Allari bullodu 1978 movie song.( super star Krishna )

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • SUPER Star Krishna golden hits

Комментарии • 524

  • @veerabrahmamkagitha7157
    @veerabrahmamkagitha7157 5 месяцев назад +12

    నేను కృష్ణగారికిపెద్ద ఫ్యాన్ ని నా చిన్నతనంలో కృష్ణగారి పాటలు వినటంకోసం 250 రూపాయలతో టేపు రికార్డర్ కొనుక్కున్నాను టేపు రికార్డర్ ఉందిఅంటే అప్పట్లో అదోగొప్పవిషయం సమయం దొరికితే కృష్ణగారి పాటలు వింటూ ఉండేవాడిని, తలచుకుంటే అదో మధురమైన అనుభూతి

  • @kondurunagendra1720
    @kondurunagendra1720 11 месяцев назад +37

    ఈ సినిమా వచ్చినప్పుడు నేను రెండో తరగతిలో ఉన్నాను సూపర్ స్టార్ కృష్ణ గారి పాటలు ఎన్నెన్నో గ్రీటింగ్స్ కట్ చేసి బుక్ లో పెట్టుకొని ఎంతో ఆనందాన్ని

  • @krishnadr1968
    @krishnadr1968 Год назад +41

    కృష్ణ గారు నా అభిమాన హీరో

  • @annamvenkateshwarlu6006
    @annamvenkateshwarlu6006 5 месяцев назад +4

    నేను 8క్లాస్ చూసిన అల్లరిబుల్లోడు సినిమా ఇప్పటికీ గుర్తు 1979

  • @charan.k7300
    @charan.k7300 4 года назад +115

    Neelam koyyana
    అత్యంత విజయవంతమైన జంట కృష్ణ,జయప్రద.వీరిద్దరు మొత్తము 42 సినిమాలలో నటించారు.కృష్ణగారితో ఎక్కువ సినిమాలలో నటించింది జయప్రదగారే.నాకు ఇష్టమైన హీరో హీరోయిన్లు వీరే.

  • @balayyaerlapati6895
    @balayyaerlapati6895 2 года назад +43

    నేను కృష్ణ ఫ్యాన్ ని ఈ సాంగ్ కి చిన్నప్పుడు డాన్స్ వేసేవాడిని

  • @narendrababu5448
    @narendrababu5448 Год назад +119

    2023 లో పాట వింటున్నవారు like కొట్టండి

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Год назад +81

    మంచి పాటని వింటున్నప్పుడు మనసు పులకించిపోతోంది.మా సూపర్ స్టార్ కృష్ణ గారి సూపర్ హిట్ పాటల్లో ఇది ఒకటి. కృష్ణ గారు అనే చుక్క ఎప్పుడూ ప్రేక్షకుల హృదయాల్లో నిలిచి వుంటారు. జోహార్లు పెద్దాయన

  • @lakshmib2700
    @lakshmib2700 Год назад +27

    జనరంజనీ...నువ్వు మాయమయ్యావు...ఇలాటి పాటలన్నీ ఇప్పుడు యూట్యూబ్ లో వెతుక్కుంటున్నాం

  • @vasanthanarayana3813
    @vasanthanarayana3813 2 года назад +51

    నా చిన్ననాటి మరువలేని పాట

  • @pulicharlaguravaiah9702
    @pulicharlaguravaiah9702 Год назад +81

    ఈ లాంటి మంచి పాటలు వింటుంటే మనసు ఎక్కడికో వెళ్లి పోతుంది 🌹🦚🌹🦚🌹🦚👍👍👍

  • @pannduukagithala2100
    @pannduukagithala2100 4 года назад +40

    Best song..చదువుకునే రోజుల్లో రేడియోలో "జనరంజని" లో ఇలాంటి మధురమైన పాటలు వినేవాళ్ళం...

  • @venkataseshareddyg8979
    @venkataseshareddyg8979 Год назад +64

    ఇలాంటి పాటలు వింటూ వుంటే మనసు ఓ నేలపై ఏళ్లు వెనక్కి వెళుతుంది

  • @raawindarrreddysettypalli1045
    @raawindarrreddysettypalli1045 Год назад +35

    అప్పటి సినిమాలు,హీరోలు,రాజకీయ నాయకులు,అధికారులు అంతా,ఎంతో కొంత విలువలు ఉన్నవారు. అందుకే a పాటలు,మాటలు మధురం.

  • @devivalavala2357
    @devivalavala2357 Год назад +52

    అద్భుతమైన పాట మళ్ళీ మళ్ళీ వినాలి అని ఉంటుంది 👌

  • @umrumr11
    @umrumr11 2 года назад +64

    నేను 8వ తరగతి చదువుతున్నప్పుడు అల్లరి బుల్లోడు సినిమా మా ఊరు రాజపురం లో టూరింగ్ టాకీస్ లో చూడడం జరిగింది.సూపర్ హిట్ చిత్రం.సూపర్ హిట్ పాట .ఎవర్గ్రీన్ సాంగ్ ఎంతో మెలోడీ సాంగ్.ఒక తీయని జ్ఞాపకం.1980 నాటి మధుర జ్ఞాపకం గుర్తుకు వచ్చింది.కృతజ్ఞతలు

  • @gurupapasrinivasraopatnaik9362
    @gurupapasrinivasraopatnaik9362 Год назад +18

    సూపర్ హిట్ పాట 🌹🌹 అందుకే నీకు పట్నాయక్ అభినందన కిృష్టి & జయప్రద గారుఅభినందనలు మీ పట్నాయక్

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 8 месяцев назад +9

    Hero Krishna garu and Glamour Queen Jayaprada garu best of tollywood hit pair.

  • @devenderdasari6024
    @devenderdasari6024 3 года назад +28

    సూపర్ స్టార్ సాంగ్ ఎన్ని సార్లు చూసిన అంతా బాగుంది

  • @nammibhargavi2194
    @nammibhargavi2194 7 месяцев назад +2

    Super duper hit song prathi roju e song chustanu jai super star Krishna garu ❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +32

    ఈ మూవీ 1978 లో విడుదల అయ్యింది,అంటే 44 ఏళ్లు,సూపర్ స్టార్ కృష్ణ,జయప్రద young గా ఉన్నారు, బాలు గాత్రం Excellent. కృష్ణ గారికి బాలు పాడితే very nice💐🤔

  • @rajusahivr462
    @rajusahivr462 4 года назад +19

    సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ సాంగ్

  • @vundavallimurali9341
    @vundavallimurali9341 4 года назад +204

    మా ఊళ్ళో చిన్నపుడు హైస్కూల్ కి వెల్లుతున్నప్పుడు కిరాణా కోట్లు బడ్డి కొట్టుల్లోంచి రేడియోలో జనరంజని కార్యక్రమంలో విన్న తీయని జ్ఞాపకం

    • @davasuresh2398
      @davasuresh2398 2 года назад +10

      అవును

    • @venumareedu8116
      @venumareedu8116 2 года назад +13

      మనుష్యులు మనుష్యులు గా ఉన్నప్పుడు పుట్టిన సంగీతం, సాహిత్యం...

    • @davasuresh2398
      @davasuresh2398 2 года назад +6

      @@venumareedu8116 అవును
      సార్
      నాకు కూడా కొంచెం తెలుసు జనారంజని ఎప్పుడు వస్తుందా అని రేడియాలో ఎదురు చూసే వాడిని 🙏🙏🙏🙏

    • @realindian1313
      @realindian1313 Год назад +9

      That golden days never be come we loss our golden dynasty

    • @keshavgoud1722
      @keshavgoud1722 Год назад +5

      Same feeling better song

  • @krishnadr1968
    @krishnadr1968 Год назад +24

    ఈ సాంగ్ వింటే మనసు ప్రశాంతం

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 года назад +34

    బ్యూటిఫుల్ సాంగ్... గ్రేట్ కృష్ణ గారు

  • @bhashag3904
    @bhashag3904 2 года назад +75

    'చుక్కల తోటలో ఎక్కడున్నావో' సాంగ్ వింటుంటే మనస్సు ఎక్కడికో వెళ్లి పోతుంది.. ❤❤❤👌👌👌

  • @tavitayyanimmaka7802
    @tavitayyanimmaka7802 4 месяца назад +1

    చాలా చక్కనైన పాట ఎన్ని సార్లు అయినా వినాలి అనిపిస్తుంది 👌👌

  • @MohammedSalim-ns6ft
    @MohammedSalim-ns6ft Год назад +6

    Nenu tenth class lo unnappudu chusina krishna gaari super hit cinema

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 Год назад +14

    చక్కని బుర్రిపాలెం బుల్లోడు మా కృష్ణ గారు. ఈ పాట సాహిత్యం ఆయనకు తగిన విధంగా వుంది

  • @meesamallesh3613
    @meesamallesh3613 4 года назад +23

    అబ్బా నిజంగా జయప్రద అందం సూపర్ 👍🙏🙏🙏

  • @pentakotashanmugam2283
    @pentakotashanmugam2283 Год назад +122

    నేను,5.వ తరగతి. అప్పట్లో గ్రామ్ఫోన్, ఎక్కడ చూసినా, ఈ పాటలు, కుమారరాజా, ఏజెంట్ గోపి, ఇంద్రధనుస్సు. ఏం చెప్పుకోవాలి, మిత్రులారా, ఎంతైనా తరగనిది..... కృష్ణగారు. కృష్ణగారే. 🙏🙏🙏

    • @rajukonka1231
      @rajukonka1231 Год назад +4

      Nenu 9th class

    • @sreedharsapare9973
      @sreedharsapare9973 11 месяцев назад +3

      మీలాంటి శ్రోతలు చూస్తే ఆనందం వేస్తుంది

    • @srinu3866
      @srinu3866 10 месяцев назад

      ​@@rajukonka1231😮

    • @ramanareddy3609
      @ramanareddy3609 10 месяцев назад +2

      Nee prakkaney vuntaanu always ssssss

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 9 месяцев назад

      👍👍yes

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +80

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన వేటూరి సుందర రామ మూర్తి గారి అర్థవంతమైన గీతానికి స్వరాల చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు నటశేఖర కృష్ణ గారి అందాల నటి జయప్రద గారి అభినయం వర్ణనాతీతం.

  • @narsimhanagamani9235
    @narsimhanagamani9235 Год назад +109

    2022 లో పాట వింటున్నవారు like కొట్టండి

  • @8793nagarjuna
    @8793nagarjuna 4 года назад +21

    Spb and ps beautiful combination
    Krishna and jayaprada
    Combination of most handsome hero and most beautiful heroine ever
    What a pair
    What a chemistry
    Beautiful song
    Most enjoyable

  • @PonnadaVissu
    @PonnadaVissu Год назад +2

    నా అభిమాన హీరో కృష్ణ నిర్మాతల పాలిట దేవుడు పడుకునేటప్పుడు ఈ పాటలు వింటే ఎంతో హాయిగా ఉంటాది

  • @rangasai7459
    @rangasai7459 3 года назад +24

    Evergreen song between Krishna & Jayaprada

  • @narendrababu5448
    @narendrababu5448 Год назад +16

    అల్లరి బుల్లోడు , ఏజంట్ గోపి , ఊరికి మొనగాడు ❤🎉 జతగాడు

  • @sreenivaskumar_ntr7121
    @sreenivaskumar_ntr7121 3 года назад +25

    Beautiful lyrics
    Beautiful song
    Jai super star 🌟

  • @venkataramakrishnaraobandi8173
    @venkataramakrishnaraobandi8173 2 года назад +54

    సూపర్ పెయిర్ నటించిన అల్లరి బుల్లోడు, మాయదారి అల్లుడు, శంఖు తీర్థం సినిమాలు ఎవరైనా upload చేస్తారని ఆశ!!

    • @mukundaraonouvada3707
      @mukundaraonouvada3707 Год назад +4

      నేను అనుకుంటున్నాను అల్లరి బుల్లోడు సినిమా up load చేస్తారని ఎదురు చూస్తున్నాను

    • @vinuthnayaramala5685
      @vinuthnayaramala5685 7 месяцев назад

      Yes gouri movie kooda

  • @umrumr11
    @umrumr11 3 года назад +5

    👌🌹 maa chinnathanam lo baga ekkuva ga vinevallamu... Allaribullodu 1980 lo chuusanu... thanks🌹

  • @buridihemalatha6294
    @buridihemalatha6294 4 года назад +18

    Very nice pair.. Jayaprada and sridevi much suitable to Krishna as a heroin.. In fact sridevi, jayaprada and jayasudha these three heroines were real definition for heroin. They were very much talented and beautiful Actresses in film industry..

  • @lhnchannel688
    @lhnchannel688 5 лет назад +64

    ఈ పాట వింటుంటె నా మనసు స్వర్గం లో తేలినట్టుంది. సూపర్ 👌

  • @tsreenivas4382
    @tsreenivas4382 Год назад +12

    Wonderful song with good lyrics and music, taking back to good oldendays

  • @achari100
    @achari100 4 года назад +41

    నేనూ ఈ పాట ఓకే సంవత్సరం లో పుట్టాం

    • @nagarajumotu4559
      @nagarajumotu4559 4 года назад +4

      నేను కూడా

    • @narasimhamdvl
      @narasimhamdvl 2 года назад +1

      @@nagarajumotu4559
      వామ్మో 😀😀😀 మీరూ ఏంత పెద్దవాళ్ళో కదా😀😀
      నేనూ మాత్రం అపుడు పుట్టలేదూ😀😀😀😀😀

  • @prabhakararaosusarla9211
    @prabhakararaosusarla9211 2 года назад +9

    What a beautiful memory
    Krishmna sir is a versatile actor, alrounder

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 Год назад +6

    Good song 👌👌
    Great lyric 🙏🙏
    super.. Singer s🌹🌹
    Krishna fan's mori cycle shop abbulu 🚴‍♂🔧🚴‍♂

  • @jogaraovenuturupalli6908
    @jogaraovenuturupalli6908 6 месяцев назад +1

    కృష్ణ జయప్రద అప్పట్లో హిట్ పెయిర్..
    ప్రతీ సినిమాలో హిట్ సాంగ్స్ వుండేవి.. ఆ రోజులే వేరు...😊

  • @surekharaj1888
    @surekharaj1888 Год назад +18

    Rip legend one and only krishna garu

  • @narendrababu5448
    @narendrababu5448 3 года назад +7

    Always smiling hero super star Krishna & glamorous heroine jayapradha hit pair

  • @nallamothusrinivasarao6989
    @nallamothusrinivasarao6989 4 года назад +40

    No more words to explain the beauty of this song as well as the beauty of superstar and jayaprada

  • @krishnaprasadvavilikolanu8844
    @krishnaprasadvavilikolanu8844 4 года назад +29

    On screen combination of Krishna Sir and Jaya Prada garu& Sweet voice of Suseelamma garu made this song a treat to eyes and feast to ears. The song is so soothing and gives immense pleasure while watching.

  • @sathyanarayanaburugu1492
    @sathyanarayanaburugu1492 3 года назад +5

    The most successful and beautiful pair...My fvrt pair 🙏

  • @sampathk5379
    @sampathk5379 4 года назад +22

    Super melody from beautiful pair Super Star Krishna gaaru and Jayapradha.

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 Год назад +4

    Super song jai superstar Krishna mama

  • @jamalmohammed6838
    @jamalmohammed6838 4 года назад +13

    What a sweet voice, and both chemistry..

  • @basarma123
    @basarma123 7 месяцев назад

    ఈ సాంగ్ సూపర్ సూపర్ డూపర్ డూపర్ హిట్....
    ఈ సాంగ్ ని రీమిక్స్ చేసి మహేష్ తన next మూవీ లో పెట్టుకుంటే ఆ మూవీ సూపర్ హిట్ అవుతుంది...

  • @its_me_poojithareddy.m2192
    @its_me_poojithareddy.m2192 Год назад +5

    All time evergreen song ❤️ forever 💕
    My favourite hero ❤️
    We miss you super star 🌟🌟🌟🌟🌟

  • @vivekanandhakumar5361
    @vivekanandhakumar5361 Год назад +3

    What a beautiful pair of tollywood,fans immensely liked them.

  • @chiranjeevireddy8320
    @chiranjeevireddy8320 2 года назад +2

    ఫేవరెట్ హీరో ఘట్టమనేని కృష్ణమూర్తిగారు

  • @nagarjunakali2895
    @nagarjunakali2895 2 года назад +5

    Dance performance doing very well by our legend super Star

  • @shivasaketh514
    @shivasaketh514 4 года назад +5

    Excellent song, beautiful pair ki beautiful song.

  • @doddibabu3724
    @doddibabu3724 4 года назад +6

    Super pair of Telugu Industry. Nice song.

  • @Mahesh-yq9qz
    @Mahesh-yq9qz 4 года назад +4

    Mithra maa! Good morning. Super star fans ki ,preemikulaku chakkani sandeesam. Sumaa!!
    Superstar fan,bkk

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 8 месяцев назад +2

    Iddaru andala rasilu Jayaprada garu and Sridevi garla ku Andamaina Hero Krishna garu Super duper hit pairs.

  • @saleembasha3048
    @saleembasha3048 4 года назад +9

    మధురమైన పాట

  • @girirao8208
    @girirao8208 Год назад +1

    చుక్కల తోటలో ఎక్కడుంటావో......పాట వినడానికి చాలా బాగుంటుంది.

  • @lakshmi6795
    @lakshmi6795 6 месяцев назад

    Super song beatifull jayaprada also krishna garu

  • @khadarvali8630
    @khadarvali8630 7 месяцев назад +1

    కృష్ణ జయప్రద సూపర్ జోడి నేను కృష్ణ సినిమాలు దాదాపు అన్ని చూసాను ఆపాత రోజులు పోయాయి ఒక ఘంటసాల ఒక SP Balu ఒక NTR ANR Kirisha మరియు shobhn కృష్ణం రాజు ఆ కాల రాదు

  • @nagarajumyseni6864
    @nagarajumyseni6864 4 года назад +6

    My frovarate melody superhit song super star Krishna garu

  • @satyanandam3444
    @satyanandam3444 2 года назад +14

    While newly coming Sri Chakravarthy gave very melodious songs,On screen beautiful pair Krishna and jayaprada, behind Suseelamma and Spb did wonderful job

  • @syedraqeeb7916
    @syedraqeeb7916 Год назад +2

    Super star..
    Super classical song ,legendery hero ssk

  • @srinivasswaroop5423
    @srinivasswaroop5423 4 месяца назад +1

    MA HERO DARING & DASING SUPERSTAR KRISHNA GARU GREAT HERO IN TOLLYWOOD

  • @syedraqeeb7916
    @syedraqeeb7916 Год назад +3

    Super star Krishna gari super hit song, legendery hero,daring,dashing dinamic ssk johar.

  • @nirmalakamaraju3031
    @nirmalakamaraju3031 4 месяца назад

    Yes..old memories..our Pushpagiri ❤😍🤗

  • @machagnanaprakash8767
    @machagnanaprakash8767 Год назад +1

    సూపర్ ఎన్ని సార్ర్లు వన్న మల్లి మల్లి వ్నలనిపిస్టుంధి

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 Год назад +3

    Telugu cinema Field lo Legend super 🌟 Krishna ayana atma ku santhi kalagali

  • @sateeshmedicalssrikakulam7462
    @sateeshmedicalssrikakulam7462 7 месяцев назад +1

    ఇప్పట్లో కూడా ఈ పాట వింటుటే చాలా హయిగా ఉంది

  • @MuraliMurali-uy6ui
    @MuraliMurali-uy6ui 4 года назад +28

    No foreign locations, but so much glomours .....that is SUPERSTAR

  • @satyanaranareddy7604
    @satyanaranareddy7604 Год назад +1

    ❤❤ krisnagaru e every time king cinefield,but i miss you sir❤❤❤super jodi, beauitey stars,

  • @VasuPilla-f6y
    @VasuPilla-f6y 9 месяцев назад +1

    అద్భుతమైన పాట, ఎప్పటికీ ❤

  • @srikanthgollapally7073
    @srikanthgollapally7073 2 года назад

    Naa chinnappudu kadapa apsara theatre lo chusanu malli ippude song vinadam thank you sir for making song remembering great superstar and glamarous jayaprada

  • @mannenarahari1254
    @mannenarahari1254 6 месяцев назад

    ఎవరైనా మీ ద్గ్గర ఈ సినిమా vmmte release chainndi

  • @sayyadbasha6769
    @sayyadbasha6769 Год назад +1

    Jai super star Krishna no1mas hero 🙏

  • @MohammedSalim-ns6ft
    @MohammedSalim-ns6ft 7 месяцев назад +1

    2024 lo vintunnanu melodious song of Hero Krishna !

  • @lawganesh8992
    @lawganesh8992 5 лет назад +14

    I came here to watch this Fantastic golden song after watching Jr Jayaprada's (Karronya Katrynn)Dubb smash!👏👏👏👏

  • @rajashekar3389
    @rajashekar3389 Год назад +1

    ఈ లాంటి పాటల కొరకు జనరంజని కార‌్యక‌్రమం tuner ను radio ను పదే పదే తిప‌్పేవాళ‌్ళము

  • @gvijaykumar7755
    @gvijaykumar7755 4 месяца назад

    Jai super star krishna gaaru ❤❤❤

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 3 года назад +3

    ఫుల్ మూవీ పెట్టండి

  • @msitaram2184
    @msitaram2184 Год назад +3

    Legendary actor.krishna.garu

  • @chelmaravisharma3542
    @chelmaravisharma3542 4 месяца назад

    Jai.super.star.krishna.garu.❤❤❤

  • @prasadvankayalapati556
    @prasadvankayalapati556 7 месяцев назад +1

    V. Prasad జగ్గంపేట ❤👌

  • @hemanth7119
    @hemanth7119 4 года назад +11

    ఆకలైన నాకు తెలుసు కౌగిలెంత ఎంత తీయనిదో కౌగలింతకె తెలుసు ఆకలెంత తీరనిదో

    • @satyanandam3444
      @satyanandam3444 3 года назад +1

      Beautiful melody from sri Chakravarty music director, and also beautiful pair

    • @hemanth7119
      @hemanth7119 3 года назад

      సత్యానందం గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతకోటి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

  • @richard.addison
    @richard.addison Год назад +2

    0:32-0:38 The young lady on-screen is beautiful as a flower. The voice of the singer lady is soft as a petal and sweet as nectar. Feast to the eyes and ears. Both the ladies made my day.

  • @veerabhadrarao3144
    @veerabhadrarao3144 4 года назад +15

    Sweet memories ❤

  • @uv80750
    @uv80750 Год назад +1

    సూపర్ స్టార్ కృష్ణ అన్న నీ నటన సూపర్

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 года назад +7

    Excellent song and beautiful music lets enjoy everybody and forget all your worries

  • @rajagullipalli1403
    @rajagullipalli1403 5 лет назад +12

    AllTime evergreen song & one of my favorite song

  • @nadadursridharan2171
    @nadadursridharan2171 6 месяцев назад

    E movie ni u tube lo veyandi chala bagauntundi Pl.

  • @shaikabdulraheem7874
    @shaikabdulraheem7874 Год назад +3

    My favourite Hero super 🌟 Krishna

  • @santoshkumarpadi9107
    @santoshkumarpadi9107 6 месяцев назад

    Krishna's super hit song movie is too good