరరాదు
    అందుకోసమే ఏసును కుళ్ళబొడిచి చంపింది.
    ఏడుపుగొట్టు వాడైన యెహోవా తన మనస్సును తానే తెలియజెప్పలేదా!?
    "నేను అశూయాపరుడనై ఉన్నాను" అని
    నికృష్ఠపు యెహోవాను వేడుకొనుడి

  • @azraovenkatarao7470
    @azraovenkatarao7470 2 года назад

    Adi vastamvam Anna.

  • @timotimothy5031
    @timotimothy5031 5 месяцев назад +9

    దేవుని చిత్తమును గురించి మీ అభిప్రాయం సరిగా లేదు. దేవునికి ప్రార్ధించండి. దేవుడు తప్పక మీతో మాట్లాడుతాడు. దేవుడు ఇప్పటికాలములో కూడా మాట్లాడే దేవుడు. హెబ్రీ: 1: 2.

    • @adiandhramallesh7786
      @adiandhramallesh7786 5 месяцев назад

      మాట్లాడాడు అని ఉంది బ్రదర్. మాట్లాడతాడు అని లేదు.
      దేవుని చిత్తమంటే ఏంటి బ్రదర్ ఈరోజు చాలా మంది భవిష్యకులకు తెలియదు. దేవుని చిత్తమంటే ఇష్టమని ఆయన ఇష్టాన్ని నెరవేర్చడమే దేవుని చిత్తము అని అంటారు అంతేగాని మన పెళ్లి విషయాలు ఉద్యోగ విషయాలు ఇంటి విషయాలు దేవుడు చిత్తం కాదు బైబిల్ ను జాగ్రత్తగా చదవండి.

    • @poullaihdeekonda1973
      @poullaihdeekonda1973 4 месяца назад

      Eppudu devuni chitham okka kothanibandhana matrame.

  • @bhargav35495
    @bhargav35495 2 года назад +13

    neevu brother భక్తసింగ్ గారి పరిచర్యను విమర్శించే అంత గొప్పవాడివి ఏమి కాదు
    ఎవరెవరో ఎదో అపార్ధము చేసుకున్నారని, నిజమైన దైవజనులను వారి పేర్లను వాడుకొని మీ యూట్యూబ్ వ్యూస్ పెంచుకోవద్దు

  • @oliteNaguru
    @oliteNaguru 8 месяцев назад

    praise the lord annayya😊😊

  • @yambadianandarao6819
    @yambadianandarao6819 5 месяцев назад +2

    దేవుని చిత్త లేకుండా, మనము బ్రతుకు, తున్న, మంటావా, బ్రదర్, ఒక సారి, ఆలోచించు, దేవుని వాక్య మును, మనిషి జీవితం, మునకు, ఆనవా ఇంచు, కోవడము, మంచిది కదా, బైబిల్ను,అనుసరించే, మనిషి నడుసుకోవాలి, తప్ప, మనిషికి, వే రే మార్గములే ధు.
    ప్రతి ది, దేవుని, చిత్త ము, అడుగు తె, తపంటారా, బ్రదర్, అయితే, ప్రార్ దాన, లే కుండా, ఏ పని, చేయకూడదు, అనే ది, దేవుని చిత్త ము, కాదంటావా, బ్రదర్,.

  • @Anupalli.
    @Anupalli. 2 года назад +3

    వందనాలు సార్.

    • @Anupalli.
      @Anupalli. 2 года назад

      @Vijay Solomon thank you.

  • @kittu5251
    @kittu5251 3 месяца назад

    పుాజారులు ఎవడైనా ఇలా కారుల్లో తిరిగుతున్నాడా .రుాపాయ్ కానుకవేసేవాడు లేడు రండ్రా నాయనా మతం మారండి

  • @joygoldeena9894
    @joygoldeena9894 4 месяца назад

    Bro you are like Pharisees

  • @aronstone5545
    @aronstone5545 3 месяца назад

    Konni months gaaa.........ardam kaani prasna ki Answer teliyajeyabadindi.... brother thanks 🙏

  • @israelurla2940
    @israelurla2940 4 месяца назад

    Bro జాన్ పాల్ బోధను కొంతమంది ప్రత్సహిస్తున్నారు,ఐతే ఒక మాట.ప్రపంచ మంతటిలో ఆయనే ఒక్కడే సరైన బోధకుడని,ఇంకెవ్వరూ లేరని తన డబ్బా తనే కొట్టుకొంటున్నాడేందుకు.నేను ఇండిపెండెంట్ సేవకుడిని.భక్త్సింగ్ గారి ఫెలోషిప్ అనుకునేరు.నేను ఒక సత్యాన్వేసిని. ప్రైజ్ ది లార్డ్

  • @sridevimutyala3150
    @sridevimutyala3150 Год назад

    Bhakth Singh gari gurchi matade arhatha neku ledhu he is a man of god. Devudu nuvu matadedhi ayana chestunnaru. Devuni ki bhayapadu.

  • @venkatgudipoovu3132
    @venkatgudipoovu3132 2 года назад

    God give my years to Pastor John Paul