సర్కార్ కి బాహుబలి ఐడియా! | Big News with Murthy | Vijayendra Prasad | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 11 сен 2024
  • సర్కార్ కి బాహుబలి ఐడియా! | Big News with Murthy | Vijayendra Prasad | TV5 News
    for any new Ideas & suggestion You can Contact MP V. Vijayendra Prasad
    Mail: Brinda.rajyasabha@gmail.com
    #chandrababu #pmmodi #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 131

  • @phaniarya8710
    @phaniarya8710 20 дней назад +39

    చాలా మంచి ఆలోచనలు, ప్యానెల్ లో ఉన్న వారు కూడా మంచి సూచనలు చేశారు.
    చాలా మంచి సబ్జెక్ట్ మూర్తి గారు..

  • @jeerisrinivasareddy1112
    @jeerisrinivasareddy1112 21 день назад +14

    నేను చాల కాలం క్రితం మా ఫ్రెండ్స్ కి ఒక కథ చెప్పాను.ఆ పాయింట్స్ కి దగ్గరగా ఈ డిబేట్ వుంది
    టెక్నాలజీ వాడుకుంటే చాలా వ్యవస్థలు బాగా పనిచేస్తాయి.
    గవర్నమెంట్ హాస్పిటల్స్
    పోలీసు స్టేషన్లు
    సిటీ ఔట్ కట్స్
    స్కూల్స్
    రిజిస్ట్రేషన్ ఆఫీసు
    ఇవన్నీ పై అధికారులు పర్యవేక్షణ తో పాటుగా,ప్రజలు కూడా ఇళ్లలో ప్రజలు కూడా చూడగలగాలి.ప్రతి ఊర్లో సిటీ కేబుల్ వుంటుంది.వాడుకోవచ్చు.ఇంకా దృష్టి పెదితే మంచి ఫలితాలు వస్తాయి.

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 17 дней назад +5

    మంచి సూచనలు చేశారు, పెద్దలు అందరూ 🙏అమలు కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤

  • @voletisatishkumar
    @voletisatishkumar 21 день назад +12

    నమస్తే మూర్తి గారు మరియు టీవీ 5 మేనేజ్‌మెంట్.
    చాల మంచి డిబేట్ చేసారు అండి .
    ఒక చిన్న అభ్యర్థన అండి ఇ డిబేట్ ఓకా రిమైండర్ లాగా ప్రతి రోజు ఒక 5 నిమిషాల ముఖ్యాంశాలు రూపం లో ప్రసారం చేయమని మాన్వి.🙏🙏🙏

  • @raghavml5198
    @raghavml5198 21 день назад +20

    This is what we want in a Debate ....
    A Probelm,
    An Idea,
    An analysis
    A debate
    A comclusion

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 20 дней назад +11

    Very good విజయేంద్ర ప్రసాద్ గారు 👍👍👍

  • @boyinaraju252
    @boyinaraju252 20 дней назад +10

    ఓట్ల కోసం ప్రజలు ఏది అడిగితే అది ఇచ్చే ప్రభుత్వాలు కాకుండా ప్రజలకు ఏది అవసరమో గుర్తించి కఠినంగా ఉన్న అమలుపరిచే ప్రభుత్వాలు కావాలి.

  • @sanathkumaryarlagadda8246
    @sanathkumaryarlagadda8246 21 день назад +27

    ఒక ఆలోచన అనేది ఒక విత్తనం లాంటిది...అది ఎంత పెరుగుతుంది ఏ పువ్వులు ఏ పండ్లు అనేవి పక్కన పెట్టి....దాన్ని నాటితే ముందు ఒక నీడ వస్తుంది అని అనుకుని ముందుకు వెళ్తే మనకి దాని ప్రభావం ఏంటో తెలుస్తుంది నా అభిప్రాయం. విజయ ప్రసాద్ గారికి TV 5 యాజమాన్యానికి నమస్కారాలు!

  • @surechalapathi176
    @surechalapathi176 21 день назад +10

    Excellent ideas Ap and telagana government's should implement

  • @khajashaik3279
    @khajashaik3279 20 дней назад +3

    Super Very Super Message Sir.💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💞💞💞💞💞💞💞💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @Jagan_Mosapu_Reddy
    @Jagan_Mosapu_Reddy 21 день назад +4

    Modi Ji, Chandra Babu garu, Pawan Kalyan garu are few of the people who think more about the development of the Country/State and its people and their life standards.

  • @somerandomhuman1234
    @somerandomhuman1234 20 дней назад +4

    ITR refund rala 60 days ayindi. Tax tiskuntaru baga refund ivvaru mana desam lo

  • @rafishaik5736
    @rafishaik5736 20 дней назад +2

    Exceptional ideas by vijayendra prasad garu ,
    If Indian govt implements them ,
    From childhood we say India is a developing country,
    Then we can say India is a developed country!

    • @dasaradhaiahmd8154
      @dasaradhaiahmd8154 20 дней назад

      For a natural call v have to pay rs5 in rtc equal to that of 5 rs meal in Anna cantin,rtc authorities should provide free urinals

  • @SuperHuman748
    @SuperHuman748 21 день назад +1

    super brains and super discussion. Loved it the ideas told by RajaMouli father RajyaSabua Mp should be amended in both States and Central Govt without any objections. Eagerly waiting to see all these ideas in our law books

  • @dsreeramachandraraju8834
    @dsreeramachandraraju8834 20 дней назад +2

    లాయర్లు పీజుల కోసం సంవత్సరాల సంవత్సరాలు కేసులు తేల్చరు.

  • @Mr.karthik88
    @Mr.karthik88 20 дней назад +1

    Frist time i watched full vedio people expecting this kind of new

  • @shravanreddyk
    @shravanreddyk 19 дней назад

    ఒక మంచి debate.
    really good discussion.

  • @manjuHNO365
    @manjuHNO365 20 дней назад

    100% పవన్ కళ్యాణ్ sir will do... sir....❤from Bangalore

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    సాలరీస్ మంచి గా ఇచ్చి ఓన్షన్ లు మెడికల్ బెనిఫిట్స్ ఇవ్వండీ అప్పుడు కరప్షన్ తో స్ట్రిక్ట్ గా ఇంప్లీమెంట్ చెయ్యచ్చు

  • @srinivasmanne988
    @srinivasmanne988 20 дней назад +1

    Great vision and hats off to sir Rajendra Prasad garu and hope to see new India soon.

  • @user-bo6tw9gr7o
    @user-bo6tw9gr7o 4 дня назад

    మంచి సంగతులు మాట్లాడరు సర్.

  • @Funwith_Hemanth
    @Funwith_Hemanth 19 дней назад

    Ituvanti debates chestunanduku dhanyavadayu. Sir

  • @ramanaadimisetty6001
    @ramanaadimisetty6001 20 дней назад +1

    Very good sir and very knowledgeable debate you have conducted thank you sir

  • @krishnamuriki6749
    @krishnamuriki6749 21 день назад +1

    Excellent concept of debate

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    మ్లాలు ఎంపీ లు ముందు అసెంబ్లీ అటెండ్ అవ్వటం compulsory చెయ్యండి.
    మినిమం 2 సెషన్స్ అటెండ్ అవ్వాలి అని పెట్టండి

  • @Sam-lq5go
    @Sam-lq5go 20 дней назад +1

    Nice

  • @nayabrocks8039
    @nayabrocks8039 21 день назад +4

    😂😂😂 christmas THATHA.
    ఎందుకు నీకు ఈ వయసులో. డబ్బు ఉంటే. నిన్ను మించినా philosophy or reforms చెప్తారు.😆😆

  • @user-bo6tw9gr7o
    @user-bo6tw9gr7o 4 дня назад

    వికలాంగులు బస్ ఎక్కడానికి మెట్లు వుండడం వాళ్ళ బస్సు ఎక్కలెక పొతున్నారు. కారు మట్లడుకొని వెళ్లాల్సి వస్తూంది.అమౌంట్ పెట్టలేక పొథువున్నము సార్

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    అన్ని ఇన్స్టిట్యూషన్స్ కరవుతేనండీ

  • @srirams7357
    @srirams7357 13 дней назад

    Very useful

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    న్యాయం వ్యవస్థ గురించి మంచి మాట చేపోయారు. ఎవ్వరూ అడిగే వాళ్లు లేరు

  • @srinivasaraoboppana1480
    @srinivasaraoboppana1480 20 дней назад

    Education ideas are good sir

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    క్వశ్చన్ పావర్స్ కి లాకింగ్ పెట్టాలి

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 20 дней назад

    Bus stand suggestion is good.

  • @niharikatangella3376
    @niharikatangella3376 20 дней назад

    Good program sir.👍👌

  • @ShivaKumarMekala-c2k
    @ShivaKumarMekala-c2k 19 дней назад

    Only vijender Prasad sir... I respect you because of your loyalty...and good speech.... I spent 50 mins .. thank you.. ..

  • @DaivaBhakthi
    @DaivaBhakthi 21 день назад +1

    good sir

  • @ganeshbabu645
    @ganeshbabu645 20 дней назад

    Online portal very useful..

  • @swamys.s.b2669
    @swamys.s.b2669 20 дней назад

    Sure sir ..whatever you raise the points all are excellent 👌👌👌..If the government implements all these ideas I will feel so happy..thank you so much Vijayendera Prasad garu..

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    కార్పొరేట్ స్కూల్స్ లో ఏసీ లేకపోతే pamparu

  • @suryatejakanagala2559
    @suryatejakanagala2559 19 дней назад

    Life lo 1st time oka best Interview best debate chusanu , Need to think and follow and implement of those thoughts 👏👏👏
    "Thoughts from a minute system "🫡

  • @gvsappalarraju
    @gvsappalarraju 17 дней назад

    Very good debate! We should have morality in doing every act of our life. First of All every individual should have the moral commitment.

  • @jayachandrakandala2292
    @jayachandrakandala2292 20 дней назад

    It is a very nice discussion and will be helpful for society...

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 20 дней назад +1

    ముందుగా మన రాజకీయ నాయకులు లంచాలు, కమిషన్లు, వాటాలు, కబ్జాలు మొదలైన అడ్డదారుల ఆదాయాలను కట్టడి చేసే మార్గం కనిపెట్టి ఆచరణలో పెడితే 70 శాతం పని అయిపోయినట్లే. వీళ్లకు ఈ ఆదాయం రావడం లేదనే ఉక్రోషంతో ఇతరులు ఎవ్వరూ ఇలా లంచాలు మొదలైనవి తీసుకోకుండా వాళ్లే చూస్తారు. లంచం పద్ధతి లేకపోతే ఏ ఆఫీస్ లోనైనా, ఏ పనైనా, ఎవరికైనా సులభంగా జరిగిపోతుంది. ఏది ఏమైనా డిబేట్ ఆ సాంతము విలువైన సలహాలు, ఆచరణ మార్గాలు, ఆర్థిక విషయాలు వివరణలతో చాలా చాలా ఉపయోగకరంగా ఉంది. ఇవి ఆచరణలో పెట్టడానికి ఒక తరం సమయం పడుతుందేమో!

  • @venkateswararaoyenda7613
    @venkateswararaoyenda7613 21 день назад +3

    ఈ డిబేట్ లో చాలా మంచి విషయాలను ప్రముఖులందరు చాలా బాగా చెప్పారు. వీటిని ప్రజలు మరియు ప్రభుత్వాలు కూడా ఆచరణలో పెడితే, వీటిని పాటిస్తే మన దేశం చాలా బాగుంటుంది
    ధన్యవాదములు .

    • @sravankumarpendem9428
      @sravankumarpendem9428 20 дней назад

      ఆచరణ లో పెట్టే విధమైన ప్రశ్నలు ఏమీ లేవు..కాకపోతే తన అనుభవాలను దృష్టిలో వచ్చిన పరిష్కారం లు గా అభిప్రాయపడ్డారు..అంతే..ఒక సమస్య ను పరిష్కారం చూపడం కోసం పలు నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఆచరణలో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏయే అంశాలు లక్ష్యంగా చేసుకుని ఉంటాయో అవి దెబ్బతిన్న కుండా ఎలాంటి కొత్త సమస్యలు సృష్టించే అవకాశం లేని విధానం ఎంచుకొని తీసుకుని ఉంటారు...పైన అడిగినా ప్రశ్న లాంటి అన్ని ఆయన కోణంలో ఆలోచన చేసి ఉన్నారు..అలా నేరుగా చేస్తే అమలు చేస్తే కొత్త సవాళ్లు అనేకం వస్తాయి..

  • @suryaprashanthjsp
    @suryaprashanthjsp 21 день назад +1

    Jaya prakash narayana గారిని కూడా pilichintey బాగుండు

  • @2316nag
    @2316nag 12 дней назад

    Sir ఏది చేసినా human rights వాళ్ళు వచ్చి అడ్డుపడతారు. రాజాకీయ నాయకుల ఇన్వాల్ మెంట్ ఎక్కువ మన దేశం లో.

  • @ganeshbabu645
    @ganeshbabu645 20 дней назад

    Every village recruit young students and retired persons added in one group

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 20 дней назад

    Police system should NOT be change at any cost for common man. Murty garu చెప్పినది fully కరెక్ట్.

  • @venkateshwarlugundivoina6908
    @venkateshwarlugundivoina6908 20 дней назад

    Excellent information

  • @KvRaman-dk4vl
    @KvRaman-dk4vl 20 дней назад

    Super visionary ideas for empower the nation..we need third party tendency..we have a global human identity system..reflecting their duties. Inspect by eye photo satellite Inspect system

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 20 дней назад +1

    ప్రశ్నపత్రాలు లీక్ కాకపోతే రాజకీయనాయకులు ఎలా బతుకుతారు?

  • @venkatakanakadurga9758
    @venkatakanakadurga9758 20 дней назад

    Vijiyendra Prasad garu meeru cheppina vishayalu gurinchi okashart films teeci release cheyandi

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    పోలీస్ స్టేషన్ లో తప్పకుండా thirdpartys ఉండాలి

  • @rammohanroy4746
    @rammohanroy4746 20 дней назад

    మంచి పనులు చేసిన వాళ్ళను మంచి పనులను ప్రోత్సహించటం కూడా ఉండాలి
    ఇప్పుడు సమాజంలో మంచి వారిని
    సరి ఐన రీతిలో గుర్తింపు లేదు.
    మంచిని ప్రోత్సహించాలి

  • @venkatakanakadurga9758
    @venkatakanakadurga9758 20 дней назад

    Very good suggestion

  • @kanyakumari6953
    @kanyakumari6953 20 дней назад

    మూర్తి గారు అలాగే ప్రభుత్వ ఆసుపత్రి గురించి కూడా ఆలోచించాలి బీద వాళ్ళు డేలివరికి వెళితే లెదాఎదైన ఆనారోగ్యంతో వెళితే అక్కడ ఆయాలు నర్సులు ప్రతివారూ డబ్బు అడుగుతున్నారు ఇవ్వకుంటే పేషెంట్ ను పట్టించుకోరు కోంచం గట్టిగా అడిగితే ఎవరికైనా చెప్పుకో నీఇష్టం అంటున్నారు అలాగే జూనియర్ డాక్టర్లు కూడా చాలా మంది అలాగే ప్రవర్తిస్తూన్నారు

  • @user-jp3ru2vg9f
    @user-jp3ru2vg9f 21 день назад +1

    Good idia

  • @gochand
    @gochand 20 дней назад

    Excellent debate. When law acts in the same way for all people, we can succeed. Rules are different for political people in our country. Strict rules should be implemented first. Murders and rapists are moving freely in society.

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    ఇల్లీగలరిజిస్ట్రేషన్స్ లో ఆఫీసర్స్ ని పార్టీ చెయ్యాలి

  • @ramakrishnat6666
    @ramakrishnat6666 20 дней назад

    First time I watched full debate video. Try to do more videos on how to generate employment and how to generate money to govt

  • @mallikarjunak739
    @mallikarjunak739 4 дня назад

    Hi Sir,
    NRI Investing in any business, we can recommend fast track court, but NRI were Investing in flats/plots which is going illegal money to Real estate and lack of land for common man who are in india

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 17 дней назад

    RRR గారి నె పైగా ఆయన మంపి ఆయన్నె P.S లో చితకొడ్తి ఆయనకి గతిలేదు. 3. స్త్రీలు P.S లో వుంటే P.cలు ఊరుకుంటా రా వాళ్ళను కూడా చెదిరిస్తారు.

  • @ahalyarentala2401
    @ahalyarentala2401 20 дней назад +1

    ఈ వాలంటీర్లే అవినీతికి పాల్పడితే,.... ఇంత తక్కువ సమయంలో ఎలాంటి ఫలితాలు వస్తాయి. ఈరోజు ఆయన పాయింట్లు విని రేపు మీరు డిబేట్ పెడితే బాగుండేది మూర్తి

    • @sravankumarpendem9428
      @sravankumarpendem9428 20 дней назад

      ఇప్పటికే ప్రజాస్వామ్య వ్యవస్థ అంటే ప్రజలు రాజులు వాళ్లు ప్రతి నిర్ణయం తీసుకోవాలని అంటే అందరి పని పోతుంది..అందుకే ప్రాతినిధ్య వ్యవస్థ ఓటు ద్వారా ఎన్నుకున్న ప్రక్రియ సృష్టించిన విషయం తెలిసిందే...పైన చెప్పినట్లు ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో monitoring వ్యవస్థ ప్రజల నుంచి volunteer గా పెట్టాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు...ఇక్కడ already ప్రతి ఒక్క విభాగం లో పై అధికారులకు monitoring authority ఉంది..కాకపోతే వాళ్లు పని చేయలేదు అందుకే volunteer లు పెట్టాలి అంటారు...ప్రజలు అంతా volunteer లు గా ఎప్పుడూ పని చేయాలి ప్రత్యేకంగా ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు..అలా ఉంటే అధికారులు కు జీతాలు ఎందుకు మొత్తం volunteer లతో ప్రభుత్వం నడిపించు కొనవచ్చును...జవాబు దారి ఎవరు ఉండరు..ఆ volunteer కూడా corruption మొదలు పెడితే కథ మొదలు కు వస్తుంది...ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా మారి పోయారు..వాళ్లు కాలేరు అని గ్యారంటీ లేదు

  • @rudraprasadyerramsetty4517
    @rudraprasadyerramsetty4517 17 дней назад

    3 డిగ్రీ ని రద్దు చేయాలి

  • @eagleviews8970
    @eagleviews8970 19 дней назад

    ఈ జడ్జి point మాట్లాడండి అయ్యా అంటే ఏదేదో మాట్లాడుతున్నారు...

  • @sivadurgaraonaagidi7042
    @sivadurgaraonaagidi7042 20 дней назад

    P M గారు అవకాశవాదం

  • @vbrr5428
    @vbrr5428 21 день назад

    In every MRO, zp, office areas courts should be available & judgement should be given within a week..

  • @narenjayachandra
    @narenjayachandra 20 дней назад

    Amazing ideas n visionary Prasad garu, themes n their potential solutions are well thought n put across simple n neat. At least 50% chesina chaalu

  • @seshumadhav4958
    @seshumadhav4958 20 дней назад

    Please host a interview with
    Vijayendra prasad sir and JD sir with issues again
    Thank you

  • @rajgk6863
    @rajgk6863 16 дней назад

    IM'POSSIBLE' Itself says " I'm Possible " . So, INDIA can become very soon BAAHUBALI ( బాహు బలి ) in the World & of the World.

  • @p.rajeshwarreddy6988
    @p.rajeshwarreddy6988 21 день назад

    Assembly lo kuda public participation cheste everything usefull ga untadi

  • @giri28168
    @giri28168 21 день назад

    Those who know about basic law and CRPC sections Will never be afraid of Police
    So, everyone should know about law and sections at school or college level. It should be as a subject in school/ college curriculum.....

  • @mohanraom252
    @mohanraom252 20 дней назад

    మూర్తి గారు మీకు నమస్కారాలు❤❤🎉🎉

  • @srinivasaraoboppana1480
    @srinivasaraoboppana1480 20 дней назад

    Government app for employment is good idea

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    లంచగొండి తనం ఎవ్వరోప్ ఏమీ చెయ్యలేరు చెయ్యారు.
    ముందు ఉన్న కేసులు తెల్చండి. రికవర్ చెయ్యండి

  • @saikadiyala2331
    @saikadiyala2331 20 дней назад

    The change has to come from the top not from the lower level employee. We see the corruption in every part of the society.
    Hope Mr. Vijiyendra Prasad paid all taxes to the government without cheating or manipulation taking the advantage of the loop holes in the tax rules.

  • @Mr.karthik88
    @Mr.karthik88 20 дней назад

    Nri facing lots of problems about over law changes should be mandatory iam scarring to file case

  • @praveengorty838
    @praveengorty838 20 дней назад

    Use the service assurance skills from ITIL structure and this will help address most of the problems

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 20 дней назад

    Bribe both parties are responiceble no body will complaints against.

  • @mallikarjunak739
    @mallikarjunak739 4 дня назад

    And need to give more guidence to 7th standard on about corruption, pollution and anything about india which need to guide by telugu/ english, social teachers

  • @srideviturumella6927
    @srideviturumella6927 20 дней назад

    Ivvanni Jaragalante Manamu mana tho patu politicians maarithe anni marathai 90% good politicians change the society

  • @giridharkatikapalli9894
    @giridharkatikapalli9894 20 дней назад

    You cannot supervise anybody in police station - neither police or people. You can only help or support the public in documentation, channelising / structuring the complaints, reduce fear of police and corruption of paying the police.
    How much is police WILLING TO SERVE THE PUBLIC??? Is important.

  • @gangasrinivas5885
    @gangasrinivas5885 19 дней назад

    నా జీవితంలో ఫస్ట్ టైం వింటున్నారు ఎంత వాల్యుబుల్ డిస్కషన్స్

  • @phanirajumaths
    @phanirajumaths 20 дней назад

    Sir, if you have money then you will get a solution for your question in police station. I strongly suggest you to migrate to other countries if they have little skills and leave citizenship. I felt bad to suggest you. Everyone who has power tries to control and make decisions according to their wishes.

  • @imwclothingandcraftsllp3872
    @imwclothingandcraftsllp3872 21 день назад

    As Sri JD garu briefed , the proposal works on a cash basis, but on an accrual basis , the present system is only viable !!

  • @snehitphoto
    @snehitphoto 20 дней назад

    Kids should be taught and aware of the country's laws and rules. Like every kid in USA knows most of the basic laws and civic sense from school days.

  • @nvmedicalstore8051
    @nvmedicalstore8051 16 дней назад

    Corruption taggali ,education institutes no reservations only for merit education

  • @Manpbhraj498
    @Manpbhraj498 20 дней назад

    ధనం మూలం ఇదం జగత్ దీనికోసం వ్యవస్థలు అన్ని దారి తప్పాయి.

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 21 день назад

    Why they are allowing Bail for many years no bail is good
    Another decision kept reserve for long period

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 20 дней назад

    Skills app is also good.

  • @ganeshbabu645
    @ganeshbabu645 20 дней назад

    Vijayawada busstand so many office available

  • @nvmedicalstore8051
    @nvmedicalstore8051 16 дней назад

    Black money bayatiki tiyyali,

  • @sundarasivaraochaganty1667
    @sundarasivaraochaganty1667 21 день назад

    Also prasad sir to talk on fee offers
    To attract voters

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 20 дней назад

    Voluntary system is not good suggestion in practractlly not correct.

  • @user-wd3xe3wt6r
    @user-wd3xe3wt6r 20 дней назад

    Chinna alochana schools ni government mathrame develop cheyali ani kakunda purva vidyardhulu lakshala mandi vuntaru varu andaru kalipi develop cheyie vachu kada

  • @nitchenametlapradeep9325
    @nitchenametlapradeep9325 21 день назад

    Ideas Anni bagunnayee.. nijanga jarigithe baguntundi kaani ee government ila chestharu ante doubt ee..

  • @durgaannamraju5267
    @durgaannamraju5267 12 дней назад

    పోలీసుఫిర్ రాయారు

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 20 дней назад

    IKA GRAPHICS PARIPALANA MATRAME GUARANTEEGA.

  • @veeraballivenkataramana1583
    @veeraballivenkataramana1583 20 дней назад

    Evianni nijajeevithamlojaragavu debate varake