అంతము లేని ఈ భువన మందు జనించిన ...ఎట్టి ప్రాణికిన్ ........ సొంతము కాదు దేహమనిశంత యు ఏరున్ గరూ...ఆ..ఆ..ఆ అ బాటసారు లే.... బాటసారు లే....కాంతల్...పుత్ర పవిత్రముల్... బాటాసారు లే........ కాలము తీరిన జీవి... జీర్ణమౌ బంధువిధముల విదిచిపోవుట తధ్యము.. అనైక్య దేహము.... వందేళ్ల పయనం.... సింధూర జననం... ఇల బంధాల వ్యామోహము... బ్రతికుండేది ఎవరెంతకాలం...||3సార్లు|| అందాల దేహం..ఆనంద సమయం పదహారు దాటిన నీ పసిప్రాయం ||2సార్లు|| సుందరాంగుల తో సావాసం అందము అది మూలము... మునుముందర గతికాలము..||వందేళ్ల|| ఈ రక్తమాంసం ఈ శక్తి శూన్యం ఏ ముక్తి లేని అస్థిపంజరం||2సార్లు|| ఆకలి భాధల అంధకారం||2సార్లు|| ఇంద్రియ పరలీనము ఇది చేసిన మనకర్మము||వందేళ్ల|| నీకున్నవారు నీకన్నవారు కనరారు ఒకరు కడకుఎవ్వరూ ||2సార్లు|| కలిమిలేముల కలియుగ తీరు||2సార్లు|| కర్మకు ఏ ఒక్కరూ... కా దనగలవారెవ్వరూ ఇది ప్రకృతి లో ఉన్న నీ పయనం||వందేళ్ల||
వందేళ్ల పయనం సింధూర జననం ఇల బంధాల వ్యామోహము•••• బ్రతికుండేది ఎవరెంత కాలం •••• అందాల దేహం ఆనంద సమయం పదహారు దాటిన ఈ పసిప్రాయం సుందరాంగుల తో సవాసం బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము•••• ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం ఏ ముక్తి లేని ఆస్తి పంజరం ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
వందేళ్ల పయనం సింధూర జననం ఇహ బంధాల వ్యామోహము బ్రతికుండేది ఎవరెంత కాలం(2) " వందేళ్ల (3) " అందాల దేహం ఆనంద సమయం పదహారు దాటిన ఈ పసి ప్రాయం అంతరాంగుల తో సావాసం సుందరాంగుల తో సావాసం పంతములకు మూలము మును ముందర గతి కాలము(2) " వందేళ్ల (2) " ఈ రక్త మాంసం ఈ శక్తి సూన్యం ఏ ముక్తి లేని అస్థిపంజరం (2) ఆకలి బాధల అంధకారం(2) ఇంద్రియ బలహీనము విధి చేతిలో మనం బొమ్మలం మును ముందర గతి కాలము " వందేళ్ల " నీకున్న వారు నీ కన్న వారు కనరారు ఒకరూ కడకు ఎవ్వరూ (2) కలిమిలేముల కలియుగ తీరు (2) కర్మకు ఏ ఒక్కరూ కా గలదను వారెవ్వరూ ఈ ప్రకృతి లో ఉన్న తీరు " వందేళ్ల " కామెంట్స్ లో అందరూ లిరిక్స్ కావాలని అంటుంటే, రాసేశా! ఎందుకంటే ఈ కళ ఇంకొంతమంది కి ఇంకా దగ్గరవ్వాలనే కలతో...! ( తప్పులుంటే మన్నించండి ) ఇలాంటి కళల్ని కళాకారుల్ని ఇంకా మనం కలిగి ఉన్నందుకు మనమంతా చాలా ఆనందించాలి. కళనే నమ్ముకుని ఎన్నో కలలు కంటున్న వీళ్ళకి మనమిచ్చే పెద్ద బహుమతి - కాసంత ప్రోత్సాహం, కూసంత గుర్తింపు. కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
చాలా చక్కగా పాడారు తల్లి ఒకరికొకరు స్పూర్తి నింపి పాడుచున్నారు మంచి విలువైనపాట పాట వ్రాసిన వారికి ధన్యవాదములు సార్ హౕర్మెనియం చాలా చక్కగా వాయించుచున్నారు డోలక్ మరి అన్ని విషయములలో జాగ్రత్త లు తీసికొని మాకందించిన APKSS వారికి నమస్సులు
అంత ము లేని భువనం పద్యం తోడి లో గాని శివరంజని లో పాడాలమ్మ. ఝమ్మంది నాదం పేరడి లో బావుంది కాని మ్యూజిక్ స్పీడ్ అయ్యింది. ఆ పాట ఒక్కసారి అప్పారావ్ మ్యూజిక్ విను.
చాలా బాగా ఆలపించారు ముఖ్యంగా తల్లితో పోటీ పడి ఆలపించిన అమ్మాయికి కళాభి వందనాలు
చిట్టితల్లి
.నువ్వు కేక రా..అమ్మ.తో పాటు మధురంగా పాడుతున్నావు..దేవుడు నీకు బంగారు భవిష్యత్ ఇవ్వాలని కోరుతున్నా...
అమ్మ మీ పేరు చెప్పండి బుజ్జి చాలా బాగా పాడారు
ಇದು ಯಾವ cinemada ಹಾಡು
ఎన్ని సార్లు విన్నా కూడా మరల మరల వినాలనిపిస్తుంది❤❤❤
It is a private song, not cinema song.@@mohanraogajakoshgajakosh8172
సూపర్ కాంబినేషన్ సాంగ్ ఇలాంటి వాళ్ళకు మనం ఎంతో సపోర్ట్ చెయ్యాలి హ్యాట్సాఫ్
Chennagi ಹಾಡಿದ್ದೀ tai super
ರಿಹರ್ಸಲ್ ಲೋ ಬಾಗ ಪಡತರು stege ಪ್ರೋಗ್ರಾಂ lu music yekku soundlu ಮಿರು padinda pata ಸರಿಯಾಗಿ vinupadadu
ఈ పాటలో మానవ జన్మ వృత్తాంతాన్ని చక్కగా పాడిన తల్లులకు నా వందనం
నీకడుపున అద్భుతమైన కూతురు పుట్టింది.మీ గాత్రాలు,పాడేవిధానం అమోఘం.మీ తల్లీ కూతుర్లకు నా కళాభివందనాలు.
😊 ఇప్పటికీ ఒక 50 సార్లు ఈ పాట చూసాను
నేను కూడా బ్రో
Chala.bagundi.na.urdyapurvaka.vandanlu
@@user-raraju...
అమ్మ చాలా బాగా పాడారు తల్లి ..ఇద్దరు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అమ్మ మీ ఇద్దరినీ
మీ ఇద్దరికీ నా కళాభివందనాలు అమ్మ మీ పాప కూడా మీ కంటే గొప్ప స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను
అంతము లేని ఈ భువన మందు జనించిన ...ఎట్టి ప్రాణికిన్ ........ సొంతము కాదు దేహమనిశంత యు ఏరున్ గరూ...ఆ..ఆ..ఆ అ
బాటసారు లే.... బాటసారు లే....కాంతల్...పుత్ర పవిత్రముల్... బాటాసారు లే........
కాలము తీరిన జీవి... జీర్ణమౌ బంధువిధముల విదిచిపోవుట తధ్యము.. అనైక్య దేహము....
వందేళ్ల పయనం.... సింధూర జననం... ఇల బంధాల వ్యామోహము... బ్రతికుండేది ఎవరెంతకాలం...||3సార్లు||
అందాల దేహం..ఆనంద సమయం పదహారు దాటిన నీ పసిప్రాయం ||2సార్లు||
సుందరాంగుల తో సావాసం
అందము అది మూలము...
మునుముందర గతికాలము..||వందేళ్ల||
ఈ రక్తమాంసం ఈ శక్తి శూన్యం
ఏ ముక్తి లేని అస్థిపంజరం||2సార్లు||
ఆకలి భాధల అంధకారం||2సార్లు||
ఇంద్రియ పరలీనము
ఇది చేసిన మనకర్మము||వందేళ్ల||
నీకున్నవారు నీకన్నవారు కనరారు ఒకరు కడకుఎవ్వరూ ||2సార్లు||
కలిమిలేముల కలియుగ తీరు||2సార్లు||
కర్మకు ఏ ఒక్కరూ... కా దనగలవారెవ్వరూ
ఇది ప్రకృతి లో ఉన్న నీ పయనం||వందేళ్ల||
Thank you sir
🎉❤
Thank you
సూపర్ 🎉❤🎉❤❤❤❤🎉🎉
Song chala Bagaa Rasavuu ...nitho okasari paduko Valiii asaluu 🍌😋
ఈ పాట వింటుంటే కళ్ళు అంటే నీ లాగడంలో తల్లి చాలా చక్కగా పాడారు తల్లి
మంచి ఎనర్జిటిక్ voice..Excellent 🎉
వందేళ్ల జీవితాన్ని 4 నిముషాల్లో చెప్పిన ఆ గొప్ప రచయితకు, చక్కని గాత్రాన్ని ఇచ్చి జీవం పోసిన ఈ కలామ తల్లులకు వందనం.
చాలా చాలా గొప్పగా పాడారు.అర్థం,పరమార్ధం, జీవితసారం మెలవించిన మీ గాత్రం, గొప్పగా ఉంది
మీ గాత్రము చాలా బాగుంది....గౌరీ గారు....
అమ్మ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే అటువంటి ఈ పాట చాలా గొప్పగా ఆలపించారు మీ ఇద్దరు మీ ఇద్దరు కళా అభివందనములు
Very nice mma...... మీ లాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు బ్రతకాలి
అద్భుతంగా ఆలపించిన తల్లీ కూతుళ్ళకు అభినందనలు.. మంచి నేపథ్య సంగీతం తో పాట మరింత రాణించింది.. ధన్యోస్మి..
Wondeful తల్లీ..God bless you తల్లీ పిల్లలు ఇద్దరికీ...
సూపర్ ఎనర్జీ గా పాడారు థాంక్యూ అక్క
సూపర్ అమ్మ 🙏🙏పావని చాలా బాగా పాడుతున్నావ్.. ఈ ఒక్క పాట ఇప్పటికి 30 సార్ల కంటే ఎక్కువనే చూసాను.. పావని.. గొప్ప సింగర్ అయితది భవిష్యత్ లో
మీ గాత్రం గానం ఘనంగా వున్నాయి మీకు శుభాకాంక్షలు 🙌🏻
అద్భుతమైన గాత్రం, ఇటువంటి పాటలు విన్నప్పుడు మనసు ఏదో తీరని వేదనతో నిండిపోతుంది, ❤❤🙏🏼🌱😪😪
సూపర్ అక్క మీకు మంచి అవకాశాలు రావాలి మీరు మంచి పేరు తెచ్చుకోవాలి అని దేవుడిని కోరుకుంటున్న
ఈపాట లిరిక్స్ పెట్టండి.ఎంతో ఆధ్యాత్మికత గొప్ప జీవిత సత్యాలు ఉనచనాయి
Supar అమ్మ ఇలాంటి వారి కళను బతికి చండీ మీ పాట అమొహం
రోజు ఆలకించిన తనివి తిరలేదు.. అంతబాగుంది ఈ పాట మీరు పడిన తీరు... జైశ్రీరామ్
చాలా బాగా పాడినరు అమ్మ చాలా సంతోషం అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
ఆ కళామతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడు మీ ఇద్దరిపై ఉండాలని సదా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
గౌరి గారూ.... చాలా బాగుంది మీ వాయిస్ మరియు పాడే విధానం.❤
చాల బాగా పాడారు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు
లిరిక్స్ పెట్టగలరు సార్ ఈ పాట చాలా చక్కగా ఆలపించారు
😮ALDHEBEST
5:31 5:33 @@kksuma-w2b
Please rilics send me
వందేళ్ల పయనం సింధూర జననం
ఇల బంధాల వ్యామోహము••••
బ్రతికుండేది ఎవరెంత కాలం ••••
అందాల దేహం ఆనంద సమయం
పదహారు దాటిన ఈ పసిప్రాయం
సుందరాంగుల తో సవాసం
బంధములకు అది మూలము మునుముందర ఈ కాలము••••
ఈ రక్త మాంసం ఏ శక్తీ శూన్యం
ఏ ముక్తి లేని ఆస్తి పంజరం
ఆకలి బాధల అంధకారం ఇంద్రియ బలహీనము ••• విధి చేతిలో మనం బొమ్మలం••విధి గమ్యము కనలేని వారం
ని కున్న వారు నీ కన్నవారు కడకు రారు కలసి ఎవ్వరు
కలిమి లేముల కలియుగ తీరు , కర్మకు ఏ వక్కరు కా గల వారెవ్వరు , ఈ ప్రకృతిలో వున్నా తీరు
🙏 కళామతల్లుల కు కళాభివందనాలు... చాలా అద్భుతంగా ఆలపించారు అభినందనలు ఈ పాటకు లిరిక్స్ పెట్టగలరు🙏
చాలా చక్కగా పాడి జీవిత సత్యాన్ని తెలిపారు. మీకు వందనాలు
చిరంజీవి పావని కి నక్షత్రక పాత్ర నేర్పిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మంచి గాత్రం.
ఈ కళాకారులను ప్రొచ్చహించాలి సూపర్ వాయుష్ మా
చాలా చక్కగా పాడారు లిరిక్స్ పెట్టగలరు
అమ్మ, కూతురు ఇద్దరిది ఒక్కటే స్వరం చాలా బాగా పాడారు👍🏻👍🏻❤️
వందేళ్ల పయనం సింధూర జననం
ఇహ బంధాల వ్యామోహము
బ్రతికుండేది ఎవరెంత కాలం(2) " వందేళ్ల (3) "
అందాల దేహం ఆనంద సమయం
పదహారు దాటిన ఈ పసి ప్రాయం
అంతరాంగుల తో సావాసం
సుందరాంగుల తో సావాసం
పంతములకు మూలము
మును ముందర గతి కాలము(2) " వందేళ్ల (2) "
ఈ రక్త మాంసం ఈ శక్తి సూన్యం
ఏ ముక్తి లేని అస్థిపంజరం (2)
ఆకలి బాధల అంధకారం(2)
ఇంద్రియ బలహీనము
విధి చేతిలో మనం బొమ్మలం
మును ముందర గతి కాలము " వందేళ్ల "
నీకున్న వారు నీ కన్న వారు
కనరారు ఒకరూ కడకు ఎవ్వరూ (2)
కలిమిలేముల కలియుగ తీరు (2)
కర్మకు ఏ ఒక్కరూ కా గలదను వారెవ్వరూ
ఈ ప్రకృతి లో ఉన్న తీరు " వందేళ్ల "
కామెంట్స్ లో అందరూ లిరిక్స్ కావాలని అంటుంటే, రాసేశా! ఎందుకంటే ఈ కళ ఇంకొంతమంది కి ఇంకా దగ్గరవ్వాలనే కలతో...! ( తప్పులుంటే మన్నించండి )
ఇలాంటి కళల్ని కళాకారుల్ని ఇంకా మనం కలిగి ఉన్నందుకు మనమంతా చాలా ఆనందించాలి.
కళనే నమ్ముకుని ఎన్నో కలలు కంటున్న వీళ్ళకి మనమిచ్చే పెద్ద బహుమతి - కాసంత ప్రోత్సాహం, కూసంత గుర్తింపు.
కళామతల్లి ముద్దు బిడ్డలందరికీ ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలు సార్
Amma mundu shaki pettaledhu. Please pettandhi
Excellent 👍👍👍👍👍👍
Very good mma
మీరు పాడిన విధము చాలా చాలా బాగుందిమ్మ.. జై శ్రీరామ్.. ఈ పాట లిరిక్స్ పెట్టండి
చక్కగా ఆలాపించారు Good combination
Wonderful తల్లి చక్కగా పాడేరు, సూపర్ వాయిస్
ఈ పాట ఎవరు వ్రాసారో చాలాఅర్థవంతముగా చక్కగా ఉంది పాడిన వారు మంచి గాత్రం తో ఆలపించారు లిరిక్స్ పెట్టగలరు సార్
Swargeeya raamanujasuri gaaru
Swargeeya raamanujasuri gaaru
నేను కూడా ఈ పాటను చాలా సార్లు చూసాను తల్లి బిడ్డలకు చాలా భవిష్యత్తు ఉంది .
మీలాంటి వాళ్ళు ఉండడం బట్టే.. ఆ కళామతల్లి ఇప్పటికీ బతికింది
ఈ పాట సినిమాలో కానీ ఆల్ బొమ్మలు కానీ రికార్డ్ టైం హిట్ అవుతుంది
మేడం.ఈపాట.పూర్తిగా.పడాలి.వినాలని.పిస్తుంది
Amma chala baaga పాడినారు
ఈ కళాకారులకు వందనాలు ముఖ్యంగా తల్లి అమ్మాయికి ఈ పాట ఏ పాట రీమిక్స్ పెట్టండి
చాలబాగుది చక్కగా పాడారు.లిరిక్స్ పెటడి.సరెహ్గ్.అర్థంకాలేదు
అమ్మ బాగా పాడారు లిరిక్స్ పెట్టండి 🎉🎉🎉
ఈ పాట వింటున్నా అందువల్ల పది రోజులు ఎక్స్ట్రా బతుకుతాను నమ్మకం ఉంది
ఎన్నిసార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుది చాల బాగ పాడారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Gouri What a wonderful ....program that u r giving.mee gontulooo maadhuryam...god gift.meekumanchi.meeru pratistalu.
ఈ వందేళ్ల ప్రయాణం గురించి....అద్భుతం గా ఆలపించారు...
తల్లులు ఇరువురు కలిసి బాగా పాడారు
చాలా బాగుందమ్మా 🙏👍
ఈ పాట చాలా బాగా పాడారు. చాలా మంచి అర్థం కూడా ఉంది. Super amma
అద్భుతం ఆమోగం మధురమైన శృతులు 🙏🙏🙏
వినసొంపుగా వుంది! అభినందనలు అందుకోండి 💐💐🙏
జీవిత సత్యాన్ని పాట రూపం లో చాలా బాగా వివరించారు
Superga padaruraa talli God bless you
చిన్నారి చిట్టి తల్లి చాలా బాగా పాడింది ❤️❤️🙏🙏
చాలా చక్కగా పాడారు తల్లి ఒకరికొకరు స్పూర్తి నింపి పాడుచున్నారు మంచి విలువైనపాట పాట వ్రాసిన వారికి ధన్యవాదములు సార్ హౕర్మెనియం చాలా చక్కగా వాయించుచున్నారు డోలక్ మరి అన్ని విషయములలో జాగ్రత్త లు తీసికొని మాకందించిన APKSS వారికి నమస్సులు
Supper Amma ballari Karnataka
Thought full old classical song...Best delivery by both......TN telugu people
పాట తో పాటు హర్మోని కూడా బాగుంది.
I had listen this song more than 100 times, I just love this lyrics and iam from kadapa dist, kethavaram🎉❤
అమ్మా ....ఆ అమ్మాయికి దిష్టి తీయడం మరచి పోకు.....👏👏🙌🙌🙌
సూపర్ చాలా బాగుంది లిరిక్స్ పెట్టండి
జీవితం పరమార్థం ఏమిటో చాలా చక్కగా చెప్పారు తల్లి
ఎక్సలెంట్ గా పాడారు తల్లి మీరు పాప మరి ఎంతగానో ఎదగాలని మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించుచున్నాను ఇట్లు ఉగ్గల బ్రహ్మయ్య నెల్లూరు
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది
ఈ పాటను వందసార్లు నేను విన్నాను
Chala bagundhi ammalu miyokka voice
Nijamgaa ipuudu jummandhi naadham...super lirics and tones ammaa
మీరు చాలా అద్భుతంగా పాడారు
ఇలాటి గానములూ చాలా పడాలి అని కోరుకుంటున్నాము
Super voice super amazing gowri gharu super
అమ్మ మీ కమొనేషన్ చాలాబావుంది కాని, మీ వాయిస్ మరికొంచం పెంచితె బావుంటుందని నా అధిప్రాయం థాంక్యూ 🙏
కళామ తల్లులకు అభివందనములు
గౌరవనీయులైన ఏపీ కె ఎస్ ఎస్ బృందానికి నా హృదయ పూర్వక వందనాలు ఈ పాట చాలా చక్కగా పాడారు ఈ యొక్క పాట లిరిక్స్ పంపాలని కోరుచున్నాను
ఆల్రెడీ పెట్టాము చూడండి
3:33
Book lo unna lyrics pettagalaru
ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తుంది
అమ్మ జీవితం ఎలా ఉంటుంది నేర్చుకున్న మేము మీరు సూపర్ తల్లి
Harmonium and dolak excellent 👍
Fantastic.....god bless you
చాలబాగా పాడారు తల్లి🙏🌹🎤
Supar gowri garu
గౌరి wonderful singing
Amma Ani sarlu Vina vinali anipisthundi jivitha sathyam super
Aa patakosame puttinattunnaru super
ఈ పాట రాచి పంపగలరు సరిగా వినపడలేదు
అంత ము లేని భువనం పద్యం తోడి లో గాని శివరంజని లో పాడాలమ్మ.
ఝమ్మంది నాదం పేరడి లో బావుంది కాని మ్యూజిక్ స్పీడ్ అయ్యింది. ఆ పాట ఒక్కసారి అప్పారావ్ మ్యూజిక్ విను.
❤🙏 ఈ పాట వింటు ఉంటే వారిరువురు Felings అద్భుతం' మాటలు Frame చేయలేము. వారికి గౌరవముతో 🙏🙏🙏
చాలా చక్కగా పాడారు తల్లి
APKSS ku dhanyawadalu.
Paadinawariki dandalu.
Exlent Art 🎉
చాలా చక్కగా పడినారు
వెరీ గుడ్ చాలా బాగా పాడారు అమ్మ
Super madam chala Baga padaru nice voice
Super. Akka
చాలా మంచి పాట అమ్మగారు
Super super super super super super ani enni sarlu cheppina antha super akka