సాధన పంచకం Part-3 | Sadhana Panchakam | Garikapati Narasimha Rao Latest Speech
HTML-код
- Опубликовано: 4 фев 2025
- Buy online: bit.ly/3MTG6pd
"చమత్కారాలు - ఛలోక్తులు" పుస్తకాన్ని ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3MTG6pd
పుస్తకాన్ని నేరుగా పొందాలనుకునేవారు కాచిగూడ, హైదరాబాద్ లో ఉన్న నవోదయ బుక్ హౌస్ వద్ద తీసుకోవచ్చు.
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు:
📙 linktr.ee/srig...
'Gurajada Garikipati Official' RUclips channel
🔴 Subscribe: bit.ly/2XorAKv
Subscribe & Follow us:
📱RUclips: bit.ly/2O978cx
📱Twitter: bit.ly/3ILZyPy
📱Facebook: bit.ly/2EVN8pH
📱Instagram: bit.ly/2XJgfHd
🟢 Join WhatsApp: rebrand.ly/62b11
🌎 Official Website: srigarikipati....
#GarikapatiNarasimhaRao #Krishna #SadhanaPanchakam #LatestSpeech #Pravachanalu
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His successful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.
🙏🏻🙏🏻🙏🏻😇 అవును గురువుగారు నండూరి channel లొ చాలా సార్లు విన్నాను తొండం గురించి
ఆమ్ నమః శివాయ పంచాక్షారీ మంత్రం చందస్సు లేదని అది మంత్రం కాదని పటించడంవల్ల ఏ మంత్రఫలం ఉండదని కూడా ప్రచారం చేస్తున్నారు
ఇంతటి చక్కటి విషయాలు వేరెక్కడా వినలేం
హరే కృష్ణ హరే కృష్ణ
కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ
రామ రామ హరే హరే
ఈమాట నాకు వింతగా తోచింది... అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే tagline కి మీరు కొత్త మార్పు చేసారు
అందరూ బాగుండాలి అంటే అందులో నేను ఉండకూడదు 👍🏻🙏🏻😇
అద్భుతం
వేదాలు ఇతిహాసాలు పురాణాలు తెలుసుకోవాలి అంటే నన్ను నేను తెలుసుకోవాలి అంటే భారతీయుడిని అని సనాతుడుని అని తెలియాలి అంటే విశ్వ రహస్యం తెలియాలి అంటే మన ఉనికి ఏమిటో తెలియాలి అంటే జన్మ సార్ధకం చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ మన గరికిపాటి వారి ప్రసంగములు వినవలసింది ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం సమకాలీన సమాజంలో ఉన్న మూఢతత్వాలు మూఢనమ్మకాలు దుశాంప్రదాయాలు అనాగరికమైన ఆచారాలు నేటి యూట్యూబ్ ల ద్వారా ప్రజలను మభ్యపెట్టే దుస్సాంప్రదాయాలు మోసాలు అనాగరిక విధివిధానాలు దుయ్య బట్టే మీ సామాజిక స్పృహ లో ప్రతి ఒక్కరూ జీవించే విచక్షణ జ్ఞానం మా అందరికీ కల్పిస్తున్న మీరు దైవం పంపిన దూత తెలుసుకున్నవాడు ధన్యుడు మీలాంటి వారు న భూతో న భవిష్యతి. తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరి చేత మీ ప్రవచనాలు వినిపించాలి వినిపించాలి నిండు నూరేళ్లు జీవించి మాకు జ్ఞానం అందిస్తూ ఉండండి మోసం చేసి వారికి బుద్ధి చెప్పాలి మీ ద్వారా విన్న విషయాలు మా ద్వారాఅందరికీ అందించే విప్లవాత్మకమైన దృక్పథం మాకు రావాలి. ఆ ప్రయత్నం చేస్తాం శుభం
EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION WITH GOOD MESSAGE. SHUBHAM.
సత్సంగత్వే నిస్సంగత్వం
... నిస్సంగత్వే నిర్మల తత్వం... నిర్మోహత్వే నిశ్చలతత్వం... నిశ్చలతత్వే జీవన ముక్తి... 🙏🙏😇🕉️🚩🌍🌌
ഭജ ഗോവിന്ദം baja govindam govindam baja mooda mathe 🙏🙏🙏
కృతజ్ఞతలు గురువు గారికి 🙏🚩
ఓం నమః శివాయ నమః
ఓం నమో నారాయణాయ నమః
ఓం శ్రీ మాత్రే నమః
Yadaardham dyryanga cheppe meeku padaabi vandanamu guruvu garu....
🌺🙏 Guruvu Gari Charana kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🌺
Jay Shri Ram Jay Jay Ram
మహామాయ మహాశక్తి 💓
మనుషుల తో ఎప్పుడు సత్సంగము కాదు.
ఒకరి మీద ఒకరు ఆరోపణలు.చేయ కూడదు.
Manishi .ప్రాణము ఎప్పుడు పోయింది అని
కాదు. భగవంతుడి నీ స్మరణ చేయాలి.ప్రాణము పోయేటప్పుడు.
మనస్సు అనే చక్రము ఆగిపోతే
మేము ఎప్పుడో 13.యేళ్లు అయింది.అపార్ట్మెంట్ తీసుకుని.
అక్కర లేని తనాని కి అన్నీ వస్తాయి.కావాలని కోరితే ఏవి రావు.
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
Namaskaramandi
శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏
Andaru bagundali...andarilo manam kuda unnamu kada mari "nenu" anduloundi. Separate ga cheppakkaraledu😊
Guruvugariki padabivandanalu 🙏🙏🙏🙏
*WellDONE🐘SriGarikipati* *nara*
*simha rao garu🐘welcome*
hai andi mi comment curect ga vundi
good
small request Cities lo bypass roads lo
matistiti sarigalenollu jivistunnaru variki
aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu thank youHai Andi mi vedios superb
WellDONE 🦄⚓🧲RUclips channel
small request
cities lo bypass roads lo Matistiti
sarigalenollu jivistunnaru variki aahara
badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
thank you
అద్భుతమైన ప్రసంగం
Pranaam Gurudev
అస్థిత్వము పోవాలి.ప్రత్యేకత పోవాలి.
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏🕉️
దుర్గా శప్తశతి గురించి చెప్పండి గురు గారు,,,🙏🙏🙏🙏
ఓం నమః శివాయ గురవే నమః 🙏 🕉️ 🇮🇳
Pareekshathu.లాగా.దైవ నామ స్మరణ చేస్తుండాలి.
ఒకరు.శంకరాచార్యులు.ఇంకొకరు.స్వామి వివేకానంద .గురించి చదివిన తరువాత భయము అనేది పోయింది. అని గరిక పాటి నరసింహ రావు గారు చెపుతున్నారు.
అహంకారము వేరు.ఆత్మాభిమానం వేరు.
🌺🙏🏻🙏🏻🙏🏻🌺
Sir
Can u suggest vivekananda books titiles
అద్భుతమైన ప్రసంగం👏👏🙏
ಓಂ ನಮೋ ಭಗವತೇ ವಾಸುದೇವಾಯ ನಮಃ 🙏🙏🙏
❤❤❤❤❤
గురువు గారు మీ ప్రవచనంలో అడ్ వెయ్ యకుడదో, దయ చేసి 🙏🙏🙏
🙏🙏🙏🙏
9:34
🎉🎉🎉🎉🎉🎉
Banasjaram sir,, tandrigari aabdukabikani prati samvtsaram kuutru vellkapoye aatandrdi gari saoapanardadhalu pedatatara. Grateful year ne vellalenu mavaruvravavalani Naa talligaru anru , but he never come 😢. I come. Kaahi. Na sabdehamvtandrigaru inko intiki takuuturini icchi kanyadanan chesadoi aa aa ayracattverinivaaru taddinaniki pamparu , tandri matram taanu nammina abbyigarriki brahmana abbyivabhivajte tandrivaasinche tindi batta guudu ante Naa tandri àasinchi chesaru , kaani Naa tandri chusinattu kaadu Naa bharta gaaru anumana pisachi, aachatam ledu, kulam ledu varu akka cherlekou scckst varu , atu vantu abyantaram parvalesu Naku pelli ayyja telusindi. Ayna nenu pattubattakeday vaari inku vellanuvvanta chesanu aadapdachukukavvarandariki vandi vaddinchanu. Kaa ni idi 18 samvatsatsararuga jagytondiv,, na kiduukji oidugu vayasy kuda vachesindi . Naa bartA gari ki vaari akja chelia gurinche bengav, na kodujji 13, 19 nelou yeppudu oidugu cheytali, nenu brahmana vydikyjukam. Vaaru vydikylu aatanaki ituvantu varubi oatincgaruv, tanu jandhym tAna tandrigari aabhikabiniki matrame vesykuntaru ,,, Naa ihrma kaliooyundi. Meru juururchikunda RamanujachRu Hyderabad ki chestaru andaru pulkalaku memu hrtiki unnbs Naa bhrta kuurfggidu ,, ne lekudachusi vaari talli cherlu kalsi maa avbayiji teeskelki akaharabhyasm chesesaru,😢 na bhartha kutchoru, vallmgary kurchonivvaru , ne chyunchavacha. Memu niyigulamu. 🙏
👏🏻👍🙏🏻👍👏🏻
👋👋👋👋👋
🙏🙏🙏🙏🚩
? Look😊😊
నిజం గురువుగారు వివేకానంద బుక్స్ చదివితే లైఫ్ లో ఎపుడు ఓడిపోరు.
Hi andi, vivekanda best books cheppara telugu lo
వేదాంత వాక్యాలు.04.ఉన్నాయి.
The problem with these famous pravachana-kartas is, they spend 1% time on explaining the stotram, and 99% time on unsolicited advices.
ప్రసంగం పూర్తయిన తర్వాత గురువుగారిని కొన్ని ప్రశ్నలు అడిగే ఎటువంటి టైం కూడా ప్రేక్షకుల కి ఇవ్వాలి
నేను అడిగే ప్రశ్న
కల నిజం కానప్పుడు ముస్లిం రాజుకు
బంగారపు మాడలు తెచ్చి ఇచ్చినట్టుగా కల వచ్చింది ఇది నిజమే కదా మరి
ఈ విషయం నేను గ్రంథ పఠనం చేసి చెప్పట్లేదు
రామదాసు సినిమా చూపించిన ది
అలాగే రాముడు భద్రాచలం కొండల్లో వెలసిన అని చెప్పి ఒక వృద్ధురాలికి కలలో కనిపించాడు కానీ మీరు కల నిజం కాదు అంటున్నారు మేముదేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి
ప్రశూనోత్తర మాలిక లొ అది సాధ్యం కానీ ఇది ప్రవచనం
ఇక్కడ ప్రశ్నలు కాదు అందరికి సమాధానాలు దొరుకుతాయి
123.యక్షుని ప్రశ్నలకు ధర్మ రాజు సమాధానాలు చెప్పాడు.
😅😅
Aa❤❤
Popular jokes: Villa ante Vila Vila and Package ante Leakage 😂😂😂
ఉన్నదున్నట్టు ముక్కుసూటిగా చెప్తుతున్నందుకే మీకు అభిమానులు ఎక్కువ
😅
Kasilo maraniste moksham vastundani sivude cheparu sivude taraka mantram cheptaru chevilo wrong ga chepadu
శివుడు మీతో చెప్పారా
Pillalu pettadam baaga alavaatu neeku 😂😂😂😂
Guruvu gariki padabivandanamulu🙏.
🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏🙏