ఆధునికత పేరు తో యువత పెడ దోవలు పడుతున్న ఈ రోజు లలో నిర్భీతిగా ఈ జానపద కళా రూపాన్ని బ్రతికించదానికి తన సహాయాన్ని అందిస్తున్న ఈ చిన్నారికి మంచి భవిష్యత్ ను,నిండు నూరేళ్ళ ఆయుష్షు ను ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం.
చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ లిరిక్స్ పెట్టగలరుమీబృందం సబ్యులు కోరస్ చాలా చక్కగా పాడారు హౕర్మెనియం తబలా చాలా చక్కగా ఉంది సూపర్
చాలా బాగా పాడుతున్నావు చిట్టి సరిగా సూపర్ గా పాడుతున్నావు 👍👍👍 నీవు బాగా చదువు కోవాలి నాకు కలలన్న కలకారులన్న బాగా ఇష్టం 💐💐💐 నేను kungfu karate బ్లాక్ బెల్ట్ మాస్టర్ని నీకు ఫ్రీ గా మార్షల్ ఆర్ట్ నేర్పిస్తా 🙏👍
Old is gold annatulu patha pata bagundi e song padi na papaku adeudu auragalu prasadi chalani a siuni pradisthunanu om namah shivaya om santi santi santi hi sarvejana sukinobavanthu om
Music system ni adhunikarinchukondi pata spastata ga vinapadatam ledu. Evaraina music system telisina vaari salaha teesukondi. Ee adhunika prapancham lo Mee lanti kalakarulu chala avasaram adi meeku kuda financial ga kuda chala upayoga padutundi
Nenu 100 saarlu chusa super song 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍
Super ga paadavu Amma👍
చాలా చక్కగా పాడారు తల్లి మంచి భవిష్యత్తు ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలి
పాట సరిగ్గా వినపడటం లేదు దయచేసి మళ్లీ పెట్టండి
పాటలు రాసి అయినా పెట్టండి
పాట వినపడటం లేదు రాసి పెట్టండి
Paata vinbadatledu raasi pettandi
ఆధునికత పేరు తో యువత పెడ దోవలు పడుతున్న ఈ రోజు లలో నిర్భీతిగా ఈ జానపద కళా రూపాన్ని బ్రతికించదానికి తన సహాయాన్ని అందిస్తున్న ఈ చిన్నారికి మంచి భవిష్యత్ ను,నిండు నూరేళ్ళ ఆయుష్షు ను ఇవ్వాలని భగవంతుని కోరుకుందాం.
Good job God bless you 🙌🫡🇮🇳👑👍Amma❤😊
తల్లి నీకు చాలా భవిష్యత్తు ఉంది చాలా చక్కగా పాడావు
ఆ శివపార్వతులు ఆశీర్వాదం నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
ఆ శివపార్వతుల ఆశీర్వాదం నీకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము
చిరంజీవి శివుని ఆశీర్వాదాలు
ఆ దేవుడి ఆశీర్వాదం నీకు
తాళాలు భాగా వేసారు సూపర్
వాయిస్ చాలా నచ్చింది నాకు చాలా బాగా పాడారు అండి 👌👌👌🎉🎉🎉
చాలా చక్కగా పాడారు తల్లి మంచి గాత్రం దేవుడిచ్చిన వరం పూర్వజన్మ సుకృతం మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు🙏🙏 ప్రసారం చేసిన ఛానల్ వారికి ధన్యవాదములు సార్ లిరిక్స్ పెట్టగలరుమీబృందం సబ్యులు కోరస్ చాలా చక్కగా పాడారు హౕర్మెనియం తబలా చాలా చక్కగా ఉంది సూపర్
కళామతల్లి ముద్దుబిడ్డ నీకు చక్కటి భవిష్యత్తు ఉంది అమ్మ god bless u thalli
Super ❤
ఈ పాట సాంగ్ లిరిక్స్ కొంచెం పెట్టు రా... 🙏🏻చాలా బాగుంది.
ఇది కళ అంటే ఆధునిక కళలను బ్రతికిస్తున్న మీకు నా నమస్కారములు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 జై కళామతల్లి
😂😂
అమ్మ చిట్టి తల్లి పావని గారు నిండు నూరేళ్లు అష్ట ఐశ్వర్యాలతో చల్లగా ఉండు తల్లి ఎవరి దిష్టి పడుకున్న ఆరోగ్యంగా
అన్నీ ఇలా ఉన్న కలను ప్రదర్శించమ్మ
Neepata vinte
anarogyalu pothayamma.🙏
అంతరించి పోతున్న కళాలని మిగత్రంతో ప్రాణం పోసి బతికిస్తున్నారు ఆమ్మ వందనాలు
సూపర్ సూపర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Super amma song❤
చాలా బాగా పాడుతున్నావు చిట్టి సరిగా సూపర్ గా పాడుతున్నావు 👍👍👍 నీవు బాగా చదువు కోవాలి నాకు కలలన్న కలకారులన్న బాగా ఇష్టం 💐💐💐 నేను kungfu karate బ్లాక్ బెల్ట్ మాస్టర్ని నీకు ఫ్రీ గా మార్షల్ ఆర్ట్ నేర్పిస్తా 🙏👍
Cholo ಹಾಡಿದ್ದೀ ಅಭಿನಂದನೆಗಳು
Excellent song super........
Very nice
చాలా బాగా పాడావు తల్లీ.
God bless you thalli
Old is gold annatulu patha pata bagundi e song padi na papaku adeudu auragalu prasadi chalani a siuni pradisthunanu om namah shivaya om santi santi santi hi sarvejana sukinobavanthu om
Back side talalu kottina annaku oka like veyandi pavani voice nice pakkana unna uncle ఎనర్జీ aitay super
దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు బేటి., ఓం నమః శివాయ
💐super talli👌
Papa You are a great ma
Super 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super sister chala bagundi song 👍👍👍
సూపర్
Manchi pata thalli chala bagundi Amma God bless you thalli
పాట స్పీడ్ అవుతుంది
Inka ఇలాంటి కథలు ఆధ్యాత్మిక ఉండలి మరి ఎన్ని కవాలి upload cheyandi
ఆ రోజుల్లో మా ఊళ్లో నాలుగైదు టీవీలు ఉండేవి ఈ మహాభారతం సీరియల్ చూడాలి అంటే కిటికీ దగ్గర గుమ్మాలు దగ్గర నిలబడి చూసేవాళ్ళు
Shsbhash thalli
ఇలాంటి వి గ్రామాల్లో పట్టణాల్లో నగరాల్లో రాత్రిపూట ప్రదర్మించాలి
God bless u 🌾🌾🌾👌
All the best
❤supar
Thalli.god.bles.you
Super super super super ❤
Verygood
Super thalli.
Nice
చాలా బాగపాడు తు న్నావు బుజ్జి
సూపర్ సూపర్ 🙏🙏
Excellent Excellent Excellent Excellent Excellent Excellent
Wonderful super Pavani
Super song god bless you
Super talli liriks ardham kawatam ledhu wander ful ❤
Super amma exlent lirics pettandi amma
Super 🎉🎉🎉
Amma varu kotadurga anugraham vundalani korukontunnanu
Very good ❤
Very nice PAVANI
Mana dharmani nelabadutunnadhu thank you
లిరిక్స్ పెట్టండి అమ్మ అర్థం కావట్లేదు చాలా బాగా పాడారు🙏
👌🏽💐💐💐
Super devudu challaga chudali
God bless you raa talli.👍👍
Super ra talli future undi
Pata super thalli
Super pavani
100 times vinna song supper
సూపర్ తల్లి
మీ వీడియోలు అన్ని చూస్తుంటాను మీ నటన మధ్యలో కామెడీ చాలా బాగుంటుంది శివ భాగవతం కళ్ళకు కట్టినట్టు చూపించారు మీకు పాదాభి వందనం మన కళలను పోషిస్తున్నందుకు
ఓం నమహ శివాయ
Jaisriram
భవిష్య తరాలకు అందించటానికి అంతరించి పోతున్న ఈ కళ నీ తల మీదకు ఎత్తుకొన్నావు.
ధన్యవాదాలు!
పాట లిరిక్ పెడతారా మేడం గారు plz
God bless you thalli
తలాల్ సూపర్ కా వైష్ణవ్ తల్లి
Talliki Tagga biddavi talli.god bless you 🙏
God bless you 🙏
Simply superb
👌👍super
Chala bagundi song super akka🙏🙏
Very good thalli
Super. Chala baga padinaru amma. Lirics pettandi medam
Suuuper.thalli
Music system ni adhunikarinchukondi pata spastata ga vinapadatam ledu. Evaraina music system telisina vaari salaha teesukondi. Ee adhunika prapancham lo Mee lanti kalakarulu chala avasaram adi meeku kuda financial ga kuda chala upayoga padutundi
Super song lyric s pettandi
🎉Oka saari paatanu raasi msg pettandi please 🙏🙏🙏
Super. Lirics pettandi amma
Super
God bless you beti
Supar
Super song lyrics pettandi
🎉🎉🎉
Super sister
Thalli super good singer amazing
E Pata .meetho Patu mee Ammagaru Padeth Baguntundhi pease ,,
❤
Super bangaru
God Bless You Abundantly talli 🎉🎉🎉
God bless you. Talli
👌🏻👌🏻👌🏻👌🏻👏👏
Song chakkaga Padaru Bagundi Marikonni Patalu Release old cambnation tho. Pampinchandi,,🙏🏻🙏👌