జున్ను పాలు 10 లీటర్లు Laxman's Dairy Farming

Поделиться
HTML-код
  • Опубликовано: 8 окт 2024
  • జున్ను పాలు 10 లీటర్లు Laxman's Dairy Farming ‪@MalleshAdla‬
    #dairyfarmingtips #youngfarmer #malleshadla
    తాళ్ల గడ్డ తండా చుక్క పూర్ గ్రామపంచాయతీ తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లాకు చెందిన యువ రైతన్న లక్ష్మణ్ గారు, మొదట బోర్వెల్ నడిపి దాని తర్వాత డైరీ ఫామ్ లోకి వచ్చి సక్సెస్ కాలేక తీసేయడం జరిగిందని మళ్లీ డైరీ ఫార్మ్ పెట్టి ఇప్పుడు సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నానని దాదాపు 14 లక్షల వరకు డైరీ ఫాం మీద నేను ఖర్చు చేసానని నా డైరీ ఫామ్ ఇప్పుడు సక్సెస్ లో ఉన్నదని డైరీ ఫార్మ్ సక్సెస్ కావాలంటే మనము ఆవులను బ్రీడ్ పట్టి సెలెక్ట్ చేయాలని ఆ విధంగా మనము సెలెక్ట్ చేసినప్పుడు సక్సెస్ కావడానికి ఎక్కువ అవకాశం ఉందని బ్రీడ్ తో పాటు ఆవులకు దానా మేత అనేది చాలా ఇంపార్టెంట్ అని వాటిలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని రోగాల మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలని రైతన్న లక్ష్మణ్ నాయక్ గారు మనకు తెలియజేయడం జరిగింది.
    #rangareddydist #laxmandairyfarm #laxman
    ●Channel link:- / @malleshadla
    ●Instagram link:- / mallesh.adla
    ●Facebook link:- / mallesh.adla |
    Second channel link :- / @malleshvlogs
    గమనిక :-
    ---------------
    ఈ వీడియోలో రైతన్న మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి యొక్క వ్యక్తిగతమైనవి ఎవరైనా ఆవులతో డైరీ ఫార్మ్ మొదలు పెట్టాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే మొదలుపెట్టాలి వీడియో చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాము .
    రైతు సోదరులకు విజ్ఞప్తి:-
    ---------------------------------
    మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న రైతు సోదరులందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి.
    ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా చాలా మంచి సమాచారం ఉంది రైతన్నలు ఒకసారి ఇక్కడ ఇవ్వబడిన లింక్స్ క్లిక్ చేసి చూడండి మీకు కావాల్సిన సమాచారం దొరుకుతుంది.
    4500 లీటర్లు|30 years experience in dairy farm @MalleshAdla • 4500 లీటర్లు|30 years ... Q
    పాడి రైతు అనుభవాలు|dairy famer experience @MalleshAdla • పాడి రైతు అనుభవాలు|dai...
    3ఏళ్లు లాభాలు లేవు|dairy farm by srinivas reddy @MalleshAdla • 3 ఏళ్లు లాభాలు లేవు|da...
    మహిళా సంఘం ద్వారా ఉపాధి Ganuga nune business @MalleshAdla • మహిళా సంఘం ద్వారా ఉపాధ...
    పాలకు ముందు దాన|dairy farmer raju experience @MalleshAdla • పాలకు ముందు దాన dairy ...
    మన చానల్లో టాప్ 5 వీడియోలు.....
    2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్ల...
    ఎగతాళి చేసిన వారే వస్తున్నారు |balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్త...
    35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat@MalleshAdla • 35 రోజులకే కోతకు best ...
    చదువు లేదని హేళన చేశారు|small farmer dairy farm success story@MalleshAdla • చదువు లేదని హేళన small...
    యువరైతు శ్రీశైలం డైరీ ఫామ్|yuva raithu Srisailam Dairy Farm@MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ...

Комментарии • 100

  • @MaheshYadav-fh1cv
    @MaheshYadav-fh1cv Год назад +32

    మీరు అడిగే పద్ధతి చాలా చక్కగా ఉంది అన్న❤

  • @rameshgeddam4772
    @rameshgeddam4772 Год назад +9

    మీరు అడిగే prasnalu చాలా చక్కగా ఉంది bro super 👋👋👋👋

  • @Swamy-pz6yq
    @Swamy-pz6yq 2 месяца назад +1

    అన్నగారు నేను మీ విడోయోలు చాలా చూస్తాను నేను జనవరిలో డేరి పామ్ పెట్టాలి అనుకుంటున్నా మాది ఆదిలాబాద్ డిస్టిక్ తాంసీ మండల్ పొన్నారి విల్లెజ్ మన ఆదిలాబాద్ డిస్టిక్ లో ఎక్కడ h f హావలు దొరక్కుతాయో విడోయ్ పెట్టండి అన్నగారు

  • @Rajashaker-cn9fu
    @Rajashaker-cn9fu Год назад +11

    అన్నా నీ వీడియోలు నేను చాలా చూస్తాను
    సంతలో వీడియో చేయు.. మన తెలంగాణలో ఎక్కడ
    మంచి ఆవులు దొరుకుతాయి..

  • @uday3434
    @uday3434 Год назад +1

    కష్ట పడిన వాడికీ తెలుస్తుంది ..లక్ష్మణ్ అన్న మంచిగా చూసుకున్నాడు

  • @jaberkhanmohammad3645
    @jaberkhanmohammad3645 Год назад +3

    Super Dairy, Good maintenance, Quality Cows . E roju nenu visit chesena...

  • @AnjiAnji-lv7mp
    @AnjiAnji-lv7mp Год назад +1

    Chala bagunai, Anna meeru, Adigea .paddatulu.tq

  • @naganaganaganaga1260
    @naganaganaganaga1260 Год назад +3

    Very good job annayya me videos thappakunda chustanu ma daggara kuda 2 cows unnay me video loni tips follow aithanu

  • @ratnavathsrinivas8872
    @ratnavathsrinivas8872 Год назад +10

    సూపర్ మామ చుక్కపూర్ ఆదర్శ రైతు మమ కష్ట పడే తత్వం ❤❤❤❤❤

  • @amanchavenkatachary3731
    @amanchavenkatachary3731 Год назад +1

    Giri cows and desi cows gurinchi vedioes cheyandi Anna garu plz plz plz.......

  • @Srinuoficial.
    @Srinuoficial. Год назад +3

    Kasta padda palammmina pulammina borewell nadipina suesess Aina

  • @mandatikoteswarsrao7962
    @mandatikoteswarsrao7962 Год назад +6

    భయ్యా మీరు ఎక్కువగా తెలంగాణ లో మాత్రమే చేస్తున్నారు.ఎక్కువగా ఆవులు వున్న దగ్గర చేస్తున్నారు,
    ఒకసారి గేదలు వున్న దగ్గర కూడా చేయండి.

  • @NareshNaresh-ni8iy
    @NareshNaresh-ni8iy Год назад

    Good వీడియో

  • @ashokreddydesham1240
    @ashokreddydesham1240 Год назад +1

    Good information sir and full entertainment video chusthu unte time thelvatledhu

  • @mastermind-b1u8p
    @mastermind-b1u8p 8 месяцев назад +1

    Anna meeru videos ni quality video ni clarity ga tiyyandi anna

  • @PavankumarPavankumarkuruma
    @PavankumarPavankumarkuruma Год назад +1

    Liquid medha video chey anna

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 7 месяцев назад

    Very good supper

  • @ramueramu4725
    @ramueramu4725 Год назад +1

    Good video

  • @darlingakchannel
    @darlingakchannel Год назад +3

    Nice laxman brother 👏👏👏

  • @animalloverkumar7132
    @animalloverkumar7132 Год назад +1

    Mallesh anna male calf ayithe eanni rojulaki enuthadi aavu kattina tharuvatha female ayithe eanni rojulaki enuthadi

  • @thirupathichenaveni4522
    @thirupathichenaveni4522 Год назад +1

    Laxman anna chaala pattudala undi

  • @rajubudida3970
    @rajubudida3970 Год назад +1

    Change ga tisukunnavu kabatti success vachindi anna

  • @manjumanju-er7qb
    @manjumanju-er7qb Год назад +2

    Good information ana

  • @dayyalarajkumar9672
    @dayyalarajkumar9672 Год назад +1

    Good informashan bro

  • @ashadash9768
    @ashadash9768 Год назад +2

    Nice lachu bheiya

  • @Rowids
    @Rowids Год назад +2

    Anna studied katani ki etla anna

  • @nerallakishor8406
    @nerallakishor8406 11 месяцев назад

    Murrajathegadaluakkadadorukuthaiebro

  • @atozfarmers5369
    @atozfarmers5369 Год назад +1

    Good information Anna 👍👌

  • @anjietikepally1451
    @anjietikepally1451 Год назад +2

    Anna buffaloes videos ekkuva cheyyandi

  • @nareshpathi66
    @nareshpathi66 Год назад +1

    Eanadaniki ready గా ఉన్న ఆవు కి కుసుమ దాన వడవచ్చ

  • @Srinuoficial.
    @Srinuoficial. Год назад +1

    Namasthey Mallesh anana atlunnavey

  • @nareshreddy.y7834
    @nareshreddy.y7834 Год назад +2

    Hi bro haryana to Anantapuram buffaloes transport charges darilo em istaru vatiki oka complete video cheyandi bro prati sari adugutunna

  • @rayapukrishna1233
    @rayapukrishna1233 Год назад +1

    Hi...malesh

  • @vishnugoud1431
    @vishnugoud1431 Год назад

    Super laxman brother ❤

  • @nareshpathi66
    @nareshpathi66 Год назад +2

    3fat 8snf cow milk rate entha undali please reply

  • @sumandubas6364
    @sumandubas6364 Год назад

    Okka putaku 18ltrs istunnnaya aavulu anduku anna Ela cheppu kottha vallu e feeld lo digi loss ayyela chestunnaru daily 36 ltrs milk icche capacity unda aa cow ki

  • @Bala_Krishna143
    @Bala_Krishna143 10 месяцев назад +1

    dhuddalaku dhana veiyacha🤔

  • @m.r_anil_4209
    @m.r_anil_4209 Год назад +1

    24:20😂😂 avu 🐄 marchipothadaaa delivery ayna vishayam 😅

  • @tanguturiharshavardhanredd3931
    @tanguturiharshavardhanredd3931 Год назад +1

    Mallesh garu feed m pedutunnado adagaledu

  • @AnilKumar-yi1cd
    @AnilKumar-yi1cd Год назад +1

    Congratulations 🎉 laxman mama

  • @Raja-wq4hs
    @Raja-wq4hs Год назад +3

    తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం.
    Today his assassination day

    • @Raja-wq4hs
      @Raja-wq4hs Год назад +1

      Maa ooru mee village pakkane
      ..Erlapally,Jadcherla Mandal,Mahaboob Nagar District

  • @sathishkukkala-kq5md
    @sathishkukkala-kq5md Год назад +1

    Hf cows mana vathavarananiki set Kau vattiga loss autharu

  • @sunilanu2261
    @sunilanu2261 Год назад +3

    Eppudu cotton cake price entha anna

  • @nerallakishor8406
    @nerallakishor8406 11 месяцев назад +1

    Sirpuremu

  • @SaikumarKambalapally
    @SaikumarKambalapally Год назад

    Nuvvu vatti grass evvakapothe chala kastam bro ni cow peechu padartham ekkadinundi andhuthundi dry grass kacchithanga vadali

  • @swachhathadairy7901
    @swachhathadairy7901 Год назад +2

    cows kavali mallesh brother manchi suggest cheyara

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi 8 месяцев назад +1

    మగ దూడలు పుడితే ఏం చేస్తారు

  • @myadamynaswamymudhiraj509
    @myadamynaswamymudhiraj509 Год назад +2

    Junnu పాలు కచ్చితంగా 1hour లోపల తపాలి అది ఆవు కి మాత్రమే

  • @Avaizzzz
    @Avaizzzz Год назад +2

    Anna Dana per kg price adgandi plz every video lou

  • @petworldhyderabad1607
    @petworldhyderabad1607 Год назад +1

    Nadegara sahiwal 7 months pregnant cow undi sale ki milk capacity 15 litters guarantee youtube lo upload chaysthara

  • @thirupathichenaveni4522
    @thirupathichenaveni4522 Год назад +2

    అన్నా ఆవులు ఏడ దొరుకుతవి అది కూడా చెప్పు వీడియో తియ్యి

  • @oldmonk6481
    @oldmonk6481 Год назад +2

    Mallareddy ni inspire indemo

  • @MohdAther-u8w
    @MohdAther-u8w 4 месяца назад

    Anna dana am dana

  • @kothalapallyvigneshchary5658
    @kothalapallyvigneshchary5658 Год назад +1

    Raytu anna nayaklu mallesh anna nayaka s

  • @LaxmanbabuNasu
    @LaxmanbabuNasu 2 месяца назад

    మల్లేషన్న నీ ఫోన్ నెంబర్ పెట్టు అన్న

  • @naveensherepatel4585
    @naveensherepatel4585 Год назад +2

    Comedy ga undhi bro

  • @manamuchatluchanel8063
    @manamuchatluchanel8063 Год назад +1

    Ethani number evvuvanna

  • @ramanjaneyuluveerla541
    @ramanjaneyuluveerla541 Год назад +1

    Anna farmer number pettamdiii annaya

  • @chanduchandra253
    @chanduchandra253 Год назад +1

    Anna farmar numbar pettu anna

  • @aedlanaresh5825
    @aedlanaresh5825 Год назад +1

    Laxman nbr unte cheppandi అంధరికి help authaadu

    • @MalleshAdla
      @MalleshAdla  Год назад

      ఇంస్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి బ్రో

  • @vislavathroopsingh4415
    @vislavathroopsingh4415 10 месяцев назад +1

    Anna rithu nambar kavali anna

  • @naveensherepatel4585
    @naveensherepatel4585 Год назад +2

    E lanty vidios
    Addu anna 🙏🙏🙏

  • @jayanthkumar820
    @jayanthkumar820 Год назад

    Nomber pattandi

  • @venkatk8534
    @venkatk8534 Год назад

    Silage sale person number send chesthava ana

  • @rajunayak9454
    @rajunayak9454 Год назад +2

    Nak sailege kavali contact number evandi

  • @manjunathmopuri7973
    @manjunathmopuri7973 Год назад +1

    Anna Lakshmi Anna phone no
    I need her
    Iam also in Diary farm field. I need her please a help.

  • @katravathvijay1613
    @katravathvijay1613 Год назад

    Anna laxman anna phone numbers

  • @MahendraBhupuri
    @MahendraBhupuri Год назад +1

    Fake waes

  • @shobanshobankunduri5249
    @shobanshobankunduri5249 Год назад

    Malesh anna me pon namber send me

  • @VenkannaNagamani
    @VenkannaNagamani Год назад +4

    Anna Lakshman Anna number

  • @rajamonirajkumar680
    @rajamonirajkumar680 Год назад +1

    Mahesh anna me number kavali nenu 2cows theskudam anukuntuna evaraina unnara ammevallu

  • @galigudemshiva9470
    @galigudemshiva9470 Год назад +3

    Anna mobile number malesh anna

  • @sandeepnayak8292
    @sandeepnayak8292 Год назад +1

    Laxman anna dhi phone number send cheyarA bro

  • @farmstories7713
    @farmstories7713 Год назад +1

    Anna me number

  • @chittikarunakar4806
    @chittikarunakar4806 3 месяца назад

    Mallesh addala contact no please