సంఘాన్ని నాశనం చేస్తున్న 15 నికార్సైన దుర్బోధల లిస్టు..రాసిపెట్టుకోండి message.Ashok Raj

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 80

  • @AJAYUDUSR
    @AJAYUDUSR 2 года назад +110

    అసత్యాన్ని పెకలించే పరిశుద్దాత్మ పని ప్రారంభించబడింది..... ఇక అసత్య భోదకులకు చెక్ .. అనేకులకు ఈ సత్యాన్ని Share చెయ్యండి

  • @psujatha2156
    @psujatha2156 2 года назад +19

    Praise the Lord brother, దేవుడు అసత్యభోధకులందరిని సర్వసత్యము లోనికి ఆయన కృపలో నడిపించును గాక.

  • @nirmalaranibandaru1760
    @nirmalaranibandaru1760 2 года назад +6

    Praise the Lord brother chinnavadivaina chalabaga buddi cheppavu 🙏

  • @ashokrajvaakyakhadghamts
    @ashokrajvaakyakhadghamts 2 года назад +34

    Praise the lord

  • @_yesusannidhi573
    @_yesusannidhi573 2 года назад +16

    glory to the lord wonderful may god bless you

  • @ffmasters885
    @ffmasters885 2 года назад +8

    Vadhanalu ashok anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @hosannaministriesseesali2505
    @hosannaministriesseesali2505 2 года назад +3

    Devudu mimunu deevimchunu gaaka Amen 🙏🙏🙏

  • @gujjasravanthi494
    @gujjasravanthi494 2 года назад +7

    Praise the lord 🙏 అయ్యగారు
    మీరు చాలా బాగా చెప్తారు ధైర్యంగా అయ్యగారు

  • @chirusbv9606
    @chirusbv9606 2 года назад +4

    Ne message andhariki chakagha ardam ayyela vuntundhi brother, thank you.

  • @rekenarshirdikumar
    @rekenarshirdikumar 2 года назад +6

    దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @madhavch9387
    @madhavch9387 2 года назад +33

    అసత్యాన్ని నమ్మే ప్రతి ఒక్కరి కళ్ళు తెరవబడి
    సత్యం వైపు మరలాలి.

  • @YESENIJADHEVUDU777
    @YESENIJADHEVUDU777 2 года назад +4

    Praise the lord anna sarvathrika sanganiki melukolupu matalu andhincharu Anna

  • @joypavanamatcha6665
    @joypavanamatcha6665 2 года назад +8

    Absolutely fine glory to god 🙏

  • @jijjuvarapuprasad1024
    @jijjuvarapuprasad1024 2 года назад +3

    Praisethelord anna super message anna

  • @ashokantipasveena5727
    @ashokantipasveena5727 2 года назад +11

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PraveenKumar-tx1ho
    @PraveenKumar-tx1ho 2 года назад +3

    No 1:
    Shaleem Raj
    No2
    Ashok raj

  • @vemurijani5892
    @vemurijani5892 2 года назад +5

    🔥Ashok raj🔥 Anna vadhanalu 🙏🙏🙏

  • @srikalyani5008
    @srikalyani5008 2 года назад +15

    Praise the Anna 🙏.
    సర్ప సంతానం గురించి కూడా చెప్పండి అన్నా.
    అవ్వ సర్పముతో పాపం చేసింది. అన్నే బోధ కూడా వచ్చింది అన్న .దీని గురించి కూడా చెప్పండి అన్న.

  • @thannirusiva2981
    @thannirusiva2981 2 года назад +13

    🌹🌹🙏🙏🙏🌹🌹 వందనాలు బ్రదర్ చాలా మంచి మాటలు దేవుడు మీ ద్వారా దుర్బోధ కులు చెప్పాడు చాలా బాగా చెప్పారు బ్రదర్

  • @jgm.pavankumar3963
    @jgm.pavankumar3963 2 года назад +8

    Praise the lord brother 🙏🙏🙏
    Very good job brother 💐💐💐

  • @jesusisgodofall9954
    @jesusisgodofall9954 2 года назад +2

    Praise the Lord brother
    Miru manchi pani chestunnaru
    Devudu bala parachi vadukonunu gaka Amen
    God bless you brother

  • @belovedfather7
    @belovedfather7 2 года назад +10

    Super abba
    Glory to God 🤍

  • @holygodbook666
    @holygodbook666 2 года назад +57

    చర్చకు సిద్ధమా సహోదరా ..... వారితో

    • @mrambabu9066
      @mrambabu9066 2 года назад +9

      సత్యాన్ని నిజాన్ని ఎవరు ఆపలేరు సహోదర బ్రదర్ చెప్పింది కరెక్ట్ పిడికి పాడి కట్టే సమయం అయ్యింది వారి బృందానికి కూడా పాడి సమయం వారు వంద మంది కలిసి వచ్చిన అశోక్ అన్నని ఆపలేరు అన్న దగ్గర సబ్జెక్ట్ ఉంది ఫుల్ ఫియర్లెస్ man దేవుడు అశోక్ అన్న ని ఇంకా దీవించును గాక

    • @krenuka1135
      @krenuka1135 2 года назад +5

      సత్యాన్ని నిజాన్ని ఎవరు ఆపలేరు సహోదర బ్రదర్ చెప్పింది కరెక్ట్ పిడికి పాడి కట్టే సమయం అయ్యింది వారి బృందానికి కూడా పాడి సమయం వారు వంద మంది కలిసి వచ్చిన అశోక్ అన్నని ఆపలేరు అన్న దగ్గర సబ్జెక్ట్ ఉంది ఫుల్ ఫియర్లెస్ man దేవుడు అశోక్ అన్న ని ఇంకా దీవించును గాక

    • @veerareddy.d4885
      @veerareddy.d4885 2 года назад +6

      ఎంత ఉతికిన ఎలుక తోలు తెల్లగా మారుతుందా..! అలాగే వీరు కూడా వాతవెయ్యబడ్డాయి..సత్య ప్రేమికులకు సత్యం అర్థమౌతుంది.....గ్రుడివానికి రంగు చూపించుటం సాధ్యం అవుతుందా? అలాంటి గ్రుడ్డివారే P.D అనుచరులు అలాగే మీరు ... వందనాలు కాన్సల్

  • @mobilecaredinakaran
    @mobilecaredinakaran 2 года назад +15

    సత్య వాక్యము అనే ఖడ్గం ఇక బయలుదేరింది, అసత్యాన్ని పెకిలించడానికి.

  • @bshsbshshsjsisbsejej3787
    @bshsbshshsjsisbsejej3787 2 года назад +3

    Start cheyyinchina a yesayya ki vandanalu

  • @pethurugottipati310
    @pethurugottipati310 2 года назад +6

    Praise the lord Anna దేవునికి మహిమ కలుగును గాక

  • @gerajanardhanarao
    @gerajanardhanarao 2 года назад +17

    అపోస్తుల కు ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తం మీరు పోరాడుతున్న, సత్య బోధ విషయమై మీకు దేవుడు అనేక తలాంతులు ఇచ్చును గాక👍🏽🙏🙏

  • @durgabhavani6263
    @durgabhavani6263 2 года назад +3

    Praise the lord brother 🙏🙏

  • @angelpriyathottambedu3070
    @angelpriyathottambedu3070 2 года назад +3

    praise the Lord sir

  • @issakrajm8065
    @issakrajm8065 2 года назад +8

    ఇది చాలా మంచి పని అన్న
    అందరూ మీ వాళ్లకు షేర్ చెయ్యండి

  • @matthewsgarnepudi196
    @matthewsgarnepudi196 2 года назад +4

    Praise the Lord 🙌🙏

  • @psujatha2156
    @psujatha2156 2 года назад +14

    దేవుడు pd సుందరరావు టీమ్ మనోనెత్రలను వెలిగించు ను గాక ఆమెన్ హలలెలూయ

  • @arunabanu2263
    @arunabanu2263 2 года назад +1

    Vandanalu brother

  • @mallikarjunaraoav1055
    @mallikarjunaraoav1055 2 года назад +2

    దేవునికి వందనములు

  • @hhhhvfffgghvcsfvvhh
    @hhhhvfffgghvcsfvvhh 2 года назад +1

    Praise the Lord anna🙏🙏🙏👍👍

  • @venkatalakshmigolla3023
    @venkatalakshmigolla3023 2 года назад +2

    Satyam apina agadu

  • @mallikarjunaraoav1055
    @mallikarjunaraoav1055 2 года назад +2

    Praise the lord 🙏

  • @attulurisamelu3643
    @attulurisamelu3643 2 года назад +5

    అన్నా నువ్వు చెప్పింది నిజం

  • @stephenrajsr1695
    @stephenrajsr1695 2 года назад +10

    దేవుడు నిన్ను దీవించుగాక

  • @PraveenKumar-ku7mc
    @PraveenKumar-ku7mc 2 года назад +1

    👍👏👏👏👌👌👌

  • @vimalagrace.4179
    @vimalagrace.4179 2 года назад +1

    అన్నా 🙏🙏🙏👍👍👍👌👌👌

  • @samuelrajtabla8234
    @samuelrajtabla8234 2 года назад +7

    అన్న పెద్దపాము పిల్లన్ని పెట్టింది.
    మీరు చెప్పిన లిస్ట్ లో వాళ్ళు పాము పిల్లలు. Pd sundher పెద్ద పాము వీళ్ళు పిల్లలు అన్న

  • @veerareddy.d4885
    @veerareddy.d4885 2 года назад +17

    ఎంత ఉతికిన ఎలుక తోలు తెల్లగా మారుతుందా..! అలాగే వీరు కూడా వాతవెయ్యబడ్డాయి..సత్య ప్రేమికులకు సత్యం అర్థమౌతుంది.....గ్రుడివానికి రంగు చూపించుటం సాధ్యం అవుతుందా? అలాంటి గ్రుడ్డివారే P.D ఆయన అనుచరులు ... వందనాలు

  • @kallemshyamuelraj6315
    @kallemshyamuelraj6315 2 года назад +27

    P D.Sundar rao దుర్బోధలు
    1.పౌలు శరీరంలోని ముల్లు వ్యభిచార పాపమని
    2.విగ్రహార్పితం తినవచ్చని
    3.దెయ్యాలు లేవని
    4.కృపావరాలు నిలిచిపోయాయని
    5.ప్రస్తుతం మనం వెయ్యేళ్ళ నీతి పాలనలో
    ఉన్నామని
    6.666 దేవుని ముద్ర అని
    7.సంఘానికి శ్రమలు లేవని
    8.జన్మపాపం లేదని
    9.ప్రకటన గ్రంధం మనకు సంబంధించినది కాదు
    అని
    10.దేవుడు ఒక్కడు కాదు ముగ్గురు అని
    11.మందిరాలకు పేర్లు పెట్టకూడదని
    12.అపొస్తలులు మరియు ప్రవక్తలు లేరని
    13.కానుకలుమరియు దశమభాగాలు
    ఇవ్వకూడదని
    14.పరిశుద్ధాత్మ అభిషేకం లేదు అని
    15.దేవుని సేవకు పిలుపు అసలు అవసరమే
    లేదని.

  • @kandularameskandularamesh5740
    @kandularameskandularamesh5740 2 года назад +4

    అన్నా వందనాలు అన్న దేవునికి మహిమ కరంగా మాట్లాడారు అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ARJUNArjun-ff9pz
    @ARJUNArjun-ff9pz 2 года назад +7

    నేడు క్రైస్తవ సంఘాలను మోసం చేస్తున్న సాతాను బోధలను పెకలించటానికి మీరు సిద్ధపడ్డ అందుకు వందనాలు దేవుడు మిమ్మును ఇంకా ఆశీర్వదించి వాడుకొనును గాక ఆమెన్ వందనాలు బ్రదర్

  • @hosannaministriesseesali2505
    @hosannaministriesseesali2505 2 года назад +1

    Brother.....memu edhuru chusthunam

  • @kagithachakrapani482
    @kagithachakrapani482 2 года назад +10

    పౌలు వ్యభిచారి అయితే పౌలు పరలోకం ఎందుకు వెళ్తాడు ! వ్యభిచారి పరలోకం వెళ్ళడు కదా.. అన్నా ఇలా మాట్లాడుతూ ఉన్నానని నన్ను తప్పుగా భావించవద్దు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకొనుము అని పౌలు పిలుపునిస్తే మరి పౌలు ఆ ముల్లును క్రీస్తు దగ్గరనుంచి సంపాదించారా... ? వాళ్ళకు దిద్దుబాటు అసహ్యం అన్నా...వారు ప్రకటించునది వేరొక యేసును; వారు పొందినది వేరొక ఆత్మను, అందుకే వారి బోధ different

  • @kodirekkapraveen2199
    @kodirekkapraveen2199 2 года назад

    Vandhanalu super ga cheaparu

  • @vimalagrace.4179
    @vimalagrace.4179 2 года назад +1

    🙏🙌

  • @lprasanth929prasanth3
    @lprasanth929prasanth3 2 года назад

    Amen...

  • @rparvathi3452
    @rparvathi3452 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @eliyag8453
    @eliyag8453 2 года назад +4

    చాలా మందికి తెలియదు ఇది తేలియదు తప్ప ని సరిగా చెప్పండి Anna

  • @mahimamediatelugu
    @mahimamediatelugu 2 года назад +2

    బాబోయ్ ఏమిటి అన్న ఈ దుర్బోదలు🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 2 года назад +1

    Ee, messages chusina Varu andarikishare cheyyañdi plz

  • @prasadgospelmedia1221
    @prasadgospelmedia1221 2 года назад +11

    అన్న వందనాలు మంచి పని మొదలు పెట్టారు దేవునికే మహిమ కలుగునుగాక... అన్న ఇంకోకడు షాలేమరాజు రోస్టు అని వీడియో లు పెడుతున్నాడు మరి వాడికి కూడా సమాధానం ఇవ్వండి

  • @nardalaramakrishna539
    @nardalaramakrishna539 2 года назад +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ వాళ్లు మీ వీడియో ఒక వీడియో చూసి దానికి రివర్స్ అన్ని వెతుక్కొని వీడియో పెట్టే లోపే మీరు వీడియోలు మీద వీడియోలు పెడుతూనే ఉండండి బ్రదర్ ప్లీజ్ బ్రదర్ ప్లీజ్ లేకపోతే వాళ్ళు మంచిగా వాక్యం చెప్పే వాళ్ళనే టార్గెట్ చేసి కావాలని వీడియోలు చేస్తున్నారు ఆ సత్యాన్ని బోధించే వాళ్లంటే మాకు కోపం గాని ద్వేషం గాని నాకు లేదు కానీ మంచి వాక్యం విని బలపడే వాళ్ళనే వాళ్లు తారుమారు చేస్తున్నారు వేరే వాక్యం చెప్పుకోవచ్చు కదా వ వాళ్ళు వీళ్ళు వాక్యం చెప్తే ఆ వీడియోలు తీసుకొని అది అలా మాట్లాడారు ఇది ఇలా మాట్లాడారు వన్ తీర్చమని చెప్పారా ఎందుకు క్రైస్తవ త్వాన్ని అతలాకుతలం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు వాళ్ళకి కొద్ది గొప్ప కొత్తగా తెలుసుకునే వారికి లోకువ

  • @mallikarjunaraoav1055
    @mallikarjunaraoav1055 2 года назад +1

    Christ Jesus I Trust In You 💕

  • @nardalaramakrishna539
    @nardalaramakrishna539 2 года назад +2

    ఇక మొదలే ఆమెన్ ఆమెన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం జయం సాతాను శీఘ్రముగా క్రీస్తు సంఘము పాదముల క్రింద తొక్క బడును గాక ఆమెన్ జై అశోక్ అన్నా జై జై అశోక్ అన్నా

  • @kodirekkapraveen2199
    @kodirekkapraveen2199 2 года назад +1

    Nee lanti varu unnaru ganukane sathyam nilabaduthunnade

  • @RajuRaju-wt3bt
    @RajuRaju-wt3bt 2 года назад +4

    Praise the Lord God bless you brother

  • @srinivasemmadi4063
    @srinivasemmadi4063 2 года назад +2

    Praise the Lord Anna 🙏🙏

  • @chlakshmisrinivas5595
    @chlakshmisrinivas5595 2 года назад +2

    Praise the lord brother 🙏

  • @venkatalakshmigolla3023
    @venkatalakshmigolla3023 2 года назад +2

    Praise the lord

  • @pushapaleelaps6137
    @pushapaleelaps6137 2 года назад +1

    🙏🙏🙏🙏

  • @madduriprasad8996
    @madduriprasad8996 2 года назад

    Praise the lord Anna

  • @veerareddy.d4885
    @veerareddy.d4885 2 года назад +4

    ఎంత ఉతికిన ఎలుక తోలు తెల్లగా మారుతుందా..! అలాగే వీరు కూడా వాతవెయ్యబడ్డాయి..సత్య ప్రేమికులకు సత్యం అర్థమౌతుంది.....గ్రుడివానికి రంగు చూపించుటం సాధ్యం అవుతుందా? అలాంటి గ్రుడ్డివారే P.D ఆయన అనుచరులు ... వందనాలు

  • @stephenrajsr1695
    @stephenrajsr1695 2 года назад +2

    Praise the Lord Anna

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 2 года назад +1

    Praise the lord brother

  • @ratnarajuchekka958
    @ratnarajuchekka958 2 года назад +1

    Praise the Lord

  • @laksmilaksmi8082
    @laksmilaksmi8082 2 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @JOSEPHMANOHARPALIKA
    @JOSEPHMANOHARPALIKA 2 года назад +2

    Praise the Lord

  • @rakshakunisannidhi73
    @rakshakunisannidhi73 2 года назад +5

    Praise the Lord