Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV

Поделиться
HTML-код
  • Опубликовано: 26 июн 2024
  • Dr Sangamreddy Prithviraj Yadav Fires on CM Revanth Reddy | Rahul Gandhi | Congress Party | MirrorTV
    #sangamreddyprithviraj #telangana #cmrevanthreddy #pressmeet
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

Комментарии • 355

  • @BCNayak9922

    ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ CM రేవంత్ రెడ్డిని తొలగించి వేరే వారికి ఇవ్వడం మంచిది. లేక పోతే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎప్పటికీ నమ్మరు.

  • @vanikrishna4262

    సార్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుండి ఒక్క నెల కూడా ఆపకుండా ఆసరా పించన్లు వికలాంగులకు ఇస్తూవచ్చిందీ ఇప్పుడు ఖాన్ గ్రేస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆసరా పించన్లు ఇంత వరకు రానేలేదు కనీసం పాతవైనా ప్రతీ నెలా తప్పనిసరిగా ఇస్తే బాగుంటుంది కదా సార్ పేదవారి కడుపు కొట్టవద్దు ప్లీజ్ సార్ 😭😭😭😭🙏🙏🙏

  • @padmanamala7680

    రాహుల్ గాంధీ మాటలు నిలబడే వ్యక్తి అని రాహుల్ గాంధీని చూసి ఓటెయ్యండి అని చెప్పారా మీరు

  • @sathyanarayana8771

    జై తెలంగాణ జై జై కేసిఆర్

  • @DakanarsimuluDaka

    జై తెలంగాణ జై జై తెలంగాణ కడుపులో నీ మాటలు వింటుంటే రగులతో ఉందన్న మళ్లీ ఉద్యమం మొదలవ్వాలనిపిస్తోంది అన్న

  • @dabbikarsurender6727

    కేసిఆర్ ను ఆడిస్తే నే ఉద్యోగాలు వస్తాయి అన్న విద్యార్థులు యాడ ఉన్నారో

  • @chinapakasrinu852

    జై కెసిఆర్ జై తెలంగాణ

  • @gulagarisaikrishna181

    అయితే కర్ణాటక లో జరిగింది మనకి కనిపించలేదు అయినా మనం గెలిపించం 😂

  • @s7plus
    @s7plus  +24

    Anna you are fire💥💥

  • @giridharadavala2004

    జోకర్స్. బ్రోకర్స్. తెలంగాణాలో కొత్త అవతారం ఎత్తి నారు. ప్రజలారా జాగ్రత్త.

  • @HARI-fu1lj

    Great speech... Telangana fighter...

  • @padmanamala7680

    ఇప్పుడు ఉన్న మీడియా వ్యవస్థ ఇప్పుడున్న youtube వ్యవస్థలు ఇప్పుడున్న మాయ మనసులు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉంటే మాత్రం తెలంగాణ ఎట్టి పరిస్థితిలో రాకపోయి ఉండేది.

  • @purnabrotherstrendingvideos

    DSC పోస్ట్లు పెంచమని చెప్పండ్రా బాబు...

  • @Maneeshajada16

    అన్న త్వరగా ఏదో ఒకటి పిలుపులు ఇవ్వండి అందరం ఉద్యమం చేద్దాం నిరుద్యోగుల దెబ్బకు ఆరు నెలలో ప్రభుత్వం కుపోవాలి

  • @rameshnimmakanti4916

    Superrrrr Anna

  • @depakasreenivasarao7821

    We want mega DSC 25000postlu

  • @user-cj4sj6gq1k

    Jai kcr sir 🎉🎉🎉🎉🎉

  • @chvinodkumar398

    Ipudu ardam ayendi ee medhavulaki.. KCR govt 163000 jobs ichindi, IT sector lo 3lakhs nundi 9.5lakhs jobs pencharu,, avanni marchipoi Mi swarda prayojanalakosame kCR lanti Goppa Nayakudini dooram chesukunaru..

  • @venkatswamy4049

    రెండు జాతీయ పార్టీ లు ఏవీఎం ఓట్లను పంచుకొని కేసీఆర్ ను పట్ట పగులే పచ్చి మోసము! 50% 50% సీట్లు

  • @jurkichandrashekar989

    Jai kcr ❤