క్రైస్తవులు ఫలహారం పెడితే హిందువులు కూడా తినరు | ఎందుకో తెలుసా? | Vijay Prasad IforGod Message |

Поделиться
HTML-код
  • Опубликовано: 8 ноя 2019

Комментарии • 1,7 тыс.

  • @kameswaraosutapalli2903
    @kameswaraosutapalli2903 Год назад +68

    హిందువులు మనం పెడితే తింటారు మనమే హిందువులు పెడితే తినం

    • @kirankumarnamala2627
      @kirankumarnamala2627 11 месяцев назад

      Manam Appudu Vigrahalaku petti mokkukomu

    • @chbhavani962
      @chbhavani962 8 месяцев назад +2

      Ayinaa ade chepparu vallu kuda okanoka situation lo tinaru ani okkasari clearityga vinandi.. plzzz....

    • @anilbabu7761
      @anilbabu7761 6 месяцев назад +1

      Ade kada ayana cheppedi.kastha poorthi video chudandi 🙏

  • @rcb7514
    @rcb7514 4 года назад +128

    బ్రదర్ హిందువులు ప్రసాదం పెడితేనే క్రైస్తవులు తినరు సోదరా చాలా మందిని చూసా

  • @dasanbabu4548
    @dasanbabu4548 4 года назад +81

    రెడ్డి గారు చాలా థాంక్స్!
    క్రైస్తవ, హిందూ మరియు ముస్లిం సోదర లకు మీరు యిచ్చే సందేశం చాలా సంతోషం, చారిత్రక లౌకిక విజ్ఞానాన్ని పెరిగి ఒక నూతన అధ్యాయాన్నీ సృష్టించాలని మరియు మన భారతీయ సంస్కృతి కి మీరు చెప్పిన విదానాలు తో ప్రజలు జీవితం గడప వలసిన అవసరం ఎంతైనా ఉంది. కనుక ఇదే సమయంలో మతోన్మాదులు మీ పై అనేక కుట్రలు చేసే ప్రమాదం ఉంది. మీరు మతోన్మాదులు ఎడల చాలా అప్రమత్తంగా ఉండాలని నా చూచన ప్రేమ పూర్వక హెచ్చరిక.
    థాంక్స్.

    • @nandhikantitej5553
      @nandhikantitej5553 2 года назад

      Ninnu chudthey jalli vestondhi broo

    • @maskman6313
      @maskman6313 Год назад +6

      నీ లాంటి కొండ ఏర్రిపుకు ఉన్నప్పుడు వీడు చెప్పడం లో తప్పు లేదు

    • @spideyarun4945
      @spideyarun4945 Год назад +6

      Evadra mathonmadhulu , na hindhu desham lo British kukkalu Inka vunnaie andhuke na deshaniki e dustiti pattindhi , edinunchi vachidira e matham , manushulanu vidadesedhi ,dasama bagalu dobbeydhi .

  • @talluriphilipson5761
    @talluriphilipson5761 Год назад +12

    విజయ ప్రసాద్ రెడ్డి గారు... నాది ఒక చిన్న మనవి... ప్రసాదం గురించి పలహారం గురించి అద్భుతంగా చెప్పారు....మనం ఒక చర్చ కడతాం.ఇటుకలు సిమెంట్.ఇసుక పనివారు ఎక్కడ ఎక్కడనుండో తీసుకు వస్తారు.కడతారు అప్పుడు ఆ ఆలయం పరిశుద్ద ఆలయం అయిపోతుందా...సార్...

    • @LifewithJESUS
      @LifewithJESUS Год назад +1

      ఆలా ఏమి కాదు

    • @GLORYTOJESUSMINISTRIESBLROffic
      @GLORYTOJESUSMINISTRIESBLROffic 4 месяца назад

      పరిశుద్ధంగా జీవించే క్రైస్తవులను సర్వనాశనం చేస్తున్నావు నీ బాధతో బొట్టులు పెట్టుకోవచ్చని వడ్డీకి ఈయవచ్చని ప్రసాదాలు తినొచ్చని ప్రియులారా జాగ్రత్త

  • @rajukanjarala4508
    @rajukanjarala4508 4 года назад +151

    హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచేదారు.

  • @satyanarayanachukkala9084
    @satyanarayanachukkala9084 3 месяца назад +3

    విజయ్ ప్రసాద్ గారు మీరు అంటే చాలా గౌరవం మీ వాక్యాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతాను నేను చాలా చూశాను క్రైస్తవులు హిందువులు పెట్టిన ఫలహారాలు భుజించు రు అదే హిందువులు మీరు క్రిస్మస్ పండగలు పిలిచినప్పుడు వచ్చి మీ ఆతిథ్యం స్వీకరిస్తున్నా ము మరి మీరు అనగా మీ క్రైస్తవులు మా పండగలకి వచ్చి మేము ఇచ్చే విందును తీసుకోవడం లేదు దీనికి మీ సమాధానం తెలుపగలరు

  • @MohanaEeds
    @MohanaEeds Месяц назад +1

    Praise the world sir u r msg I like so much this is that thur

  • @johngarapati4428
    @johngarapati4428 Год назад +1

    Praise the Lord brother
    Your message is is there
    I love your message and chalenges .

  • @jyothimyle2213
    @jyothimyle2213 4 года назад +3

    Praise the lord brother chala baga chepparu god bless you🙏 ⛪💙

  • @Adityadevaraya
    @Adityadevaraya Год назад +5

    సర్వే జన సుఖినోభవంతు...... అది హిందూ ధర్మం........ మీలో అందరూ పాపులే నీ పుట్టుక పాపం అంటారు...... ఇద్దరు లేకుండా ఈ సృష్టేయ్ లేదు..... పోనీ అలా ఒకడిని పుట్టించి దేవుడు వున్నాడని ఎవరైనా చెప్పగలరా...
    ఇది ప్రపంచం చనిపోయాక ఇది నేను ఇక్కడ వున్నాను అని చెపే వాడు లేదు....
    ఎవరో రాసిన పుస్తకలలో చదవడం తప్ప

  • @albertanthony8488
    @albertanthony8488 Год назад +2

    Amen Jesus victory amen Jesus I love you so much Jesus thnq God bless v p Reddy 👍👌👐🙌😄❤️🌷👑👏💥🙏🤲🤲🤲🤲🤲🤲🤲

  • @rameshnaidu8540
    @rameshnaidu8540 Год назад +42

    జై శ్రీ రామ్ సోదరా
    ప్రసాదం అనేది భగవంతుడు ఆశీర్వాదం
    అది తినటం వలన మనుషులు ఏమీ అయిపోరు
    దేవుని ప్రసాదం దొరకడమే గొప్ప.....
    జై శ్రీరామ్

  • @v.barnbassboui4922
    @v.barnbassboui4922 4 года назад +5

    👌👌👌👌👌👌👌మెసేజ్ అన్నయ్యా ఇలా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే గొడవేలే ఉండవు. ప్రతివారు అన్నదమ్ములా ప్రేమ, సమాధానము, కలిగి నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు అనే మాటను నెరవేర్చుదాం

  • @yyesuratnam3425
    @yyesuratnam3425 4 года назад +10

    PRAISE the lord annaya. ధన్యవాదాలు మంచి వివరణ ఇచ్చారు అన్నయ్య నువ్ చెప్పే మాటలు నూటికి నూరు శాతం సత్యాన్ని గురించి మాత్రమే ఆలోచింపచేస్థాయి. Really good message annaya God bless you annaya.

    • @indian8449
      @indian8449 6 месяцев назад

      Gorri la edhi padithe adhi namaku

  • @venkateswararaoatyam7461
    @venkateswararaoatyam7461 4 месяца назад

    సోదరా ఉన్నతమైన‌ విషయాలు చక్కగా వివరించారు చాలా ధన్యవాదాలు మీరు చెప్పిన విషయాలు పాటించడం అందరి భాధ్యత.

  • @BenuguAmosu
    @BenuguAmosu 4 года назад +3

    క్రీ స్తుపేరట వందనాలు అన్నయ్య మీరు చెప్పిన ధి బాగుంది దేవుడు మిమ్ములను దివించును గాక చాలామంది తినకూడదు కొంతమంది తినవచ్చు అంటున్నారు CHRIST CHURCH KONARK ODISSA

  • @naveenajyoti902
    @naveenajyoti902 4 года назад +18

    When i listen this message i feel endless happy. I cant explain with normal words brother. Hrudayam telipotundi.

  • @seelamrambabu3756
    @seelamrambabu3756 Год назад +3

    చాలా బాగా అర్ధవంతంగా, అర్ధమయ్యే రీతిలో అన్ని సిద్దాంతాలు గల వారికీ వివరించారు.
    దేవుడు మిమ్ములను దీవించును గాక ఆమెన్.

  • @uppatisatyavathi8892
    @uppatisatyavathi8892 3 года назад +2

    Praise the lord Brother, super 👌 message eccharu

  • @subbaraomanchili3634
    @subbaraomanchili3634 Год назад +1

    Chala manchi message echaru annayya praise the Lord God bless you

  • @Ravikiran0412
    @Ravikiran0412 2 года назад +6

    వందనాలు అన్నయ🙏చాల చాల మంచి సందేశం🙏

  • @bhumireddysankar1869
    @bhumireddysankar1869 4 года назад +21

    మతం కంటే మానవత్వం గొప్పది, పాస్టర్ గారు మీరు చేసే బోధన కంటే భారతదేశంపై మీకు ఉండ వలసిన బాధ్యత గొప్పది, మన కంచంలో కూడు మనం తింటే పరవాలేదు పక్కవాడి కంచంలో చేయి పెట్టి తినడం అంతగా బాగుండదేమో కదా. దయచేసి ఇ మతాల మధ్య మనుషుల మధ్య విశ్వాసాల పేరుతో మత వ్యాప్తి పేరుతో భారతదేశ లౌకిక తత్వాన్ని దెబ్బ తీయఒద్దు. దయచేసి మీ ప్రసంగాలలో గాని మీ ఆధ్యాత్మిక వాదనలలో గాని దయచేసి ఎక్కడ హిందూమతం అంశాలను ప్రస్తావించ వద్దు. వీలైతే పంతులు గారికి దండం పెట్టండి, మాజీ ములుకు ముస్లిం మత పెద్దలు కు సలహా లేకుండా చెప్పండి భారతీయ భిన్నత్వాన్ని మరియు ఏకత్వాన్ని మరియు లౌకికత్వాన్ని మీరు మీ క్రైస్తవ మత పెద్దలు బోధకులు భారత laukika తత్వాన్ని గౌరవించండి మతం పరంగా చూస్తే అవకాశం భారతదేశం ఇస్తే వచ్చిన మతము ఈరోజు భారతదేశంలో ఉన్న హైందవ మతం ఏ మతం అని సంబోధిస్తూ ఉంటే బాధ వస్తుంది ఇది ఎలా ఉందంటే వ్యాపారస్తుడు ఉంటే కదా మీకు తెలిసే ఉంటుంది అలా ఉన్నది. తలదాచుకోడానికి చోటు అడిగిన ఉంటే ఏకంగా వ్యాపారస్తుడు డేరా బయటకు తోసి ఉంటే ఆక్రమించుకున్న ట్లు అన్న చందాన ఉన్నది మీ పరిస్థితి. హిందువుల ఆర్థిక పరిస్థితులను మానసిక పరిస్థితులను మరియు హిందూ మత లోపాలను అవకాశంగా తీసుకొని మత మార్పిడి చేస్తున్న పెద్దలంతా మారాలి హిందూ ధర్మం వర్ధిల్లాలి.

    • @gopikondamidi2864
      @gopikondamidi2864 Год назад

      ముందు కుల గజ్జిని తగ్గించే ప్రయత్నం
      చేయండి

  • @nandininandu4166
    @nandininandu4166 4 года назад +1

    praise the Lord annayya
    wow supar message annayya god bless you annayya

  • @sailakshmi9481
    @sailakshmi9481 Месяц назад

    🎉super brother chalaa baaga chepperu. Praise the lord

  • @seeramsettiraazrajesh8123
    @seeramsettiraazrajesh8123 4 года назад +149

    దేవుడు ఇచ్చింది దేవుడికె ఇస్తున్నారు వెర్రి జనం. అది లేని వాడికి పెట్టoడి. వాడు నీలో దేవుని చూస్తాడు.

    • @amjedkhan2046
      @amjedkhan2046 4 года назад +1

      Very good bro

    • @manapuramsaimanohar8274
      @manapuramsaimanohar8274 4 года назад +7

      అన్న ప్రసాదం... సంతర్పణలు...

    • @hanumanthuv207
      @hanumanthuv207 4 года назад +16

      Janalu veri valu kadu nuvu veri vadivi.... Christmas ki meru cakes enduku cut chesthunaru alanne Decaration ki dabulu enduku karchu chesthunaru meru kuda peda prajalaku evochu kada

    • @SatishKumardowluri
      @SatishKumardowluri 4 года назад +2

      Champavu brother..👌👌👌👌

    • @rajvinjamuri8204
      @rajvinjamuri8204 4 года назад +6

      Anna prasadam cheyadam anedi oka Hindu matam lone undi deni gurinchi Ela telusukuntaro ee 🐑🐑🐑 biddalu

  • @rebbasrinu7782
    @rebbasrinu7782 Год назад +3

    అన్నా మీ ద్వారా నేను ఆత్మీయ విషయాలు చాలా నేర్చుకున్నాను వింటున్నాను మీకు వందనాలు థాంక్యూ అన్న

    • @cricketloves1445
      @cricketloves1445 Год назад +2

      సరిగా విను బ్రో వాడు సోది చెప్తున్నాడు
      పక్క మతని vekkiristunadu

  • @Manojkumar-zh5uo
    @Manojkumar-zh5uo 3 года назад +1

    Thank u brother my doubt is cleared praise the lord

  • @singididurgabhavani2761
    @singididurgabhavani2761 4 года назад +4

    Thankyou brother Good Message
    I like Your Messages
    God bless you.....
    Ialanti videos life long kavali
    Manspoorty ga korukuntunna

  • @raogd538
    @raogd538 4 года назад +140

    చాలా బాగా చెప్పారు అన్నయ్య
    ప్రతీ పాస్టరు మీలా ఆలోచించి మాట్లాడితే
    మనలో మత గొడవలు ఉండవు
    ధన్యవాదాలు

    • @nithanyapaulchinnu2642
      @nithanyapaulchinnu2642 4 года назад

      Hi. Chinnu

    • @Shiva12357
      @Shiva12357 4 года назад

      Cha apu ra babuuuu

    • @raogd538
      @raogd538 4 года назад +1

      @@Shiva12357 ఆపకపోతే మిమ్మల్ని ఎవరు ఏంచేస్తున్నారు?

    • @Shiva12357
      @Shiva12357 4 года назад

      @@raogd538 avuna omg

    • @punyalokam519
      @punyalokam519 4 года назад

      మీవాడు మతవిద్వేషాలు రెచ్చగొట్టే మాటలే ఇండైరెక్ట్ గా మాట్లాడాడు మరి.

  • @sivakumarmadem5471
    @sivakumarmadem5471 4 года назад +3

    విగ్రహం వట్టి దని యు తినవచ్చు మళ్లీ ఇంకోటి మనసాక్షి ని బట్టి తినవచ్చా తినకూడదా అని ఆలోచించాలి

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 Год назад +2

    Very Good sir* చాల చక్కగా చెప్పారు*

  • @mankaliprasad1518
    @mankaliprasad1518 Год назад

    Niluvetthu Nijayithi gala vakthi reddy garu.... What a confidence in your speech..your speech really heart touching sir.....

  • @kuvichanneltmgl
    @kuvichanneltmgl Год назад +21

    క్రిస్తునామములో హృదపూర్వక వందనములు అన్నయ్య 🙏🙏🙏

  • @rameshYadav-sf8ec
    @rameshYadav-sf8ec 4 года назад +10

    Is non veg is holly dish???
    Human digestive system is not designed to eat non vegetarian
    This is god's creation....

  • @karunyavlogKB1432
    @karunyavlogKB1432 4 года назад

    చక్కగా వివరించారు.....పరిశుద్ధుడైన వి.పి.రెడ్డి గారు రిఫరెన్సులు చూపిస్తూ వివరించి ఉండాల్సింది విగ్రహర్పితములు క్రైస్తవులు తినవచ్చు అని ఉదాహరణకు 1వ కొరింథీ 10:19,27.

  • @amalathoti7777
    @amalathoti7777 3 года назад

    Amen praise the lord 🙏🏻🙏🏻 me vakyala valana chala vishayalu nerchukunttunna annaya chala thanks anna

  • @splSrinivasspl
    @splSrinivasspl 2 года назад +12

    👌🏻👌🏻👌🏻👏👏👏👏మూఢ క్రైస్తవ సోదరి సోదరులకు మీరు ఇస్తున్న జ్ఞాన క్లాస్ 👌🏻👌🏻👌🏻👌🏻👏👏👏👏🤝🤝🤝🤝

  • @ratnacharyswarna2689
    @ratnacharyswarna2689 Год назад +5

    ఒక్క మనిషికే ఉంది ఆలోచించే గుణం,,, మంచి ఏదో, చెడు ఏదో......

  • @ushakallepalli3899
    @ushakallepalli3899 Год назад +2

    Woooow wonderful Mesag echaru sir thank you so much 👌👌👌👌👌🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Keerthik927
    @Keerthik927 2 года назад

    G praise the Lord wander full message modinepalli🙏🙏🙏🙏🙏🙏

  • @nageshnag5872
    @nageshnag5872 3 года назад +21

    1000%కర్రెక్ట్ గా చెప్పారు సార్ 🙏

    • @pallinaresh1169
      @pallinaresh1169 Год назад +2

      Prakatana 2.14,20 chadhuvu bro, kocham bible kuda chdhuvvu bro vallu vellu cheppindhi kadhu 👍

  • @sahasthravocjrcollagechegu7403
    @sahasthravocjrcollagechegu7403 Год назад +4

    మంచి సందేశం రెడ్డి బ్రదర్

  • @chbhavani962
    @chbhavani962 8 месяцев назад +1

    Praise the lord 🙏🙏 sir ,,,na dobuts ki clearity icharu

  • @billmoriya9202
    @billmoriya9202 2 года назад

    Praise the Lord anna..... Meeru cheppe dhevuni maatalu yenni saarlu vinna malli malli vinaali ani vuntundhi anna....

  • @IamNothingBhai
    @IamNothingBhai 4 года назад +39

    I am an Hindu but I agree with you boss

  • @asheshashesh2621
    @asheshashesh2621 4 года назад +4

    Nice message Annaya

  • @gollapothupadhma5525
    @gollapothupadhma5525 Год назад +1

    Praise the lord brother

  • @balakrishnakuramana7910
    @balakrishnakuramana7910 2 года назад

    Praise the lord annayya 🙏

  • @aparnaindian7527
    @aparnaindian7527 4 года назад +8

    super annaya ...god bless you and your ministry....🙏🙏🙏

  • @Devhamsh
    @Devhamsh 4 года назад +66

    అన్నయ్య వందనాలు 👍👍👌👌 భోజనము చేసినను పానము చేసినను దేవునికి మహిమ కలగాలి దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాదానము పరిశుద్ధాత్మయందలి ఆనందమునై యున్నది

    • @sanjeevaiahjavisetty1650
      @sanjeevaiahjavisetty1650 4 года назад

      Very very good motivation

    • @user-dn3hs9fh9d
      @user-dn3hs9fh9d 4 года назад +3

      Devudu mundu nijayathi gaa kudaa vundali gaa..
      Nee reservations hindu sc st aythe
      Christianity marav Mari BC gaa reservations marchukovali gaa .
      Reservations thoo bathakali gaa.. andhu loo NIJAYATHI chupav DEVUDU vedhavva avuthadu nuvvu HINDU SC/ST ani certificate maintain chesthey Mee NANNA ni vunchukuni kudaa pakka house vadini NANNA ani pilichinatha chendalam gaa vuntadi...

    • @srikanthreddyyanna5409
      @srikanthreddyyanna5409 4 года назад

      Bokkem kaadu mee Christians ye tinaru mundu Adi chusukondi jaffa gallaraaa... Veedu cheppadam meeru gorrella thalalu aadinchadam

  • @jarmiyayadav1599
    @jarmiyayadav1599 3 года назад +1

    Prise the Lord annaya Super message chala baga chepparu 💗💓👌👌

    • @jyotshna2176
      @jyotshna2176 4 месяца назад

      Please,yadav ane Peru tolaginchuko ni Peru nunchi , yadavs are belongs to sri Krishna.

  • @muralikumardoddi7645
    @muralikumardoddi7645 Год назад +1

    Nice msg pastor garu

  • @sivamanasa7769
    @sivamanasa7769 2 года назад +3

    దేవుని ఫలహారం మాములు పదార్ధం ఒకటి కాదు. దేవుడు అనే ఒక positive vibe ఉంది

    • @prasanthdulla4084
      @prasanthdulla4084 Год назад +1

      Wisdom lekunda ala positive vibes ani petukuni andharu kotukuntunaru maramdra babu ani chepparu ayana

  • @MedidiSony
    @MedidiSony 4 года назад +17

    Super brother... good message praise the lord 🙏Amen Amen Amen

  • @surikodi9854
    @surikodi9854 4 года назад +2

    Price the Lord Annayya

  • @suradasomasekhar1937
    @suradasomasekhar1937 Год назад

    Excellent wonderful message Annayya Garu 🙏🏾

  • @panithiviliyamkeri1581
    @panithiviliyamkeri1581 Год назад +3

    Price lard annayagaru meru cheppina వాక్యము చాలా బాగుంది భోజనాలు ఫలహారాలు అన్ని ఒక్కటే దేవుడిచ్చినవే అన్నిటిని తినవచ్చు ఎవరు పెట్టిన తినవచ్చు కానీ మరల్సింది నీ హృదయ ఆలోచన ప్రతి ఒక్కరిని గావురవించుకుందాం.నాలో ఉన్న ఆలోచన కూడా విప్పటికి విడిపోయింది. అన్నయ్యగారికి వందనాలు 🙏God blese you

  • @rj337
    @rj337 4 года назад +5

    Correct answer Brother... super
    Vitike answer undadhu vallaki

  • @lalitha1354
    @lalitha1354 Год назад

    Praise the lord🙏

  • @meetkiran5
    @meetkiran5 3 месяца назад +1

    PRAISE THE SUPREME LORD SRI KRISHNA. JAI SRI KRISHNA

  • @pradeepindia5766
    @pradeepindia5766 4 года назад +4

    Antho mandhiki kanu vipu mi meseg tq sr

  • @Christopher-sv6st
    @Christopher-sv6st 4 года назад +4

    గ్రేట్ అన్నయ్య...చాలా బాగా చెప్పారు...మీరు ఇంకా దేవునిలో వాడబడాలి అని కోరుకుంటున్న

  • @kondalaraok8829
    @kondalaraok8829 Год назад

    Ur good messenger Praise the lord

  • @alwayshappy8421
    @alwayshappy8421 4 года назад +2

    God bless you brother...

  • @parameshpraveen5115
    @parameshpraveen5115 4 года назад +8

    బాబు విజయ ప్రసాదం రెడ్డి.....
    ప్రకృతి లో ఉండే ప్రతి వనరు ప్రభువు ఇచ్చాడా..?
    మరి భారత దేశం లో ఉండే చాలామంది రైతులు పంట పండిన తర్వాత గణపతి పూజ చేసి ముందుగా ఆయనకు అర్పిస్తున్నారు....లేదా వారి వారి కుల దైవాలకు అర్పిస్తున్నారు... మీరు ప్రత్యేకించి క్రైస్తవులు పండించినవి మాత్రమే తింటున్నారా.....,, ఆ లెక్కన మీరు హిందు దేవుళ్ళ ప్రసాదం ప్రతిరోజు ఇంట్లో వండుకుని తింటున్నారు...
    ఎంది రా నయాన మీ క్రైస్తవం... మీ జెరూసలేం లోనే క్రైస్తవం % లేదు రా.... మరి ఇక్కడ ఎంది బయ్య మీ గోల అదే మతం మార్చడం......
    అన్నా ఒక్కటి అడుగుతా చెప్పు...
    "అమ్మ ని మార్చండి" అని అడగడం ఎంత గాలీజ్ బయ్య...
    200 సంవత్సరాలుగా మనల్ని బానిసలుగా చేసి, అన్నిటి వాడుకుని, మన దేశ సంపదని దొంగతనంగా టీసుకెకెళ్లి... ఇంకా చాలా..
    ఇన్ని కోల్పోయిన కూడా మనం ఆనందంగా జీవిస్తూ ముందుకు వెళ్తున్నాం అంటె అది మన సంస్కృతి సంప్రదాయం, మన ఆచార వ్యవహారాలు, మనకట్టుబాట్లు, ఇంకా చెప్పాలంటే మన జీవన విధానం....
    మరి ఏంది బయ్య మా బైబిల్ గొప్పది,,, మా మొ.... పెద్దది అనుకుంట మా సంప్రదాయాలు మీద దెబ్బకొడుతున్నారు.....
    వరెస్టు నా కొడుకులు బయ్య మీరు....

    • @balajinaidu9340
      @balajinaidu9340 Год назад +1

      👌👌👌👌🙏

    • @mothernayakamjosephraj744
      @mothernayakamjosephraj744 Год назад

      Mundu msg vinu emi tinna kuda vachede morning telusu kada kabatti vetacaram vaddu okk

    • @parameshpraveen5115
      @parameshpraveen5115 Год назад +1

      @@mothernayakamjosephraj744 ఇందులో వెటకారం ఎక్కడుంది... బైబిల్ లో ఉన్నాయి... ఒక్క వెటకారం ఏందీ చాలా కారాలు ఉన్నాయి చెప్పమంటా వా

  • @joshifindz1483
    @joshifindz1483 4 года назад +7

    నా కళ్ళు తెరిపించారు. నిజం

  • @Pooja14350
    @Pooja14350 4 года назад

    Excellent message. .

  • @sirikondasiloyachurch8438
    @sirikondasiloyachurch8438 Год назад

    Supar pastor garu
    Good good messages

  • @gurramanilraj5014
    @gurramanilraj5014 Год назад +4

    Praise the lord brother amen🙏🙏🙏

  • @ylavanya3822
    @ylavanya3822 Год назад +7

    వందనాలు అన్నయ్య చాలా చక్కగా వివరించారు

  • @holymatrimonyfollowers4615
    @holymatrimonyfollowers4615 2 года назад

    Praise the lord Amen lord Jesus Christ followers 💥 🎅

  • @kalvalasunitha4193
    @kalvalasunitha4193 Год назад

    Praise the lord

  • @skaareefsidhu3350
    @skaareefsidhu3350 4 года назад +21

    Andhariki avasaramaina message anna👌👌👌🤝🤝🤝❤❤❤❤❤❤❤

    • @Shiva12357
      @Shiva12357 4 года назад +1

      Cha nee mokam

    • @punyalokam519
      @punyalokam519 4 года назад +1

      ఏంటి ఈ సోదా..?

    • @Shiva12357
      @Shiva12357 4 года назад +2

      @@punyalokam519 yes bro sodigalu

  • @RaviRavi-iq2zw
    @RaviRavi-iq2zw 4 года назад +3

    మంచి సందేశం ఇచ్చారు సార్
    కానీ ఇంకా కోంత మంది బ్రదర్స్ కు
    అర్థం కాలేదు. ప్రసాదం గురించి కాదు.
    హృదయం గురించి మంచిగా ఉంటే కనబడుతుంది.బ్రదర్స్

  • @rupasri9988
    @rupasri9988 Год назад +1

    Praise the Lord sir

  • @elizabethranialladi558
    @elizabethranialladi558 2 года назад

    Thank you.brother.for.your good.message God.blessyou Guntur

  • @franklinvidyas8357
    @franklinvidyas8357 4 года назад +8

    Preach in equality praise the lord God bls u anna

    • @kishorekumardas5662
      @kishorekumardas5662 4 года назад +1

      😃😃😃😃 he is talking equally 😃😃what a joke

  • @m.saidulugoud2932
    @m.saidulugoud2932 4 года назад +7

    ప్రపంచంలో అన్ని మతాలను గౌరవించే ఏకైక మతం హిందు మతం... హిందువులు అన్ని మతాల పండుగలలో పాల్గొంటారు. మరి క్రైస్తవులు ఎందుకు పాల్గొన్నారు? క్రైస్తవులు ఇతర మతాలను వారి ప్రసాదం ఎప్పుడైనా తిన్నారా? కనీసం మీరు అయిన తిన్నారా ఫాస్టర్ గారు? హిందువుగా జీవించు-హిందువుగా మరణించు.

    • @413dinakaransalina7
      @413dinakaransalina7 3 года назад +1

      Brother aa tappu christians kadu vallaki bodha cheppina pastors di

  • @p.srinivasup.srinivasu.7967
    @p.srinivasup.srinivasu.7967 Год назад

    Correct గా చెప్పారు సార్ నేను క్రిస్టియన్స్ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నన్ను చేసుకోక ముందు చర్చికి వెళ్ళేది నన్ను చేసుకున్న తర్వాత కూడా చర్చికి వెళ్తుంది అలాగే మా కులదైవమైన ఎల్లమ్మ తల్లినీ పూజిస్తది నా దృష్టిలో దేవుడనేవాడు ఒక్కడే ఏ దేవుడు నన్నే పూజించు ఆ దేవుని పూజించకు అని అన్నారు

  • @ashokantipasveena5727
    @ashokantipasveena5727 2 года назад

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhusudh9761
    @madhusudh9761 4 года назад +22

    Iam Hindu sir
    But ur speech is excellent irrespective of religion

  • @vishnugajja
    @vishnugajja Год назад +5

    Jai shree ram 🚩🚩⛳⛳

  • @nagarjuna5918
    @nagarjuna5918 3 года назад +1

    Praise the lord brother 🙏👏👏👏super message 🙏

  • @godservent2121
    @godservent2121 2 года назад

    Praise the lord t

  • @kingdomofthegod1593
    @kingdomofthegod1593 Год назад +3

    పరిశుద్ధత కలిగి ఉండుడి పరిశుద్ధత కలిగి ఉండండి

  • @sleepinspace2389
    @sleepinspace2389 4 года назад +7

    చాలా బాగ చెప్పారు brother
    మీరు ఎప్పుడు ఇలానే అర్ధం చేసుకొని మాట్లాడితే ఎంతబాగుంటుంది
    కానీ ఒక్కోసారి మీకు ఏమవుంతుందో తెలియదు పిచ్చి పిచ్చి గ మాట్లాడుతుంటారు
    ఏమవుతువుంటుంది మీకు ?
    ఎక్కడైనా చూపించుకోవచ్చు గ ?
    ...
    నువ్వు చెప్పింది కరెక్ట్ కావొచ్చు కానీ చెప్పే పద్ధతి ఇది కాదు
    పళ్ళు రాలిపోతాయ్ జాగ్రత్త

  • @12345678940833
    @12345678940833 4 года назад

    Eyama Baga cheparu first time chusanu
    Nice words

  • @sathunuriravichandra8342
    @sathunuriravichandra8342 Год назад

    Brother 🙏 super msg brother praise the lord Amen 🙏 brother Naku appulu chala vunnai avvi tirenduku prayar cheyandi brother please amen 🙏

  • @gandhimusunuri1914
    @gandhimusunuri1914 4 года назад +4

    Prise The LORD 🙏

  • @athamakurinani6296
    @athamakurinani6296 4 года назад +7

    హిందూ వాళ్లు కొన్ని సందర్భాల్లో తినరు మీరు ఏ సమయంలో కూడా ఏసందర్భంలో కూడా తినరు అదే తేడా

  • @bakalalithamma4465
    @bakalalithamma4465 Год назад

    Vandanalu pastergaru present viswasulu ilane unnaru exalant message

  • @spcinemas5292
    @spcinemas5292 9 месяцев назад +1

    నేను ఒక్క హిందువుని అయినా మీరు ఇచ్చే స్పీచ్ నేను బాగా వింటాను క్రిస్టియన్ మతం లో వుండే పాస్టర్స్ కి మీకు చాలా వేత్యాసం వుంది మహాప్రభో మీ స్పీచ్ అమోగం ❤❤❤

  • @rajeshp7421
    @rajeshp7421 4 года назад +4

    Nenu Christmas ki cake tinna(frnd)
    Same frnd ki prasadam peditae tinaledu.

    • @jyotshna2176
      @jyotshna2176 4 месяца назад +1

      Prasadam power cakeki untada 😂😂 and manam pettindi tinnalenapudu manamu tinakudadu ni prasadam tinnte nuvvu tinnu

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 4 года назад +7

    బాగా చెప్పారు.
    అందరినీ కడిగి పారేశారు.
    కనీసం కొందరి మనసులైనా clean కావాలని ఆశిస్తున్నా

  • @seenusamson7547
    @seenusamson7547 Год назад +1

    Really good message brother

  • @santhoshgurana2851
    @santhoshgurana2851 Год назад +1

    Praise the lord sir

  • @gorintasukumar7160
    @gorintasukumar7160 4 года назад +3

    వందనాలు అయ్యగారండి చాలా బాగా చెప్పారు

  • @rajasekhar8673
    @rajasekhar8673 Год назад +5

    అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు హైందవ సహోదరులు వారి నమ్మిక చొప్పున నిష్టగా ఉంటారు . మాల ఉన్నంత వరకు . క్రైస్తవులకు మాత్రం జీవిత కాల నిష్ఠ మరచిపోకండి

  • @bhagavanakula231
    @bhagavanakula231 Год назад

    Excellent vedio ,sodara god bless you tq proceed

  • @btganapati2586
    @btganapati2586 4 года назад

    Good logical speech