SARVAYUGAMULALO SONG TRACK

Поделиться
HTML-код

Комментарии • 26

  • @PrabhaKiranlove
    @PrabhaKiranlove 4 года назад +39

    సర్వ యుగములలో సజీవుడవు
    సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
    కొనియాదగినది నీ దివ్య తేజం
    నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా/2/​
    ​1. ​ప్రేమతో ప్రాణమును అర్పించినావు
    శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే/2/​శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
    జగతిని జయించిన జయశీలుడా /2/​సర్వ/​
    ​2. ​స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు
    శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే /2/​
    నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను
    మరణము గెలిచిన బహు ధీరుడా /2/​సర్వ/
    ​3. ​కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు
    బహు తరములకు క్షోభాతిశయముగా చేసితివి నన్ను /2/​నెమ్మది కలిగించే నీ బాహుబలముతో
    శత్రువు నణచిన బహు శూరుడా /2/​సర్వ/

  • @SumaChinnam-r9r
    @SumaChinnam-r9r 8 дней назад

    Nice song 👌

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 Месяц назад

    Praise the lord 🙏🙏🙏🙏🙏 andhariki

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 6 месяцев назад

    Super song.ee song padina vaariki Naa హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.praise the lord.,❤❤❤❤❤

  • @sivavanaguntla6334
    @sivavanaguntla6334 5 лет назад +2

    Good work , praise the lord

  • @rakeshchintamalla877
    @rakeshchintamalla877 4 года назад

    Superb👌👌👌👌

  • @JesusChrist-ng1hr
    @JesusChrist-ng1hr 2 года назад

    Marvelous , Thank you so much

  • @suchitram4765
    @suchitram4765 4 года назад +2

    Superb

  • @gangadharisunitha177
    @gangadharisunitha177 6 месяцев назад

    Chala chala wonderful song.

  • @erajeshrajesh5653
    @erajeshrajesh5653 4 года назад +1

    Super nice song

  • @jyothi8864
    @jyothi8864 5 лет назад +1

    Super bro I love this song

  • @RAVIKUMAR-mu6el
    @RAVIKUMAR-mu6el 4 года назад

    Good sir nice song

  • @tekisantoshkumar3876
    @tekisantoshkumar3876 4 года назад +1

    Wonderful song god bless you all

  • @ChinnariChinnari-n3u
    @ChinnariChinnari-n3u 9 месяцев назад

    Wow super song 😊

  • @mamathanarmeta1419
    @mamathanarmeta1419 6 лет назад +2

    Wonderful Song Brother

    • @Heaven_Sound_Ministries
      @Heaven_Sound_Ministries  6 лет назад

      For latest updates Please subscribe our channel,we will provide you more tracks

  • @jesuschristtempleofficial6992
    @jesuschristtempleofficial6992 4 года назад

    Good work.

  • @mnovahu632
    @mnovahu632 4 года назад

    Nice track

  • @sriramulaluther2963
    @sriramulaluther2963 4 года назад

    Super

  • @OmmiJohnPhillip..
    @OmmiJohnPhillip.. 3 года назад

    Good bro

  • @RAVIKUMAR-mu6el
    @RAVIKUMAR-mu6el 5 лет назад

    Super song sir

  • @pulleshb251
    @pulleshb251 4 года назад +1

    WOW

  • @bhulakshmi-sh5sy
    @bhulakshmi-sh5sy Год назад

    👍👍👍

  • @johnbabu2154
    @johnbabu2154 5 лет назад +1

    Glory to God