#ఎండలోపెట్టకుండాఅప్పటికప్పుడుచేసుకునే

Поделиться
HTML-код
  • Опубликовано: 7 окт 2024
  • Follow me on Social Media
    / palaniswamyvantalu
    / palani.swamy.18294
    / palaniswamy45
    / @palaniswamy-2182

Комментарии • 1,1 тыс.

  • @afbteachings2945
    @afbteachings2945 4 месяца назад +57

    తెలుగు కు *కావాలని* తెగులు తగిలించే ఈ రోజుల్లో ... మీ తెలుగు భాష ఒక చక్కటి కనువిప్పు మరియూ కనువిందు..

  • @vijayaprasad952
    @vijayaprasad952 Год назад +28

    గురువు గారి కి నా నమస్కారములు కుంపటి చూస్తే మా చిన్న తనంలో అమ్మా కుంపటి దగ్గర కూర్చుని దిబ్బ రొట్టె చేస్తూ వుంటే మేము అమ్మా చుట్టూ కూర్చుని ఎప్పుడూ అవుతుందా అని కూర్చకొ వుండే వారం ఎంత మంచి బాల్యం అమ్మా మట్టి కుంపటి తయారు చేసేవారు అలికి ముగ్గులు పెట్టేవారు మీ వీడియో చూస్తూ వుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి టమాటా నేనూ చెసాను😊 నమస్కారములు

  • @bonthularamanamma584
    @bonthularamanamma584 2 года назад +28

    నోరూరించే దేశవాళీ టమోటో పచ్చడి చూస్తే అది నాకు ఎంతో నచ్చింది ధన్యావాదాలు

  • @anuradha2990
    @anuradha2990 Месяц назад +3

    బాగుండటం ఏమిటి, చూస్తుంటేనే నిరూర్తోంది, అమోఘం అద్భుతం.రుచికరం
    మీ తెలుగు భాష తియ్యదనం 🍬

  • @archanaanand5232
    @archanaanand5232 2 года назад +38

    మీరు చేసి చూపించే విధానం చెప్పే విధానం చూస్తుంటేనే దాని రుచి అమోఘంగా వుందని తెలుస్తున్నది ధన్యవాదములు

  • @agk555rose
    @agk555rose Месяц назад +2

    మీ కృషికి ధన్యవాదములు, ఓపికగా మీరు వివరిస్తున్న పద్దతికి, వంటకాల తయారీకి నా అభినందనులు. నేడు చాలామటుకు కనుమరుగలతున్న ప్రాచీన, సాంప్రదాయ వంటకాలను తిరిగి మీరు ప్రచుర్యములోనికి తీసుకొని వస్తున్నందుకు నాకు చాలా ఆనందముగా ఉంది. 🙏🙏🙏🙏

  • @jhansireddy3338
    @jhansireddy3338 2 года назад +25

    మీ చక్కటి భాష మీరు చెప్పే విధానం చాలా బాగుంది మాటల్లో చెప్పలేను very beautiful language

  • @ShivShiv-sf7eg
    @ShivShiv-sf7eg Год назад +17

    చాల బాగా టమాటా వూరగాయ చెప్పేరు.ధన్యవాదాలు.నా wife మీ vedios అన్నీ చుస్తుంది మీ దయా అని మంచి రుచులు థింటున్నను.నామస్తె 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhanuvenkat3076
    @bhanuvenkat3076 Год назад +9

    Namaste guruvugaru chala chakkaga chepparu meeku vandanamulu

  • @vijayalakshmigandikota258
    @vijayalakshmigandikota258 Год назад +10

    టమాటా ఊరగాయ తయారీ చెప్పే విధానమ్ చేసే పద్దతీ చాలా చాలా బాగుంది very nice

  • @Nelloreollam
    @Nelloreollam 2 года назад +93

    వెట్రీవెల్ మురుగను కు హరోహర,స్వామి గారు వంటలు అందరు చేసేవే...... కానీ మీరూ ఆ వంటలను వివరించే తీరు వుంది చూసారు మా బేషుగ్గా వుంది... మీరూ చెప్తున్నప్పుడే మా చేతులతో సహా వదలకుండా తినేలా వుంది మీరు ఇలాగే ఇంకా చాలా వంటలు చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అభిమాని 😊🥰

  • @Divyakrs
    @Divyakrs Год назад +22

    మీరు చెప్పే విధానం, అదీ ఇంపైన తేట తెలుగులో...నోరు ఊరతుంది స్వామి. వంటకాలు ఎలా శ్రద్ధగా, మనస్సు పెట్టి చేయాలో నేర్పుతున్నారు!🙏

  • @srikalacreationsbyrameshpe264
    @srikalacreationsbyrameshpe264 Год назад +23

    వాసుదేవ
    చాలా చక్కని వివరణ. మీకు మాతృభాష పట్ల ప్రేమ. చాలా సంతోషం. మీ వివరణతోనే వంటకానికి పూర్తి రుచి వచ్చేస్తోంది.

  • @Sushma223
    @Sushma223 9 месяцев назад +5

    మేము ఈ ఊరగాయ చేసాము మరియు ఇది చాలా బాగా వచ్చింది గురువుగారూ. ఈ అద్భుతమైన వంటకాన్ని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు 🙏

  • @srimathipadmabhajanaavali2330
    @srimathipadmabhajanaavali2330 Год назад +26

    పచ్చడి చాలా బాగుందండి నేను కూడా రేపు చేసి చూస్తా చాలా చాలా బాగుంది అసలు చూస్తేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి రేపు చేసి చూస్తా నేను కూడా చాలా బాగుంది పచ్చడి

  • @nlakshmi4225
    @nlakshmi4225 Год назад +44

    నలభీమ పాకమండీ. అద్బుతమైన అచ్చమైన స్వఛ్ఠమైన గోదావరి బ్రాహ్మణ భాషా వంటా అంతా .

  • @rayapatinagajyothi6094
    @rayapatinagajyothi6094 6 месяцев назад +5

    మీరు చేస్తుంటే నోరు ఊరిపోతున్నది
    మేము కూడా చేసుకుంటాము urgent గా ❤

  • @BhargaviSatya8910
    @BhargaviSatya8910 2 года назад +55

    చూస్తుంటే నోరు ఊరుతుంది😋😋

  • @jayanarayanan3897
    @jayanarayanan3897 Год назад +4

    Explaneshan chaalaa baagundi .Mee language koddigaa comedy gaa vunnindi.nenu chaalaa enjoy chesaan.Thanq so much sir .God bless you

  • @aripiralanagamani1570
    @aripiralanagamani1570 Месяц назад +2

    Old is gold. Eee rojullo Ela chese vallu vunnarani andariki theluyali meeprayatnsniki maa dhanyawad avadalu

  • @tirumaladevivemprala7557
    @tirumaladevivemprala7557 Год назад +20

    పచ్చడి మాట ఏమో కానీ మహానుభావా, మహాశయా మీ తెలుగు భాషకు శతకోటి వందనాలు. ఎన్నాళ్ళయిందో ఇలాంటి అందమైన భాష విని! భాష వింటేనే కడుపు నిండిపోయింది.

  • @godavarthimythili574
    @godavarthimythili574 3 месяца назад +2

    చాలా బాగుంది

  • @Happy-fo6du
    @Happy-fo6du 2 года назад +4

    My favourite.... Chala Baga chesaru... Mem frequent ga cheskuntam

    • @Happy-fo6du
      @Happy-fo6du 2 года назад

      Dosakaya mukkala pachadi chupinchandi pls

  • @godavarisurya939
    @godavarisurya939 Месяц назад +2

    టమాటో ఊరగాయ చేసే పద్ధతి బాగా చెప్పారు.ఎండుమిర్చి పోపు ఉంది,కారం వేసి చేసే నిల్వపచ్చడి లాగ కూడా ఉంది.మీకు ధన్యవాదాలు 🙏

  • @srilathapagadala9960
    @srilathapagadala9960 Год назад +4

    Namaste Guru Garu
    Challa bagundhi Tamoto Pachadi Chustane challa tasty ga anipinchindhi 🙏🙏🙏🙏🙏 Challa baga explain chesaru Swami

  • @rajyalakshmimandapati9012
    @rajyalakshmimandapati9012 7 дней назад +1

    Palani Swami garu Namaste. Yentha excelent ga vundi mee chetny.vow noorurindi chustu vunte.eesari thappaka chesukuntamu. Thank u so much..

  • @rameshpolavarapu9752
    @rameshpolavarapu9752 2 года назад +31

    ఎల్లపుడు మా మంచి కోరే మీరు చెప్పితే మకూ ఇంక ఎంతో ఆనందం గా ఉంటది

  • @Viraj_videos265
    @Viraj_videos265 4 месяца назад +2

    Super ga cheseru uncle❤tq.ippude tinalanipistundi.

  • @lakshmiprasannasombhatla7694
    @lakshmiprasannasombhatla7694 Год назад +15

    మీరు చెప్పినట్టు చేసాము చాలా చాలా బాగా వచ్చిండంది...ధన్యవాదాలు🙏🏻

  • @pushpaaddala4228
    @pushpaaddala4228 7 месяцев назад +2

    ఊరు గాయ కారం రంగు చాలా బాగుంది. గురువు గారు ఊర గాయ చూస్తుంటే తినాలనిపిస్తుంది. 👌

  • @hpmakescookingeasy6977
    @hpmakescookingeasy6977 2 года назад +20

    అచ్చంగా నేను ఎప్పుడూ చేసే పద్ధతే మీరు చూపించారు అండి. చాలా బాగుంది మీరు చెప్పిన విధానం.

  • @padmamaramganti835
    @padmamaramganti835 2 года назад +10

    నమస్కారం గురువుగారు 🙏
    చాలా సింపుల్ గా మంచి పచ్చడి చూపించారు
    చాలా thanks ✅

    • @sundayn1063
      @sundayn1063 2 года назад

      నమస్కారం చాలా మంచిగా సింపుల్గా పచ్చడి చూపించారు చాలా థాంక్స్

  • @Ramalakshmi80
    @Ramalakshmi80 2 года назад +29

    Dull గా వుంటే మీ video's చూస్తే వంట ఇంటరెస్ట్ గా చేయాలనిపిస్తుంది...గురువుగారు

  • @vijayashree9142
    @vijayashree9142 3 месяца назад +1

    Meeru chesi chupinchina tomato urgaya chala bagundi. Mee basha anth kanna madhuram ga undi sir. Thankyou so much meeru parichayam chesthunna sampradaya vantakaalu johaarlu

  • @Baburao-yb5bm
    @Baburao-yb5bm Год назад +3

    Namaskaramandi GUrugaru super Andi chesi chupinchinaduku thank you so much Andi🙏

  • @polisettyPRAVEEN_PSR
    @polisettyPRAVEEN_PSR Год назад +1

    Guruvu garu meeru chala paddathiga vanta chestharu...maaku chala happyga untundi mee vantalu chustunte...Telugu vari sampradayalu patisthu chestunna mee vantalu ...

  • @vattipallirao3858
    @vattipallirao3858 Год назад +17

    మీరు మా చిన్నప్పుడు టీచర్ గ వచ్చుంటె ఎంత బాగుండేదో అని అనిపిస్తుంది 🙏

  • @chervusailaja8302
    @chervusailaja8302 Год назад +3

    Meeru chepa vedhanam chalabaagundee guru garu

  • @vishwanathc7968
    @vishwanathc7968 Год назад +15

    Yummy yummy spicu mouth watering tomato pickle by our beloved guruji 🙏🙏

  • @papa.143
    @papa.143 5 месяцев назад +1

    Chala baga explain chesi chupettaru maku ipude tinalaniipistundi Thank u swamy

  • @sridevijoshi7592
    @sridevijoshi7592 Год назад +5

    Evru sir meedhi, kuppadi pai lo chesinaru nakooda kuppati pai lo vanta chala istam,.ur wife is so.lucky. U prepared such a wonderful pickle. thanks Andi

  • @kodakanchiradha5757
    @kodakanchiradha5757 27 дней назад +2

    Chala bagachesaru Swamy garu mee Telugu uhharana bagundi

  • @jyothichintalapati9846
    @jyothichintalapati9846 Год назад +29

    మీరు చెప్పిన విధానం చాలా బాగుంది అండి

  • @dsprao5388
    @dsprao5388 Месяц назад +1

    ఎర్రగా ,నూనె నిగారింపు తో
    చూడగానే తినాలనిపిస్తోంది...చక్కని తెలుగు మేళవింపుతో ,ఇంగువతాలింపుతో
    బ్రహ్మాండంగా ఉంది..నమస్తే గురువుగారూ!!

  • @vanithakontham7317
    @vanithakontham7317 Год назад +14

    నమస్కారం, ఎక్కడ ఇంగ్లీషు వాడకుండా మొత్తం చక్కగా తెలుగులో వివరించారు చాలా వినసొంపుగా ఉంది 🙏🙏

  • @lavanyan3992
    @lavanyan3992 Год назад +1

    Sri Palani swamy garu pacchadi instantga Ela cheyalo chaalaa baaga vivarinchaarandi.meeru explain chesina vidhaanaanike full marks padipoyaayi.inka pacchadaithe adiripothundani maaku ardahamaipoyindandi.meeku dhanyavaadamulu swamygaru.sarvejana sukhinibhavanthu

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 года назад +11

    🕉️🚩విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు 🙏

    • @rameshpolavarapu9752
      @rameshpolavarapu9752 2 года назад +2

      ఓం శ్రీ విశ్వకర్మ నే నమో నమః

  • @lakshmirajyam5027
    @lakshmirajyam5027 4 месяца назад +2

    Bhasha clear ga undi

  • @mogasatisailaja4327
    @mogasatisailaja4327 Год назад +16

    చూస్తేనే తెలిసిపోయింది సూపర్ గురువు గారు

  • @neelimabollaram5432
    @neelimabollaram5432 Год назад +1

    Swamigaru meeru cheppe vidhanamlone notlo neellostunnai....super vantakam ..

  • @jhansiketana4705
    @jhansiketana4705 Год назад +16

    చాలా బాగుంది మీ టమాట పచ్చడి మీ మాటతీరు ధన్యవాదాలు 👍🙏

  • @sailakshmiverygood503
    @sailakshmiverygood503 Год назад +1

    Jai sreemannarayana chese vidhanam,cheppe vidham chala bagundi. thank you.

  • @bhagyalakshmi1786
    @bhagyalakshmi1786 2 года назад +10

    మీకు నా పాదాభివంనాలు ! మీ వంటలకూ, మీరు చెబుతున్న విదానానికి నేను ఫిదా అయిపోయాను. నోరూరించే మీ వంటలు అమోఘం. ఆరోగ్యకరం కూడా! మీకు నా అభినందనలు తెలిపిన 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gurureddy4159
    @gurureddy4159 Месяц назад +1

    చాలా రుచికరంగా కనిపిస్తుంది, పలాని స్వామి గారు. 🙏

  • @raginip4002
    @raginip4002 Год назад +17

    నేను మీ తెలుగు వినడానికే పూర్తిగా మీ వంటను చూసాను,ధన్యవాదములు😀😀😀😀

  • @veenasri2625
    @veenasri2625 Год назад +1

    Meru cheppe vidhanam chala chakkaga artham avthundi..
    Memu e video chusi intlo empika chesina tomato lu unte chusi pettukunnamu.. chala baga ochindi..
    Aa putaki Annam tinali ani anpinchakapothe.. e thokku kalupukoni tinte untundi chudandi.. achham meru chepinatte.. chala chala dhanyavadalu.. miku..

  • @ksreddy115
    @ksreddy115 2 года назад +135

    మీరు వంటకం చేసే తీరు,మీరు మాట్లాడే తెలుగు కు జోహార్లు 👌

  • @catschanti293
    @catschanti293 2 года назад +2

    Suchi subhrata to anni vantalu chestaaru 🙏pavitrata kanipistundi mee vantallo. Mee Vantallo Devuni Prasadamga nivedanaki vandinatlu vuntundi

  • @gopalreddyeluru128
    @gopalreddyeluru128 8 месяцев назад +3

    మీరు చెప్పే విధానము చాలా బాగుంటుంది సార్.

  • @vanipraturi4031
    @vanipraturi4031 Год назад +1

    Meru cheyppey vidhanam chala chala
    Baguntundi 👍👌🙏

  • @sharmarsvs733
    @sharmarsvs733 Год назад +4

    Swmi very nice preparation tamota pickle & original mathrubhasha explain making too beautiful . Rachakonda sarma

  • @RaviKumar-ru2zc
    @RaviKumar-ru2zc 2 месяца назад +1

    Swamy garu chela baga explain chesaru tq ...gurugi..

  • @ranimoses5766
    @ranimoses5766 2 года назад +13

    Swamy garu చాలా బాగా తయారు చేసి చూపించారు సింపుల్ గా వున్నది 👌👌

  • @dsvines8468
    @dsvines8468 Год назад +1

    Ippude mee video chusi pachadi chesanu chala bagundandi

  • @krishnaraobh4749
    @krishnaraobh4749 Год назад +3

    అన్నయ్య గారూ,మీరు చెప్పే విధానం, భాష వినసొంపుగా ఉంది.

  • @hnbabu39
    @hnbabu39 Год назад +1

    Mana intilo mentalu,avalu powder okkesari talimpulo tomoto tho batu vesestam.meeru cheppina vidanam bavundi.ilage chestam.super, guruji.

  • @janardhanraojanardhan4467
    @janardhanraojanardhan4467 2 года назад +18

    చాలా చక్కగా తయారుచేసిచూపించారు గురువుగారు మీకు ధన్యవాదాలు

  • @sarahwilliams1682
    @sarahwilliams1682 Год назад +1

    Vanakkam sahodharare ,oorugai seivadhil neengal thrum vilakkam arumai nanri.

  • @jagannathdas1
    @jagannathdas1 Год назад +3

    చాలా చాలా బాగుంది అండి. ధన్యవాదాలు స్వామీ.🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ArunaYadlapalli-f4n
    @ArunaYadlapalli-f4n 12 дней назад +1

    Guruvugaru me matalu chala baguntai🎉🎉

  • @ratnapadmavathi7184
    @ratnapadmavathi7184 2 года назад +11

    అమ్మ చేతి పచ్చడి రుచి చూపించిన మీకు శత కోటి ధన్యవాదాలు

  • @chpradeepkumardeshmukh533
    @chpradeepkumardeshmukh533 8 месяцев назад +1

    Excellent swamiji the way u describe and above all ur pure Telugu ar giving a devine flavour 2 da recipe. GD wishes 2 u...Hara om Hara.

  • @geetharamana5487
    @geetharamana5487 Год назад +10

    Thank you for showing very detailed & Mouth watering tomato pickle
    I will try this tomorrow 🙏🙏

  • @jayasrinamala3903
    @jayasrinamala3903 Год назад +1

    Super andi. Tappakunda chesthanu
    Choostuntene noru vurutondi
    Dhanyosmi 🙏

  • @gsuryasudhakar
    @gsuryasudhakar 2 года назад +12

    Easy way to make this pickle and I am very happy

  • @subhadrapullabhatla7138
    @subhadrapullabhatla7138 14 дней назад +1

    Swamy gari ki na namskaralu Chala bavundi meru chese vidhanm tamata pachhadi noru urinchindi😋🙏

  • @radhikach2923
    @radhikach2923 2 года назад +17

    చాలా చాలా బాగుంది గురువు గారు 👌👌👌 తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @bhanumathyhariharan8036
    @bhanumathyhariharan8036 Год назад +1

    Super. Ippude chesukoni thinalanipisthondi. Mee telugu bagundi . Adbhutham

  • @dwarakanath1527
    @dwarakanath1527 2 года назад +7

    Guruji,
    I prepared the tomoto uragayi step by step as per your video. Chala ruchiga vachchindi. Thanks 😊 and namesthe

  • @shantarathnam9540
    @shantarathnam9540 Год назад +1

    Ammo choosthuntene noroorela vundi chala baghunnadi paddathi chala baghunnadi thanks sir ♥ 👍 namasthe.sir

  • @subbamaammanichennubhotla5363
    @subbamaammanichennubhotla5363 Год назад +4

    చాలా చాలా బాగుంది. మీరు చెప్పే విధానము చాలా బాగుంది

  • @ChittareddyKamala
    @ChittareddyKamala Год назад +1

    Super guru garu. Ooragai kannada mee matalu baginnai. Noru ooripothunndi. Thak you.

  • @kslakshmi8319
    @kslakshmi8319 2 года назад +40

    Excellent swami garu.the way you describe and above all your pure telugu are giving a Devine flavor to the recipe.very good wishes to you.

    • @vanisri8180
      @vanisri8180 Год назад +2

      Thamil Aayana Aienaa Telugulo Entha Baaga Mataduthunnaru, Great 👍👌

    • @m.a.mahalakshmi4950
      @m.a.mahalakshmi4950 Год назад

    • @poolamakayathi5812
      @poolamakayathi5812 Год назад

      ​@@m.a.mahalakshmi4950w noon@m😅🎉 14:15 p❤cool cop cool seen😊bhul frnd bbye BJP

  • @ravikumar-nu4ri
    @ravikumar-nu4ri 27 дней назад +1

    Mee padalaku NAMASKARALU guruvu garu❤

  • @ramachandrarao1146
    @ramachandrarao1146 Год назад +11

    చాలా బావుంది గురూ గారు.

  • @venkataraghavendraraob
    @venkataraghavendraraob Год назад +1

    మీ వంటకం చేసే విధానం, అచ్చ తెలుగు వాచికం సమాంతరంగా అత్భుతంగా ఉందండి

  • @sridurganruthyalaya1464
    @sridurganruthyalaya1464 2 года назад +12

    చాలా బాగుంది బాబాయ్ గారు.చూస్తూనే నోట్లో నీళ్ళు ఊరసాగాయి.

  • @ramanireddy9862
    @ramanireddy9862 Год назад +1

    Guruvugaru dannya vadalu chela adubutham ga chepparu good

  • @suryakumari5658
    @suryakumari5658 2 года назад +12

    👌👌 అద్భుతః బాబాయి గారు

  • @sujathakanikireddy9698
    @sujathakanikireddy9698 Год назад +2

    Chala bagundi chakkagachesaru and chepparu

  • @kanakamahalakshmip7545
    @kanakamahalakshmip7545 2 года назад +14

    గురువు గారు మీరు చేసిన పచ్చడి చాలా బాగుంది 🌹🙏🏻

    • @sitaparvathisita41
      @sitaparvathisita41 Год назад

      చాలా బాగా చేశారు గురువుగారు చాలా బాగుంది

  • @user-cx1cd8ps7h
    @user-cx1cd8ps7h Год назад +1

    Nice.pachadi

  • @rrnewschannel46
    @rrnewschannel46 2 года назад +20

    Namasthe swamy gaaru🙏
    Tomots meeru chesina pachadi superb 👌

  • @nchlakshmi4216
    @nchlakshmi4216 7 месяцев назад +1

    Amruta tulyamaina Tomato Uragai choopinchi nanduku meeku Dhanyawadamulu. Nenu try cheasta nandi. Dhanyawadamulu meeku 🙏🙏🙏🙏🙏.
    Regards,
    Tiruppavai Lakshmi.

  • @sagardevineni602
    @sagardevineni602 Год назад +4

    నోరూరుతోంది స్వామి గారు👍👍👍👌

    • @sujathareddy5567
      @sujathareddy5567 8 месяцев назад

      Thank andi tamata pickal rescpe chasechupinchi naduku nenu try chastanu 🎉🎉🎉🎉🎉

  • @jhansirani5628
    @jhansirani5628 2 года назад

    Guruvugaru,pachhadi thayari vidhanam,meeru cheppe theeru chala bavundhi.thappakunda try chestanu .

  • @lakshmilakkaraju5643
    @lakshmilakkaraju5643 2 года назад +57

    మీ భాషకు నా జోహార్లు బాబాయ్ గారు. ఆధరువూ అమోఘం

    • @sujatawgl
      @sujatawgl 2 года назад +2

      awunu

    • @lm3allemsav223
      @lm3allemsav223 2 года назад +1

      Aadharuvu ante enti medam

    • @tkradha1513
      @tkradha1513 2 года назад

      @@lm3allemsav223 పదార్ధం అంటే రుచి ఉన్న పదార్ధం అన్నమాట

    • @vijayalakshmi108
      @vijayalakshmi108 2 года назад

      @@lm3allemsav223 ఆధరవు అనేది స్వచ్ఛమైన అచ్చతెలుగు పదం . ఈకాలం పిల్లలకు పరాయి భాష (ఆంగ్ల భాష) వచ్చినట్లు మాతృభాష కాకపోవడం అత్యంత విచారకరం . ఆధరవు అనకుండా ఇంగ్రీడియంట్ అనివుంటే వెంటనే అర్ధమయ్యేది కదూ 🤣

    • @prathimaappu9195
      @prathimaappu9195 2 года назад +1

      @@lm3allemsav223 support

  • @bhanuprakash5245
    @bhanuprakash5245 2 года назад +1

    Maa nanamma garu ni gurthuku thecharu guruvu garu... Thank you andi.....

  • @vsrmohan8906
    @vsrmohan8906 2 года назад +51

    అంతా బావుందికాని గురువు గారు... మాకొక సందేహం ఏటంటే... మీరు గుండం, చేయి వదలకుండా, ఇలాంటి పదాలు వాడుతున్నారు. మీరు ఆ పనిచేస్తూ చెబుతున్నారు కాబట్టి అర్ధం చేసుకుంటున్నాము. గుండం అంటే పొడి అని, చేయి వదలకుండా అంటే ఆపకుండా అని..

  • @vijayan9166
    @vijayan9166 10 месяцев назад

    Gurugaru namaste ,yee roju naynu yee pachadi chaysaynu ,chala tasty ga undi ,thanks a lot