christiantunesofficial.wordpress.com/2018/12/14/innellu-ilalo ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము - చల్లని దేవుని నీడలో గతించిపోయె కాలము - స్మరించు యేసు నామం సంతోషించు ఈ నవోదయం |2| 1. లోకమే నటనాలయం - జీవితమే రంగులవలయం /2/ పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవమ్ ప్రేమామయుడే - ఆ పరమాత్ముడే - పదిలపరచెలే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు|| 2. మారుమనస్సు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం |2| నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే - కరుణించులే నిన్ను కలకాలం ||ఇన్నేళ్లు||
Dear Reddy garu, vandanalu. Veeluntey yesayyanu nammukondi.. Matham maradam kau, just mee hrudayam. Also, Christians meeda dadulu chestunaru.. Mee relatives ni educate cheyyandi. christianity is a peace loving religion. Kindly share Love. God bless you
నా చిన్నప్పుడు ఈ పాట rcm చర్చ్ లో డిశంబర్ నేల నుంచి జనవరి 10 కు ఈలాంటి పాత పాటలు వేసేవారు కానీ ఈ పాట ఎప్పుడు వింటే అప్పుడే క్రిస్టమస్ లాగా అనిపిస్తుంది... దేవునికే మహిమ
నా బాల్యంలో బాగా గుర్తున్న పాటలో ఇది ఒకటి. అలాగే "నడిపించు నా నావా...నడి సంద్రమున దేవా", "శాశ్వతమా ఈదేహం...త్వరపడకే ఓ మనసా" ఇంకా మరికొన్ని . ఆనాటి చిన్న హ్రుదయ స్పందనని మళ్లీ కల్పించారు. మీకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు . క్రిస్మస్ శుభాకాంక్షలు .
మాచర్చ్ ల్లో కూడా ఇపాట పతి రోజు ఇదే పాట బ్రదర్ మాఊరు పశమగోదావరి జిల్లా పెనుగూడ మండలం దేవా చివరి వంకటాళ్లచెర్వు మాచర్చ్ బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼⛪⛪⛪🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲ఆమెన్ బ్రదర్స్ జీసస్ బ్లెస్స్ యు
సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన 🙏🏾యేసుక్రీస్తు 🙏🏾 నామమున వందనాలు చాలా ఆనందంగా ఉంది నా చిన్నప్పుడు విన్న పాట మనందరం మళ్ళీ ఈ పాట వింటుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక 🙏🏾ఆమేన్✝ఆమేన్🙏🏾
పల్లవి: ఇన్నేళ్లు ఇలలో వున్నావు మనము చల్లని దేవుని నీడలో గతించిబోయె కాలము స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం 1,) లోకమే నటనాలయం- జీవితమే రంగుల వలయం= పరలోకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్య జీవం = ప్రేమామయుడే ఆ పరమాత్ముడే- పదిలపరచే ఈ రక్షణ భాగ్యం. 2.) మారుమనస్సు మనిషికి మార్గం- పశ్చాత్తాపం మనకు మోక్షం = నీ పూర్ణ హృదయముతో సేవించుమూ నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా, పరిపూర్ణుడే- పరిశుద్ధాత్ముడే కరుణించునులే నిన్ను కలకాలం...
మా గ్రామంలో పెళ్లిళ్లకి పండుగలకు మైకు పెట్టేవారు ఆ రోజుల్లో రికార్డ్స్ ఉండేవి.మైక్ రాగానే పిల్లలందరం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ముందుగా ఈ పాటలే పెట్టేవారు ఈ పాటవినగానే ఒక్కసారిగా నా బాల్యం గుర్తొచ్చింది happy Ga ఉంది
In my childhood days my dad used to play these songs at early in the mornings,thanks for playing the old best songs for us,great nostalgia,God bless you and Happy New Year to all😍😃😄.
నా చిన్నతనంలో విన్న పాట చాలా ఆనందనీయం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్. ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఇవి మరలా ఈ రూపంలో వినిపించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్
నా చిన్నప్పుడు ఈ పాట వచ్చినప్పుడు. మేమందరం పరుగేట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అది 1994.95. అప్పుడు ఉన్న నా స్నేహితులు ఎంతో మంది ఈ నాడు లేరు. కానీ నేను సజీవంగా ఉన్నానంటే అది నా దేవుని ఆనాది ప్రేమై ఉన్నది.
40ఏళ్ళ క్రితం విన్న సుమధుర గీతం ఈ గానం. అయితే ఈ మధ్య కాలంలో డిసెంబర్ నెలలో క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా వినే భాగ్యం కలిగేది ,అది కూడా ఎప్పుడైనా... కాగా మీ ద్వారా ఈ సుమధుర గీతం వినగలిగే భాగ్యం కలిగింది...మీకు వందనం...
ఈ సాంగ్స్ అంటే మనం చిన్నప్పుడు విని విని మనకి ఈ రోజు ఆనందాన్ని ఇస్తున్నవి ఇంకా ఈ సాంగ్స్ వింటున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ విలేజ్ నేమ్స్ పెట్టండి ప్లీజ్ దేవుడు ఆశీర్వాదం మనపై వుండును గాక ఆమెన్ ❤❤❤❤❤
I've listened this song after many years ..Now I felt very happy after listening this song .My heart is filled with joy and happiness...Thank you ❤️for uploading this song❤️
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించి బోయె కాలము స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవం ప్రేమామయుడే ఆ పరమాత్ముడే పదిల పరిచే ఈ రక్షణ భాగ్యం మారు మనస్సు మనిషికి మార్గం పశ్చాత్తాపం మనకు మోక్షం నీ పూర్ణ హృదయముతో సేవించుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా , పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించును లే నిన్ను కలకాలం
దేవా తండ్రి మనిషి పాపములను కడుగుటకు ఈ లోకమునకు మీరు వచ్చారు తండ్రి ఈ లోకంలో మీకు మేము ప్రయర్ చేసి మీ ఆశీర్వాదములు మేము పొందుతున్నాము దేవా ఈ పాటలు వింటున్న భాగ్యము కలిగించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జీసస్ సాంగ్స్ ఇంకా పాత సాంగ్స్ వుంటే పెట్టండి లోక రక్షకుడు మన ప్రభువు ఆశీస్సులు మనందరిపై వుండును గాక ఆమెన్
In 1978 I think this album newly gramphne record I get this records in Chennai that time I living skht so nice sung by susheela madam great songs now also newly from prema vani albums
Na chinnappudu pata edhi. Rcm church lo prathi sunday pettevaru. Nenu na chinnappudu vinna paatalu marala eppudu vintunte na past gurthosthundhi. Chala happy ga anipisthundhi. Chinna pedda ani theda lekunda andhritho kalisi church ki velledhanni. Past chala sweet ga anipisthadgi.
My favorite song. Thanks for uploading. I was born listening to this song and may die listening to the same. These classics of 70s can never replace those sung in the recent years. Music dominates lyrics now and no melody in it.
christiantunesofficial.wordpress.com/2018/12/14/innellu-ilalo
ఇన్నేళ్లు ఇలలో వున్నాము మనము - చల్లని దేవుని నీడలో
గతించిపోయె కాలము - స్మరించు యేసు నామం
సంతోషించు ఈ నవోదయం |2|
1. లోకమే నటనాలయం - జీవితమే రంగులవలయం /2/
పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవమ్
ప్రేమామయుడే - ఆ పరమాత్ముడే - పదిలపరచెలే రక్షణ భాగ్యం ||ఇన్నేళ్లు||
2. మారుమనస్సు మనిషికి మార్గం - పశ్చాత్తాపం మనసుకు మోక్షం |2|
నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా - నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా
పరిపూర్ణుడే పరిశుధ్హాత్ముడే - కరుణించులే నిన్ను కలకాలం
||ఇన్నేళ్లు||
Thank you
1970 super keertanalu god bless shusilamma gaaru
Super super super super ss
Christian Tunes can you please tell who composed music to this song?
Christian tunes
నేను హిందు. కానీ ఓల్డ్ క్రిస్టియన్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు ఆదివారం ఉదయం రేడియో లో వచ్చే ఈ పాటల కోసం ఎదురు చూసే వాడిని.
🤝
యేసయ్య ను అర్దం చేసుకో మా.నీకోసం కూడా ప్రాణం పెట్టారు కదా.
Dear Reddy garu, vandanalu. Veeluntey yesayyanu nammukondi.. Matham maradam kau, just mee hrudayam. Also, Christians meeda dadulu chestunaru.. Mee relatives ni educate cheyyandi. christianity is a peace loving religion. Kindly share Love. God bless you
Reddygaru meru hinduvu iyee kuda mee abhiprayamu pettinanduku meku thanks, devudu mimulanu divinchunugaka 🙏🙏
నా చిన్నప్పుడు ఈ పాట rcm చర్చ్ లో డిశంబర్ నేల నుంచి జనవరి 10 కు ఈలాంటి పాత పాటలు వేసేవారు కానీ ఈ పాట ఎప్పుడు వింటే అప్పుడే క్రిస్టమస్ లాగా అనిపిస్తుంది... దేవునికే మహిమ
మీది పులివెందుల కదా! మా పులివెందులలో కూడా సేమ్ మీరు చెప్పినట్లు అలాగే జరిగేది.
@@alliswellssr5074 కాదండి నెల్లూరు ఉదయగిరి మండలం
Rcm అయినందుకు సంతోషం
@@alliswellssr5074 qqqqqqqqqqqqqqqqqqqqqqqqqqqq
Yes
నా చిన్ననాటి 40 సంవత్సరాల క్రింద పాట విని చాలా సంతోషంగా ఉన్నాను. దేవునికి వేలాది వందనములు స్తోత్రములు.
❤❤❤😢😢
Same feeling on this songe
Ever gospel song
నా చిన్ననాటి పాట ఒలివ అక్క నేర్పించేది.
నా చిన్నప్పుడు ఈ పాట మైక్ లో వింటూ పందిరి గుంజలు పట్టుకుని చుట్టూ తీరుగుతూ సంతోషం గా గంతులు వేసేవారము మళ్ళీ ఇప్పుడు వింటున్నాము
😂😂😂❤❤🎉🎉 i like this song this is song my 1st class memory❤❤
yes me too bro , same feeling here ✋
❤
Iam also same feeling
నేను చిన్నగా ఉన్నప్పుడు విన్నాను ఇప్పుడు ఇలా వింటున్నందుకు చాలా హ్యాపీ గా ఉంది 🙏
నా బాల్యంలో బాగా గుర్తున్న పాటలో ఇది ఒకటి. అలాగే "నడిపించు నా నావా...నడి సంద్రమున దేవా", "శాశ్వతమా ఈదేహం...త్వరపడకే ఓ మనసా" ఇంకా మరికొన్ని . ఆనాటి చిన్న హ్రుదయ స్పందనని మళ్లీ కల్పించారు. మీకు హ్రుదయ పూర్వక ధన్యవాదాలు . క్రిస్మస్ శుభాకాంక్షలు .
Saswtama needeham
Truly sir
Avunu saswathama super song❤
Once again hearing the melodiessong.thanks
40ఏళ్ళ క్రితం పాటలు వినిచాలా ఆనందమైంది.పోస్ట్ చేసిన వారికి వందనాలు.
మాచర్చ్ ల్లో కూడా ఇపాట పతి రోజు ఇదే పాట బ్రదర్ మాఊరు పశమగోదావరి జిల్లా పెనుగూడ మండలం దేవా చివరి వంకటాళ్లచెర్వు మాచర్చ్ బ్రదర్ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼⛪⛪⛪🛐🛐🛐🛐✝️✝️✝️✝️✝️🤲🤲🤲🤲ఆమెన్ బ్రదర్స్ జీసస్ బ్లెస్స్ యు
35 years back song tq sis
అవును పరలోకమే మనకు శాశ్వతం. దేవుని కి స్తోత్రం
ఇది నా చిన్ననాటి క్రిస్టియన్ భక్తి పాట. ఈ పాటను అప్‌లోడ్ చేసినందుకు ధన్యవాదాలు.
నా బాల్య జీవితాన్ని గుర్తు చేసి న మంచి పాటలు
Chala chala manchipata
Devuniki mahema kalugunu gaka
నా చిన్ననాటి పాట పాడి వినిపించిన అందు కు చాలా సంతోషంగా ఉంది దేవుని నామానికి వందనాలు స్తోత్రములు 🙏🙏🙏🙏🙏🙏🙏
నా బాల్యంలో (1995 To 2000) మా ఊరి చర్చి మీద ఈ పాటలు వినేవాళ్ళం చాలా రోజుల తర్వాత వింటున్న దేవాది దేవునికి మాహిమ కల్గును గాక 🙏🏻
బ్రదర్ మీ వూరు ఏ వూరు
చిన్నప్పటి జ్ఞాపకాలను ఒకసారి గుర్తు చేసారు
కృతజ్ఞతలు....👌👌
మధురమైన పాట.
చిన్న నాటి రోజులను జ్ఞప్తికి తెచ్చే అద్భుతమైన పాట.
Sssss brother
S
Yes
ఈ పాటలు వినటానికి మళ్ళీ పుట్టాలనిపిస్తుంది
Na chinnapu vina pata chala madhuranubuti kalgindi
Great disire
Excellent opinion brother
ఈ పాటలు వింటుంటే బాల్యంలో చర్చిలో విన్న జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి😊
సుశీలమ్మ నీకు శతకోటి వందనాలు , లేరు నీకు సాటి sweet voice.
సుమారు 45 సం" క్రితం నుండి వింటున్నట్లు మహా ఆనందం..
నా చిన్నప్పటి నుండి ఈ పాట వింటూనే ఉన్నాను ఎంతో మధురానుభూతిని పంచింది. దేవునికి స్తోత్రం హల్లెలూయ
నా చిన్నప్పుడు రాజమండ్రి లో sunday morning 7am church నుండి వచ్చేది ఈ పాట, చాలా సంతోషంగా ఉంది విని.
సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడైన
🙏🏾యేసుక్రీస్తు 🙏🏾
నామమున వందనాలు చాలా ఆనందంగా ఉంది నా చిన్నప్పుడు విన్న పాట మనందరం మళ్ళీ ఈ పాట వింటుంటే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి
యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రబవాములు కలుగునుగాక
🙏🏾ఆమేన్✝ఆమేన్🙏🏾
ఈ పాట Radio లో ప్రసారమయ్యే నాటికి నా వయస్సు 20 సంవత్సరాలు నేను ఈ పాటను Radio లో విని నేర్చుకొని పాడేవా డిని దేవునికి స్తోత్రము ఆమెన్
నాకు చిన్న నాటి నుండి ' ఈ పాట వింటు ఉన్నాను . God bless You all of You
పల్లవి: ఇన్నేళ్లు ఇలలో వున్నావు మనము చల్లని దేవుని నీడలో గతించిబోయె కాలము స్మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం
1,) లోకమే నటనాలయం- జీవితమే రంగుల వలయం= పరలోకమే మనకు శాశ్వతం - పరలోకదేవుడే నిత్య జీవం = ప్రేమామయుడే ఆ పరమాత్ముడే- పదిలపరచే ఈ రక్షణ భాగ్యం.
2.) మారుమనస్సు మనిషికి మార్గం- పశ్చాత్తాపం మనకు మోక్షం = నీ పూర్ణ హృదయముతో సేవించుమూ నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా, పరిపూర్ణుడే- పరిశుద్ధాత్ముడే కరుణించునులే నిన్ను కలకాలం...
🙏🙏🙏
నా చిన్నప్పుడు విన్న పాట మళ్ళీ ఇప్పుడు విన్నాను.praise the lord
Same feeling brother
Same feeling bro
Same feeling
Avunu
I heard this song many times especially on Christmas and during DECEMBER MONTH . I felt very happy today this song and Nene margamu song also
మా గ్రామంలో పెళ్లిళ్లకి పండుగలకు మైకు పెట్టేవారు ఆ రోజుల్లో రికార్డ్స్ ఉండేవి.మైక్ రాగానే పిల్లలందరం పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళం ముందుగా ఈ పాటలే పెట్టేవారు ఈ పాటవినగానే ఒక్కసారిగా నా బాల్యం గుర్తొచ్చింది happy Ga ఉంది
ఈ పాటలు వినాలి అంటే అదృష్టం వుండాలి
I used to hear this song 1977, remind of my teenage prayerfully
Harsha,chagadona,TS.
V.g.hyman.
ఈ పాట వింటూ ఉంటే చిన్న నాటి క్రిస్మస్ దినాలు సాక్షాత్కరించాయి..Ever Green Christian Song...
మాఊరు రెంటచింతల రోమన్ కథా్లిక్ చర్చి ప్రసిద్ధి ప్రతిరోజు ఈపాటలు ఇప్పటికి వేస్తూనే ఉంటారు ❤❤
మారుమనస్సు మనిషికి మార్గం పచ్చాత్తాపం మనిషికి మోక్షం.. గుడ్ లిరిక్స్.. 🙏 గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙌
ఓల్డ్ ఈజ్ గోల్డెన్ సాంగ్👏👏🤝🤝🎉🎉👑👑👑🙏🙏🙏💐💐💐
In my childhood days my dad used to play these songs at early in the mornings,thanks for playing the old best songs for us,great nostalgia,God bless you and Happy New Year to all😍😃😄.
happy new year ruth... have a blessed year ahead :)💙
@@ChristianTunes Thank u so much and happy new year to u and ur family 😍, God bless you 🤗.
same here
AnandaRuth Kota same here
my dad also play this songs every day ☺️
నా చిన్నతనంలో విన్న పాట చాలా ఆనందనీయం. దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్. ఇలాంటి పాటలు విన్నప్పుడల్లా ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఇవి మరలా ఈ రూపంలో వినిపించారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్
హృదయాలను కదిలించే పాట దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్
Amen 🙏
Amen
నాకు చాలా ఇష్టమైన సాంగ్ ఇది
glory to god alone ..praise the lord bro... share it with your friends... and subscribe us for more... god bless you 💛
Ssssssssss
Very nice our old songs God Bless You for giving my memories old is gold Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
నా చిన్నప్పుడు ఈ పాట వచ్చినప్పుడు. మేమందరం పరుగేట్టుకుంటూ వెళ్ళేవాళ్ళం అది 1994.95. అప్పుడు ఉన్న నా స్నేహితులు ఎంతో మంది ఈ నాడు లేరు. కానీ నేను సజీవంగా ఉన్నానంటే అది నా దేవుని ఆనాది ప్రేమై ఉన్నది.
మీ వూరు బ్రదర్
దేవునికి స్తోత్రములు ఏసు క్రీస్తు ప్రభువు నామమున ప్రత్యేక ప్రార్థనలు. అందరికీ శుభాభివందనంలు
40ఏళ్ళ క్రితం విన్న సుమధుర గీతం ఈ గానం. అయితే ఈ మధ్య కాలంలో డిసెంబర్ నెలలో క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా వినే భాగ్యం కలిగేది ,అది కూడా ఎప్పుడైనా... కాగా మీ ద్వారా ఈ సుమధుర గీతం వినగలిగే భాగ్యం కలిగింది...మీకు వందనం...
Nachinna thanamlo vinna malli inni rojulaku vinipincharu thankyou
This song reminds of my Childhood Days in the year 1977. P.Suseela sang the song.
చిన నాటి జ్ఞాపకాలను గుర్తుకు వస్తున్నాయి..... గ్లోరి to గాడ్...
ఈ పాట ఎప్పుడు విన్న నాకు క్రిస్మస్ పండుగ వచ్చినట్లు ఉంటుంది.. ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది.. మనసు హాయిగా ఉంటుంది...
ఇలాంటి పాటలు మళ్ళీ ఎప్పుడు వింటాను 🙏
చిన్నప్పుడు రేడియోలో వినేదానినీ మా చర్చి లో పాడుతారు thank you Jesus amen 🙏🙏🙏
ఈ సాంగ్స్ అంటే మనం చిన్నప్పుడు విని విని మనకి ఈ రోజు ఆనందాన్ని ఇస్తున్నవి ఇంకా ఈ సాంగ్స్ వింటున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ విలేజ్ నేమ్స్ పెట్టండి ప్లీజ్ దేవుడు ఆశీర్వాదం మనపై వుండును గాక ఆమెన్ ❤❤❤❤❤
చిన్ననాటి రోజులు గుర్తుకొస్తున్నాయి మేము విని నప్పుడు ananddam గా వుండేది
నేను హిందువు నైనా సుశీల గారు పాడిన ఈ పాటలు అభిమానం గా వినే వాడిని
God be with you dear
Whn i was kid my grandmother is to sing this song in Christmas season i learnt from my grandmother 🙏
నాకు చాల ఇష్ట మయన పాట చిన్నప్ప్డుడు రేడియోలో విన్నము దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్న్
Thank you Jesus for everything ❤
చాలా అద్భుతంగా ఉన్నది, పాట ధన్యవాదాలు మీకు జయం విజయం మీకు
Lokme natanaalayam jeevithame rangula valayam
Praise God 🙏
Really my child hood remembered, ever green song
అవును దేవుని కృపా కటాక్షములు ఇన్ని యేళ్ళు నా మీద వున్నాయి.
అద్భుతమైన నా పాట ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము అప్లోడ్ పెట్టినందుకు చాలా థాంక్స్
Sweet song my child hood memories bring back thank yu
I've listened this song after many years ..Now I felt very happy after listening this song .My heart is filled with joy and happiness...Thank you ❤️for uploading this song❤️
అర్థవంతమైన పాట. మీనింగ్ ఫుల్ సాంగ్. దేవునికి మహిమ కలుగును గాక!
నాకు చాలా ఇష్టమైన పాట నా చిన్నప్పుడు రేడియో లో ఆదివారం ఉదయం ఈ సాంగ్ తప్పకుండా వచ్చేది
This is my native place remamber the song
@@santhabunga2444 avunandi...every Sunday we used eagerly wait to listen christiN songs just for 15 minutes from 7.45 to 8.0am
R. C m church lo memu chinnaappudu padukunna pata 60year aina maruvani madhuramina pata thank you for all team prise the lord all of you
ఈ పాత పాట ఎప్పుడు విన్నా వినాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఈ పాట ఎప్పుడు వింటే అప్పుడు మనకి క్రిస్టమస్ లాగా ఉంటుంది
Sweet song.. My childhood memories bring back.. thank you
ఈ పాట ఎన్ని సార్లు విన్నా మరల మరల వినాలని పిస్తుంది.
Ee korana time lo kudha manalini sajevulugha vunchinadhaku devuniki vandanalu. Ee song lo manchi meening uundhi
Praise the Lord,what great lyrics, extraordinary singing n composition...I like this song very much....Idi shubhodayam also a classic...
Excellent song and very touching and rendering singing 🌹👌🌹...All Glory and Honour to Almighty God 🙏
ఇన్నేళ్లు ఇలలో ఉన్నాము మనము
చల్లని దేవుని నీడలో గతించి బోయె కాలము
స్మరించు యేసు నామము
సంతోషించు ఈ నవోదయం
లోకమే నటనాలయం - జీవితమే రంగుల వలయం
పరలోకమే మనకు శాశ్వతం - పరలోక దేవుడే నిత్యజీవం
ప్రేమామయుడే ఆ పరమాత్ముడే
పదిల పరిచే ఈ రక్షణ భాగ్యం
మారు మనస్సు మనిషికి మార్గం
పశ్చాత్తాపం మనకు మోక్షం
నీ పూర్ణ హృదయముతో సేవించుమా
నీ పూర్ణ ఆత్మతో ప్రార్ధించుమా ,
పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే
కరుణించును లే నిన్ను కలకాలం
My favourite song Bless you all,Thank you Sir.
Nostalgic song.
P. సుశీల గారి గాత్రం అథ్భుతం
40 yrs back vellipoyanu..song vintunte manasu kubentho haiga undi..Praise you Lord JESUS🙏song play chesina meeku thanks..
నా చిన్నప్పుడు పాటలు వింటు వుంటే మాటలో చెప్పలేని ఆనందం గా ఉండే రోజులు మళ్ళీ రావు
మీ వూరు బ్రదర్
i can't forget.These great songs are played in church at church compound in 90's every evening.golden and child hood days.
E songs vini nenu 15 yrs avtundhi ituvanti songs anni add chesina brothers& sisters ki. Thank you & God bless you.
దేవా తండ్రి మనిషి పాపములను కడుగుటకు ఈ లోకమునకు మీరు వచ్చారు తండ్రి
ఈ లోకంలో మీకు మేము ప్రయర్ చేసి మీ ఆశీర్వాదములు మేము పొందుతున్నాము దేవా ఈ పాటలు వింటున్న భాగ్యము కలిగించిన వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జీసస్ సాంగ్స్ ఇంకా పాత సాంగ్స్ వుంటే పెట్టండి లోక రక్షకుడు మన ప్రభువు ఆశీస్సులు మనందరిపై వుండును గాక ఆమెన్
Song Vintute Manasu prasanthamga untunadii ,Devuni vandanalu
In 1978 I think this album newly gramphne record I get this records in Chennai that time I living skht so nice sung by susheela madam great songs now also newly from prema vani albums
Yes , you correct. Radio srilanka use to play this song in the evening 3 to 3.30 pm
ఈ పాటలు నా చిన్నప్పుడు ఆదివారం చర్చ్ లో పెట్టేవారు చాలా బాగుండేవి 💞💞💞💞🙇♀️🙇♀️👏🥰🥰🙏
మీ వూరు బ్రదర్
Naku chala Estam Ee song. Baga paduthanu. Thank Q. Praise the Lord.
Na chinnappudu pata edhi. Rcm church lo prathi sunday pettevaru. Nenu na chinnappudu vinna paatalu marala eppudu vintunte na past gurthosthundhi. Chala happy ga anipisthundhi. Chinna pedda ani theda lekunda andhritho kalisi church ki velledhanni. Past chala sweet ga anipisthadgi.
Mana jeevithaalaki yemayina saardhakatha vundhante adhi dheevunithoo vundatamaee
My favorite song. Thanks for uploading. I was born listening to this song and may die listening to the same. These classics of 70s can never replace those sung in the recent years. Music dominates lyrics now and no melody in it.
Whenever i listen this my inner man will being wakedup
Great lessons iam learning through this song
Naa chinna naati gnaapakaalu gurthu vasthaavi ee golden songs vintunte 🙏🙏
Onceagain hearing the melodies song. Thanks.PraisrtheLorf
Best song from my childhood 🙏praise be to God 🙏
This song remains permanently in the hearts of believers of many generations.
Veary very veary nice song feel is beater 💞💕💖💝
సుశీలమ్మ వాయిస్ సూపర్
Forever melodious devotional song Praise the lord
My childhood song best song thankyou susheelamma Garu god bless you
చాల బాగుంది ఈ పాట ,చాలా సార్లు విన్నాను👌
Old is gold 🙏🏻super song 👍👍👍👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the Lord Devunikey mahima ghanatha kalugunu gaka amen amen amen amen amen amen amen amen
Excellent song.....to remember God's grace every second in our lifes...
My favorite song praise the Lord
Susheelamma mi voice madhuranike madhuram,,, God bless you amma👋👋👋
యేసు జన్మదినం శుభం. May God bless to all.
Maaru manasu manishiki margam Amen amen amen🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పండు ప్రేమకుమార్ మరియు Yb judsion మీకు వందనాలు అన్న గార్లు మంచి పాటలు సంగీతం