తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మే స్పీచ్ విన్నాక మీరంటే ఎంతో గౌరవం కలిగింది🙏ఎంత మీకు సామాజిక స్పృహ!!! డబ్బు చాలా మంది దగ్గర వుండ వచ్చు!!యిలా ఇలా ఆలోచించే వారు చాలా అరుదు అయి పోయారు సమాజాన్ని వెనక్కి తీసుకేల్లే కుట్ర జరుగు తుంది
తమ్మారెడ్డి భరద్వాజ గారు మూఢనమ్మకాలు నిర్మూలన సంగం ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే గారి జయంతి కి రావడం అనేది చాలా హర్షించదగ్గ అభినందించాల్సిన విషయం. తమ్మారెడ్డి గారి ఇంటర్వ్యూలు తన మెసేజ్లు సమాజం గురించి ఆలోచించే విధానం ప్రజలు, సొసైటీ అంటే ఎంతో గౌరవం వాటికి చాలా విలువ ఇచ్చే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ సభకు రావడం చాలా గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో నేను అభిమానించే కొద్దిమందిలో భరద్వాజ గారు కూడా ఉన్నారు ధన్యవాదాలు సార్.
#Excellent Sir.!! 🌹🌹 #Sir దయచేసి #మీరు ఒక్కసారి #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు చేస్తున్న #DSP ఉద్యమం గురించిన వీడియోలు ఆయన చేస్తున్న #బిసి, ఎస్సీ, ఎస్టీలకు #రాజ్యాధికారం ఒక్కటే పరిష్కారం అనే #ఆలోచన you tube లో చూడగలరు అని #విజ్ఞప్తి, మనవి చేస్తున్నాను
భరుద్వాజ గారు వాస్తవాన్ని చాలా చక్కగా చెప్పారు వాస్తవాల్ని మరియూ ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని దానికి అనుగుణంగా ఎలా ఉద్యమించాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని చక్కగా చెప్పారు
భరద్వాజ గారికి అభినందనలు, మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సూటిగా చెప్పారు.అవును సమాజాన్ని కలుపుకుంటూ పోవాలి, ప్రకృతి ని కాపాడితే అది మనల్ని కాపాడుతాది అని చెప్పవలసిన మతపెద్దలు అవిచెప్పడంలేదు
Bairi Naresh garu మీరు చాలా matured. ఇలాంటి ముడత్వాలను ఎదిరించేతప్పుడు సమస్యలు ఎదురౌతాయి.ఉన్మాదుల ను కలుపుకోవాల్సిన అవసరం లేదు.మెజారిటీ సమాజాన్ని గౌరవించాలంటే మీరు దేవుడిని నమ్మితే సరిపోతుంది.అది మీరు చేయలేరు.మీరు మీలాగే ఉండండి.మీకు fans చాలా మంది ఉన్నారు.మతము చాలా బలమైనది..మీ ధైర్యానికి salute Bairi Naresh garu
ప్రకృతి కృతజ్ఞత తో పూజించడమే సనాతన ధర్మం ...ఇంటి ముందు వరి పిండితో ముగ్గు వేసే పిచ్చుకులకు ఆహారం ,తులసి ,వేప , రావి ఇలాగ గోవు ,ఎద్దు ,గుర్రం వంటి వాటిని పూజించి సేవ చేసి వాటి సేవలు పొందటం మనా ధర్మం .... కనిపించే ప్రకృతి అంత పంచభూతాలు తో నిర్మితమైనది గాలి ,నిరు ,అగ్ని ,భూమి ఆకాశం వీటికి కృతజ్ఞత తో అర్థించటమే సనాతన ధర్మం.....ఇవన్నీ నడవడానికి అదరమైంది సూర్య భగవానుడు ....ఈయన ప్రత్యక్ష దైవం అని వేదాలు ప్రథమ పూజ నమస్కారం ఆయనకీ చేయాలని ....చెప్పిన ధర్మం సనాతన ధర్మం.... అలాగే జీవ హింస మహా పాపం అని చెప్పిని ఏకైక ధర్మం .....మీరు ప్రకృతి పూజిస్తాం అని జంతు ,పక్షి ,జలచరాలు చంపి తినని వారు ఒక్కరైనా వున్నారా.... జంతువులు చంపి ప్రకృతి పూజిస్త్తం అంటే మీకు మించిన కమిడియన్ గైంగా ఎవరు ఉండరు....🙏😂😂😂
ఇలాంటి సభ లో పాల్గొనడం వల్ల భరద్వాజ గారి పెద్దరికం పెరిగింది.❤
Cinema vallu ayithe peddana
Army men pedda
Samajanni paduchese cinema vallu pedda na
అంబేద్కర్ గారి విషయంలో జరుగుతున్న కుట్రను బాగా చెప్పారు
ఏమిటి ఆ కుట్ర
తమ్మారెడ్డి బరద్వాజ ధన్యవాదములు Good massage Sir
నేను అభిమానించే అత్తికొద్ది తెలుగు వారిలో భారద్వాజ గారు ఒక్కరు.
మీ ఇద్దరికీ 🌹🌹JAI BHIM👍👍
ఈ వీడియో చూసినప్పటి నుంచా అభిమానం
Thana asthi ni panchamanu
Ambedkar Buddhism thesukunadu Jai bheem 🚩🚩🚩
తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మే స్పీచ్ విన్నాక మీరంటే ఎంతో గౌరవం కలిగింది🙏ఎంత మీకు సామాజిక స్పృహ!!! డబ్బు చాలా మంది దగ్గర వుండ వచ్చు!!యిలా ఇలా ఆలోచించే వారు చాలా అరుదు అయి పోయారు సమాజాన్ని వెనక్కి తీసుకేల్లే కుట్ర జరుగు తుంది
Sir mee lanti varu bairi naresh anna ku saport cheyandi sir ❤ sir
❤❤❤❤ sir 🎉🎉🎉
సార్ మీలాంటోళ్లు బయటకొస్తే చాలా సంతోషం ఉండదు సార్. థాంక్యూ సార్🙏🙏🙏
మీరు చెప్పిన విధానం మీరు ఈ సభలో పాల్గొనడం చాలా ఆనందం మీలాంటివారు చాలా గొప్పవారు సార్
Great words తమ్మారెడ్డి భరద్వాజ్ sir... మన బైరి నరేష్ అన్నకు సపోర్ట్ చేసి,అభినందించారు❤🎉JB..
మూఢనమ్మకాలు వీటిని వదిలించుకోవాలి 🙏
భరద్వాజ్ గారు గ్రేట్ పర్సన్
తమ్మారెడ్డి భరద్వాజ గారు మూఢనమ్మకాలు నిర్మూలన సంగం ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే గారి జయంతి కి రావడం అనేది చాలా హర్షించదగ్గ అభినందించాల్సిన విషయం. తమ్మారెడ్డి గారి ఇంటర్వ్యూలు తన మెసేజ్లు సమాజం గురించి ఆలోచించే విధానం ప్రజలు, సొసైటీ అంటే ఎంతో గౌరవం వాటికి చాలా విలువ ఇచ్చే వ్యక్తి ఇలాంటి వ్యక్తి ఈ సభకు రావడం చాలా గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో నేను అభిమానించే కొద్దిమందిలో భరద్వాజ గారు కూడా ఉన్నారు ధన్యవాదాలు సార్.
జై బైరి నరేష్ అన్న
మీరు గ్రేట్ inspiring sir…🎉
థాంక్యూ సర్ మీరు కూడా ఫ్యాన్ అయ్యారు జై భీమ్ జై ఇన్సాన్
మూఢనమ్మకాలను నిర్మూలిద్దాం
ప్రకృతిని కాపాడధాం
జై భరద్వాజ జై బైరి
#Excellent Sir.!! 🌹🌹 #Sir దయచేసి #మీరు ఒక్కసారి #డాక్టర్.విశారదన్ మహారాజ్ గారు చేస్తున్న #DSP ఉద్యమం గురించిన వీడియోలు ఆయన చేస్తున్న #బిసి, ఎస్సీ, ఎస్టీలకు #రాజ్యాధికారం ఒక్కటే పరిష్కారం అనే #ఆలోచన you tube లో చూడగలరు అని #విజ్ఞప్తి, మనవి చేస్తున్నాను
Sir great speech.... ❤❤❤❤
Thank you Bharadwaj garu
చాలా సంతోషంగా ఉంది నరేష్ అన్న 👏🏻👏🏻👏🏻👌👌👌
గ్రేట్ బైరి
Sup🌹
Jai bhyri Naresh 🎉🎉🎉
చాలా బాగా అన్ని విధాలుగా కరెక్ట్ చెప్పారు సార్
భరుద్వాజ గారు వాస్తవాన్ని చాలా చక్కగా చెప్పారు వాస్తవాల్ని మరియూ ప్రస్తుతం ఉన్నటువంటి దేశ పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని దానికి అనుగుణంగా ఎలా ఉద్యమించాలి, ఎలాంటి కార్యాచరణ చేపట్టాలని చక్కగా చెప్పారు
Jai thamma Reddy ❤ no words to express
భరద్వాజ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు 🎉
😊వేల వేల దండాలు meeku👏🎉
మీరు జార్జీరెడ్డి గారి మిత్రులు అని తెలుసు సర్ ,మీరు అప్పటినుండి కూడా ఇప్పటికి కులమతాల నిర్ముల కోసం చాలా చక్కగా చెప్తున్నారు ,మీకు జై భీమ్ సర్
జై భీమ్ 🙏
భరద్వాజ గారికి అభినందనలు, మీరు చెప్పదలుచుకున్న విషయాన్ని చక్కగా సూటిగా చెప్పారు.అవును సమాజాన్ని కలుపుకుంటూ పోవాలి, ప్రకృతి ని కాపాడితే అది మనల్ని కాపాడుతాది అని చెప్పవలసిన మతపెద్దలు అవిచెప్పడంలేదు
రోజు రోజు కి Dr Bairi Naresh Anna గారి ఉద్యమానికి ప్రజల మద్దతు పెరుగుతుంది 👌✊
తమ్మారెడ్డి భరద్వాజ గారు hats off to you, sir
భరద్వాజ్ గారు ధన్యవాదములు supporting to నరేష్
భైరి బ్రదర్ జైభీమ్, మంచి సబ్జెక్టు వున్న తమ్మారెడ్డి గారిని పిలవటం సూపర్.. జైభీమ్ ఒంగోలు..
తమ్మారెడ్డి భరద్వాజ్ సర్ & బైరి నరేష్ ❤️❤️
Thank you sir
Bairi Naresh garu మీరు చాలా matured. ఇలాంటి ముడత్వాలను ఎదిరించేతప్పుడు సమస్యలు ఎదురౌతాయి.ఉన్మాదుల ను కలుపుకోవాల్సిన అవసరం లేదు.మెజారిటీ సమాజాన్ని గౌరవించాలంటే మీరు దేవుడిని నమ్మితే సరిపోతుంది.అది మీరు చేయలేరు.మీరు మీలాగే ఉండండి.మీకు fans చాలా మంది ఉన్నారు.మతము చాలా బలమైనది..మీ ధైర్యానికి salute Bairi Naresh garu
అవును సర్, మీరు చెప్పింది నూరుశాతం నిజం. ప్రకృతే దైవం!
భరద్వాజ సార్ కి🙏🙏🙏🙏💐
Great words sir
TB గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 💖🙏
BN గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 💖✊
భరద్వాజ గారు ఆధిపథ్య వర్గాల కుట్రను బాగా చెప్పారు. వారికి 🙏
Super ga matladaru sir❤🎉
భరద్వాజ్ సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా చక్కగా అర్థవంతంగా అంబేద్కర్ గారి గురించి గొప్పగా చెప్పారు మీకు ధన్యవాదాలు సార్
మికువబింధనాలు
100/% సార్ చాలా బాగుంది
Chala thank you sir
Thank you thammireddy garu.
Jaibheem sir
ప్రకృతి కృతజ్ఞత తో పూజించడమే సనాతన ధర్మం ...ఇంటి ముందు వరి పిండితో ముగ్గు వేసే పిచ్చుకులకు ఆహారం ,తులసి ,వేప , రావి ఇలాగ గోవు ,ఎద్దు ,గుర్రం వంటి వాటిని పూజించి సేవ చేసి వాటి సేవలు పొందటం మనా ధర్మం ....
కనిపించే ప్రకృతి అంత పంచభూతాలు తో నిర్మితమైనది గాలి ,నిరు ,అగ్ని ,భూమి ఆకాశం వీటికి కృతజ్ఞత తో అర్థించటమే సనాతన ధర్మం.....ఇవన్నీ నడవడానికి అదరమైంది సూర్య భగవానుడు ....ఈయన ప్రత్యక్ష దైవం అని వేదాలు ప్రథమ పూజ నమస్కారం ఆయనకీ చేయాలని ....చెప్పిన ధర్మం సనాతన ధర్మం....
అలాగే జీవ హింస మహా పాపం అని చెప్పిని ఏకైక ధర్మం .....మీరు ప్రకృతి పూజిస్తాం అని జంతు ,పక్షి ,జలచరాలు చంపి తినని వారు ఒక్కరైనా వున్నారా....
జంతువులు చంపి ప్రకృతి పూజిస్త్తం అంటే మీకు మించిన కమిడియన్ గైంగా ఎవరు ఉండరు....🙏😂😂😂
Champodhu snega chepthundhi ikkada manushulu thappu anthe kadha vinakunte em chestham
కనీసం సాటి మనిషిని మనిషిగా చూడలేని మీ మతం ,మీరు ధర్మం గురించి చెప్పకూడదురా బై....
Super sir
Good advice baradwaj sr 💐💐🙏🙏
❤❤❤ sir 🎉🎉🎉
హ్యాట్సాఫ్ sir, good job
వందనం సార్. భరద్వాజ గారు
Thanks for coming Bharadvaj garu
Thanks so much sir ❤❤❤
రాజుగారు జై జై భీములు ఇంత పెద్ద మనసుకు మీకు
సార్ మీకు ముందుభరద్వరాజు గారికి
జైభీమ్ మీఇంటర్యూసాలా సూశను సార్ మీరు సుపర్ సార్.
God bless you all 🙏
Jai బైరి నరేష్ గారు good human beige 🐅💐
Great Gangulappa Anna, love and pray Nature statement 😊❤🎉
🙏Good words from Mr Bhardvaj garu 💐
Good speech sir..., Jai Bheem
Very good message భరద్వాజ గారు❤
సూపర్ సార్ ❤
భరత్ రాజా రెడ్డి గారికి❤❤ ప్రత్యేక జై భీమ్
chaala santhoshanga undhi bairi naresh anna.inkamundukeltu me jnanamtho yuvathalo inka chaithanyam tisukaravalani korukuntunnamu korukuntunnam
భారత నాస్తికులు వారి హిందూ మతం లో మూడు నమ్మకాలు కనిపిస్తాయి..ముస్లిం, క్రిస్టియన్ లోని మూఢ నమ్మకాలు కనబడవు..😢😢😢
Vunnai….
మీరే ఆ ప్రయత్నం చెయ్యొచ్చు కదా, మార్గ దర్శనము చేయండి.
ఎవరి ఇల్లు వాడే శుభ్రం చేసుకోవాలి.
@@velpuri-c2g hindhuvulu santhi kaamukulu..adhe vere matham vaarnini vimarsisthe thalakai theesthaaru..
వారిని విమర్శించాలంటే కింద నుంచి మిందదాకా😂 భయం
Excellent speech sir..
Very good information 👌
తమ్మారెడ్డి సార్ మీ చెప్పింది 👌కరెక్ట్ 🙏
చాల గొప్పగా మాట్లాడారు భరద్వాజ గారు 🎉
Good suggestion ❤
Yes, it is true, excellent speech ❤
దరిద్రంలో మరింత దరిద్రులు ఉంటారు అలాంటి కావు కి చెందినవారు భరద్వాజ నీవు ఇద్దరు
Good msg sir it's true❤
చాలా మంచి స్పీచ్ ఇచ్చారు సార్ భరద్వాజ గారు
ధన్యవాదములు భరద్వాజ్ గారు 🙏 వందనాలు ❤️ జై భీమ్ జై ఇన్స్ న్ 🔥🔥
Good sir baga chepparu sir 🙏🙏🙏🙏🙏qq
Jai sri ram
చాలా చక్కగా వివరించారు సర్ నేను కూడా miku fan అయ్యాను
Well Said Bharadwaj Sir
Great to hear that... thanks for your support sir
Great workds great information bharadwaj sir
Jai bheem sir, bairi naresh bro.. 🙏🏾🙏🏾👌🏾👌🏾
ధన్యవాదములు సార్ తుమ్మారెడ్డి బరద్వాజ గారూ
Good 👍👍
గ్రేట్ సార్ మీరు
మీకు పాదాభివందనములు సార్
100% CURRECT SIR🎉🎉🎉
Baradwaraj garu, Bhairi Naresh garu, Both speeach super. Jai samvidhan
జై బీమ్ .జై మనిషి. జై ప్రకృతి
Great analysis sir hats off
మీరు నిజం చెప్పారు సార్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అంబేద్కర్ బొమ్మ చూపించి సమాజాన్ని బయ పెడుతున్నారు
జై భీమ్ సర్
Super sar❤❤❤❤❤❤
రీడ్డీ గారు 👍👍👍👍
Super sir meru❤❤❤
Yes absolutely correct 💯🎉...
జై భీమ్ dr నరేష్ అన్న గారు 🙏🙏🙏🙏🙏
Well said. Bharadwaja Garu