జగన్ ను తలచుకొని జనం లబోదిబో.! పట్టపగలే చంద్రబాబు చుక్కలు

Поделиться
HTML-код
  • Опубликовано: 12 окт 2024

Комментарии • 146

  • @chinthapudiramanaiah4885
    @chinthapudiramanaiah4885 4 часа назад +74

    EVM లతో గెలిచారు కనుక ప్రజల గోడు, ఘోష, బాధ పట్టించుకోరు.

    • @maheshlodagala8696
      @maheshlodagala8696 2 часа назад +7

      ఊరుకోండి ప్రజలు అవకాశావాదులు
      నేనున్న మా ఊర్లోనే చాలామంది టీడీపీ కి మద్దతు తెలిపారు
      అంతెందుకు మా ఇంట్లోనే నేను మా ఆవిడ తప్ప మిగతా ఆరు ఓట్లు మానాన్న మా అమ్మా అన్నా మా ఒదిన తమ్ముడు వాళ్ల ఆవిడ ఇలా ఆరు ఓట్లు టీడీపీ కి ఓటేశారు
      నేను చెప్పడానికి వాళ్లకి వైసీపీ కి ఒరెయ్యండి అని చెప్పలేదు ఎందుకంటే అంత అవసరం లేదు ఎలా అయినా వైసీపీ వస్తుందని అనుకున్నా
      జనాలు మా ఇంట్లోనే ఆరుగురు ఓటేసారంటే మిగతావాళ్ళు వేసి వుంటారు
      జగన్ లాంటి నాయకుడు కి వీళ్ళు కాదు జగన్ కి వీళ్ళ లాంటి ప్రజలు అక్కర్లేదు

    • @ChinnamChinnamsirisha-pl4qt
      @ChinnamChinnamsirisha-pl4qt Час назад +3

      👍

    • @balusuramarao6162
      @balusuramarao6162 Час назад +4

      మీరు చెప్పినది నిజం..👌👍🙏

    • @nagaraju5433
      @nagaraju5433 19 минут назад

      ​@@maheshlodagala8696 ala vundali, last minute hamilu nammali😂, what to say, vote vesaru kada anubhavinchani

  • @thumukuntarajeswaar6410
    @thumukuntarajeswaar6410 2 часа назад +21

    Ap కుక్కలు చింపిన విస్తర చేశారు కదరా.

  • @apparaojogi1360
    @apparaojogi1360 4 часа назад +63

    కొంతమంది చేసిన తప్పుకి మేము అందరము అనుభవిస్తున్నాం తప్పదు ఐదు సంవత్సరాలు ఈ బాధలు పడాల్సిందే ఎవరి కర్మకి ఎవరు బాధ్యులు

    • @joelvijayraj559
      @joelvijayraj559 3 часа назад +5

      Seeing Siddam Sabhalu, I was sure of Jagan's return, really I feel sorry for the foolishness of AP voters, of course, Caste factor, and Media impact, and BJP kootami fetched success through EVMs, Jagan, was asked to share power by Modi, atleast, Jagan should have joined NDA. Central Government is also not good, EC is not an independent body. Democracy is at its peril in India

    • @GmRafi-m3s
      @GmRafi-m3s 2 часа назад +3

      5.సంవత్సరాలు కాదులే బ్రో 2027.లో జమిలి ఉన్నాయి. జగన్ సీఎం పక్క

  • @LalithakumariTumula
    @LalithakumariTumula 2 часа назад +19

    ఈవీఎం బ్యాచ్ తో జగనన్నని పోల్చద్దు అమీర్ గారు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 часа назад +15

    జగన్ పాలన ఒక గోల్డెన్ ఏజ్.. 🎉🎉🎉

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 4 часа назад +40

    బయట ఉన్న తెలుగు వారిగా ఇంకో సారి కూడ CBN cm కావాలని దేవుళ్ళ ను కోరుకుంటున్నాను, తెలియక తప్పు చేస్తే వాళ్ళ యెడల జాలి చూపించ వచ్చు, తెలిసి చేసిన వారిని చూసి "దూల తీరింది "అని సంబర పడటమే న్యాయం

    • @radhakrishnamrajugadiraju
      @radhakrishnamrajugadiraju 3 часа назад +8

      అవును మాకు బాగా దూల తీరిపోతోంది. మెయిన్ గా మా పిల్లల చదువుల పై చాలా ఎఫెక్ట్ ఉంది.

    • @ramana.s561
      @ramana.s561 2 часа назад +3

      Yes

    • @kishorereddy4342
      @kishorereddy4342 Час назад +3

      Same feeling

    • @AnnapurnaKoutharapu
      @AnnapurnaKoutharapu Час назад +1

      👍💯

  • @rockyrockrj7035
    @rockyrockrj7035 3 часа назад +28

    ఇప్పుడు ఏడిచ్చి ఏమి లాభం జగన్ గారు ఎన్నికల ముందే చెప్పాడు చంద్రముఖి వస్తే ప్రజల రక్తం పీల్చివేస్తాడు అని కానీ ఈ జనాలు విన్నారా అందుకే అనుభవిస్తారు 😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @varaprasadneela8438
    @varaprasadneela8438 3 часа назад +26

    ఈ పరిస్థితి కి పూర్తి బాధ్యత వహించాల్సింది టీచర్లు, పోలీసులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులే... ముఖ్యంగా టీచర్లు... తాము తీసుకునే జీతానికి తగ్గట్టుగా పని చేయమని జగన్ చెపితే కోపం వచ్చింది పాపం వీరికి.. లక్షల రూపాయలు జీతం తీసుకుంటూ, అక్కడి MEO , HEAD MEASTER కు లంచాలు ఇచ్చి,తమ బదులు వేరోకరిని తక్కువ జీతానికి నియమించుకుని , తాము రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ మోసం చేస్తూ ఉన్న వారు జగన్ కు వ్యతిరేకంగా పని చేసారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించ కుండా జగన్ పిఆర్సీ ఇవ్వలేదని, జగన్ మెరుగైన ఫించన్ పధకం ఇస్తే దానిని అంగీకరించకుండా పాతదే కావాలని భీష్మించుకుని ఉండి జగన్ కు వ్యతిరేకంగా పని చేసిన వీరే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యం కు కారణం.. పోలీసులు కూడా కొంత వరకు కారణం అయ్యారు... ప్రజలారా మీరెవరినైనా నిందించాలంటే మొదట వీరినే నిందించాలి

    • @SaiMamatha-z2o
      @SaiMamatha-z2o 3 часа назад +7

      100% correct

    • @janakivemuri6117
      @janakivemuri6117 2 часа назад +5

      Correct. AP government employees ,Ap government school teachers nasanamu avvali.
      Veerandaroo arthikamu ga nasta povali

    • @srinivasareedy9740
      @srinivasareedy9740 2 часа назад +6

      నిజం గా నా అభిప్రాయం ఇదే

    • @alaga...janam...taluka
      @alaga...janam...taluka 2 часа назад +5

      Nijam bro maa from ends relations lo kuda teachers ala ne annaru

    • @gjrani2277
      @gjrani2277 Час назад +4

      ఇది చాలా"""నిజమంటే నిజం మేముచూశాము

  • @mallikusam5465
    @mallikusam5465 Час назад +7

    ప్రజా నాయకుడు ఒకే ఒక్కడు రియల్ హీరో... జై జగన్

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 4 часа назад +32

    గాలోడు గాలికి తిరుగుతూ ఉంటాడు. నిత్య పవనానంద స్వామి అవతారం ఎత్తాడు. కైలాస గిరి లాగా ఏదో ఒక గిరి(పర్వతం) వెతుక్కుని పారిపోవటమే మిగిలింది.

  • @Guverache123
    @Guverache123 4 часа назад +35

    EVM లతో గెలిస్తే ప్రజలకు ఏమీ చెయ్యక్కర్లేదు...అది రోలు...

  • @seshareddy1513
    @seshareddy1513 4 часа назад +36

    Evm cm evm govt

  • @nageswaramannem5963
    @nageswaramannem5963 2 часа назад +12

    చంబా కలియుగ రావనాసురుడు, PK కలియుగ దుశ్శాసునుడు..

  • @cocsermons
    @cocsermons 4 часа назад +25

    మా జాతి మా అభి వృద్ధియు ఇదే మాకు ముఖ్యము.

  • @cocsermons
    @cocsermons 4 часа назад +46

    మరలా elections వస్తే మాకు EVM లు ఉన్నాయి.

    • @nulakaharish5224
      @nulakaharish5224 3 часа назад +5

      Yes bro😂

    • @maheshlodagala8696
      @maheshlodagala8696 Час назад

      @@nulakaharish5224 ఓటమి అంగీకరిచండి అంతే కానీ evm lu gvm lu
      అని మీకు మాత్రమే సమాధానం కాదు
      ప్రజలు ఎక్కువగా టీడీపీ నీ నమ్మారు
      మొడ్డగుడిసిపోతారు మనం అన్నంత మాత్రాన వాళ్ల గెలుపుని ఓటమి చెయ్యలేము జనాలు ఆశకి అడ్డేలేదు అందువలన మనం కాదు వాళ్ళే అనుభవిస్తారు చంద్రబాబు నీ నమ్మిన
      NTR లాంటివాల్లె వెన్నుపోటు కి గురయ్యారు ప్రజలు ఆయన తమ్ముళ్ళ చెల్లిళ్ళ వాళ్లకి కూడా ఓ పోటు వేస్తాడు లే
      జనాలు చాలా గొప్పొలూ అని ఈ elaction తో నిరూపించారు
      ఇంకా చంద్రబాబు ఆ పాకీ నా కొడుకు పవన్ కళ్యాణ్ అంటారు వద్దండీ ఓటమి ఓటమే

    • @Satya44465
      @Satya44465 Час назад +1

      Yes anduke entha careless ga vundi govt

  • @sureshpentakota6669
    @sureshpentakota6669 Час назад +4

    ఆఖరికి పెత్తందార్లకి కూడా చిక్కితే రక్తం చుక్క కూడా లేదు వ్యాపారాలు లేవు రియల్ ఎస్టేట్ పూర్తిగా పడకేసింది ఎంతో వ్యాపారం జరగాల్సిన దసరా పండగకి షోరూమ్లు వెలవెలబోతున్నయి పోనీ నిత్యావసర ధరలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా ఆకాశానంటుతున్నాయి అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి ప్రతి ఒక్కరూ జగనన్నని తలచుకుని లోలోన కుళ్లికుళ్లి ఏడుస్తున్నారు

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 4 часа назад +20

    God bless you jagan sir 👏👏🙏🙏🙏🙏👍👍👍👍👍👍

  • @udayagirihemadribhotla6882
    @udayagirihemadribhotla6882 2 часа назад +7

    బాధ లేదు గీధ లేదు మందు ఉన్నదిగా. ఉచిత ఇసుక ఉన్నది. పిల్లలు అందరికీ డబ్బులు ఉన్నాయి. అమ్మ వడి అందరు పిల్లలకు . 18 నిండిన వారికి. అన్నా క్యాంటీన్ . ఫ్రీ gas. అబ్బో చాలా ఉన్నాయి 😂😂😂😂😂😂😂

  • @ramaprabhuvajja191
    @ramaprabhuvajja191 Час назад +3

    Good morning Ameer garu

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x 2 часа назад +7

    ఇకనయినా బుద్ధి తెచ్చుకొని ఆ ఉచితాలను మరిచి జనాలకు మేలు చేసే హామీలు ఇప్పుడే చెప్పి గెలవడానికి ట్రై చేయుడీ

  • @KrishnaPremi-c7m
    @KrishnaPremi-c7m 3 часа назад +11

    ముందుంది మొసళ్ల పండగ

  • @madhugold2693
    @madhugold2693 Час назад +3

    మేము ప్రజలు ఓట్లు వేస్తే గెలవాలా ప్రజలకి మేలు చేయడానికి మా ఇష్టం బ్రతికితే బ్రతకండి లేకపోతే చావండి 🙏🙏🙏🙏🙏🙏

  • @kumar_1974
    @kumar_1974 2 часа назад +7

    ఓట్లు వేయించే ఓ సిలను వదిలిపెట్టి అడగక పోయినా నా ఎస్ సిలు నా ఎస్ టిలు నా బి సిలు నా మైనారిటీలు అని కింద పైనా దోపి దోపి పెట్టాడు అందుకే వారుకూడా రెండు చెవులలో దోపి దోపి పువ్వులు పెట్టారు. దేవుడు ఉన్నాడు అందుకే ఈసారి అధికారము ఇవ్వలేదు మరలా అధికారము లోనికి వచ్చి ఉన్నట్లయితే ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనారిటీలకు పట్టపగ్గాలు ఉండేవికావు. వారికి కరెక్ట్ మా బాబు గారే ఎక్కడ ఉండాల్సిన వారిని అక్కడ ఉంచుతారు .

  • @ismailkhan-yb5fs
    @ismailkhan-yb5fs 2 часа назад +4

    సూపర్ సిక్స్ కి కూడా ఆశ పడ్డారు జనం+ chandrababunaidu, మీనాలు కలిసి మోసంతో టిడిపి కూటమి అధికారం దక్కించుకుంది.. అనుభవించు రాజా.. పాట పాడుకోండెహె !

  • @radhakrishnamrajugadiraju
    @radhakrishnamrajugadiraju 3 часа назад +15

    అవును మాకు బాగా దూల తీరిపోతోంది. మెయిన్ గా మా పిల్లల చదువుల పై చాలా ఎఫెక్ట్ ఉంది.

  • @LaxmanLaxman-hp1ks
    @LaxmanLaxman-hp1ks 4 часа назад +13

    God bless you sir 🙏🙏 thank you sir 🙏🙏🙏🙏

  • @Subbu2345-x3t
    @Subbu2345-x3t 3 часа назад +6

    ఇలాంటి అతి ఆశ ప్రజలు కు
    చంద్రబాబు గారు సరియైన
    గుణపాఠం చెపుతున్నాడు
    డబ్బులు పంచి వ్యతిరేక త
    పెంచు కొనేకంటే నాయకులకు
    పంచి తే మంచిది అనే నిర్ణయానికి వచ్ఛేడు

  • @Sukeshshank
    @Sukeshshank 47 минут назад +2

    జనాలకు చంద్రబాబు చుక్కలు చూపిస్తే నే మంచింది

  • @vallurivenkataramana8891
    @vallurivenkataramana8891 33 минуты назад +1

    Evm లతో ప్రజలను వంచించిన NDA పాలనలో అష్ట దరిద్ర0గా ఉంది.
    ప్రజలకు ఎదో రూపంలో ఎంతో కొంత ఆర్దికంగా ఆదుకునేవారు
    దరిద్రం తాండ విస్తుంది.
    వ్యవస్థలు అస్తవ్యస్తం.

  • @angelpriya314
    @angelpriya314 2 часа назад +3

    చంద్రబాబు caste తప్ప ఎవరు బాగుపడరు😢😢😢😢

  • @aravind9232
    @aravind9232 3 часа назад +8

    జనానికి జబర్దస్త్, జల్సాలు, కులాలు, మతాలు, సినిమాలు ఇవే కావాలె. జగన్ ఎన్ని చేసిన అర్థం కలేదు. 5 సంవత్సరాల తరవాత కూడా బుద్ధి వస్తదని అనుకోవడం మన మూర్ఖత్వమే ఐతది. టివి సీరియల్స్, కామెడీ షోలతో, లంగా లుంగీ న్యూస్ తో జనానికి ఆలోచన పెరగకుండా చేస్తాడు చక్రం బాబా. అప్పుడు మన ఆంధ్ర ప్రజలకు, రక్తం కుడుకు మరిగిన మరియు మూర్ఖుడు అయిన లోకేష్ యువ నాయకుడిగా కనిపిస్తాడు, ముఖ్యమంత్రిని చేస్తారు.
    మన కర్మ మన కర్మ.

  • @SudhakharP-n9c
    @SudhakharP-n9c 4 часа назад +11

    Present. Kanna. Past always better sir

  • @SURESHBABU-cx2jw
    @SURESHBABU-cx2jw 4 часа назад +12

    Ameer bro
    You forgot camera in girls washroom

  • @mahiffgaming3912
    @mahiffgaming3912 Час назад +1

    ఈ జనాలకు ఈ evm కూటమినే కరెక్ట్ 🤣

  • @honeynate
    @honeynate 4 часа назад +11

    Maku chadhuvu, arogyam, sankshemam, abivruddhi= santhosham voddu, mandhu chalu, kulam chalu, matham chalu avi thini thagi bathikestham😢

  • @jettyvenkaiah299
    @jettyvenkaiah299 3 часа назад +6

    EVM ల కే మీ ఓటు

  • @narasingaraoadapaka6852
    @narasingaraoadapaka6852 Час назад

    Excellent Assessment sir,

  • @garbhapubalu2269
    @garbhapubalu2269 4 часа назад +14

    నిన్న మా ఫ్రెండ్స్ తో కలిసి పండగ కదా అని రూమ్ లో చికెన్ ఒండుకుందాం అని చికెన్ షాప్ కి వెళ్లి అర కేజీ అడిగితే వంద అన్నాడు .. .. పక్కన కూరగాయలు షాప్ కి వెళ్లి టమేటా రేట్ అడిగితే అతను కూడా కేజీ వంద అన్నాడు ... అన్ని సమన్లు కొనేసరికి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది .....😂😂

  • @balakrishnareddy8621
    @balakrishnareddy8621 2 часа назад +2

    Why such a frustration in their own party cadre because he is looting everywhere and distributing the same to his own party only.

  • @prasadas2504
    @prasadas2504 2 часа назад +1

    Ameer bhai...
    Don't depend on button schemes.
    Cadre is very important.
    Press relations are very important.
    Party is very important.

  • @prasadyagati-ci6py
    @prasadyagati-ci6py 19 минут назад

    మొట్టమొదటి సారి sir మన ప్రజాస్వామ్యం లో, మన భారత దేశంలో సెంట్రల్ లో, మన ఆంధ్రప్రదేశ్ లో E V M ద్వారా ప్రజలు పాలన సాగుతుంది,

  • @VenkataraoNeelam
    @VenkataraoNeelam 2 часа назад +1

    Egiripadithri.vote.4ooo
    .5oooesthe.sammagaunde.egabadi.thesukunnaru.anubavinchai

  • @siddiqshaik1589
    @siddiqshaik1589 17 минут назад

    ఒక్క మాటలు ఎప్పటికీ జై జగన్ జై వైసిపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన సూపర్ సూపర్

  • @radhakrishnaprasadneeli1570
    @radhakrishnaprasadneeli1570 3 часа назад +2

    మాకు పేద వాళ్ళు ఓటు వేయ లేదు కాబట్టి వాళ్ళకు ఏమి చేయాల్సిన అవసరం లేదు అని వాళ్ల ఫీలింగ్.నిజమే కదా.వాళ్లకు ఓట్లు వేసిన మందుబాబులకు,ఉద్యోగులకు,కాంట్రాక్టర్ లకు,భూ స్వాములకు చంద్రబాబు న్యాయం చేస్తున్నాడు అంతే ఈ సారి కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు, ఏ వో 4 పథకాలు చెప్తాడు వీళ్ళు కూడా ఆశపడి ఓటు వేస్తారు.

  • @SubbaReddyPoli-z8e
    @SubbaReddyPoli-z8e 4 часа назад +2

    Good morning. Ammer. Annaiah ❤❤❤❤

  • @npaparao2454
    @npaparao2454 36 минут назад +1

    అమీర్ ముందు ఈవీఎంల బ్యాన్ అయ్యేలాగా ట్రై చేయండి అప్పటివరకు ఎన్ని చేసిన వేస్ట్ ఈవీఎంలు ఉన్నంతవరకు వాళ్ళదే రాజ్యం పెత్తందారుల దే బొజ్జం ఇక ఎన్ని మాట్లాడుకున్నా అవన్నీ కూడా నన్ను తృప్తి కొరకే నిజం తెలుసుకో

  • @siddusiddusiddu6778
    @siddusiddusiddu6778 2 часа назад

    Hi ameer Anna jai Jagan Anna 🎉❤❤❤❤

  • @anrajukalidindi4535
    @anrajukalidindi4535 4 часа назад +3

    C.B.N. ,KUTAMI KI PRAJALU KHASTTA, SHUKALU AVAKASAMU LEADHU VARIKI RULINGLO DOUCHU KONUTA THELUSU, C.B.N. KU PARTY MEEDHA PATTU LEADHU, ONLY JUDIISEL, VEYVASTALU, YELLOWMEDIA SOCIAL MEDIA NU NAM.UKONI WORK CHEYSTTUNATLU KANAPADUTUNDHI.

  • @TallaPrasanna
    @TallaPrasanna 4 минуты назад

    ఐ యాం వెరీ వెరీ హ్యాపీ

  • @venkatasubbareddykonda5832
    @venkatasubbareddykonda5832 2 часа назад +1

    Evm govt lo anthe mari

  • @SrinivasaroPenta99
    @SrinivasaroPenta99 3 часа назад +1

    Karma anubhavinchalside AP

  • @nevalivenkateswarareddy7058
    @nevalivenkateswarareddy7058 4 часа назад +2

    Ameer garu jananiki chukkalemi kanapadavu inka cbn and pk kanipistharu.endukante veeriki vallekavali endukante mandubabulla sarasamaina rates ku mandu dorukuthundi adi chalu papam adavariki kuda husbends mandu thagi untaru kabatti veelu prasanthaga untaru

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti 3 часа назад +1

    ELECTRICITY BILL AVASARAM LEDU. CHUKKALA THO VELUGU VASTHUNDI

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 11 минут назад

    ప్రజలు నిజమే చెప్తున్నారు

  • @mahimaPriya
    @mahimaPriya 3 часа назад +1

    Twaralo praja thirugubatu vache avakasam undavachu

  • @sdharmaraon1400
    @sdharmaraon1400 3 часа назад +1

    Vizag steel plant will be sold to private sector

  • @govindareddy6692
    @govindareddy6692 3 часа назад +1

    Ap Prajala karma Nara Bolli Gadu Pedda Mosagadu Vadu JAI JAGANNA

  • @nprasadd7965
    @nprasadd7965 4 часа назад +2

    Sareee

  • @sdharmaraon1400
    @sdharmaraon1400 3 часа назад +1

    Cameras in Gudlaveller Engineering college

  • @prasadas2504
    @prasadas2504 2 часа назад +1

    Ayyaa Jagan garu..... ekkadunnaru meeru?
    So many burning topics are there.
    Press ni address cheyyandi sir.
    Again and again you are making the same mistake

  • @rameshbabu7503
    @rameshbabu7503 59 минут назад

    AP in P. K safe hands . Don't worry.

  • @luckyshanmukhtv8924
    @luckyshanmukhtv8924 3 часа назад +1

    Sir...appudu...Andinta dochuko...dochinata dachuko
    Formula...time ledu sir... ( Deepam vundagane illu chakkabettukovadam)

  • @sureshbabusuggala2702
    @sureshbabusuggala2702 2 часа назад

    Varadallo ibbandi padina prathi okkari paapam govt employees ki tagultundi.

  • @harikvutukuri
    @harikvutukuri Час назад

    Yevadiki kavali avi anni. Liquor at low prices enough

  • @ibrahimkhaleelullac
    @ibrahimkhaleelullac 3 часа назад +1

    Your volume is too low brother please improve it

  • @bondikallanarasimhulu502
    @bondikallanarasimhulu502 2 часа назад

    Inka 56 months unnadi.

  • @Appalareddy-s7e
    @Appalareddy-s7e 2 часа назад

    Sanaathin safe hands power renjor ekkada?😂😂😂

  • @saginalasunilkumar574
    @saginalasunilkumar574 3 часа назад

    Evm lu undaga TDP ఓటమి ఉండడు , 20% హ్యాకింగ్ చాలు.

  • @elishaandela3300
    @elishaandela3300 11 минут назад

    Most of people want to jagan

  • @SwapnaReddy-cv8rg
    @SwapnaReddy-cv8rg 4 часа назад

    No problem 😂😂😂😂😂

  • @reddybbr2929
    @reddybbr2929 4 часа назад +3

    Why no one making videos on delay in giving judgements on Election results case in AP. Same thing happening on AP reorganisation case, AP capital assembly making acts case erc. Remember Jayalalitha case it was delayed for years and opened when Govt needed it.
    This bloody court must ashamed to behave like for taking salary from public money enjoying all privileges and working for few politicians. Who has given this power them.?. Has Constitution or people of this country given to these shameless courts of this country?
    I think a revolution is required first to remove these judges.
    I am surprised no one makes video on this. Pl all of you mKe videos everyday on these judges and their biased.activities.. If we make judged fall in line all otthers will automatically fall in line.

    • @v.reddappareddy1139
      @v.reddappareddy1139 4 часа назад

      జైలుకు వెళ్లడానికి సిద్ధపడే వాళ్ళే వీడియో చేయగలరు. చట్టాలు కోర్టులకు డిక్టేటర్ కుండే హక్కులు కల్పించాయి. వాదనలు పూర్తై సుమారు అరవై రోజులైనా జడ్జిమెంట్ ఇవ్వని వారిని ఎదో ప్రాతిపదికన జడ్జీలుగా నియమించుకున్నాయి.

  • @JayaLakshmi-ez3ot
    @JayaLakshmi-ez3ot Час назад

    PRAJALA MEDHA PAGA PATTARU.,EVM BACH.

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x 2 часа назад +2

    ఇంకా బ్రమలో వుంటే ఎలా
    అన్ని వర్గాల జనాలు మోమాటము లేకుండా జగన్ను ఓడించారు అమీరూ

  • @mohammadrafeeq2246
    @mohammadrafeeq2246 4 часа назад +1

    Idi manchi prabhutwam jayamu jayamu chandranna jayamu neeku chandranna

  • @ravikanth3736
    @ravikanth3736 2 часа назад

    Vaste cm cbn

  • @rishavidya4888
    @rishavidya4888 Час назад +1

    మాకు పట్ట పగలే చుక్కలు చూపించిన పర్వాలేదు మాకు మా సనాతనం ధర్మమే ముఖ్యం అది చంద్రబాబు గారి తోనే సాధ్యం జై తెలుగుదేశం చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి

  • @uppalapativenkatsatyasrava8766

    Chaala slow ga matladhataaru meeru

  • @sureshbabug7704
    @sureshbabug7704 3 часа назад

    Ela cheppi 11 ki techhav. Be practical .in politics that huge mandate never change easyly wait some days

  • @jbrbusinessplans4326
    @jbrbusinessplans4326 2 часа назад +1

    అరె...అమీర్..
    వాళ్ళ బాధ అది కాదు రా... గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైనా ఎదురీ తిరిగి మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు... చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు...
    ఇప్పుడు మేము కూడా అలానే చేస్తాము... వాళ్ళని పగలదిస్తాము అని వాళ్ళు ఆశపడుతుంటే ఈ వద్దు అని అడ్డు కట్ట వేస్తున్నారు.... అది వాళ్ళ అసలైన సమస్య..
    మన YCP చేసినట్టుగా ఈ కూటమి వాళ్ళు గనక చేయటం మొదలు పెడితే...
    ని లాంటి పోరంబోకు బ్యాచ్ ఉంది YT లో మీ అందరికి ఒక రేంజ్ లో సినిమా చూపిస్తారు... పరిస్థితి అలా లేదు కాబట్టే
    నువ్వు, నీతో పాటు ఇంకొంతమంది చెలరేగి మాట్లాడుతున్నారు...
    ఇట్లు
    ఇది మన రాష్ట్రం - ఇది బాగుండాలి
    ఇందులో మనం అందరం బాగుండాలి.

  • @VBhaskarVBhaskar-rn1px
    @VBhaskarVBhaskar-rn1px 2 часа назад

    హెడ్డింగ్ చాలా కరెక్టుగా పెట్టావు "జగన్ ను తలుచుకుంటేనే జనం లబో దబో " అవును అతను చేసిన నీచ నికృష్ట పరిపాలనలో అరాచకాలు అఘాయిత్యాలు ఒకటా రెండా మొత్తానికి ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి బాబు కాదుకదా బాబు కు బాబు వచ్చినా మరెవ్వరు వచ్చినా కూడా ఏమీచేయలేని పరిస్థితుల్లో ముంచిపోయాడు ......

    • @srinivasareedy9740
      @srinivasareedy9740 2 часа назад

      గుద్ద మూసుకో, అయితే రాజీనామా చేయండి, జగన్ మోహన్ రెడ్డి చేసి చూపిస్తాడు, 17 మెడికల్ కాలేజీ లు 4 పోర్ట్ లు, 10 ఫిషింగ్ హార్బర్లు, విజయవాడ రిటైనింగ్ వాల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, అంతెందుకు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అది పూర్తి అయితే రాయలసీమ సశ్యామలం అయిద్ది, మీలా కులపోల్లు బాగుపడాలి అని నది రాజధాని కట్టడం కుదరదు జగన్ ప్రభుత్వం లో రాష్ట్రము మొత్తం డెవలప్ ఉంటది, మా ఊరు jntu నరసరావుపేట కాలేజీ కీ 120 కోట్లు డబ్బులు ఇచ్చి పూర్తి అవ్వటానికి సపోర్ట్ చేశాడు, అంత కు ముందు టీడీపీ గవర్నమెంట్ శంకుస్థాపన మాత్రమే చేసి వదిలేసింది..

  • @SubbareddyMarthala-x7d
    @SubbareddyMarthala-x7d 3 часа назад

    Nijhame...

  • @rameshyedla9995
    @rameshyedla9995 2 часа назад

    Wow that's good thanks

  • @Gurunadha-s6x
    @Gurunadha-s6x 2 часа назад

    ఇంకా బ్రమలో వుంటే ఎలా
    అన్ని వర్గాల జనాలు మోమాటము లేకుండా జగన్ను ఓడించారు అమీరూ