Kishore Poreddy Analysis on Farm Laws | PM Modi | Sai Krishna | Nationalist Hub

Поделиться
HTML-код
  • Опубликовано: 23 окт 2024

Комментарии • 566

  • @shivajikamera4831
    @shivajikamera4831 3 года назад +69

    అద్భుతమైన విశ్లేషకుడిని తీసుకొచ్చారు మీరు.

  • @visweswarasarmachaturvedul4265
    @visweswarasarmachaturvedul4265 3 года назад +10

    ఈ విషయాన్ని విస్తృతంగా రైతులకు తెలియజేయాల్సి ఉంది. మీలాంటి వారే దీనికి సహాయపడగలరు🙏

  • @HINDUSTANI22
    @HINDUSTANI22 3 года назад +109

    ధన్యవాదాలు చాలా చక్కగా వివరించారు..... మోడీజీ ఉంటే దేశం చాలా సేఫ్ గా ఉంటుంది..... జై బీజేపీ జయహో మోడీజీ

    • @kalpakurisuresh6624
      @kalpakurisuresh6624 3 года назад +1

      Hi. Paandu. Am. Chathunao

    • @narayanareddymallireddy5673
      @narayanareddymallireddy5673 3 года назад

      modi govt -should give minimum prize should provide -even pravate person should not reduce minimum prize- then ok

    • @HINDUSTANI22
      @HINDUSTANI22 3 года назад +1

      @@narayanareddymallireddy5673 telugu lo rayu ledha English correct ga rayu .......

  • @umadevi-hq1fn
    @umadevi-hq1fn 3 года назад +80

    ధన్యవాదాలు. ఏ ఏ రాజకీయ పార్టీలు రైతులకు ద్రోహం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నారో తెలుస్తుంది.

  • @polavarapuanilkumar1739
    @polavarapuanilkumar1739 3 года назад +14

    ధన్యవాదములు సార్ ముందుగా మీ డిబేట్ ద్వారా ఈ చట్టాల గురించి నాలో ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి అయినాయి నాకు అవగాహన వచ్చింది ఈరోజు నుంచి ఈ చట్టాలను వ్యతిరేకించే వాళ్ళ సంగతి చూస్తాను

  • @sallachinna15
    @sallachinna15 3 года назад +149

    జై మోడీ జీ.
    ప్రాణం కన్నా దేశమే మిన్న అని నమ్మిన నిజమైన నాయకుడి పాలన. జై హింద్

  • @soapcarvingsindia
    @soapcarvingsindia 3 года назад +3

    చాలా చక్కటి విశ్లేషణ అభినందనలు.

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 3 года назад +23

    కిషోర్ గారికున్న అవగాహన, నిజాయితీ ప్రజలకు కనువిప్పు కలిగించాలి.
    🙏🙏🙏

  • @venkateswarreddyg4741
    @venkateswarreddyg4741 3 года назад +153

    మోడీ గారు రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు 🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

    • @venkatanraosingaraju7313
      @venkatanraosingaraju7313 3 года назад

      Question to Analyst : I have a doubt. Under a lease farming now I doubt with the investment is shared. Similarly I doubt even if the corporate investors invest beyond supplying seeds ! The farmers may be doubting if all these costs may be reduced from buying price.

  • @kalyanakrishna5608
    @kalyanakrishna5608 3 года назад +2

    చాలా బాగా వివరించారు కిషోర్ గారు...thanks for letting us know about the reforms with examples and I am sure it will help so many people to understand

  • @lavanyasivanandan2601
    @lavanyasivanandan2601 3 года назад +19

    Very intellectual discussion. We appreciate your efforts Sai Krishna garu. Hats off to you

    • @VILLAGETHOPU
      @VILLAGETHOPU 3 года назад

      Is there any English debate like this same . ? Can you please share link !

  • @nagender9865
    @nagender9865 3 года назад +14

    What an awesome analysis. Perfectly explained and exposed the dirty political parties

  • @hymavathitommandru2284
    @hymavathitommandru2284 3 года назад +21

    Thakyou sar.

  • @bhajarangbhali4225
    @bhajarangbhali4225 3 года назад +59

    కిశోర్ రెడ్డి అన్న గారు చెప్పాక కూడా మనదేశంలో రైతు చట్టాల గురించి వ్యతిరేకిస్తే వాళ్ళు మనుషులు కాదు. రైతులు ఇప్పటికైనా తెలుసుకోవాలని ఆశిస్తున్నాము.

    • @pranavateja99
      @pranavateja99 3 года назад +1

      Basic ga vallu....Ignorant or politically motivated. Delhi lo Punjabis itha middle dalals. Vallaki 6000cr bokka padathadi deni valla. So vallu chastunnaru Penta. Valla demands& changing goal post tells everything

  • @ambarishsharma6432
    @ambarishsharma6432 3 года назад +18

    Kishore garu...me analysis adhbhutham 👌

  • @rajitaracha1197
    @rajitaracha1197 3 года назад +10

    Superb explanation for Formers 👍

  • @shashidharreddy4122
    @shashidharreddy4122 3 года назад +13

    మాది పాలమూరు జిల్లా మాకు 100 km దూరంలో కర్ణాటక ఉంటుంది
    ఇంతకు ముందు తెలంగాణ లో బియ్యం 3000 క్విన్టల్
    కర్ణాటకలో 4000 ఉంటే మమ్మల్ని బార్డర్ దాటనియ్యకపోయేది
    ఇప్పుడు బియ్యం కర్ణాటకకు పోతున్నాయి
    నరేంద్రమోడీ గారికి ధన్యవాదాలు...🙏🙏🙏🙏🙏
    అక్కడ సమ్మె చేస్తున్నవాళ్ళలో ప్రతిపక్షాలు, బ్రోకర్లు తప్ప రైతులు లేరు
    రైతులకు పూర్తి అవగాహన ఉంది రాజకీయంగా బీజేపీ కి ఏ ఇబ్బందీ రాదు....!!!!!
    వచ్చే ఎలక్షన్స్ లో రైతులు పూర్తి మద్దతు బీజేపీ కి ఇస్తారు
    జై కిసాన్
    జై భారత్

  • @basawapandu2600
    @basawapandu2600 3 года назад +7

    Thanks sir chala baga edjucate chesaru, wonderful.

  • @ImRight123
    @ImRight123 3 года назад +57

    Sai, నీ సేవలు అమోఘం! వివరణలు అనవసరం!

  • @DurgaPrasad-tt9ql
    @DurgaPrasad-tt9ql 3 года назад +2

    చక్కిటి విశ్లేషణ ఇచ్చారు..... ఈ విషయం దేశ ప్రజలకు అర్థం అయ్యేలా ప్రచారం జరగాలి.....
    దయ చేసి ఇటువంటి మంచి విశ్లేషణ టీవీ మాధ్యమం లో చేయండి.......🙏🙏🙏

  • @hemalathakala6751
    @hemalathakala6751 3 года назад +12

    Good initiative andi by conducting such type of awareness programs. At the end of the video people can judge what’s wrong and right.🙌👏

  • @cm9586
    @cm9586 3 года назад +4

    Very good explained & Analysis on Farm laws by Kishoor Poreddy hats up to you sir

  • @sivashankar4049
    @sivashankar4049 3 года назад +69

    We are support to this new bill. And we are always support to modi ji

  • @mpruthvee
    @mpruthvee 3 года назад +3

    Thank you for such awesome analysis Kishore sir

  • @srikanthca69
    @srikanthca69 3 года назад +1

    One of the most rational and best discussions on Farm bills. Thank you Sir. Poreddy ji and Sri Sai Krishna ji🙏🙏🙏

  • @sandeepscorpion9095
    @sandeepscorpion9095 3 года назад +2

    Sai Krishna garu... You are the one and only journalist till today who said I am sorry and I regret for writing some things long back... Our country really needs a journalist like you... 🙏

  • @vijayakumaryalakula1688
    @vijayakumaryalakula1688 3 года назад +3

    Poreddy Garu thanks a lot for your wonderful explanation on Agriculture laws

  • @saivarun.
    @saivarun. 3 года назад +6

    kishore garu chala good information thanks

  • @parthasarathyprasadteegala4116
    @parthasarathyprasadteegala4116 3 года назад +2

    అద్భుతమైన విశ్లేషణ

  • @naveenkarekay7167
    @naveenkarekay7167 3 года назад +28

    Naaku garvanga undi Nenu Modi abhimani ani..
    I am proud to say am a Modi fan..
    Jai NaMo..
    Jai Kisan
    Jai Jawan.

  • @gouthamvishwa6800
    @gouthamvishwa6800 3 года назад +1

    Sir, Kishore poreddy.
    Ur explanation was awesome
    Thank u sir
    Jai hind 🇮🇳🇮🇳

  • @srinivasuyyala845
    @srinivasuyyala845 3 года назад +1

    మంచి విశ్లేషణ సర్, నిజంగా అభినందిస్తున్నాము . వ్యాఖ్యాత మరియు కిషోర్ గారు . రాజకీయాలు ఎన్ని చేసిన నిజాన్నీ కప్పిపుచ్చుకునేందుకే . మీలాంటి నిజాయితీ ఛానళ్లు ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం బ్రతికే ఉంటుంది. జై మోడీజీ.

  • @jagadeeshwerreddykuchanpal2926
    @jagadeeshwerreddykuchanpal2926 3 года назад +1

    Hats of sai krishna garu and kisore poreddy garu brialliant exposing those who are against the farm bills.👍

  • @yeerankikalyani4465
    @yeerankikalyani4465 3 года назад +2

    చాలా చక్కగా అర్థం అయ్యేలా చెప్పారు చాలా చాలా బాగుంది

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 года назад +1

    రెడ్డి గారు మీ యొక్క విశ్లేషణ అద్భుతమైన విషయాలు వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలు మరియు ఇతర విషయాల గురించి కూడా చెప్పాలి జై హింద్ జై భారత్

  • @rajitaracha1197
    @rajitaracha1197 3 года назад +5

    Once again Thank you

  • @satishkumar-wp8mf
    @satishkumar-wp8mf 3 года назад +1

    Good Analysis, thanks very much NH

  • @brahmadevar2076
    @brahmadevar2076 3 года назад +28

    సాయిగారు కిషోర్ గారు మీరు దయచేసి ప్రొఫేషర్ నాగేశ్వరరావు గారితో డిబేట్ పెడితే చాలా బాగుంటుంది.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 года назад +15

      జై ప్రకాశ్ నారాయణ గారి తో చర్చ జరిగింది ప్రో నాగేశ్వరరావు గారు ఒక మానసిక రుగ్మతకు పడపడే వ్యక్తి (కమ్యునిస్ట్ రుగ్మత తో) బీజేపీ కానీ మోడీ గారు ప్రజలకు ఉపయోగ పడేది ఎది తెచ్చిన ఆయన బాధ పడుతుంటాడు

    • @ramanamurthyburra9570
      @ramanamurthyburra9570 3 года назад +9

      Nageswara rao is anti Narendra Modi

    • @krishnar3555
      @krishnar3555 3 года назад +6

      Nageswarao vadu okha neechati neechudu vadini encourage cheyakudhu vadu deshaniki chala pramadham

    • @sivanathkhandavalli
      @sivanathkhandavalli 3 года назад +5

      Nageswar rao is a communist fellow whose one and only aim is doing mispropaganda against Modi ji's government.

    • @anilthota414
      @anilthota414 3 года назад +3

      No Need Zhe is Use less Fellow

  • @gouraswamykrishnamurthy2304
    @gouraswamykrishnamurthy2304 3 года назад +3

    One more request , please arrange for such discussions
    In regard to the pros and cons of
    Contract farming, the focus being
    How it is beneficial to the farming
    Community.
    Kittanna
    Bengaluru

  • @krishnanmn3488
    @krishnanmn3488 3 года назад +14

    👌👌👌👍👍👍

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 3 года назад

    ఎంతో చక్కగా విసిదీకరించారు కిషోర్ రెడ్డి గారు,ఇది పక్కా రాజాకీయం,వ్యవసాయ చట్టం వలన భవిష్యత్తు లో రైతులకు తప్పక మేలు జరుగుతుంది. ఇది ప్రతి పక్షాల రాజకీయం.దేశాం కోసం నిత్యం ఆలోచించే మహానుబావుడు,శ్రీ మోడీ గారు.

  • @sarmanlmvs1365
    @sarmanlmvs1365 3 года назад

    WONDERFUL EXPLANATION BRO AN EYE OPENER FOR LOT OF PEOPLE, THANK YOU NATIONALIST HUB TEAM AND SAI GARU

  • @savithae.r5134
    @savithae.r5134 3 года назад +10

    We are supporting this new bill And we are always support to Modiji. Jai modiji

  • @venkatreddy6464
    @venkatreddy6464 3 года назад +47

    మోడి గారు గొప్ప నిర్నయం తీసుకుని వ్యవసాయచట్టాలు తీసుకొచ్చారు

  • @katamoniramulu7354
    @katamoniramulu7354 3 года назад +10

    Sai sir అగ్రికల్చర్ బిల్లు గురించి పూర్తి సమాచారం తెలుగులో పెట్టండి. చాలా మందికి అర్థంమవుతుంది.

  • @dhananjayasardar1793
    @dhananjayasardar1793 3 года назад +5

    Superb explanation sir

    • @mallikarjunay9185
      @mallikarjunay9185 3 года назад

      మోడీ గారు అందరి మేలు కోరేవాడు.ప్రతిపక్ష పార్టీలు తప్పు దోవ పట్టి స్తున్నాయి.జై మోడీజీ

  • @bandavreddy4500
    @bandavreddy4500 3 года назад

    Excellent explanation Poreddy garu..good ahead vigorously in the interest of nation. Banda v Reddy

  • @byrareddyr2434
    @byrareddyr2434 3 года назад +7

    Super sir👋👋👋👋👋🙏

  • @vedarajuv7376
    @vedarajuv7376 3 года назад +1

    చాలా విశ్లేషణాత్మకంగా వివరించారు

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 года назад +2

    Good information sir

  • @karumanchi1991
    @karumanchi1991 3 года назад +8

    We need to Spread awareness over our People , Jai Hind !!

  • @krishnag4185
    @krishnag4185 3 года назад +41

    మోడీ గారు రైతుల కోసం గొప్ప నిర్ణయం తీసుకున్నారు.

  • @renukat5820
    @renukat5820 3 года назад +3

    Sir Kishore your analysis is very correct. All the the agitations are only the political games .

  • @sunilkumar-fc5cu
    @sunilkumar-fc5cu 3 года назад +1

    Grt knowledge sir ....gud explained

  • @krlsarma1933
    @krlsarma1933 3 года назад +2

    ఇది హిందువులకు వ్యతిరేకం గా చేస్తున్న కుట్ర రైతు బిల్లు కొత్తది అద్భుతంగా ఉంది

  • @vam9798
    @vam9798 3 года назад +1

    ఇలాంటి వీడియో ని viral చెయ్యాల్సిన అవసరం ఉంది 👌👌

  • @sujatharavva8248
    @sujatharavva8248 3 года назад +1

    Very nice discussion 👍

  • @wenkateshbanda7064
    @wenkateshbanda7064 3 года назад +33

    జనాభా నియంత్రన చట్టం తేవాలి పనిలో పనిగా

    • @RameshRamesh-fb6cj
      @RameshRamesh-fb6cj 3 года назад +2

      కరెక్ట్ మీరు చెప్పింది తప్పకుండా ఆ చట్టం రావాలి బ్రదర్. జై శ్రీరామ్.

    • @ranaprathapvishwakarma6046
      @ranaprathapvishwakarma6046 3 года назад +1

      ఉంది. కానీ, హిందూ ఏతరులకు మాత్రమే లేదు నియంత్రణ చట్టం.....

    • @DV9993
      @DV9993 3 года назад

      Evarikosam hinduvulaka muslims kaa

    • @polamreddypardhu
      @polamreddypardhu 3 года назад

      @@ranaprathapvishwakarma6046 true

    • @gangaraju6163
      @gangaraju6163 3 года назад

      Correct cheppinav anna

  • @krishnatv2135
    @krishnatv2135 3 года назад +2

    ధన్యవాదాలు సార్స్

  • @anugantisrikanth9743
    @anugantisrikanth9743 3 года назад +1

    ఎంత గొప్పగా మంచి విషయాని చెప్పిండు..sir ..🙏🙏

  • @sivajirao1788
    @sivajirao1788 3 года назад +7

    You are missed the answer to why Modi taking risk, reply me without fail and all public as it's very useful to common man. It's great ful to you for taking up the subject.

  • @narasimhaayala885
    @narasimhaayala885 3 года назад

    Good explanation and easy to understand the subject matter. Thanks.

  • @ravialugubelli5987
    @ravialugubelli5987 3 года назад +1

    Awesome analysis, hats off to kishore poreddy!!

  • @achinashivashanker9414
    @achinashivashanker9414 3 года назад

    Thanks sir....good explanation about the new Agri act ... thanks to nationalist hub

  • @sgrj3559
    @sgrj3559 3 года назад

    Fantastic analysis by Kishore garu . I request that this discussion to be reached to farmers . Farm laws are outstanding but it is unfortunate that left parties are opposing and the middlemen disturbed with the new farm laws . Farmers to be educated by the people like Kishore garu . Sai garu good presentation .

  • @vam9798
    @vam9798 3 года назад

    Explained in a Excellent farmers benefits through new agricultural laws.

  • @chintalwargnyaneshwar
    @chintalwargnyaneshwar 3 года назад

    Super explain sir thank you

  • @ashachanta
    @ashachanta 3 года назад +3

    "ఎకానమీ ఆఫ్ స్కేల్" గురించి అర్థం చేసుకుంటే కిషోర్ గారు చెప్పేది బాగా అర్థం అవుతుంది.

  • @కృష్ణప్రియ-స3ధ
    @కృష్ణప్రియ-స3ధ 3 года назад +2

    Excellent analysis 👍

  • @gouraswamykrishnamurthy2304
    @gouraswamykrishnamurthy2304 3 года назад +1

    Thanks sai and kishori garu for the crystal clear reflection of the
    Agricultural reforms . The problem is there is no universal
    Media to educate the farmers about this. Unfortunately selfish
    Politicians are playing the Rot.
    Hope, the responsible media like you should take further steps to see that this kind of clarity reaches even the smallest farmer
    About this destructive intentions of the political parties and their selfish motives behind this most unfortunate & uncalled for agitations.
    Kittanna
    Bengaluru

  • @kranthikumarkadechur4325
    @kranthikumarkadechur4325 3 года назад

    Sai garu meeru Manchi subject meedha discussion good person explained briefly, appreciate you sir.

  • @bhupathirao5471
    @bhupathirao5471 3 года назад +1

    Very good explanation & clarifications. Farmers to reject fake campaign and appreciate the empowerment given by Modi garu 👍

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 3 года назад

    Super sir thanks for good information

  • @marpallyashokgoud1055
    @marpallyashokgoud1055 3 года назад

    Sai gaaru manchi vishleshakul thecharu thanks

  • @abbireddyvenkatasankurudu2473
    @abbireddyvenkatasankurudu2473 3 года назад +2

    Super ga chepparu

  • @praveenkumar-ec9cj
    @praveenkumar-ec9cj 3 года назад +1

    Super sir good analysis sir

  • @kallaganesh4580
    @kallaganesh4580 3 года назад +1

    Danyavadalu kishore sir🙏🙏🙏

  • @mimicrysaikrishna
    @mimicrysaikrishna 3 года назад +1

    బాగా చెప్పారు కిషోర్ అన్న ... అయితే నేను ఇంకో అడుగు ముందుకు వేసి ... ఒక లఘు చిత్రం చేయాలి అని ఒక స్క్రిప్ట్ రాశాను .... బహుశా ఇంకో రెండు మూడు రోజుల్లో షూట్ చేసి ఇస్తాను ... అది మన చానెల్ లో పెడితే బహుశా ఎక్కువమందికి చేరుతుంది ... దేశ హితం కోసం 🇮🇳👍

  • @venkatasubbarao222
    @venkatasubbarao222 3 года назад +8

    Strengthening the villages, give them which crops are beneficial for their soil. Sarpanch should help with the help of agriculture scientific tools

  • @rvk8294
    @rvk8294 3 года назад +4

    నిజమే మోడీ గారు మంచి ఆలోచన చేశారు . మన దేశంలో నిత్యావసర సరుకుల పై వ్యాపారం చేయకూడదు. ఒకవేళ ప్రైవేటీకరణo చేస్తే దిగువ, మధ్య తరగతి ప్రజలకు సరైన తిండి దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వమే ఈ భారాన్ని మోయాలి. రైతుల దగ్గర నుండి మంచి దరకి కొని ప్రజలకు తక్కువ ధరకు ఇచ్చేలా ప్రభుత్వమే చూడాలి.
    మన దేశంలో విద్యా సంస్థలను ప్రైవేటీకరించడం చేసాము. ఇప్పుడు సరైన విద్య పొందాలంటే లక్షలు ఖర్చు పెట్టవలసి. ఇదే మంచి ఉదాహరణ. ఇది ప్రభుత్వమే మోయవలసిన భారం.

    • @mekalasatyanarayana7780
      @mekalasatyanarayana7780 3 года назад

      ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివే ఒక విద్యార్థి పై ఒక సంవత్సరానికి 70 వేల రూపాయలు ప్రభుత్వము కర్చు చేస్తుంది ఐన మనము ఎవ్వరము కూడ ప్రభుత్వ పాటశాల లకు మన పిల్లలను పంపడానికి ఇష్ట పడడం లేదు దయచేసి దీనిని (ప్రభుత్వ రంగాన్ని ) విశ్లేషణ చేయగలరు

  • @msubrahmanyam2186
    @msubrahmanyam2186 3 года назад

    Good explained reality thank you

  • @sripalsri1728
    @sripalsri1728 3 года назад +1

    ఇది గొప్ప నిర్ణయం జై బీజేపీ

  • @attadagowrisankar
    @attadagowrisankar 3 года назад +1

    Very good sir

  • @MehboobKhan-ov1xd
    @MehboobKhan-ov1xd 3 года назад

    Good explained thanks .

  • @r.kchannel8656
    @r.kchannel8656 3 года назад

    Super anna explaning

  • @prasadpeketi
    @prasadpeketi 3 года назад

    Kishore garu another excellent video, this explains farm bill in layman terms ... take a bow sir

  • @suryanarayana4878
    @suryanarayana4878 3 года назад +5

    Sooooper my dear friend

  • @vasureddy237
    @vasureddy237 3 года назад

    Excellent information 👌

  • @srinivasammamadabhushi8259
    @srinivasammamadabhushi8259 11 месяцев назад

    Nice clarity regarding farm laws !

  • @rsreenivasulureddy3867
    @rsreenivasulureddy3867 3 года назад +1

    ధన్యవాదాలు కిశోర్ గారు
    మీరు ప్రతి విషయాన్ని అర్ధమయ్యేలా వివరిస్తున్నారు
    ఇంకా మీరు ఎకానమీ సంభదమైన వీడియోస్ చెయ్యండి

  • @shashidharreddy4122
    @shashidharreddy4122 3 года назад +12

    మద్ధతుధర తో మాకు మపెట్టుబడి కూడా రాదు
    అదేదో అద్భుతం అన్నట్లుగా ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి .....!!!!!!

  • @nazindagivlogsnazindagivlo6090
    @nazindagivlogsnazindagivlo6090 3 года назад

    Thank you

  • @ganeshchalla7635
    @ganeshchalla7635 3 года назад +14

    Modhi government super

  • @ashokreddyjg1039
    @ashokreddyjg1039 3 года назад

    Dhanyavaadaalu kishore garu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramesh.sir.economyramesh3471
    @ramesh.sir.economyramesh3471 3 года назад +2

    Good explanation kishorji

  • @govindurajuvaradaraju3950
    @govindurajuvaradaraju3950 3 года назад

    super explain

  • @rajendharbollaram8653
    @rajendharbollaram8653 3 года назад +3

    Jai hanuman jai hanuman jai sriram jai sriram

  • @ramudaitha623
    @ramudaitha623 3 года назад

    Superb 🙏

  • @narasimharao5184
    @narasimharao5184 3 года назад +3

    With all the availanle possible possibilities n existing practices

  • @k.v.chalamaiah5297
    @k.v.chalamaiah5297 3 года назад

    Chaala baagaa chepparu