Deva Maa Kutumbamu | Telugu Christian Song |

Поделиться
HTML-код
  • Опубликовано: 29 ноя 2024

Комментарии • 24

  • @johnksudarson8222
    @johnksudarson8222 Год назад +1

    Amen 🙏 thank you lord Jesus Christ 👏 wonderful song ❤

  • @bokkasushma9737
    @bokkasushma9737 2 года назад +12

    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము(2)
    ఈ శాప లోకాన నీ సాక్షులుగ నిలువ
    నీ ఆత్మతో నింపుమా నీ ఆత్మతో నింపుమా(2)
    దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము
    1. కాపరి మా యేసు ప్రభువే కొదువేమి లేదు మాకు
    మాకేమి భయము మాకేమి దిగులు నీకే వందనములయ్య
    లోబడి జీవింతుము లోపంబులు సవరించుము
    లోకాశలు వీడి లోకంబులోన నీమందగా ఉందుము
    2. సమృద్ధి జీవంబును సమృద్ధిగా మాకిమ్ము
    నెమ్మదిగల ఇల్లు నిమ్మళమగు మనస్సు ఇమ్మహిలో మాకిమ్మయ్య
    ఇమ్ముగ దయచేయుము గిన్నెనిండిన అనుభవము
    ఎన్నో కుటుంబాల ధన్యులుగా చేయంగా మమ్ములను బలపరచుము
    3. ఏ కీడు రాకుండగా కాపాడుము మా పిల్లలను
    లోకాదుర వ్యసనముల తాకుడులేకుండ దాచుము నీచేతులలో
    వోలీవ మొక్కల వలెను ధ్రాక్ష తీగలను పోలి
    ఫలసంపదలతోను కలకాలము జీవించ కురిపించుము నీదీవెనలన్
    4. పెంపార జేయుము మాలో సొంపుగ నీఘన ప్రేమన్
    నింపుమ హృదయముల శాంతిభాగ్యంబులతొ సంతసంబుగ సాగెదము
    వింతైన నీప్రేమను అంతట ప్రకటింతుము
    కొంతకాలమే మేము ఉందుము లోకానా చెంతచేరగ కోరెదము

  • @varalakshmir1969
    @varalakshmir1969 2 года назад +6

    🙏 వివాహం గురించి ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను వరలక్ష్మి హైదరాబాద్ 😭😭😭 ప్లీజ్ 😭 ప్రార్థన 🙏🙏

    • @CalvaryTempleWorship
      @CalvaryTempleWorship  2 года назад

      షలోమ్..
      మీ ప్రార్థన అవసరతల కోసం మేము తప్పక ప్రార్ధిస్తాము. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్స్ 040-66454545 మరియు +91 8008008003 కు కాల్ చేయగలరు

  • @pgloree4750
    @pgloree4750 2 года назад +1

    Jesus loves you 👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧🛐🛐🛐💐💐💐👌👌👌🙏🙏🙏👑👑👑

  • @rajaprem1107
    @rajaprem1107 6 месяцев назад

    I love this song😊

  • @philadelphia616
    @philadelphia616 2 года назад

    Praise the lord ✝️

  • @tejasrinandu5097
    @tejasrinandu5097 2 года назад

    Super song 🙏🙏🙏🙏🙏🙏

  • @hdxstatus6771
    @hdxstatus6771 2 года назад +3

    Tqu for uploading 🙏my brother as A wonder ful meaning song suni anna padina prathi pata chala balanga untai 🥰🥰🥰power of voice💖💝💗

  • @SatishKumar-ms4bp
    @SatishKumar-ms4bp 2 года назад +2

    AyyA Garu 🙏🏻🙏🏻 wonderful 🙏🙏👌👌👌👌💐💐💐

  • @ambika3792
    @ambika3792 2 года назад

    Wonderful song 🙏

  • @brakesh7469
    @brakesh7469 Год назад

    👪🙏🙏🙏

  • @dayamanimicheal2064
    @dayamanimicheal2064 2 года назад +1

    Shslom anna 🙏

  • @swarnakumari1644
    @swarnakumari1644 2 года назад

    Chaala Baaga Padaaru. Nice Song👌

  • @vidyavidyu8605
    @vidyavidyu8605 2 года назад

    Praise Jesus 🙏🙏🙌🙌😇👑

  • @sathishbabu7271
    @sathishbabu7271 2 года назад +1

    wonderful songs uncle👌👌👏👏👍👍☝☝

  • @srinu9892
    @srinu9892 Год назад

    Jesus love you 👩‍👧‍👦👩‍👧‍👦👨‍👧👨‍👧❤❤🥰🥰God is great👏👏👏 my. Fim

  • @wizutechnologies6302
    @wizutechnologies6302 2 года назад

    Mee voice kante music sound yekkuva ga undi brother

  • @namrathabharla678
    @namrathabharla678 2 года назад

    Lyrics pettandi ple 🙏

  • @followme1853
    @followme1853 2 года назад +2

    Nenu na intivarunu yehovane sevinchudumu..(Yehosuva 24:15)Thank you&Shalom🙏