|| మట్టిలో మాణిక్యం సావిత్రిబాయి పూలే || బ్రహ్మానందం

Поделиться
HTML-код
  • Опубликовано: 10 фев 2025
  • మనుషులంతా ఒక్కటే - మానవత్వమే ముఖ్య.

Комментарии • 179

  • @India30087
    @India30087 Месяц назад +155

    ఇప్పటికైనా అర్థం అయ్యిందా ఓ జనులారా !! స్వయానా బ్రాహ్మణుడైన బ్రహ్మానందం గారు వాళ్ళ తాతలు రాసిన వేదాలు మనుధర్మశాస్త్రం గ్రంథాలు ఎంత చెండాలమైనవో. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనుస్మృతి తగల బెట్టారు. ఈ బ్రాహ్మణ మతమైనా హిందూ మతాన్ని వదిలి ఈ దేశ ములవాసుల bc sc st / శూద్రుల మతమైనా బౌద్ధం లోకి వెళ్ళారు. Jaibheem

    • @rameshmotivati9838
      @rameshmotivati9838 Месяц назад +6

      Super anna... ☺️☺️🙏🏻🙏🏻💙💙

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Месяц назад +6

      Aa Buddhism lo kuda superstitions unnayi, aa mathanni kuda vadili atheists ga unte saripodaa?

    • @India30087
      @India30087 Месяц назад

      @@ravikirannyathani8460 బౌద్ధం అంటేనే దేవుడు మహిమలు లేని జీవన విధానం. హిందూ మతాన్ని వదిలింది ఆ మతంలో ఉన్న కులం అంటరానితనం వివక్ష ఊర్లోకి రానివ్వక పోవడం , బడికి దూరంగా గుడికి దూరంగా . తన జాతి వాళ్ళకు దూరంగా, సర్వ మానవ హక్కులను దూరంగా నెట్టి వేయడం వలన కొన్ని లక్షల మంది హిందూ మతాన్ని వదిలి వెళ్లారు. అందులో కొందరు ముస్లిం పాలనలో ముస్లిం మతంలోకి , బ్రిటిష్ వాళ్ళ పాలనలో క్రిస్టియానిటి లోకి వెళ్ళారు. అంబేద్కర్ గారు దేవుడు మహిమలు లేని సర్వ ప్రానులకు సమాన విలువ నిచ్చే బౌద్ధం లోకి వెళ్ళాడు ఈ దేశం కులం లేని సమాజం కావాలంటే బౌద్ధం ఒక్కటే పరిష్కారం అని వెళ్ళాడు .ఎందుకంటే ఒకప్పుడు అశోక చక్రవర్తి బౌద్ధాన్ని స్వీకరించాక ఈ దేశంలో కులాన్ని నిర్మూలించి కులం లేని ఎలాంటి వివక్ష లేని సమాజాన్ని నిర్మించి, దేశ ప్రజలను కన్న బిడ్డలవలె చూసుకున్నాడు. దేశ ప్రతిష్టను కాపాడాడు దేశ GDP 33% వరకు పెంచాడు అక్షరాస్యత 95% కంటే ఎక్కువ చేశాడు అది బౌద్ధం యొక్క గొప్ప తనం

    • @rameshcheedaragadda9515
      @rameshcheedaragadda9515 Месяц назад

      Good

    • @sujathareddyp9444
      @sujathareddyp9444 Месяц назад

      true true words

  • @sandeepdeep39
    @sandeepdeep39 Месяц назад +98

    బ్రహ్మానందం గారి నుంచి ఈ స్పందన నేను ఊహించలేదు కానీ ఏదైనా నిజం ఒప్పుకున్నందుకు నిజం మాట్లాడినందుకు బ్రహ్మానందం గారికి ధన్యవాదాలు..🙏

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 Месяц назад +69

    జైభీమ్ ✍️🙏
    ఇదేశం మొట్టమొదటి ఉపాధ్యాయురాలు మహాత్మ సావిత్రి బాయి పూలె గారు
    వారికీ కృతజ్ఞతలు
    ఈరోజు మేము మనం అందరం ఇలా ఉన్నాం అంటే వీళ్ళే మరొక్కసారి ఉద్యమ వందనాలు 📘💙💙✍️🙏🌻🌻

  • @srinivaschittampally8044
    @srinivaschittampally8044 Месяц назад +36

    కామెడియన్ హీరో అయ్యిండు
    హీరో మాత్రం సనాతన అయ్యిండు

  • @pachipalasesharao6497
    @pachipalasesharao6497 Месяц назад +45

    బ్రాహ్మానందం గారిని సినీ ఫీల్డ్, హిందుత్వ వాదులు, సనాతనులు బహిష్కరిస్తారేమో.
    నిశ్శంకోచంగా మాట్లాడిన బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు.

    • @trendingcomedy2025
      @trendingcomedy2025 Месяц назад +2

      Yes bro. Lalit kumar video upload chesadu. Unna matante udukkoni sasthunnadu.

    • @narsimuludornal
      @narsimuludornal Месяц назад

      ఆయన ఈకలు కూడా పీకలేరు

    • @ravishankar35333
      @ravishankar35333 28 дней назад +1

      If Brahmanandam did not speak wrong why he is not coming for debate.

  • @sureshthandra8950
    @sureshthandra8950 Месяц назад +37

    Great speech బ్రహ్మానందం గారు.. మను ధర్మం గురించి చాలా బాగా చెప్పారు.. ఇప్పటికైనా sc st bc లు మారాలి..

  • @lclipsforyou64
    @lclipsforyou64 Месяц назад +33

    ఎంతో మంది హృదయాలని గెలుచుకున్నారు మీరు బ్రహ్మనందం గారు ❤❤❤

  • @PRAVEEN.Gandham
    @PRAVEEN.Gandham Месяц назад +17

    బ్రాహ్మానందం గారిపై respect పెరిగింది

  • @Krishjoy-l
    @Krishjoy-l Месяц назад +29

    ఇకనైనా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మన భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి గమనించండి మళ్లీ మన ధర్మ శాస్త్రాన్ని మనూ వ్రాసిన గ్రంథాన్ని తీసుకురావడం కోసం ఇప్పుడున్న బిజెపి ఆర్ఎస్ఎస్ విశ్వహిందూ పరిషత్ నీ బ్రాహ్మణ వ్యవస్థ మళ్లీ మను రాసిన గ్రంథాన్ని తీసుకురావడానికి కుట్రలు జరుగుతున్నాయి జాగ్రత్త

    • @saiprakashjangiti
      @saiprakashjangiti Месяц назад

      ముస్లిం మతంలో ఆడవారను హీనంగా చూస్తారు అలాగే ఆడవారు

  • @sriraghavendra455
    @sriraghavendra455 Месяц назад +19

    బ్రహ్మానందం గారు మీ అద్భుతమైన సందేశం సమస్త మానవాళికి ఉపయోగం

  • @arjunbarla282
    @arjunbarla282 Месяц назад +11

    మానుధర్మ శాస్త్రం ఎంత ప్రమాదకరమో చాలా బాగా అర్ధం చేసుకున్నారు మీరు. మరియు తెలియజేశారు.బీసీ (BC)ల గురించి కూడా ప్రస్థావించడం గొప్ప స్పీచ్... జై భీమ్ జై అంబెడ్కర్...

  • @jchakravarthy5027
    @jchakravarthy5027 Месяц назад +17

    బ్రహ్మానందం గారి ఈ రకమైన స్పందన ఊహించలేనిది

  • @psrisailam1778
    @psrisailam1778 Месяц назад +13

    బ్రహ్మానందం సార్ గారికి జై భీమ్. చాల గొప్పగా చెప్పారు సార్, ఇప్పటికైనా యి జనులు మారాల్సింది గా కోరుతున్న

  • @sathishnaluvala6096
    @sathishnaluvala6096 Месяц назад +11

    మీరు ఇలా నిజాలు చెప్పేసరికి బత్తాయి గాళ్ళకి ఎం మాట్లాడాలో అర్థం అవుతలేదు కావొచ్చు

  • @vadithyapraveen
    @vadithyapraveen Месяц назад +10

    నేటి యువత బ్రహ్మానందం గారు చెప్పినటువంటి అద్భుత సందేశాన్ని మేధోమథనం చేసుకోవాలని .....బ్రహ్మానందం గారికి ఈ కార్యక్రమం నిర్వహించిన పెద్దలకు ధన్యవాదాలు.

  • @Ramking7262
    @Ramking7262 Месяц назад +12

    నిజాలు చెప్పారు, ఇక మీకు గుడ్డి భక్తులు టార్చర్ మొదలవుతుంది....

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 Месяц назад +15

    జై bheem జ్ఞానం విజ్ఞానం వర్ధిల్లాలి

  • @thetruth5505
    @thetruth5505 26 дней назад +4

    హ్యాట్సాఫ్ బ్రమ్మనందం గారు...❤

  • @vengalraoundru8202
    @vengalraoundru8202 Месяц назад +18

    ముందుగా మీకు ధన్యవాదాలు, నిజాన్ని నిర్భయంగా నికృష్టులందరికీ తెలిసేవిధంగా చెప్పినందుకు❤❤❤❤

  • @MassMahaRajaRavi
    @MassMahaRajaRavi Месяц назад +6

    బ్రహ్మానందం గారు మీరు ఇలాంటి మంచి విషయాలు ఇప్పుడున్న యువతకి మీరు ఇంకా తెలియజేయాలని కోరుకుంటున్నాను సార్.

  • @ashokevembadi6418
    @ashokevembadi6418 27 дней назад +1

    సినిమా పరిశ్రమలో బ్రహ్మానందం గారు కంటే గొప్పగా ఎవరు మాట్లాడలేరు అయన స్వీచ్ అంటే నాకు ఇష్టం

  • @anandparnati1197
    @anandparnati1197 Месяц назад +10

    ఏది ఏమైనా బ్రహ్మానందం గారు ఇంత కరెక్ట్ గా చెప్పడం యావత్ మహిళా సమాజం గుర్తుపెట్టుకోవాలి ఓసి గాని బీసీ గాని ఎస్సీ గాని ఎస్టి గాని అందుకే భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిదీ జై భీమ్ జై జై భీమ్

  • @uv-5
    @uv-5 Месяц назад +8

    బ్రాహ్మణందం ఎంత గొప్ప మనసు ఉన్నాడో ఈ వీడియో చూసి అర్థమైంది. ఇన్నాళ్ళూ హీరోల కోసం సమయం, ధనం వృధా చేశాను కానీ హాస్య నటుడు బ్రహ్మణందం అభిమానిని అయ్యాను.

  • @mbalakrishna5042
    @mbalakrishna5042 Месяц назад +8

    శతకోటి వందనాలు బ్రమ్మనందం గారికి ఒక్క హీరోకు కూడా నే అంత తెలివి లేదు జై భీమ్ సర్

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Месяц назад +6

    ఇక్కడ మతం దేవుడి గురించి ఎవరు చెప్పలేదు. చదువు గురించి చెప్పారు .
    చదువు సంస్కారం నేర్పుతుంది
    మతం ఎలా చంపుకోవాలో నేర్పుతుంది
    లేని దేవుడు పేర్లు చెప్పుకుని పుట్టిన మతాలు కొందరికి రాజకీయంగా, కొందరికి పొట్ట పోసుకోడానికి తప్పా మాములు జనాలకి అవసరం లేదు ఉండదు
    కావాల్సింది మంచి చదువు, సంస్కారం, మంచి నడవడిక ఇవన్నీ చదువు వల్లే వస్తాయి

  • @rajasekharjangam4999
    @rajasekharjangam4999 Месяц назад +7

    ఈ మధ్య కాలంలో నేను చుసిన,విన్న గొప్ప వీడియో. నా మెదడుకి మంచి మేత వేసినందుకు ధన్యవాదములు బ్రహ్మానందం garu🙏🙏🙏🙏

  • @UppariSharath
    @UppariSharath Месяц назад +4

    ముందుగా బ్రహ్మానందం గారికి ఈ సమయం లో నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.జై భీం సిర్

  • @steventhatipelly2739
    @steventhatipelly2739 Месяц назад +3

    Brahmanandam responded very genuinely 🎉🎉🎉

  • @voiceofdevadas4465
    @voiceofdevadas4465 Месяц назад +2

    బ్రహ్మానందం సార్..... మను దర్మం ఎలాంటిదో.. చక్కగా వివరించారు...
    ఇకనైనా అందరు మన రాజ్యాంగాన్ని గౌరవించి.. చైతన్యం కావాలి....
    జై భీమ్...

  • @JithentharChallukar
    @JithentharChallukar Месяц назад +9

    Jai bheem💪 super

  • @jalajarachanalu7959
    @jalajarachanalu7959 Месяц назад +4

    బ్రహ్మానందం గారు శ్రీ జాతికి జరుగుతున్న వివక్ష గురించి, సావిత్రిబాయి పూలే సాహసం గురించి, త్యాగం గురించి చాలా గొప్పగా చెప్పారు ధన్యవాదాలు సార్ 🙏

  • @immemoriallife007
    @immemoriallife007 Месяц назад +5

    You are a true legend Brahmi darling Garu, ilanti knowledge maa generation ki avasaram undhi

  • @Bangarrajupjas
    @Bangarrajupjas 29 дней назад +1

    Sir thank u sir God bless you

  • @vaggelaramarao6874
    @vaggelaramarao6874 Месяц назад +4

    హైందవ సనాతన ధర్మాల్ని పాటిస్తే గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతా అడుకునే వాళ్లుగా తయారవుతారు. సావిత్రి బాయి పూలే, అంబేడ్కర్ లాంటి మహానీయులు గురింఛి చరిత్ర చదివితే ప్రజలకు ఉపయోగపడే ఉన్నతమైన మహానీయులుగా తయారవుతారు.

  • @sampathsampath3229
    @sampathsampath3229 Месяц назад +2

    సూపర్ సార్ చాలా బాగా చెప్పారు ఇంకా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు అందరూ సత్యం తెలుసుకోవాలి

  • @venkateshkaki5351
    @venkateshkaki5351 Месяц назад +7

    Jai samvidhan ❤️

  • @krishnap9745
    @krishnap9745 Месяц назад +7

    Jaibheem sir, Jai bramanandam , my Telugu lecture rer at Attili wG, Dist

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 29 дней назад +1

    🙏🙏🙏 బ్రహ్మానందం గారు చాలా బాగా చెప్పారు

  • @Santoshyadav-kp1zc
    @Santoshyadav-kp1zc Месяц назад +5

    చాలా బాగా చెప్పారు బ్రహ్మానందం సార్ గారు

  • @chandutheathiest
    @chandutheathiest Месяц назад +1

    నిజం మాట్లాడాలంటే ఏంతో ధైర్యం కావాలి...
    ధన్యవాదాలు బ్రహ్మానందం గారు(పూర్వ ఉపాధ్యాయులు)...

  • @skandhanmogulswamynataraja2755
    @skandhanmogulswamynataraja2755 Месяц назад +1

    I wish any star hero had such intelligence and guts to talk about social issues. Bhramanandam garu is a true legend.

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 26 дней назад

    శ్రీ బ్రహ్మానందం గారు..కేవలం హాస్య నటుడిగా మాత్రమే గొప్పవారు అనుకున్నాం..కానీ, నిజమైన సమానత్వం తో కూడిన మనస్తత్వం వుందని వెలుగెత్తిచెప్పారు..

  • @pathaniVarunprabha2155
    @pathaniVarunprabha2155 29 дней назад +2

    సూపర్ సార్ 🙏🏻🙏🏻🙏🏻✊🏻👍🏻👌🏻💙💙💙

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 Месяц назад +3

    Goosebumps

  • @PmkhanPmkhan
    @PmkhanPmkhan 27 дней назад

    మా సత్తెనపల్లి బ్రహ్మానందం గా రు వాస్తవాలు చెపుతున్నందుకు చాలా ఆనందంగా ఉన్న ది

  • @eswaraiahsani3138
    @eswaraiahsani3138 24 дня назад

    Now Brahmanandam fulfil the meaning of his name 📛 Hats off U 💪 Brahmanandam garu 🎉

  • @ksenaanaik
    @ksenaanaik 19 дней назад

    అందుకే మన మాన్యశ్రీ అంబేద్కర్ సార్ గారి భారత రాజ్యాంగం వచ్చింది ❤

  • @MalyaadriB
    @MalyaadriB Месяц назад +1

    అంబెడ్కర్... గురువు... పేరు... అంబేడ్కర్... అదే.. గురుభక్తి..... భీమ్రావ్.. గొప్పతనం... అందుకే... మహామనీషి.. అయ్యారు.... 🙏🙏👏🌹🌹👍

  • @laxmankamal2349
    @laxmankamal2349 Месяц назад +4

    Great !! Great!!!

  • @johnraj8747
    @johnraj8747 Месяц назад +4

    Good massage sir

  • @gchittibabu7992
    @gchittibabu7992 Месяц назад +4

    Good msg sir

  • @manyamtribaltraditionalcul8594
    @manyamtribaltraditionalcul8594 Месяц назад +3

    Really..., Fantabulolus words 🙏🏻🙏🏻🙏🏻 Wonderful and Eye Opening message sir👌🏻👌🏻👌🏻❤❤❤

  • @a.bhaskarbhaskar3297
    @a.bhaskarbhaskar3297 Месяц назад +3

    Super 👍👍

  • @TRUEMEDIA-x7u
    @TRUEMEDIA-x7u Месяц назад +3

    Great words ❤❤

  • @koyyadadamoder7274
    @koyyadadamoder7274 Месяц назад +3

    Really story bhrahmma Sir

  • @upendraaakarapu4566
    @upendraaakarapu4566 Месяц назад +2

    Super chepparu Sir

  • @sujathareddyp9444
    @sujathareddyp9444 Месяц назад +2

    really great words from brahmanadam sir

  • @ramanagunturu8642
    @ramanagunturu8642 Месяц назад +2

    Super message Sir 🙏🙏🙏🙏🙏🙏 Jai bheem Sir ✊✊💙💙💙💙💙💙💙💙💙

  • @vineelD8
    @vineelD8 Месяц назад +5

    హిందూ మతాన్ని బ్రతికించడం అంటే ఇది🫡

    • @rajasekharjangam4999
      @rajasekharjangam4999 Месяц назад +1

      ఇక్కడ మతం దేవుడి గురించి ఎవరు చెప్పలేదు. చదువు గురించి చెప్పారు .
      చదువు సంస్కారం నేర్పుతుంది
      మతం ఎలా చంపుకోవాలో నేర్పుతుంది
      లేని దేవుడు పేర్లు చెప్పుకుని పుట్టిన మతాలు కొందరికి రాజకీయంగా, కొందరికి పొట్ట పోసుకోడానికి తప్పా మాములు జనాలకి అవసరం లేదు ఉండదు
      కావాల్సింది మంచి చదువు, సంస్కారం, మంచి నడవడిక ఇవన్నీ చదువు వల్లే వస్తాయి

    • @vineelD8
      @vineelD8 Месяц назад

      @rajasekharjangam4999
      👍
      Kondaru hindhuwam ni hindhu matham anela chuistu daadulu chestunnaru.tappuni tappu ani oppukovadame mana Desha samskruthi.
      Meeru cheppindi 💯 correct

  • @RajamouliSathuri
    @RajamouliSathuri Месяц назад +2

    జైభీమ్

  • @srikanthakunuri2856
    @srikanthakunuri2856 Месяц назад

    Superb speech sir
    Great great 🎉👏

  • @ksenaanaik
    @ksenaanaik 19 дней назад

    మనుధర్మ వేరు సనాతన ధర్మ వేరు 🙏

  • @ravigollamandala
    @ravigollamandala Месяц назад

    GOOD Evernes Speech SIR🎉🎉

  • @mujeebnamathota8643
    @mujeebnamathota8643 Месяц назад +5

    🎉❤

  • @a.mallesh8418
    @a.mallesh8418 Месяц назад +3

    India. update avutundi

  • @pandiriraviteja5068
    @pandiriraviteja5068 Месяц назад

    వండర్ ఫుల్ స్పీచ్

  • @manuyarramsetty
    @manuyarramsetty Месяц назад +6

    సావిత్రీ బాయి పూలే గారి స్మరణ సభలో ఆమె గురించి తప్ప! అందరి గురించీ చెప్పారు ఈ బ్రహ్మానందం గారు...🙂

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Месяц назад

      Antha kastamaina society aame chesina work chaala goppa Ani chepparu.

    • @Ramking7262
      @Ramking7262 Месяц назад

      అరేయ్ బాబు నీకు బుర్ర లేదు.

    • @manuyarramsetty
      @manuyarramsetty Месяц назад

      Thank You. ఆ ఖాళీ బుర్రలో కాసింత గుజ్జు నింపుకునేందుకే ఇలాంటి వీడియోస్ చూసేది. దురదృష్టం ఏమిటంటే? ఈ వీడియో కూడా ఖాళీగా ఉంది😊​@@Ramking7262

  • @susheelkumar3008
    @susheelkumar3008 Месяц назад

    Excellent and very knowledgable speech sir.

  • @venkatbattu8662
    @venkatbattu8662 Месяц назад +1

    Verry great sir

  • @prbabu1255
    @prbabu1255 Месяц назад +1

    Wow sir, Great ideology drawn from great knowledge. Hat's off to you sir.

  • @kotikalabalachandar4047
    @kotikalabalachandar4047 24 дня назад

    Golden words Sir🎉🎉🎉🎉🎉

  • @ramuburri2519
    @ramuburri2519 Месяц назад

    Jay Bheem Jay Savitribai Phule Jai Brahmanandam Jai Bharat Ratna

  • @kattekola66
    @kattekola66 Месяц назад +1

    Jey. Beem

  • @ravikumar7569
    @ravikumar7569 Месяц назад +4

    🎉🎉🎉🎉

  • @sarvanthulasi8581
    @sarvanthulasi8581 Месяц назад

    Jai Bheem

  • @pavankumarbarigela1103
    @pavankumarbarigela1103 Месяц назад

    Great words from bramhanandham gaaru hatsaff sir❤

  • @electrionics
    @electrionics 29 дней назад

    you are great sir, accept real

  • @rajeshsavara3596
    @rajeshsavara3596 Месяц назад

    Mee lanti teacher memu miss ayyamu sir ❤❤❤❤

  • @MalyaadriB
    @MalyaadriB Месяц назад

    Good. Message.. My.. Hero.. Godblessyou.. 👏

  • @prashanthshanigarapu7862
    @prashanthshanigarapu7862 Месяц назад +1

    Great 🎉🎉 sir

  • @Thogari12
    @Thogari12 Месяц назад

    Me lanti mahontha maina vekthulanu bavishtharu chsthayant nama lemu sir mi vakthithvam mi sidhantham bavishath thralaku adrsha prayam🙏🙏🙏🙏

  • @gantatharun8615
    @gantatharun8615 Месяц назад

    I like that bramhanadham

  • @BennEnosh
    @BennEnosh Месяц назад

    Great Speech Sir

  • @bhushanamgade9711
    @bhushanamgade9711 Месяц назад

    👋👋👋🙏🙏🙏💯💯💯👌👌👌 yes sir

  • @narsaiahchada5724
    @narsaiahchada5724 Месяц назад

    Atleast last stage of his life he spoke useful words.

  • @MadhuRithika-rq4eg
    @MadhuRithika-rq4eg Месяц назад

    నిజమే sir

  • @Templebells9099
    @Templebells9099 Месяц назад

    Gr8.

  • @krishnaking8291
    @krishnaking8291 Месяц назад

    Jai periyar Ramaswamy jai jyotiba poole Jai bheem 💙💪💥

  • @parameshkumarjanampet225
    @parameshkumarjanampet225 26 дней назад

    మీరు ఒక వెంకటేశ్వరుడి భక్తుడు అయినా చాలా బాగ చెప్పారు సార్.. 🙏

  • @pushparajuvaragani1824
    @pushparajuvaragani1824 Месяц назад

    Great speech sir❤

  • @shobharani8639
    @shobharani8639 Месяц назад

    Jaibheem

  • @KING-iz1jw
    @KING-iz1jw Месяц назад

    Excellent speech

  • @NikhilTHEMONSTER1234
    @NikhilTHEMONSTER1234 Месяц назад

    SUPER Sir 👍🙏

  • @Imotivate1997
    @Imotivate1997 29 дней назад

    Jai shreee ram⚔️ JAI BHEEEEEM❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @YouChangeFirst
    @YouChangeFirst Месяц назад

    Awesome!!! Sir.

  • @krishnanature-p4i
    @krishnanature-p4i Месяц назад

    Sir your 👍 great sir

  • @rajeshsavara3596
    @rajeshsavara3596 Месяц назад

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 jai bheem

  • @VijayraoGangavarapu
    @VijayraoGangavarapu Месяц назад

    Good job

  • @simonpeter4204
    @simonpeter4204 Месяц назад

    మనుధర్మ శాస్త్రం ఏమి చెప్పినా దాని ఫలితాన్ని మనును అనుసరిస్తున్న వారైన వారి విధానంలో స్పష్టంగా కనిపిస్తుంది

  • @jalliprasannasantosh7864
    @jalliprasannasantosh7864 Месяц назад

    నిజం అలాగే ఉంటుంది